Energy Drinks తాగుతున్నారా? 💔😰 | #trendingfacts @KnowReality-q8q #telugufacts
Author Name:KnowReality
Youtube Channel Url:https://www.youtube.com/@KnowReality-q8q
Youtube Video URL:https://www.youtube.com/watch?v=J2XWKVeuiTw
Transcript:
(00:00) ప్రేమావా రాత్రి నిద్ర రావట్లేదని లేదా ఏదో కిక్ వస్తుందని ఆ ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నావా ఆ ఒక్క క్యాన్ నీ గుండెకి పెడుతున్న టైం బాంబ్ అని నీకు తెలుసా నువ్వు తాగేది ఎనర్జీ కాదు మావా స్లో పాయిజన్ ఒక క్యాన్ లో మూడు కప్పుల కాఫీకి మించిన కెఫిన్ నీ బాడీ తట్టుకోలేనంత షుగర్ ఉంటాయి. అది లోపలికి వెళ్ళగానే నీ గుండె ఒక రేసింగ్ కార్ ఇంజిన్ లా పిచ్చి పిచ్చిగా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది.
(00:24) ఈ మధ్య న్యూస్ లో చూస్తున్నావుగా జిమ్ లో ఆడుకుంటూ చిన్న వయసులోనే సైలెంట్ హార్ట్ ఎటాక్ తో ఎందుకు పడిపోతున్నారో తెలుసా ఈ దరిద్రపు డ్రింక్స్ వల్లే ఆ విపరీతమైన ప్రెజర్ తట్టుకోలేక మీ గుండెలోని నరం ఫట్టుమని తెగిపోతది. అంతే ఆన్ ద స్పాట్ స్విచ్ ఆఫ్ కేవలం రెండు గంటల కిక్ కోసం 60 ఏళ్ల నీ లైఫ్ ని తగలేసుకోకు మావా ఆ చెత్త డ్రింక్స్ ని నీ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఈ డ్రింక్స్ పిచ్చిగా తాగే వాడికి వెంటనే ఈ వీడియో షేర్ చేసి వాడి ప్రాణాలు కాపాడు.
(00:55) జాగ్రత్త మావాలి.
No comments:
Post a Comment