నిజమైన ప్రేమ లక్షణాలు - Dr Harish Tenneti About Real Love || Relationship Realities Episode 5 || SM
Author Name:Suneethas Media
Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DsH9XMGTpfo
Transcript:
(00:00) నమస్తే హరీష్ గారు నమస్తే ఈ మధ్యకాలంలో శరీర ఆకర్షణకి ఎక్కువగా లవ్ చూపిస్తున్నారు. నిజంగా అలాంటి ఆకర్షణ లేకుండా నిజమైన ప్రేమ అనేది ఉంటుందా? హ ప్రేమ అనే కాంటెక్స్ట్ మాట్లాడుకుంటే ప్రేమ తల్లి నుంచి వచ్చేలాగా పేరెంట్స్ నుంచి పిల్లలకు వచ్చేలాగా ప్రేమ ప్యూర్ ఆల్వేస్ ప్రేమ రెండు రకాలు ఓకే ఒకటి హార్ట్ కి సంబంధించి దట్ ఇస్ యంగ్ లవ్ దిల్ దియా దిల్ దియా ఆ టైప్ ఓకే అదర్ ఇస్ కడుపు నుంచి వచ్చే కడుపు తీపి అమ్మ ఓకే ప్రేమ భగవంతుడి ప్రేమ ఓకే మనకి ప్లసెంటా లాగా కడుపు లోపలికి ఫుడ్ కూడా పంపించి మనని బ్రతికించిన ప్రాణం ఓకే భగవంతుడి ప్రేమ ఈ రెండు
(00:46) ప్రేమలకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది కష్టమైన మనకి పాపం ఇష్టంగా తింటున్నాడని ముక్కుతో తినివ్వదు దగ్గి దగ్గి దగ్గి బయటికి పంపిస్తుంది. ఓకే సో ప్రేమకి ఆల్వేస్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను ఏం చేస్తున్నాను ఎలా చేస్తున్నాను కమిట్మెంట్ తో రెస్పాన్సిబుల్ గా ఉండే ప్రేమ ప్రేమ శరీర ఆకర్షణకి లోనైన ప్రేమ ఎప్పుడు విత్ ఏ ట్రాన్సాక్షనల్ నాకేంటి నీకేంటి అనే దాంట్లో ఉంటుంది.
(01:17) అండ్ త్వరగా శరీర ఆకర్షణ వచ్చిన ప్రేమ పడిపోతుంది. మ్ ఇన్ఫాక్చుయేషన్స్ చాలా తొందరగా శరీరము నుంచే పుట్టుకొస్తాయి. బట్ స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది రియల్ ప్రేమగా మారే అవకాశం కూడా ఉంది. ఉన్నాయి ఫస్ట్ అలా అట్రాక్ట్ అయినా తర్వాత స్లోగా వాళ్ళ జీవిత కాలం కలిసి ఉండే ప్రేమలు ఉంటాయి. కానీ ఎవరైతే శరీరము కోసమే ఆర్ శరీరాకర్షణతోనే ఉంటారో వాళ్ళ ప్రేమ ఎప్పటికీ నిజం ఉండదు.
(01:44) అందులో ఎప్పుడు కూడా ఏదో ట్రాన్సాక్షన్ నాకు వాట్ యు గివ్ నాకు ఆనందం ఉందా లేదా అని చూసుకునే వాళ్ళు చాలా చాలా త్వరగా అది సపరేట్ అయిపోతారు అండ్ అది తొందరగా నచ్చకుండా పోతుంది సఫర్ అవుతారు. శరీర ఆకర్షణ లేకుండా ఉండే ప్రేమ ఫస్ట్ లో ఒకవేళ కలిసి ఉన్నా లేకుండా ఉండే ప్రేమ ఫర్ఎవర్ బ్యూటిఫుల్ మెమరీస్ వదులుతుంది. ఓకే శరీర ఆకర్షణతో ఉన్న ప్రేమ నీడ్ అండ్ వాంట్ కి వెళ్ళిపోతుంది.
(02:15) శరీర ఆకర్షణలో ఒక బ్యూటిఫుల్ మాలిక్యూల్ ఉంటుంది ఆ మాలిక్యూల్ వల్ల జరుగుతుంది ఒక ప్రాబ్లం దట్ ఇస్ మోర్ అండ్ నౌ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. ఓకే శరీర ఆకర్షణతో ఉంటే ఇంకా కావాలి ఎక్కువ కావాలి. మోర్ ఇప్పుడే కావాలి. ఓకే నౌ అనే క్వాలిటీ శరీర ఆకర్షణ క్వాలిటీ మోర్ అండ్ నౌ అంటే ఎక్కువసేపు గడిపితే బాగుండు.
(02:42) నేను ఎక్కువసేపు మాట్లాడితే బాగుండు. ఇంకా ఎక్కువ మాట్లాడు నాతో సమయం గడుపు అండ్ ఇప్పుడే నాతో ఎందుకు కాల్ చేయట్లేదు ఇప్పుడే కాల్ చెయ్ ఇప్పుడే కాల్ చెయ్ ఆర్ ఇప్పుడే కావాలి నాకు అనేది శరీరాకర్షణకు సంబంధించింది ఇట్ విల్ ఆస్క్ ఫర్ నౌ అండ్ మోర్ ఓకే ఓకే అందులో ఇంకా రైట్ ఉండదు రాంగ్ ఉండదు. నౌ అండ్ మోర్ లో ఇట్ కెన్ గో టు రాంగ్ ఆల్సో బట్ వేర్ యస్ రియల్ లవ్ లో నువ్వు ఇప్పుడు కాదురా ఎప్పుడు వచ్చినా నువ్వు నాకు చాలా ప్రేమగా చూసుకుంటావ్.
(03:10) మై లవ్ ఇస్ సో ప్యూర్ ఐ విల్ వెయిట్ ఫర్ యు ఆగి వెయిట్ చేస్తుంది. ఓపిక ఉంటుంది ఓపిక చాలా ఉంటుంది వెయిట్ చేస్తుంది అదే నిజమైన ప్రేమ దట్ ఐ యమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ నువ్వు హాయిగా ఉన్నావంటే చాలు నాకు ఆ జస్ట్ యువర్ థాట్ కెన్ గివ్ మీ బ్లిస్ ఓకే వేరే శరీరా ఆకర్షణ ప్రేమ నాకు ఇప్పుడే కావాలి ఇప్పుడే మాట్లాడాలి నువ్వు ఇలాగే ఉండాలి ఇలాంటి బట్టలు వేసుకోవాలి ఇలాగే చేయాలి.
(03:35) నౌ అండ్ మోర్ అనేది ఎక్కువయపోతుంది. వాళ్ళు ఒక రోజు ఒకలా కడితే ఇంకా ఇంకేంటి ఇంకేం వెరైటీ ఉంది ఇంకేం చేయగలం ఇంకేం ఇందులోనే ఉంటారు కొత్త గిఫ్ట్లు కావాలి కొత్త ప్లేసులు కావాలి కొత్త ఆకర్షణలు కావాలి కొత్తగా రెడీ అవ్వాలి. వేర్ యస్ రియల్ లవ్ ట్రూ లవ్ లో దర్ ఇస్ నథింగ్ లైక్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ప్యూర్ ఐ కెన్ వెయిట్ ఫర్ యు అండ్ ప్రతిదానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది.
(03:57) నేను ప్రేమలో ఉన్నాను కాబట్టి నువ్వు బండి మీద తిప్పు లేదు ఉండదు. మంచిగా చదువుకోరా బాగుపడు నువ్వు మంచిగా డబ్బులు సంపాదించుకో మంచిగా సెటిల్ అవ్వ కెరియర్ లోనే వెయిట్ చేస్తా అనేది ట్రూ లవ్ ఉంటుంది. వేర్ స్ ఫిజికల్ అట్రాక్షన్ అంటే అవన్నీ పక్కన పెట్టి నేను చాలా మందిని ఈ మాల్స్ లో వాటిలో చూస్తాం కదా ఒక వ్యక్తి నిన్ను వాడి కాలేజీ వదిలేసి వాడి లక్ష్యం వదిలేసి వాడు ఏమీ లేకుండా బండి మీద తిప్పుతున్నాడు అంటే వాడికి ఒక గోల్ లేదు అంటే హి ఇస్ జస్ట్ యూసింగ్ యువర్ టైం టైం అంతే నీకు అక్కడ నిజమైన ప్రేమ లేదు ఊరికే ఆ బండ మీద తిప్పడం వల్లో లేకపోతే మాల్స్
(04:34) కి తిప్పడం వల్లో నీ లైఫ్ లో ఎప్ప ఎప్పటికీ మంచిగా జరగదు. ఇది తెలుసుకోవాలి చాలా మంది పిల్లలకి తెలియదు బండి మీద తిప్పుతున్నాడు ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు ఆ బండికి పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ తిప్పుతున్నంత సేపు నీతో ఏం మాట్లాడుతున్నాడు ఇస్ జస్ట్ యువర్ బ్యూటీ బాగున్నావ్ మన లైఫ్ బాగుంటది బాగున్నావ్ ఇంతే ఉంటాయా దీనిలో ఉన్నవాళ్ళు సఫర్ అవుతారు కచ్చితంగా వన్ డే దే విల్ కం బ్యాక్ టు దట్ స్పాట్ ఏం చేసాం రా నా లైఫ్ లో నా పీక్ టైంలో చదువుకునే టైంలో లక్ష్యం పెట్టుకునే టైంలో బ్రహ్మచర్య సమయంలో నేను ఫోకస్ చేసి నా స్కిల్ ని పెంచుకోవాల్సిన టైంలో లో నేను
(05:10) ఏం చేస్తున్నాను అనేది సఫర్ అవుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడూ కూడా ఫిజికల్ అట్రాక్షన్ కి పడిపోయి ఒక ఏజ్ లో హార్మోన్స్ చేసే పనులు మన లోపల కెమికల్ మార్పులు జరగడం వల్ల జరిగే పనులు రియల్ కాదు ఎందుకంటే ఆ కెమికల్స్ అలా వచ్చి అలా పడిపోతాయి. దెన్ వేరే టైం వచ్చినప్పుడు యు విల్ సఫర్ అన్నది తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్న రోజున అన్నీ బాగుంటాయి.
(05:36) లైఫ్ విల్ బి నైస్ బ్యూటిఫుల్ అండ్ రియల్ ప్రేమలు అలా వస్తాయి మన లైఫ్ లోకి ఓకే ప్రేమ కచ్చితంగా వస్తుంది ప్రేమకి బాధ్యత ఉంటుంది ప్రేమ వెయిట్ చేస్తుంది రియల్ ప్రేమ బాధ్యతతో వెయిట్ చేస్తుంది ఒక తల్లి ప్రేమ నీకు అన్ని కొనిస్తుంది నీకు జ్వరం వచ్చిన రోజున చేదుగా ఉండే మందయినా వేస్తుంది. అది అది ఒక రియల్ ప్రేమ దేవుడు నిన్ను కరెక్ట్ గా కష్ట సమయాల్లో నించోబెట్టి నేర్పిస్తాడు నీకు కచ్చితంగా అన్ని ఇచ్చాడు కృష్ణుడు కూడా పక్కన నించుని రథం నడిపాడు గానీ ఆయన యుద్ధం చేయలే సో హి విల్ టీచ్ యు అది రియల్ ప్రేమ రియల్ ప్రేమ ఎప్పుడ కూడా ఒక గురువు లాగా ఒక
(06:14) తల్లి లాగా ఒక నిజమైన భర్త లాగా భార్య లాగా నీతో వెన్నంటూ ఉండి నడుస్తుంది. ఫిజికల్ అట్రాక్షన్స్ లో తొందరగా అవసరం తీరిపోతే బోర్ కొట్టేస్తారు. నెవర్ గో ఇంటు దట్ ఫిజికల్లీ ఒక స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక మెమరీ లాగా ఒకలాగా వస్తుంది దాన్నే మనం అబ్సర్వ్ చేసి ఆలోచించుకని జాగ్రత్త పడితే లైఫ్ తర్వాత అంతా బ్యూటిఫుల్ గా ఉంటుంది.
(06:37) చాలా బ్యూటిఫుల్ గా ఉంది అది తెలియక ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ తెలియకుండానే అసలు జెన్యూన్ గా ఇది లవ్వా లస్ట్ అని కూడా అర్థం అవ్వట్లేదు సార్ దేనికి పడిపోతున్నారో కూడా తెలిీదు. వాళ్ళకి క్లియర్ గా తెలుసు తెలియదు కాదు కచ్చితంగా వీళ్ళు అట్రాక్షన్ే అది ఇన్ఫాక్చుయేషన్ే టైం పాస్ే అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. టైం పాస్ అనుకునే మేము వెళ్తున్నామండి అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు ఇప్పుడంటే మేము నెక్స్ట్ జనరేషన్ వచ్చేసాము మేము చాలా అడ్వాన్స్డ్ దేనికి రిలేషన్షిప్ లోకి వెళ్ళాలి దేనికి కలిసి ఉండాలి మాకు ఏమ అవసరం కావాలనుకుంటే మేమ ఇద్దరం
(07:05) సంపాదించుకుంటాం అనేటట్టుగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. దే థింక్ దే ఆర్ అడ్వాన్స్డ్ బట్ అలాంటివి వచ్చినప్పుడు ఏదో రోజు లోన్లీనెస్ ఏదో రోజు ఒంటరితనాన్ని అనుభవిస్తారు. ఇది ఈ రోజుల్లో స్టడీస్ రూపంలో నేను నేను వాట్ ఐ యమ్ సేయింగ్ ఇస్ నాట్ పురాతనం ఇప్పుడు జరుగుతున్న స్టడీస్ లో దట్ ఎవరైతే నెంబర్ ఆఫ్ రిలేషన్షిప్స్ లోకి వెళ్లి ఇన్ఫాచువేషన్ లోకి వెళ్లి శరీరాకర్షణతో వెళ్తారో వాళ్ళు లోన్లీనెస్ తో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ తో తర్వాత వాళ్ళు వీక్నెస్ గా ఫీల్ అయి డిప్రెషన్స్ డల్నెస్ మూడ్ డిసార్డర్ సాడ్నెస్ ఇవన్నిటికీ బానిసలు అవుతారు. ఎందుకంటే ఒక రోజు
(07:42) అట్రాక్ట్ అయ్యారు వెళ్ళారు తిరిగారు వన్ మంత్ అయిపోయింది. ఇంకొకళ్ళ వచ్చారు ఇంకొకళ్ళ వచ్చారు నాలుగుఐదు అయ్యాక ఏంటి మై లైఫ్ సం డే యు హావ్ టు సెటిల్ అట్ వన్ సమ డే వస్తుంది నేను అప్పుడు వెనకి చాలా ఇమేజెస్ అయిపోయి డ్రామా అనుభవిస్తారు. సో వెరీ వెరీ కేర్ఫుల్ అలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. టైం మనకోసం ఆగదు.
(08:04) అబ్సల్యూట్లీ ఆగదు టైం నేర్పించేస్తుంది బుద్ధి చెప్తుంది కచ్చితంగా ఒక డే తీసుకొస్తుంది వేర్ యు విల్ ఆల్ సఫర్ అంటారు కదా హరీష్ గారు గట్టిగా దెబ్బ తగిలితే అన్ని సెట్ అవుతాయి అనుకు తగలాల్సిందే అప్పుడే సెట్ అవుతాయి నిజంగా ఇప్పుడు మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళకి ఆ వీళ్ళఏంలే మనం చెప్పేది చెప్పేదిలే అనుకుంటారు కానీ ఒక రోజు ఖచ్చితంగా వస్తది.
(08:21) అండ్ అలాంటి విషయాలు వాళ్ళ అలాంటివి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా గొప్పగా కనిపిస్తారు ఆ టైంలో ఆ టైంలో ప్రేమ అలా బంలు వేసుకొని తిరగడమే గొప్పది నచ్చినట్టుగా బతకాలి లైఫ్ ఓన్లీ వన్స్ ఉంటుంది ఈ టైప లో చెప్పేవాళ్ళు చాలా గ్లోరిఫైడ్ గా కలర్ఫుల్ గా అద్భుతంగా కనిపిస్తారు. అదే వర్స్ట్ పార్ట్ అలాంటివి చెప్పేవాళ్ళు చాలా కలర్ఫుల్ గా అలా చెప్పని వాళ్ళంతా చాలా బోరింగ్ గా కనిపిస్తారు.
(08:46) బట్ దెన్ సఫర్ అయ్యేది వాళ్ళే ఆ టైంలో తెలియదు దాని తర్వాత వాల్యూ తెలుస్తుంది. సో నిజంగా ప్యూర్ లవ్ ఉండే వాళ్ళలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే అంటే మామూలుగా ఇతనిది జెన్యూన్ లవ్ అని చెప్పడానికి ఎలా ఎలా తెలుస్తది వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఈస్ ఎమోషనలీ స్టేబుల్ ఉంటారు. ఇప్పుడు ఈరోజు కుదరదు అంటే నో ప్రాబ్లం్ ఐ కెన్ వెయిట్ అనేటట్టు ఉంటారు.
(09:05) జెన్యూన్ లా ఉంది సెకండ్ ఇద్దరికి ఒక కామన్ గోల్ ఉంటుంది ఒక లక్ష్యం ఉంటుంది నేను లైఫ్ లో ఎలా ఎస్టాబ్లిష్ అవ్వాలని వాళ్ళద్దరికీ ఒక గోల్ నా ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది మేము ఇలా హ్యాపీగా ఉంటాము అనేది ఉంటుంది. థర్డ్ వచ్చేసి ఇద్దరు పేరెంట్స్ తో మాట్లాడతారు ఒంపిస్తారు అండ్ ట్రై చేస్తారు అట్లీస్ట్ ట్రై చేస్తారు ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఫోర్త్ వచ్చేసి ఇద్దరు ఎన్ని గొడవలు పడ్డా దే స్టే టుగెదర్ ఇద్దరు కలిసి ఉంటారు వాట్ఎవర్ హాపెన్స్ కలిసి ఉంటారు.
(09:32) వాళ్ళకి ఇంకొకళ్ళతో ఆకర్షణ ఉండదు ఉంటది ఇంకొకళ్ళ ఎవరు ఒకసారి వీళ్ళతో స్ట్రైక్ అయిపోయాక ఇంకోళ్ళు ఎవరు అసలు కనిపించరు కనిపించ అవసరమే ఉండదు సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం ఐడెంటిఫై చేసుకోవడానికి ఫీచర్స్ పెట్టుకోవాలి. సో యంగ్స్టర్స్ ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎమోషనలీ స్టేబుల్ ఉండాలి ఫైనాన్షియలీ స్టేబుల్ ఉండాలి అలాంటప్పుడు వచ్చే నిజమైన ప్రేమ యు విల్ గెట్ పాజిటివ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్ నేను ఒక అమ్మాయిని చూశను వేర్ ఆ అమ్మాయి ఇంట్లో ఎప్పుడూ ప్రేమ లేదు మా నాన్న ఎప్పుడు సరిగ్గా మాట్లాడడు అని ఆమ ఆ ప్రేమ ఆ ప్రేమ నాకు ఎవరనా నన్ను ఇష్టపడేవాళ్ళు
(10:04) ఉంటే బాగుండు అని వాడు ఒకడు చూసి చూసి అపర్చునిటీ చూసి ఆమె దగ్గర నాకు నువ్వంటే ఇష్టం ఇష్టం అని తిరిగి డబ్బులన్నీ వాడేసుకుని ఆమె ఇంట్లో నుంచి గోల్డ్ తెప్పించేసుకొని వాడేసుకొని ఆమెను రోడ్ల మీద అంతా తిప్పి మొత్తం డీఫేమ్ చేసేసి వదిలిపెట్టాడు. సో నువ్వు వాట్ స్టేజ్ యు ఆర్ ఇన్ అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తావ్. రోజు నేను అలాంటి మైండ్సెట్ తో తిరుగుతుంటే నాకు ఆ మైండ్సెట్ ని ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళనే అట్రాక్ట్ చేస్తాం మనం అది యూనివర్సల్ లా నిజంగా కూడా ఎలాంటి మనస్తత్వం ఉంటుందో అలాంటి వాళ్ళని మనం అట్రాక్ట్ చేస్తాము.
(10:40) సో కేర్ఫుల్ సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి.
No comments:
Post a Comment