ఇప్పుడు కనిపెడుతున్న అన్ని ఆవిష్కరణలు ఎప్పుడో ఉండేవా? #nationalisthub #remella #science #mustwatch
Author Name:Kutuhala Shaala
Youtube Channel Url:https://www.youtube.com/@KutuhalaShaala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=cyTELsmrLPk
Transcript:
(00:03) 1969వ సంవత్సరంలోనే న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎంఎస్స ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వ్యక్తి దేశానికి ఏం చేయగలడా అని ఊహించినప్పుడు ఆనందం వేస్తుంది. it is a great honor to introduce theory in physics కానీ ఏం చేశడో చూసిన తర్వాత మాత్రం బాగా బాధేస్తుంది. ఫిజిక్స్ ఇన్ వేదాస్ కెమిస్ట్రీ ఇన్ వేదాస్ మెటలజీ ఇన్ వేదాస్ అగ్రికల్చర్ మీటరాలజీ స్పేస్ సైన్స్ ఇన్ వేదాస్ మెడిసిన్ ఇది కాకుండా అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ వేదాస్ అండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ వేదాస్ అండి మన సమాజం దానిలో ఉన్న లోపాలు చుట్టూ ఉన్న
(00:47) పరిస్థితులు మనమే గొప్ప అనే పర్సనల్ ఈగో ఒక చదువుకున్న వ్యక్తిలో గల హేతుబద్ధతని సైంటిఫిక్ టెంపర్ ని తొక్కేసి ఆ వ్యక్తిని ఇలా తయారు చేయడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇప్పటికీ 120 ఏళ్లకు ముందే 1904 లో పుట్టిన పత్తిపాటి రామానాయుడు అనే తెలుగు వ్యక్తి న్యూక్లియర్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ పెంచుకొని మీతో కలిసి ప్రయోగాలు చేయాలని ఉంది అని ఏకంగా మేరీ క్యూరీకి ఉత్తరం రాశాడు.
(01:15) దానికి క్యూరీ ఒప్పుకుంటే ఆమెతో కలిసి రీసెర్చ్ చేసి పిహెచ్డి కూడా పూర్తి చేశాడు. ఆ తర్వాత మన దేశానికి తిరిగి వచ్చి టాటా మెమోరియల్ హాస్పిటల్ లో చీఫ్ ఫిజిసిస్ట్ గా సేవలు చేయడమే కాకుండా తనతో పాటు 2 గ్రాముల రేడియం ని ఇండియాకి తీసుకొచ్చి దేశంలోనే మొదటి రేడియం ఎక్స్ట్రాక్షన్ యూనిట్ ని కూడా నెలకొలిపాడు. ఫాదర్ ఆఫ్ మెడికల్ ఫిజిక్స్ అని పేరు తెచ్చుకునే స్థాయికి ఎదిగాడు.
(01:41) మరి 1969 లో ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ చదివిన ఈయనేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ వేదా ఇప్పుడు చెప్పండి మనం కాలానికి తగ్గట్టు ముందుకు పోతున్నామా వెనక్కి వెళ్తున్నామా ప్రజల్లో అవేర్నెస్ ని రెండు రకాలుగా పెంచొచ్చు అన్నది మా అభిప్రాయం. సరైన సమాచారాన్ని అందిస్తూ పెంచొచ్చు తప్పుడు సమాచారాన్ని ఖండిస్తూ పెంచొచ్చు.
(02:04) వీలైనంత వరకు మొదటి దారిలోనే వెళ్ళే ప్రయత్నం చేస్తుంటాం. కానీ కొన్నిసార్లు రెండో దారి కూడా ఎంచుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఫని తేజ అనే కుతోలశాలి ఒక ఇంటర్వ్యూ వీడియోను పంపి దానిలో ఉన్న సమాచారాన్ని విశ్లేషించమని అడిగారు. ఆ ఇంటర్వ్యూలో ఉన్న వ్యక్తి తనకున్న ఎంఎస్స ఫిజిక్స్ క్వాలిఫికేషన్ ని కంప్యూటర్ మీద చేసిన కృషిని ఒక ట్రంప్ కార్డులా వాడుతూ అంటే ఒక అర్హతలా వాడుతూ అన్ని 5వేల ఏళ్ల క్రితమే మన వాళ్ళు రాసేసారు అని చెప్తుంటే ఆశ్చర్యం వేసి బాధేసి అన్నిటికంటే ఎక్కువగా కుతూహలం వేసి దానిలో ఉన్న నిజా నిజాలని అన్వేషించే పని చేశం. ఒరిజినల్
(02:43) వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాం ఇంకా డిలీట్ చేయకపోతే గనుక మీరు కూడా చూడొచ్చు. ముందుకు వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా చేయకపోతే గనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక వీడియోని వారంలో మూడు సార్లు హైప్ కూడా చేయొచ్చంట. అది కూడా చేస్తే ఒక పని పూర్తఅయిపోతుంది. కంటెంట్ లోకి వెళ్ళే ముందు మళ్ళీ చెప్తున్నాం మన పూర్వీకులు చేసిన ఆలోచనల మీద సాధించిన శాస్త్రీయ అభివృద్ధి మీద మాకు అవగాహన అపారమైన గౌరవం ఉంది.
(03:14) అది అందరికీ తెలియజేసే ఉద్దేశంతో కొన్ని వీడియోలు కూడా చేశం. కాబట్టి ఈ వీడియో చూసి మేమేదో మన పూర్వీకుల లెగసీని తక్కువ చేస్తున్నామ అని అనుకోవద్దు. చివరగా మాది రోస్టింగ్ వీడియోలు చేసే ఛానల్ కాదు కాబట్టి మీరు అడిగే ప్రతి వీడియోకి కౌంటర్ వేయడం మాకు సాధ్యం కాకపోవచ్చు. అర్థం చేసుకుంటారని ఆశిస్తూ టాపిక్ లోకి వెళ్దాం పదండి. ఈ విషయం మీద క్లారిటీ రావాలంటే ముందుగా మనం ఒక వ్యక్తి గురించి కొద్దిగా తెలుసుకుందాం.
(03:45) కార్ల్ పోపర్ ఈయనక ఫిలాసఫర్ ఆఫ్ సైన్స్ సైన్స్ అంటే ఏంటి దాని లక్షణాలు ఏంటి ఏది సైన్స ఏది సైన్స్ కాదు అసలైన సైన్స్ ని సైంటిఫిక్ విషయాలని గుర్తించడం ఎలా అనే విషయాల మీద ఈయన గొప్ప ఆలోచనలు రచనలో చేశాడు. దానిలో భాగంగా ముందు తరాలకు సైన్స్ ని గుర్తించే కొన్ని ఫండమెంటల్ ప్రిన్సిపుల్స్ ని కూడా అందించి వెళ్ళాడు. కార్ల్ పోపర్ ప్రకారం మీరు దేన్నైతే తప్పు అని నిరూపించలేరో అది సైన్స్ కాదు.
(04:13) దీన్నే క్రైటీరియన్ ఆఫ్ ఫాల్స్ ఫైబిలిటీ అని కూడా అంటారు. ఒక ప్రాపర్ సైంటిఫిక్ సిద్ధాంతం ఏదైనా బోల్డ్ ప్రెడిక్షన్స్ చేయగలగాలి. అంటే ధైర్యంగా ప్రయోగాల్లో రాబోయే ఫలితాలని ముందే చెప్పగలగాలి. ఆ సిద్ధాంతాల ప్రెడిక్షన్ తప్పుయ్యే అవకాశం ఉంది అని ప్రయోగాల ద్వారా పరీక్షించే అవకాశం ఖచ్చితంగా ఉండాలి. అంటే ఒక సిద్ధాంతానికి సపోర్టు గా ఎన్ని ఆధారాలు దొరికినా అది తప్పు అని చెప్పే పరీక్ష చేయలేకపోతే అది సైన్స్ కాదు.
(04:44) మళ్ళీ వినండి ఒక సిద్ధాంతానికి సపోర్ట్ గా ఎన్ని ఆధారాలు దొరికినా అది తప్పు అని నిరూపించడానికి ఏ పరీక్షలు చేయలేకపోతే ఆ పరిశీలన చేసే అవకాశం లేకపోతే అది సైన్స్ కాదు. ఉదాహరణకి శంటా క్లాస్ ఉన్నాడు అని మీరు ప్రూవ్ చేద్దాం అనుకుంటే మీకు బోల్డ్ అనే ఆధారాలు కనపడతాయి. శంటా క్లాస్ సినిమాలు ఉన్నాయి షాపింగ్ మాల్స్ లో అతని బొమ్మలు ఉన్నాయి ఆ వేషాలు వేసుకొని చాలా మంది రోడ్ల మీద తిరుగుతుంటారు.
(05:11) పిల్లలకి ఎవరో దొంగచాటుగా బహుమతులు ఇస్తారు. ఎక్కడన్నా తవ్వితే శంతా క్లాస్ కాస్ట్యూమ్స్ కూడా బయటపడొచ్చు వగైరా వగైరా ఇవన్నీ చూపించి ఇదిగో శంటా క్లాజ్ ఉన్నాడు అని మీరు వాదించొచ్చు కానీ పోపర్ దృష్టిలో ఆర్గ్యుమెంట్ చెల్లదు. ఎందుకంటే అక్కడ మీరు శంటా క్లాజ్ లేడు అని నిరూపించడానికి ప్రయత్నం చేయడం లేదు. ఉన్నాడు అని నిరూపించడానికి మాత్రమే మీరు ట్రై చేస్తున్నారు.
(05:35) అలాగే ఆ ఉన్నాడని నిరూపించే పరీక్ష కూడా మనకు నచ్చినట్టు కాకుండా సైన్స్ చెప్పిన పద్ధతుల్లోనే చేయాలి. ఉదాహరణకి ఈ బొమ్మలో ఉన్న రెండు అనే సంఖ్యని 90% మంది చూడగలరు ఒక 10 శాత మంది చూడలేరు. అది ఉందా లేదా అన్న విషయం మీద ఈ రెండు గుంపులు బోల్డ్ అని ఆర్గ్యుమెంట్లు చేసుకోవచ్చు. కానీ సైన్స్ ప్రకారం నిరూపిద్దాం అనుకుంటే ముందు ఈ బొమ్మ మీద ఒక లైట్ వేయాలి.
(06:00) ఆ లైట్ పడి వచ్చే రిఫ్లెక్షన్ లో గల కాంతి యొక్క వేవ్ లెంత్ ని పరిశీలించాలి. అంతా ఒకేలా ఉందా తేడాగా ఉందా అనేది చూడాలి. తేడా ఉంటే అది ఏ ఏరియాలో వస్తుందో చూసి దాని ఆకారాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ ఆకారం అంకో కాదో తేల్చాలి. ఇంత జరిగిన తర్వాత ఒకవేళ అంకు ఉంటే ఆ కనపడని వాళ్ళని పరీక్షించాలి. వాళ్ళకి కలర్ బ్లైండ్నెస్ కొన్ని రంగులు చూడలేకపోవడం అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారించాలి.
(06:29) దీనిలో ఇంత తతంగం ఉంది కాబట్టి ఇవేమీ ఆలోచించకుండా ప్రొసీజర్స్ ని పట్టించుకోకుండా ప్రతిదాన్ని ప్రూవ్ చేద్దామని బయలుదేరకూడదు. అలా చేద్దాం అనుకుంటే మీరు చదివే ప్రతి పుస్తకంలో మీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది. దానికి సంబంధించిన బోల్డన్ ఆధారాలు మీకు కనపడతాయి. చందమామ కథల్లో క్వాంటం మెకానిక్స్ కనపడుతుంది. స్వాతి వీక్లీలో థియరీ ఆఫ్ రిలేటివిటీ దొరుకుతుంది.
(06:55) చతుర మంత్రీలో జీవ పరిణామ సిద్ధాంతానికి ఆధారాలు కనపడతాయి. శ్రీ శ్రీ మహాప్రస్థానంలో ఆడమ స్మిత్ రాసిన వెల్త్ ఆఫ్ నేషన్స్ మొత్తం దొరుకుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ మతం ఏదైనా అన్ని మా పుస్తకంలో ఎప్పుడో రాసేశారు అనే వాళ్ళని నమ్మొద్దు అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనం అసలు టాపిక్ లోకి వెళ్దాం. ఇప్పటికి 5000 సంవత్సరాలు ఇందాక మన మొట్టమొదటలో అంటే 5200 సంవత్సరాలు సుమారు 5000 సంవత్సరాల క్రితం ఉన్నాడు 5000 సంవత్సరాల క్రితం 5000 సంవత్సరాల ఈ వీడియోలో రేమళ్ళ గారు చాలాసార్లు 5000 సంవత్సరాలు 5000 సంవత్సరాలు అని తెగ చెప్పారు. అసలుఏంటి ఈ 5000 సంవత్సరాల కథ
(07:33) కమామిషు అది ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారు దానిలో నిజం ఎంతో చూద్దాం. కాకి లెక్కలను పక్కన పెడితే సుమారు సామాన్య శకం నాలుగవ శతాబ్దంలో రాసిన సూర్యచంద్రక అనే గ్రంథంలో మొట్టమొదటిసారిగా కలియుగం ఆరంభం గురించి కొంత సమాచారం ఇచ్చారు. మేషరాశిలో రేవతి నక్షత్రంలో సప్త గ్రహాలైన సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు, శని ఇవన్నీ ఒకే లైన్ లోకి వచ్చినప్పుడు కలియుగం మొదలవుతుంది అని ఉంది.
(08:06) అంతకుముందు రాసిన ఏ గ్రంథంలోనూ కూడా ఈ యుగం ప్రారంభం గురించి ఇంత క్లియర్ గా చెప్పలేదు. సూర్యుడు చంద్రుడు గ్రహాలు ఏంట్రా అని మీరు అడగొచ్చు జ్యోతిష్యం ప్రకారం అంతే అంతేగా అంతేగా ఈ సమాచారాన్ని తీసుకున్న ఆర్యభట్ట తన అద్భుతమైన ప్రతిభతో అదిఎప్పుడు జరిగి ఉంటుందా అని బ్యాక్ క్యాలిక్యులేషన్ చేశాడు. అంటే కాలాన్ని వెనక్కి లెక్కేసాడు. అలా వేస్తే అది సామాన్య శకపూర్వం 3102 గా తేలింది.
(08:31) ఈ లెక్క ఆధారంగా ఆయన రాసిన ఆర్యభటియ అనే గ్రంథంలో తన వయసు 23 సంవత్సరాలు నిండినప్పుడు కలియుగంలో 3600 సంవత్సరాలు గడిచాయి అని రాసుకొచ్చాడు. ఈ గ్రంథాన్ని రాసింది 499సి లో అంటే 3600 - 499 చేస్తేబసి 3102వ సంవత్సరం వస్తుంది. ఈబిసి లో ఉన్న 3100 సంవత్సరాలు లో ఉన్న 2000 సంవత్సరాలు కలిపి 5000 సంవత్సరాల క్రితం కలియుగం మొదలయింది అని ఒక లెక్క వచ్చారు.
(09:05) ఇదంతా ఒక పక్క ఇంకో పక్క పురాణాల్లో కలియుగం అనేది కురుక్షేత్ర యుద్ధం తర్వాత కృష్ణుడు చనిపోగానే మొదలవుతుంది అని కూడా రాసుకొచ్చారు. దానితో పాటు కొన్ని గ్రంథాల్లో పురాణాల్లో ఇతిహాసాల్లో కలియుగంలో పరిపాలించిన రాజవంశాలు రాజుల వివరాలు ఉన్నాయి. కాకపోతే వీటిలో ఎక్కడా కూడా ఫలానా రోజు కలియుగం మొదలవుతుంది అని క్లియర్ గా గ్రహాలను బట్టి రాయలేదు.
(09:29) పురాణాలు అనేవి గడిచిన రాజుల చరిత్రలో లేదా కథలో కాబట్టి వాటిలో కాలెక్కల సమాచారం అందుబాటులో ఉండే అవకాశాలు కూడా తక్కువే ఇక్కడే మన వాళ్ళు డాట్లు కలిపారు. సూర్య సిద్ధాంతాల్లో కలియుగానికి సంబంధించిన లెక్కలు ఉన్నాయి కాబట్టి పురాణాల ప్రకారం కురుక్షేత్రం అయిపోయి కృష్ణుడు మరణించాక కలియుగం మొదలైంది అని రాసిఉంది కాబట్టి ఈ రెండిటిని మ్యాచ్ చేసుకొని కురుక్షేత్రం 3102 బిసలో జరిగింది అని నిర్ధారించారు.
(09:56) ఇలాంటి లెక్కకు సంబంధించిన కలియుగానికి కాదు కేవలం ఈ లెక్కకు సంబంధించిన మొట్టమొదటి ఆర్కియలాజికల్ ఆధారం 634సి కి చెందిన ఐహోల్లు శాసనంలో దొరికింది. సూర్య సిద్ధాంతానికి ముందు రాసిన ఏ పురాణంలో కూడా ఏ ఇతిహాసంలో కూడా ఆ మాటకవస్తే ఏ గ్రంథంలో కూడా ఇలా నక్షత్రాలు, రాశులు, గ్రహాలను సూచిస్తూ కలియుగాన్ని లెక్క కట్టలేదు.
(10:21) సరే పురాణాల్లో చెప్పింది నిజమే అనుకుందాం. కలియుగం 3102 బిసి లో కురుక్షేత్ర యుద్ధం తర్వాత మొదలైంది. కానీ అదే పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో 40 లక్షల నుంచి 140 కోట్ల మందికి పైగా చనిపోయారని పండితులు లెక్కలు వేశారు. ఇది చాలా బ్రాడ్ రేంజ్ మన లెక్క కోసం హీన పక్షం 40 లక్షల మంది చనిపోయారు అనుకుందాం. అంతమంది సైనికులు చనిపోయారంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు పశువులు నివసించిన ఇల్లు ఇవన్నీ కలిపి ఆయా రాజ్యాల్లో కనీసం కోటిమంది అన్న ఆ కాలంలో జీవించి ఉండాలి.
(10:57) యుద్ధం జరిగినప్పుడు అక్కడ సైనికులు ఉన్నారు తిన్నారు కాబట్టి సైనికులు నివసించిన ఆనవాళ్ళు వాడిన ఆయుధాలు కాల్చిన సమాధులు ఇలా బోల్డ్ అన్ని ఆధారాలు మనకు త్రవకాల్లో దొరకాలి. అవునా కాదా కానీ అవేమీ దొరకలేదు. కురుక్షేత్ర దాని చుట్టుపక్కల ప్రదేశాల్లో తవ్వకాలు జరిపినప్పుడు కొన్ని కుండపెంకలు మాత్రమే దొరికాయి.
(11:20) వాటి ద్వారా అక్కడ పెయింటెడ్ గ్రేవేర్ కల్చర్ ఉన్నట్లు నిర్ధారించారు. అది కూడా అంటే ఆ కల్చర్ కూడా 1200 నుండి 600 బీస మధ్యదిగా తేల్చారు. అంటే పురాణాల్లో చెప్పిన 3102 బిసి కి 2000 సంవత్సరాల తర్వాతే అక్కడక్కడ కొన్ని ఇనుప వస్తువులు దొరికి చిన్న చిన్న మానవ సమూహాలు ఆ ప్రాంతంలో ఉన్నట్టు తవ్వకాల్లో బయట పడిన పెద్ద పెద్ద రాజ్యాలు ఉన్నట్టు గాని 18 రోజుల మహా యుద్ధం జరిగినట్టు గాన ఎటువంటి ఆధారాలు ఇప్పటిదాకా ఆర్కియాలజిస్టులకు దొరకలేదు.
(11:52) అంతెందుకు మన దేశంలో బయటపడిన అతి పురాతన గొప్ప నాగరికత అయిన సింధూ నాగరికత కూడా 4600 ఏళ్ల క్రితమే మంచి స్థితికి చేరుకున్నట్లు నిర్ధారించారు. కాబట్టి ఈ 5000 సంవత్సరాల లెక్క అనేది శుద్ధ తప్పు మనల్ని మిస్ గైడ్ చేసే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది. క్లుప్తంగా ఆర్యభట తాను ఉన్న పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న గ్రంథాలను వాడి 1500 సంవత్సరాల క్రితం ఒక లెక్క వేశడు.
(12:18) ఆ తర్వాత కాలంలో సైన్స్ బాగా డెవలప్ అయింది. రేమళ్ళ గారి మాటలో చెప్పాలంటే ఇంప్రూవ్ అయింది. కార్బన్ డేటింగ్ లాంటి కాలాన్ని కొలిచే పద్ధతులు వచ్చాయి. భాషాశాస్త్రం అభివృద్ధి చెంది పురాతన శాసనాలను చదవగలుగుతున్నారు. చారిత్రక ప్రదేశాల్లో త్రవ్వకాలు జరిపి జాగ్రత్తగా విశ్లేషించగలుగుతున్నారు. చరిత్రని ఇంతకుముందు కంటే కచ్చితత్వంతో కొలవగలుగుతున్నారు.
(12:41) అయినా కూడా ఆర్యభట్ట దగ్గర ఆగిపోవడం 5000 సంవత్సరాల లెక్కనే పట్టుకొని వేలాడడం ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి. సైన్స అది ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూ వస్తుంది. ఎప్పటికప్పుడు డెవలప్ అవుతా అంటే ఇది ఎవర్ ప్రోగ్రెసివ్ అని అంటాం అంటే ఇట్ ఇస్ నెవర్ పర్ఫెక్ట్ అని అర్థం సైన్స్ ఈ నెవర్ పర్ఫెక్ట్ ఎప్పటికప్పుడు అలా మారుతూనే ఉంటుంది.
(13:06) ఇంప్రూవ్ అవుతుంది అంటారు ఇంప్రూవ్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ అది మారుతున్నటువంటి విషయం తంత్రం అంగీకరిస్తారు. సో ఇట్ ఇస్ నెవర్ పర్ఫెక్ట్ ఏ రోజున మనక అందిందో అది నెవర్ పర్ఫెక్ట్ దీనితో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం. సైన్స్ ఈస్ నెవర్ పర్ఫెక్ట్ అది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది దానికి కుప్పల కుప్పల ఉదాహరణలు మన దగ్గర ఉన్నాయి.
(13:24) విలియం గిల్బర్ట్ 16వ శతాబ్దంలో అయస్కాంతాన్ని విద్యుత్ శక్తిని వేరు చేస్తే తర్వాత 300 సంవత్సరాల కాలంలో దాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం. రాబర్ట్ బోయెల్ 17వ శతాబ్దంలో అణువుల్ని పైకి తీస్తే 20వ శతాబ్దం కల్లా లోపలికి తొంగి చూడడమే కాకుండా దాన్ని ముక్కలు కూడా చేయగలిగాం. లూవెన్ హుక్ 1670లలో మైక్రోస్కోప్ కనిపెడితే ఈరోజు కొన్ని వందల బ్యాక్టీరియాలని వైరస్లని గుర్తించి వాటి ద్వారా వచ్చే జబ్బులకి మందులు కనిపెట్టాం.
(13:54) ఆయుర్దాయాన్ని పెంచుకున్నాం. ఇదంతా సైన్స్ ఇంప్రూవ్ అయ్యే ప్రాసెస్ లో వచ్చిన ప్రోగ్రెస్ మరి ఈయన ఉదాహరణలు చెప్పిన పుస్తకాలు ఈయన చెప్పినట్లే 5వేల ఏళ్ల క్రితమే రాస్తే మొత్తం సత్యమే వాటిలో ఉంటే ఇవన్నీ ఎప్పుడో ఎవరో ఒకళ్ళ కనిపెట్టేయాలి కదా అది ఎందుకు జరగలేదు ఎందుకంటే ఈయన చెప్పిన పుస్తకాల్లో ఆధునిక సైన్స్ ఏమీ లేదు.
(14:20) వీడియో మొదట్లో చెప్పినట్టు ఇప్పుడు సైన్స్ ఏదన్నా కొత్తది కనిపెట్టగానే వాటిలో వెతికేసి ఏదో పిచ్చి కథ పట్టుకొని ఇదిగో ఇది మా దగ్గర ఎప్పుడో ఉంది అంటారే తప్ప వాటిని ముందే ఎవ్వర కనిపెట్టరో కనిపెట్టలేరు. ఎందుకంటే వాటిలో ఈయన చెప్తున్న ఆధునిక సైన్స్ లేదు కాబట్టి మన వేదం సంపూర్ణంగా లభిస్తే ప్రతి వాక్యాలు మనం మోడల్ సైన్స్ తో చూడానికి ట్రై చేయొచ్చు ఇవాళ సంపూర్ణ వేద భాగాలన్నీ మనక లభించటం లేదు 1131 శాఖలది 12 13 లోకి వచ్చేసాయి 1947 కి అది అలా ఆ 12 కూడా మిగలలేదు 91కి వచ్చే ఏలో తగ్గిపోయిందండి అంటే కొండ మీద బండ జారిపోతుంది అవును ఇందులో నిజం కొంతమాత్రం మాత్రమే చెప్పారు
(15:02) అదే ఇబ్బంది ఈరోజుకి కూడా వేద సంహిత పూర్తిగా మనకు అందుబాటులో ఉంది అని చాలా మంది పండితులు అంగీకరిస్తారు. కానీ భారత ఉపఖండంలో రకరకాల భాషలు ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు ఉన్నాయి కాబట్టి వాటికి తగ్గట్టు ఆయా ప్రాంతాల వాళ్ళు వేదాల్లో శాఖలు ఏర్పరుచుకున్నారు. ఇలా వచ్చిన శాఖలు వందల్లో ఉన్నాయి. వాటిలో కొన్ని మిగిలాయి చాలా అంతరించాయి.
(15:28) అనగా వేదజ్ఞానం చాలా వరకు పోయింది వేదాలు మొత్తం దొరకటం లేదు సంపూర్ణ వేదభాగాలు లేవు అనడం తప్పు వేదం అనేది గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ అయితే ఈ శాఖలో సుకుమార్ విక్టరీ వఐపి లాంటి కంపెనీల గైడ్లు అనుకోండి గైడ్లు పోయినంత మాత్రాన టెక్స్ట్ బుక్ పోయింది అనడం సమాచారం అంతా మిస్ అయింది అనడం చాలా పొరపాటు కాల గణన మన పూర్వీకులు ఎలా కాలాన్ని గణించారు మనం కాలం అంటే మన దృష్టిలో ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుకున్న క్యాలెండర్లు టైంలు ఇవన్నీ అన్నిటికి మన పూర్వీకుల ఆలోచనకి అసలు ఏమన్నా సారూప్యతలు ఉన్నాయా దీన్ని విభేదించే విధంగా ఏమైనా ఉన్నదా ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి సంవత్సరం
(16:03) చెప్తున్నామఅండి దాన్ని మనవాళ్ళు బ్రాడ్ గా నాలుగు యుగాలుగా చేశారు కృత యుగం త్రేతా యుగం ద్వాపర యుగం కలియుగం ఈ కలియుగాన్ని ఒక యూనిట్ గా పెట్టుకుంటే దానికి బట్టి ఎంతంత టైం పడుతుంది వాళ్ళు లెక్క కట్టారు చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు దీనికి అసలైన సమాధానం ఈ మధ్యనే సంక్రాంతికి ముందు చేశం కుతోహలం ఉంటే ఒకసారి చూడండి మసాలాలు ఏమి కలపకుండా లేని లేనిపోని అతిశయ యుక్తులకు పోకుండా కాలగణన చెప్పడంతో పాటు ఈ యుగాలు అనే కాన్సెప్ట్ ఎలా మొదలైందో కూడా దానిలో ఉంది ఇక మీదే లేటు మన కాలగణనంలో కలియుగం 432వ000 సంవత్సరాలు ద్వాపర యుగం 864వే సంవత్సరాలు త్రేతా యుగం 1296వ000
(16:49) సంవత్సరాలు కృత యుగం 1728వ000 సంవత్సరాలు ఈ నాలుగిటిని కలిపితే ఒక మహాయుగం అంటారు. అంటే ఈ మహాయుగంలో 43 లక్షల 20వేల సంవత్సరాలు ఉంటాయి. అటువంటివి 71 మహాయుగాలని ఒక మన్వంతరం అంటారు. ఇటువంటివి 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పకాలం అవుతుంది. లక్షల లక్షల సంవత్సరాలని పూర్వీకులు రాశారు ఈయన కూడా బానే చెప్పారు. కానీ ఇదంతా నిజమే అని అనుకోవడంలోనే ఉంది ఇబ్బంది మనిషికి హోమోసెపెన్సీకి చెందిన ఫాజిల్స్ శిలాజాలు కేవలం 3 లక్షల ఏళ్ల లోపు ఇవి మాత్రమే దొరికాయి.
(17:30) అది కూడా మొరాకోలో అంటే ఈ భూమ్మీద మనిషి మహా అయితే 5 లక్షల ఏళ్ల ముందు మాత్రమే ఆఫ్రికాలో ఎవాల్వ్ అయ్యాడు. ఆ ఖండాన్ని దాటుకొని విజయవంతంగా బయటపడింది కేవలం 70 వేల ఏళ్లకు ముందే అంటే ఆఫ్రికాలో తప్ప ఈ భూమ్మీద ఉన్న మనుషులందరూ కేవలం 70 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికాని వదిలిన మానవ సమూహాల సంతానం జెనటికల్ ఆధారాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి.
(17:59) అయినా గాని ఈ యుగాల కాకి లెక్కలు ఇంకా చెప్తూ అవే నిజమని ప్రజలని పక్కదవ పట్టించడం చాలా పెద్దది తప్పు ప్రీ హిస్టారికల్ టైమ్స్ లో రాసిన విషయాలని స్టడీ చేయాలి గానీ అవే నిజాలుగా ప్రచారం చేయకూడదు. మైక్రోస్కోపిక్ లోన ఆల్మోస్ట్ మీకు నానో సెకండ్ వరకు వాళ్ళు టైం యూనిట్స్ డిఫైన్ చేశరండి. అంటే ఆ టైం యూనిట్ లో వాడు డిఫరెన్స్ చేసే థియరిటికల్ రాసేసి కూర్చోడం కాదు అక్కడ జరిగే తేడాలు ఎలా ఉంటాయో కూడా వర్ణించగలిగారు.
(18:22) అవునా అది ఉదాహరణ చెప్తాడు వాడు చిన్నది తామరపువ్వు అప్పుడే వికసించిన తామరపువ్వు పట్టండి ఆకులన్నీ రేకులన్నీ విప్పేసేయండి దొంతర కింద పెట్టండి అప్పుడే తయారు చేసిన కొత్త సూది పట్టరండి కొత్త సూది పైనుంచి కిందకి ఒకసారి పొడవండి పైన ఉన్నటువంటి రేకులుగా కింద దోర వెళ్ళిపోతుంది కదా ఆ టైమి లెక్క వేసి దాన్ని ఎన్ని రేకులు ఉన్నాయో భాగించమన్నారు.
(18:42) ఓకే అర్థమైందా 1500లో 2000 ఏళ్ల క్రితం ఇలా తామర పువ్వులతో లెక్కలో వేళ్ళతో ఎక్కాలు గొప్ప విషాలే కావచ్చు కానీ ఇప్పుడు కాదు 1656 లో హెగెన్స్ మొదటి పెండులం గడియారాన్ని తయారు చేసి ఒక సెకండ్ని కొలవడాన్ని మొదలు పెట్టాడు. ఆ తర్వాత 80 ఏళ్లకి జాన్ హారిసన్ అనే వ్యక్తి 100 రోజులకి ఒక సెకండ్ మాత్రమే తేడా వచ్చే అంత ఖచ్చితమైన గడియారాన్ని తయారు చేశాడు.
(19:09) 1832 లో కాల్ ఫ్రెడరిక్ గౌస్ సెకండ్ ని ఒక బేస్ యూనిట్ గా చేయమని ప్రతిపాదిస్తే 1862 లో బిఏఎస్ వాళ్ళు దీనికి ఒప్పుకున్నారు. దాని తర్వాత దీన్ని ఖచ్చితంగా డిఫైన్ చేయడానికి ఆప సోపాలు పడి మన్నే మధ్యే 2019 లో ఫైనల్ చేశారు. ఈయన మాత్రం మనవాళ్ళు ఎప్పుడో నానో శకంలతో సహా కొలిచేశరని బుకా ఇస్తున్నారు. ఇలాంటి వాళ్ళు సూదులు తామరపూల దగ్గర ఆగిపోతే ఆధునిక శాస్త్రవేత్తలు కాంతి వేగాలు అణు గడియారాలతో ముందుకు పోతున్నారు.
(19:41) మీరు ఎవరిని ఫాలో అవుతారో మీ పిల్లలకి ఎవరిని అనుసరించమని సలహా ఇస్తారో మీ విజ్ఞతగాకే వదిలేస్తున్నాం. ఇంకో వెయ్యేళ్ళ తర్వాత ఏం జరుగుతుంది ఎవరు ఉండం మనం ఏం జరుగుతుంది అది చెప్పాలండి ఇది జరిగాయండి భాగవతంలో పరీక్షిత్తి ఈ ప్రశ్న అడుగుతాడండి 12 స్కంధాల పుస్తకం భాగవతం 11 స్కంధాల వరకు ఆయన అంతా చెప్పిన తర్వాత అప్పుడు 12వ స్కంధం మొదట్లో ఇంతవరకు మీరు జరిగినటువంటి మహానుభావుల యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు చెప్పారు నరసింహ అవతారం చెప్పారు అన్ని దశావతారాలు చెప్పు వచ్చారు అన్ని అవతారం చెప్పు వచ్చారు ఇప్పుడు నాకు ఒక కోరిక ఈ దేశాన్ని రాబోయే సంవత్సరాలు ఎవరు
(20:13) పరిపాలిస్తారో తెలుసుకుందాం మహానుభావా అంటాడండి ఆవేళ నుంచి ఆయన ప్రారంభించి ఎంతవరకు చెప్పాడో తెలుసా అండి ఈ వేళ కాశ్మీర్ ప్రాబ్లం దాకా చెప్పాడండి ఆయన ఈవేళ కాశ్మీర్ ప్రాబ్లం దాహా చెప్పాడండి ఆయన అవునా భాగవతం 12వ స్కంధం చదవండి కాశ్మీర్ లో ప్రాబ్లం్ వస్తుందని చెప్పాడండి కాశ్మీర్ లో ప్రాబ్లం్ వస్తుందని 1935 ముందు ఎవ్వడికైనా ఇమాజినేషన్ ఉందా అసలు 1948 ముందు ఎవరిక 47 కాదు 48 ముందు ఎవరికైనా ఇమాజినేషన్ ఉందా ఓహ ఏమంటుంది సార్ అందులో ఏం రాసారు మిగతా దేశాలు వాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ పరిపాలన చేస్తారో వాళ్ళ పేరు కూడా చెప్పాడండి ఆయన అప్పుడు ఇంకా అశోకుడు
(20:40) పుట్టలేదు చంద్రగుప్తుడు పుట్టలేదు ఎప్పుడు పుడతాడు చంద్రగుప్తుడు మన బీసి 2000 అంటాం 200 అంటాం సుమారుగా అంటే అప్పటికి 5000 సంవత్సరాలు ఇందాక మనం మొట్టమొదటి చెప్పుకున్నామఅండి 5000లో నీ 2000 తీసేస్తే 3000 సో అప్పటికి ఆయనకి పరీక్షిత్ అడుగుతున్నాడు ఆవేళ ఇంకా రాబోయే 3000 సంవత్సరాలు జరగబోయే చంద్రగుతుడు పేరు చెప్పాడండి భాగవతంలోన ఎలా వచ్చిందండి అది అంటే ఇందాకే చెప్పాను మహర్షుడు అయిపోయినటువంటి విషయాలని తెలుసుని చెప్పాలి జరగబోయే విషయాలని చెప్పాలి వాళ్ళని మనం త్రికాల వేదులు అంటాం ఒక పుస్తకంలో వెయ్యేళ్ల తర్వాత ఎవరు పరిపాలించారు అని పేర్లతో సహా రాసి ఉంది
(21:14) అంటే ఆ విషయాన్నిరెం రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. మొదటిది ఆ పుస్తకాన్ని దానిలో ఉదాహరించిన రాజులు రాజవంశాలు పరిపాలించిన తర్వాత కాలంలో ఆ విషయాలు తెలిసిన ఎవరనా రాసి ఉండొచ్చు. రెండోది ఆ పుస్తకం రాసినోళ్ళు నిజంగానే త్రికాల యోధులు జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి అన్ని తెలుసుకొని రాసి ఉండొచ్చు. ఈ రెండిటిలో ఏది నిజమయ్యే అవకాశం ఉంది అని మీకు అనిపిస్తుంది మీ విచక్షణ ఏం చెప్తుంది రాజులు ముందా రాసిన పుస్తకం ముందా ఈయన చెప్పిన దాని ప్రకారం భాగవతం సామాన్య శకపూర్వం మూడో సహస్రార్ధులో రాశారు. వీడియో ముందు భాగంలో చెప్పినట్లు
(21:53) ఈయన వివరణలుఅన్నీ కూడా ఈ 5000 సంవత్సరాల టైం లైన్ మీద ఆధారపడి ఉన్నాయి. అది తప్పని మనకు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. పైగా మీరు తిట్టుకోమంటే ఒక మాట చెప్తాం. ఆ సమయానికి అంటే 5000 సంవత్సరాలకు ముందు సంస్కృతం భాష ఇంకా పుట్టనేలేదు. అప్పటికే కాదు ఆ తర్వాత 1000 సంవత్సరాలకు కూడా సంస్కృతం పూర్తిగా అభివృద్ధి చెందలేదని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి.
(22:15) అసలు అస్తిత్వంలోనే లేని భాషలో పుంకాను పుంకాలుగా పుస్తకాలు రాయడం ఎలా సాధ్యం? హౌ కానీ ఎలా? హౌ ఈ విషయం చెప్పగానే సహజంగానే వచ్చే ప్రశ్న. మరి భాగవతం ఎప్పుడు రాశారు అని. ఆధునిక చరిత్రకారుల ప్రకారం భాగవతాన్ని సామాన్య శకం ఎనిమిది 10 శతాబ్దాల మధ్యకాలంలో రాశారు అంటే భాగవతంలో వివరించిన రాజులు రాజవంశాలు అప్పటికే గతించిపోయి చరిత్రలో ఉన్నాయి.
(22:44) అందువల్లనే దాన్ని రాసిన వాళ్ళు ఆ రాజుల వివరాలు భాగవతంలో మెన్షన్ చేయగలిగారు కానీ వెయ్యేళ్ళు భవిష్యత్తులోకి చూసి కాదు కాబట్టి ఈయన అందరినీ మిస్గైడ్ చేశాడని మనం అర్థం చేసుకోవాలి. అలానే మనకు ఒక విషయం ఎవరనా చెప్పినప్పుడు అది హేతుబద్ధంగా ఉందా అని ఒక చిన్న ఆలోచన చేయగలిగితే ఇలాంటి ఉచ్చులో అంత సులభంగా పడం. నేను 10 ఏళ్ళ క్రితం బెంగళూరులో కాన్ఫరెన్స్ కి వెళ్ళానండి 10 ఏళ్ళ క్రితం ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా అండి మన నాడి పట్టుకొని మనవాడికి ఆయుష అంతటితో చెప్తున్నాడండి శాస్త్రంలో ప్రతిఫలిస్తా నాకు అన్నాడు ఆయన ఇప్పుడు ఈ మధ్య కాలంలో 10 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన ఇది అలాంటి మహానుభావులు ఏడ
(23:23) కూడా ఉన్నారు వాళ్ళు ఉన్నారా సర్ ఇప్పటికి ఉన్నారు ఎక్కడున్నారు అందరికీ ఏ రోజు కాదు వాళ్ళు దీనికోసం ఈ ప్రపంచం వాళ్ళకి తుండపరాయం వాళ్ళకి ఈ ప్రచారాలు ఈ హడావిడి అక్కలేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు మా దగ్గర మేధవులు ఉన్నారు వాళ్ళు అన్ని చెప్తారు ఎవరు ఎప్పుడు ఎలా చచ్చిపోతారో టక్కుని చెప్పేయగలరు. ఈ ప్రాపంచిక విషయాలు పట్టించుకోరు.
(23:43) ఇలాంటి కబుర్లు 2000 ఏళ్లుుగా చూస్తూనే ఉన్నాం. ఈరోజు వరకు అలాంటి వాళ్ళు బయటపడిన సందర్భాలు గాని ప్రజల కోసం వాళ్ళ జ్ఞానాన్ని వాడిన సందర్భాలు గాని క్లియర్ గా లేవు. ఒక విషయం చెప్పండి ఒక వ్యక్తి మీ నాడి చూసి ఆయుష్యు చెప్పగలిగి చెప్పలేదంటే నైతికంగా అతను ఎంత అదమ స్థితిలో ఉన్నట్లు ఒకరికి ఉపయోగపడిన జ్ఞానం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి పురాణాల్లో అనుబాంబులు ఉన్నాయి అంటారు వేదాల్లో విమానాలు ఉన్నాయి అంటారు నాగసాధువులు సూక్ష్మ రూపం ధరించి ప్రయాణం చేస్తారు అంటారు.
(24:16) ఇలాంటి వాటికి ఆధారాలు అడిగితే అడిగిన వాళ్ళని తిరతారు లేదా యూరోపియన్లు ఎత్తుకుపోయారు అని చెప్తారు. అంతే తప్ప సైన్స్ కి మైథాలజీకి గల తేడాని అంగీకరించడానికి మాత్రం ఇష్టపడరు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి కుతోహలం అస్సలు చూపరు. ఇలాంటి వాళ్ళకి అర్థం అయ్యేటట్టు ఎలా చెప్పాలి మీరన్న కాస్త చెప్పండి. ఈ వీడియో మొదట్లో చెప్పిన పత్తిపాటి రామానాయుడు గారు రేడియో ధార్మికత మీద పరిశోధన చేసి బోన్ మారో డ్ామేజ్ అయ్యి చావు అంచు దాకా వెళ్లి తిరిగివచ్చారు.
(24:46) ఆ తర్వాత కూడా యునెస్కోలో జాయిన్ అయ్యి దేశానికి ఉపయోగపడే ప్రాజెక్టులు ఎన్నో చేశారు. మేరీ క్యూరీ విలియం రాన్జెంట్ లాంటి శాస్త్రవేత్తలు ఎంతో మంది తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రయోగాలు చేశారు. ఎన్నో కోట్ల మంది ప్రాణాలు అలా కాపాడగలిగారు. ఒకరికి సహాయం చేయగలిగిండి చేయకపోవడం ఏ రకమైన గొప్పతనం మీరే చెప్పండి ఎవరు గొప్ప మేరీ క్యూరీనా ఈయన చెప్పిన ఒక వేదంతా నేను ఆ కుర్రాని ఏమన్నా అడితే ఈ దేశాన్ని పరిపాలించి చక్రవర్తుల పేరు చెప్పండి అంటే ఎవడో ఒక కాలేజీలో అడిగితే ఔరంగే అన్నాడుండి దురదృష్టత వాడు తప్ప ఇంకా ఎవడు దొరకలేదు వాడికి అవును ఆ కుర్రోడు అన్నాడో లేదో తెలియదు కానీ
(25:20) ఇలానే సున్నితంగా తెలిసి తెలియనట్టు అర్థమయి అవ్వనట్టు ఒక మతం మీదో సమూహం మీదో బురద చల్లటం ఇలాంటి వాళ్ళు చేస్తున్న పని చరిత్రని మనం మార్చ లే 400 ఏళ్ల క్రితం పరిపాలించింది ఎవరైనా ఇప్పుడు అందరం భారతీయులమే అప్పటి రాజు మతం ఇప్పుడు మన ప్రవర్తనను నిర్ణయించడం అనేది దేశానికి చాలా ప్రమాదకరం. ఒకవేళ ఆ కుర్రాడు తప్పు చెప్పాడు అని అనిపించినా అతన్ని సరి చేయాలి గానీ ఇలాంటి ముసుగులో గుద్దులాటి మాటలు మాత్రం వాడకూడదు.
(25:51) ఒక మహర్షి ఉన్నాడండి ఆయన అంటాడు అపస్యమహమేతాం సప్త సూర్యనితి నేను ఏడుగురు సూర్యులు చూసానయ్యా అని డిక్లేర్ చేస్తున్నాడండి డిక్లేర్ చేస్తున్నాడు చేస్తూ ఇంపార్టెంట్ ఇంకో ఎనిమిదో సూర్యుడు కూడా ఉన్నాడని నన్నేం చూడలేదు ఇవాళ మనకి ఈ సూర్యుడు మనం ఇవాళ మనం గమనిస్తుంటే సూర్యుడు మనం ఉదయం చేస్తున్నటువంటి ఈ సూర్యుడికి దగ్గరలో ఉన్న ఆ సూర్యుడి పేరు ఏమిటంటే అట్లాస్ 52 ఆ లైట్ ఇయర్స్ దూరంలో ఉందని సుమారుగా చెప్తుంటారు అది దాటి ఇంకా ఎన్ని చూసాడు ఆయన మహానుభావుడు ఇప్పుడు ఏడుగురు సూర్యుడిని చూసాను అని చెప్తున్నాడు కదా అది సైంటిస్ట్ అతను ఆహ మహర్షులు దర్శించిన
(26:22) మహర్షి అనే పదంలో ఋషి అనే పదానికి ఏంటి ఋషేర్ దర్శనా చూసిన వాడిని ద్రష్ట అంటారు ద్రష్ట ద్రష్ట ద్రష్ట అంటే చూడడం నేను చూసాను ఫిజికల్ అబ్సర్వ్ చేశనయ్యా నేను ఇమాజిన్ చేశను చెప్పట్లేదు చూసాను అంటున్నాడు చెప్పి ఎంతమంది ఉన్నారయ్యా చివరికంటే సహస్ర సూర్యతాయతివైశం ఎంతమంది ఉన్నారు ఇంకా వేలాది వేలాది సూర్యులు ఉన్నారు అని అక్కడ చెప్తున్నాడు అక్కడ సహస్ర సూర్యతాయ వేలాది సూర్యులు అంటే గలాక్సీ చూసినట్టున్నమాట వాడు ఫీల్ అయ్యారు వాడు ఇది మాత్రం విచిత్రమైన పాయింట ఏడు సూర్యుల్ని లేదా లేదా వేలాది సూర్యులని చూడడం అంటే ఏంటో ఈయనకే తెలియాలి. సూర్యుడు
(26:53) ఒక నక్షత్రం అలాంటి నక్షత్రాలు కొన్ని లక్షల కోట్లు మన పాలపంతలో ఉన్నాయి. కాలుష్యం లేకపోతే మామూలు కంటికి రెండు నుండి 4వేల నక్షత్రాలు కనపడతాయి. అలాంటిది ఒకవేళ 1000 మంది సూర్యులని చూశాను అని అంటే అది గొప్ప విషయం ఎలా అవుతుంది? ఆ సూర్యుల నుంచి లైట్ ఎలా వస్తుంది అని కనిపెట్టి ఆ విషయం రాశరనుకోండి అప్పుడు అభినందించడంలో ఎటువంటి ఇబ్బంది లేదు.
(27:18) అలాంటి ఆధారాలు దొరికితే మేమే గర్వంగా ఒక వీడియోని దాని మీద చేస్తాం. అలాగే సూర్యుని తర్వాత మనకు దగ్గరలో ఉన్న నక్షత్రం అట్లాస్ కాదు ప్రాక్సిమా సెంటరీ దాన్ని మామూలు కంటితో చూడలేం అలా చూడగలిగిన అతి దగ్గర నక్షత్ర మండలం ఆల్ఫా సెంటరీ ఈయన చెప్పిన అట్లాస్ కూడా భూమి నుంచి 430 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. పనిలో పనిగా మహర్షులు అందరూ సైంటిస్టుల అని కూడా ఈయన తీర్మానించాడు.
(27:44) ఈయనక ఒక విషయం తెలుసో లేదో పర్షియన్ భాషలో రిష్ అంటే గడ్డం అని అర్థం ఇరాన్ నుంచి గడ్డం పెంచుకొని వలస వచ్చిన ఆర్యులు లేదా వాళ్ళ సిద్ధాంతాల ఫాలోవర్స్ ని ఇప్పుడు అలా గొప్పగా పిలుచుకుంటున్నాం. కాబట్టి ఈయన చెప్పినట్లు మహర్షి అంటే సైంటిస్ట్ అని కాదు పెద్ద గడ్డం ఉన్న వ్యక్తి అని అసలైన అర్థం టూకీగా చెప్పాలంటే ఈ మొత్తం సంభాషణలో చాలా లోపాలు ఉన్నాయి.
(28:07) నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ 1642 లో పోయాడండి గలీలియో 85 ఏళ్ళు బ్రతికాడండి 80 అనుకుందాం కస లెక్క కోసం అంటే 1560 1550 లో పోవాలండి పుట్టుండాలి అతను అప్పుడు పుట్టాక 40 50 టెలిస్కోప్ కనుకున్నాడండి అంటే 1600 సంవత్సరం రావాలి కదా 1600 సంవత్సరం వచ్చాక అతను టెలిస్కోప్ అనుకుంటే అప్పటి నుంచి చూసాడని చెప్పాలి సైంటిఫిక్ గా ఆ తర్వాత మైక్రోస్కోప్ టెలిస్కోప్ వచ్చాక మైక్రోస్కోప్ వస్తుంది హంపీ వెళ్ళండి హంపీలో సిధిలాలు ఒకచోట ఆకాశం కాద గొట్టం వేసి చూసినట్టుగా బొమ్మ ఉంటుందండి సిధిలాలు చెక్ ఉంటుందండి అది ఎలా వస్తుందండి అది అప్పటికే జ్యోతిషశాస్త్రంలో కొన్ని యంత్రాలను వాడే
(28:40) పద్ధతులు ఉంది. ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందా హంపీలో ఒక విరిగిపోయిన విగ్రహాన్ని చూపించి గెలీలియోని తక్కువ చేయడమా గెలీలియో సాధించిన వాటిలో టెలిస్కోప్ తో చూడడం అనేది ఒక అతి చిన్న మొక్క ఆయన రాసిన ఐదు అద్భుతమైన పుస్తకాల్లో గణిత శాస్త్రాన్ని సైన్స్ లో వాడడం సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా సమర్ధించడం మెకానిక్స్ కైనమాటిక్స్ శాస్త్రాలకి పునాదులు వేయడం లాంటివి చాలా చేశాడు.
(29:10) వాటి మీదే ఐజక్ న్యూటన్ కూడా తన గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కూడా నిలబెట్టాడు. ఇంతేకాకుండా చర్చికి వ్యతిరేకంగా నిలబడి తన జీవితాంతం గృహ నిర్బంధంలో గడిపాడు. అలాంటి వ్యక్తిని ఈ కల తీసిపారేయడానికి ఎంఎస్సీ చదివిన వ్యక్తిగా ఈయనకి మనసు ఎలా వచ్చింది చదువుకున్న ప్రతి ఒక్కరు బాధపడాల్సిన విషయం ఇది. ఈ సందేహం ఎప్పుడూ ఉండేది అంటే కొన్ని పండగలుఏమో మారుతూ ఉంటాయి కానీ దీని కరెక్ట్ డేట్ ఒకటే ఇది సౌరమానం సౌరమానం అంటే ఫిక్స్డ్ ఇది ఈ డేట్ ఇలాగే వస్తుందండి ఈయన సంక్రాంతి జనవరిలోనే ఎందుకు వస్తుంది అన్న విషయం కొంత మసాలా కలిపి చెప్పాడు.
(29:41) ఇందాక చెప్పినట్లు అట్లాంటి గొప్పలకు పోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశం. ఒకసారి మా ప్లేలిస్ట్ చెక్ చేయండి. వెస్టర్న్ ఫిలాసఫీలోనండి నాలుగే పంచ మహాభూతాలు మనకి పంచమహాభూతాలు వాళ్ళకి చతుర్భూతాలే భూమి ఒప్పుకుంటారు నీళ్లుు ఒప్పుకుంటారు అగ్ని ఒప్పుకుంటారు వాయు ఒప్పుకుంటారు అది ఆకాశాలు ఒప్పుకోరు వాళ్ళు మహాభూతంగా ఒక నాగరికత భూతాలను ఎప్పుడో దాటేసి బయటికి వచ్చేసింది.
(30:06) మనం మాత్రం ఇంకా అక్కడే ఆగిపోయాం. దానికి ఒకానొక కారణం ఇదిగోండి ఇలాంటి వాళ్లే మనల్ని ఆ భూతాల పేరు చెప్పి 2000 సంవత్సరాల వెనక్కి తోసే ప్రయత్నం ఎప్పుడూ చేస్తుంటారు. మీరు ఆ ఉచ్చులో పడతారా లేదా ఆ భూతాల భూత వర్తమాన భవిష్యత్తులు తెలుసుకునే ప్రయత్నం చేస్తారా ఈ మధ్య ఒక అద్భుతమైన వీడియో చేసాం ఒకసారి చూడండి మీకు క్లారిటీ రాకపోతే అప్పుడు అడగండి.
(30:30) ఇది కూడా అగ్ని పర్వతం పేరింది ఎలచెల్లి ఎక్కడది కదా ఎన్ని సంవత్సరాలు 26 సంవత్సరాల తర్వాత చదివారు పేపర్లో నిన్న అటువంటి సంఘటన జరుగుతుందని ఎవరనా చెప్పగలడా మొట్టమొదట నీకు 20 సంవత్సరాలు నీకు ఎలా తెలుసు నువ్వు ఎలా చెప్తున్నావ్ 20 క్రితం ఏమనా రాసింది నీకు దొరికిందా పుస్తకం ఏమనా నువ్వు ఎలా చెప్తున్నావ్ ఎస్టిమేట్ చేస్తున్నావ్ అంతే కదండీ ఈ ఎస్టిమేట్ చేసింది ఆవేళ నీకు అక్కడ ఉందని ఎవరు చెప్పాడు నీకు అంటే నీ ఎక్స్పెరిమెంట్ నువ్వే ప్రూవ్ చేసుకుని అదే కరెక్ట్ అని అనుకుంటున్నావ్ ఒక పాత పుస్తకంలో ఏది రాసినా నిజమని నమ్మే వాళ్ళతో ఇదే ఇబ్బంది.
(31:03) అగ్ని పర్వతం 20 వేల ఏళ్ల క్రితం పేలిందని ఎవరనా రాశారా అని చాలా కాన్ఫిడెంట్ గా అడిగారు. ఆ విషయం తెలియాలంటే పుస్తకమే రాయక్కర్లేదు. దాన్ని తెలుసుకోవడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. అగ్ని పర్వతం నుంచి ఇంతకుముందు వచ్చిన లావా శాంపిల్ ని తీసుకొని రేడియోమెట్రిక్ డేటింగ్ చేస్తారు. ఇప్పుడు బద్దలైనప్పుడు వచ్చిన లావాని పరిశీలించి కూడా లెక్కలు కట్టొచ్చు.
(31:26) గ్యాస్ ఎమిషన్స్ సైస్మిక్ సిగ్నల్స్ టెక్టానిక్ మూమెంట్స్ ఇలా చాలా విషయాలను పరిశీలించి శాస్త్రవేత్తలు ఒక నిర్ణయానికి వస్తారు ఒక టైం లైన్ చెప్తారు. ఒక పాత పుస్తకాన్ని చదివేసి గుడ్డిగా నమ్మేసి ఈయనలా కాదు. కాబట్టి ఈయన చెప్పే విషయాల కన్నా కూడా సైంటిస్టులు చెప్పే విషయాలని నమ్మడం ఉత్తమమైన పని. దానికి తోడు శాస్త్రవేత్తలు ఒక విషయం తెలియకపోతే అది తెలియదని చెప్తూనే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కానీ మా ఐజక్ న్యూటన్ ఎప్పుడో రాశడు.
(31:53) మా కోపర్నికాస్త ఎప్పుడో చెప్పేసాడు ఇలాంటి మాటలు అసలు చెప్పరు. స్పేసి టైం కి ఉదాహరణ మనకి భాగవతంలో మంచి ఉదాహరణ కనిపిస్తుందండి బలరాముడి భార్య ఆ అమ్మాయి పేరు రేవతి తండ్రికి ఈ అమ్మాయికి మంచి మొగుడిని చూడాలి మంచి భర్తం సంపాదించాలి తన కాలంలో ఉన్నటువంటి కురాళ్ళ అందరిని చూసాడు ఎక్కడ ఆయనకి సాటిస్ఫై అవ్వలేదు ఆయన డైరెక్ట్ గా బ్రహ్మ లోకానికి వెళ్ళిపోయిండి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయటా ఆయన వెళ్ళ బ్రహ్మ గారు కంగారు పడిపోయాడు ఏడు ఇలా వచ్చేసావ ఏంటి అన్నాడు మా అమ్మాయికి సరైన వరుడు ఎవడో అడ్రెస్ చెప్తారేమో వెళ్ళాడు ఇప్పుడు ఎవడు నువ్వు
(32:18) పైకి రావడం వల్ల యుగాలు గడిచిపోయాయి కిందకి వెళ్ళిపో నువ్వు నువ్వు కిందకి వెళ్ళిపో అతను త్రేతాయుగం కృతయుగంలో వెళ్ళాడు అతను కిందకి వచ్చేప్పటికి మరి అంత స్పీడ్ గా వచ్చేసాడు కిందకి అప్పుడప్పుడే ద్వాపర యుగం వచ్చేసిందంటండి రెండు త్రేత కృతయుగంగ వెళ్ళిపోయింది త్రేతా యుగంగ వెళ్ళిపోయింది ద్వాపర యుగం చివరిలోకి వచ్చేసారు.
(32:32) తన సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు సమయం కూడా సాపేక్షమే అని ఐన్స్టీన్ లెక్కలేసి నిరూపించాడు. అది అందరికీ అర్థం అవ్వడానికి కొన్ని కథల ద్వారా రియల్ లైఫ్ ఉదాహరణల ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు. అదిగో అలాంటి వాటిలో ఒకదాన్ని ఈయన ఏదో ఒక పురాణంలో ఉన్న పిట్ట కథతో కలిపేసి అది మేము ముందే కనిపెట్టేసామ అని చెప్పడం జరిగింది.
(32:54) క్లిష్టమైన లెక్కలేసి ఎంతో శ్రమ కోర్చి ఒక విషయం కనిపెట్టగానే ఇదిగో ఇది మా దగ్గర ముందే ఉంది అని సన్నయ నొక్కులు నొక్కుతారు. ఒకవేళ అలా ఉంటే ఆ చెప్పేదిఏదో ఐన్స్టీన్ కంటే ముందు చెప్పొచ్చు కదా ఎవరు ఆపారు మిమ్మల్ని ఆయన సిద్ధాంతాన్ని కనిపెట్టి అందరికీ అర్థమయ్యే కథలు చెప్పి దానితో ప్రజల్లో అవగాహన కల్పిస్తే గాని మనం రియలైజ్ అవ్వలేకపోయామా లేదా అసలు ఆ విషయాలు లేకపోయినా ఏదో రకంగా డాట్స్ కలిపేసి గొప్పతనం నిరూపించుకునే ప్రయత్నమా మీరే చెప్పండి ఐడిషన్ అన్ని చూసాడా ముందు చూడలేదు ఊహించాడు ఇలా జరగాలి నా ఈక్వేషన్ ప్రకారం అది ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు మనం
(33:27) ప్రూవ్ చేస్తున్నాం ఆయన చూసుకోలేదు పాప అన్న కొన్ని చూడగలిగాడు తను ప్రెడిక్ట్ అడ్వాన్స్ గా చేశడు ఆ జరిగినటువంటి ఇప్పటికి సిద్ధిస్తున్నాయి కొన్ని ఐన్స్టన్ కూడా అన్నీ కూడా థాట్ ఎక్స్పరిమెంట్స్ అని అంటున్నా అతను ఇమాజినేటివ్ ఇమాజినేటివ్ ఇప్పుడు చూడండి అతను 1905 ఏవండీ అప్పుడు థియరీ ఆఫ్ రిట ఒక మోడల్ తయారు చేసాడు స్పెషల్ థియరీ తర్వాత జనరల్ థిరీ ఆఫ్ రిలట్యూడ్ పెట్టాడు 195 16లో అతను థియరీ ప్రకారం అప్పటికి ఈఎcస్ ఫార్ములా రాసాడు ఎప్పుడు కనుకున్నాడు ఈఎc సుమారు 1905 లోన 1916 లోన కనుకున్నాడండి అది ఎప్పుడు ప్రూవ్ అయింది అది 1946 లో మనకి బాంబు
(33:58) పేలినప్పుడు 1945 లో బాంబు పేలినప్పుడు దీనిలో చాలా తప్పుడు ప్పుడు వివరణ ఉంది. ఐన్స్టీన్ థాట్ ఎక్స్పెరిమెంట్లు చేసిన విషయం నిజమే కానీ అన్ని ముందే ఊహించాడు ఊహల మీదే బతికిన మనిషి అన్ని అలానే చెప్పేవాడు అన్నది మాత్రం శుద్ధ అబద్ధం. తాను మొదటిసారి 1905 లో రిలీజ్ చేసిన పేపర్లలో అప్పటికే ప్రయోగపూర్వకంగా నిరూపించబడిన కాంతి వేగం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లని వివరించే ప్రయత్నం చేశాడు.
(34:24) మైకల్సన్ మోర్లే అనే వాళ్ళు కాంతివేగం గురించిన ప్రయోగం 1887లో చేస్తే ఆ తర్వాత 18 ఏళ్లకి ఐన్స్టీన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలటివిటీలో దాన్ని వివరించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఐన్స్టీన్ కెరియరే ప్రయోగాల ఫలితాలను వివరించే ప్రయత్నంతో మొదలైంది. కానీ కేవలం థాట్ ఎక్స్పెరిమెంట్ తో కాదు తన కాన్సెప్టులో ఉన్న సంక్లిష్టతని వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఆలోచనలని ముందుకు తీసుకొని పోవడానికి మిగతా శాస్త్రవేత్తల కన్నా ఐన్స్టీన్ ఊహ శక్తులని ఎక్కువగా వాడాడు.
(34:56) కానీ ఊహల మీదే సిద్ధాంతాలను నిలబెట్టలేదు. అంతెందుకు ఐన్స్టీన్ ది ఒక కోటు ఉంది. ముందు ఊహించండి తర్వాత క్లియర్ గా ఆలోచించండి. చివరగా దాన్ని కఠినతరమైన లాజికల్ అనాలసిస్ కి తర్కానికి గురి చేయండి అని ఇంకా మెయిన్ చెప్పేది ఏముంది ఇదిగో ఇమాజినేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దన్ నాలెడ్జ్ అన్నాడు కదా అని అన్ని మీరు ఊహించుకోవడం కూడా కరెక్ట్ కాదు ఏమంటారు ఇంకొక వైపు సార్ ఇప్పుడు మీరు కాలము స్పేస్ స్పేస్ టైము మనము కాల గణన ఇవన్నీ మీరు స్పెసిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు.
(35:26) ఈరోజు మోడర్న్ సైంటిస్ట్లు చెప్తున్న వాటికి మనకు అవైలబుల్ మీరు అన్న మనకు ఏదైతే అవైలబుల్ ఏద మావాంగ్మయం ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ కాలం వాళ్ళకి ఏమన్నా చేసిన పరిశోధనలు ఉన్నాయా ఎవరైనా చేసినవి ఉన్నాయా ఇప్పుడు ఈ ఇప్పుడు రాబోయే తరం వాళ్ళు ఈ తరం వాళ్ళు నేర్చుకోవాలంటే ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా ఎట్లా ఈ యాంకర్ ఆడకడక ఒక మంచి ప్రశ్న అడిగారు.
(35:47) ఈ కాలం వాళ్ళు వేద వాంగ్మయాన్ని వాడు చేసిన పరిశోధనలు ఏమన్నా ఉన్నాయా లేదా అవి ముందు ముందు చేయొచ్చా అని దానికి సూటిగా సమాధానం లేదు. ఎందుకంటే ఈయన లేదా ఈ తరహ వాళ్ళు ఒకసారి సైంటిస్టులు కనిపెట్టేసాక ఇవి మా దగ్గర ఉన్నాయి అని ముందుకు వస్తారు కానీ వాళ్ళు కనిపెట్టకముందే వాటి గురించి అసలు మాట్లాడరు.
(36:10) వాటి ఆధారంగా పరిశోధనలు చేయరు కొత్త విషయాల్లో కనిపెట్టరు. ఎందుకని ఎందుకంటే వాళ్ళు చెప్పే పుస్తకాల్లో సైన్స్ లేదు కాబట్టి ఉన్న అవి ఆధునిక సైన్స్ అంత పురోగతి సాధించిన విషయాలు కావు కాబట్టి క్వాంటం థియరీ అంటే చక్కగా చెప్పాలంటే ఒక మాట ఆర్బిట్స్ లో తిరుగుతుంటదండి ఇది దీని మీద నాకు కొన్ని వందల ఎగ్జాంపుల్స్ దొరికాయి సార్ ఇది సైన్స్ వేదంలోనూ శాస్త్రాల్లోన నా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద నేను దాని మీద నా పిహెచ్డి చేశను క్వాంటం సిద్ధాంతం అంటే కేవలం ఆర్బిట్ లో తిరగడం మాత్రమే కాదు వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ క్వాంటం ఎంటాంగిల్మెంట్ అన్సర్టైనిటీ ప్రిన్సిపుల్ సూపర్ పొజిషన్
(36:45) క్వాంటం ఫీల్డ్ థియరీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వాటన్నిటికీ ఈయనకి వేదాల్లో కొన్ని వందల ఉదాహరణలు దొరికాయి అని చెప్తున్నారు. పిహెచ్డి కూడా చేశారంట. అసలు అప్పటికే కనిపెట్టేసిన వాటికి ఎవరు ఎలా ఎందుకు పిహెచ్డి ఇచ్చారో మాకు తెలియదు. ఈయన చెప్తున్న పుస్తకాలను వాడి ఏ షోడింగర్ ఈక్వేషన్ో పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపుల్ లాంటి కొత్త మథమెటికల్ ఫార్ములాలు కనిపెడితే ఈయన ఇంటికి వెళ్లి శాలువ కప్పి ద గ్రేట్ కుతోలశాలి అని బిరుదు ఇచ్చి పూలబొక్క కూడా ఇచ్చి మరి వస్తాం ఈ ద లేటు భర్తహరి భర్తహరి సుభాష సార్ జగత్ ప్రసిద్ధి ఏవండీ భర్తహరి గొప్ప మ్యాథమెటిషియన్ ఏవండీ
(37:22) గొప్ప వ్యాకరణ వేత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుస్తకం రాసాడండి ఆయన ఏనాటి వాడు ఆయన బీసి కాలం అన్నటువంటి 2000 సంవత్సరాల క్రితం విక్రమార్కుడు కాలంలో వాడండి 2000 ఆయన రాసిన పుస్తకం పేరు ఆ వాక్య పదీయం భర్తృహరి గణితవేత్త అన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పుస్తకం రాశడు అన్నది శుద్ధ తప్పు ఆయన ఒక తత్వవేత్త అతి గొప్ప వ్యాకరణ వేత్త ఈ విషయంలో అసలు అనుమానమే లేదు.
(37:49) ఆ మిగతా వాటిని ఆయనకి ఆట్రిబ్యూట్ చేయడం ఆయన గొప్పతనాన్ని ఖచ్చితంగా తక్కువ చేసి అవమానించడమే. అలానే భర్తుహరి బీసీ కాలం నాటి వాడని కూడా ఆయన చెప్పారు అది కూడా తప్పే. ఆయన పుట్టింది సామాన్య శకం ఐదవ శతాబ్దంలో ఉంది కూడా విక్రమార్కుని ఆస్థానంలో కాదు రేమళ్ళ గారు ఎలాగో ఆధునిక కాలపు లెక్కలకి ఆర్కియాలజీ ఆధారాలకి ఎటువంటి విలువ ఇవ్వడం లేదు కాబట్టి ఈ విషయం గురించి మేము కొత్తగా చెప్పేది ఏమీ లేదు.
(38:16) ఈ తర్క వ్యాకరణాలు దీని మీద 1985 లో ఒకతను ఫస్ట్ టైం ఆర్టికల్ రాసాడు ఆర్టిఫిషియల్ 1985 లో గుర్తుపెట్టుకోండి 40 ఇయర్స్ బ్యాక్ నా దగ్గర ఉంది ఆర్టికల్ ఓకే ఫారినర్ అమెరికా వాడు అతను ఎలా రాసాడో తెలుసా ఉదాహరణ దాంట్లో రిఫరెన్స్ అన్నీ కూడా మన బర్త్డే వాక్యాలు రాసాడండి. అవునా అతను ఇచ్చింది ఇండియన్ ఎగ్జాంపుల్స్ మన శాస్త్రంలో ఎగ్జాంపుల్స్ పెట్టి ఇలా ఉంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుంది అని చెప్పి 1985 లో ఆర్టికల్ రాసాడు నా దగ్గర ఉందది.
(38:42) అది ఎప్పుడు రాసాడు ఈ ఆర్టిఫిషయల్ నుంచి మన లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ చెప్పి వింటున్నాం అంత ఉంద లేదు అది గొడవ కదా అతను ఎప్పుడు రాసాడు 1985 లో రాసాడు రోటర అని అతను చేసిన రిఫరెన్స్ ఏమిటి ఈ నాలెడ్జ్ అంతా ఇండియాలో ఉందని రాసాడు అతను రాస్తున్నాడు మనం వాళ్ళు రాసుకోవట్లేదు ఎగజాంపుల్స్ ఇచ్చాడు ఇవే ఇచ్చాడండి దేవదత్తః మళ్ళీ సోమదత్త ఇవ ఎగ్జాంపుల్స్ పెట్టాడు అతను వండర్ఫుల్ కదా ఎక్కడున్నాం మనం అసల మన స్థాయి ఏమిటి మనం ఏమనుకుంటున్నాం మర్చిపోయాం సంస్కృతం గొప్పతనం గురించి దానిని ఏలో వాడడం గురించి 1980 85లో ఆర్టికల్ వచ్చింది అనగానే మేము కూడా కాస్త
(39:13) సంతోషించాం. ఎవరా రోడ్డ్రిగ్ ఏమా ఆర్టికల్ అని కుతూహలంతో వెతకడం మొదలు పెట్టాం. ఎంత వెతికినా మాకు ఆ పేరుతో ఏ మీద రాసిన ఒక్క ఆర్టికల్ కూడా కనపడలేదు. చివరగా తేలింది ఏంటంటే రిక్ బ్రాక్స్ అనే వ్యక్తి 1985 లో ఏఏలో వాడే భాషల మీద ఆర్టికల్ రాస్తూ దానిలో సాంస్క్రిత్ రిప్రజెంటేషన్ గురించి చర్చించాడు.
(39:38) మాకు కూడా కుతూలం కలిగి రెండు రోజుల పాటు ఆ ఆర్టికల్ ని పూర్తిగా స్టడీ చేశం. ఆ ఆర్టికల్ లో ఎక్కడ కూడా రచయిత సంస్కృతాన్ని ఏలో గాని కంప్యూటర్ లాంగ్వేజ్ లో గాని వాడమని సలహా ఇవ్వలేదు. ఒక సహజ భాషని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎలా వాడొచ్చో ఆయన సంస్కృతాన్ని రిఫరెన్స్ గా తీసుకొని చిన్న అనాలసిస్ చేశాడు. ఆ సహజ భాష తెలుగు తమిళం మలయాళం కూడా కావచ్చు.
(40:02) మరి సంస్కృతాన్ని ఎందుకు తీసుకున్నాడు? ఎందుకంటే ఒక భాష ఎంత పాతదైనా ఏలో వాడే అవకాశం ఉంటుంది అని చెప్పడానికే రిక్ సంస్కృతాన్ని తీసుకున్నాడు కానీ అదిఒక గొప్ప భాషను కాదు అలాగే ఈ నాలెడ్జ్ అంతా ఇండియాలో ఎప్పుడో ఉంది అని కూడా రిక్ రాయలేదు. కాబట్టి ఇదంతా ఫేక్ ఫాబ్రికేటెడ్ ఒకవేళ మేము సరైన ఆర్టికల్ రిఫర్ చేయలేదు అని మీరు అనుకుంటే మీలో ఎవరికైనా రేమిళ్ళ గారు చెప్పిన 1985 లో రోడ్రిక్ రాసిన ఆర్టికల్ దొరికితే లింక్ పెట్టండి మేము కూడా కాస్త చదువుతాం దానినుంచి ప్రేరణ పొందుతాం ఏటం అనే మాట అర్థం ఏంటంటే అవేద్యం దాన్ని డివైడ్ చేయలే ముక్కలు చేయలే రోజర్ఫర్డ్ ఎగ్జాంపుల్ అని ఉందండి
(40:41) రోజర్ఫర్డ్ ఎక్స్పరిమెంట్స్ అతను చెప్పింది ఏంటంటే కాదు ఇది ముద్ద కాదు లోపల గొల్ల అన్నాడండి గొర్రల అన్నాడు ఏవండీ దానికి అత దాంట్లో చేయాల్సింటే మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది చుట్టూ ఖాళీ ఉంటుంది చిన్న చిన్న పార్టికల్స్ ఖాళీలో గుండరంగా తిరుగుతూ ఉంటాయి అది అతను బోర్ తీరి అని చదువుతూ ఉంటామండి ఏవండీ ఇవి మాత్రం ఫిక్స్డ్ అన్నారండి 1912 నుంచి ఇంకా స్టార్ట్ అయిందండి కొన్నాళ్ళ ఏంది కదా లేదా ఆ సెంటర్ లో ఉన్న ముద్ద న్యూక్లియస్ అది కూడా ముద్ద కాదయ్యా అది కూడా గొల్లలేనయ్యా అన్నాడండి ఓకే ఆ గుల్ల ఏమఉన్నాయి గుల్ల అంటే లోపల గోలికేసినట్టుగా అందులో ఏమ ఉండాలి అందులో
(41:13) ప్రోటాన్లు న్యూట్రాన్లు ఎవరు ఉన్నాయి అని అన్నాడండి అవి మాత్రం అది మళ్ళీ వాడు అది ముద్ద అన్నాడండి ప్రోటాన్ ఒక ముద్ద కాదయ్యా దాన్ని కూడా పగలకొట్టొచ్చు మళ్ళీ ప్రోటాన్ న్యూట్రాన్ పగలకొట్టొచ్చు దాని లోపల పేలుతుంది ఇంకోటి ఇలా ఇలా ఇలా అని తేజించుకుంటూ వచ్చారండి. ఈ చుట్టూ ఉండేటటువంటి ఎలక్ట్రాన్ గుండరా తిరుగుతాయగా అవి తిరుగుతూ ఎలక్ట్రాన్ దాని పేరు పెట్టారు గనుక అవి తిరుగుతూ ఉంటాయి గనుక దాని పేరు ఎలక్ట్రిసిటీ అండి.
(41:37) ఈవేళ మనకు వచ్చేటటువంటి ఈ విద్యుత్ అంతా కూడా ఆ ఎలక్ట్రాన్ అనే పదం అది లోపల గుండంగా తిరుగుతూ ఉంటుంది. ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా ఎలక్ట్రాన్ నుంచి వచ్చిందే ఎలక్ట్రిసిటీనా విలియం గిల్బర్ట్ 1600వ సంవత్సరంలో అయస్కాంతాన్ని కరెంట్ ని సపరేట్ చేసి ఎలక్ట్రిసిటీ అనే పదాన్ని మొదట వాడితే 1891లో అంటే 291 ఏళ్ల తర్వాత జార్జ్ స్టోని ఎలక్ట్రాన్ అనే పదాన్ని వాడాడు.
(42:04) ఆ తర్వాత ఆరేళ్లకి జేజే థామ్సన్ అణువులో ఉండే ఎలక్ట్రాన్ ని ప్రయోగపూర్వకంగా కనుకున్నాడు. మనం ముక్కు ఉందని కళ్ళజోడు అలా తయారు చేసుకున్నాం కానీ కళ్ళజోడు కోసం ముక్కు ముందుకు రాలేదు. ఇదంతా పర్ఫెక్ట్ కదా అసలు థాంక్యూ థాంక్యూ ఏంటో ఇవాళ పంచులు ఎక్కువ పడుతున్నాయి. ఏది ముందో ఏది తర్వాతో తెలియడం సైన్స్ హిస్టరీలో చాలా ముఖ్యం. లేకపోతే క్యాలిక్యులేషన్లు తలకిందలు అయిపోతాయి.
(42:27) వీడియో చిన్న స్పేర్ గా భావిద్దాం. మన ఎర్త్ ఇక్కడ ఎక్కడో ఉంది సూర్యుడి నుంచి కిరణాలున్నీ కూడా ఎంత స్పీడ్ లో వస్తున్నాయి అని చెప్పుకుంటున్నాం సెకండ్ కిల86వే మై స్పీడ్ లో వస్తున్నాయండి ఇంత వేగంతో వస్తాయి కదండీ కానీ లోపల దానికి ఎంత డయామీటర్ ఎంతో తెలుస్తుందండి సూర్యుని యొక్క డయామీటర్ 12 లాక్ కిలోమీటర్స్ అండి సూర్యుని యొక్క డయామీటర్ 12 లాక్ కిలోమీటర్స్ ఇప్పుడు బయట క్రాంతి కిరణాలు ఎలా వెళ్ళాయో అవి కూడా అలా వెళ్ళాలి కదండీ అంతే ఆ వెళ్ళవండి వెళ్ళవు అది ఆశ్చర్యం ఈ పాయింట్ కి సమాధానం శాస్త్రవేత్తలకు ఎప్పుడో దొరికింది అసలు ఆ నక్షత్రాలు ఎలా
(42:58) ఎలా పుడతాయి ఎలా అంతరిస్తాయి లోపల పుట్టిన కాంతి బయటికి రావడానికి లక్ష ఏళ్ళు ఎందుకు పడుతుంది ఈ విషయాలన్నీ కలిపి ఒక పూర్తి వీడియో ఎప్పుడో చేశం ప్లేలిస్ట్ ఒకసారి చూడండి. సూర్యుడిలో మచ్చలు వస్తాయి సన్ స్పాట్స్ అంటారు సూర్యుడిలో మచ్చలు ఎలా ఉంటాయండి కాంతి వెళ్ళలేకపోయింది అక్కడికి సూర్యుడు లోపల మచ్చలు సూర్యుడే కాంతి గోలం అనుకుంటే మచ్చలు ఏమిటండి అసలు మచ్చట చీకటి చీకటి ఎలా ఫారమైంది కాంతికరణం వెళ్ళలేకపోయింది వెళ్ళనివ్వదండి అక్కడిదాకా వేదంలో వాడుతూ సూర్యుడు రాత్రి పూట ఎందుకు ప్రకాశించట్లేదుట అని ఉదాహరణ చెబుతూ ఏవండీ అక్కడ లోపల రాత్రి దేవత ఉంటుంది
(43:35) ఆవిడ కిరణాలు తన గర్భంలో పెట్టేసుకుంటుంది అచేత కిరణాలు బయట బయట రానివ్వట్లేదు అని చెప్పాడండి అది కథ కింద కానీ ఇక్కడ జరిగింది లోపల ఉండే గ్రావిటేషన్ ఫోర్స్ అక్కడ ఈ కాంతి కిరణాలు వెళ్ళనివ్వదండి. ఓకే టెరిబుల్ గ్రావిటేషన్ ఫోర్స్ ఆ గ్రావిటేషన్ ఫోర్స్ ఇన్ఫ్లయెన్స్ చేస్తుంది లైట్ ని ఆ దాని వల్ల కాంతి కిరణం వెళ్ళడానికి మెలమెలకొన్ని ఇప్పుడు వచ్చిన కిరణాలన్నిట తప్పించుకు పారిపోయి వచ్చిన కిరణాలు అండి అని వర్ణిస్తారండి.
(43:59) ఈ వివరణలో చాలా తప్పులు ఉన్నాయి. సన్ స్పాట్స్ సూర్యుని లోపల ఉండవు ఉపరితలం మీద సర్ఫేస్ మీద ఉంటాయి. అవి నల్లగా కనబడటానికి కారణం అక్కడ కాంతి లేకపోవడం కాదు పక్క ప్రాంతో పోల్చి చూస్తే ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత టెంపరేచర్ తక్కువగా ఉండటం రేమెళ్ళ గారు చెప్పినట్లు వాటికి గురుత్వాకర్షణ శక్తి కాంతిని లాగడానికి ఎటువంటి సంబంధం లేదు.
(44:25) ఈ మచ్చలో సూర్యునికి ఉన్న బలమైన అయస్కాంత క్షేత్రాల మూలంగా మాగ్నెటిక్ ఫీల్డ్స్ మూలంగా వస్తాయే కానీ గ్రావిటేషనల్ పుల్లింగ్ వల్ల కాదు. సూర్యుడు రాత్రిపూట ప్రకాశించకపోవడానికి సన్ స్పాట్స్ కి లింక్ ఏంటో కూడా ఆయనకే తెలియాలి. భూమి తిరిగే దానితో సంబంధం లేకుండా సన్ స్పాట్స్ ఉంటాయి కదా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతారో అలానే పనిలో పనిగా దీనికి రాత్రి దేవతలకే లింక్ పెట్టి కథని మంచి రసవత్రంగా మార్చారు.
(44:50) పారణ ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాను నేను ఆ ఆ ప్రాజెక్ట నాకు దేశంలో నా పిహెచ్డి చేశను దాని మీద జ్యోతిష్యంలో ఓకే వరాహ మెహరుడు 500 ఏడి ప్రాంతంలో వాడండి సుమారు 1500 సంవత్సరాల క్రితం వాడు అతను బృహత్ సంహిత అని ఒక పెద్ద పుస్తకం రాశారు. హమ్ అది సైన్స్ ఎన్సైక్లోపీడియా ఆ వేడగది బ్రహత్ సంహితం ఇందులో ఒక చాప్టర్ భూకంప లక్షణ అధ్యాయం అని రాసాడండి భూకంపాలు ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని ఒక రకం కాదండి ఎలా వస్తాయి నక్షత్రాల యొక్క ప్రభావం మూలంగానే ఈ భూమి మీద గ్రహాల యొక్క ప్రభావం మూలంగా భూకంపాలు వస్తాయి మేజర్ భూకంపాలు అన్నీ కూడా ఎన్నాళ్ళ ముందు చెప్పొచ్చు
(45:27) ఈవేళ ఐదు నిమిషాలు ముందు ప్రెడిక్ట్ చేయలేరండి వచ్చిన తర్వాత చెప్తారు పోస్ట్మార్టం ఇంత మంది పోయారు అంత మంది పోయారు ఇంత లోతులో వచ్చింది అంత లోతులో వచ్చింది ఇంత రెక్టాస్ ఇంత ఐదు నిమిషాలు ముంద చెప్పగలిగేవా ఫలానా చోట వస్తుందని ఒక్కరు చెప్పలేకపోయాడు ఆయన చెప్పాడండి టెక్నిక్స్ చెప్పాడండి అది మనం సరిగ్గా పూర్తిగా అర్థం చేసుకోలేదు.
(45:45) ఆయన ఎన్నా ముందు చెప్తే ఐదు నిమిషాలు కాదండి రెండు నెలల ముందు సింటమ్స్ ఎలా ఉంటాయో చెప్పాడండి వరాహ మిహిరుడు బృహత్ సమిత లాంటి గొప్ప పుస్తకం రాయడం నిజమే అది ఆయన రాసి 1500 సంవత్సరాలు పైనే అయింది. ఈ కాలంలో ఈ 1500 సంవత్సరాల కాలంలో ఫిజిక్స్ కెమిస్ట్రీ జియాలజీ బయాలజీ, సోషియాలజీ, మెడిసిన్ లాంటి కొన్ని పదుల సైన్స్ ఫీల్డ్లు మొదలై మంచి అభివృద్ధిని సాధించాయి.
(46:09) ఇవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ పాత పుస్తకాలు జోలికే వెళ్ళడం ఎంతవరకు కరెక్టు పైగా నక్షత్రాల మూలంగా గ్రహాల మూలంగా పచ్చిగా చెప్పాలంటే జ్యోతిష్యం మూలంగా భూకంపాలు వస్తాయి అని చెప్పి ఇలా ప్రజల్ని పక్కదారి పాటించడం ఎంతవరకు సామంసం ఎంఎస్సీ చదువుకున్న ఈయనే చెప్పాలి. ఇదంతా విట్టంటే అసలు ఈయన విద్యార్హతల మీద మాకు అనుమానాలు మొదలయ్యాయి.
(46:32) అలానే భూకంపాల మీద అధ్యయనం చేశమని చెప్తున్నారు కదా అంత చేసినప్పుడు 2004 లో వచ్చిన సునామీని ఈయన ముందే ఎందుకని గుర్తించలేకపోయారు అలా చేసి ఉంటే దాదాపురెండున్నర లక్షల మంది ప్రజల ప్రాణాలు కాపాడగలిగే వాళ్ళం కదా 2001లో గుజరాత్లో 2005లో కాశ్మీర్ లో మన్నీ మధ్యే 2015లో నేపాల్ లో వచ్చిన భూకంపాలని ఎందుకని ముందే గుర్తించలేకపోయారు సంస్కృతం వచ్చిన వాళ్ళు వరాహ మెహరుని చదవగలిగిన వాళ్ళు దేశంలో ఇంత తప్ప వేరొకళ లేరా బృహత్ సంహేతలో అంత విషయం ఉన్నప్పుడు వాళ్ళైనా ముందే హెచ్చరించొచ్చు కదా అలా ఎందుకని చేయరు ఎందుకంటే దానిలో ఆ విషయాలు లేవు.
(47:10) గ్రహాల ఆధారంగా నక్షత్రాల ఆధారంగా భూకంపాలు అంచనా వేయడం అంటే ఇంట్లో పరుసుపోతే వీధిలో వెదగడం లాంటిది అది మీకు దొరకదు. ఇదంత పర్ఫెక్ట్ కదా అసలు థాంక్యూ వెరీ మచ్ ప్రతి పురాతన నాగరికత కుతోహలంతో ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి రకరకాల సిద్ధాంతాలు విశ్లేషణలు వివరాలు మనకు అందించాయి.
(47:36) వాటిలో కొన్ని తప్పులు ఉన్నాయి కొన్ని ఒప్పులు ఉన్నాయి. కొన్ని ఈరోజుకి పనికొస్తే మరికొన్ని ప్రస్తుతానికి ఉపయోగపడవు. ప్రస్తుతం మనం సాధించిన ప్రగతిని బేరీజు వేసుకొని కొన్ని పాత సిద్ధాంతాలని వదిలేసి కొత్త వాటితో ముందుకు సాగుతూ పోవాలి. అలా కాకుండా సైన్స్ లో కొత్తది కనిపెట్టిన ప్రతిసారి ఇది మా పుస్తకంలో ఎప్పుడో ఉంది ఇది మా వాళ్ళకి ఎప్పుడో తెలుసని సంకలు గుద్దుకుంటే ప్రపంచం ముందు నవ్వులు పాలవుతాం.
(48:01) టమాటా ఫ్రూట్ అని తెలవడం జ్ఞానం అయితే దాన్ని ఫ్రూట్ సలాడ్లో కలపకపోవడం ఇంగిత జ్ఞానం ఇదంత పర్ఫెక్ట్ కదా అసలు థాంక్యూ వెరీ మచ్ ప్రతి వ్యక్తికి జ్ఞానం ఇంగిత జ్ఞానం రెండు ఉండాలి. లేకపోతే ఎంత చదువుకున్నా ఇదిగో ఇలాంటి వీడియోలో పడి కొట్టుకుపోతాం. రేమల గారేమి నిరక్షరాశుడు కాదు కదా అయినా గాని వేదాల్లో ఏఏ ఉంది అని వాదిస్తే ఏం చేయాలి మనకంటే చిన్న దేశాలైనా జపాన్ జర్మనీ యూకే ఫ్రాన్స్ లాంటి దేశాలు రీసెర్చ్ లో ప్రయోగాల్లో ముందుకు పోతుంటే మనం మాత్రం పాత పుస్తకాలు దుమ్ము దులిపి వాటిలో ఇప్పటికే కనిపెట్టేసినవి ఏమన్నా దొరుకుతాయేమో అని వెతుకుతున్నాం.
(48:39) చాలా దేశాలు తమ జీడిపీలో కనీసం 3% ఆర్ఎన్డి మీద ఖర్చు పెడుతుంటే మనం మాత్రం 0.65 65కి మించి ముందుకు పోవడం లేదు. అలా పోకపోగా ఇలా సూడో సైన్స్ ని ప్రమోట్ చేయడం ఆవు పేడ మూత్రాలతో పరిశోధనలు చేయాలని డిమాండ్ చేయడం అలా ప్రమోట్ చేసిన వాళ్ళకి పద్మ అవార్డులు ఇవ్వడం చేస్తున్నాం. మన పూర్వీకులు సాధించిన విషయాలు పన్నీర్ లాంటివి వాసన చూసి వదిలేయాలే గానీ తాగుతూ కూర్చోకూడదు.
(49:08) అలా చేశమా ఈ పోటీ ప్రపంచంలో ఇంకా వెనకపడిపోతాం. 2000 ఏళ్ల క్రితం భారత ఉపఖండం మిగతా నాగరికతలతో పోలిస్తే ఎంత ముందుకు వెళ్ళిందో అంతే ముందుకు ఈ కాలంలో కూడా వెళ్ళాలి అని నిజాయితీగా ఆశించేవాళ్ళం మేము అలా వెళ్ళాలంటే పాత చెత్తని పక్కన పెట్టి కొత్త విషయాల మీద పరిశోధనలకు విలువ ఇవ్వాలి. అలా జరగాలంటే సామాన్య ప్రజలకి సైన్స్ మీద అవగాహన కలగాలి.
(49:33) సైన్స్ కి సూడో సైన్స్ కి మధ్య గల తేడా ఖచ్చితంగా తెలియాలి. అప్పుడే ఇలాంటి ఉచ్చులో పడకుండా నిజమైన సైన్స్ పురోగతికి ప్రభుత్వం మీద ఒత్తిరి తీసుకొని రాగలం. ఈ వీడియోతో అయినా ఆ తేడా మీకు క్లియర్ గా తెలిసింది అని భావిస్తూ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫైనల్ గా మేమ చెప్పేది ఏంటంటే మీ అభిప్రాయాలని కూడా ఇందులో పంచుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియోస్ ని ముఖ్యంగా పిల్లలకు చూపించే ప్రయత్నం చేయండి.
(49:58) వాళ్ళకు అర్థం చేయించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళు భావి భారతానికి వాళ్లే మార్గ నిర్దేశనం చేసేవాళ్ళు కాబట్టి ఆ బాధ్యత తీసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకు తెలిసినటువంటి విషయాలని వీళ్ళకి చెప్పడం వల్ల అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ ని మనం సంసిద్ధం చేసిన వాళ్ళం అవుతాం. అది మేటర్ ఈ వీడియోని షేర్ చేయడం మూడు సార్లు హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
(50:18) సూడో సైన్స్ ని భయంకరంగా ప్రమోట్ చేస్తున్న ఈ కాలంలో ఇలాంటి వీడియోని ప్రమోట్ చేయడం కూడా చాలా అవసరం. అందుకని ఆ పని ఖచ్చితంగా చేయండి. కుతుహలంగా ఉండండి కుతుహల శాలను చూడండి
No comments:
Post a Comment