Monday, February 23, 2026

How to stop masturbation | Best Moral Video | Vijaya Peddina | #psychologyfacts | SumantvUsha

How to stop masturbation | Best Moral Video | Vijaya Peddina | #psychologyfacts | SumantvUsha

Author Name:SumanTV Psychology Facts

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVPsychologyFacts

Youtube Video URL:https://www.youtube.com/watch?v=tHr1eREwBRM



Transcript:
(00:00) 2024 లేదా 25 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్తే విజయ పెద్దన గారు నమస్తే ఉషా మాస్టర్ వేషన్ ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్న పద్యం ఇదే 14 నుంచి మనం చూసుకుంటే 12 ఇయర్స్ పిల్లలు కూడా అప్పుడప్పుడు తల్లులు చెప్తూ ఉంటుంటారు.
(00:22) మాకు భయమేస్తుంది పానిక్ వస్తుందని చెప్తూ ఉంటుంటారు. హెల్త్ పరంగా చూసుకుంటే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయో ఫ్యూచర్ లో అండ్ దీన్ని ఏ విధంగా చూడాలి అసలు మేము ఏరోజు కూడాను అంటే ఇటువంటి వాతావరణాన్ని కానీ దీనికి సంబంధించింది కానీ మేము చూపించలేదు బట్ పిల్లలు ఎందుకు దీంట్లో వైపు వెళ్ళిపోతున్నారు దీని వల్ల వచ్చే కాన్సక్వెన్సెస్ ఏంటి అని అడుగుతున్నారు.
(00:42) ఒకవేళ దీనికి అడిక్ట్ అయి ఉన్నవాళ్ళు ఉంటే ఎలా బయటికి తీసుకురావచ్చు ఇది తల్లులకి అంటే చాలా సెన్సిటివ్ టాపిక్ లాగా ఉంటది ప్లస్ ఇంకా మన దగ్గర అంటే ఓపెన్ గా పిల్లలతో వీటి గురించి మాట్లాడేంత అంటే అవేర్నెస్ గాని రాలేదు ఇంకా చెప్పాలంటే బట్ యాక్చువల్ గా ఒక్కొకసారి మొగపిల్లల్ని చూస్తే బాధేస్తుంది అన్నమాట ఏంటంటే ఒక ఆడపిల్ల అంటే మెచూర్ అయినప్పుడు గాని ఏదన్నా గాని అమ్మాయిని ప్రిపేర్ చేస్తారు అంటే పీరియడ్స్ అప్పుడు ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది బట్ అబ్బాయిలకి కూడా అదే ప్యూబర్టీ వచ్చినప్పుడు మాస్టర్బేషన్ చేసుకోంటారు
(01:22) అది అంటే ఎలా ఎడ్యుకేట్ చేయాలి ఆ టైంలో హార్మోనల్ చేంజెస్ ని ఇప్పుడు వాళ్ళకి ఆడపిల్లలాగా మధ్యలో గొంతు అటు ఇటు కాకుండా ఉంటది ఆ ట్రాన్సిషన్ ఫేజ్ లో సో వాళ్ళు చాలా మాట్లాడాలంటే చాలా సిగ్గుపడిపోతా ఉంటారు ఆ గొంతు మారుతున్నప్పుడు సో అసలు ఇవన్నీ కామన్ సో సో ఈ మాస్టర్బేషన్ చేసుకోవాలి అనిపిస్తది దీని గురించి ఎడ్యుకేషన్ గాని ఏది మగపిల్లలకు అసలు అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మన సిస్టం లో లేదు.
(01:49) విచ్ ఇస్ వెరీ పిటియబుల్ యాక్చువల్ గా అట్లీస్ట్ అమ్మలు మాట్లాడలేకపోయినా కనీసం నాన్నలన్నా మగపిల్లలతో మాట్లాడగలగాలి. సో మగపిల్లలు ఏం చేస్తారు వాళ్ళల్లో వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఏరా నీకు ఇలా అనిపిస్తుందా నీకు ఇలా అనిపిస్తుందా నేను అలా చేస్తున్నాను అప్పుడు ఏమవుతుంది అంటే తెలిసి తెలియని విధంగా అది నేర్చుకుంటారు వాళ్ళు.
(02:10) హ్మ్ సో బట్ మాస్టర్బేషన్ అనేది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఆ అంటే ట్రాన్సిషన్ అబ్బాయిల్లో ఏంటి ఇప్పుడు అమ్మాయిల్లో పీరియడ్స్ ఎట్లాగో అట్లా వాళ్ళకు కూడా ఆ ఏజ్ వచ్చింది అని చెప్పటానికి అదొక సైన్ కాబట్టి ఏంటంటే ఇన్నిసార్లు చేస్తే ఇదా అన్నిసార్లు ఇలాంటి డౌట్లన్నీ వస్తా ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఇప్పుడు మనం కాషియస్ గా ఎక్కడ ఉండాలి అంటే పిల్లల్లో ఇప్పుడు చేతిలో ఫోన్ కదా అది ప్రాబ్లం సో ఈ ఏ వీడియోలు పడితే పాన్ వీడియోలు కానుంచి అన్ని చూడొచ్చు చూసినప్పుడు వాళ్ళు ఎగసైట్ అయిపోయి నెంబర్ ఆఫ్ టైమ్స్ ని అంటే ఎడిక్ట్ నేను మాట్లాడాంటే అదే పనిలో ఉన్నారు
(02:50) అది అది ఆ ఎడిక్షన్ కి రాకుండా ఉంటే గనుక మిగతాది మనం అసలు అంటే వరీ అవ్వాల్సిన పని లేదు తల్లులు కూడా దాని గురించి తెలిసి తెలియని పరిజ్ఞానాన్ని మగపిల్లలకు పంచాల్సిన అవసరం లేదు ఏదన్నా ఉంటే ఫాదర్ తో నీట్ అంటే మదర్ చెప్పకూడదని నేను అనట్లేదు ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయగలిగితే మదర్ అయినా ఫాదర్ అయినా ఒకటే ఎవరైనా చెప్పొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ అంటే సెక్షువల్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి ఇవ్వగలగాలి అసలు అది లేకే ఈ తెలిసి తెలియని ప్రొసీజర్లు ఇష్టం వచ్చినట్టు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు తెలుసుకుంటా ఉంటారు. అలా కాకుండా చక్కగా అసల ఒక సిస్టం
(03:29) గాని స్కూల్లోనే గాని లేదా ఇంట్లో పేరెంట్స్ గాని పిల్లలకి ఆ ఏజ్ వచ్చినప్పుడు ఇట్లా అనిపించడం సహజం అంటే అదేదో తప్పు చేస్తున్నామ అనే భావన పిల్లల్లో కలగనివ్వాల్సిన పని లేదు ఇది సహజం ఇది నాచురల్ బట్ ఎంతవరకు దాన్ని ఎలా లిమిట్స్ లో ఉంచుకోవాలి ఇంకొకటి లిమిట్ లేకుండా ఎడిక్ట్ గనుక అయితే ఈ పిల్లలు ఏ పనులైతే మిగతావి చేయాలో అవి చేయరు అంటే చదువుకోవటం ఆడుకోవటం మిగతా యక్టివిటీస్ మీద వాళ్ళ ఫోకస్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఉండదు ఉండదు ఇంకా ఒకటే పని అన్నట్టు వెళ్ళినప్పుడు దెన్ దట్ బికమ్స్ ప్రాబ్లం అప్పుడు కచ్చితంగా అడ్రెస్ చేయాల్సింది
(04:07) ఉంటది ఎవరి దగ్గరికన్నా తీసుకెళ్లి కూడా మాట్లాడించాల్సి ఉంటది అదర్వైస్ తల్లులు పానిక్ అవుతున్నారు అన్నా అవ్వాల్సిన పని లేదండి పిల్లల్లో పెరిగే ప్రాసెస్ అది ఇప్పుడు అంటే మనం ఇప్పుడు మాట్లాడుతూ వీడియోస్ ఇవన్నీ చేస్తున్నాం కానీ అంటే ఒకప్పుడు మరి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి అవేర్నెస్ కి కూడా ఎవరు ట్రై చేసేవారు కాదు ఇప్పుడు నేను అన్నట్టు బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా ఇట్స్ బికమింగ్ ఏ ప్రాబ్లం ఇంకోటి కంపేర్ చేసుకుని నువ్వు ఎన్ని సార్లు చేస్తాను నేను అన్నిసార్లు ఇన్నీ ఏంటంటే పిల్లలు తెలిసి తెలియక మాట్లాడుకుని అదేదో విన్నట్టు బట్
(04:43) ఇన్ఫాక్ట్ మాస్టర్బేషన్ వల్ల ఏంటంటే సెక్షువల్ టెన్షన్ తగ్గుతుంది ఇట్ గివ్స్ రిలీఫ్ ఫ్రమ సో మెనీ థింగ్స్ మాస్టర్బేషన్ కి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ గురవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటారు పిల్లలు అంటే ఇది పేరెంట్స్ అట్లీస్ట్ ఐడెంటిఫై చేయగలిగితే పిల్లల్ని ట్రాక్ తప్పించడమో లేదా వీళ్ళ పద్ధతులు మార్చుకోవడమో లేదా వాతావరణంలో ఏదైనా చేంజెస్ తీసుకురావడమో ఇంటి వాతావరణంలో ఆ స్కోప్ దొరుకుతూఉంటుంది పేరెంట్స్ కి దేని వల్ల అంటారు కొన్ని అవి కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి అని అనుకోవచ్చా మనం ఏమన్నా ఎన్నిసార్లు చేసుకుంటున్నారు అనేది పేరెంట్స్ కి ఎలా తెలుస్తది తెలవది వాళ్ళ
(05:18) ఎవరి రూములు వాళ్ళకి ఉన్నాయి సపరేట్ లైఫ్ అయిపోవడం వాళ్ళది సో అందుకని బట్ స్టిల్ నేను అందుకే అంటున్నాను అసలు ఆ ఏజ్ కి వచ్చారు పిల్లలు అనంగానే 12 ఇయర్స్ కి యు షుడ్ ఎడ్యుకేట్ దెమ యు షుడ్ టాక్ టు దెమ ఇట్లా అనిపిస్తది అది ఎంతవరకు లిమిటెడ్ గా ఉండాలి అది నువ్వు చేసేది తప్పు కాదు బట్ దాని మీద ఎంత ఫోకస్ ఉండాలి అనేది పిల్లలకి ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ అండ్ యువర్ ఎమోషన్స్ అంటే నీ జనరల్ ప్రాసెస్ లో ఒక పార్ట్ తప్పితే అదే పనిలో వెళ్లాల్సిన అవసరం లేదు అనేది కూర్చోబెట్టి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి.
(05:55) ఇంకొకటి వీళ్ళకి ఏదనా డౌట్స్ ఉంటే కూడా ఎక్కడో బయటనో పిల్లలతోనో డిస్కషన్ కాకుండా ఇంట్లో పేరెంట్స్ తో లేకపోతే ఫాదర్ తో మదర్ తో డిస్కస్ చేసేంత చనువు ఆ విషయం మీద క్లారిటీ పిల్లలకి పేరెంట్స్ ఇవ్వగలగాలి అంటే ఇదఒక పెద్ద బూతో లేదంటే ఇది ఇది అసలు బయటికి తెలియకూడదు ఎప్పుడైతే మనం దాన్ని కప్పి పుచ్చుతూ ఉంటుంటామో పిల్లలకి ఎట్లాగో ఇండివిజువల్ లైఫ్ అయిపోయింది ఒక 10 ఇయర్స్ వచ్చాయి అంటే వాళ్ళక ఒక సెపరేట్ రూమ సెపరేట్ బెడ్ వాళ్ళకు సెపరేట్ ఫోన్ వాళ్ళక అన్ని లాక్లు ఉంటుంటాయి దేనిపైన పేరెంట్స్ కి ఆ రైట్స్ ఉన్నప్పటికీ కూడా చూసే ఛాన్స్ ఉండదు.
(06:31) ప్లస్ ఇంకోటి వచ్చి మాస్టర్బేషన్ ఇస్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ బాయ్స్ గర్ల్స్ బాయ్స్ బోత్ మాట్లాడుతు అందుకే అంటున్నా ప్రాపర్ టైం కి ప్రాపర్ గైడెన్స్ పేరెంట్స్ నుంచి వచ్చినప్పుడు పిల్లలకు అసల ఇబ్బంది ఉండదు. ఎక్లీ ప్లస్ ఈ డౌట్స్ ఎక్కడ అడగాలి ఎవరిని అడగాలి అనే ఒక కన్ఫ్యూషన్ కూడా పిల్లలకి పేరెంట్స్ ఇవ్వకూడదు అట్లీస్ట్ ఇప్పుడు జనరేషన్ అయి అన్నట్టుగానే మనలో ఒక ఫీలింగ్ వస్తుంది ఏదో ప్లెజర్ కావాలనుకుంటుంది మన హార్మోన్స్ మన కంట్రోల్ లో లేవని పిల్లలు ఎప్పుడైతే అనుకుంటూ ఉంటారో తండ్రిన అయితే తండ్రిని తల్లినయితే తల్లిని కూర్చోబెట్టి
(07:05) భయపడకుండా సిగ్గుపడకుండా మాట్లాడే వాతావరణాన్ని ఫస్ట్ ఇంట్లో కల్పించాలి అది పేరెంట్స్ ఇనిషియేట్ చేయాలి మీ బాడీలో ఇకనుంచి ఈ చేంజెస్ వస్తాయి సో మీరు వాటి వాటిని ఎలా డీల్ చేయాలి మీకు ఏదనా డౌట్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అస్ అని చెప్పి పిల్లల్ని కూర్చోబెట్టి ఫస్ట్ పెద్దలు పేరెంట్స్ ఆ విషయం మాట్లాడగలగాలి. దెన్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్ ప్లస్ ఇన్నిసార్లు అన్నిసార్లు అదేమి నంబర్ ఏమి ఉండదు కాకపోతే ఎవరి పని వాళ్ళు డేలో మిగతా పనులు సక్రమంగా అవుతున్నాయా లేదా అన్న దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది అంటే ఒకడు చదువు మానేసి మొత్తం అదే పనిలో ఉంటే ఇట్
(07:44) బికమ్స్ ఏ ప్రాబ్లం ఫ్రెండ్స్ తో కలవకుండా ఆటలక వెళ్ళకుండా ఇక అదే పనిలో ఉంటే దట్ బికమ్స్ ఏ ప్రాబ్లం ఆ ఇవే సంకేతాలు తెలుస్తూ ఉంటాయి పేరెంట్స్ కి వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి రూమ్ లో నుంచి బయటికి రాకపోవడం ఎప్పుడు ఫోన్ తోనే ఉండటం బాత్రూమ్ కి వెళ్ళేటప్పుడు మొబైల్ ని క్యారీ చేయడం కొంత ఇప్పుడు ఆల్రెడీ మన వీడియో చూస్తే గనుక అసల వాళ్ళు అబ్సర్వ్ చేసినా చేయకపోయినా ఆ ఏజ్లో పిల్లలు ఉంటే గనుక మాట్లాడండి మీరు మాట్లాడలేకపో మీకు ఆ టాపిక్ లేదు అలవాటు లేదు అసలు ఓపెన్ గా మాట్లాడలేదు తెలియట్లేదు టేక్ దెమ టు డాక్టర్ ఆ అమ్మాయిలు అయితే గైనకాలజిస్ట్ ఆ
(08:18) అబ్బాయిలు అయితే ఉంటారు సెక్సాలజిస్ట్లు ఇట్లా సెక్షువల్ త్రీ రీచ్ చేసే డాక్టర్స్ సో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిన లేదా ఎనీ మేల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన వాళ్ళు చెప్పగలుగుతారు. అసలు ఫస్ట్ అఫ్ ఆల్ ఫాదర్ చెప్పగలిగిన చాలు పిల్లలు చాలు పెద్ద ఇంపాక్ట్ అవును ఎగజక్ట్లీ సో ఫస్ట్ పిల్లలు ఏంటంటే కన్ఫ్యూషన్ స్టేట్ లో ఉంటారు స్టార్టింగ్ లో సో అది క్లారిటీ ఇవ్వగలిగితే ఇవ్వగలిగితే బెటర్ సో అది ఏమవుతుందంటే పిల్లల పిల్లలు మాట్లాడుకుని అది ఏదేదో చేసేసుకునే బదులు ఇంట్లో పెద్దలే గైడ్ చేస్తే దెన్ దట్ విల్ బి ఏ నచురల్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ నాచురల్ ఏదైతే ఉంటుందో దాన్ని
(08:56) తీసుకురాగలిగితే కుటుంబాల్లో ఫస్ట్ అఫ్ ఆల్ బయట ఏవైతే మనం వింటూ ఉన్నామో చూస్తున్నామో అవి తగ్గే అవకాశం ఉంటూఉంటుంది అండ్ పర్సనల్ గా వాళ్ళకి సంబంధించి ఏదైతే ఉంటుందో ఆ బాడీని కూడా వాళ్ళు హర్ట్ చేసుకోకుండా ఉండే అవకాశం కూడా థాంక్యూ సో మచ్ విజయ్ మమ్ థాంక్స్ అలాట్ సుమన్ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.
(09:19) [సంగీతం] [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment