Tuesday, February 24, 2026

భార్యాభర్తలు ప్రేమగా జీవించేందుకు 10 సూత్రాలు || 10 things that make marital life blissful ||

భార్యాభర్తలు ప్రేమగా జీవించేందుకు 10 సూత్రాలు || 10 things that make marital life blissful ||

Author Name:Professor K Nageshwar Inspires

Youtube Channel Url:https://www.youtube.com/@ProfessorKNageshwarInspires

Youtube Video URL:https://www.youtube.com/watch?v=TPbclnG6yLI



Transcript:
(00:00) భార్యా భర్తలు ప్రేమగా జీవించడం ఎలా ఆనందంగా జీవించడం ఎలా ఎందుకంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో ఒక అత్యంత గొప్ప విషయం ఫ్యామిలీ మన నాగరికతకు ఆలంబన కుటుంబం కుటుంబానికి ప్రాతిపదిక వైవాహిక జీవితం అయితే వైవాహిక జీవితం అనేది అశాంతిగా ఉంటే ఒక మనిషి ఆ అభివృద్ధి అనేది ప్రశ్నార్థకం అవుతది అసలు జీవితమే ప్రశ్నార్థకం అవుతది.
(00:29) అందువల్ల వైవాహిక జీవితం అనేది ఒక పరిణతి చెందిన సహజీవనంగా ఉండాలి. ఆ పరిణతి చెందిన సహజీవనంగా ఉండాలంటే పరస్పర ప్రేమానురాగాలు భార్యా భర్తల మధ్య ఉన్నప్పుడు ఆ దాంపత్యం సుఖమై జీవితంగా ఉంది. సో ఇటీవల కాలంలో వస్తున్నటువంటి రిపోర్ట్స్ కూడా ఏంటంటే కుటుంబ భార్యా భర్తల మధ్య స్పర్ధలు పెరుగుతున్నాయి. ఈవెన్ విడాకుల రేటు కూడా పెరుగుతుంది చాలా చిన్న చిన్న విషయాలకు కూడా విడాకులు తీసుకునే స్థాయికి మానవ సంబంధాలు మారిపోతున్నాయి.
(01:00) సో అందువల్ల ఈ భార్యా భర్తలు ప్రేమగా జీవించడం అనేది భవిష్యత్ తరానికి కూడా అవసరం. సో వాళ్ళద్దరు కొట్టుకొని దూరం ఉంటే పిల్లల జీవితం అన్యాయం అయిపోతుంది. సో అందువల్ల భార్య భర్తలు ప్రేమగా జీవించడం ఎలా ఎందుకంటే జీవితకాలంలో ఈ అనుబంధం చివరి వరకు ఉండే అనుబంధం సో మిగతా అనుబంధాలన్నా మధ్యలో దూరమవుతాయేమో కానీ భౌతిక ఫిజికల్ గా అన్నా దూరమవుతాయి ఎమోషనల్ గా కాకపోయినా ఫిజికల్ గా ఎమోషనల్ గా కూడా కలిసి ఉండే బంధం భార్యా భర్తల బంధం సో ఎలా ఉండాలి ఏం చేయాలి ఒకటి చాలామందిని స్టడీ చేసి అనేక స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయి అంటే పని ఒత్తిడి వల్ల లేదు లేదు పనిలో మునిగిపోవడం
(01:41) వల్ల కరరిజంలో మునిగిపోవడం వల్ల సంపాదనలో మునిగిపోవడం వల్ల భార్య పట్ల ప్రేమ సమయం గడపకపోవడం కుటుంబానికి సమయం ఇవ్వకపోవడం చాలామంది పురుషులు చేసేటువంటి పని పురుషులే కాదు ఏదనా వర్కింగ్ ఉమెన్ ఉంటే వాళ్ళకు కూడా ఇది బహుశా వర్తిస్తుంది. కానీ పురుషులకు ఎక్కువగా వర్తిస్తుంది. ఇక్కడే చాలామంది చెప్పేది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే మనిషి పనికి జీవితానికి మధ్య ఒక సమతుల్యత సాధించాలి.
(02:14) నేను జీవితంలో నేర్చుకున్న ఒక ఇంపార్టెంట్ లెసన్ ఈవెన్ ఎనిమిదేళ్ళు ఎమఎల్సిీ గా ఉన్నప్పుడు క్షణం తీరకున్న పబ్లిక్ లైఫ్ లో ఉన్నా కూడా ఎంతో కొంత సమయం కుటుంబానికి ఇచ్చేవారు అది తక్కువ సమయం కావచ్చు క్వాంటిటీ కన్నా క్వాలిటీ టైం ఇవ్వడం సో మీరు కనీసం భార్యా భర్తలు కూర్చొని మాట్లాడుకోగలగడం కలిసి భోజనం చేయగలగడం సో ఆ లేదు ఆ రోజు జరిగినటువంటి ఈవెంట్స్ గురించి కానీ ఇద్దరికీ తెలిసిన పర్సన్స్ గురించి కానీ వారి మధ్య ఉండేటువంటి అనుభవాలు గత జ్ఞాపకాల గురించి కానీ గత జీవిత జ్ఞాపకాలు కానీ భవిష్యత్తు కుటుంబ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు గురించి
(02:53) కానీ ఇద్దరికీ కామన్ గా ఉండే అనుబంధాల గురించి కానీ ఏది లేకపోతే ఒక సినిమా గురించో ఒక సీరియల్ గురించో ఒక వార్త గురించో ఓ విషయం గురించో మాట్లాడుకోవడం ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడకపోవడం నేను నా మిస్సెస్ కార్తీక దీపం గురించో అక్కా చెల్లల గురించి మాట్లాడుకోకపోవచ్చు కానీ అఫ్గనిస్తాన్ గురించి అయితే మాట్లాడుకుంటాం.
(03:14) సో ఆ రకంగా అందరూ ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుకొని ఇంట్లో తాలిబాన్ వర్సెస్ నార్తన్ అలియన్స్ అని మాట్లాడుకోకపోవచ్చు కానీ ఒక సీరియల్ గురించి మాట్లాడుకోవచ్చు సో మీరు వీలైంది మీకు తోచింది మీకు ఆసక్తి ఉన్నది. ఉమ్మడి అభిరుచి ఆధారంగా క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. వర్క్ కు లైఫ్ కు మధ్య బ్యాలెన్స్ చేయండి జీవితంలో ఎంత సంపాదించావు అన్నది కాదు ఎంత విజయం సాధించావ అన్నది కాదు ఎంత అర్థవంతమైన జీవితాన్ని గడిపావు అన్నది జీవితం అంటే ఇట్ ఇస్ నాట్ సక్సెస్ ప్రాస్పరిటీ కాదు మీనింగ్ఫుల్ లైఫ్ గడిపావా లేదా ఎందుకంటే మీనింగ్ఫుల్ లైఫ్ే హ్యాపీనెస్ కు ప్రాతిపదిక అల్టిమేట్ గా
(03:53) జీవితం ఆనందంగా ఉండాలి ఇది మొదటిది ఇక రెండవ సూత్రం ఏంటంటే వివాహం అనేది ఇద్దరు వ్యక్తులు రెండు కుట కుటుంబాల మధ్య కలక మన మన భారతీయ సాంప్రదాయంలో ఆ ఆ వారిద్దరు కుటుంబాలు అంతకుముందు పెద్దగా పరిచయం ఉండదు. ఈ మధ్యకాలం అంటే ప్రేమ పెళ్లిలు జరుగుతున్నాయి. నేను కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ వారు ఒక సూపర్ బ్రెయిన్ ఆఫ్ ఇండియా కాంటెస్ట్ లో సెలెక్ట్ అయి ఒక గ్రూప్ డిస్కషన్ లో పాల్గొన్నాను.
(04:21) సో ఆ గ్రూప్ డిస్కషన్ లో డైరెక్ట్ ఓ బ్రాన్ క్విజ్ మాస్టర్ గా ఉన్నారు. సో ఆయన మాకు ఒక డిబేటింగ్ క్వశ్చన్ ఇచ్చారు ఏంటంటే మ్యారేజెస్ లవ్ మ్యారేజెస్ వర్సెస్ అరేంజ్ మ్యారేజెస్ చాలా చిన్నప్పుడు నేను అప్పుడప్పుడే పెళ్లి అయింది నాకు సో అప్పుడు నేను ఆ డిబేట్ లో కంక్లూజన్ చేస్తే డైరెక్టర్ బ్రాన్ చాలా అప్రిషియేట్ చేశ ఏంటంటే వెదర్ ఏ మ్యారేజ్ మే బి ఏ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ ఏ మ్యరేజ్ దేర్ షుడ్ బి లవ్ ఇన్ మ్యారేజ్ అన్నాడు.
(04:48) సో అది ప్రేమ పెళ్లా లేకుంటే రేంజ్డ్ పెళ్ల పెద్దలు కుదించిన పెళ్లా కాదు పెళ్లిలో ప్రేమ ఉండాలి అని చెప్పారు. సో ప్రేమ పెళ్లి చేసుకొని కూడా ప్రేమ లేకపోతే జీవితంలో దాని వల్ల ఉపయోగం ఏంటి సో అందువల్ల రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే మన జీవితంలో ఈ క్వాలిటీ టైం ను గడుపుతున్నటువంటి సమయంలోనే మనకు గుర్తుంచుకోవాల్సింది మనుషుల మధ్య అనివార్యంగా భిన్నాభిప్రాయాలు వస్తాయి విభేదాలు వస్తాయి స్పర్ధలు వస్తాయి పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు కూడా ఉంటాయి.
(05:23) చాలా సందర్భాల్లో భార్యా భర్తల మధ్య వచ్చే సమస్య ఏందంటే భర్త నా అభిరుచి కుటుంబంలో చెల్లాలని కోరుకుంటారు. సో అక్కడ ఎక్కువ సందర్భాల్లో ఆ పురుష అహంకారం కనబడుతుంది. కొన్ని సందర్భాల్లో భార్య కూడా తనదే చెల్లాలని కూడా కోరుకోవచ్చు అవకాశం ఉన్న మీరకు కానీ ఎప్పుడు కూడా షేర్డ్ ఇంట్రెస్ట్ అంటే నేను మా నాకు మ్యారేజ్ అయిన మొదట్లో మా అనుభవం చెప్తాను నేను నాకు చిక్కుడుకాయ ఇష్టం ఉండదు అసలే తినను కానీ మా మిస్సెస్ కు చిక్కుడుకాయ చాలా ఇష్టం నేను వెళ్ళినప్పుడు కూరగాయలు కొనటానికి తప్పనిసరిగా మొట్టమొదటి కూరగాయ కొనేది చిక్కుడుకాయ కానీ మా మిస్సెస్ కూరగాయలక వెళ్ళినప్పుడు ఆమె ఎన్ని కూరగాయలు
(06:06) తెచ్చినా చిక్కుడుకాయ తప్ప మిగతా అన్నీ తెచ్చేది. చూడండి ఎందుకు ఆమెకు చాలా ఇష్టం కానీ తెచ్చేది కాదు నేను తినను గనుక నేను తినకపోయినా అన్నిటికన్నా ముందు అది కొనేది ఎందుకంటే ఆమెకు ఇష్టం గనుక సరిపోతదా ఈ ఒక్క చిన్న విషయం చాలు చిక్కుడుకాయ ఆధారంగా భార్యా భర్తల మధ్య ఎంత ప్రేమ ఉంటదో ఆలోచించండి తాను తినకపోయినా తెచ్చాడని ఆమె అనుకుంటుంది నాకొ నేను తినను గనుక తన ఇష్టాన్ని కూడా వదులుకొని తేలేదని నేను అనుకుంటాను ఇది షేడ్ ఇంట్రెస్ట్ అంటారు ఇది రెండవ సూత్రం ఇక మూడో సూత్రం ఆ సందర్భోచితంగా సమయ స్ఫూర్తితో వ్యవహరించడం సో ఎప్పుడన్నా
(06:45) ఇద్దరి మధ్య అనుకోకుండా కోప తాపాలు సహజం మానవ సంబంధాలు గట్టిగా బాగా కోపం వచ్చే సందర్భం వచ్చింది అనుకోండి నాకు మా నా పెల్లయన మొదట్లో మా నాన్న నాకు చెప్పాడు సింపుల్ రా నీకు బాగా కోపం వచ్చింది అనుకోండి నీకైనా ఆమెకైనా ఇద్దరిని కూర్చున్న చెప్పాడు వన్ నుంచి 10 వరకు లెక్క పెట్టండి మీ కోపం పోతది అని చెప్పాడు మీకు ఇది కావాలంటే ఎక్స్పెరిమెంట్ కూడా చేయండి అయితే కోపం ఎంత ఉంటదంటే ఆవన్ టు 10 లెక్క పెట్టనివ్వదు కానీ మీరువన్ టు 10 లెక్క పెట్టగలిగితే కోపం ఆటోమేటిక్ గా మాయమైతది అంటే అందుకే ఎప్పుడు కూడా భార్యా భర్తల మధ్య ఉండేది క్షణికావేశం ఈ క్షణికావేశమే
(07:21) చెదురు ముదురుగా ప్రారంభమై జీవితాలు ఎడబాటుకు కూడా కారణం అవుతది అందువల్ల ఆ క్షణికావేశాన్ని కాస్తంత తట్టుకోగలిగితే మీరు వన్ టు 10 లెక్క పెట్టండి ఆటోమేటిక్ గా కోపం ఆగిపోద్ది లేదంటే ఆ స్పేస్ నుంచి కాలిచ చేయండి సో ఉదాహరణకు మీరు ఒక మొందటి రూమ్లో కూర్చొనో లేదా మీ ఇంట్లో ఒక రూమ్లో కూర్చొని గొడవ పడుతున్నారు.
(07:44) వెంటనే అందులో ఎవరో ఒకరు ఆ రూమ్ ఖాళీ చేసి వేరే రూమ్ కి వెళ్ళిపోయారు అనుకోండి. సో స్పేస్ రావడం వల్ల ఆటోమేటిక్ గా ఆ ఘర్షణ వాతావరణం తగ్గిపోద్ది. సో అందువల్ల ఇది మూడవ సూత్రం ఇక నాలుగవ సూత్రం ఏంటంటే షేడ్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యతలు పంచుకోవడం చాలామంది నాకు ఇప్పటికి గుర్తు నా మ్యారేజ్ అయిపోయాక మా ఇంటికి వెళ్తున్నాను మొదటిసారి ఆ అనుకోకుండానే యాదృచికంగా యక్సిడెంటల్ గా మా మిస్సెస్ సూట్కేస్ తీసుకుని నేను పట్టుకొని నడుస్తున్నాను నాకే తెలియలేదు నేను పట్టుకున్నాను కానీ నా అప్పుడే పెళ్లిఅయింది పెళ్లయి వన్ డే కూడా కాలేదు సో ఆమె నా బ్యాగ్ చాలా చిన్న బ్యాగ్ ఉండే
(08:25) ఎందుకంటే నేను ఆమె సూట్కేస్ చాలా బరువుగా ఉండే సో నా బ్యాగ్ ఆ పక్క ఉన్నా కూడా ఆమె సూట్కే తీసుకొని నేను నడుచుకుంటూ వెళ్ళా సో ఆ ఒక్క జస్చర్ చాలు జీవితం మొత్తం అర్థమవుతుంది. ఓహో నా బాధ్యత పంచుకోవడానికి నా భారాన్ని పంచుకోవడానికి నా జీవితంలో మరో వ్యక్తి ప్రవేశించాడు. వెంటనే ఆమె అన్నది రెండు నువ్వు ఎందుకు మోస్తావ్ నాకుఒకటి ఇవ్వండి అన్నది.
(08:50) సో ఆనా నా దగ్గర ఉన్న బరువు తక్కువన్న బ్యాగ్ ఆమె తీసుకున్నది బరువు ఎక్కువన్న సూట్కేస్ పేరు తీసుకున్నాడు. సో ఈ ఇన్సిడెంట్ గుర్తొస్తే సో అది దట్ ఈస్ ది దిక్సూచి ఇక జీవితంంతా మనం ఆనందంగా ఉండగలుగుతాం. ఎందుకంటే ఒక షేర్డ్ రెస్పాన్సిబిలిటీ పిల్లల విషయంలో కానీ జీవితంలో కానీ ఆ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఐదవది ఏందంటే అయినా కూడా ప్రతి కుటుంబంలో ఘర్షణ ఉంటది.
(09:18) అసలు ఇద్దరు భార్యా భర్తలు ఏనాడు గొడవ పడలేదు అంటే సంథింగ్ ఈస్ సీరియస్లీ రాంగ్ ఎందుకంటే భార్య ప్రశ్నించినప్పుడు గొడవ ఉండదు. సో చాలా మంది కుటుంబాల్లో అసలు ఏ గొడవలు లేవంటారు అంటే అర్థం ఏ గొడవలు లేవంటే అర్థం వాళ్ళు ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నారనే గ్యారెంటీ ఇవ్వలేం మరి ఎందుకు ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో కొంతమంది ఉండొచ్చు ఉండరని నేను అనడం లేదు కానీ ఎక్కువ సందర్భాల్లో భార్య పడి ఉంటే గొడవలు ఏమ ఉండవు కదా మీకు ప్రశ్నించినప్పుడే గొడవ కదా ఆధిపత్యాన్ని క్వశ్చన్ చేస్తేనే గొడవ వస్తది లేకపోతే గొడవ ఎందుకు ఉంటది సో భర్త ఎంత ఆధిపత్యాన్ని చలాయించినా భార్య మౌనంగా
(09:53) పడిఉంది అనుకోండి పోనీ భార్య ఆధిపత్యం చలాయించిన భర్త పడి ఉన్నాడు అనుకోండి ఇక ఆ కుటుంబం పంచాయతి ఎందుకు ఉంటది సో అందరూ ప్రశాంతంగా ఉంటారు కానీ అది ఒక పరిణతి చెందిన సహజీవనం కాదు పరిణతి చెందిన సహజీవనం ఏంటంటే పరస్పర గౌరవంతో బతకగలడం సో అది జరగాలి అంటే ఒక రకంగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఆ రకమైన అవకాశాన్ని ఇస్తుంది ఇక ఆరోది ఏందంటే రిలేషన్షిప్స్ సో పరస్పరం చాలా కుటుంబాల్లో జరిగేది ఏందంటే అటువైపు తనవైపు తన వైపు వారిని ఒక రకంగా చూస్తారు తన అటువైపు వారిని మరో రకంగా చూస్తారు ఇక్కడే చాలా పెద్ద సమస్య వస్తది కానీ తన
(10:39) వైపు అటువైపు వాళ్ళని ఈక్వల్ గా చూడమని చెప్తాం ఈక్వల్ గా కాకపోయినా ఒకంత గౌరవంగా చూడగలిగితే సో ఉదాహరణకు అత్త మామ ఇంటికి వచ్చినప్పుడో లేకుంటే ఆడపడుచు ఇంటికి వచ్చినప్పుడో బామర్ది ఇంటికి వచ్చినప్పుడో వీరు ఒకరికొకరు ఒకరి రిలేషన్షిప్ ను మరొకరు గౌరవించడం మొదలు పెడితే ఆటోమేటిక్గా గా బాంధవ్యం పెరుగుతుంది. సో ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్ చాలా చిన్న జస్టర్ కానీ ఆ రిలేషన్షిప్ పెరగటానికి ఒక మంచి సాధనం ఏంటంటే ఒకరి పరస్పరం ఒకరికొకరు వారి వారి బంధుత్వాలను స్నేహితుల్ని గౌరవించేటువంటి ఒక సాంప్రదాయం అన్నాడు.
(11:17) ఇక ఏడవది ఏంటంటే స్మాల్ జస్చర్స్ భార్య ఉద్యోగం చేస్తుంది అనుకోండి భర్త ముందు వచ్చాడు అనుకోండి ఇంటికి భార్య ఇంటికి వచ్చే సమయానికి ఆమె రెడీ అయ్యే లోపల టీ చేయగలిగాడు అనుకోండి టీ చేసి ఇచ్చాడు అనుకోండి ఆ ఒక చిన్న జెస్చర్ సాలు భార్య జీవితకాలం ప్రభుత్వం అవుతుంది. సో భర్త కూడా భర్త కంటే ఆటోమేటిక్ గా ఇవన్నీ హక్కుల్లాగా వస్తాయి మన ఇండియన్ సొసైటీలో అదిఒక రైట్ కానీ అదే నువ్వు రివర్స్ తో చేసావ అనుకోండి నీకు ఆటోమేటిక్ గా ఉంటుంది.
(11:47) నేను ఒకసారి ఒక ట్రైన్ లో వెళ్తుంటే ఒక గూడ్స్ ట్రైన్ డ్రైవర్ కలిసాడు. అతను నాకు ఆసక్తికరమైన కథ చెప్పాడు. మా గూడ్స్ ట్రైన్ డ్రైవర్ల గోడు చాలా భయంకరంగా ఉంటది సార్. వేస ఎండకాలం అయితే మొత్తం వేడైపోతది. మాకు మా రైల్వే స్టేషన్ లో మజ్జిగ ఇచ్చే పథకం ప్రవేశపెట్టారు సార్ మా స్టేషన్ మాస్టర్ చాలా ఆనందం వేసింది సార్ ఎందుకో తెలుసా సార్ మేము మజ్జిగా మేము తెచ్చుకోలేమని కాదు మా గురించి ఆలోచించే రైల్వేలు ఉన్నాయి అని చెప్పి మాకు ఆనందం వేసింది అంటూ ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు భర్త బజార్ కి వెళ్లి మార్కెట్ కి వెళ్లి మల్లెపులు తెచ్చుకుంటారు ఏం ఆమె కొనుక్కోలేదా
(12:21) మార్కెట్ కి వెళ్లి ఏం మల్లెపులు కొనుకోలేని కొనుక్కోగలుగుతది కదా తాను కొనుక్కోగలిగిన మల్లెపులు కూడా భర్త తెస్తే ఎంతో ఎంతో ఆనంద పడతది ఎందుకో తెలుసా సార్ బజార్లో కూడా మా భర్త నా గురించే ఆలోచించాడు అని ఆమె ఆనంద పడతది అని చెప్పాడు. సో సింపుల్ గా ఒక చిన్న జెస్చర్స్ ఒక టీ చేసి ఇవ్వడమో లేదంటే ఒకరికఒకరికి ఆసక్తి అభిరుచి ఉన్నవి తేయగలగడమో చేయగలిగితే ఆటోమేటిక్ గా ఒకరి పైన ఒకరికి గౌరవం దొరుకుతుంది.
(12:52) ఇక ఎనిమిదవది ఎప్పుడన్నా మీకు కోపం వచ్చింది అనుకోండి. సహజంగా మనకు కోపం వచ్చినప్పుడు ఎప్పుడు అన్ని నెగిటివ్ అంశాలే గుర్తొస్తాయి. మనకు నచ్చని అంశాలే గుర్తొస్తాయి మనకు నచ్చని అనుభవాలే గుర్తొస్తాయి కానీ ఒక్కసారి బాగా కోపం వచ్చింది అనుకోండి మీ భార్యనో భర్తకు భార్య పైనో భార్యకు భర్త పైనో కోపం వచ్చింది అనుకోండి ఒక్క క్షణం మీకు ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా కుటుంబంలో మీకు చాలా నచ్చిన స్వీట్ చేసి ఉండొచ్చు లేదా మీకు నచ్చిన వస్తువు కొనుక్కొచ్చి రావచ్చు భర్త అయితే భార్య అయితే నచ్చిన స్వీట్ చేయొచ్చు అది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. సో ఉదాహరణకు
(13:27) నాకు గోంగూర పచ్చడి అంటే ఇష్టం సో నాకు నా భార్యకు మధ్య గొడవ అయింది అనుకోండి నేను నా ఇష్టం కొరకు ఆమె చేసిన గోంగూర పచ్చడి గుర్తు తెచ్చుకున్నాను అనుకోండి సో జీవితం ఆనందం అయిపోతుంది సో అందువల్ల ఇది ఎనిమిదవ సూత్రము పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ ప్లెజరబుల్ ఎక్స్పీరియన్సెస్ జీవితంలో ఉండే ప్లెజరబుల్ మూమెంట్స్ ని గుర్తు తెచ్చుకోండి నెగిటివ్ మూమెంట్స్ ని కాకుండా మీకు ఆటోమేటిక్ గా అనుబంధం అనేది పెరిగిపోతుంది.
(13:55) ఇక తొమ్మిదవది యక్సెప్ట్ ద మిస్టేక్ సో యక్సెప్ట్ ద మిస్టేక్ ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అంటే ఎప్పుడు కూడా తప్పులంటూ చేయని మనిషి అంటూ ఉండడు. సో ప్రతి మనిషి తప్పు చేస్తాడు జీవితంలో తప్పు చేయని మనిషి అంటూ ప్రపంచంలో ఎవరూ ఉండరు. సో అందువల్ల తప్పులంటూ చేసామంటే మనము ఆ తప్పులు ఎక్నాలెడ్జ్ చేయగలగడం ఇప్పటికి నాకు గుర్తు నేను ఓపెన్ గా రాసుకున్నాను మోమాట లేకుండా నేను ఒకరోజు ఓ సెమినార్ కి వెళ్తున్నాను.
(14:22) ఆ సెమినార్ కి వెళ్ళేటప్పుడు ఆ నేను అర్జెంట్ గా రెడీ అవుతున్నాను నాకు వాటర్ కావాలి గట్టిగా చెప్పాను మా మిస్సెస్ కు వాటర్ తెచ్చి నేను వెళ్ళాలి టైం అయిపోతుంది అని ఆమె ఎందుకో వినిపించుకోలేదు ఏదో పనిలో ఉండి ఇంకా గట్టిగా అర్చాను ఏమనుకో టైం అయిపోతుందంటే తొందరగా ఎందుకు తేవని ఒక్క సెకండ్ ఆలోచించాను నేను ఏం సెమినార్ కి వెళ్తున్నా మీకు ఆశ్చర్యం వేస్తది నేను మహిళా సాధికారికత అనే సెమినార్లో మాట్లాడటానికి వెళ్తున్నాను చూడండి ఒక మహిళా సాధికారికత కొరకు ఉపన్యాసం ఇవ్వటానికి వెళ్తూ ఇంట్లో నా భార్య పట్ల నేను ఎలా ప్రవర్తించాను గట్టిగా అర్చాను వాటర్ తెమ్మని నేనే వెళ్లి వాటర్
(15:02) తెచ్చుకోవచ్చు కదా ఏం కొమ్మలు మునుగుతాయా అంటే మనిషికి తెలియకుండానే మనలో ఇలాంటి భావాలు అభిప్రాయాలు మనం అంగీకరించని మనం ఒప్పుకొని తప్పని తెలిసి కూడా తప్పులు చేస్తుంటాం. నేను అది వెంటనే గుర్తొచ్చి సారీ చెప్పి ఇలాంటి నేను పొరపాటు చేశాను అని చెప్పాడు. ఆ ఒక్క మాట సారీ అన్న మాట ఆమె కోపాన్ని మొత్తాన్ని తొలగించింది నేను వెళ్లి ఆ మీటింగ్ లో కూడా చెప్పాను మీటింగ్ లోనే కాదు వ్యాసంలో కూడా రాశను ఇప్పుడు ఉన్న నిర్మోహమాటంగా మీ ముందు చెప్తున్నాను ఎందుకంటే ఒక తప్పును ఒప్పుకోవడం ద్వారా ఆ తప్పు ద్వారా వచ్చినటువంటి పాపం కూడా పోతుంది అని
(15:41) చెప్తూ ఉంటారు పాప పుణ్యాలు పక్కకు పెడితే ఎదుటి వ్యక్తికి ఆ తప్పు వల్ల మన తప్పు వల్ల బాధపడుతున్న వ్యక్తి ఆ బాధ నుంచి మాత్రం కచ్చితంగా ఉపశమన పొందుతాడు ఇక ఇక 10వ సూత్రం ఏంటంటే ఒక గివ్ ఏ బ్రేక్ సో ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి గివ్ ఏ బ్రేక్ మానోటని మనిషిలో అసహనాన్ని పెంచుతుంది. రోజు ఇంట్లోనే ఉన్నారనుకోండి మీకు చిరాకు వేసి ఒకరి మీద ఒకరు కోపానికి వస్తారు.
(16:09) మీరు గమనించండి పాండమిక్ టైంలో ఇలాంటి మానసిక ఒత్తిళ్లు పెరిగాయి ఎందుకు పెరిగాయి ఎక్కడికి వెళ్ళేది లేదు కదా బ్రేక్ ద మానటుని ఒరోజు అవకాశం ఉంటే ఒకరి ఫ్రెండ్స్ ఇంటికి పోండి ఓ సినిమాకి పోండి ఓ పార్క్ కి పోండి ఎట వెళ్ళండి ఏది లేకపోతే రోడ్డు మీద అలా ఇలా నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఇంటికి రండి ఏం కొంప పడుతది ఇది బ్రేకింగ్ దమ అన్నట్టు లేదు బాగా ఒక ఆరు నెలల నుంచి కలిసే ఉన్నారు చికాకు పడే దశ వచ్చింది అనుకోండి సింపుల్ గా చెప్తున్నా ముఖ్యంగా మహిళలకు మీరు వెళ్లి మీ అమ్మ అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళి రండి మీ సిస్టర్స్ ఇంటికి వెళ్ళరండి మీరు ఇంట్లో నాలుగు రోజులు లేకపోతే అర్థమవుతది మీ
(16:42) వారికి మీ ప్రాధాన్యత ఏంటో అర్థమైతది. సో మనిషి సమీపంలో ఉన్నప్పుడు విలువ తెలవది. మనిషి దూరంగా ఉన్నప్పుడు విలువ తెలుస్తది. సో ఆ నాలుగు రోజులు గనుక మీరు బయటికి వెళ్ళవస్తే మీకు దూరము తెలుస్తది మీకు తెలుస్తది మీ వారికి తెలుస్తది తర్వాత మళ్ళీ ఎంత అన్యోన్యంగా ఉంటారో చూడండి. సో ఎందుకంటే అది మానవ సంబంధాలు అంటే సో మానవ సంబంధాలలో ఉన్నటువంటి ఆ మధురమైన అనుభూతుల్ని మనము పంచుకోవాలి ఇతరులకు పంచాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేసింది

No comments:

Post a Comment