Bone weakness - Low Vitamin D ? All doubts cleared | Full information, Dr Ramprasad X Dr Neeraja
Author Name:Dr Ramprasad Kancherla
Youtube Channel Url:https://www.youtube.com/@drramprasadkancherla2008
Youtube Video URL:https://www.youtube.com/watch?v=OHjz0JhennA
Transcript:
(00:00) సో నెక్స్ట్ ఇంపార్టెంట్ విటమిన్ మీ హీరో విటమిన్ డి విటమిన్ డి సో విటమిన్ డి న్యూరలాజికల్ గా పేషెంట్స్ వస్తారా అంటారా అండ్ హౌ దే కమ్ టు యు మీ దగ్గరికి ఎలా వస్తారు ఇప్పుడు విటమిన్ డి మీద చాలా సబ్జెక్ట్ ఉంది ఇప్పుడు విటమిన్ డి తీసుకుంటే ఎన్నో న్యూరాలజీ డిసీస్ కి లింక్డ్ అన్నమాట ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీసెస్ అంటాం బాడీలో ఇమ్యూనిటీ కి విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ సో బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి అది హెల్ప్ అవుద్ది.
(00:34) సో యాక్చువల్లీ ఈ కోవిడ్ లో ఏంటంటే అసలు చాలా ఆర్టికల్స్ వచ్చాయి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది విపరీతంగా వచ్చాయి విటమిన్ డి ఎక్కువ తీసుకుంటే కోవిడ్ రాదు ఆ ఇమ్యూనిటీ బూస్టర్ కింద బాగా పని చేసేస్తది. ఉ అండ్ ఈ విటమిన్ డి లు ఎక్కువ తీసుకుని దానితో హాస్పిటల్ కి వచ్చినవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును విటమిన్ డి కి ఓవర్డోస్ ఉంది.
(00:57) ఎక్కువ తీసుకుంటే ఓవర్ డోస్ ఉంది. ఎందుకంటే అది ఫ్యాట్ సాలిబుల్ ఫ్యాట్ సాలిబుల్ ఇంట్రాక్రేనియల్ ప్రెజర్ ని అవును రైస్ చేసిద్ది. అవును సో ఓవర్డోస్ అయితే హెడేక్ విజన్ డిస్టర్బెన్సెస్ ఇట్లాంటివి రావచ్చు. సో విటమిన్ డి ఓవర్డోస్ చేయకూడదు. సో సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మల్టిపుల్ స్క్లీరోసిస్ అనే డిసీజ్ ఉంది. విటమిన్ డి తక్కువ ఉండే వాళ్ళలో ఎక్కువ అంటారు.
(01:22) ఆల్సమర్స్ పార్కిన్సన్స్ ఇట్లా వీటన్నిటిలో విటమిన్ డి తక్కువ ఉండే వాళ్ళలో ఎక్కువ అని అట్లాని విటమిన్ డి ఇస్తే ఇవి తగ్గుతాయా అంటే అది లేదు అది ఇంకా లేదు అండ్ వాటికి ఏంటంటే వేరే కారణం కూడా ఉంటుంది కదా ఆ ఇది ఒక్కటే కారణం ఇది ఒకటే కారణం కాదు ఇది ఒకవేళ తగ్గి ఉంటే ఆ కారణం యొక్క ప్రభావం అనేది ఎక్కువ అవుతుంది. అంతే కదా మీరు చెప్పదలుచుకున్నా ఎగజక్ట్లీ ఇప్పుడు మనం విటమిన్ డి ఇస్తే కొంచెం బెటర్ అవ్వచ్చు కానీ ఈ రోగం తగ్గిపోద్దని నేను ఏ రోగానికి చెప్పలేను ఏ రోగానికి చెప్పలేదు కానీ జనరల్ గా ఒక రకంగా మూడ్ తగ్గిందని మూడ్ బాగోవట్లేదని స్లీప్ డిస్టర్బెన్సెస్ బాడీ పెయిన్స్
(02:03) పెయిన్స్ ఇప్పుడు పై పెయిన్స్ ఇట్లా చెప్పారనుకోండి ఆస్టియో మలేషియా ఒకవేళ బోన్స్ వీక్ అవుతుంటే కూర్చొని లేవలేకపోతుందని ఇట్లా అంటారు చూడండి అట్లాంటప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ అనుకొని మనం ట్రీట్ చేస్తాం సో దీంతో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇప్పుడు టెస్టింగ్ చేస్తే చాలా మందికి లో వచ్చిద్దండి. యాక్చువల్లీ 70% ఆఫ్ ఇండియన్స్ లో తక్కువ వచ్చిద్ది అని చెప్పి మనకి లిటరేచర్ చెప్తున్నా నాకు చేసుకుంటే తక్కువ రాదా మీరు యాక్చువల్లీ మొన్న నేను మీ హాస్పిటల్ కి వచ్చి చేయించుకుంటే అప్పుడు విటమిన్ డిబి12 తక్కువ ఉన్నాయని మీరు నాకు పెట్టారా లేదా
(02:38) మనం ఎండక వెళ్ళాం అవును బయటికి ఎక్స్పోజ్ అవ్వం మొత్తం కవర్ చేసుకుంటాం చక్కగా సన్ స్క్రీన్లు రాసుకుంటాం ఇంక ఎక్కడి నుంచి విటమిన్ డి వచ్చిద్ది రాదు. కేవలం బాగా ఎండలో పొలం పనులు చేస్తారు చూడండి వాళ్ళ ఒక్కలకే అంటే వాళ్ళు షర్ట్ కూడా తీసేసి చేస్తారు కదా వాళ్ళకే వచ్చింది తప్ప మిగతా ఎవ్వరికీ పెద్ద విటమిన్ డి ఉండదు.
(02:58) సో ఇప్పుడు పేషెంట్ కొన్ని లక్షణాలతో వస్తే ఇది కేవలం విటమిన్ డి వలనే అని చెప్పగలమా అంటే చెప్పలేం ఎందుకంటే చాలా మందికి తక్కువ ఉండిద్ది కాబట్టి మనం చెక్ చేం చెక్ చేయడం వల్ల అది బయట పడింది బట్ ప్రతి రోగానికి ఇదే కారణం అని చెప్పగలనా అంటే చెప్పలేం చెప్పలేం బట్ తక్కువ ఉన్నప్పుడు చూస్తూ ఊరుకోలేం కాబట్టి ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం నేను ఎవ్రీ మంత్ విటమిన్ డి తీసుకుంటాను నేను ఎప్పుడూ చెక్ చేయించుకోలా బట్ నేను తీసుకుంటాను ఎందుకంటే నాకు తెలుసు నాకు కచ్చితంగా తక్కువే ఉండేది సో నేను చెక్ చేయాల్సిన అవసరం ఏముంది సో సో మంత్లీ వన్స్ ఒక 60,000 యూనిట్స్ ఒక
(03:31) టాబ్లెట్ కానీ సిరప్ రూపంలో తీసుకోవడం ఇట్స్ సేఫ్ అని అంటారు అంతకన్నా ఎక్కువ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం డాక్టర్స్ అడ్వైస్ అనేది మాత్రం తీసుకోకూడదు ఓకే ఆ లిమిటెడ్ గా అయితే మనంతట మనం కూడా విటమిన్ డి వన్స్ ఏ మంత్ నేను వేసుకుంటా మా పిల్లలకి వేస్తాను మా ఆయనకి వేస్తాను అందరికీ ఒక డోస్ వేసేస్తే సేఫ్ అనుకోవడం వల్ల సేఫ్ అనుకోవడం యా ఇక్కడ ఒక రెండు మూడు మిత్స్ ఉన్నాయండి మ్ అంటే విటమిన్ డి అబ్జర్ప్షన్ మనం సరే మీరు అన్నారు ఎండలో తిరిగితే బాగవచ్చిద్దని పొద్దున్నే కొంతమంది తెల్లారు జామనఐదున్నర ఆరు ఇంటికి వెళ్ళిపోయి వరగంట సేపు వాకింగ్
(04:09) చేసేస్తారు. వాళ్ళలో కూడా ఒక్కొక్కసారి విటమిన్ డి డెఫిషియన్సీ వస్తది. అక్కడ ఏంటంటే విటమిన్ డి ఇప్పుడు కొంతమందికి లేడీస్ కి అనుకోండి వాళ్ళు తెలవారు జామనఐదున్నరఆ:00ఇంటికి వెళ్ళాలి లేదంటే సాయంత్రం 5:30ర ఆరు ఇంటికి వెళ్ళాలి ఈ టైం లో కొంచెం ఫ్రీ ఉంటాయి వాళ్ళకి కాకపోతే విటమిన్ డి సన్ లైట్ ఎక్స్పోజర్ నుంచి రావాలి అనింటే మిట్ట మధ్యాహ్నం యాక్చువల్లీ వెళ్ళాలి అవును అంటే మధ్యాహ్నం మనకి 11 ఇంటి నుంచి మూడింటి వరకు సూర్యుడు అనేవాడు పై నుంచి కిందకి డైరెక్ట్ గా రేస్ చూస్తాడు.
(04:39) ఉమ్ అవును సో అది అసలు టైం మ్ సో ఇక్కడ పూర్తిగా సన్ ఎక్స్పోజర్ అనేది మీరు మార్నింగ్ వాక్ రూపంలోనే ఈవినింగ్ వాక్ రూపంలో కూడా వచ్చేస్తుంది అని అంటే అది కూడా ఒక్కొక్కసారి సరిపోదు ఇప్పుడు చాలా మంది విటమిన్ డి తక్కువ ఉందంగానే నేను ఎండలో తిరుగుతా అంటారు కానీ సరిపోదు కానీ సరిపోదు ఇప్పుడు అట్లా అని మిట్ట మధ్యాహ్నం తిరగమని కూడా నేను చెప్పను ఎందుకంటే స్కిన్ బాడవుది నల్లగ అయిపోతారు స్కిన్ క్యాన్సర్స్ రావచ్చు అదర్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా మనకు అలవాటు కూడా లేదు అలవాటు కూడా లేదు సో ఎండలో లో అంటే వాకింగ్ చేయండి కొంచెం బెటరే ఎండ పడిద్ది ఒప్పుకుంటాను బట్
(05:13) మెడిసిన్స్ అయితే అవసరమే మనకి సరిపడా ఎండ మాత్రం మనం ఎక్స్పోజ్ అవ్వమండి. అవును అంటే మనం ఇప్పుడు అర్బన్ కల్చర్ కి అలవాటు పడిపోతున్న కొద్ది ఇలాంటివన్నీ కూడా ఒక రకంగా మనకి నెగిటివ్ ఎఫెక్ట్స్ే బట్ స్టిల్ మనక ఏంటంటే వీటి గురించి తెలుసుకుంటే మనం దాన్ని అధికమించగలం తెలుసుకోలేకపోతే ఎప్పుడు మనం ఇగ్నోరెంట్ గా ఉంటే మనం దాని దాంతో బాధపడాలి.
(05:42) అదే ఇప్పుడు నేను అసలు ఎండకి వెళ్ళను విటమిన్ డి కూడా తీసుకోను నాకుేమనా ఇబ్బంది అవుద్దా అంటే అవ్వకపోవచ్చు అవ్వకపోవచ్చు కాతే ఏదనా జబ్బు వచ్చినప్పుడు దీని ఎఫెక్ట్ దానికి యాడ్ అయ్యి అది మాగ్నిఫై అవుతది పడొచ్చు కాబట్టి 100% అందరిది తీసేసుకోండి అని చెప్పాల్సింది కూడా లేదు ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టు సింటమ్స్ వస్తే మాత్రం ఇబ్బందులు వస్తే కచ్చితంగా వాడాల్సిందే అవును ఇబ్బంది లేనప్పుడు రొటీన్ గానే తీసుకోవాల అంటే అది ఎవరి పర్సనల్ ఛాయిస్ కచ్చితంగా మింగాలి అని ఫోర్స్ చేయలే ఎందుకంటే ంటే మేము కూడా రొటీన్ గా ఇప్పుడు పోస్ట్ సర్జరీ కేసులు ఉన్నాయి అనుకోండి
(06:13) మేడం వాళ్ళు ఎక్కువ బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి. ఒక టూ మంత్స్ వరకు వాళ్ళు ఇంట్లోనే ఉండాలి కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ డోసెస్ అనేవి ఇస్తాం. ఇక్కడ ఇంకొక జాగ్రత్త ఎప్పుడూ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విటమిన్ డి అనేది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అంటే కొవ్వులోనే ఉంటుంది. ఒకవేళ ఓవర్డోస్ ఇచ్చేసామ అనుకోండి అది వెళ్లి కొవ్వులోకి చేరిపోతది.
(06:38) అది బయటకి రాదు శరీరం నుంచి బయటకి బ్లడ్ లో గాని లేదంటే కిడ్నీల్లో గాని బయటకి వెళ్ళే మార్గం అనేది చాలా తక్కువ సో మనం ఎప్పుడూ కూడా డెఫిషియన్సీ నీకు విటమిన్ డి తక్కువ ఉంది అని తెలిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లి ప్రిస్క్రిప్షన్ రాయించుకొని తినటం అనేది సేఫ్ అవును అవును అవును ఎప్పుడనా సప్ప్లిమెంట్స్ రూపంలో వేసుకోవాలంటే మంత్లీ వన్స్ వేసుకుంటావో లేదంటే రోజు ఒక ఇప్పుడు మనకి చిన్న డోస్లు వస్తాయి చిన్న చిన్న డోసలు వస్తాయి ఈ మనకి అమెరికా నుంచి తీసుకొచ్చిన డబ్బాలని అందులో 800 యూనిట్స్ ఉన్నదని 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉన్నా అవి వేసుకోవచ్చు.
(07:16) అది సప్ప్లిమెంట్స్ రూపంలో వేసుకోవాలి అని అనుకుంటే మనకి పెద్ద అడ్వైస్ అవసరం లేదు బట్ నీకు తక్కువ ఉంది అని తెలిసిన తర్వాత వేసుకోవాలి అంటే మాత్రం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం
No comments:
Post a Comment