ఫిజికల్ లుక్ మెంటలెక్కించే పచ్చి నిజాలు..? | Don't Miss Vusha Shri Interview | Physical Look Secrets
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=BsaDd_cohrc
Transcript:
(00:00) తాకట్టలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ హాయ్ మామ్ హలో సో ఈ మధ్యకాలంలో అందరూ బాడీని బిల్డ్ చేయడం కోసం అబ్బాయిలు అమ్మాయిలు జిమ్ కి వెళ్ళడం డైట్ ఫుడ్ మెయింటైన్ చేయడం అందాన్ని మెయింటైన్ చేయడం చాలా చూస్తున్నాం. కానీ వీటన్నిటికంటే మనకి మనసు ఇంపార్టెంట్ కదా మన మానసిక హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ సో దానికోసం ఎలా ఎలా మనం ఏం చేస్తే మన మానసిక పరిస్థితి అనేది బాగుంటుంది మెంటల్ హెల్త్ ఆ రిలేషన్షిప్ లో అసలు నువ్వు చాలా కరెక్ట్ గా క్వశ్చన్ అడిగావు అందరూ బాగా
(00:38) కండలు పెంచుతున్నారు 40 50 వాళ్ళు ఆంటీస్ అవ్వని అంకల్స్ అవని టూ మచ్ ఆఫ్ ఫోకస్ అసలు ఐదు గంటలు ఆరు గంటలు జిమ్ లోనే ఉంటున్నారు అవును ఉండిన తర్వాత ఆఖరికి వాట్ యు విల్ అట్రాక్ట్ ఏమ అట్రాక్ట్ చేస్తావ్ బాడీతో మ్ చెప్పు ఆ బాడీతో ఏం చేస్తావ్ అంటే అవతల వాళ్ళు చూడడానికి బాగున్నాడు అనిపిస్తుంది బాగుంది అనిపిస్తుంది.
(01:00) ఒక్కకి కాదు మల్టిపుల్ పీపుల్ కనిపిస్తా అందరికి కాబట్టి మల్టిపుల్ రిలేషన్షిప్స్ కాదు ఒకరికి మనసు అనేది ఒకరికి నచ్చుతుంది కదా కదా సో ఆ మనసు ఎలా చూపిస్తావ్ అండ్ ఆ మనసు చూపించిన వాళ్ళకి మాత్రమే నచ్చట్లే టూ మచ్ ఆఫ్ ఫిజికల్ బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రత్యూష టూ మెనీ పీపుల్ కమిటెడ్ గా ఉన్న అమ్మాయి అవ్వనివ్వు అబ్బాయి అవ్వనివ్వు టూ మెనీ పీపుల్ కి అట్రాక్ట్ అవుతారు వీళ్ళు కాదన్నా ఏత అలా ఉండాలని ఉంది నాకు నీతో ఇలా ఉండాల అంటే అందంగా ఉండడం తప్పు అంటారా అయితే అనట్లేదు అస్సలు అనట్లేదు నేను ఎలా ఉన్నా కొంచెం ఎక్కువ అట్రాక్టివ్ గా
(01:36) ఉంటే ఎక్కువ అట్రాక్టివ్నెస్ ఎక్కువ మంది నుంచి వస్తుంది. వస్తుందా రావట్లేదా వస్తది వచ్చినప్పుడు కెలకడం ఎక్కువ వద్దా అవ్వదా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ Instagram ఇన్స్టెంట్ లవ్లు ఇదొక ఎపిసోడ్ చేద్దాం ఇవి కూడా పెరుగుతా ఉంటాయి ఇలా ఇలా పడతా ఉంటే అవ్వవా ఈ మధ్య దానికి కూడా మళ్ళీ ఒక వీడియోగ్రఫీ చేస్తున్నారు అవును ఓగ్రఫీ లాగా అన్నమాట సో అంత టూ మచ్ టెంప్టెడ్నెస్ ఇప్పుడు ఒక అబ్బాయి వీడియోలో నేను ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నా అబ్బాయి కోయిలా ఏ కోయిల ఆ పాటలో కూడా వచ్చాడు అది ఏం చేయడు జస్ట్ ఇట్లా చూసి ఇట్లా నవ్వుతా ఉంటాడు కళ్ళతో అట్రాక్ట్ చేస్తా
(02:16) ఉంటాడు ఏం చేయడాడు మళ్ళీ ఎంతమంది అమ్మాయిలు చూసినప్పుడల్లా నన్నే చూస్తున్నాడు కదా అనిపిస్తది. ఆ అండ్ కోరిక కామం పెరుగుతూ ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ట్రెండ్ అంతా అలాంటి సొసైటికల్ అట్రాక్షన్ కి ఇన్ఫ్లయెన్సెస్ అవుతున్నారు డబ్బులు వస్తున్నాయి ఇవన్నీ వచ్చినప్పుడు ఎంతమందితో ఉండగలవు నువ్వు మ్ ఎంతమంది కోరిక తీర్చగలవు మ్ అందుకనే బాడీ కౌంట్లు 200 నుంచి 2000 కి వెళ్ళిపోతున్నాయి.
(02:41) వెళ్తున్నాయా లేదా ఇదివరకు పాపం రోజుక ఒకటన్న 365 రోజులు ఇంటూ టైం పట్టేది వెధవది ఇప్పుడు అసలు ఆ ఛాన్స్ కూడా లేదు పొద్దున వాళ్ళు మధ్యాహ్నం వాళ్ళు సాయంత్రం నైట్ ఒకళ్ళు ఆన్ ఆన్ యవరేజ్ ఫోర్ స్కెడ్యూల్స్ ఉన్నాయి డేట్ కి అంటే భోజనం చేయడానికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి నేను అనేది సో అంత అట్రాక్షన్ ఉన్నప్పుడు బేసికల్ గా ఫోకస్ ఎక్కువైపోతుంది ఆన్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ అదే పాతకాలంలో ఉండేది చాలా అందంగా ఉండేవాళ్ళు ఎవరికి చూపించాలో ఎక్కడికి చూపించాలో ఎలా ఎలా చూపించాలో అలా చూపించేవాళ్ళు.
(03:12) ఉమ్ అమ్మాయిల గురించి మాత్రమే మాట్లాడతాను అబ్బాయిలు కూడా ఈ అబ్బాయిలు చడ్డీలు వేసుకొని టీ షర్ట్లు వేసుకొని గర్ల్స్ మాత్రం నార్మల్ షార్ట్స్ వేసుకున్న స్లీవ్ లెస్ వేసుకున్న తప్పుగా భావిస్తారు. బాయ్స్ మాత్రం ఈ చినిగిపోయిన ప్ాంట్లు వేసుకోవచ్చు అలాగే స్లీవ్లెస్ టీ షర్ట్స్ వేసుకోవచ్చు బనియన్స్ వేసుకోవచ్చా మధ్య అసలు నేను ఐ కాంట్ టెల్ యు ఒక సిఈఓ ఆఫ్ ఏ కంపెనీ ఇస్ మై ఫ్రెండ్ వాడు ఇక్కడి వరకు బట్టలు తీసాడు ఎందుకురా అంటే ఐ లైక్ ఇట్ నువ్వు లైక్ ఇట్ కాదు వేరే వాళ్ళు నిన్ను లైక్ ఇట్ చేయడానికి తేస్తున్నావ అంటా నేను మొహం మీద అన్నాను నేను ఏ ఊరుక
(03:42) కానీ ఏ ఒక్కరు కూడా బాయ్స్ బాయ్స్ వైపు నుంచి మాట్లాడేదానికి ఎవరు ఫుల్ షేవ్ అమ్మ ఐ హావ్ మై ఫ్రెండ్ హూ హావ్ వాక్సింగ్ స్కెడ్యూల్స్ వాస్ ఏ బాయ్ వాడికి వాక్సింగ్ స్కెడ్యూల్స్ ఉంటాయి. ఎందుకురా అంటే వాడికి పెళ్లి అయిపోయినా నా గర్ల్ ఫ్రెండ్ కి ఇలా ఉంటేనే నచ్చుతది అంటాడు. మ్ ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఎవరి ఫుల్ చేస్ ఐమీన్ నాకే కొంచెం ఆ అంటే రోజు టేస్టింగ్ సాల్ట్ ఎక్కడ వేస్తున్నాడో నాకు అర్థం కాలేదు.
(04:11) సో ఆ టేస్టింగ్ సాల్ట్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ప్రత్యూష రోజు ఇంట్లో మీ పంట్లో ఒంట్లో ఉప్పు ఉందా అని పేస్ట్ రోజు మొహం కడుక్కోవాలి ఇంట్లో రోజు పప్పు అన్నం తింటే బాగుంటది కానీ బాగా టేస్టింగ్ సాల్ట్ వాడారనుకో కడుపు దొబ్బేస్తది. అట్లాగా ఇంటెస్టైన్స్ పాడైపోతాయి. సో అబ్బాయిలు కూడా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఎవరితో అంటే వాళ్ళతో సాల్ట్ పెప్పర్ పాపరోనీస్ అన్ని వాడేస్తున్నారు.
(04:37) సో దీనివల్ల ఫిజికల్ బ్యూటీ మీద ఫోకస్ ఎక్కువ పెట్టడం వల్ల ఉమ్ పేట్ పూజ పెట్టు పూజ పెట్టిన పూజ బాగా ఎక్కువయి పూజారులు కూడా ఇంటింట పూజారులు అయి అబ్బాయిలు అమ్మాయిలు టూ మచ్ ఆఫ్ ఫోకస్ ఓన్లీ ఫిజికల్ మీదే ఉంటుంది. ఈ ఎమోషనల్ కనెక్షన్ ఉంటేనే లాంగ్ టర్మ్ లో రిలేషన్షిప్ బాగుంటది. ఎమోషనల్ కనెక్షన్ ఉంటేనే మేము ఫిజికల్ గా చేయగలని చేసి బయటికి వచ్చేస్తున్నాను మళ్ళీ ఇంకో పెట్టుకుంటారు.
(05:08) సో నేను ఫిజికల్ గా అందంగా ఉండమని చెప్పట్లే బట్ అది అనటం వల్ల మీరు ఎంతమందితో టిక్కాయించగలుగుతున్నారు ఎమోషనల్ గా అనేది చూసుకోవాలి. సో టు కంక్లూడ్ ఏంటంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నా ఎంతమంది వచ్చి నీకు మెసేజ్లు పెట్టి టెక్స్ట్ చేసి సెక్స్ చేసి ఆ ఎక్సల్ అయ్యి ఆ ఎన్ని చేసినా మానసికంగా నువ్వు అవన్నీ వద్దనుకొని ఒక మనిషితో ఉండగలుగుతున్నావా మ్ హౌ ఇస్ యువర్ ఎమోషనల్ బాడీ ఇంతమందితో మాట్లాడి చిరిగిపోయి విరిగిపోయి బొక్కలు పడిపోయి అసలు నీ ఎమోషనల్ బాడీకే నిజంగా ఒక ఫామ్ ఉందనుకో మ్ అది ఎట్లా ఉంటుందో తెలుసా రసికారి సరిపోయి పుండ్లు పడిపోయి ఇన్ని బ్రేకప్లు అన్ని
(05:49) ప్యాచ్ అప్పులు ఇన్ని బ్రేకప్ లో అన్ని ప్యాచ్ అప్పులు అసలు ఏ అమ్మాయి పేరు కొడితే అక్కడి నుంచి ఇట్లా బ్లడ్ రసి కాతా ఉంటది కుళ్లిపోయి ఉంటది ఎమోషనల్ బాడీ అని నిజంగా చెప్పాలంటే దిస్ ఇస్ ద రియాలిటీ నేను నిజంగా నేను ఏలో ట్రై చేస్తున్నాను ఇంకొంచెం నేను ఆ ప్రాంట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే ఐ విల్ ఆల్సో క్రియేట్ మీ ఎమోషన్స్ కే మీ బాడీ ఉంటే హౌ డస్ యువర్ ఎమోషనల్ బాడీ విల్ లుక్ లైక్ అని చూపిస్తాను నేను నీకు సో ఎమోషనల్ బాడీని క్లెన్స్ చేసుకోవాలి దట్స్ హౌ యు షుడ్ మెడిటేట్ అండ్ డిస్కవర్ అంటే ఫీలింగ్ డిస్కవరీ అంటాం అన్నమాట ఫీలింగ్స్ ని నువ్వు ఎంత సప్రైస్ చేసి ఆహ
(06:23) ఏ ఉంది అమ్మాయిని వాడేసుకున్నాం అయిపోయింది ఏ ఉంది అబ్బాని వాడి అయిపోయింది నెక్స్ట్ అంటున్నారు చూసావా అవన్నీ లోపల కుళ్లిపోతాయి. ఆ ఎమోషన్స్ ని క్లీన్స్ చేసి ప్రాసెస్ చేసి వాళ్ళని ఒకవేళ మనం హర్ట్ చేసామ అనుకో నువ్వు చిత్రకుడి చిట్టా పద్దుల్లో లెక్కలు చెప్పాలి బంగారం వీడిని ఏదో నేను కట్టేసాను కట్టు తిట్టడు చేసేసాను వీడిని మనం వాడేసుకొని వదిలేసామ అంటే కాదు కర్మ కమ్స్ బ్యాక్ యు హావ్ టు తిట్టిఫై అండ్ పెట్టిఫై ఆల్ ద నాన్సెస్ దట్ డిడ్ టు ద అదర్ పర్సన్ సో ఎమోషనల్ బాడీని నువ్వు కనుక క్లీన్ చేసుకోపోతే ఎలాగ అనవసరంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా
(06:56) నీ ఇంటెన్షన్స్ ముందే చెప్తే ఎవరు రారు అందమైన బాడీ కష్టప ఇప్పుడు జిమ్ చేసేది దేనికి అంటావ్ అప్పుడు చెయవు ముందు చేసినదానికి ఇంటెన్షనల్ గా నీకు అవుట్కమ్ ఏం కావాలనేది చూసుకొని ఒక రిలేషన్షిప్ లోకి వెళ్తే బ్రేకప్స్ అవ్వవు. బ్రేకప్స్ అవ్వకుండా ఎంటర్టైన్మెంట్ కోసం చాలా మంది అందరినీ వాడేస్తున్నారు. ఇది చేయడం వల్ల ఎమోషనల్ బాడీ కుళ్లిపోయి నీ మీద నీకు అసహ్య రావడం చూడటానికి ఎంత బాగున్నా కొంతమందితో ఉంటే నీకు చిరాకు వస్తది.
(07:20) డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ బీయింగ్ విత్ దెమ ఆ సెంట్ కొట్టుకున్నంత సేపు గంట ఏ వై బాగుంది అనిపిస్తది. స్మెల్ వన్ నైట్ స్టాండ్స్ చేసిన తర్వాత మొహం కూడా ఎందుకు చూడబోదు కాదు లేకపోతే అమ్మ మొహం ఎందుకు చూడబోదు కాదు బికాజ్ ఇట్ స్టింగ్స్ ఫ్రమ విదన్ దిస్ ఇస్ కాల్డ్ ఎమోషనల్ స్టింకింగ్ అంటాను నేను సో అండ్ ఐ డు కౌన్సిలింగ్ ఆన్ క్లన్సింగ్ దట్ అండ్ దెన్ ఐ కీప్ గివింగ్ డిఫరెంట్ టైప్ టెక్నిక్స్ ఆఫ్ హౌ టు ప్రాసెస్ యువర్ ఎమోషన్స్ ఎమోషన్స్ కూడా చాలా మనం ప్రాసెస్ చేయం బాధని అసహనాన్ని గిల్టీని అవమానాన్ని క్రియాలిటీ కూడా ఉంటది మనిషిలో సో ఇవి ప్రాసెస్ చేయకపోతే ఏమైపోతాయి అంటే
(07:54) చెప్పా పుల్లు జాగ తయారైతే ఎవ్వరిని చూసినా కొట్టాలనిపిస్తది కొంతమందికి ఎవ్వరిని చూసినా ఏడవాలనిపిస్తది. సో ద లాట్ ఆఫ్ ఎమోషన్స్ దట్ ఆర్ అన్ప్రాసెస్డ్ విచ్ యు నీడ్ టు క్లన్స్ బేత్ అండ్ మేక్ యువర్సెల్ఫ్ ఫ్రెష్ యా సో మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా అంటే అబ్బాయిల బ్రేకప్ చెప్తున్నారు అంటారు ఒకసారి అమ్మాయిలు బ్రేకప్ చెప్తున్నారు అంటారు అసలు మీరు ఎటు సైడ్ ఉన్నారో కూడా అసలు నాకు అర్థం కాదు ఆడియన్స్ కి అచ్చగా అర్థం కాదు.
(08:19) అన్నిటిలో కింద కామెంట్ నాకు చాలా డౌట్ ఉంటుంది. సో ఇప్పుడు జంజీస్ గురించి కూడా చెప్తున్నాం మనం ఎక్కువ మాట్లా జంజెస్ గురించి మాట్లాడుతున్నాం కదా సో జంజిస్ లో కూడా రియల్ లవ్ ఉంటుంది చాలా మందిలో ఉంటుంది. సర్ మీ దృష్టిలో వీళ్ళద్దరు చాలా ప్యూర్ మంచి ప్రేమ ఉందిరా వీళ్ళ మధ్యలో వీరు మంచి కపుల్ అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు అనిపిస్తుంది మీకు చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగావు నువ్వు ఇందాక నుంచి అడుగుతుంటే ఆ చెప్పినా అర్థం కాదులే అని నేను తోసి పెట్టేస్తున్నాను కానీ నువ్వు పట్టుపట్టి అడిగావు ఈ క్వశ్చన్ ఎపిసోడ్ చేద్దాం అని
(08:48) కాబట్టి ఐ విల్ డెఫినెట్లీ టెల్ మ్ సో లవ్ గురించి తెలుసుకోవాలని ఉందా ఉహ్ లేదా ఇద్దరు వ్యక్తులు లవ్ చేసి జీవితాంతం కలిసి ఉండటం గురించి తెలుసుకోవాలని ఉందా ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండడం గురించి తెలుసుకోవాల ఎక్లీ దట్స్ ఏ బ్యూటిఫుల్ పాయింట్ ఓకే పాత కాలంలో పెళ్లి అనేవాళ్ళు దాన్ని మా ఊర్లో అంటే ఇప్పటికి కూడా అదే అంటున్నారు అనుకుంటున్నా అదే అంటున్నారా మీ జెన్సీస్ ఏమనా మార్చారా దాన్ని లేదు అంటే జీవితాంతా కలిసి ఉండేదయితే పెళ్లే ఓ ఓకే ఓకే అదే కదా ఓకే కలిసి ఉందాం అనుకుంది మాత్రం లివింగ్ టుగెదర్ అంతే కాబట్టి అది నచ్చినన్ని రోజులు
(09:31) వచ్చినన్ని రోజులు ఉంచుకున్నన్ని రోజులు మనసు మీద శరీరం మీద పాకెట్ మీద బ్యాగ్స్ మీద అంతే కదా సో సో దాన్ని ఇంకా పెళ్లినే అంటున్నారు కదా దాని గురించి మాట్లాడు పెళ్లి గురించి మాట్లాడుకున్నా సో పెళ్లి గురించి కాదు నువ్వు అడిగిన క్వశ్చన్ కి రియల్ లవ్ అంటే ఏంటి మేడం ఎప్పుడు మీరు టూ సైడ్స్ తీసుకుంటారు కదా సో రెండు విషయాలు ప్రతిష ఇక్కడ లవ్ ఇస్ వెరీ డిఫరెంట్ హ్ పెళ్లి అండ్ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడం ఇస్ వెరీ డిఫరెంట్ మ్ జాగ్రత్తగా విను మ్ ప్రేమ ఉన్న ప్రతి జంట ఆ ప్రేమ పెళ్లిలాగా మారదు మారినా ఆ పెళ్లి కలకాలం కలిసి ఉండే సస్యశ్యామలమై
(10:18) తనకి ఆ ఫ్యామిలీలో ఉన్నోళ్ళకి హృదయ విధారకం కాకుండా లాంగ్ టర్మ్ లో ఒక మంచి సంసార జీవితం అవ్వదు అవునా అవును ఎందుకు ఇదే బ్యూటీ మన శాస్త్రాల్లో ఇవన్నీ ఆలోచించే చక్కగా విశదీకృతంగా చెప్పారు. పెళ్లి ఇద్దరి మనసుల మధ్యలో కాదు రెండు కుటుంబాల మధ్యలో మ్ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటానికి ప్రేమ ఒక్కటే సరిపోతుందా అంటే సరిపోదు సరిపోతుంది ఎప్పుడు ఆ రెండు మనసులు కలిసి ఉన్నంతవరకు అది ఎన్ని రోజులు ఉంటదో తెలియదు వికటీకృతమైన విపరీతమైన సిచువేషన్స్ జరిగినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపాలు తాపాలు చిరాకులు అసాహనాలు అసమర్థత వల్ల కలిగిన క్షోభాలు
(11:05) సంక్షోభాలు జరుగుతూఉంటాయి జీవితంలో సో అప్పుడు ఆ మనిషి మీద ఉన్న హై అండ్ ఫీలింగ్స్ అన్ని దొబ్బేస్తాయి. కరోనా వచ్చినప్పుడు పోయినట్టు అసలు వ్యాక్సిన్స్ వేసుకొని వీడు మళ్ళీ లైఫ్ లో అన్సక్సెస్ఫుల్ అయిన పర్సన్ మళ్ళీ సక్సెస్ అవ్వడానికి ఇలా ఒడిదుడుకలు వస్తూ ఉంటాయి అందుకనే ఇన్ని ప్రేమ వివాహాలన్నీ బ్రేకప్ అవుతున్నాయి.
(11:24) ఓకే అర్థమైందా సో ప్రేమ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జీవితాంతం కలిసి ఉండటానికి ఆస్కారం అవుతుంది కానీ అవసరం మాత్రం కాదు రాసుకో ఇది అంటే నెసెసరీ కాదు మ్ పెళ్లికి ప్రేమ నెసెసరీ అంటే బల్ల బుద్ధి చెప్తా కాదు. అందుక ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండి రెండు కుటుంబాల్ని సొసైటీని ఈ మన చుట్టుపక్కల ఉండే జీవి అంటే జీవించే జరచరాదుల్ని సస్యశ్యామలంగా కాపాడటానికి సొసైటీ సృష్టించుకున్న ఒక మంచి కట్టుబాటు మన హిందూ కుటుంబ వ్యవస్థ మ్
(12:06) అంటే భార్యా భర్తలుగా ఈ అమ్మాయిని ఇతనే ఏలుకుంటాడు ఇతని వల్ల మాత్రమే సంసారం చేస్తే పుట్టే ఇతని ని బిడ్డలు లెజిటిమేట్ ప్రాజిని కర్త అంటే కుటుంబం యొక్క హెడ్ ఆయన ఈ కుటుంబాన్ని నడిపిస్తాడు వాళ్ళకి కావలసిన సామాన్లు తినటానికి ఆస్తులు పెరగటానికి బంగారము అన్ని ఈయన ఈయన పిల్లలకి కావలసినవి సమృద్ధిగా సంపాదించి పెడితే ఈయన మాట వింటే వీళ్ళకి ఇది వస్తుంది ఇస్ ఏ కట్టుబాటు అయిన సిస్టం ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ పెళ్లి సిస్టం అనేది ప్రేమ లేకుండానే ఈ కుటుంబం కోసం ఈ సొసైటీ కోసం అడ్జస్ట్ అయి బతుకుతున్నారు బతకాల్సిన అవసరం లేదు ఎవడు ఉంటున్నాడు
(12:46) ఎందుకు ఉండాలని అంటున్నారు అమ్మాయిలు అంటున్నారు అబ్బాయిలు అంటున్నారు తుక్కలుది పెళ్లన్న పేరుతో మాకేం ఇల్లుల్ల అంటున్నారు. అందుకే విడాకులు అవుతున్నాయి. అందుకే పిల్లలు పుట్టినా సరే ఇంకొకళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో ఉంటున్నారు కుక్కర్లు డ్రమ్ములు అలా పలు విధాల సాధనాలను వెతుక్కుంటున్నారు. అంటే ఆ డ్రమ్ల బిజినెస్ కూడా బాగా అవుతుంది అనుకుంటా ఈ మధ్య విహార యాత్రలో గాలిలో కలిపేస్తున్నారు.
(13:09) సో అయితే ఇప్పుడు మనం ఇప్పుడు మీరు అన్నారు కదా అంటే ప్రేమ అనేది ఒక పెళ్లిగా మారి ఒక మంచి జీవనంగా మారే అవకాశమే లేదని అంటున్నారు మీరు అస్సలు లేదని నన్ను పాసిబిలిటీస్ ఉంటాయి. సో మరి అంటే ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు మంచిగా ప్రేమించుకొని వాళ్ళు సొసైటీ ఒప్పించి వాళ్ళ తల్లిదండ్రులని ఒప్పించి ఒక మంచి లైఫ్ ని లీడ్ చేయాలంటే ఏమేమి క్వాలిటీస్ ఆల్రెడీ మన పాత జనరేషన్ లో ఇలా ఉన్నాయి నాన్న స ద క్వశ్చన్ యు ఆర్ ట్రయింగ్ టు ఆస్క్ నాకు అర్థమయింది.
(13:35) ఏమేమి క్వాలిటీస్ అనేదానికి నేను అదే చెప్తున్నాను. రేర్ కేస్ సినారియోస్ అమాల్గమేషన్ జరిగినప్పుడు ఇద్దరు క్వాలిటీ వ్యక్తులు కలిసి ఉండి కమిటెడ్ గా ఉండి జీవితంలో ఏది జరిగినా ఎన్ని ఉడిదుడుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా వదలకుండా కట్టుదిట్టడి చేసే సంస్కృతి సంప్రదాయం పెళ్లి ఓకే ఆ పెళ్లిలో ప్రేమ ఉండదా అంటే ప్రేమ ఉంటేనే పెళ్లి కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా 40 ఏళ్ళు ఉంటారు అని ఉండదని చెప్తున్నా బట్ పెళ్లి అయిన తర్వాత ప్రేమ చిగురుస్తది పెళ్లి అయిన తర్వాత అర్థం చేసుకోవడం ఉంటది అనేది పాతకాలం పద్ధతి అండ్ పెళ్లి అయిన తర్వాత ప్రేమ
(14:12) చిగురుస్తది కాబట్టి ఎవడి మీద పడితే వాడితో ఎవరితో పడితే వాడితో కూడా చిగురుస్తుంది అంటున్నారు ఇప్పుడు మరి ఆ చిగురాకు చిగురాకు చాటు చిలక తొలి పలుకులు నీవేగా అంటే ఎవడు పలికినా వీడు పలుకుతుంటే ఎవడేం చేస్తాడో చెప్పు అంటుందా అని కాదు కామెడీగా ఉండొచ్చు కానీ రియాలిటీ ఇదేనా కాదా సో ఈ బిడ్డది ఇతనికే పుట్టాడు అన్న క్లారిటీ లేక అన్సెసరీ టూ మెనీ ఇన్ఫ్రింజ్మెంట్స్ అయినప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలి కూడా దుర్బరం అయిపోతుంది ఇవాల్టి రోజు ఎన్ని డివోర్స్ కేసులు ఎన్ని ఎక్స్ట్రా మరిటల్ అఫైర్స్ ఎన్ని కాంప్లికేటెడ్ రిలేషన్షిప్స్ వస్తున్నాయి ఆన్ ఆన్ ఆవరేజ్
(14:45) నేను రోజుక ఒక 10 మంది క్లైంట్స్ నాకు టైం లేక అపాయింట్మెంట్స్ కూడా టూ త్రీ డేస్ నేను నెక్స్ట్ డే ఇస్తున్నాను. ఉ ఇట్స్ బికాజ్ పెళ్లి అంటే నాన్న ఇద్దరు వ్యక్తులు మిడిల్ ఏజ్ ఆ తర్వాత ఇంకొంచెం ఏజ్ పెరుగుతది రోగాలు వస్తాయి రోస్టులు వస్తాయి పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు ఇద్దరు కలియక వల్ల ప్రకృతి సహజంగా పుట్టే ధారమైన బిడ్డల్ని కూడా చూసుకుంటూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు ఇది ఒక పెళ్లి అంటే పెళ్లి లేకుండా కూడా బతకలేరా అంటే ఆ మస్సు బతుకుతాం రా బయ మస్తు ఉంది.
(15:16) సో అదే నెక్స్ట్ ఎపిసోడ్ ఎమోషనల్ అండ్ మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పాను. బట్ కలిసి ఉండి ఏజింగ్ అయ్యేటప్పుడు ఒకళ్ళకఒకళ్ళు తోడుగా ఒకళ్ళకఒకళ్ళ నీడుగా ఒకళ్ళని ఒకళ్ళు మార్పుల్ని కూడా యక్సెప్ట్ చేస్తూ ముసలతనంలో ఇవి వస్తాయి డబ్బులు పోతాయి లైఫ్ లో యాక్సిడెంట్ ఏదో అవుద్ది కాలు తిరిగిపోద్ది అయినా నువ్వు వాళ్ళని వదిలేసి ఉంటావా ఇవాల్టి రోజు ఇవన్నీ భరిస్తున్నారా అసలు ఫర్గెట్ అబౌట్ ఇంత పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ లేకుండా కూడా ఏయ్ నా వైఫ్ ఇంకొటి ఇంకొకడితో ఆ అసలు ఇక్కడే సరిపోదు ఇక్కడే ఆగిపోతున్నారు మీరు వేర్ ఇస్ ద ఫ్రీకింగ్ రియాలిటీ ఆఫ్ లైఫ్ వేర్ ద రియల్ టైం హెడ్స్ వేర్ యు బికమ్
(15:57) జాబ్లెస్ వేర్ కోటాను కోట్ల ఆస్తి రోడ్డు మీదకి వచ్చేసినా సరే కాపురం నిలబెట్టి ఒబామా వాళ్ళ వైఫ్ రూపాయి లేకపోయినా సరే ఆ సపోర్ట్ స్ట్రక్చర్ నుండి ప్రెసిడెంట్ అయ్యే వరకు ఉన్నారు. అది కాపురం అంటే అది పిల్లలు బిడ్డలు జీవితంలో ఏమున్నా లేకపోయినా నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఏ ఉన్నా లేకపోయినా మ్ ఇంక్లూడింగ్ శరీరంలో అవయవాలు పాడైపోయినా మ్ ప్రేమ దయ కరుణ వాళ్ళతో కలిసి ఉండాలన్న ఒక ఫీలింగ్ చచ్చిపోకుండా ఉంటది చూసావా అది రియల్ అవార్డ్ జీవితాంతం వదలకుండా ఒక మనిషితోనే ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎన్ని కోట్ల ఆస్తు వచ్చినా ఎంత అందగాడు వచ్చినా ఎంత మోగమైన
(16:34) జీవితం వచ్చినా ఈ మనిషి పక్కనే కడతేరే వరకు ఈ ఎమోషన్ ఈ స్పర్శని వదిలేసి నేను ఒక్క రోజు కూడా ఉండలేనుని అనుకుని ఆడది కానీ మగాడు కానీ ఉంటే వాళ్ళద్దరి మధ్యలో జీవితాంతం ఉంటది రియల్ల నైస్ కానీ ఇప్పుడు చూస్తే చాలామంది ఒక మంచి ఇన్ఫ్లయన్సెస్ అంటేనే వాళ్ళు ఏది చెప్తే జనాలు అంటే జనాల్ని మారుస్తారు కదా వాళ్ళు లైక్ అలాంటి ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా అసలు ఇప్పుడు రియల్ లవ్ లేదు అని ఒక టాగ్ వేసేసి సో మాకు పెళ్లి వద్దు జస్ట్ పిల్లలు కావాలి అది కూడా ఎలా అయినా పర్లేదు అనే రేంజ్ కి వెళ్ళిపోయారు.
(17:07) సో దీని గురించి కూడా మాట్లాడదాం నెక్స్ట్ టాపిక్ లో సో థాంక్యూ మమ్ సో చూసారు కదా వీటి గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్ గా మీరు మేడం తోనే మాట్లాడాలి మీ డౌట్స్ ని మేడం చెప్పి మీ ప్రాబ్లమ్స్ ని సొల్యూషన్ కావాలి అనుకుంటే జస్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్
No comments:
Post a Comment