Friday, March 6, 2026

ప్రేమలో పడండి! కానీ దేనితో పడాలో తెలుసుకోండి.. ప్రేమ చాలా గొప్పది

ప్రేమలో పడండి! కానీ దేనితో పడాలో తెలుసుకోండి.. ప్రేమ చాలా గొప్పది

Author Name:Akella Raghavendra

Youtube Channel Url:https://www.youtube.com/@AkellaRaghavendraFoundation

Youtube Video URL:https://www.youtube.com/watch?v=UfNY80FQ-fk



Transcript:
(00:00) మీరు లవ్ లో పడ్డారా పడకపోతే పడండి అర్జెంట్ గా ఎందుకంటే లవ్ లో పడితే ఐఏఎస్ అవుతారు ఐ రిపీట్ దిస్ వరల్డ్ మీరు లవ్ లో పడితే ఐఏఎస్ అవుతారు ఎందుకంటే చక్కగా ఒక అమ్మాయిని చూసుకోండి లేదా అబ్బాయిని చూసుకోండి వీలైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ లో నుంచి స్టార్ట్ చేయండి. ఆ అమ్మాయి పాపం అమాయకంగా నడిచి వెళ్తూ ఉంటుంది. ముందు నవ్వండి ఆ తర్వాత పువ్వుక ఇవ్వండి.
(00:24) తర్వాత మాటలు కలపండి ఈ సెల్ ఫోన్ నెంబర్ తీసుకోండి రాత్రిపూట హాయి హలోలు పెట్టుకోండి. అదే అబ్బాయి అయితే అబ్బాయి పాప అబ్బాయి అమాయకంగా ఏదో చక్కగా చదువుకోవాలని వెళ్తూ ఉంటాడు కానీ అతనికి నువ్వు లైన్ లేయి ఇలాగ ఓర చూపుతోటి చూడు ఆ ఒక్కసారి ఓర చూపుతోటి నువ్వు చూస్తే వాడు దోర చూపు చూసినట్టుగా చూసి కిందపడిపోతాడు నువ్వు వాటితో లవ్ లోపడు ఇలా బీటెక్ అంతా చేయాలి ఆ తర్వాత ఇదంతా చేస్తే ఐఏఎస్ వస్తుంది అది నేను చెప్పగలుగుతున్నాను ఎలా వస్తుందో చివర్లో చూద్దాం బీటెక్ అయిన తర్వాత నువ్వు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ కి వెళ్తావ్ ఫస్ట్ డే చేయాల్సింది ఏంటంటే
(00:53) ఎక్కడ అందమైన అమ్మాయి ఉందో చెక్ చేసుకోవాలి లేదా అందమైన అబ్బాయి ఉన్నాడో చెక్ చేసుకోవాలి లేటెస్ట్ గా అయితే అందమైన అబ్బాయిని చెక్ చేసుకోకుండా డబ్బు ఉన్న అబ్బాయిని చెక్ చేసుకోవడం ఇది లేటెస్ట్ వెర్షన్ సో అందుకని అది లవ్ 3.0 అన్నమాట ఇది అని చెప్పి మీరు ఏం చేయాలంటే ఒక మంచి అబ్బాయి చాలా డబ్బు ఉన్న అబ్బాయిని ఒకడిని సెలెక్ట్ చేసుకోండి వాడికి ఒక చక్కని బైక్ ఉంది దాని వెనకాల కూర్చోండి కోటీలో నువ్వు ఏదైనా బుక్స్ కొనుకోవాలంటే తీసుకెళ్తాడు.
(01:17) అర్ధరాత్రి రెండింటికి నీకు దోస కావాలి తినాలని వాడు మెసేజ్ పెడితే తీసుకొస్తాడు. స్విగ్గి జొమాటో వాడికనా వీడియో బాగా తీసుకొస్తాడు. అలాంటి ఒక సేవకుడిని పెట్టుకోండి. ఇలా మీరు కొంతకాలం చేసిన తర్వాత స్టడీ హాల్లో కానీ లేకపోతే గనుక కోచింగ్ సెంటర్లో కానీ ఆన్లైన్ లో కానీ లేదాటెలిగ్రామ ఛానల్స్ లాంటి వాటిలో కానీవాట్ ఛానల్స్ లాంటి వాటిలో కానీ మీరు పటాయించడం అని పదం విన్నారు మా తెలంగాణలో వాడతారు పటాయించండి అమ్మాయిన అబ్బాయిలని పటాయించుకుంటూ వెళ్ళండి అప్పుడు ఐఏఎస్ వస్తుంది ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఐఏఎస్ అంటే ఏంటో చెప్తాను ఇండియన్ ఆవారా సర్వీస్
(01:49) వస్తుంది అంటే ఆవారా గాళ్ళు అవుతారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ రాదు బతుకు తాగలయ్యా నీకు అవసరమా ప్రేమ అవసరమా ఏంటి అబ్బాయితో మాట్లాడకపోతే చచ్చిపోతావా ఏంది అమ్మాయితో మాట్లాడకపోతే గిలగిల గిలగల ఆడిపోతావా అదేదో షోలో ఉంటుంది యక్చువల్గా ఏ ఏ నరం ఏదో ఉంటుంది రోజు అలాగా ఏ నరం పాడైంది ఏడకి పోతున్నారు సిగ్గు లేదా అందుకని ప్రేమలో పడండి పుస్తకాలతో ప్రేమలో పడండి కెరీర్ తో ప్రేమలో పడండి ఎన్సిఆర్టి బుక్ తోటి అర్థమైంది అనుకుంటా ప్రేమ చాలా గొప్ప గొప్పది పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది కానీ ఎవరిని ప్రేమించాలో ఎక్కడ ప్రేమించాలో ఎలా ప్రేమించాలో అసలు ఎవరో
(02:32) కాదు పుస్తకాలను ప్రేమిస్తే చాలు ఐఏఎస్ అవుతారు ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండి.

No comments:

Post a Comment