Friday, March 6, 2026

ప్రజ: తెలిసి తెలిసి మనసు చేసే మాయలో పడి మోసపోకుండా ఉండడం ఎలా? | Praja | Garikapati Latest Speech

ప్రజ: తెలిసి తెలిసి మనసు చేసే మాయలో పడి మోసపోకుండా ఉండడం ఎలా? | Praja | Garikapati Latest Speech

Author Name:Sri Garikipati Narasimha Rao Official

Youtube Channel Url:https://www.youtube.com/@Garikipati_Offl

Youtube Video URL:https://www.youtube.com/watch?v=SQrl4gqYi2o



Transcript:
(00:06) మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దైవోభవ ప్రజా కార్యక్రమానికి స్వాగతం పార్వతీపురం నుండి బుర్లి మణితేజ అనే విద్యార్థి 24 సంవత్సరాల వయసు ప్రశ్న అడుగుతున్నారు గురువుగారికి నమస్కారం ఈ జగత్తు మాయ అంటున్నారు తెలిసి తెలిసి మాయలో పడుతున్నాం మాయలో పడకుండా ఉండడం ఎలా వందేమాతరం కుర్రాడు మంచి ప్రశ్న వేశడు మాయలో పడకుండా ఉండుగాక ఆ మాటకు సమాధానం ఆయన మాటలో ఉంది తెలిసి తెలిసి అన్నారు చూడు తెలిసి తెలిసిపడుతున్నా దానికి త్యాగరాజస్వామి చెప్పారు చక్కని సమాధానం తెలిసి తెలిసి రామచంద్రన చేయవే ఓ మనసా నిజఆ నిమిషమైన
(00:52) ఆ నిజతత్వం ఎరిగి అంట తలపులన్నీ మూసి నిమిషమైన పరమాత్ముని నిజ నిజత్వం ఎరిగి అంటారు అంటే తెలిసి అంటే ఏమిటి రామాయణ చపలక్షుల పేరు కామాదుల కోరువారు వేరు త్యాగరాజస్వామి కీర్తన రామాయణ చపలక్షుల పేరు కామాదుల కోరువారు వేరు రామాయణ బ్రహ్మమునకు పేరు మ్ ఆ మానవ జననార్థులు తీరు ఇది తెలిసి తెలిసి ఇప్పుడు మాయ ఎలా ఉంటుంది అంటే ఇదా అదా అని మనసు ఏం చేస్తుందంటే దిక్కుమాలింది దానికి ఏది ఇష్టమో అట్టు లాగేస్తుంది ఇది తిందామా వద్దా బజార్లో పదార్థం కదా నూనె సరిగ్గా ఉండదు అని చర్చ ఉంటుంది లోపల వీడు బాగా వేస్తాడు ఇదే మాయ
(01:41) అంతా మాయ ఎంత వీరు కానీ వీడు బాగా వేస్తే వాడుఏమనా విష్ణువా వైకుంఠంలో బజ్జీలు ఏమనా వేసాడు వాడు విష్ణుమూర్తిని నీకు చెప్పాడా వీడికి ఇష్టం అందుకని అన్ని తింటే రోగాలు వస్తే గన ఇక్కడ రావు ఇది నీ సిద్ధాంతం ఇది ఇదే మాయలో పి తెలిసి తెలుసు నువ్వు బజార్లో తిండి మంచిది కాదు నువ్వు చెబుతున్నావు నువ్వు అంగీకరిస్తున్నావ్ మళ్ళీ ఎందుకు తింటున్నావ్ అంటే ఏమిటి ఆయన ఏం చెప్పాడు రామ అంటే రాముడు అనుకుంటానికి మామూలుగా తెలుసు రామ అంటే స్త్రీ అని కూడా అర్థం ఉంది.
(02:12) అయ్యో రామ అంటే స్త్రీ అందుకే రామాయనా చపలాక్షుల పేరు రామా రామ రామ రామయ్య అంటే ఎవరనా ఆడాళ్ళ రమ్మంటున్నావా రాముడు రమ్మంటున్నావా అంతే కదా ఆలోచించాలి కదా మరి అంటే చపలాక్షుని రమ్మంటున్నావా పద్మాక్షుని రమ్మంటున్నావా చూసుకోవాలి కదా అలాగే రామాయణ బ్రహ్మమున ఒక పేరు రామ అంటే పరబ్రహ్మ పరమాత్మ అంటే ఆయన్ని పిలిస్తే నీకు మానవ జననార్థులు తీరిపోతాయి ఈ జననార్తి జన్మ దుఃఖం జర ఇవన్నీ తీరిపోతాయి అదే నువ్వు శబలక్ష పిలిచావను చేపలాగా కొట్టుకోవడమే కిందక ఎవడం చేస్తాడు అందుచేత కామాదులు గోరువారు వేరు నువ్వు ఎందుకోసం చేస్తున్నావ్ అందుచేత మాయలో పడకుండా
(02:50) ఉండాలంటే ఎప్పుడు మన మనసును మనం జాగ్రత్తగా చూసుకోవాలి దీనికి శంకరాచార్యే గొప్ప ఉపాయం చెప్తారు ఇప్పుడు విషయం తెలిస్తే బాగుపడతారు జన ఆలోచిస్తారు శబ్దాదిపంచభిరేవ పంచ పంచత్వమాపుస్వగుణేన బద్ధాహ కురంగమాతంగ పతంగ బృంగమేనాహ పంచనర పంచభి విరంచితఃకిం వివేక చూడమణలో చెప్తాను మ్ లేడీ అది దానికి ఒక్క ఒక బలహీనత ఉంది ఏమిటంటే వేణునాదం విందంటే వెళ్ళిపోతుంది అక్కడికి వేటగాడు వేణునాదం చేసినా సరే వాడు వేణు వాయిస్తుంటే వింటూ వాడి దగ్గర నుంచి వాడు బాణం పెట్టి కొట్టేస్తాడు అయ తెలుసు ఎన్నో లేళ్లు తన కళ్ళ ముందు చనిపోయాయి అయినా సరే వేణుదం వినగానే వెళ్ళిపోతాడు.
(03:34) దాని బలహీనత బలహీనత మాతంగం ఏనుగు ఆడ ఏనుగును ఎదురుగా పెడతారు నన్ను నా వెనకాల గంట కొడతారు నన్ను పరిగెట్టిస్తారు వెనకాల ముందు పెద్ద గొయ్యి పెడతారు అందులో నేను పడతాను ఇదివరకు నా తండ్రి పడ్డాడు నా తాత పడ్డాడు అని తెలుసు కూడా ఆడయ్య కనపడకనే పరిగెడుతుంది ఇప్పుడు మనవాళ్ళు చేస్తున్న పని ఏమిటండి అంటే కాలేజీ వదిలిపెడితే ఇదే గోల కదా ఎనుగులే అందుకే తెలుసు ఎన్నో పెద్ద గొయ్యి తవ్వుతారు గుంట కొట్టు గంట వాయించడం అంటారు అక్కడ ఏనుగు కోసం పెద్ద గుంటకొట్టి వెనకాల గంట వాయిస్తారు అందుకే గుంటకొట్టి గంట వాయించినటుంటే మోసం చేసాడని అర్థం వచ్చింది.
(04:09) ఏనుగు బలమైన శరీరంతో నాకు చూడగానం అని వెళ్ళిపోయి పడిపోతుంది అందులో అయ్యో దాన్ని 15 రోజులు తిండి లేకుండా మార్చేస్తారు ముందు తర్వాత నెమ్మదిగా తాళ్ళు కట్టి పైకి లాగి వాళ్ళ సర్కస్ కోసం దొంగలు మోయడానికి వినియోగించుకుంటారు తెలిసి ఏనుగు పడుతుంది. పతంగం కుడరంగ మాతంగ పతంగం బృంగం తుమ్మెద శబ్ద స్పర్శ రూపం మిడత పతంగం అంటే మిడత మిడత అగ్ని మెరుగుతూ ఉంటుంది మంట చలిమంటలాగా ద్వరణం తెలుసు ఇదివరకు ఎన్నో మెడతలు పడిపోయాయిని తెలుసు ఆ అగ్ని ఆ అగ్ని కాదు ఇది ఇది వేరే అని చచ్చింది ఇదే ఇందాక అన్నట్టే వీడు వేయుడు నూనే అన్నట్టు అలా బురంగం పురంగ మాతంగ పతంగ ఆ అభ్రంగం
(04:54) శబ్దార అంటే తుమ్మెద తుమ్మెద తుమ్మెద మకరందం కోసం పద్మం మీద వాలుతుంది వాలినప్పుడు దానికి రెండు బొట్లు మూడు బొట్లు తీసుకొని వెళ్ళిపోవచ్చుగా అలాగే ఉంటుంది సూర్యాస్తమ అవుతుంది పద్మం ముడుచుకుపోతుంది లోపల ఊపిరి అడగ వేసిపోతుంది. ఇదివరకు కొన్నిసార్లు అది ఊపిరి అడగడక తప్పించుకుంది. తన తోటి తుమ్మెదలు చనిపోవడం తెలుసుకుంది అయినా సరే పడుతుంది.
(05:16) మ్ చేప గాలం అని తెలుసు దానికి ఎర వేలాడుతూ ఉంటుంది. ఇలా చాలాసార్లు వేలాడింది మా అమ్మ చేప నాన్న చేప అన్ని పోయాయి అని తెలుసు కానీ ఇది మళ్ళీ ఇది వేరే ఇది కొంచెం ఎర బాగుంది కూడా అసలు అది వెనకాలు ఉన్నది గేరం కాదు ఒట్టి తోడే అని వెళ్లి మింగుతుంది చచ్చిపోతుంది. ఇవి ఇంకోటి శంకరాచార్య ఎంత గొప్పగా చెప్పారంటే ఎందుకు జగద్గురువనా మహానుభావుని అంటామ అంటే మనం ఈ బాబు అవి పంచత్వమాపు స్వగుణేన బద్ధాక ఒక్కొక్క ఇంద్రియానికి వ్యామోహానికి లోన అవ్వడం వల్లనే అవి చచ్చిపోతున్నాయయ్యా ఐదు ఇంద్రియాలు ఉన్న నీ సంగతి ఏమిటి అన్నాడు ఆయన నరపంచ విరంచితం దట్ ఈస్ శంకరాచార్య
(05:56) మహానుభావుడిని తెల్లారలే ఒకసారి ఎందుకు తలుచుకుంటాం ఇలా చెప్పినవాడు మరొకడు ఏడి ఇంత సూటిగా ఇంత పద్ధతిగా నీకు ఐదు ఉన్నాయి అది లేడు కేవలం శబ్ద వ్యామోహం దానికి రుచి వ్యామోహం లేదు పచ్చికడ తింటుంది ఏనుక్కి వేరే రూప వ్యామోహం లేదు ఒక్క రూపమోహం ఉన్నందుకే దాని బతుకు నాశనం అవుతుంది నీకు శబ్దం స్పర్శం రూపం రసం గంధం అన్ని ఉన్నాయి అన్ని స్మార్ట్ ఫోన్ లోనే ఉన్నాయి శబ్దం అక్కడే స్పర్శ టచ్ ఉంది కదా అవును రూపం అక్కడే ఇ రసం రుచి అందులో పదార్థాలే కదా మనం ఆర్డర్ ఇచ్చేది పెర్ఫ్యూమ్లు అందులో గంధమే కదా మనం ఆర్డర్ ఇచ్చేది అందుచేత ఐదు ఒక దాంట్లోనే తగలుంటే
(06:32) అది నీ చేతిలో తగలదు నువ్వు తగలపడకుండా ఉంటావా అవును అంత ఇబ్బంది అవుతుందని తెలిసే తెలుసు కూడా ఇంకా కొనొద్దు ఇంకేం వస్తువులు కొనొద్దు అసలు ఆన్లైన్ జోలకి వెళ్లద్దు అంటూనే ఇలా ఇలా కెలికి ఇది బాగుంది. ఇది అసలు ఈ కంపెనీ ఏమి లేదు ఇక్కడ ఆ కంపెనీ వాడు ఏమనా మనకు మేనత కొడకా అది గుడ్డు ఇదే ఇది తెలిసి తెలిసి అన్న చోటో త్యాగరాజస్వామి చెప్పినట్టుగా తెలిసి ఎందుకు పడుతున్నా తెలిసి ఎందుకు పడుతున్నా అని ఒక్కసారి మనసు ఆలోచించుకుంటే వెనక్కి రావచ్చు అంటే ఎక్కడఉంది అది ఆగు ఆలోచించు ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం ఆగు ఆగు ఒక వస్తువు ఆన్లైన్ లో వచ్చింది
(07:06) పెట్టేయకు నొక్కేకు ఆగు ఆ ఫోన్ అక్కడ పెట్టి కాస్త కాఫీ తాగు భార్యతో ఆలోచించు భర్తతో ఆలోచించు ఆగు ఆలోచించ ముందు నొక్కేసి ఈసారి నొక్కేసాంగా చూద్దాం అంటాడు ఇంకేంటి నొక్కేది పేరు ఖర్చు అయిపోయింది అప్పటికే అంచేత మనిషి తన మనసుల యొక్క తాను చూసుకుంటూ ప్రతిదీ ఖర్చు వచ్చింది వాయిదావై ఆదాయం వచ్చింది వెంటనే చెయ్ అది మనోనిగ్రహం తప్పితే ఏం మొత్తం ప్రపంచం అంతా తిరిగిన అన్ని మతాలు వెతికన ఒకటే కారణం మన మనసు బలహీనత దాన్ని ఆపుకోవాలి అది వారి చేతుల్లోనే ఉంది మనం కేవలం మాటలు చెప్పుకోవాలి ఇన్ని మాటలు చెబుతున్న మనం కూడా మాయలో పడొచ్చు పెద్ద విషయం కాదు అవును
(07:43) ఎవరికి వారు చూసుకోవాల్సింది అది తెలిసి తెలిసి దీని అర్థం ఏమిటి ఎందుకు ఇలాగా అని ఆలోచిస్తే ఆగిపోతాం అవును ఆలోచించరు ముందుకొనేయ్ పగ ఇప్పుడు కొనడానికి సాధనం ఒకటి వచ్చింది వెంటనే నొక్కేస్తున్నాడు ఇదివరకుయతే డబ్బులు ఇవ్వాలి తల్లిదండ్రు ఇవ్వాలి ఇవ్వరు ఈ నిర్బంధాలు ఉండవు శనివారం బ్యాంకు ఉండదు ఆదివారం బ్యాంక్ ఇప్పుడు ఏమ అక్కల నొక్కేయడమే అందుచేత అవకాశాలు మాయలో పడే అవకాశాలు బాగా పెరిగినప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి అంటే ఒకటే లెక్క వాడకోపో తీసేయ్ నాకు మళళ బోడు ఫోన్ పెట్టుకో వాడుకో ఆగు ఆలోచించు అని ప్రధానమైన సందేశం ఇచ్చారు మనం ఆన్లైన్ ఆర్డర్
(08:18) పెట్టినప్పుడైనా ఆన్లైన్ లో షాపింగ్ వస్తువులో కొంటున్నప్పుడైనా వెంటనే ఆ చిత్త చాంచల్యంలో ఉన్నప్పుడు మనం ఊరికే కొనేయకుండా కాస్త కాసేపు దాన్ని ఆపి ఓ మూడు రోజుల తర్వాతో నాలుగు రోజుల తర్వాతో భార్యా భర్తలు కూర్చుని ఆలోచిస్తే సరే ఇప్పుడు అదంతా అవసరం కాదులే అనిపిస్తుంది. ఐదు వస్తువుల్లో కనీసం రెండైనా పక్కకు పెడతాం మిగిలిన మూడు తెప్పించుకుంటాం అత్యవసరం అనుకున్నవి ఈ ఆగడం వల్ల ఆలోచించడం వల్ల మనసును మనం అదుపు చేసేందుకు అవకాశం ఉంటుంది క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్లే రకరకాల ప్రమాదాలు అది ఆర్థికంగా అయినా నైతికంగా అయినా ఇలాగే మనం చతికల పడడానికి అవకాశాలు
(08:50) ఏర్పడుతున్నాయి అందుకని వీలైనంత వరకు ఎప్పుడు క్షణికావేశానికి లోన కాకుండా మన మనసుని మనం గమనించుకుని నిగ్రహించుకుని ఇది తప్పే కదా తెలిసింది కదా కాసేపు ఆగుదాం ఒక అరగంట ఆగుదాం తర్వాత ఆలోచిద్దాం అని మనం మళ్ళీ పునః పరిశీలన చేసుకోగలిగితే అదే చక్కగా దారికి వచ్చేస్తుంది మళ్ళీ అందుకని ఆ ఒక్క రెండు మూడు నిమిషాల పాటు మనం ఓపిక పట్టాలి అప్పటివరకు నామస్మరణ చేస్తే ఇంకా రెట్టింపు మంచిది.
(09:12) అందుకని ఆ ప్రయత్నం చేద్దాం అందరం స్వస్ట్ హల్లెలూయ

No comments:

Post a Comment