Friday, March 6, 2026

This sighns 🤗 says your highly 🙏spiritual 👁️ awakening persons 🪷

This sighns 🤗 says your highly 🙏spiritual 👁️ awakening persons 🪷

Author Name:చూడామణి1M

Youtube Channel Url:https://www.youtube.com/@chudamani812

Youtube Video URL:https://www.youtube.com/watch?v=2wiXIBsbVOI



Transcript:
(00:00) ఓం నమో నారాయణాయ భక్తి మార్గంలో అయినా ధ్యాన మార్గంలో అయినా నిత్య పూజ ప్రతిరోజు చేసేవాళ్లైన భక్తి సాధనలు చేస్తున్న వాళ్లే తపస్సు అంటే హిమాలయాలలో తపస్సు చేసే వాళ్ళతోనే మనం సమానం అన్నమాట డైలీ నిత్య పూజ చేసేవాళ్ళు కూడా ఉమ్ నిత్య పూజ చేసేవాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు మంత్రజపం చేసేవాళ్ళు ఇంకా ప్రతిరోజు భజనలు చేస్తూ తన్మయత్వంతో భక్తి మార్గంలో అంటే తన్మయత్వంలో ఆ భజన ఇప్పుడు శ్రీ రామ భజన చేస్తూ
(00:46) ఉన్నప్పుడు ఆ రామ భజన చేస్తూ ఆ రాముడి చిత్రాన్ని ఊహించుకొని తన్మయత్వంలో లీనమైపోవడం ఆనంద డోలికర్లో ఊగిపోవడం ఇది కూడా భక్తి సాధనే అతను ఏ పూజ చేయట్లేదు ఏ జపము చేయట్లేదు ధ్యానం కూడా చేయడు కానీ రోజు అతను పేదవాడు అతనికి ఏమి రాదు భజన చేయడం తప్ప కానీ రోజు భజన చేస్తాడు అతను రోజు భగవత్తత్వంలో లీనం అవుతాడు అతను కాబట్టి అతడు కూడా ఒక తపస్సు చేస్తున్న వాడితోనే సమానం భజనతో కూడా కుండలిని జాగరణ అవుతది.
(01:23) భజనతో కూడా భగవంతుని పరమాత్మ యొక్క తత్వంలోనికి మనము ప్రవేశించొచ్చు పరమాత్మకు అతి దగ్గరగా అవ్వచ్చు పరమాత్మ అనుభూతులకు లోను కావచ్చు పరమాత్మను మనం అతి దగ్గరగా చూడొచ్చు మనం పిలవగానే పరమాత్మ పలుకుతాడు భజనకు అంత ఆ అంత పవర్ ఉంటది పవర్ ఆఫ్ భజన అని కూడా ఒక వీడియో చేయాలి నేను అసలుకి ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే భజన పాటలు పాడడము దేవుని పాటలు పాడడము ఇదంతా నార్మల్ అని అనుకుంటారు నార్మలే ఇది ఇది పెద్ద భక్తి సాధన కాదు అనుకుంటారు ఇది నార్మల్ అంతే భజన చేసిన భజనలో పాల్గొన్న వాళ్ళు కూడా రోజు భజనలో భజన బృందంలో భజన ఒక బృందం వచ్చి రోజు భజన చేస్తది అనుకోండి అంటే
(02:06) దేవతలకు సంబ దేవుళ్ళకు సంబంధించిన పాటలు పాడుతూ భజనలు చేస్తది అనుకోండి ఆ బృందం చూడడానికే కొంతమంది వెళ్తారు భక్తులు వెళ్లి చూస్తూ ఉంటారు చూడండి వాళ్ళు కూడా తపస్సు చేసిన దానితోనే సమానం వాళ్ళకు కూడా ఆ భజన విని విని కుండలిని జాగరణ అయ్యే ఆస్కారం ఉంటది. అవును అంతే కాదు ఇంకా చెప్తా హైలీ స్పిరిచువల్ అవేకనింగ్ పీపుల్ గురించి నేను చెప్పబోతున్నా అంటే తెలుగులో చెప్పాలంటే వీళ్ళు భక్తి మార్గంలో చాలా ముందుకు వచ్చేసిన వాళ్ళన్నమాట అంటే కొన్ని చక్రాలను దాటేసుకున్న వాళ్ళు అన్నమాట.
(02:42) ఎన్ని చక్రాలు అనేది ఇక్కడ నేను చెప్పట్లేదు. కానీ ముఖ్యంగా మొదటి చక్రం కుండలిని జాగరణ అయిపోయిన వాళ్లే అన్నమాట వీళ్ళు అందుకని హైలీ స్పిరిచువల్ అవేకరింగ్ పీపుల్ కొంతమంది మూలధార చక్రంలో ఉన్న కుండలిని మాత కాళీమాత నిద్ర లేవడమే కాకుండా స్వాధిష్టాన చక్రమో మణిపూర చక్రమో లేకపోతే అనాహత చక్రం వరకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు చెప్పలేము.
(03:09) ఆజ్ఞ చక్రం యాక్టివేషన్ అయిన వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు. ఎలా గుర్తించాలి హైలీ అవేకనింగ్ స్పిరిచువల్ అవేకనింగ్ పీపుల్ ఎట్లా ఉంటారు ముందు ఫస్ట్ వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవాలి మీరు ఎందుకంటే భ్రమలో ఉంటారు అన్నమాట ఆ జస్ట్ నిత్య పూజే కదా జస్ట్ భజనే కదా జస్ట్ పాటలే కదా వీళ్ళు పాడుకుంటారు అని ఈ భజనలు పాడుకోవడం నేను డైరీస్ రెండు రెండు డైరీలు నింపి పెట్టుకున్నా అన్నమాట అన్నవాచార్య కీర్తనలు గాని సినిమా పాటలు దేవుళ్ళ పాటలు సినిమాల పాటలు ఏమేమి ఉంటాయో అవి కూడా రాసుకొని పెట్టుకున్నా అన్నమాట నేను నా గురించి గొప్పలు చెప్తున్నా అని మాత్రం
(03:44) అనుకోకండి దయచేసి ఎందుకంటే భక్తి భావంలో ఎంత పిచ్చి ఉంటదో అది మీకు తెలవాలి అందుకని ఆ పిచ్చే మనల్ని పరమాత్మకు అతి దగ్గరగా చేస్తది. ఆ ఎప్పుడు చూడు ఒక పీరియడ్ అన్నమాట అది ఏదంటే ఎప్పుడు చూడు అన్నమాచార్య కీర్తనలని కీర్తనలని కలెక్ట్ చేసుకోవడము సెల్ ఫోన్ వచ్చినక నా దగ్గరికి సెల్ ఫోన్ ని అట్లా ఆ విధంగా ఉపయోగించుకునేదాన్ని నేను మళ్ళీ సినిమా పాటలలో చక్కటి పాటలు ఏమైతే ఉంటాయో వాటిని నేను రాసుకోవడము మళ్ళీ కొన్ని మరాఠీ భజనాలను ఇప్పుడు నేను అప్పుడప్పుడు నేను పోస్ట్ చేశాను చూడండి పోస్ట్ కాదు వీడియోస్ చేసి దత్తాత్రేయు సాంగ్స్ మళ్ళీ
(04:31) దత్తాత్రేయుని సాంగ్స్ఏ కాదు విష్ణుమూర్తి సాంగ్స్ కూడా మా ఏంటి తమిళ్లో ఉన్నవి కూడా నేను తెలుగులో రాసుకొని పాడి ఆనందించేదాన్ని అన్నమాట అదే అంతా అంత పిచ్చే పరమాత్మ ఒక కత్తి దగ్గరగా చేశారన్నమాట అందుకని భక్తిలో పిచ్చి అనేది చాలా అద్భుతమైంది అన్నమాట ముఖ్యంగా ఒకటి ఉంటది చూడండి అది కూడా నేను రాసుకున్నా అది ఏందంటే అది సుందరాకాండ తమిళ్లో కన్నడంలో ఉంటది చూడండి అవి కూడా రాసుకున్నా లక్ష్మీ అష్టకం కూడా అట్లాంటివి అట్లా రాసుకొని వాటిని పాడుతూ తన్మయత్వానికి లోనైపోతాయి అన్నమాట ఆ పదములలో అర్థం తెలవకపోయినా కూడా మనము పరమాత్మ తత్వంలోకి వెళ్ళిపోతాం అన్నమాట.
(05:14) ఎందుకంటే ఆ అర్థం మనకు తెలవకపోయినా కూడా అదే అర్థం ఆ అర్థం యొక్క వైబ్స్ అవి మన చుట్టూ ఫామ్ అయిపోతాయి. ఇప్పుడు సంస్కృతం మాత్రం మనకు వచ్చా సంస్కృతం మనకు అర్థమైతదా లలితా సహస్రనామాలు ఎంతమందికి అర్థమైతాయి నాకు ఫస్ట్ లో లలితా సహస్రనామాలు చదవడం స్టార్ట్ చేయగానే మీనింగ్స్ ఏంటి అసలు అర్థం ఏంది అసలు అర్థం ఏంది అని నా మైండ్ అదే అదే యావ అదే కోరిక అన్నమాట అప్పట్లో అమ్మవాళ్ళ ఇంటికి బాగానే వెళ్ళేదాన్ని అన్నమాట అది 25 ఇయర్స్ బ్యాక్ కదా అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని కాబట్టి నేను సికింద్రాబాద్లో బుక్స్ బుక్స్ స్టాల్స్ ఉంటాయి కదా అక్కడ వెతకాలి అని చెప్పేసి
(05:54) అనిపించి అక్కడ వెతికితే అప్పుడు ఆ బుక్కు దొరికితే అర్థం తెలుసుకున్నాక గాని నాకు దాహం తీరింది అన్నమాట తపన తగ్గింది అన్నమాట అంటే అర్థం తెలవకపోయినా కూడా నాకు కుండలిని జాగరణ అయింది గూస్ బంస్ వచ్చినాయి ఆ లలితా సహస్రనామాలు చదివేటప్పుడు అమ్మవారి దర్శనాలు అయినాయి అందుకనే తెలుసుకోవాలని తపన అన్నమాట అసలు ఏంది అర్థం అని చెప్పేసి అట్లానే విష్ణు సహస్రనామాల అర్థాల బుక్కు కూడా కొనుకొచ్చుకున్నాను అన్నమాట నేను మళ్ళీ తర్వాత విష్ణుమూర్తి ఆరాధనలోకి వచ్చిన తర్వాత ఇట్లా ఉంటారు అన్నమాట హైలీ స్పిరిచువల్ అవేకనింగ్ పీపుల్ దేని గురించి ఆలోచించరన్నమాట నేను చెప్తూ
(06:30) ఉంటా కదా నేను ముచ్చట్లు పెట్టడము వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలుసుకోవడము అందులో ఆనంద పడడము పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకొని ఆనంద పడడము ఆ నాలుగింట్లో అవతల ఏం జరుగుతుందో తెలుసుకోవడము ఇవన్నీ ఫూలిష్నెస్ గా అనిపిస్తుంటాయి అన్నమాట నాకు ఈ సెల్ ఫోన్ నా దగ్గరికి వచ్చిన తర్వాత అయితే దాని ఎన్ని విధాలుగా భక్తి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి కి ఉపయోగించాలో అన్ని విధాలుగా వాడి పారేసిన అన్నమాట దాన్ని నేను ఇంక ఇప్పుడు ఇప్పుడు కూడా నాకు యోగుల వీడియోస్ చూడడం అంటే కూడా చాలా ఇష్టం అన్నమాట యోగుల జీవన విధానం అడవులలో ఎట్లు
(07:03) ఉంటదని కొంతమంది కష్టపడి తీస్తుంటారు ఆ అడవులల్లో గుహలలోకి వెళ్లి ఆ వీడియోస్ చూస్తుంటాను అన్నమాట నేను ఆ అవి మన తెలుగుోళ్ళు చేయరు ఆ పని అక్కడ మరాఠీస్ ఛత్తీస్గడ్ ఆ ప్రాంతంలోని వాళ్ళు హిందీ వీడియోస్ అన్నమాట అవి వాళ్ళ జీవన విధానం వాళ్ళు అడుగులలో కారడవులలో ఏం తిని బతుకుతారు వాళ్ళు ఏదో గడ్డిని కూడా నూరుకొని వాళ్ళు దాన్ని వాటర్ లో కలిపి ఆ నీళ్ళను తాగుతారున్నమాట అది ఎనిమిది గంటలు ఆకలి లేకుండా ఉంచుతదంట ఒకే ఆసనం పైన జపం చేసుకోవడానికి అడవులలో ఔషధ మూలికలు వాళ్ళకి తెలిసిపోతే అట్లా భగవంతుడే ఇంటిమేషన్ ఇస్తాడంట ఆ సాధువులకి ఆ గడ్డి మీకు ఉపయోగపడతదిని మీకు ఎలా
(07:46) తెలుసు ఇక్కడ చుట్టుపక్కల కూడా ఎవరు లేరు మీకు ఎట్లా తెలిసింది అంటే ఆ గడ్డి ని చూసినప్పుడు ఆ గడ్డి నీకు ఆహారంగా ఉపయోగపడతది ఇవాళ అని చెప్పేసి వాళ్ళక పరమాత్మ ఇంటిమేషన్ ఇస్తాడంట మనము ఇంటి దగ్గర కూర్చొని ఇంత కొంచెం అప్పుడప్పుడు భక్తి సాధనలు చేస్తుంటేనే ఇలాంటి ఇంటిమేషన్స్ మనక ఎన్నో వస్తుంటాయి కదా వాళ్ళకి ఎన్ని రావాలి మరి వాళ్ళకు వాళ్ళ అనుక్షణం తపస్సు చేస్తూనే ఉంటారు కదా గంటలు గంటలు మరి వాళ్ళకి ఎలా ఉండాయి చక్రాలు అన్నీ యాక్టివేషన్ అయిపోయి ఉంటాయి అన్నమాట వాళ్ళకి అయితే ముఖ్యంగా మనం ఇంటి దగ్గర చేసే సాధనల వలన మనము ఎంతవరకు
(08:23) వచ్చినం మనం భక్తి మార్గంలో నిజంగా హైలీ హైలీ ఇప్పుడు నేను చెప్పబోయేవి హైలీ అన్నమాట మీరు హైలీ స్పిరిచువల్ అవేకనింగ్ పీపుల్ అని అర్థం అన్నమాట అవి తెలుసుకోండి ఏంటో ముఖ్యంగా వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి హైప్ చేయండి ఇలాంటి వీడియోస్ ని లైక్ చేయడం కామెంట్ చేయడం చేయాలండి భక్తి మార్గంలో ఇతరుల భక్తులకి అంటే ఇతర భక్తులకి ఇలాంటి వీడియోస్ వెళ్లి వాళ్ళు కూడా భక్తి మార్గంలో ముందుకు వెళ్తారు.
(08:51) ఆ కానీ మన దురదృష్టం ఏందంటే సినిమా యాక్టర్ల గురించి చెప్పిన వీడియోస్ లేకపోతే అడ్డమైన ఆ చాడీలు చెప్పినట్టుగా వీడియోస్ కొంతమంది తీస్తుంటారు చూడండి ఆమె మీద ఈమె మీద అట్లాంటి వీడియోస్ వాటికి ఎక్కువ రీచ్ ఉంటది మన దురదృష్టం అది ఆ ఎక్కువ రీచ్ ఉంటది ఇలాంటి వాటికి రీచ్ ఉండదన్నమాట వాటికి లైక్ చేస్తారు కామెంట్ చేస్తారు వందల కామెంట్స్ ఉంటాయి అలాంటి వీడియోస్ కి ఓకే ఉన్నా ఉండకపోయినా మనం ఆ అత్యాశతో నేను నా ఛానల్ ని నడిపించ చట్లేదుఅన్నమాట ఎన్ని వచ్చినా చాలు వ్యూస్ ఎన్ని లైక్స్ వచ్చినా చాలు నా వల్ల ఒక ఇద్దరు ముగ్గురైనా కూడా భక్తి మార్గాల్లోకి ఇంకఎక్కువ లాగబడడము
(09:31) లేదా ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటున్నారు అమ్మో నిజమే అని చెప్పేసి ఆశ్చర్యపోయినట్టుగా ఆ అక్క నిజమే చెప్తుంది మాకు కూడా ఇదే విధంగా అవుతది అని చెప్పేసి మీరు అనుకోవడమే నాకు కావాలన్నమాట అది నిజాలు కాబట్టి నేనే దాచి పెట్టుకొని ఉండడం ఎందుకని చెప్పేసి అన్ని రిలీవ్ చేసే ఏమంటారో రివీల్ చేస్తున్నా అన్నమాట ఓకే హైలీ స్పిరిచువల్ అవేకనింగ్ పీపుల్ గురించి తెలుసుకుందాం ఇతడు ఆ ఇతడు గొప్ప రుద్రాక్షలు వేసుకొని బొట్లు పెట్టుకొని ఎప్పుడు గుడ్ల చుట్టూ గోపురాల చుట్టూ తీర్థయాత్రలు చేస్తూ ఉండేవాడే అయి ఉండాలని ఇక్కడ ఏమి రూల్ లేదన్నమాట ఇతను సాధారణ
(10:10) రైతు వ్యవసాయదారుడు కూడా అయి ఉండవచ్చు ఎందుకంటే భక్తి మార్గం అనేది పూర్వజన్మ కర్మల బేస్ అయి ఆధారపడి ఉంటదని నేను చాలాసార్లు చెప్తా కర్మ ప్రకారంగా ఏదో అనుభవించడానికి పూర్వజన్మలలో ఒక ఋషి తపస్సు చేసిన ఒక ఋషి ఏదో ఒక కర్మ అనుభవించడానికి ఒక రైతు ఇంట్లో పుట్టి ఉండవచ్చు ఆ రైతు కూలీగా ఉండవచ్చు అతను కానీ అతన్ని తక్కువ అంచన వేయొద్దు అతను రైతు వ్యవసాయ పనులు చేసుకుంటూ కూడా దేవుని పాట వాడుకుంటూ దేవునిి భజన ఏదైనా వాడుకుంటూ అతను తన్మయత్వంలో లీనమైపోయి ఆ వ్యవసాయ కూలి పనులు చేస్తూ ఉండవచ్చు అతను కాబట్టి ఎవరిని తక్కువ అంచన వేయవద్దు
(10:49) అన్నమాట. ఒక సామాన్య గృహిణిలాగా కనిపించే గృహిణిలు ఉంటారు కదా నేను అని చెప్పను ఎందుకంటే అది గర్వం అహంకారం అవుతది. సాధారణ గృహిణి అనుకుంటారు సాధారణంగా ఏదో ఇంట్లో పని చేసుకుంటూ ఒకతే ఉంటది ఏదో బుక్స్ చదువుకుంటది. ఏదో అప్పుడప్పుడు భర్తతోని ఏదో చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి సాధారణ గృహిని అని అనుకుంటూ ఉంటారు.
(11:17) ఎందుకంటే కనిపించడానికి అంతే ఉంటారు హైలీ స్పిరిచువల్ అవేకనింగ్ పీపుల్ కానీ వాళ్ళు హైలీ స్పిరిచువల్ అవేకనింగ్ పీపుల్ కాదా అన్నది మళ్ళీ హైలీ స్పిరిచువల్ అవేకనింగ్ పీపుల్ గుర్తించగలుగుతారు అన్నమాట ఆ అవును ఇది నిజం నార్మల్ పీపుల్ గుర్తించలేరు. నార్మల్ పీపుల్ కి మనం నార్మల్ గానే కనిపిస్తాం అన్నమాట ముఖ్యంగా ఇక్కడ చెప్పేస్తా వినండి ఈ హైలీ స్పిరిచువల్ అవేకనింగ్ పీపుల్ ఎలా ఉంటారంటే కళ్ళు తేజస్సుతోనే ఉంటాయన్నమాట మొహం ఆ మొహం అనేది తేజస్సుతోనే ఉంటదంట మొహము కళ్ళు వీళ్ళు ఆ కళ్ళతోని చూస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి వశీకరణం అయిపోయినట్టుగా అయిపోతాడు అన్నమాట
(11:59) అతను ఆ మనం ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళకు మనం ఏదైనా వాళ్ళకు సలహాలు సూచనలు మన నోటి నుంచి వచ్చే వాక్కులు కూడా అవి భగవద్గీత మహాభాగవతం లాగా ఉంటదిన్నమాట వేరే వాళ్ళకి చాలా నచ్చుతది అన్నమాట వాళ్ళు జీవితంలో పూర్వభివృద్ధి సాధిస్తారన్నమాట మనం చెప్పే మోటివేషనల్ అయినా ఏదైనా కూడా చెప్పిన భక్తి మార్గం గురించి అయినా ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు వినడానికి ఇష్టపడతారు అన్నమాట ఏ చిరాగ్గా ఉండి చికాగగా ఉండి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలని అనిపించదు అలాంటి హైలీ స్పిరిచువల్ అవేకనింగ్ పీపుల్ దగ్గర కూర్చొని నప్పుడు మనశశాంతిగా ఉంటదిఅన్నమాట.
(12:34) ఎందుకంటే వాళ్ళ ఎనర్జీతోని మన పాప కర్మ కూడా భస్మి పటలం అవుతది. అందుకని మన ఇంట్లో ఉన్న ఎవరితోనైతే నివసిస్తుంటామో భర్త పిల్లలు అత్త మామ వాళ్ళ కర్మ కూడా కొంచెం ధ్వంసం అయిపోతది మన ఎనర్జీ వలన ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే హైలీ స్పిరిచువల్ అవేకనింగ్ పీపుల్ కి హైలీ పోరాటాలు కూడా వస్తుంటాయి. బాధలు, కష్టాలు వస్తుంటాయి.
(13:01) వాటిని అధిగమించి వాటిలో నుంచి మళ్ళీ బయటిక వచ్చి వాళ్ళు నార్మల్ గా అయిపోతూ ఉంటారు అన్నమాట వాళ్ళు అందులోనే కూరుకుపోయి బలైపోరు అన్నమాట జీవితం అంటే మనం జన్మించింది యుద్ధం చేయడానికి అని చెప్పేసి నేను నిన్న మొన్ననే ఒక వీడియో చేసిన చూడండి మొన్ననే అది చూడండి అది చాలా బాగుంటది అలాంటివి చూడరు ఆ అలాంటివి ఏమో ఏముందిలే అని చూడరు వ్యూస్ రావు అయినా కూడా నేను చేస్తూ ఉంటానా నేను చెప్పాలనుకునేది చెప్పి ఇద్దరు ముగ్గురు అయినా కూడా బాగుపడతారు కదా కానీ వాళ్ళకు మోటివేషనల్ గా ఉంటది కదా అని చేస్తాం యూస్ రావు వాటికి మనం జన్మించిది యుద్ధం చేయడానికే రెండు రకాల
(13:36) యుద్ధాలు స్పిరిచువల్ యుద్ధము ఒకటి జీవన పోరాటంలో మనకు కోరికల కోసం యుద్ధం ఈ రెండింటిని కట్టుప ఈ రెండింటినితో యుద్ధం చేయాలంటే మనసే ప్రధానమైంది మనసును మనం అధిపాజ్ఞలోకి తెచ్చుకుంటే మనం ఆ యుద్ధం అనేది విజయవంతంగా చేయగలుగుతాం లేకపోతే పిరికిగా పారిపోతాము పారిపోవడం అంటే బలవన్ మరణానికి పాల్పడడం అన్నమాట యుద్ధంలో నుంచి పారి పారిపోతారు పారిపోయే వాళ్ళు బలవన్ మరణం పాల్పడేవాళ్ళు వీరమరణం పొందే వాళ్ళేమో పోరాటాలు చేసుకుంటూ చేసుకుంటూ జన్మ చాలిస్తారు నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఎంట్రీ అవుతారు ఇది అన్నమాట అది ఆ వీడియో చాలా బాగుంటది దాని లింక్ నేను కామెంట్
(14:12) బాక్స్ లో ఇస్తా చూడండి మీరు చూడని వాళ్ళు ఎందుకంటే రావు దానికి అలాంటి వాటికి వ్యూస్ రావు. ఆ అయితే ముఖ్యంగా జీవితంలో భక్తి మార్గంలో అయినా జీవన మార్గంలో అయినా కూడా మోటివేషనల్ గా ఉంటే ఉండి మనం ముందుకు వెళ్తుంటేనే కదా ఏదైనా కూడా ముందుకు వెళ్తూ ఉంటాం సాధించగలం కాబట్టి అవి కూడా వినాలి అలాంటి వీడియోస్ కూడా అయితే ఈ వీరమరణం అయినా పొందుతాం కానీ వెనక్కి తిరిగి పారిపోమ అన్నమాట హైలీ స్పిరిచువల్ అవేకనింగ్ పీపుల్ మెంటల్లీ స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగ్ భగవంతుని మీద పూర్తి భక్తి విశ్వాసం తలతోనే ఉంటారన్నమాట ఏది జరిగినా నా తండ్రే చేపిస్తున్నాడు చెడు అయినా మంచి
(14:52) అయినా అని ఒక నమ్మకంతోని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట వాళ్ళ కలలు ఏమైనా ఉన్నా కూడా మాయా కలలు మాయా జీవితంలో ఉన్నందుకు ఏదైనా కలలు ఇప్పుడు నాకు నిజంగా ఇది మాయా కలలే అని చెప్పుకోవచ్చు నాకు బిజీగా ఉండడం ఇష్టం జపం చేస్తూ ఇంట్లో ఇప్పుడు ఇద్దరు పిల్లలు దూరంగా చదువుకుంటున్నారు కాబట్టి బిజీగా లేనన్నమాట నార్మల్ గా కొంచెం నాకు టైం దొరుకుతది మధ్యలో ఎంత ఎంత భజన చేసుకున్నా నిత్య పూజ చేసుకున్నా ఇంట్లో పని చేసుకున్నాక కూడా ఇంట్లో పని మనిషే కాబట్టి ఏమి వంట పని ఒక్కటే ఉంటది.
(15:25) కాబట్టి ఎంత ఇల్లు తర్వాత కొంచెం నీట్ గా ఉండడానికి నేను చూస్తూ ఉంటా అన్నమాట ఎంత చేసుకున్నా ఇంకా కొంచెం టైం ఉంటది అన్నమాట అప్పుడు తల జుట్టు పట్టుకొని పీక్కోవాలి అనిపిస్తది అన్నమాట ఎందుకంటే మొన్న అనారోగ్యంతో ఉన్నందుకు మూలంగా నేను వీడియోస్ చేయలేకపోయినా కదా అట్ల అన్నమాట నాకు ఇది కూడా ఆధ్యాత్మికత్వాన్ని ఇతరులకు నేర్పించడము చెప్పడము ఆ ఇది వీడియోస్ ద్వారా త్రూ చేస్తున్నా కదా నేను ఛానల్స్ ద్వారా చేస్తున్నా ఇది కూడా ఒక దైవ కార్యం లాగా చేస్తున్నా చేపిస్తున్నాడు భగవంతుడు నాతోనే కానీ నాకు అనారోగ్యం మూలంగా చేయలేకపోయినా కదా చాలా ఆ అదొక
(15:59) కల అన్నమాట నాది ఇది కూడా నాకు ఒక కల అన్నమాట ఈ కల నాకు నెరవేరట్లేదే అని కూడా నేను చాలా బాధపడ్డాను అన్నమాట నేను అందుకోసమైనా నేను ఆ నా కలను నిజం చేసుకోవడం కోసము నేను ఆధ్యాత్మికత్వంగా ఇతరులకు చెప్పడం కోసమైనా నా ఆరోగ్యాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలని ఇప్పటినుంచి నిర్ణయించుకున్నా అన్నమాట తొందరగా బయట పడాలని చెప్పేసి కఠిన కటో దోర ఆహార నియమాలు పాటించి ఇంత తొందరగా నేను మళ్ళీ బాగవ్వగలిగిన లేకపోతే అది సివియర్ గానే ఉండే అన్నమాట మొన్నటిసారి వచ్చింది అటాక్ అయింది అంటే యక్టివ్ అయింది ఐబిడి అనేది యాక్టివ్ అయింది కదా ఇట్లా మనం
(16:37) పోరాటం చేస్తూ ఉంటాం అన్నమాట ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దానికి కారణం ఏందంటే భక్తి విశ్వాసాలు ప్రేమ భగవంతుడి మీద నన్ను మళ్ళీ బాగు చేస్తాడు అనే ఒక నమ్మకం అది ఆ ఇంకోటి ఏందంటే వీళ్ళు ఒంటరిగా ఉంటారు హైలీ స్పిరిచువల్ అవేకరినింగ్ పీపుల్ ఖచ్చితంగా ఒంటరిగా ఉంటారు గుంపులలో ఉండి ఎంజాయ్మెంట్స్ చేయాలి అని ఒక మెంటాలిటీ అయితే ఉండదు వాళ్ళకి ఇది నిజం ఆర్గ్యూ చేయరు ఇంకోటి ఆర్గ్యూ చేయరు ఎవరైనా ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు అనుకోండి మనం ఏదైనా చెప్పినప్పుడు కాదు అది అట్లా కాదు ఇట్లా కాదు అన్నప్పుడు వదిలేస్తారు అంతే ఆర్గ్యూ చేసి వారిని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత
(17:19) ఏదైనా కూడా పరమాత్మ మీదకే వదిలేస్తారు అన్నమాట ఆర్గ్యూ చేయరు మౌనంగా ఉంటారు ఎక్కువగా ఆ మనల్ని మనల్ని తప్పుడు తప్పుడు వాళ్ళు అని ఎవరైనా ఆర్గ్యూ చేస్తుంటే కూడా నేను మంచిదాన్ని అని చెప్పేసి నేను ప్రూవ్ చేసుకోను అన్నమాట ఆర్గ్యూ చేయను నేను ఎందుకంటే పరమాత్మ అన్ని చూస్తున్నాడు కదా ఆయనకు అన్నీ తెలుసు ఆయననే ఆ దానికి తీర్పు ఇచ్చేవాడు పరమాత్మే కాబట్టి నాకు బాధ కూడా కలగదు అసలు ఇంత కొంచెం కూడా పించ్ ఆఫ్ కూడా బాధ కలగదు ఇంకా పరమాత్మను గుర్తు చేసుకు కుంటూ నార్మల్ గా ఆనంద డోలికల్లో ఊగిపోతూ ఉంటామ అన్నమాట మన భక్తి మార్గాల్లో మనం అంతే ఇంకోటి సిక్స్త్
(18:00) సెన్స్ ఎక్కువ ఉంటాదిఅన్నమాట వీళ్ళకి సిక్స్త్ సెన్స్ ఎక్కువ ముందు జరగబోయేది ముందే తెలుస్తున్నాయి కలల త్రూ అయినా ఇంటిమేషన్స్ త్రూ అయినా ఇతరుల మనసులలో ఏమనుకుంటున్నారు అనే విషయం గురించే కాకుండా ఇంకా కూడా వేరే వేరేవి కూడా ఇంటిమేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట వస్తువుల గురించి అయినా ఈ వస్తువు ఏంటి ఈ ప్లేస్ ఏంటిది ఇది మంచి ప్లేస్ ఇది గతంలో ఈ ప్లేస్ లో ఏం జరిగింది ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళు ఉంటారు కదా డిటెక్టివ్స్ ఎట్లా కనిపెడతారు [నవ్వు] వాసనలను బట్టి దాన్ని బట్టి దీన్ని బట్టి అట్లాంటిది మనకి ఏది మనం ఏమి
(18:36) పెద్దగా ఏది ఆ చూడకపోయినా కూడా దాని గురించి ఆలోచించకపోయినా కూడా దాని గురించి ఇంటిమేషన్ అనేది మన మెథడ్ లో వచ్చేస్తది ఎందుకంటే మనం పరమాత్మతో కాంటాక్ట్ అయి ఉంటాం అన్నమాట కనెక్షన్ బలంగా ఉంటది హైలీ స్పిరిచువల్ అవేకనింగ్ పీపుల్ కదా మనం కాబట్టి పరమాత్మతో కనెక్షన్ అనేది ఉంటది కాబట్టి ఇది ఏంటి అనేలోపలే అది ఏంటో మనకు పరమాత్మ చెప్పేస్తాడు అన్నమాట మెథడులో వచ్చేస్తది ఆలోచన ఇది ఆ ఇది అందరికీ వస్తదని నేను చెప్పను అది హైలీ స్పిరిచువల్ అవేకనింగ్ పీపుల్ వాళ్ళకే అనుభవం అయి ఉంటది అన్నమాట మీకు ఎవరికీ ఇలాంటి అనుభవాలు వస్తున్నాయో వాళ్ళు
(19:16) కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ముఖ్యంగా ఆ మీరు మీకు అనుమానం రావచ్చు అది పరమాత్మే ఇంటిమేషన్ ఇచ్చిండని ఎట్లా తెలుస్తది ఎందుకంటే మీకు తెలుస్తది మీరు హైలీ స్పిరిచువల్ అవేకనింగ్ పీపుల్ అయితే అది పరమాత్మ ఇంటిమేషన్ అని మీకు అర్థంయపోతది అంత మూర్ఖంగా ఇది నేనే అనుకుంటున్న అనే విధంగా ఇంటిమేషన్ రాదు సడన్ గా వస్తది అది సడన్ గా ప్రత్యక్షం అవుతది మన మెదడులో అది అది మన దాని గురించి మనం ఆలోచించనే ఆలోచించం సడన్ గా వచ్చేస్తది అన్నమాట అట్లా అన్నమాట అది సిక్స్త్ సెన్స్ ఎక్కువ కావడము థర్డ్ డై యాక్టివేషన్ కావడము ఇంకా ముఖ్యంగా కళ్ళ ద్వారా కళ్ళు కూడా మనకి
(19:59) దాదాపు దివ్య దృష్టి ఓపెన్ అయిపోతది అన్నమాట కాబట్టి కళ్ళ ద్వారా ఏది చూస్తే దాన్ని ఎట్లాంటే భూతద్దంతో చూసినట్టుగా అన్నమాట మనం గుర్తించేస్తాం మనుషుల్ని కూడా మనుషుల వ్యక్తిత్వాలని కూడా ముఖ్యంగా అందుకనే మనము ఎవ్వరితోన కూడా అనుబంధాన్ని పెంచుకోవాలి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి వీళ్ళతో మాట్లాడాలి వీళ్ళని సంతృప్తి పరచాలి అనే ఇవన్నీ గాలిలో కలిసిపోతాయి అన్నమాట భగవంతునితోనే ఎక్కువగా మమేకమై ఉంటాం ఇక్కడనే మనల్ని కొంతమంది జనాలు అయ్యో ఈమె పిచ్చి పిచ్చి లేసిపోయిందో లేకపోతే ఈమె ఒంటరిగా ఉండడం అలవాటు అయిపోయింది ఒంటరిగా ఉంటుంది అట్లెట్లు
(20:40) ఉంటుంది ఈమె చస్తే ఎవరు నలుగురు మోసుకపోయే వాళ్ళు ఎవరు అని ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారన్నమాట కొంతమంది దగ్గర చుట్టాలు అయితే కానీ ప్రస్తుతానికి నేను గమనించిన విషయం ఏందంటే ఇప్పుడు నేను ఉన్న మా కాలనీలోనే ఇంతకుముందు కాలనీలోనే అని కాదు చాలా కొంచెం దూర దూరంలో కూడా చాలా మందిని గమనిస్తే ఇంతకుముందు చుట్టాలు వచ్చిపోయేవాళ్ళు చాలామంది ఇండ్లల్లోకి వచ్చి నాలుగు నాలుగు రోజులు వారం వారం రోజులు ఉండిపోయేవాళ్ళు అట్లాంటి కుటుంబాలు ఇప్పుడు కనుమరుగ అవుతున్నాయి అని చెప్పొచ్చు చుట్టాలు రావడము పోవడం అట్లాంటివి ఏవి నాకు కు నా దరిదాపులో ఏమి కనిపించట్లేదు చాలా మంది
(21:19) కూడా ఎవరి కుటుంబం వాళ్లే ఉంటున్నారు అన్నమాట కాకపోతే చుట్టుపక్కల వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు కానీ అప్పటంతా ఎక్కువగా లేదన్నమాట ఇది ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే దీని గురించి ఏందంటే చెప్పే విషయము ఈ కలికాలంలో బిజీ అయిపోయింరు అన్నమాట భార్యా భర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు పిల్లలు ఉంటే పిల్లలు కూడా చేస్తున్నారు.
(21:41) కాబట్టి బిజీ అయిపోయిండ్రు డైలీ రొటీన్ లో బిజీ అయిపోయి చుట్టాలు రాకపోకలు తగ్గిపోయినాయి ఆ చుట్టాలు కూడా బిజీ అయిపోతారు కదా వాళ్ళు కూడా జాబ్స్ చేస్తుంటారు లేకపోతే ఏదో ఒక పని కూలి నాలో ఏదో ఒక పని చేస్తుంటారు కదా షాప్లలోనో మాలల్లోనో ఏదో ఒక పనులు చేస్తూ ఉన్నారు ఖాళీగా కూర్చోవట్లేదు కాబట్టి చుట్టాల రాకపోకలు కూడా దాదాపు బందయపోయినాయి దాదాపు అందరూ ఎవరి కుటుంబంలో వాళ్లే ఉంటున్నారు.
(22:04) అయితే ఇక్కడ మన టాపిక్ ఏంటంటే హైలీ స్పిరిచువల్ అవేకనింగ్ పీపుల్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. అయితే జంతువులు పక్షులు ప్రకృతి అంటే ముందు ఏదో నార్మల్ గా చూసే వాళ్ళు ఏదైనా జంతువు కనిపించినా ఏదైనా పక్షి కనిపించిన దానికి ఆహారం పెట్టాలని కచ్చితంగా అనిపిస్తది. ఎందుకంటే ప్రకృతి అంటే జగన్మాత పరమాత్మ ప్రకృతికి అతి దగ్గరగా అవుతాం మనం కాబట్టి ప్రకృతి అంటే చాలా ఇష్టపడతాం.
(22:29) ఆ చెట్లు అంటే ఇష్టపడతాం చెట్లు మొక్కలను ప్రాణంగా చూసుకుంటాం ఏదైనా మొక్క ఎండిపోతుంది అంటే అది విలవిలలాడిపోతాం అన్నమాట. అది నా జీవితంలో జరిగింది కాబట్టి నేను చెప్తున్నా ఏదనా మొక్కలు పెంచుతుంటా కదా ఆ మొక్క మొక్కక ఏమనా అయితే కూడా నేను బాధపడుతుంటారు అన్నమాట మనుషులకైనా కూడా బాధపడగానే ఇంకా ముఖ్యంగా ఏందంటే ఈ పిల్లులకు పక్షులకు జంతువులకు ఆహారం పెట్టడము ఇంటి ముందు ఆడుక్కోవడానికి వచ్చిన వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి ఏదైనా ఒకటి ఇచ్చి అయినా పంపించడం రూపాయి కాయిన్ అయినా ఏది లేకపోతే ఇంట్లో ₹2 కాయిన్ అయినా ఇచ్చి పంపిస్తా కానీ ఖాళీగా మాత్రం పంపించడం అన్నమాట అలాంటి మెంటాలిటీ
(23:03) వస్తది. ఇంకా ఎక్కువగా మనం చేయగలం మన కుటుంబ స్తోమత ఉంది అంటే మనం ఇంకా ఇంక ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయడానికి చాలా ఇష్టపడతాం అన్నమాట అలా కూడా మనం ఆ పరమాత్మ ఆ గుణాన్ని ఎందుకు ఇస్తాడంటే మన ప్రారబ్ధ పాప కర్మ ఆ విధంగా కూడా చాలా బస్మి పట్టణం అయిపోతది సేవా మార్గం ద్వారా ఒక పక్షికి ఆహారం పెట్టినా కూడా ఒక చెట్టుకు ఎండిపోతూ రేపు చచ్చిపోతది అని చెట్టుకు నీళ్లు పోసి దాన్ని బతికించినామ అంటే అది కూడా మన ప్రారబ్ధ పాపకారం అనే భస్మీ పట్టలాన్ని చేస్తది అన్నమాట చెట్టును బ్రతికిచ్చినందుకు కాబట్టి ఇవన్నీ మనకు పరమాత్మ ఇచ్చే వరాలు అన్నమాట అది ఆ వేలో
(23:40) మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు అన్నమాట ఆ వేలో తీసుకెళ్తూ మన కర్మను భస్మి పట్లం చేస్తూ ఇంకా అతి దగ్గరగా నెక్స్ట్ జన్మలో మనం ఇంకేమైనా కర్మ ఉంటే దాన్ని తొందరగా భస్మి పట్లం చేసుకొని మనము సహస్రార చక్రం వరకు చేరుకోవాలనేది భగవంతుడికి కూడా తొందర తొందర తొందర ఉంటదిన్నమాట మనకే కాదు ఎప్పుడు ఉంటది తొందర తొందర భగవంతుడికి మన బుద్ధిని వివేకాన్ని బట్టి భగవంతుడు మనని తొందర తొందరగా మనల్ని అతనికి అతి దగ్గరగా వైకుంఠ ప్రాప్తో కైలాస ప్రాప్తితో చేసుకోవడానికి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు అన్నమాట అంటే ఎవరు ఎవరి ఇష్ట దైవాన్ని బట్టి మన వ్యక్తిత్వం ఎంత
(24:16) ముద్దుగా ఎంత ఆ పసిబిల్లాడి మనస్తత్వం లాగా ఆ మనము అరిషడ్ వర్గాలని ఇంద్రియాలని అదుపులో పెట్టుకొని మనని తిట్టిన వారిని కూడా దీవించగలిగే స్థాయిలో మనం ఉంటాం అన్నమాట హైలీ స్పిరిచువల్ అవేకనింగ్ పీపుల్ అరే వాడు తిట్టిండు అని చెప్పేసి మనం కూడా వాడిని తిట్టలేకపోతామ అన్నమాట అయ్యో వద్దు ఎందుకంటే వాక్ సిద్ధి ఉంటదిఅన్నమాట హైలీ స్పిరిచువల్ అవేకనింగ్ పీపుల్ ఎవరైనా దృడంగా నిశ్చయంగా బలంగా అని ఏదైనా అన్నప్పుడు అది నిజమైపోతది కాబట్టి వాడికి ఏమైనా జరిగినప్పుడు మళ్ళీ ఆ కర్మ మన నెత్తి మీద పడతది అని కాకుండా వాడికి అనబుద్ధి కూడా కాదన్నమాట హైలీ స్పిరిచువల్
(24:51) అవేకింగ్ పీపుల్ జాలి దయతో కూడుకునేవారు వారై ఉంటారు కాబట్టి మనల్ని బాధ పెట్టే వాళ్ళని కూడా మనము బాధ పెట్టడానికి ఇష్టపడం అన్నమాట శాపనార్థాలు పెట్టడానికి ఇష్టపడం ఎందుకంటే వాడు బాధపడతాడు కదా ఆ అది అంతా ఉంట అంతా ఉంటదిన్నమాట కానీ స్ట్రాంగ్ గా ఉంటాం. మనల్ని ఎవరు బాధ పెట్టలేరు. ఇంకోటి ఏందంటే ఆ జబ్బులు కూడా బాధ పెట్టలేవు.
(25:16) మేనిఫెస్టేషన్ పవర్ జబ్బులు కూడా ఎందుకు వస్తాయి ప్రారబ్ధ భావకర్మగా అరగడానికే జబ్బులు వస్తాయి. అవును అదంతే కొంతమంది ఆ జబ్బుతోనే పరలోక ప్రాప్తి కూడా కలుగుతారు మొన్న ఎవరబ్బా ఒక సినిమా యాక్టర్ ఆమె ధ్యానంలో పత్రీజీ భక్తురాలు అన్నమాట ఆమె ఆ చాలా వరకు ధ్యానము అని మళ్ళీ శాఖహారం అని ఆ ఆమెకు క్యాన్సర్ వచ్చింది చూడండి ఆమె పేరు ఏమ పేరు వాసుకియా వాసవా గుర్తుకు రాట్లే ఆమె పేరు నేను అలాంటివి చూడను కాకపోతే ఆమె ధ్యానంలో ఆ నిష్నాతురాలు ఆమె ధ్యానం ఎన్నో గంటలు గంటలు ధ్యానం చేయగలదు అయినా కూడా ఆమె క్యాన్సర్ వచ్చేసింది రోమ్ము క్యాన్సర్
(25:59) వచ్చేసి ఆమె బలైపోయింది. ఆమె చనిపోయింది ఎందుకు చనిపోయింది ధ్యానం చేసే ఆమె కదా మరి ఆమె భగవంతునికి అతి దగ్గరగా అయిపోయి ఉండొచ్చు కదా ఆమె అప్పటికే ఆధ్యాత్మిక స్పీచ్లు ఇస్తుంది ఎంతో చక్కగా కొన్ని ఇంటర్వ్యూస్ చూసిన నేను మరి ఎందుకు ఆమె చనిపోయింది ఆమెకు పెళ్లి కాలేదు నయమైపోయింది. పెళ్లయి పిల్లలు ఉంటే అది ఇంకా చాలా ఘోరం ఉంటుండే.
(26:21) ఆమె ఎందుకు అయినా కూడా ఎందుకు చనిపోయింది ఆమె అంత చిన్న వయసులో ఆమె ఒక 30 సంవత్సరాలో 33 ఎంత ఉంటాయో మరి 35 కానీ అది చనిపోవాల్సిన వయసు కాదు కదా మరి అని ఇక్కడ డౌట్ వస్తది అన్నమాట భక్తి చేస్తే భగవంతుడు నూరేళ్ల ఆయుష ఇస్తారని ఏ శాస్త్రాల్లోన ఉందా అట్లా ఉంటే మరి స్వామి వివేకానంద 32 సంవత్సరాలకే ఎందుకు చనిపోయిండు రామకృష్ణ పరమహంస గారు ఎందుకు 45 సంవత్సరాలకే చనిపోయిండు అమ్మ శారదాదేవికి ఎందుకన్ని రోగాలు ఎందుకన్ని జబ్బులు ఇంకా చాలామంది ఉన్నారు యోగులు నాకు సడన్ గా గుర్తుకు రారు రమణ మహర్షి గారికి చనిపోయే ముందు ఏదో క్యాన్సర్ వచ్చింది ఏదో జబ్బు వచ్చింది అది ఎందుకు వచ్చింది ఆయనకు
(27:04) ఆయన యోగి కదా అంటే భక్తులు హైలీ స్పిరిచువల్ అవీకనింగ్ అయిన పీపుల్ ఋషులు తపస్సులు చేసుకునే వాళ్ళు వీళ్ళందరికీ మరణం ప్రాప్తించదనా మరణం అనేది ఒక కామన్ థింగ్ అన్నమాట అది భగవత దృష్టిలో హైలీ స్పిరిచువల్ అవేకనింగ్ అయిన వాళ్ళక కూడా అదిఒక కామన్ థింగ్ గా మారిపోతది మృత్యువు అనేది మళ్ళీ జన్మించడానికే మళ్ళీ జన్మ తీసుకుంటాం మనం ఆ తప్పదు ఇది తప్పని దానికి ఎందుకు ఏడుపు అనేది ఒక ఇది ఉంటదిన్నమాట నెక్స్ట్ జన్మలో ఈ మొన్న చనిపోయిన ఆమె ఉంది కదా సినిమా యాక్టర్ ఆమె నెక్స్ట్ జన్మలో ఇంకో అత్యద్భుతమైన జన్మ ఆ కర్మ అనేది రిమూవ్ చేయడం కోసం ఆమెను తొందరగా ఆమె జన్మ
(27:47) సమాప్తం చేసేసి నెక్స్ట్ జన్మ అద్భుతమైన జన్మ లభించే అవకాశం ఆమెకు ఉందన్నమాట. ఆ భగవంతునికి అతి దగ్గర పరమాత్మ పరమాత్మకు అతి దగ్గర వెళ్ళింది. అందుకని మరణం వచ్చిందని చెప్పేసి మరణం అనేదే రావద్దాగా ఎప్పటికీ బతికే ఉండాలా ఇది ఎక్కడ ఆశ [నవ్వు] ఇలాంటి ఫూలిష్నెస్ ది హైలీ స్పిరిచువల్ అవేకనింగ్ అయిన పీపుల్ కి ఇలాంటి ఫూలిష్నెస్ ఆలోచనలు రావన్నమాట.
(28:11) పరమాత్మ ఇంకో నెక్స్ట్ జన్మలో ఇంకా మనల్ని పూర్వభివృద్ధి సాధించడం కోసం కొంతమందిని తొందరగా ఆ తన దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు అన్నమాట తీసుకెళ్ళిపోయి ఇంకా మంచి మంచి జన్మలు ఇస్తాడు అన్నమాట అంటే ఇంకా హైలీ స్పిరిచువల్ అవేకనింగ్ అయ్యేవ అన్నమాట ఈ జన్మలో ఆమె అనాధ చక్రం వరకే వెళ్ళింది అంటే నెక్స్ట్ జన్మలో ఆమెను సహస్రార చక్రం వెళ్ళిపోయే దగ్గరికి తీసుకెళ్లే చర్యలు ఏమో జరగబోతున్నాయి అని అర్థం అంతే అక్కడ పరమాత్మను తప్పుపట్టే ఆస్కారం కించిత్తు కూడా లేదు మృత్యువు ఇచ్చినా సరే ఎందుకంటే ఆ మృత్యువు తర్వాత నెక్స్ట్ జన్మలో పరమాత్మ ఏదో మనకోసం అద్భుతమైన ప్లాన్ వేసే
(28:47) ఉంటాడు. కాబట్టే అర్థమవుతుంది అనుకుంటా మృత్యు అనేది వస్తే ఎందుకు మరి నాకు రోగాలు వచ్చినాయి ఎందుకో నేను జబ్బులు ఎందుకు వచ్చినాయిని నేను భక్తురాల్ని కదా నాకు పరమాత్మ దర్శనాలు అవుతాయి కదా మరి రామకృష్ణ పరహంస గారికి కాళీమాత దర్శనమే అయ్యేది కదా కాళీమాతే జోక్ కొట్టేది కదా ఆయనకు గొంతు క్యాన్సర్ వచ్చి గొంతు నొప్పి అవుతుంటే మింగలేకపోతుంటే ఆ నొప్పిని ఓర్చుకోమని చెప్పేద్ది ఆమె అదన్నమాట అయితే ఇంకా హైలీ స్పిరిచువల్ అవేకనింగ్ పీపుల్ మేనిఫెస్టేషన్ ఈజీగా చేయగలరు ఎందుకంటే ఆజ్ఞ చక్రం యాక్టివేషన్ అయిపోయి ఉంటది కాబట్టి అక్కడ మనం ఏమైనా
(29:26) ఊహించుకోగలము ఇమేజెస్ తో సహా పరమాత్మతో అతి దగ్గరగా కూడా ఊహించుకోగలము అమ్మవారికి కురులు ఆరబెట్టుతున్నట్టుగా అమ్మవారికి కాళ్ళకు పసుపు రాస్తూ బొట్టు పెట్టి గంధం పెట్టి అమ్మకు తామరపూల మాల వేస్తున్నట్టుగా ఊహించుకోగలము ఆ ఊహించుకున్న దాన్ని ఆ ఇమేజ్ ని మనం స్పష్టంగా మన ఆజ్ఞ చక్రం దగ్గర చూడగలము అంతేకాదు మనము ఏదైనా స్ట్రాంగ్ గా మనిఫెస్టేషన్ చేస్తే అది నిజమైపోతది.
(29:53) అవును ఇది నిజం మీరు సత్యం విన్నది. ఆ కానీ హైలీ స్పిరిచువల్ అవేకనింగ్ పీపుల్ గా తయారు కావాలంటే ఇప్పటిదాకా చెప్పినట్టుగా అరిషడ్ వర్గాలను ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని ఎక్కువగా రాసుకొని పూసుకొని తిరుగుతూ చాలా మందితో ఉండకూడదు అన్నమాట అంటే గుంపులలో గోవిందంలాగా ఉండకూడదు అదన్నమాట అయితే అది యాక్చువల్ గా మనకి మనం ఉండమన్నమాట అట్లానే తయారవుతాం.
(30:19) మన మనసు అదే విధంగా ఆవేలోకి తీసుకెళ్ళిపోతది కానీ కొత్తగా భక్తి మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఈ వీడియో వింటున్న వాళ్ళు మీకు ఒక టిప్ గుంపులలో ఉండమాకండి. ఇంకోటి ఒకవేళ మీరు ఇంకా హైలీ స్పిరిచువల్ స్పిరిచువల్ వేలో ఉన్నవాళ్ళు హైలీ వెళ్ళాలనుకున్న వాళ్ళు గుంపులలో ఉండమాకండి. ముఖ్యంగా వీళ్ళు త్యాగాలు కూడా ఏమైనా చేయగలరు త్యాగాలు చేయగలరు వీళ్ళు వీళ్ళ దగ్గర 2000 ఉన్నాయి అనుకోండి ఎవరైనా వచ్చి చాలా ఆపదలో ఉన్నారు వాళ్ళకి 2000 కావాలి అనుకోండి ఆ 2000 ఇస్తే వీళ్ళ దగ్గర రూపాయి కూడా ఉండదు అయినా కూడా వీళ్ళు ఆ 2000 వాళ్ళకి ఇచ్చేయగలరు సంతోషంతో అది అది త్యాగాలు చేయగలరు అన్నమాట వీళ్ళు
(31:00) త్యాగాలు ఈజీగా చేయగలరు ఈజీగా చేయగలరు ఇది ఇదన్నమాట ఇంకా ముఖ్యంగా చెప్పా కదా చాలా వరకు చెప్పిన ఇంకా ఏమన్నా ఉంటే నెక్స్ట్ పార్ట్ కూడా చేసుకుందాం మనం ఓకేనా ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణాయ

No comments:

Post a Comment