Anirudha Miriyala@WaytomokshaTelugu Sensational Interview with Journalist Anjali|@SignatureStudiostv
Author Name:Signature Studios
Youtube Channel Url:https://www.youtube.com/@SignatureStudiostv
Youtube Video URL:https://www.youtube.com/watch?v=sIpcsZUkVeM
Transcript:
(00:00) ఇప్పుడు మనుషులుగా కొంతమంది కోపం మీద ఉన్నప్పుడు మీరు వెళ్లి తప్పు నేను చేశను అంటే వాళ్ళు తిడతారేమో తిట్టిన మన కర్మలు మన కర్మలు ఆలు తీసుకుంటూ రిలీజ్ చేస్తుండు అవును తిట్టించుకోండి అవును అక్కడ కూడా నవ్వుకుంటూ ఉండండి రేణు దేశ గారు మాట అన్నారు రీసెంట్ గా ఎంట్రీ చేస్తే నన్ను తిడతారా తిట్టేసేయండి నన్ను కొడతారా కొట్టేసేయండి కరెక్ట్ నేను అన్ని కర్మలు ఇక్కడే కడిగేసుకోవాలనుకున్న ఇంకొక జన్మ వద్దు కరెక్ట్ నాకు ఇంకొక జన్మ వద్దు కన్ నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను అనిఅంటే నాకు లిటిలీ అనిపించింది సో నేను ఏది జరిగినా సో ఇది బాధపడకూడదని అన్నమాట ఇది అనుభవించే
(00:31) యోగం ఉంది కరెక్ట్ అనుభవించాల్సిందే కరెక్ట్ అని మనం దానికి స్టిక్ ఆన్ అవ్వాలి కానీ ఇక్కడ నాది ఒక చిన్న ప్రశ్న అండి అన్నీ అలాగే అనుకుంటే మన ప్రయత్నం దేనికోసం ఎటువైపు మన ప్రయత్నం అంటే మీకు ఒక ఫ్రీ విల్ అంటూ ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీకు ఒకరు వచ్చి బ్రైబ్ ఇచ్చారు మీకు ఒకరు మీకు వచ్చి నువ్వు నాకు అది ఆ పర్టికులర్ గా ఇప్పుడు మీ ఛానల్లో వాళ్ళని ఇంటర్వ్యూకి తీసుకోవద్దు మీకు విరుద్ధం అది కానీ వాళ్ళు మీకు సైడ్ నుంచి బ్రైబ్ ఇచ్చి ఏదో కథ చెప్పేసి నువ్వు చేసేసేయ నీకు ఆ పవర్ ఉంది కదా అంటారు.
(01:01) మీరు ఆ డబ్బులు వెనక నుంచి తీసుకొని ఇంటర్వ్యూ చేస్తారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కానీ మీకు ఆ విల్ ఉంది ఇప్పుడు ఉన్న ఇప్పుడు మీకు ఏం శక్తి ఉందంటే లోపల నుంచి మీకు ఒక వాయిస్ వస్తది. ఇది చేయకు ఇది కరెక్ట్ కాదు ఎగజక్ట్లీ అది మీ ఫ్రీ విల్ రైట్ సో మీరు ఫ్రీ విల్ సైడ్ వెళ్తే మీకు కర్మ రాదు. రైట్ మీకు దేవుడు ప్రతిది ఫ్రీ విల్ ఇచ్చిండు.
(01:19) కరెక్ట్ మీకు ఒకటి ఆయనకి కర్మ ఉంది వెళ్లి మనం హత్య చేయాలనుకోండి అవును కానీ చేసే బుద్ధి నాకు ఉంది కానీ నేను దాన్ని బ్యాక్ ఆఫ్ అవ్వచ్చు. అయితే యూనివర్స్ ఇంకోళని పట్టుకుంటది గాట్ ఇట్ అంటే చాలా మందికి తెలియదు ఈ విషయం ఎన్నో సోల్స్ మారొచ్చు బేబీ బర్త్ అయ్యే లోపల బేబీ బర్త్ అయ్యాక కూడా సోల్స్ మారుతాయి ఈవెన్ మీకు డే టు డే లైఫ్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాగే భర్త ఉన్నాడు కొట్టే భర్త ఉన్నాడు కార్డ్స్ ఆడే భర్త ఉన్నాడు ఈమె కర్మ వల్ల తీసేసుకుందది అక్కడ భర్త నార్మల్ అయిపోయి మంచిగా అయిపోయి ఈమెని ప్రేమ చేయాలి ఏం చేయాలి మరి అప్పుడు
(01:51) చేస్తాడు అవన్నీ ఇక్కడ కర్మ భోగాన్ని ఓసారి అక్కడ సోల్ మార్పిడ్ జరుగుతది. అది మాకు ఇమ్మోటల్ టాక్స్ ఆఫ్ హనుమా దాంట్లో మాకు ఆ జ్ఞానాన్ని ఇచ్చారు వారు ఓ మాకు ఇంకొక డ్రీమ్ లో చూపించారు అది సోల్ మార్పిడ్ జరిగిందని మాకు అర్థం కాలేదు అదేంటి ఇది వేరేమన్నా దయ్యం ఇంలోకి ఎంటర్ అయిందా అంటే మంచి మంచివాడు అయిండు రైట్ ఎట్లా అంటే అందులో మనకు ఆన్సర్ వచ్చిందన్నమాట పార్ట్ట బుక్ లో చాలా క్లారిటీగా అందులో ఒక క్యారెక్టర్ ని పెట్టి హనుమంతుల వారు మాతంగులు అని ఒక సెక్టర్ ఆఫ్ ట్రైబ్ కి ఆయన 41 ఇయర్స్ కి ఒకసారి వెళ్లి జ్ఞానాన్ని ఇస్తారన్నమాట
(02:22) సో అందులో ఒకరికి ఛానలింగ్ జరిగి ఈ బుక్ రాశారు.హ సో ఈ బుక్ లో ఇంత క్లారిటీగా మనకి ఈ ఇప్పుడు మీరు అన్నారు కదా దయ్యం వచ్చి మీద కూర్చుంది అవును చంపబోయింది అంటే ఎంటర్ కాబోయింది అవును అవన్నీ కూడా బుక్ వన్ లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు వాటిని ఎట్లా రిలీజ్ చేసుకోవాలి అవును వాటి పోర్టల్స్ ఓపెన్ చేపించి వాళ్ళ లోకాలకి ఎలా పంపియాలి అన్ని అట్లాగే మీరు సాయిబాబా బుక్ తీయండి అందులో ఫస్ట్ టూ చాప్టర్స్ వీటి మీదనే ఉంది.
(02:48) నాకు మీరంతా విన్నాక నాకు అనిపిస్తుంది ఏంటంటే మీరు మనుషుల్ని ఒక ప్యూర్ సోల్స్ లా తయారు చేస్తున్నారు అనిపించింది. కరెక్ట్ దట్ ఈస్ వాట్ అవర్ ఎయిమ్ ఇస్ ప్రపంచ శాంతి కరెక్ట్ గా చెప్పాలంటే కరెక్ట్ కరెక్ట్ కుటుంబ శాంతి సమాజ శాంతి కాదు ఇట్స్ ప్రపంచ శాంతి ఇప్పుడు మనుషులందరూ స్వచ్ఛంగా ఉంటే ఇంకేం కావాలి ఇప్పుడు మాకు మేము చానా ప్లేసెస్ కి వెళ్లి ఇవి రిట్రీట్ చేస్తున్నాం కదా అవన్నీ స్వామీజీ క్షేత్రాలు అన్నమాట ఇప్పుడు జియర్ స్వామి దాంట్లో చేసాము అట్లాగే మేము ఆ గణపతి సచ్చిదానంద స్వామి దాంట్లో చేసాము.
(03:18) ఇట్లా వేరే వేరే వాటిలలో చేస్తాం కదా సో అక్కడ ఉన్న స్వాములు మా క్లాసెస్ విని వాళ్ళు వచ్చి ఇది నీకు ఎట్లా సాధ్యమైంది ఎట్లా నువ్వు పుట్టుద పెట్టి ఇంతగా ఇందులో వేదాల్లో ఉన్న ప్రతి ఒక్కటి ఉంది కానీ నువ్వు సింపుల్ గా ఈజీగా పుట్టుగెదరు పెట్టినావ్ అంటే ఇది ఈజీ ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ కి ప్రతి ఒక్కరు చేయగలుగుతారు ఇది కరెక్ట్ కరెక్ట్ అన్నారు అంటే నేను అన్న నాకు కూడా తెలియదు ఇది ఎలా వచ్చిందో వచ్చింది అంటే నేను ఇప్పుడు అనుకూడంగా మీ ద్వారా అందరికీ చెప్పించాలని అనుకున్నారు నేను ఇంకొక క్వశ్చన్ కూడా డ్రీమ్ లో అడిగా నన్ను ఎందుకు ఉమెన్ గా పుట్టించారు మెన్
(03:47) అయితే ఈజీ కాదు అదే కదా ఈ బాధలు ఉండవ అవును అయితే వాళ్ళు అయితే ఒకసారి నాకు ఒక డ్రీమ్ లో నేను 30 రోజుల పాసరాలు నేను జ్ఞానపరంగా చెప్తా ఇప్పుడు చాలామంది శ్లోకం చదివి శ్లోకం ఎగజాక్ట్ మీనింగ్ చెప్తారు కదా నేనేమో మనం ఇప్పుడు లైఫ్ లో గోదాజవి ఏం చెప్తుంది ఏం పాటించాలి ఈ లైఫ్ లో చెప్తా ఆ పర్టికులర్ పాసరానికి అయితే దాంట్లో నాకు 30 30వ రోజు గోదా అంటది నేను మీకు నన్ను మీరు మెప్పిస్తే నేను కృష్ణుడిని ఇస్తా అంటది వాళ్ళ నాన్న విష్ణు చిత్తుల మీద ప్రమాణం చేసి షి ప్రామిసెస్ అండ్ షి సేస్ మీరు నేను మీకు మోక్షాన్నికి దారి చూపిస్తా ఉంటది అన్నమాట అయితే నేను 30వ
(04:26) రోజు అడిగాను సరే నువ్వు అన్నావు కదా అప్పుడు క్లాస్ 30 రోజు అయిపోతది కదా అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ నాకు వ్రతం అది నేను అది ఆ వ్రతం చేసుకునేది ఉండింది కళ్యాణం ఓహో గోదరంగనాథంలో కళ్యాణం పొద్దున్న లెగవాలి నేను సో క్వశ్చన్ అడిగి పడుకున్నా సరే నువ్వు కృష్ణుడిని ఇస్తా అన్నావు మరి నేను చెప్పిన జ్ఞానం కరెక్టా నాకు తెలిీదు జ్ఞానం కరెక్టా తెలిీదు ఆమె రాసిందా తెలీదు అదేవి వచ్చిందా తెలిీదు నేనైతే నా కళ్ళతో చూడలే బట్ నేను ఒకరు చెప్పింది విని నేను చెప్తున్నా సో ఈ క్వశ్చన్ అడిగిన నేను చెప్పడం కరెక్టా నేను చెప్పడం నీకు ఇష్టమా
(04:56) ఇది నిజంగా ఉందా నేను నిన్ను మెప్పించాను అంటే అంతే కదా ఇవన్నిటికి ఆ సారం అదే అయితే పొద్దున ఏం టీం్ వచ్చిందంటే ఎర్లీ మార్నింగ్ నాకు ఆ గోదాదేవి ఆ గోదాదేవి కాదు నన్ను ఒక నేను ట్రైన్ లో నుంచి దిగా నాతో పాటు ఇంకొక ఆవిడ దిగారు. అయితే ఒక బండ వచ్చి ఆగితే నేను ఆవిడని ఫస్ట్ ఎక్కమన్నా ఇవన్నీ టెస్ట్లు డ్రీమ్ లో నాతో ఆవిడ ఉంది నేను గబగబ ఎక్కుతున్నానా ఆవిడకి రెస్పెక్ట్ ఇచ్చి ఫస్ట్ ఆమె ఎక్కమంటున్నానా ఇవన్నీ చిన్న చిన్న టెస్ట్లు కానీ ప్రతిది టెస్ట్లు జరుగుతాయి మీకు నాకు 181 టెస్ట్లు జరిగాయి ఇప్పటి వరకు భౌతికం మీద నగల మీద మొహం మీద పిల్లల మీద
(05:33) హస్బెండ్ మీద అన్ని మొహాలు చూపించారు వాళ్ళు వాళ్ళు చచ్చిపోతున్నట్టు చూపించారు. పాటలో పడుతున్నట్టు చూపించారు పడ్డాక చనిపోయినట్టు చూపించారు. అది కూడా చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే అది ఫ్యూచర్ కాదు కానీ చాలా మందికి వస్తుంటుంది కదా మనవాళ్ళు చనిపోయినట్టు ఎవరికో పెళ్లి అయినట్టు అది ఫ్యూచర్ అంటే మీకు ఇప్పుడు ఉన్న ఏజ్ అయితే ఫ్యూచర్ నో మీ చిన్న ఇప్పుడు బేబీస్ అన్నారు కదా అది ఫ్యూచర్ కాదు మీకుేదో నేర్పిస్తున్నా ఏదో చెప్తున్నారు మన పిల్లలు చిన్నగా ఉంటే కరెక్ట్ మీకు ఇక్కడ పాము కరిస్తే గనుక అక్కడ మీకు రిలీజ్ అయిపోయినట్టు అయితే
(05:59) మనకి ఇది లాస్ట్ జన్మ అని ఎలా తెలుస్తుంది అంటే అది లాస్ట్ జన్మ అంటే కర్మపరంగా లాస్ట్ అవ్వచ్చు కానీ కర్మలు రాహిత్యంగా అంటే కర్మలు లేకుండా కూడా మళ్ళీ జన్మను తీసుకుంటాం నేను అన్నా కదా ఈ కోరికలు ఉంటాయి అవును లేకపోతే మంచితనం ఉంటాయి లేకపోతే అంటే ఈర్షలు అలాంటివి ఏమ ఉండవు ఇంకా లాస్ట్ లాస్ట్ జన్మల్లో మోస్ట్లీ ఈగో మేజర్ గా ఈగో అతి మంచితనం ఈ రెండిటికీ మళ్ళీ జన్మలు తీసుకోవడం చూసా నేను ఎవరైతే అయిపోయాయో జన్మలు లేకపోతే నాకు బాగా డబ్బుతో నేను ఒక జన్మని తీసుకుంటా అని ఇష్టంగా వస్తారు కానీ అప్పటికీ వాళ్ళు మోక్షానికి వాళ్ళు అర్హులు ఉండరు. ఈ కర్మలన్నీ పోవచ్చు
(06:39) కానీ మీరు మోక్షానికి అర్హలు ఉండరు ఆత్మ సాక్షాత్కారం అని ఇంకోటి ఉంటది ఇప్పుడు వీళ్ళందరూ స్వామినారాయణు గురునానకు జీసస్ వీళ్ళందరూ ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు రైట్ వీళ్ళ స్థితి అన్న మనం పొందాలి ఏదో ఒక స్థితి పొందాలి కదా అవును అవును ఏ స్థితి లేకుండా మీరు ఉంటే మీకు ఇంకా జన్మలు రాకుండా మళల సోల్ లాగానే ఉండిపోతారు వాటిని సురాసుర సోల్స్ అంటారు ఓహో మళ్ళీ అవ్వచ్చు మన బాడీలకు ఎంటర్ అయ్యి బాడీ కోసంఅని మళ్ళీ ఫుడ్ తింటుం అట్లా అనే ఛాన్సెస్ అందుకని మనకి ఎప్పుడైతే లాస్ట్ జన్మ అని ఎలా తెలుస్తుంది అంటే కర్మ పరంగా జన్మ పరంగా కాదు కర్మలు లాస్ట్ కి
(07:14) అయిపోతున్నాయి ఇంకా నాకు అంతా కథం కొట్టుకుంటున్నా ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక వ్యక్తి అనేకమైన కష్టాల్లో ఉండి ఎందుకంటే మనం ఏం చేస్తాం లాస్ట్ క్లాస్ లో ఒక 10 కర్మలు ఉన్నాయి మామూలుగా అయితే ఎప్పుడు మనం రెండు మూడో పెద్దవి తెచ్చుకుంటాం. ఒక 10 పెద్దవి ఉన్నాయి. ఆ 10 వేసేసుకొని వస్తారు ఎందుకంటే మీరు ఎన్నో జన్మలు ఇప్పటికి ఎత్తి అన్ని అనుభవించేసి మీ ఆత్మ పరంగా మీరు చాలా స్ట్రాంగ్ ఉంటారు.
(07:36) ఉమ్ అవి ఫేస్ చేసే శక్తి ఉంటది మీకు నవ్వుతూ ఫేస్ చేస్తారు అవన్నీ కరెక్ట్ అలాంటి సోల్ ఎవరైతే కష్టాలు ఉన్నా లేకున్నా ప్రతి కష్టాన్ని నవ్వుతూ దాన్ని తీసుకునే వాళ్ళు లాస్ట్ జన్మ అన్నమాట అంటే ఇంకా వాళ్ళకి ఇంకా చాలా మెచూర్డ్ సోల్స్ వాళ్ళు లాస్ట్ జన్మ కాకుండా ఇంకా ఇంకొక రెండు మూడో ఒకటో వాటఎవర్ దే ఆర్ ద మెచూర్డ్ సోల్స్ అంటాం మేము వాళ్ళని ఓహోహోహో బేబీ సోల్ ఉంటది యువత సోల్ ఉంటది మధ్య సోల్ ఉంటది మెచూర్డ్ సోల్ ఉంటది సో ఈ సోల్స్ అన్నిటికీ ఎట్లా గుర్తుపడతారు మీరు అంటే ఆ బిగినింగ్ ఆత్మలేమో ఫస్ట్ ఈ దొంగతనాలు ఇలాంటివి ఉంటాయి ఫస్ట్ చంపడాలు ఉంటాయి
(08:11) మాకు తొమ్మిది ఆత్మతలాలు ఉంటాయి ఫస్ట్ ఆత్మతలంలోకి వెళ్లేవాళ్ళు మనం అంటాం చూడండి గరుడ పురాణంలో ఉన్నట్టు నూనెలో వేయించడాలు అవి అవును అవి నిజంగా లేవు స్వర్గం నరకం అంటూ లేదు అది మనమే క్రియేట్ చేసుకుంటాం రైట్ ఎందుకంటే ఇప్పుడు నేను అన్నా కదా మీరు ఏది మాట్లాడితే ఏదంటే అదే మీ జీవితం అని ఆత్మపరంగా ఇన్స్టంట్ గా వస్తది ఎందుకంటే అప్పుడు మీకు బాడీ మనసు ఉండదు కాబట్టి మైండ్ ఉండదు కాబట్టి ఇప్పుడు మన మైండ్ ఏమంటే నాకు వన్ క్రోర్ కావాలి ఎక్కడ నుంచి వస్తది ఏ ల్ాండ్ అమ్ముతున్నావ్ నీకు ఏ జాబ్ ఉందని అంటదా లేదా ఆపేస్తదా లేదా అంతే కదా కానీ ఇక్కడ మీకు మైండ్ బాడీ లేదు
(08:44) ఆపడానికి ఏం లేదు మీకువన్ క్రోర్ అంటేవన్ క్రోర్ వస్తది. ఆ సో ఇక్కడ ఎవరైతే చంపడాలు అవన్నీ చేశారో వాళ్ళు ఎప్పుడైతే హత్యలు ఇలా చేసిన వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ సోల్ తలంలోకి వెళ్లి ఇవన్నీ క్రియేట్ చేసుకుంటారు. నేను ఇంతమందిని చంపిన కాబట్టి నాకు ఆయిల్ లో వేయించుతారు నాకు ఇది అవుతది అది అవుతది అని వాళ్ళు ఆటోమేటిక్ గా ఇలా క్రియేట్ చేసుకుంటారు.
(09:07) అంతేగాని నేను అత్యుత్తమమైన జీవితాన్ని జీవిస్తాను అని అనుకోరాదు అనుకోవద్దు ఆ సోల్ ఎందుకంటే సోల్ కి తెలుసు ఏం చేసిందో సో అందుకని వాళ్ళు అవన్నీ అనుభవిస్తూ ఉంటారు కానీ అవి కర్మ కాదు వాళ్ళు అనుభవించేది అందుకే మళ్ళీ మనం భూమి మీద ఎందుకు అనుభవిస్తున్నాం అక్కడ అనుభవిస్తే ఆల్రెడీ మీరు నూనెలో వేగారు ఇది నాకు క్వశ్చన్ ఉండేది చిన్నప్పటి నుంచి ఆల్రెడీ నూనెలు అక్కడ వేగిన మళ్ళీ వచ్చి ఇవన్నీ ఏంటి మళ్ళీ నేను ఎందుకు ఇక్కడ ఫేస్ చేయాలి అక్కడ ఫేస్ చేసాక అక్కడ స్వర్గంలో నేను ఆల్రెడీ అత్యుత్తమమైన జీవితాన్ని జీవించిన నా పుణ్యకర్మకి మళ్ళీ ఇక్కడ నేను ఎట్లా మరి మంచి మంచి
(09:35) నాకు డబ్బు ఎందుకున్నాయ ఇక్కడ ఎందుకు నేను ఇంత హ్యాపీ అంటే ఇంత పెద్ద ఇల్లు ఉంది అదంతా క్రియేట్ చేసుకోబడింది ఎందుకంటే నేను ఇక్కడ అన్ని మంచి పనులు చేశ కాబట్టి నేను ఆటోమేటిక్ గా నేను ఆత్మతలంలో హ్యాపీగా ఉంటా మంచిగా ఉంటా నాకు అన్ని ఉంటాయి అన్నది మీ భావన ఉంటది కాబట్టి అక్కడ అన్నీ ఉంటాయి
No comments:
Post a Comment