Friday, March 6, 2026

God 🙏power 🪷 is enter your 🌟eyes 👁️👁️then you see this 10sighns in your body 👁️

God 🙏power 🪷 is enter your 🌟eyes 👁️👁️then you see this 10sighns in your body 👁️

Author Name:చూడామణి1M

Youtube Channel Url:https://www.youtube.com/@chudamani812

Youtube Video URL:https://www.youtube.com/watch?v=FUP8nuuwEtI



Transcript:
(00:00) ఓం నమో నారాయణాయ ఇవాళ వీడియో చాలా చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న సూక్ష్మమైన విషయాలు మనకి భక్తులకి తెలియక మనము భ్రమలకు లోనైపోయి భక్తిని వదిలేసే ఆస్కారం అనేది ఉంటదిన్నమాట భగవంతుడి దయవలన ఈ సెల్ ఫోన్లు అనేవి రావడం మూలంగా ఇప్పుడు మీరు ఈ వీడియోస్ చూసి చాలా వరకు భక్తి మార్గంలో డౌట్స్ క్లియర్ చేసుకొని ముందుకు వెళ్లే ఆస్కారం ఉంది కానీ నేను భక్తి మార్గంలో ఉన్న కాలంలో లో సెల్ ఫోన్స్ లేవు కాబట్టి నాకు చాలా ఇబ్బంది అయింది అన్నమాట నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఆ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకూడదు అని చెప్పేసి ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎలా
(00:42) రిమూవ్ చేయాలి ఆ ప్రాబ్లమ్స్ ని అని చెప్పేసి కూడా వీడియోస్ చాలా చేస్తున్నాను. ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అవేర్నెస్ వీడియోస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. భక్తి మార్గంలో బ్రమలకు లోను కాకుండా కొన్ని అనారోగ్యాలు కూడా వచ్చినప్పుడు అవి ఈ స్పిరిచువల్ అవేకనింగ్ కి సింటమ్స్ అని చెప్పేసి మీకు తెలవాలని చెప్పేసి చెప్పిందే చెప్తూ కూడా చాలా వీడియోస్ చేసిన అన్నమాట నేను అంటే కొత్త కొత్త విషయాలు అప్పుడప్పుడు మళ్ళీ మీకు గుర్తు చేస్తూ ఉంటారున్నమాట కొత్త సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు కాబట్టి కాబట్టి ప్రతఒక్క వీడియో ఒక ఆనిముత్యం లాంటిది అన్నమాట భక్తులకి అంటే తీవ్రమైన
(01:19) భక్తి చేసే వాళ్ళకి ఇప్పుడే భక్తి మార్గంలోకి వచ్చి ఇంకా భక్తి మార్గంలో ముందుకు మేము వెళ్ళాలి అని ఆసక్తి అది భగవత్ కృప వల్లనే వస్తది. ఆ ఆసక్తి ఉన్నవాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రాకుండా ఉండడం కోసము నాకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ మీకు చెప్తూ వాటి నుంచి ఎట్లా బయట పడాలి అనేది కూడా నేను చెప్తూ ఉన్నా అన్నమాట. చెప్పి వదిలేయడం లేదు.
(01:43) కాబట్టి ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి ఓల్డ్ ఇస్ గోల్డ్ అని ఊరికే అనలేదు చూడండి అయితే ఇవాళ మనము భక్తులు భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత మామూలుగా నార్మల్ భక్తి చేస్తున్నా కూడా నిత్య పూజ కూడా అది ఒక సాధన అది డైలీ బై డైలీ చేస్తూ ఉంటే భగవన్ నామ స్మరణ కూడా ఒక సాధన డైలీ చేస్తుంటే ఏదైనా కూడా నిరంతరం చేస్తూ ఉంటే దాని యొక్క ఫలితం అనేది అద్భుతంగా మనం చూడొచ్చు అన్నమాట ఒక ఒక అబ్బాయి ఉన్నాడు స్కూల్ కి డైలీ పోతున్నాడు అలాంటప్పుడు డుమ్మాలు కొట్టకుండా పోతున్నందువలన అబ్బాయి స్టేట్ ర్యాంకు డిస్ట్రిక్ట్ ర్యాంకు ఇంకా పెద్ద పెద్ద ర్యాంకులుఏమో ఉంటాయి కదా అలా
(02:23) ర్యాంకులలో పాస్ అయ్యే అవకాశం ఉంటదిన్నమాట ఏదైనా కూడా అది మధ్య మధ్యలో గ్యాప్ రాకుండా మనము ఏదైనా కూడా చేస్తుంటే అది మనం అద్భుతంగా చేయగలుగుతాం అద్భుతమైన ఫలితాలు పొందుతాం అన్నమాట కాబట్టి చెప్తున్నా నిరంతర మంత్ర జపం చేసేవాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు భగవన్ నామ స్మరణ చేసేవాళ్ళు ఆఖరికి భజన చేసేవాళ్ళు నిత్యదీపారాధన చేసేవాళ్ళు వీళ్ళందరూ భక్తి యొక్క సాధకులు సాధనలు చేసేవాళ్ళు తపస్సు చేస్తున్న దాంతో సమానమైన ఫలితం కలిగిన వాళ్ళఅన్నమాట వీళ్ళ వీళ్ళకు ఎలాంటి ఆ ఎలాంటి సింటమ్స్ వస్తాయి అనేది చాలా వీడియోస్ చేస్తున్నా ఈరోజు వీడియోలో ఏందంటే
(03:04) దైవశక్తి విడుదల అవుతుదండి మీరు చేసిన మీరు చేసే సాధనలు ఏదో చేస్తున్నాము ఊరుకుంటున్నామ అనేది కాదు మీ వ్యక్తిత్వంలో కూడా మార్పు వస్తది మీరు ఇంతకుముందు ఎలాంటి వాళ్ళయినా సరే మీ వ్యక్తిత్వంలో మార్పు వస్తూ ఉంటది దైవశక్తి అనేది ఆ మంత్రంలో నుంచి ఆ నామంలో నుంచి ఆ భజనలో నుంచి ధ్యానంలో నుంచి పరమాత్మ యొక్క ఎనర్జీ యూనివర్సల్ పవర్ అనేది మీ శరీరం లోపలికి ప్రవేశిస్తూ ఉంటది అన్నమాట ఫస్ట్ చేసే పని అదే అన్నమాట కాబట్టి శరీరంలో శరీరంలో ఎక్కడ బ్లాకేజెస్ ఎక్కువ ఉన్నాయో అక్కడ పనితనం అనేది ఎక్కువ చేస్తూ ఉంటది అన్నమాట దాన్ని రిమూవ్ చేయడానికి ఆ బ్లాకేజ్
(03:40) కాబట్టి మనక అక్కడక్కడ పెయిన్స్ కూడా వస్తూఉంటాయి అయితే ముఖ్యంగా ఇది కళ్ళకు సంబంధించిన వీడియో కాబట్టి మనం కళ్ళ గురించి మాట్లాడుకుందాం. దైవశక్తి కళ్ళల్లోకి కూడా ప్రవేశిస్తదా అంటే ఎందుకు ప్రవేశించదు ప్రవేశిస్తది శరీరం మొత్తం మొత్తం ప్రవేశిస్తది కాకపోతే మీకు తెలుస్తుంటది ఎక్కడ ప్రవేశించింది అనేది కూడా అర్థంవుతది కానీ దాన్ని అనారోగ్యం అనుకుంటాం మనం ఆ ఏదో బ్రమలకు లోనవుతుంటాం అన్నమాట కాదు ముఖ్యంగా ఈ కళ్ళల్లోకి ప్రవేశించినప్పుడు ముఖ్యంగా ఫస్ట్ ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఏం జరుగుతదో తెలుసా కళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కళ్ళల్లో లో
(04:17) నీళ్ళ వచ్చేస్తూ ఉంటాయి భగవంతుని తలుచుకోగానే కళ్ళల్లో నీళ్ళ వస్తాయి తలుచుకోకపోయినా కూడా జస్ట్ అప్పుడప్పుడు మీరు భగవంతుడు గుర్తుకు రాగానే కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి తన్మయత్వానికి లోనైపోతూ ఉంటారు అన్నమాట కళ్ళు శుద్ధీకరణ స్టార్ట్ అయింది అన్నమాట ఇంకొకటి ఏందంటే కళ్ళు కళ్ళు ఎర్రగా కావడం కూడా స్టార్ట్ అవుతది ఆ రెడ్డిష్ గా కూడా అవుతాయి కళ్ళు అప్పుడు రెడ్డిష్ గా అయినప్పుడు మీకు మీరు డ్రాప్స్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు ఆ దీనికి భక్తి మార్గంలో వచ్చే అనారోగ్యాలు ఏమైనా ఉంటే వాటికి మనం చికిత్స చేయించుకోవాల్సిన అవసరం కూడా
(04:56) వస్తది అది కచ్చితంగా నేను చెప్పగలను ఇక్కడ అబద్ధాలు ఇప్పుడు దైవశక్తి ప్రవేశించింది కాబట్టి దైవమే చూసుకుంటది అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉండడం కాదు కళ్ళు ఎర్రగా అవుతున్నాయి ఏమైనా హీట్ ఇంక్రీస్ చేసేవి ఏమైనా తింటున్నారా చలవ చేసేవి తినాలి ఆహారంలో మార్పు రావాలి ఆలోచన విధానంలో మార్పు రావాలి ఇవన్నీ మనకు బేస్ అయి ఉంటాయి అన్నమాట కళ్ళు ముఖ్యంగా ఎర్రగా రెడ్డిష్ గా అవుతాయి కళ్ళల్లో ఊసులు దూడడం అనేది కూడా అవుతది ఇంకా ఒక్కొక్కసారి కళ్ళు అదరడం అనేది కూడా జరుగుతది కళ్ళు అదురుతుంటాయి అన్నమాట అదన్నమాట ముఖ్యంగా మీకు ఇక్కడ ఒక విషయం
(05:32) చెప్తా వినండి దైవశక్తి అంటే అది ఒక పవర్ స్పిరిచువల్ పవర్ అనే కాదు ముఖ్యంగా దైవశక్తి అంటే ఇప్పుడు కళ్ళల్లో మీకు దైవశక్తి ప్రవేశించింది అంటే కళ్ళల్లో ఒక మాత ఉంటదన్నమాట సిద్ధిమాత దివ్య దృష్టి ఓపెన్ అయ్యే ముందే ఇవన్నీ జరుగుతాయి. ఈ సిద్ధిమాత అనే ఆమె ఆమె మాత దేవత అన్నమాట ఆమె జాగృతం అవుతది. మీరు ఏమనుకుంటున్నారు మామూలుగా ఏదో స్పిరిచువల్ పవర్ వచ్చేసి ఆ విధంగా క్లెన్జింగ్ చేస్తూంది అంటే అక్కడక్కడ మీ శరీరం మొత్తంలో కోటాను కోట్ల దేవీ దేవతలు నిక్షిప్తమై ఉంటారున్నమాట మన శరీరంలో అందుకనే శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ముఖ్యంగా మనం జన్మించింది
(06:14) భగవత్ సాక్షాత్కారం కోసమే దాన్ని సాధించాలన్నా కూడా శరీరం బాగుండాలి కాబట్టి మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అది ముఖ్యం అయితే దేవతా శక్తి జాగృత అవుతది అన్నమాట ఆమె అక్కడ చేసే చర్యలే అన్నమాట ఇవి క్లెన్జింగ్ ప్రాసెస్ అమ్మవారు చేస్తది అన్నమాట కళ్ళల్లో అమ్మవారు ఆజ్ఞ చక్రం దగ్గర అమ్మవారు ఇప్పుడు షట్చక్రాలలో కూడా ఆ దేవీ దేవతలు నివాసమై ఉంటారు కదా ఇప్పుడు కమల దలాలు ఉంటాయి కదా తామర పువ్వులు ఎన్ని తామర రేకులు ఉన్నాయో ఒక్కొక్క రేకు మీద ఒక్కో దేవత ఆసీనమై ఉంటది మధ్యలో మళ్ళీ ఇంకో దేవత ఆసీనమై ఉంటది ఆ చక్రంలో మెయిన్ దేవత
(06:55) వీటన్నిటి గురించి మనము ఏ ఏ దేవతలు ఆసీనమై ఉంటరో అది నేను ఆల్రెడీ వీడియో చేసిన దానికి వ్యూస్ రాలేదు అలాంటివి చూడరు. ఇవి ఇలాంటివే చూస్తారు. ఆ ఏ దేవతలు ఆసీనమై ఉన్నారు అని కూడా నేను చేసిన ఎప్పుడో స్టార్టింగ్ లో సంవత్సరం క్రితం చేసిన అన్నమాట. అయితే ముఖ్యంగా కాబట్టి కళ్ళల్లో దేవత జాగృతమయింది అని అర్థము అక్కడ ముఖ్యంగా ఇలా కళ్ళు ఎర్రబడడం కళ్ళలో నుంచి నీళ్లు కారడము ఇలాంటి సింటమ్స్ చెప్పా కదా ఇవి కంప్లీట్ అయ్యాక ఏ విధంగా ఉంటదంటే కళ్ళు తేజస్సుతోని మెరిసిపోతుంటాయి అన్నమాట కళ్ళల్లో మెరుపు వచ్చేస్తది అన్నమాట ఆ అట్లా వచ్చేసింది మీ కళ్ళు
(07:35) చూస్తే కూడా వేరే వాళ్ళు గుర్తుపడతారన్నమాట ఇంతకుముందు కళ్ళు కావవి అని చెప్పేసి ఒక దైవికమైన యోగి కళ్ళలాగా తయారవుతాయి అన్నమాట అవి అంతేకాదు ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి చెప్తా వీడియో లాస్ట్ వరకు వినండి. ఫస్ట్ లక్షణం చెప్తా అండి ఏందంటే మనము మనకి ఇలాంటి కళ్ళు ఎర్రబడడం ఇలాంటివన్నీ జరిగిన తర్వాత మనకు మనకు మనకే తెలుస్తుంటది అన్నమాట దివ్య దృష్టి ఓపెన్ అవ్వబోతుంది అని అది ఏ విధంగా అంటే ఎదుటి వ్యక్తి దివ్య దృష్టి ఓపెన్ అవ్వబోతుంది అంటే దాదాపు మనం గుంపులలో ఉండమండి మౌనంగానే తయారవుతాము అనవసరంగా కూడా మాట్లాడము ఆ ఆ స్టేజ్ కి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా
(08:15) ఎదుటి వ్యక్తి మనతో మాట్లాడకుండా నే అతను ఏం చెప్పబోతున్నాడు అనేది మనం అతన్ని చూడగానే మనం చెప్పేస్తాం అన్నమాట అతను ఎలాంటివాడు అనేది కూడా మనకు తెలిసిపోతది. ఇవన్నీ ఈ సిద్దుల పట్ల ఆకర్షణ అనేది ఉండకూడదు అండి ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్ళలేకపోతాము కాకపోతే నేను అవేర్నెస్ కోసం చెప్తూ ఉంటా అన్నమాట ఈ సిద్దుల వల్ల కొంచెం కొంచెం మనకు డిస్టర్బెన్స్ కూడా అయితది అన్నమాట ఎందుకంటే ఇతరుల ఇన్నర్సెన్స్ కూడా తెలుస్తూ ఉంటది మనకి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది దానివల్ల కొంతమంది ఇంకా ఆత్మజ్ఞాన దిశగా వెళ్ళని వాళ్ళు అయ్యో నా గురించి ఇట్లా
(08:50) అనుకుంటుందా నా గురించి తను ఇట్లా అనుకుంటున్నాడా అని కూడా ఫీల్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి సిద్ధులు అందుకనే అవాంతరాలు భక్తి తికి అవాంతరాలు అని చెప్పేసి రామకృష్ణ పరమహంస గారు సిద్ధులను సిద్ధులను త్యజించాలి అని కూడా చెప్తాడున్నమాట సిద్ధులను గురించి ఆలోచించొద్దు అసలు సిద్ధులు వచ్చినా కూడా అసలు వాటిని పట్టించుకోవద్దు వాటిని ఉపయోగించకూడదు అని కూడా చెప్తాడు అన్నమాట కాకపోతే మనం ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే మనకు నిజంగా మన మంత్రం ఫలించిందా మన భక్తి ఫలించిందా మనం సరైన దారిలో వెళ్తున్నామా అని తెలియజేయడానికి ఈ సిద్ధులు వస్తున్నప్పుడు
(09:26) మనం నిజమైన దారిలోనే వెళ్తున్నాం మనం కరెక్ట్ వే లోనే వెళ్తున్నాం భక్తి మార్గంలో భగవంతుడు మన పట్ల సంతోషంగానే ఉన్నాడని తెలుసుకోవడానికి ఈ సిద్ధులు అనేవి ఉపయోగపటి ఉపయోగపడేలాగా మనం ప్రవర్తించాలన్నమాట అంతేగాని వాటి పట్ల ఆకర్షితమై వేరే వాళ్ళ గురించి తెలుసుకోవడం గురించి అట్లా ఆసక్తి పరచకూడదు అని నా అభిప్రాయం అన్నమాట.
(09:50) ముఖ్యంగా దివ్య దృష్టి ఓపెన్ అయిపోయి కళ్ళు తేజస్సుగా ఉన్నాయి అంటే మొహం కూడా తేజస్సుగా మారిపోయే ఉంటుందండి. ఎందుకంటే అది జరిగిన తర్వాతనే దివ్య దృష్టి ఓపెన్ అవుతది కాబట్టి ఆ తేజస్సుకు ఆ ఆకర్షణకి ఆ మెరుపు ఎట్లా అంటే దేవత లాగా ఆ ఒక గర్భగుడిలో దేవత లాగా స్త్రీ ఒకవేళ పురుషుడు అయితే సాక్షాత్తు పరమశివుడులాగా కనిపించడం అనేది తటస్థిస్తుది అన్నమాట.
(10:14) ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏందంటే కళ్ళు మీకు దివ్య దృష్టి ఓపెన్ అవ్వబోతుంది అన్నప్పుడు మీకు ఆల్రెడీ మొహంలో తేజస్సు వచ్చేస్తదండి ఫేషియల్ చేసుకున్నట్టుగా మెరుస్తూ ఉంటది అన్నమాట మొహము అంటే అమ్మవారిలాగా కనిపిస్తారన్నమాట దైవశక్తి ప్రవేశిస్తది కాబట్టి ఒక ఏంజిల్ లాగా ఒక దివ్యశక్తి లాగా ఒక దేవత సాక్షాత్తు గర్భగుడిలోని అమ్మవారిలాగా స్త్రీలు కనిపిస్తారు పురుషులు అయితే సాక్షాత్తు పరమశివుడులాగా కనిపిస్తారన్నమాట చెడు దృష్టితో కూడా మిమ్మల్ని చూడలేరున్నమాట ఒకవేళ చూస్తే వాడికి వెంటనే ఏదో ఒకటి అయితది అన్నమాట అంత అంత పవర్ మీకు వచ్చేసిందని అర్థం అన్నమాట ముఖ్యంగా ఈ
(10:53) ఇక్కడ ఒక విషయం చెప్తా ఏందంటే ఇంత తేజస్సు వచ్చేస్తది కాబట్టి ఎవ్వరైనా కూడా నార్మల్ పీపుల్ అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా దైవ భక్తులను అంటే భక్తులను వీళ్ళు భక్తులు అని చెప్పేసి గుర్తించలేని వాళ్ళు ఉంటారు ఇంకా చాలా అదమ స్థాయిలో ఉన్నవాళ్ళు జన్మలు తీసుకొని ఉన్నవాళ్ళ వాళ్ళు ఉండరు కదా వాళ్ళు అసలు దైవభక్తితోనే ఉండరు మంచి వ్యక్తిత్వంతోన ఉండరు కానీ మన ఆ మనలో ఉన్న తేజస్సును చూసి వాళ్ళు ఆకర్షణకి గురవుతారు అన్నమాట ఆ అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తా ఏందంటే ఒక పెళ్లికి వెళ్ళింరు మీరు ఆ పెళ్లిలో పెళ్లికి వెళ్ళినప్పుడు దాదాపుగా
(11:33) ఒక వందల మంది ఉంటారు ఆ పెళ్లిలో అవునా ఆ వందల మందిలో ఆ 200 మంది ఉన్నారు అనుకుందాం మనం ఎందుకంటే ఇవి నా అనుభవాలు కూడా కాబట్టి చెప్తున్నా గుంపులలో వెళ్ళినప్పుడు ఆ గుంపులో 100 మంది ఉన్నారు అంటే ఆ 100 మందిలో 80 మంది కచ్చితంగా కరెక్ట్ గా తలకాయలు మీ వైపుకే తిరుగుతాయి. తిరిగి ఒక నిమిషం రెండు నిమిషాల పాటు మిమ్మల్ని చూస్తారన్నమాట.
(11:56) కనీసం కొన్ని సెకండ్ల పాటు అయినా ఇట్లా బిత్తరపై చూస్తారన్నమాట. ఎవరు ఈమె ఇంత దేవతలాగా ఉంది అని చెప్పేసి ఏదో ఒక ఆకర్షణ శక్తి అన్నమాట. అది నార్మల్ గా ఇట్లా నార్మల్ పీపుల్ కి ఉండదు. అదన్నమాట. అట్లా అని చెప్పేసి మనం అందాల రాసిలాగా మనం ఉన్నామా అంటే అట్లా ఏం లేదు ఇక్కడ అందంతో సంబంధం లేదు అది ఒక ఆకర్షణ శక్తి దైవిక శక్తి మన లోపల ప్రవేశించినప్పుడు అది ఒక ఆకర్షణ శక్తి అనేది వచ్చేస్తది అన్నమాట ఇది అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పగలుగుతున్నా ఎందుకంటే నా అనుభవంలో ఇది చాలాసార్లు తటస్తించింది అందుకని కూడా నేను గుంపులలో వెళ్ళను నాకు సిగ్గు
(12:33) అనిపిస్తది అన్నమాట ఎందుకనో ఇట్లా వెళ్ళగానే ఇప్పుడు పెళ్లికి వెళ్ళిన అనుకోండి ఏదో నార్మల్ గా తయారయి వెళ్తాం కదా తప్పదు గనుక ఆ పెళ్లిలో 200 మంది ఉంటే ఆ 100 మంది తలకాయలు చూస్తూనే ఉంటాయి అన్నమాట ఇట్లా నన్ను చూస్తున్నారని నాకు అర్థమవుతది. ఆ నాకు సైడ్స్ నుంచి మనకు అర్థం కాదా చూస్తున్నారు అని చెప్పేసి కనిపిస్తుంటది కదా అట్లా అన్నమాట అట్లా దైవశక్తి అనేది ఆకర్షణ శక్తి లాగా మారిపోది అంటే ఆకర్షించబడదాం అన్నమాట మనం అది లలిత సహస్రనామాలలో కూడా ఉంటది చూడండి మనకు లలితా సహస్రనామాల అర్థాలు తెలిస్తే దైవశక్తి ప్రవేశించినప్పుడు ఎట్లా మనం మనం
(13:12) ఎట్లా తయారవుతామో కూడా అందులో ఉంటాయి లలిత సహస్రనామాల మీనింగ్స్ లో అదన్నమాట ఇదొక రెండవ సింటమ్ అన్నమాట కళ్ళల్లో దివ్యశక్తి ప్రవేశించినప్పుడు దైవశక్తి ప్రవేశించినప్పుడు కళ్ళకు ఆజ్ఞ చక్రానికి అంటే త్రినేత్రం మనకు అందరికీ ఉంటదండి ఆజ్ఞా చక్రం ఆ ఆజ్ఞ చక్రం దగ్గర వైబ్రేషన్స్ కూడా వస్తాయి ఎందుకంటే దానికి దీనికి కొంచెమే డిస్టెన్స్ కదా అండి ఈ శక్తి అక్కడ ప్రవేశించి మళ్ళీ ఆజ్ఞ చక్రాన్ని ఓపెన్ చేయడానికి కూడా చూస్తుంటది అన్నమాట.
(13:43) అంతేకాదు ఒక్కొక్కసారి ఆజ్ఞ చక్రం ఓపెన్ అయిపోయిన తర్వాతనే దివ్య దృష్టి కూడా వచ్చే అవకాశం ఉంటది. అందరికీ ఒకే రకంగా ఉండదండి. అయితే ముఖ్యంగా ఈ అందుకని చెప్పేసే దివ్య దృష్టి ఓపెన్ అయ్యేటప్పుడు మీకు ఆజ్ఞ చక్రం దగ్గర కూడా లాగడము చీమలు బాకినట్టు అవ్వడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా ఆ ప్రాసెస్ ఆగిపోయిన తర్వాత మీకు దివ్య దృష్టితో పాటు ఆజ్ఞా చక్రం కూడా ఓపెన్ అయ్యే ఆస్కారం ఉంటది ఆజ్ఞా చక్రంలో ఇక్కడ ఒక విషయం చెప్తా ఆజ్ఞా చక్రంలో ఐదు పొరలు ఉంటాయండి ఆ ఐదు పొరలలో ఫస్ట్ మీకు సింటమ్ వస్తది చూడండి లాగినట్టు అవ్వడము చీమలు వాగినట్టు అవ్వడము ఒక పొర తొలగిపోతుంది అని అర్థం
(14:24) అన్నమాట అట్లా ఐదు పొరలు ఉంటాయి మనం ఆజ్ఞ చక్రం గురించి ప్రత్యేకమైన వీడియో చేసుకుందాం ఇంకొకటి ఇది కళ్ళ గురించి కదా ఒక్కొక్క పూర విడిపోతూ ఉంటే అప్పుడు మనకి ఆజ్ఞ చక్రము క్లియర్ అవుతూ ఉంటది అన్నమాట అంటే క్లియర్ గా యక్టివ్ అవుతది అన్నమాట అంటే ఉదాహరణకి ఇక్కడ చెప్తా నేను ఊరుకోను కదా మళ్ళీ ఇంకో వీడియో వరకు నేను ఆగలేను ఏందంటే చెప్పేయాలి మళ్ళీ మీరు మీరు ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు ఒక టార్చ్ లైట్ ఉదాహరణకు చెప్తే చూడండి ఒక టార్చ్ లైట్ ఉంది టార్చ్ లైట్ ఓపెన్ చేసినప్పుడు మనకు కాంతి ఎంతో దూరం వరకు వెళ్తది కదా కనిపిస్తది మనకు చీకట్లో అయితే ఆ టార్చ్
(15:00) లైట్ కి లైట్ కి ఎదురుంగా మనము ఉల్లి పొరలు లాంటివి ఉల్లి పొరక ఉంటది కదా ఉల్లి పొరకలు లాంటివి ఐదు పొరలు పెట్టినమ అనుకోండి ఆ అప్పుడు కాంతి కనిపించదు ఆజ్ఞా చక్రం టార్చ్ లైట్ ఆజ్ఞ చక్రం అయితే ఉల్లి పొరకలు లాంటి పొరలు ఉంటాయన్నమాట ఐదు పొరలు ఉంటాయన్నమాట ఐదు పొరలు ఒక్కొక్కటి తొలగిపోతున్న కొద్ది ఒక్కొక్క సింటమ్ వస్తూ ఉంటది మనకి ఆజ్ఞా చక్రం దగ్గర ఒక్కొక్కసారి తలనొప్పి విపరీతమైన మైగ్రేన్ పెయిన్ అలాంటివి కూడా వస్తూ ఉంటాయి అంటే బ్లాకేజ్ ఎక్కువ ఉంటేనే అట్లా వస్తాయి బ్లాకేజ్ ఎక్కువ లేదు పూర్వజన్మలోనే మీరు చాలా సాధనలు చేసి ఆజ్ఞ చక్రం వరకు
(15:36) వచ్చినరు అయితే మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమి రావండి. మ్ మళ్ళీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువ వరకు వస్తాయి అంటే మీరు ఇటు భక్తి సాధనలు చేసుకుంటూ మళ్ళీ అర్చడ్ వర్గాలను ఇంద్రియాలను మీరు రాసుకొని పూసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు ఆ బ్యాడ్ వ్యక్తులతోని కూడా మీరు ముచ్చట్లు పెడుతూ వాళ్ళతో పాటు బ్యాడ్ గా మాట్లాడుతూ ఉన్నప్పుడు భక్తి మార్గంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
(16:03) ముఖ్యంగా ఏందంటే భక్తి మార్గంలో మీరు మంత్ర సాధనలు విపరీత ధ్యానం ధ్యానం ప్రతిరోజు గంటలు గంటలు చేస్తున్నారు మీకు కుండలిని జాగరణ జరిగింది అని ఇప్పుడు మన ఛానల్ లో వీడియోస్ చూసేస్తే మీకు తెలిసిపోతది మీకు కుండలిని జారణ జరిగిందా లేదా అనేది నేను చెప్పేవన్నీ అవే కదా జరిగింది అని మీకు అనుమానం వస్తే అప్పుడప్పుడు బ్రహ్మచర్యం పాటించడం మంచిది.
(16:27) అవును బ్రహ్మచర్యం పాటించకుండా ఉంటే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ఇది నిజం అండి ఇది నిజం మీరు మీకు గురువులు ఉంటే కనుక్కోండి ఎవరినైనా కూడా ఇది నిజం బ్రహ్మచర్యము అనేది చేయకుండా భక్తి సాధనలు విపరీతంగా చేస్తూ కుండలిని జాగరణ అయినప్పుడు అమ్మకు ఆటంకం అయతది. కాళీమాత ఒక్కో చక్రాన్ని దాటుకుంటూ క్లెన్జింగ్ చేసుకుంటూ దాటుకుంటూ వెళ్ళాలంటే ఆమెకు ఆటంకం అయతది ఆమెకు ఆమె చాలా ఇబ్బందికి గురవి మనకు ఇబ్బందులకు గురిచేస్తది.
(16:58) కాబట్టి బ్రహ్మచర్యము మరి సంసారంలో ఉన్నప్పుడు భార్యా భర్తలు ఉన్నప్పుడు ఎట్లా బ్రహ్మచర్యం చేయాలి మేము భక్తి సాధనలు కూడా చేస్తున్నామ అన్నప్పుడు చూడండి నేనైతే నా సలహా ఇది మీ గురువులని కూడా అడగండి మీ గురువులు ఉన్నవాళ్ళఅయితే నా సలహా ఏందంటే ఒక ఐదు రోజులు దీక్ష ఐదు రోజులు ఇంట్లోనే ఐదు రోజుల్లో దీక్షలో ఉంటా 10 రోజులు 11 రోజులు దీక్షలో ఉంటా అని మీ భార్య భక్తురాలు అయితే భర్తని భర్త భక్తుడు అయితే భార్య అని కన్విన్స్ చేసి అయ్య అయ్యప్ప మాలలు వేసుకుంటారు కదా 40 రోజులు దీక్షలు అట్లా కాకుండా మధ్య మధ్యలో నెలలో నెలలో 10 రోజుల దీక్ష ఐదు రోజులు ఆ వ్యక్తిని బట్టి ఆ మీ పార్ట్నర్ ని బట్టి
(17:38) మీరు అతన్ని ఒప్పించగలిగితే అప్పుడప్పుడు బ్రహ్మచర్య దీక్ష తీసుకొని బ్రహ్మచర్యం చేస్తూ మీరు గనుక ఈ భక్తి సాధనలు చేస్తే త్వర త్వరగా మీకు ఏమంటారు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట అంతే కాదు ముఖ్యంగా ఆ పెళ్లి గాని వాళ్ళు ఎవరైతేనా ఉంటే వాళ్ళు బ్రహ్మచర్యమే కదా ఇగా పెళ్లి కాని వాళ్ళు ఉంటే చిన్న వయసులో తొందరగా భక్తి మార్గంలోకి వస్తే చిన్న వయసులో ఉడుకు రక్తం ఆరోగ్యంగా ఉంటది కదా తొందరగా సహస్రహర చక్రం వరకు వెళ్ళిపోయే ఆస్కారం కూడా ఉంటది కానీ ఇది ప్రారబ్ధ పాప కర్మతోని ముడిబడి ఉంటది.
(18:15) ప్రారబ్ధ పాప కర్మ ఉంటే చిన్న వయసులో ఉన్న వ్యక్తినైనా కూడా భక్తి మార్గం చేయనేయదు అడ్డుపడుతది అన్నమాట కాబట్టి ఇదంతా కర్మలతోని సంబంధం ఉంటది. అందరూ చెయ్యాలనుకుంటే ఇప్పుడు నేనున్నా నేను చెయ్యాలని రోజుకు 20 మాలలు చెయ్యాలని నా మనసు లాగుతుంటది కానీ చెయ్యగలనా నేను చెయ్యలేని స్థితిలో ఉన్నా ప్రారబ్ధ పాపకర్మ మూలంగా నాకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చింది కాబట్టి చేయలేను అన్ని మాలలు చేస్తే నాకు బాడీ హీట్ ఇంక్రీస్ అయిపోతది ఐబిడి అనేది హీట్ దే కదా మరి హీట్ జబ్బే కదా హీట్ ఉండకూడదు చలవగా ఉండాలి బాడీ కాబట్టి చలవ చేసేవి తింటున్నా కూడా మనము ఎక్కువ మాలలు జపం చేసినప్పుడు
(18:53) హీట్ ఇంక్రీస్ అవుతది కాబట్టే పండ్లు ఫలాలు తినుకుంటూ ఎక్కువ గాలిని మన శరీరం లోపలికి పీల్చుకుంటూ ఉండే ప్రాణాయామాలు చేస్తూ యోగా ద్వారా శరీరాన్ని దృఢంగా ఉంచుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట ముఖ్యంగా దివ్య దృష్టి ఓపెన్ అయినప్పుడు ఏం జరుగుతది అంటే ఇతరుల ఇన్నర్సెన్స్ఏ కాదు మనము వస్తువుల యొక్క ఆ ఆరాన్ని కూడా కనిపెట్టగలుగుతాం అన్నమాట ఇతరుల ఆరాన్ని ఎట్లా చూడగలుగుతామో ఆభామండలాన్ని వాళ్ళు నెగిటివ్ పర్సన్స్ పాజిటివ్ పర్సన్స్ అనేది చూడగలుగుతామో వాళ్ళు ఎక్కువ శక్తిమంతుల అంటే ఆరా స్ట్రాంగ్ గా ఉన్నవాళ్ళ భక్తులు కాకపోయినా కూడా కొంతమంది ఆరా స్ట్రాంగ్ గా ఉంటది ఎందుకంటే
(19:31) అది పూర్వజన్మకి బేస్ అయి ఉంటదిఅన్నమాట వాళ్ళది పూర్వజన్మలలో భక్తులు అయితే ఈ జన్మలో కూడా భక్తులుగా ఉండాలని ఏమి లేదన్నమాట పూర్వజన్మ భక్తి చేసిన పుణ్య మూలంగా వాళ్ళకి సుఖాల సంపదలను ఇస్తాడు భగవంతుడు వీళ్ళ వీళ్ళఏం చేశారన్నమాట పూర్వజన్మలో భక్తులయినా కూడా వీళ్ళు సుఖ సంపదలలో ఓలలాడుతూ భగవంతుని మర్చిపోతారు ఈ జన్మలో అందుకనే కుంతిదేవి అంటాది చూడండి శ్రీకృష్ణుడితో నీకు ఏం కావాలో కోరుకో అని శ్రీకృష్ణుడు అడిగినప్పుడు కుంతిదేవి అంటాది నాకు కష్టాలనే ఇయి అప్పుడే నిన్ను గుర్తు చేసుకుంటా సుఖ సంపదలని ఇచ్చినవ అనుకో తండ్రి నేను నిన్ను గుర్తు
(20:07) చేసుకోనేమో అని నాకు భయంవైతుంది అని చెప్పేసి ఆయన అడుగుతది అన్నమాట అందుకని ఈ నాస్తికులు కూడా భక్తులు కాదని మనం అనుకోవడానికి వీలు లేదు వీళ్ళు కూడా పూర్వజన్మలలో ఒక ఋషులు అయి ఉండొచ్చు తపస్సు చేసి ఉండవచ్చు కానీ ఆ పుణ్య ఫలితంగా వీళ్ళకు సుఖాలను సంపదలను ఇచ్చినప్పుడు వీళ్ళు మాయలో పడిపోతారు అన్నమాట అది అయితే ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని కూడా గుర్తించగలుగుతారు అన్నమాట చూడగానే ఇంక మనము వాళ్ళ జీవిత చరిత్ర కూడా చెప్పే స్థాయికి కూడా వచ్చేస్తాం ఇంకోటి ఏందంటే ఈ మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనం మాత్రమే ఉన్నాం పక్షులు సరి స్వరూపాలు ఇలాంటి
(20:47) జీవజంతు జాలాలే ఉన్నాయని మనం అనుకుంటాం కానీ దివ్య దృష్టి ఓపెన్ అయినప్పుడు మనకి తెలిసి తెలిసిపోతది చుట్టూ చుట్టూ వేరే ఇతర శక్తులు ఇతర లోకాల్లోని యక్ష కిన్నెర కింపురుష లోకాల్లోని దేవి దేవతలు కూడా భూమి మీద సంచరిస్తూ ఉంటారు. యోగుల శరీరాలు అంటే యోగుల ఆత్మలు కూడా సంచరిస్తూ ఉంటాయి. భక్తులను ముఖ్యంగా బ్రాహ్మ ముహూర్తంలో భక్తులను ఇంకా భక్తి మార్గంలోకి లాగడానికి దైవీ సంపదలు అనేవి దివ్య శక్తులు అనేవి తిరుగుతూ ఉంటాయి.
(21:18) బ్రాహ్మ ముహూర్తంలో బ్రాహ్మ ముహూర్తంలో లేస్తే అందుకని మనకి ఎక్కువ శాతం దైవశక్తిని మన శరీరం లోపలికి ప్రవేశింప చేసుకోగలం అలాంటి దివ్య శక్తులు మనకు ప్రస్పుటంగా కనిపిస్తాయి అని చెప్పాను ఎందుకంటే ఎంత మేరకు మీకు దివ్య దృష్టి ఓపెన్ అయిన అనేదాన్ని బట్టి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఆ ఇలా అంటే దివ్యశక్తులు మాత్రమే కనిపిస్తాయి అంటే లేదు ఇతర ఆత్మలు అసంతృప్త ఆత్మలు ఆ భూతప్రేత పిశాచాలు ఇలాంటివి కూడా కనిపిస్తాయి ఇక వేరే ఇతర ఆ పాతాళ లోకంలో ఉన్నవి ఏవైనా కనిపించొచ్చు కాబట్టి ఇక్కడ మళ్ళీ భక్తులు ఏమైపోతారుంటే భయపడి వెనక్కి తగ్గుతారు కొంతమంది అందరూ కాదు అందరూ కాదు
(22:01) అలా తగ్గేవాళ్ళు వెనక్కి తగ్గి భక్తి ఆపే వాళ్ళు కూడా వాళ్ళ అది ప్రారబ్ధ పాపకర్మే అండి అది ఎందుకంటే అందరూ అట్లా ఆపరు ఈ ప్రారబ్ధ పాపకర్మలు భక్తి మార్గంలో కూడా ముందుకు వెళ్ళనివ్వండి వెళ్ళనివ్వవు గురువును కూడా వెతికే వెతుక్కునే అంత కుటుంబం కూడా ఇవ్వదు ఎందుకంటే ఉదాహరణకునా నా జీవితమే ఆ భక్తి మార్గంలో ఇంకా ముందుకు నేను ఒక్కదాన్నే వెళ్ళగలను గురువు లేకున్నా అయినా కూడా నేను తీవ్ర భక్తి చేసే స్థితిలో నా ఆరోగ్యం లేదు కాబట్టి నేను చేయలేను చేయలేను చేయలేకున్నా కూడా చేయగలిగే అంత ఆరోగ్యంలో ఆరోగ్యంగా ఉన్నవాళ్ళకు నేను సజెషన్స్ ఇవ్వచ్చు కదా
(22:42) అని చెప్పేసే నేను ఈ ఛానల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఆరోగ్యం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి గురువు దొరకగలిగితే గురువుని సంపాదించుకోవాలండి చాలా ఈజీగా ఈ జన్మలోనే మీరు సహస్రార చక్రం వరకు వెళ్ళిపోయే ఆస్కారం ఉంటది మోక్షమో వైకుంఠ ప్రాప్తో కైలాస ప్రాప్తో కలిగే అవకాశం ఉంటదన్నమాట ముఖ్యంగా ఇట్లా మనకు శక్తులు కనిపించినప్పుడు మనం భయపడతాం అన్నమాట అంటే నేనైతే భయపడలేదుఅన్నమాట నాకు చిన్నప్పటి నుంచే కనిపిస్తాయి.
(23:09) అది పాత సబ్స్క్రైబర్స్ కి తెలుసు మళ్ళీ నా సోద అంతా ఎందుకు చెప్పడం మీ సూగు పడతారు పాపం కొత్త సబ్స్క్రైబర్స్ అయితే పాత వీడియోస్ చూడండి మీకు అర్థమవుతది ఓల్డ్ వీడియోస్ అయితే ఈ ఇట్లా కనిపించినప్పుడు భయపడి వెనక్కి తగ్గకూడదండి అదే చెప్తున్నా నేను వెనక్కి తగ్గమాకండి అసలు మీకు ఎందుకు భయము పరమాత్మ యొక్క ఎనర్జీ అంటే పరమాత్మే మీ చుట్టూ ఉన్నాడు మీ లోపల ఉన్నాడు దివ్య శక్తులు ఉన్నాయి మీ చుట్టూ అలాంటప్పుడు ఏ శక్తి అనిపిస్తే ఏందండి దాని మీద దృష్టి పెట్టమాకండి అసలుకి నన్ను అడిగితే ఏది కనిపించినా కూడా అసలు దృష్టే పెట్టమాకండి ఆ వేస్ట్ అసలుకి దృష్టి పెట్టకుండా మీ మీ
(23:52) భక్తి సాధనలు ఏమున్నాయి మీ ఇంట్లో సంసారంలో ఆ చేయాల్సినవి కార్యక్రమాలు ఏమున్నాయి మీ పిల్లల గురించి మీ భర్త గురించి మీ భార్య గురించి మీ పిల్లల గురించి మీ తల్లిదండ్రుల గురించి ఆ మగవాళ్ళ అయితే తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ఉంటది కాబట్టి వాటి గురించి ఆలోచ ఆలోచిస్తూ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేయండి కానీ నాకు ఏం కనిపిస్తుంది ఇక్కడఏదో పోయినట్టు అనిపించింది ఇక్కడఏదో శబ్దం వినిపించింది ఎందుకంటే చెవుల గురించి కూడా నేను వీడియో చేసినా అనుకుంటా నేను అనహత ధ్వనులు వినిపిస్తాయి అనహత ధ్వనులు వినిపిస్తాయి అప్పుడు కూడా
(24:26) భయపడతారు. కాబట్టి ఈ భయం అనేది వదిలేస్తే భక్తి మార్గంలో చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటామండి మనం ఇంకో లక్షణం అండి ఏందంటే దివ్య దృష్టి ఓపెన్ అయినప్పుడు మనము ఇతరులను చూసే దృష్టికోణం ఏదైతే ఉంటదో అది మారిపోతదండి దుర్మార్గులను దుష్టులను కూడా మనము జాలి దయ కరుణతోనే చూస్తాం ఎందుకంటే అయ్యో పాపం వీడు కర్మను మూట కట్టుకుంటున్నాడే అని ఒక వ్యక్తి వచ్చి మనల్ని బాగా తిడుతున్నాడు అనుకోండి అనవసరంగా అనవసరంగా మన ఏ తప్పు చేయకపోయినా కూడా వాడికి ఏదో కుళ్ళు ఆమెక ఏదో కుళ్ళు లేకపోతే స్త్రీ అయితే కుళ్ళపు తంత్రరాలతోనే మనల్ని దూషిస్తుంది ఆ దూషిస్తున్నప్పుడు మనం ఆ మన దృష్టికోణం
(25:03) ఎట్లా ఉంటదంటే దివ్య దృష్టి ఓపెన్ అయిన వాళ్ళకి భక్తులకి దైవశక్తి శరీరం లోపల ప్రవేశించిన వాళ్ళకి ఎట్లా చూస్తారంటే అయ్యో పాపం ఈమె అధిక పాపకర్మ మూట కట్టుకుంటుంది ఈమె అనుభవించాల్సి వస్తది కదా ఈ జన్మలో కాకపోయినా నెక్స్ట్ జన్మలో అయినా ఈమె పాపకర్మ అనుభవించాల్సి వస్తది కదా అని వాళ్ళని చూసి జాలి పడతాం కానీ ఆమె మనల్ని తిడుతుందని మనల్ని మనం జాలి పడకోమ అన్నమాట జాలి పడుకోము బాధపడము అసలుకి మనక కొంచెం కూడా మన మనసులో కొంచెం కూడా మనకి మనసులో చలించవ అన్నమాట ఆ అది నార్మల్ స్టేజ్ కాదండి అది ఆ మన ఎదుటి వ్యక్తి మనల్ని దూషిస్తున్న మనం కొంచెం కూడా చలించట్లేదు
(25:42) వాడిని రిటర్న్ గా తిట్టట్లేదు ప్లస్ వాడి కోసం జాలిపడుతున్నాం వాడు కర్మన ఎత్తినేసుకుంటున్నాడు అని అన్నప్పుడు మనం చాలా వరకు అమ్మో మనం చాలా వరకు ముందుకు వెళ్ళిపోయినం ఆత్మజ్ఞాన దిశగా వెళ్ళిపోయినము చాలా వరకు భక్తిమార్గ లో దైవశక్తి చాలా ప్రవేశించింది మన లోపల ఎంతో ప్రవేశిస్తేనే మనం అంత స్థాయికి ఎదుగుతాం అన్నమాట అది దివ్య దృష్టి ఓపెన్ అయినప్పుడు మనం మన దృష్టికోణం మారిపోతది జాలి దయ ఓపెన్ అవుతది ఇంకా ఇంతకుముందు ఇంతకుముందు మనం పశుపక్షాదులను చూసినప్పుడు మనకు ఏది స్పందన అనేది ఏదీ లేదు ఆకలితో ఒక కుక్క నకనకలాడుతూ డొక్క ఎండుకపోయి రోడ్డు
(26:20) మీద తిరుగుతున్నప్పుడు దాన్ని చూసినప్పుడు ఇంతకుముందు ఆ కుక్కే కదా పోతుంది అనుకుంటాం కానీ ఇలాంటి అలాంటి పరిస్థితులలో మనము భక్తులు తయారైనప్పుడు దివ్య దృష్టి ఓపెన్ అయినప్పుడు ఆ కుక్కకు కంపల్సరీగా అక్కడే ఏదో ఒకటి కొని అయినా దానికి ఆహారం పెట్టేసే మనం అక్కడిచి కదులుతాం అన్నమాట అట్లానే బిచ్చగాళ్ళు ఎవరైనా గన నిజంగా అవసరం ఉన్న వాళ్ళకిని గుర్తించగలుగుతాం కూడా మనం దొంగ బిచ్చగాళ్ళకి దొంగగా ప్రవర్తించే వాళ్ళకి కూడా గుర్తుపట్టగలుగుతాం ఆఫ్కోర్స్ నేనైతే నిజంగా అవసరం ఉన్న వాళ్ళకే దానధర్మాలు చేస్తూ ఉంటా అన్నమాట నిజంగా వాళ్ళకి అవసరం
(26:54) ఉంది అని నాకుతె తెలుస్తది. ఆ చాలా ఎక్కువగా వృద్ధులకి వృద్ధులు వికలాంగులు ఆ ఇంకా పశుపక్షాదులు వీటికి ఇట్లానే దాన ధర్మాలు చేయడం అనేది జరుగుతుది అన్నమాట మంచిగా గట్టిగా ఉండి ఒక పసిబిడ్డను నిద్రపోతున్న పసిబిడ్డను మెడలో వేసుకుంటారు చూడండి వేసుకొని ఆడవాళ్ళు తిరుగుతూ ఉంటారు ఏ నాలుగుఇండ్లల్లో పాచి పని చేసుకుంటే పైసలు రావా గట్టిగా ఉంటారు మళల బలంగా లావుగా ఉండే ఒక పిల్లను మాత్రం చంకలో ఇట్లా ఒక క్లాత్ కట్టి అందులో వేసేసుకొని తిరుగుతూ అడుక్కుంటారు అటువంటి వాళ్ళకు అస్సలు దానధర్మం చేయకండి.
(27:31) శరీరం అనేది ఉన్నప్పుడు కాయకష్టం చేసియినా మనం దానధర్మ కాయ కష్టం చేసి అయినా పని చేసి అయినా డబ్బులు డబ్బులు సంపాదించాలి కానీ అది తప్పు తప్పు అలాంటి వాళ్ళకు కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళకు దిట్టంగా ఉన్న వాళ్ళకు దానధర్మాలు చేయమాకండి. ఓకే అండి ఇంకా చెప్తా వినండి. ఇంకా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇంకో లక్షణం గురించి చెప్తా అండి అదేందంటే దివ్య దృష్టి ఓపెన్ అయినప్పుడు ఓపెన్ అయిన తర్వాత కూడా మనం భక్తి సాధనలు చేస్తూనే ఉంటూ ముందుకు వెళ్తూనే ఉంటాం కదా ఆపం కదా ఇక దివ్య దృష్టి ఓపెన్ అయిందని ఆపుతామా ఆపం ఆ జన్మంతాం ఆపొద్దు జన్మ జన్మలకు ఆపొద్దు
(28:09) అయితే ఇలా ముందుకు వెళ్తున్న కొద్దికి మనకు ఏ విధంగా ఉంటది అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు కూడా తెలుస్తుంటాయి ఇతరుల తెలుస్తుంటాయి మనది మనకు కూడా తెలుస్తుంటది ముఖ్యంగా ముఖ్యంగా ఇతరులే తెలిసినప్పుడు వాళ్ళకు చెప్పటం అనేది కరెక్ట్ కాదన్నమాట ఇలాంటివి బయటికి రిలీవ్ చేయ రివీల్ చేయకూడదు అన్నమాట రివీలా రిలీవా కొంచెం కామెంట్ బాక్స్ లో చెప్పండి అయితే ఆ బయటికి చెప్పేయకూడదు అన్నమాట వాళ్ళ జాతకం నీకు ఇట్లా అయితది అట్లా అయితది అని మీకు మీరు గొప్పలుగా ప్రశంసలు మిమ్మల్ని ప్రశంసించాలి వాళ్ళు ఓ మేను గొప్పదానివి అని చెప్పేసి అనుకోవాలి
(28:46) వాళ్ళు అని చెప్పేసి ఇట్లాంటి వాటికి ఆకర్షితులు కామాకండి ఎందుకంటే ఇది భక్తి మార్గంలో వెనక్కి లాగి పడేస్తది అన్నమాట దివ్య శక్తులకి ఇలాంటివి నచ్చవు ఇది మళ్ళీ మోహం కిందకి వస్తది అన్నమాట మోహ విచ్చేదనం జరగాలి కానీ మోహంలో పడకూడదు అన్నమాట అర్థమవుతుంది అనుకుంటా అంటే ఇతరులు మనల్ని ప్రశంసించాలి నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టి మనల్ని నా క్షాలువా కప్పి నన్ను నేను గొప్పదాన్ని అని కీర్తించాలి నేను ఇంటర్వ్యూలు ఇవ్వాలి నన్ను అందరూ చూడాలి నువ్వు ఎంత బాగున్నావ్ అనాలి ఇవన్నీ నువ్వు ఎంత గొప్ప భక్తురాలు అని పొగడాలి ఇదంతా మోహం అన్నమాట భక్తి
(29:19) మార్గంలో మోహం అనేది వెనక్కి లాగేస్తది భక్తి మార్గంలో మోహం అనేది భక్తిని మీరు స్పిరిచువల్ అవేకనింగ్ ని ఆపుతది అన్నమాట కాబట్టి మోహ విచ్చేదనము మోహ విచ్చేదనం అంటే దేని మీద కూడా ఆకర్షణ అనేది ఉండకూడదు అన్నమాట గర్వం అహంకారం అసూయ అని కాకుండా పొగడ్తలకు కూడా ఆశపడకూడదు అన్నమాట కాబట్టి ఎవ్వరికీ చెప్పకూడదు అన్నమాట పొగడతలకు ఆశపడకుండా పోనీలే చెబదామని కూడా అనుకోవద్దు చెప్పమాకండి చెప్తే మీ సిద్ధి సిద్ధి దేవత మళ్ళీ ముడుచుకుపోయే అవకాశం ఉంటదిన్నమాట అది స్లో ప్రాసెస్ లో ఇలా చెప్తూ చెప్తూ ఉన్నప్పుడు సిద్ధి అనేది ఆగిపోయే అవకాశం ఉంటది సిద్ధి దేవత మళ్ళీ జాగృతమైన ఆమె
(30:03) మళ్ళీ నిద్రావస్థలోకి వెళ్ళిపోతది ఇదైతే నిజం ఓకేనా అందుకనే యోగులు యోగుల ముందు మనం వెళ్లి నిలబడితే నిలబడ్డప్పుడు వాళ్ళ ముందు నిలబడ్డప్పుడు వాళ్ళు మనల్ని అబ్జర్వేషన్ చేస్తారు చూస్తుంటారు కానీ వాళ్ళకు మన గురించి అంతా తెలిసిపోతది కానీ మన గురించి ఏం చెప్పరు వాళ్ళు ఆ చెప్పరు మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే కాబట్టి చెప్పకూడదు అనేది ఇక్కడ చాలా మెయిన్ నియమం అన్నమాట చెప్పకూడదు ఎవరి గురించి కూడా మీకు ఇట్లా అయితది మీకు అట్లా అయితది అని చెప్పొద్దు కాకపోతే కొన్ని సలహాలు చెప్పొచ్చు వాళ్ళకి అంటే ఈ జపం చేసుకోండి ఈ విధంగా ఉండండి మీ బుద్దే మీ మీ
(30:44) జాతకాన్ని మారుస్తది ఇలాంటి సలహాలు ఇవ్వచ్చు మోటివేషనల్ గా ఇవ్వచ్చు ఆ లేదా లేదా ధైర్యంగా ఉండండి అని చెప్పేసి మోటివేషనల్ గా చెప్పొచ్చు అట్లా అన్నమాట నార్మల్ వ్యక్తులకు వచ్చే కాలలు దివ్య దృష్టి ఓపెన్ అయిన వాళ్ళకు వచ్చే కాలలు తేడా ఉంటదండి. అది ఎట్లా ఉంటదింటే క్లియర్ ఇమేజ్ క్లియర్ ఇమేజ్ లాగా ఉంటది అంతేకాదు దివ్య దృష్టి ఓపెన్ అయినప్పుడు మనకు దివ్య శక్తులు మనకి సలహాలు ఇవ్వడం సూచనలు ఇవ్వడం మంత్రోపదేశాలు ఇవ్వడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాయి గురువు లేని వాళ్ళకు గురువును కూడా చూపిస్తాయండి దివ్యశక్తులు అంతేకాదు కలలల్లో మనకి కూడా సందేశాలు
(31:22) ఏమైనా ముందు జరగబోయేది ఏమైనా ఉంటే మన జీవితంలో దాన్ని అడ్డుకట్ట వేయడానికి ఏదైనా చెడు జరగబోయేది ఉందనుకోండి అడ్డుకట్ట వేయడానికి ముందే మనకు సలహాలు సూచనలు ఇవ్వడం అనేది దివ్యశక్తులు చేస్తూ ఉంటాయి అన్నమాట ఇంకో లక్షణం చెప్తాండి అదేందంటే దివ్య దృష్టి ఓపెన్ అయిన వాళ్ళ దృష్టి అనేది ఎవరైనా రోగులు జబ్బుతో ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ పైన ఆ వీళ్ళ దృష్టి పడినప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఇప్పుడు చుట్టాలో లేకపోతే చుట్టాలని కాదు ఇంట్లో వాళ్ళకే ఏదైనా జబ్బు చేసినప్పుడు వాళ్ళ ఉపస్థితిలో వీళ్ళకి కి స్వాంతన లభిస్తది అన్నమాట ఆ రోగం తగ్గి ఎంత పెద్ద రోగమైనా అది తగ్గుతూ
(32:03) ఉంటది అన్నమాట ఎందుకంటే వీళ్ళు పూర్తిగా దైవమే వీళ్ళలాగా మారిపోతారు కదా దైవం ఇంకా భక్తులు వేరు కాదండి ఇగ భక్తే భక్తుడే దైవంలాగా మారిపోతాడు అన్నమాట కాబట్టి ఆ విధంగా జరుగుతది భక్తి మార్గంలో ఉన్న వ్యక్తికే జబ్బు చేసినప్పుడు ఇప్పుడు నేను భక్తి మార్గంలో ఉన్న జబ్బు చేసినప్పుడు భగవంతుని కోరి ఇప్పుడు సిద్ధి అనేది విష్ణు సహస్రనామ సిద్ధి హనుమాన్ చాలీసా సిద్ధి ఇట్లా కొన్ని గాయ మంత్ర సిద్ధి కలిగినయి నాకు అయితే ఆ ఆ మంత్రాలను నేను పటించి ఆ పటించినా పటించకపోయినా ఆ దేవతను మనం కోరుకున్నప్పుడు తప్పకుండా మనకు ఆయుషషు లేకపోయినా కూడా ఆయుషషు పోస్తాడు ఇది నిజం
(32:46) ఇది సత్యం ఎందుకంటే అది నా జీవితంలో జరిగింది ప్రారబ్ధ పాప కర్మల మూలంగా జబ్బులు వచ్చినప్పుడు భక్తులకే వచ్చినప్పుడు భగవంతుని ప్రార్థించినప్పుడు భగవంతుడు మనల్ని ఇంకొంచెం ఆయుష్యు పోస్తాడు కాకపోతే అది నెక్స్ట్ జన్మలో తీసుకుంటాడని అంటారు మరి ఏందంటే ఈ జన్మలో మనకి 50 సంవత్సరాల ఆయుష్యు ఉంది అనుకోండి మనం ఇంకో 20 సంవత్సరాల ఆయుష్యు అడిగినప్పుడు ఇస్తాడు భగవంతుడు కానీ నెక్స్ట్ జన్మలో కట్ అయిపోతది ఆ ఆయుష్యు ఇది శాస్త్రాలలో ఉంది నేను చదివాను అన్నమాట బుక్స్ చాలా చదువుతూ ఉంటా కదా కాబట్టి కట్ అయితది అని చెప్పేసి అనడం నేను విన్నా అన్నమాట అది నిజమా కాదా అనేది
(33:29) ఎంతో పెద్ద పెద్ద గురువులు కూడా మన ఛానల్లో వీడియోస్ వీక్షిస్తున్నారో తెలిసిన వాళ్ళు దయచేసి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఆయుష్యుని ప్రసాదిస్తాడు కానీ నెక్స్ట్ జన్మలో కట్ చేస్తాడు మళ్ళీ ఆ ఆయుష్యుని నిజమేనా అని చెప్పేసి మీరు కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ విషయంలో నాకు ఎందుకో డౌట్ అన్నమాట అట్ల ఎట్లా కట్ చేస్తాడు భగవంతుడు పరమాత్మ అట్లా కట్ చేస్తాడా మళ్ళీ నెక్స్ట్ జన్మలో అనేది నాకు డౌట్ అన్నమాట అదిగ జరిగే విషయం ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఆ నేను కొంచెమే చెప్పిన కళ్ళల్లో నీళ్ళ గురించి ఒక కామెంట్ కూడా వచ్చింది కళ్ళల్లో
(34:03) నీళ్లుు మనకి ధారాపాతంగా కారిపోతూ ఉంటాయి అకారణంగా కారణం ఏమి ఉండదు దుఃఖంగా సంబంధించిన విషయం ఏమి జరగదు అక్కడ ఏ విషయం ఉండదు. ధ్యానంలో కూడా చూడండి మీరు ధ్యానంలో ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోయినప్పుడు పరమాత్మతో కనెక్ట్ అవుతారు యూనివర్స్ కి కనెక్ట్ కాగానే కళ్ళలో నుంచి నీళ్లు ఆనందం వస్తుంటది మళ్ళీ కళ్ళలో నుంచి నీళ్లు వస్తుంటాయి ఒక్కొక్కసారి భావోద్వేగ స్థితి కూడా వస్తది.
(34:31) అంటే చాలా రోజుల తర్వాత మన బిడ్డను మనం చూసినమ అనుకోండి అప్పుడు ఎట్లా ఆనందంతో కన్నీళ్లు వస్తాయి అట్లానే పరమాత్మతోని మనం ఎన్నో జన్మ జన్మలుగా అనుబంధాన్ని కలిగి ఉన్నాం కాబట్టి ధ్యానంలో మనము పరమాత్మతో కనెక్ట్ అవ్వగానే మన కళ్ళంలో నీళ్లు ఆనందంతో కళ్ళల్లో నీళ్లు వచ్చిస్తూ ఉంటాయి అన్నమాట అది అంటే ఇక్కడ ఆ ధ్యానంలోనే కాకుండా దివ్య దృష్టి ఓపెన్ అయ్యేటప్పుడు కళ్ళల్లో నీళ్లు మాటిమాటికి నార్మల్ గా ఉన్న సమయాలలో కూడా కళ్ళల్లోనుంచి నీళ్ళు కారిపోతూ ఉంటాయి ఇది స్పిరిచువల్ అవేకనింగ్ కి ఒక సింటమ్ అన్నమాట ఇది గుడ్ గుడ్ సైన్ అన్నమాట మంచి గుడ్ సంకేతం అన్నమాట కాబట్టి సంతోషపడండి
(35:09) ఆనందంగా ఉండండి ఓకేనా చాలా విషయాలు అయితే చెప్పినా అనుకుంటున్నా నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణాయ

No comments:

Post a Comment