"ఆలోచనే" నిన్ను నిరంతరం విభాగపరుస్తుంది. Thoughts with Belief Will Divide You
Author Name:Vissu Ji
Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=bUgyzAS9KQk
Transcript:
(00:05) మీ సొంత స్థితిలో అనుభవం లేదు మీ సొంత స్థితికి అభిప్రాయం లేదు అంటే ఏంటి మీ నిజ స్థితికి అనుభవం లేదు మీ నిజ స్థితికి అభిప్రాయం లేదు మీ నిజ స్థితిలో ద్వందం లేదు మీ నిజ స్థితిలో జ్ఞానం లేదు మీ నిజస్థితిలో అజ్ఞానం కూడా లేదు. మీ నిజస్థితి ఎలా ఉంది అంటే అది నేరుగా అలా ఉందది అది మాటలకి చేతలకి వ్యక్తీకరణకి అసలు అందేటువంటి అవకాశం కూడా లేదు మీ నిజస్థితి అలా నిశ్చలంగా ఉంది.
(01:01) ద డీప్ కాన్షస్నెస్ ప్యూర్ కాన్షస్నెస్ ఆ మీ మీ నిజమైనటువంటి ఒక అనంతమైన చైతన్యపు విస్ఫోటనం అది అందులో దేనికి ఉనికి లేదు కానీ ఒక్క ఆలోచన ఈ యావత్తుకి ఉనికిని ప్రసాదిస్తుంది అంటున్నాను. ఆలోచనకి కూడా ఉనికి లేదు అక్కడ కానీ అన్ని అంశాలకి ఉనికి ప్రసాదిస్తుంది. ఒక్క ఆలోచన నేను అయ్యా ఏంటది? నేను అన్న
(01:52) ఒక్క ఆలోచన కొన్ని వందల వేల కోట్ల జ్ఞాపకాల యొక్క సంయోగాన్ని సూచిస్తుంది అంటున్నాను ఆ ఆ మూలము నుంచే సంపర్కము ప్రారంభమవుతుంది అంటున్నాను ఒక్క ఆలోచన నుంచే సంపర్కము ప్రారంభమవుతుంది. మీ ఒక్క ఆలోచన నుంచే ఈ సృష్టి యావత్తుకి ఉనికి విస్తరింపబడుతుంది అంటున్నాను. ఆ వాస్తవంగా సంభోగం అనేటువంటిది స్త్రీ పురుష పురుషత్వానికి సంబంధించినటువంటిది కాదు సంభోగం అనేటువంటిది ఆలోచన యొక్క
(02:37) పుట్టుచోటు నుంచి ప్రారంభం అవుతుంది అంటున్నాను. అక్కడి నుంచి అక్కడి నుంచి సంపర్కము ప్రారంభం అవుతుంది అక్కడి నుంచి తాదాత్మత ప్రారంభం అవుతుంది అక్కడి నుంచి విస్తరణ ప్రారంభంవుతుంది. నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు కోల్పోతావో అంటే నువ్వు శరీరాన్ని కోల్పోవడం కాదు నీ మనసు యొక్క ప్రాధాన్యతను కోల్పోవడం చెప్తున్నాను నేను శరీరము తదనంతర వ్యవహారము నువ్వు కల్పించుకున్న దైవము తదనంతర
(03:23) వ్యవహారము ఒక లిప్తపాటులో ఆవిర్భవించినటువంటి ఈ సృష్టి తదనంతర వ్యవహారము నీ ప్రాథమికత ఏంటి సంకల్పము అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అంటున్నాను ఆ నీ సంభోగం అంతా అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది అది అక్కడి నుంచే పురుడు పూసుకుంటుంది. అక్కడి నుంచే ఈ సమస్తము యొక్క ఉనికి అక్కడి నుంచి ప్రకటించబడుతుంది అక్కడి నుంచి పుడుతుంది అంటున్నాను నేను ఆ థాట్ ప్రాసెస్ కాదు నేను మాట్లాడేది
(04:14) మూల తలంపు విచ్చిన్నం అవడం అంటున్నాను ఏంటది మూలం ఆ తలంపు యొక్క మూలం విచ్చిన్నం అవడం అంటున్నాను ఆ ఈ తలంపు తలకు మూలము ఎప్పుడైతే విచ్చిన్నమయిందో ఈ జగజ్జీవేశ్వరు యొక్క సంయోగం అంతా పూర్తిగా విచ్చిన్నత విచ్చిన్నత పొందుతుంది అంటున్నాను. ఆ మీ సొంత స్థితిలో అనుభవం లేదు మీ సొంత స్థితికి అభిప్రాయం లేదు అంటే ఏంటి మీ నిజ స్థితికి అనుభవం లేదు మీ నిజ
(05:02) స్థితికి అభిప్రాయం లేదు మీ నిజ స్థితిలో ద్వందం లేదు మీ నిజస్థితిలో జ్ఞానం లేదు మీ నిజస్థితిలో అజ్ఞానం కూడా లేదు మీ నిజస్థితి ఎలా ఉంది అంటే అది నేరుగా అలా ఉందది అది మాటలకి చేతలకి వ్యక్తీకరణకి అసలు అందేటువంటి అవకాశం కూడా లేదు మీ నిజస్థితి అలా నిశ్చలంగా ఉందది. ఆ ఆకాశంఅంతా ఎంత విస్తరణ కలిగి ఉందో ఈ ప్రకృతి ఎంత నిశ్చలతను కలిగి ఉందో అంత నిశ్చలత మీ నిజ స్థితిలో ఉంది ఎక్కడ ఘర్షణ లేదు ఒక్క మనసు యొక్క సంకోచ వ్యాకోచ
(05:48) స్థితి నుంచి ఉదయించినటువంటి ఒక ఒక చిన్న సంకల్పం నుంచి ఘర్షణ ప్రారంభం అవుతుంది ఆ ఎక్కడ ఘర్షణ లేదు అంత ప్రసన్నంగా ఉంది. ఎక్కడ ఘర్షణ లేదు ఎక్కడ ఘర్షణ లేదు ఘర్షణకి ఎక్కడ ఉనికి లేదు. ఆ మీ మైండ్ చాలా ఫోర్స్ ఫుల్ గా యాక్ట్ చేస్తుంది అంటున్నాను ఇక్కడ ఆ మీ ఆసక్తులు మీ ఆసక్తి ఏదైతే మీ ఆసక్తి ఉందో ఈ ఆసక్తులన్నీ కంప్లీట్ గా కంప్లీట్ గా కంప్రెసర్ ఫైల్ ఒక కంప్రెస్ చేస్తే ఆ కంప్రెసర్ ఫైల్ అది ఆ థాట్ లో ఉందది
(06:34) అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అంటున్నాను నేనుది నేర్చుకున్నది వినినది చూసింది నిర్ధారించింది నమ్మింది దీన్ని నిజమని ప్రకటించింది. ఈ ప్రతిదీ కూడా అది మీ మీ దేహ మీ దేహ వ్యవస్థలోనే మీ మానసిక పరమైనటువంటి సంస్కృతిలో ఇది పూర్తిగా నిక్షిప్తమై బీజ రూపంలో అక్కడ పూర్తిగా నిక్షిప్తమై ఆ బీజ రూపంలో ఉన్నాయి అంటున్నాను నేను మీరు ఏర్పరచుకున్నటువంటి సంస్కృతి ఏదైతే ఉందో మీరు ఏర్పరచుకున్న సంస్కృతి పూర్తిగా విచ్చిన్నం అయితేనే తప్ప ఈ సాంప్రదాయం
(07:18) యొక్క నానుడు పూర్తిగా అస్తమించదు అంటున్నాను నువ్వు దేన్నో తెలుసుకోవాలి అనుకుంటున్నావ్ ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటున్నావు అంటే నీకంటే భిన్నమైనది ఇంకొకటి ఏదో ఉంది కాబట్టి దాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నావు నీకంటే భిన్నమైన దాన్ని తెలుసుకుంటున్నావు తెలుసుకున్న తర్వాత ఇంకొకటి ఉదయిస్తుంది దాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నావు ఇంకొకటి ఏదో ఉద ేస్తుంది దాన్ని కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నావు కానీ ఈ తెలుసుకోవాలి అనేటువంటి ప్రాసెస్ ఏ మూలం నుంచి అయితే స్టార్ట్ అవుతుందో ఆ మూలాన్ని గనుక తెలుసుకుంటే ఆ తెలుసుకునేవాడు అక్కడ బర్న్ అవుతాడు అంటున్నా నేను
(08:05) మీరు ఎన్ని తెలుసుకోండి మీరు ఎంత తెలుసుకోండి తెలుసుకోవడానికి ఇంకొకటి ఏదో మిగిలే ఉంటుంది ఎందుకంటే ఇది నిరంతరము నిరంతరము నిరంతరము సృష్టించబడుతూ ఉందిది. మీరందరూ ఏమంటున్నారు అంటే వాస్తవానికి సృష్టి అంతా నిర్మితం అయిపోయింది అని అంటున్నారు కానీ ఇది ప్రతి లిప్తలోని నిర్మితమవుతూ ప్రతి లిప్తలోను తన ఉనికిని కోల్పోతుంది అంటున్నాను నేను ఈ సృష్టి తనకు మనుగడ ఎక్కడ ఉంది అంటే ప్రతి మీ ఉచ్వాస నిశ్వాసలలో ఆ అంతరార్థంలో దాగి ఉంది అంటున్నాను.
(08:38) ప్రతి ఉచ్వాసలోనూ సృష్టి సృష్టించబడుతుంది ప్రతి నిశ్వాసలోనూ విధ్వంసం అవుతుంది అది కానీ మీరు దీన్ని ఏదో ఒక రకంగా దాన్ని నిలబెడదాం అని అనుకుంటున్నారు అక్కడి నుంచి దుఃఖం ప్రారంభం అవుతుంది. గాలి ఎంత సహజంగా ప్రవహిస్తుంది. నీరు ఎంత సహజంగా ప్రవహిస్తుంది. నిప్పు ఎంత సహజంగా ప్రజ్వలిస్తుంది భూమి ఎంత నిశ్చలంగా విస్తారంగా ఉంది ఆకాశం ఎంత నిశ్చలంగా విస్తారంగా ఉంది వాటి యొక్క ఉనికిని అవి ఏమీ చాటం లేదు ఈ మూడు ఈ ఐదుటి యొక్క సంయోగంతో ఏర్పడ్డావని నువ్వు నువ్వు ఏర్పడ్డావు నువ్వు ఈ ఐదుటి యొక్క సంయోగం
(09:22) యొక్క ఆ మూలంలో మనసు ఉంది నువ్వు మనసు నుంచి ప్రకటించబడ్డావు ఇవన్నీ చాలా నిర్లిప్తంగా ఉన్నాయి చాలా ఇది ఉన్నాయి నువ్వు నీ మనసులో ఘర్షణ ఉన్నప్పుడు ఇవన్నీ ఘర్షణతోటి నిండిపోతాయి అంటున్నాను ఆ ఘర్షణ ప్రారంభం అయినప్పుడు మొత్తం ఘర్షణతోటి నిండిపోతాయి వాస్తవానికి ఎక్కడ ఘర్షణ లేదు. నీ మనసులో ఘర్షణ ఉంటే నీ ఇంద్రియాలన్నీ ఘర్షణతోటి ఉంటాయి ఈ ఈ పంచభూతాలు ఇవైతే అన్ని ఘర్షణతోటి ఉంటాయి ఇవన్నీ కాబట్టి ఘర్షణ ఎక్కడ ఉంది అంటే అది ప్రకృతిలో లేదు ప్రకృతి యొక్క మూల ప్రకృతి మనసు ఆ మనసులో నిక్షిప్తమై సంకల్పంలో నిక్షిప్తమై ఉన్నాయి.
(10:11) ఈ అనంతత్వము అది అది ఏమ అది ఎప్పుడైతే తనను తాను ప్రకటించుకుంటుందో ఆ రోజు మీ మైండ్ రీసెట్ అవుతుంది అంటున్నాను నేను మీ మైండ్ రీసెట్ స్టేట్ గా మీ మైండ్ నేను ఫార్మేట్ అవుతుంది అని చెప్పట్లే అది రీసెట్ అవుతుంది ఒకసారి ఆ మీ మైండ్ ఒకసారి రీసెట్ అవుతది. ఎప్పుడైతే రీసెట్ అయిందో మీ జ్ఞాపకాల నుంచి మీరు వైదొలిగిపోతారు. మనిషిని పూర్తిగా దుఃఖంలోకి తీసుకెళ్ళేది ఆ జ్ఞాపకాలే
(11:00) మీరు ప్రతి దాన్ని జడ్జ్ చేస్తారు అంటే ప్రతి దాన్ని ఏం చేస్తారు నిర్ధారణ ఇది అని నిర్ధారిస్తారు ఆ నిర్ధారించింది అది కుప్పకూలిపోతా ఉంటది మరి ఇలా నిర్ధారిస్తే పక్కన మరు క్షణంలో కుప్పకూలిపోతా ఉంటుంది ఆ కుప్పకూలిపోయే దాన్ని మీరు నిలబెట్టాలని చూస్తారు ఎక్కడి నుంచి దుఃఖం వస్తుంది వినాశనము ప్రతి లిప్తలోన సంభవిస్తుంది అంటున్నాను వినాశనం ప్రతి లిప్తలోన సంభవిస్తుంది మీరు నిలబెట్టాలి అనుకుంటారు దాన్ని ఇవన్నీ మీ థాట్ ప్రాసెస్ కు సంబంధించిన విషయాలు అంటున్నాను నేను ఈ అవగాహన చాలా ప్రధానం ఇక్కడ మీరు పూర్తి అవగాహనని పెంపొందించుకోవాలి తర్వాత దాని నుంచి కూడా
(11:45) విడుదల పొందాలి మీరు మీరు అవగాహన పెంపొందించుకోవడం అంటే ఏంటో తెలుసా అది మీ బుద్ధి కుశలతో తలుకు వైభవాన్ని రుచి చూడటం మీ బుద్ధిని చాలా నేరుగా దాన్ని మీ బుద్ధిని నేరుగా తీసుకొస్తారు దాని నుంచి సం నాలెడ్జ్ ని మీరు గైిన్ చేస్తారు తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ బుద్ధిని కూడా విడిచిపెట్టాలి మీరు మీ నిజ స్థితిలో అది ఏది ఉన్నా సరే అది కచ్చితంగా అది అది ఆ బంధాన్ని సృష్టిస్తది అది దుఃఖాన్ని తీసుకొస్తది అది మీకు మీకు నిజమైన శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది పూర్తిగా మీ ఆలోచనలు మీ శత్రువు ఆ మీ థాట్స్ే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి మీ థాట్స్ే మీ ఆలోచనలే
(12:27) మిమ్మల్ని బాగా ఘర్షణకు గురి చేస్తున్నాయి మీ ఆలోచనలే మీకు దేవుని సృష్టిస్తున్నాయి మీ ఆలోచనలే ఆశను సృష్టిస్తున్నాయి మీ ఆలోచనలే మీకు బంధాన్ని సృష్టిస్తున్నాయి మీ ఆలోచనలే మీ దుఃఖాన్ని సృష్టిస్తున్నాయి. మీకుందరికీ ఏదో కావాలి మీకుఅందరికీ ఏదో కావాలి మీకు అందరికీ ఏదో కావాలి కాబట్టి మీకంటే భిన్నమైన దాన్ని ఇంకోదాన్ని సృష్టించుకొని దాన్ని పొందుదాం అనుకుంటున్నారు.
(12:53) ఆ ఎందుకంటే ఇక్కడ అన్నీ రుచి చూసేసారు ఇక్కడ ఏమీ లేదని తెలిసిపోయింది అందరికీ అర్థమవుతుందా అందుకే ఇంతకంటే భిన్నమైన దాన్ని ఇంకో దాన్ని సృష్టించుకొని దాన్ని పొందుదాం అనుకుంటున్నారు దాని పేరు మోక్షం అంటున్నారు మీరు ఆ మీరు ఇక్కడ అందాన్నే చూశారు తప్ప సౌందర్యాన్ని చూడలేదు అంటున్నాను. మీరు ఇక్కడ అందాన్ని చూసి విసుకిపోయారు మీరంతా సౌందర్యాన్ని అయితే మీరు ఇంకా చూడలేదు.
(13:22) ఆ ఎందుకంటే సౌందర్యంలో విసుగు లేదు అంటున్నాను నేను సౌందర్యానికి శరీరం అవసరం లేదు అంటున్నాను. సౌందర్యానికి ఇంద్రియాలతోటి సంబంధం లేదంటున్నాను. సౌందర్యం అంతా దేనికి సంబంధించిందో తెలుసా అది పూర్తి మాతృత్వానికి సంబంధించింది. సౌందర్యానికి ఎక్కడ నిష్క్రమణ లేదు అందానికి ఆ నిష్క్రమణ ఖచ్చితంగా ఉంది అందానికి సౌందర్యానికి ఎక్కడ నిష్క్రమణ లేదు. నిజమైన ప్రేమ అంతా కూడా సౌందర్యంలోనే దాగి ఉంది అంటున్నాను మీ నిజ స్థితి అంతా ఎలా ఉందంటే అది సౌందర్యంతో నిండి అలా ఉందంతే దానికి ఎక్కడ సంకోచ వ్యాకోత స్థితి లేదు మీ మనసు యొక్క స్థితి అంతా అందంతోటి నిండి
(14:06) ఉంది దానికి సంకోచ వ్యాకోత స్థితులు ఉన్నాయి. మీరు సౌందర్యాన్ని ఆస్వాదించలేరు. మీరు సౌందర్యాన్ని ప్రదర్శించలేరు. మీరు సౌందర్యాన్ని వర్ణించలేరు. మీరు అసలు సౌందర్యాన్ని మీరు ఈ థాట్ ప్రాసెస్ లోకి మీరు అసలు తీసుకునే రాలేరు అసలు ఒకవేళ మీరు తీసుకొద్దాం అని అనుకున్నా సరే అదంతా కూడా ఒక అందమైనటువంటి వ్యక్తీకరణ కింద మారిపోతుంది అంటాను అది అందమైన వ్యక్తీకరణ అది ఆ అది మరక్షణం డిస్ట్రాయ్ అవుతుంది అది మళ్ళ ఈ సృష్టి ఆధ్యంతం నుంచి అంటే నేను
(14:51) ఎప్పుడైతే మేలుకొ ందో అప్పుడు సౌందర్యం తలకు స్థాయి తగ్గింది అందం తాలకు స్థాయి పెరిగింది అంటుంది. మీరు ఏదైతే నేను మీరు ఏదైతే నేను అని అంటున్నారో అది మీ మనసు యొక్క వ్యక్తీకరణ అది. ఆ నేను అనేటువంటిది ఎప్పుడైతే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వైదలిగిందో లేకతే ఉన్నఫలంగా వైదొలిగిపోయిందో అక్కడి నుంచి ఆనందం అక్కడి నుంచి సౌందర్యం అక్కడి నుంచి ఆ ఉజ్వలత్వం అక్కడి నుంచి ఆ పరిపూర్ణమైన ప్రేమ మాతృత్వం అది ఏదేచ్చగా తనను తాను ప్రకటించుకుంటుంది అంటున్నారు.
(15:30) అది దేని మీద ఆధారపడి లేదది. ఆ అది స్వయం అది పూర్ణ స్వయం స్వయానికి బంధం లేదు స్వయానికి భయం లేదు కల్పితానికే భయం ఉంది ఎందుకంటే ఎప్పుడు నిష్క్రమిస్తుందో తెలియదు కాబట్టి మీరు చాలా స్పష్టంగా అవగాహన పరుచుకోండి మీరు ఆ నేను అన్న స్పృహ ఆ నేను అన్నది మీ లోపల నుంచి మీ లోపల నుంచి అది అది ఆ నేను అన్నది ఎలా ఎక్కడి నుంచి ఏ మూలం నుంచి
(16:14) ప్రకటితం అవుతుందో ఒకసారి చూడండి మీరు ఇలా ఇలా దాన్ని అబ్సర్వ్ చేసేసరికి తన ఉనికిని అది కోల్పోవడం ప్రారంభం అవుతుంది ఎందుకంటే దానికి ఎక్కడ ఉనికి లేదు కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు అంటే మీ మనసు అనేటువంటిది అది హృదయంలో ఇక్కడ ఉంది అది మీరు నిర్ధారిస్తున్నారు చూసుకోండి మనసు అనేటువంటిది ఏంటి ఇక్కడ ఉంది మీరు నిర్ధారిస్తున్నారు.
(16:43) అర్థమవుతుందా మీరు మిమ్మల్ని సంకేతంగా మీరు దేని గురించి చెప్తారు అంటే ఇలా అంటారు. మీ చేతిని ఇలా ఇలా దగ్గరకి పెడతారు. మీరు చేతిని ఎప్పుడైతే మీరు దగ్గరకి పెట్టారో మీరు ఒక పరిధిని కల్పించుకుంటున్నారు అని అర్థం అక్కడ జస్ట్ నేను ఇక్కడి నుంచి ప్రకటితం అవుతున్నాను అంటే మీరు అక్కడ ఏం చేస్తున్నారు అక్కడ ఆ పరిధిని ఆ పరిధిని ప్రకటించేస్తున్నారు ఆల్రెడీ పైగా దాన్ని దైవత్వం అంటున్నారు మీరు ఇదంతా ఏంటంటే ఇది మైండ్ ఇల్యూషన్ ఇదంతా మీరు ఎప్పుడైతే చేతిని ఇలా ఇలా పెట్టారో అర్థమవుతుందా అది మీ వ్యక్తిగతమైనటువంటి అస్తిత్వాన్ని మీరు ప్రకటిస్తున్నారు
(17:21) అక్కడి నుంచి మీ వాస్త వాస్తవికత దగ్గరికి మీ చేతులు వెళ్ళవు అంటున్నాను నేను మీ వాస్తవం దగ్గరికి వెళ్ళవు చేతులు మీ శాస్త్రాల దగ్గరికి మీ అనుభవాల దగ్గరికి మీ అభిప్రాయాల దగ్గరికి మీ మాటల దగ్గరికి మీ చేతల దగ్గరికి మీ కాళ్ళు వెళ్తాయి చేతులు వెళ్తాయి ఇంద్రియాలు వెళ్తాయి వాస్తవం దగ్గరికి ఏది వెళ్ళదు అసలు వాస్తవం ఎలా ఉందో తెలుసా అది అలా పడి ఉంది అంతేది వాస్తవం అలా ఉందంతే మీ ప్రస్తావనను మీరు దైవత్వం కింద మీరు మీరు కొన్ని రకాల ప్రస్తావన అది మీ సంస్కృతి అలా ఉంది అక్కడ మీ సంస్కృతి అలా అలా మీ సంస్కృతిని మీరు అలా నిర్మించుకున్నారు అక్కడ అది మీ మనసు
(18:07) యొక్క సంస్కృతి అది దాన్ని మీరు దైవత్వం అంటున్నారు మీరు దానికి ఎక్కడా నిర్ధారణ లేదు ప్రతిదానికి నిర్ధారణ ఉంది కాబట్టి మనసు కాబట్టి నిర్ధారణ ఉంది. మనసు లేని అంశాలకు ఎక్కడా నిర్ధారణ లేదు. మీరు ఎవరైనా చూడండి మీరు మీ మనసు ఉందా అంటే అందరూ ఉందంటారు దానికి స్థానం ఏంటి అంటే మాత్రం ఎవ్వరు మాట్లాడరు స్థానం లేదు కానీ ఉందంటున్నారు మీరు అది ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అబ్సర్వ్ చేయాలి.
(18:49) మనసు ఉందా లేదా ఉంది ఎక్కడ ఉంది స్థానం ఉందా లేదు లేదు అది ఎక్కడి నుంచో తెలియదు ప్రకటించుకుంటుంది అది అది ఎక్కడి నుంచో తెలీదు కానీ దాన్ని అది ప్రకటించుకుంటుంది. మీరు ఉన్నారా లేదా ఉన్నారు చూసారా మీరు ఉన్నారు అన్నదానికి నిర్ధారణ ఉంది మీ మనసు ఉంది అన్నదానికి ఏమైనా నిర్ధారణ ఉందా లేదు అందరూ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కొంతమంది ఇక్కడి నుంచి వస్తున్నాయి అంటున్నారు కొంతమంది ఇక్కడి నుంచి వస్తున్నాయి అంటున్నారు వాస్తవానికి ఏంటో తెలుసా ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది విషయం ఎవరికీ తెలియదు ప్రతి వాళ్ళు నిర్ధారిస్తున్నారు అంతే ఎందుకంటే మనసు ఎలా ఉందో తెలుసా ఆ మీరు
(19:26) మనసు ఎలా ఉందంటే ఇలా ఉంది అంటున్నారు లేదంటే మనసు ఎలా ఉందంటే ఇలా ఉంది అంటున్నారు మనసు ఎలా ఉందో తెలుసా ఆ ఆ మోత్ ఇదంతా కలిపి ఉంది అది ఆ నేను అంటే ఏంటో తెలుసా నేను అని అంటే మనం వ్యక్తీకరణ అంటాం కదా మనం నేను అని వ్యక్తీకరించుకున్నాం అంటే ఏంటో తెలుసా ఆ నేను అంటే చూడండి ఇక్కడ నా చేతులు మీరు బాగా అబ్సర్వ్ చేయండి ఏంటిది నేను ప్రకృతి నేను కల్పించుకున్నాయి అంటే మనసు ఇప్పుడు ఎలా ఉంది ఇలా ఇలా ఇలా ఇలా ఉందిది ఆ దానికి ఎక్కడ స్థానం లేదు మనసుక ఎక్కడ ఉనికి లేదు అర్థమవుతుందా కానీ మీ నిజమైన స్వయం స్పృహుకి అది స్పష్టమైన స్థానం ఉంది
(20:10) ఉనికి ఉంది స్థానం విషయం పక్కన పెట్టండి ఉనికి ఉంది. మీకు అర్థం అవ్వడం కోసం స్థానం అన్న పదాన్ని వాడుతున్నాను ఉనికి ఉంది. ఆ మీరు ఎక్కడున్నారో మీకు తెలుస్తుందా తెలియట్లేదా అయ్యో దాని గురించి నేర్చుకోవాలా దాని గురించి నేను చెప్పిందంతా వినాలా అదిగో ఎంత స్పష్టంగా ఉందో మనసుక ఎక్కడా ఉనికి లేదు కానీ మనం మనసు చేత బాధింపబడుతున్నాం చూసారా ఆ అంటే ప్రాధాన్యత దేనికి ఉంది ఉన్నదానికి ప్రాధాన్యత లేదు అసలు ఉందో లేదో తెలియన దానికి ప్రాధాన్యత వచ్చింది ఆ ముందు అసలు దీని గురించి అవగాహన పరుచుకోవాలి అంటున్నాను నేను మీరేమో సాధన చేస్తాను అంటున్నారు మీరేమో తపస్సు
(20:55) చేస్తాను అంటున్నారు కానీ అవగాహన పరుచుకుంటానని ఎవరు అంటలే ఆ సాధన ఏం చేస్తుందంటే మీకు ఒక కొత్త మార్గాన్ని సూచిస్తుంది అది నిన్ను నువ్వు తెలుసుకోవడానికి కాదు నిన్ను నువ్వు కోల్పోవడానికి తపస్సు ఏం చేస్తుందంటే ఒక కొత్త మార్గాన్ని తపన తపస్సు అనేటువంటిది ఏంటది మీరు తపన చెందుతున్నా న్నారు దేన్ని తపన చెందుతుంటారు మీకంటే భిన్నమైనది ఏదో ఉంది దాన్ని డిస్ట్రాయ్ చేయడం కోసం తపన చెందుతున్నారు.
(21:25) దాన్ని డిస్ట్రాయ్ చేస్తే వాస్తవం ఏంటో ఉంది అనుకుంటున్నారు మీరు మీ ఇంకో విషయం అసలు ఉంది కాబట్టే ఇంకోటి ఇంకో దాని పట్ల మీరు దీనినుంచి ఇంకో దాని పట్ల షిఫ్ట్ అయ్యారు ఆల్రెడీ మీ అస్తిత్వం లేకపోవడం అంటే ఎక్కడ జరగలే మీ అస్తిత్వం ఎప్పుడూ ఉందది మీ అస్తిత్వం అతి తీవ్రంగా ఉందది ఆ మీ ఆలోచనలే చాలా స్వల్పంగా ఉన్నాయి. మీ ఆలోచనలే మీ పరిధిని మీ ఆలోచనలే మీ అస్తిత్వాన్ని మీ నిజమైన అస్తిత్వానికి కూడా పరిధిని ఏర్పరుస్తున్నాయి అంటున్నాను నేను మీరు మనసుని తొలగిందామ అనుకుంటున్నారు అర్థమవుతుందా మీరు మనసుని తొలగిందామ అనే
(22:11) ప్రక్రియలో మనసు ఉంది అంటున్నాను నేను మిమ్మల్ని మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారు మిమ్మల్ని మీరు తెలుసుకుందాం అనే ప్రక్రియలో మనసు ఉందంటున్నాను మీరు నిద్రని ఎంత స్వేచ్ఛగా ఆస్వాదిస్తారో మీరు నిద్రని ఎంత స్వేచ్ఛగా స్వాగతిస్తారో ఎప్పుడైతే మీ జీవనాన్ని అంత స్వేచ్ఛగా అంత సౌలభ్యంగా మీరు మీ జీవనాన్ని ఆహ్వానిస్తారో ఆ రోజు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది అంతా పేక మేడల కూలిపోతదా ఆ మీరు జీవనాన్ని స్వాగతించాలి మీరు మీరు ఏం
(22:57) చేస్తున్నారంటే జ్ఞానాన్ని స్వాగతిస్తున్నారు మీరు మీరంతా జ్ఞానానికి బానిసలు అయపోయి ఉన్నారు మీరంతా మీరంతా స్థితిగతులకు బానిసలు అయపోయి ఉన్నారు మీరు జీవనాన్ని జీవనాన్ని స్వాగతించట్లే మీ జీవనం అది చాలా నాచురల్ గా నడుస్తుంది అది ఆ మీ జీవనం చాలా చాలా చాలా బాగుంది మీ జీవనం చాలా బాగుంది చాలా సమృద్ధిగా ఉంది. మీ జీవనానికి ఎక్కడా బంధం లేదు మీ జీవనానికి ఎక్కడ మోక్షం లేదు.
(23:29) మీ జీవనానికి ఎక్కడ జ్ఞానం గాని అజ్ఞానంతో గాని పనిలేదు మీ జీవనం ఎలా ఉంది అంటే అది చాలా సమృద్ధిగా ప్రవహించబడుతుంది ఆ జీవనం అది. మీ జీవనం ఎక్కడ ఆగటం లేదు మీరు చూడండి ఒకసారి మీ జీవనం ఎప్పుడైనా ఆగిందా ఆగటం లేదు ఆ మీ మనసే జీవనాన్ని జీవన మీ మనసే జీవనాన్ని కూడా ఒక నిర్దేశించే స్థాయిలో ఉంది వాస్తవానికి జీవనం ఎక్కడ ఆగటంలే మీ పుట్టుక మనసుకు సంబంధించింది.
(24:07) మీ మరణం మనసుకు సంబంధించింది మీ జీవనానికి పుట్టుకతో గాని మరణంతో గాని మధ్యస్తంతో గాని ఎలాంటి సంబంధము లేదు దానికి అసలు మీ జీవనం చాలా సమృద్ధిగా ఎదేచ్చగా ప్రవహించబడుతుంది మీ జీవనంఅంతా మీ జీవనంలోనే స్వేచ్ఛ తాలకు మూలాలన్నీ ఉన్నాయి తప్ప మీరు ఏదో రకంగా బ్రతుకుతున్నప్పుడు మాత్రము మీకు ఎక్కడ స్వేచ్ఛ తాలుక మూలాలు లేవు అసలు మీరు బ్రతుకుతున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారు మీరు జీవిస్తే మిమ్మల్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అసలు యు ఆర్ ప్యూర్ నాచురల్ బీయింగ్ నువ్వు ఒక సహజ సిద్ధమైన ఉనికివి
No comments:
Post a Comment