Friday, March 6, 2026

This is destroying your joints!

This is destroying your joints!

Author Name:Telugu Superhumans

Youtube Channel Url:https://www.youtube.com/@TeluguSuperhumans

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Y_0YEO4c9ZA



Transcript:
(00:00) గాయ్స్ ఒక చిన్న హ్యాబిట్ వల్ల ఏమవుతుంది అంటే మనకి జాయింట్ పిన్స్ వస్తున్నాయి. అసలు అదొక్కటి మార్చేస్తే సరిపోతుంది ఏంటో తెలుసా ఇప్పుడు జనరల్ గా అందరూ కూర్చున్నప్పుడు ఏంటి లేవాలంటే ఏం చేస్తారు ఇలా పట్టుకొని లేస్తారు ఓకేనా అది ఆపేద్దాం దాని వల్ల ఏంటంటే ప్రతిసారి ప్రెషర్ పడతా ఉంటారు. ప్రెషర్ పడటం వల్ల ఏమవుతుందంటే తెలియకుండా లాంగ్ టర్మ్ లో ప్రాబ్లం అవుతది ఇంకా ప్రెషర్ పడి పడి పడి పడి ఏంటంటే అక్కడ ఎఫెక్ట్ అవుతది.
(00:21) దాని బదులు మనం ఏం చేయొచ్చు అంటే ఒకవేళ కూర్చుంటే లేవాలంటే డైరెక్ట్ గా లెగుద్దాం. దాని వల్ల ఏంటంటే కాళ్ళు కూడా స్ట్రాంగ్ అవుతాయి. ఓవరాల్ స్ట్రక్చర్ కూడా బాగుంటుంది ఓకేనా. చూస్తే సింపుల్ ది. కానీ చాలా మంది చేయట్లేదు ఏంటంటే ఇప్పుడు కుజ్జిలో కూర్చుంటారు లేవాలంటే ఆ అని చెప్పి ఇట్లా లెగుస్తారు కింద కూర్చొని ఇట్లా లెగుస్తారు కదా సో అట్లా చేయొద్దు సో మనం అట్లా చేయడం వల్ల ఏంటంటే స్లో గా ముసలివాళ్ళు అయినా కూడా ఏమవుతుంది అంటే మన కాల్ స్ట్రెంత్ అలానే ఉంటుంది అదేంటి చాలా మంది ఇప్పుడు మామూలుగా నడవలేక ఏదో పట్టుకొని నడుస్తూ ఉంటారు అలాంటి
(00:44) సిచువేషన్ నుంచి బయటపడొచ్చు ఓకేనా ఒకవేళ మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి మీరందరూ ఆసమ్ నాకు తెలుసు

No comments:

Post a Comment