Friday, March 6, 2026

పెళ్లికి ముందు జరిగినది.....

పెళ్లికి ముందు జరిగినది.....

Author Name:Venkata Chaganti

Youtube Channel Url:https://www.youtube.com/@Dr.VenkataChaganti

Youtube Video URL:https://www.youtube.com/watch?v=D1tOFPMTSos



Transcript:
(00:01) ఓం డాక్టర్ వెంకటా చాగంటి గారికి నమస్కారం నా పేరు ప్రశాంత్ ఆ నేను పంపిన వీడియోలపై మీరు చక్కగా స్పందించి వీడియో చేశారు సార్ దానికి ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు వీడియో చూశాను ఆ వీడియోలో కూడా మీరు చక్కగా ఆ ముందు యువత జీవితంలో సెటిల్ అవ్వాలి ముఖ్యంగా అబ్బాయిలు పురుషులు ముందు జీవితంలో సెటిల్ అవ్వాలి ఆ తర్వాత పెళ్లి చేసుకునేటప్పుడు చక్కగా అవసరమైతే ఆ ఏమంటారు అగ్రీమెంట్ కూడా రాసుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే ప్రెసెంట్ జనరేషన్ లో మనం ఎవరిని నమ్మడానికి లేదుఅని చెప్ప అది దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను సార్ అండ్ ఇంకొక విషయం కూడా ఆ యువత చేస్తే
(00:36) బాగుంటుంది ఎందుకంటే నేను చెప్పాను వాళ్ళు ఎవరినో ఇష్టపడతారు ఎవరినో ప్రేమిస్తారు తర్వాత ఎవరినో పెళ్లి చేసుకుంటారు కాబట్టి పెళ్లికి ముందు కూడా ఇరువురు వాళ్ళ యొక్క గత జీవితం గురించి గతంలో ఎవరినైనా ప్రేమించారా ఎవరితోనైనా మనసు మనసు కలిపి మాట్లాడారా లేదంటే ఏమైనా ఫిజికల్ రిలేషన్షిప్స్ కూడా మెయింటైన్ చేశారా ఇట్లాంటివి కూడా ఓపెన్ గా మాట్లాడుకొని ఉంటే ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఆ వేదం ప్రకారంగా అసలు జీవిత భాగస్వామితో తప్ప ఎవరితో కూడా మనసు మనసు కలిపి మాట్లాడకూడదు కానీ ఇప్పుడు యువత అట్లా లేదు.
(01:10) వాళ్ళు ప్రేమ పేరు మీద అర్ధరాత్రి వరకు ఫోన్లో మాట్లాడుకోవడాలు పిచ్చి పిచ్చి మెసేజ్లు చేసేసుకోవడాలు ఆ ప్రేమలో ఉన్నటువంటి ఆ జంటలు చేసుకునే మెసేజ్లు గాని ఫోన్ సంభాషణలు గాన బహుశా మీకు తెలుసో తెలియదో గానీ ఆ చాలా చాలా అసలు భార్యా భర్తలు ఎంత ఓపెన్ గా స్వేచ్ఛగా మాట్లాడుకుంటారో అంతకుమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ఇది మీకు ఎలా తెలుసని మీరు నన్ను అడుగుతారేమో మా స్నేహితులు అట్లాంటి పనులే చేశారు.
(01:42) ఇప్పటివరకు వాళ్ళు కానీ చివరికి ఎవ్వరు కూడా ప్రేమించిన అమ్మాయిని ఎవ్వరు పెళ్లి చేసుకోవాలి అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని వాళ్ళు ప్రేమించింది ఒకరిని చివరికి పెళ్లిలు చేసుకుంది ఇంకొకరిని సో అట్లా జరిగిపోయింది. సో అలా వాళ్ళు ఎలా చేస్తారని అట్లా నాకు తెలిసి వచ్చిందన్నమాట. సో పెళ్లికి ముందు కూడా వీళ్ళు చక్కగా ఇవన్నీ గతంలో ఎవరైనా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు ఇవి కూడా చక్కగా చెప్పేసుకొని ప్రాపర్ గా మాట్లాడుకొని పెళ్ళీలు చేసుకుంటే ఎంతో కొంతవరకు ఆ ఆ పెళ్లిళ్లు బాగుంటాయని నా అభిప్రాయం ఇంకొక విషయం ఏంటంటే సర్ ఆ ప్రజెంట్ జనరేషన్ లో ఉన్న తల్లిదండ్రులు
(02:17) కూడా ఆ మరి దీన్ని ఓపెన్ మైండెడ్ అనాలో బ్రాడ్ మైండెడ్ అనాలో దిగజారిపోయారు అనాలో నాకు తెలియదు కానీ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇవాల్టి కాలంలో పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు కామనే కదా ఇట్స్ వెరీ కామన్ ఆ ఏమంటారు జనరేషన్ మారింది అని వాళ్ళు కూడా అంటున్నారు. అదొక విచిత్రము. ఆ సో దీనిపై మీరు మీ అభిప్రాయం ఏంటి అని తెలుసుకోవాలని అనుకుంటున్నాను సార్.
(02:43) ఆ ఇదొక ప్రశ్న అయితే రెండో ప్రశ్న ఉంది. ఆ ఓం నమస్తే నేను డాక్టర్ వెంకటాచా చాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆఫ్ మెడిదిక్ సైన్స్ ప్రశాంత్ అడిగిన ప్రశ్న ఏంటంటే పెళ్లికి ముందు ఎవరినో ప్రేమించి ఏదో జరిగి ఆ విషయాలు తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో చెప్పాలా వద్దా చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి ప్రశాంత్ గారు వెరీ క్లియర్ గా అర్థం చేసుకోండి పెళ్లికి ముందు ఎటువంటి రాదంతాలు జరగకూడదు.
(03:13) ఇది బేసిస్ ఫర్ వేదాస్ అన్నమాట ఇంక వేదం తెలియనివాడు చేసేసారు తప్పు తప్పు చేసిన తర్వాత ఇంక మనం ఏం చేయలేము ఇంకేం చేయలేం అదే చెప్తే ఏమవుతుంది చెప్పకపోతే ఏమవుతుంది ఎవరు ఎట్లా తీసుకుంటారు ఇవన్నీ చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇవి అంటే ఆన్సర్ లేని క్వశ్చన్స్ ఎందుకంటే ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఒక రకంగా ఉంటుంది. చెప్తే ఏమవుతుంది చెప్పకపోతే ఉంది ఏమనుకుంటారు ఒక స్త్రీ తను తప్పు చేసింది అనుకోండి ఆ తప్పుని పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి చెప్తుంది అనుకోండి అతను ఏ విధంగా చూస్తాడు ఆమెని ఏ విధంగా అండర్స్టాండ్ అవుతాడు అది నాకు తెలియదు. అతని మెంటాలిటీ
(03:53) మీద ఆధారపడి ఉంటుంది అతను పెరిగిన వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. సో అది తప్పా ఒప్పా అంటే తప్పే ఎందుకంటే అనాచారం అది సదాచారం కాదు దురాచారం అది సో పెళ్లికి ముందర ఇలాంటివి చేయడం అనేది దురాచారం కింద లెక్క వస్తుంది. గ్యారెంటీ ఎవరు చేసినా సరే అందులో స్త్రీలు ప్రేమించడం తప్పా అంటారంటే తప్పు కాదండి తప్పు చేయటం అది తప్పు కాదు.
(04:20) ప్రేమించటం అన్నది ఏ విధంగా ప్రేమిస్తాం శారీరకంగానో మానసికంగాన ఏ విధంగా ప్రేమించారు అది ఇంపార్టెంట్. సో ప్రేమలో ప్రేమించాం కాబట్టి మానసికంగా ప్రేమించాం కాబట్టి శారీరకంగా దగ్గర అయితే ఏం తప్పు అనుకున్నప్పుడు ఇంక పెళ్లితో సంబంధం ఏంది ఇంకా ఏ వ్యక్తితో అయితే శరీరం పంచుకున్నా అయిపోయాయి కదా మళ్ళీ పెళ్లి ఎందుకు ఆ పెళ్లి కావాలి నాకు ఇది కావాలంటే అది దురాచారం కదా సింపుల్ స్టోరీ ఆ తెలియక తప్పు జరిగింది ఆ తెలియ తెలియక తప్పు జరిగింది అంటే నిజంగానే అందరికీ తెలియకే తప్పు జరుగుతుంది మరి ఎవ్వరనా చేసే తెలియకనే తప్పు చేస్తున్నాం డౌటే లేదు అందులో సో దాన్ని మనం ఎలా సమర్థించుకుంటాం
(04:54) దాని సమర్థన ఏముంటుంది అక్కడ అయిందండి సరే పెళ్లియ సరే లెట్ స్ లెట్స్ హోప్ దట్ ఒక అబ్బాయి ఏదో తప్పు చేశడు పెళ్లికి ముందర ఏవో చేసేసాడు. కొత్తగా ఒక అమ్మాయిని చేసుకుంటున్నాడు. ఆ అమ్మాయి ఏం తప్పు చేయలేదు సాధారణ స్త్రీ అనుకుందాం. ఈ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందు అన్నీ చెప్పాడు ఇగో ఇట్ట ఇట్లా అయింది అట్టట్ల అయింది ఆ తర్వాత అమ్మాయి సరే ఇక్కడి నుంచి ఏం చేయకు అంటుంది చేయకుండా ఉంటాడా ఇక పొద్దున మళ్ళీ అబ్బాయి ఏదైనా చేస్తే ఏంటి పరిస్థితి ఇది మనం చెప్పలేం ఆ అయితే పెళ్లి కాకముందు ఏమి చేయని వాళ్ళు పెళ్లి అయిన తర్వాత
(05:25) తప్పు చేయరా అంటే స ఇట్స్ ఏ రేర్ అకేషన్స్ ఎక్సెప్షన్స్ అవన్నీ ఎగ్జాంపుల్స్ కాదు సో మనం ఎగ్జాంపుల్స్ తీసుకోవాలిన్నమాట నా ఉద్దేశం ప్రకారం అయితే తప్పు చేయకూడదు ఇంక అంతే అది బాటం లైన్ ఆ తప్పు చేసాము ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు ఏంటి మా పరిస్థితి ఇ పరిస్థితులు లేవు దట్స్ బాటం మన్ అయిపోయింది ఇంకా ఇంకా ఏమనా కావచ్చు ఇంకా సో ఇది ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు సో లెట్స్ సే దట్ ఒక అమ్మాయి పెళ్లి చే పెళ్లి కాకముందర ఏదో చేసింది.
(05:59) శారీరక సంబంధం పెట్టుకుంది తర్వాత భర్తతో పళ్లే వాడితో చెప్పింది. ఎందుకు పెళ్లి చేసుకోలేదు అతన్ని ఎవరితో సార్ అది తెలియదు మన కండిషన్స్ ఏంటో తెలియదు మనక అవన్నీ సో ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది అన్ని చెప్పింది. ఏదో సరే అని ఇదిగో మీరు మంచితనం అంటారు కానీ ఏదో వీక్నెస్ తో యాక్సెప్ట్ చేశడు అనుకుందాం. చేసిన తర్వాత మీ ఇద్దరు కాపురం చేస్తున్నారు.
(06:22) మళ్ళీ ఆ అమ్మాయి తప్పు చేయదని నమ్మకం ఏంటి? ఇది చెప్పలేం కదా ఇంకా దేర్ ఇస్ నో పాయింట్ మళ్ళీ అతనితో ఎవరితో శారీరక సంబంధం పెట్టు అతని మళ్ళీ కలిస్తే ఏమవుతుంది ఇవన్నీ ఎవరు చెప్పాలి ఇవన్నీ వకాంట్ టెల్ కదా సో ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు టెల్ ఎందుకంటే అమ్మాయి మనసులో ఏముందో ఎవరికి తెలవాలి అట్లానే అబ్బాయి కూడా పెళ్లి కాకముందు ఏం చేయలేదు అని ఉంది పెళ్లి అయిన తర్వాత తప్పు చేయడని నమ్మకం ఏముంది చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు పెళ్లి కాకముందు ఏమి చేయ స్త్రీ పెళ్లి అయిన తర్వాత కూడా తప్పు చేయొచ్చు ఇక్కడ స్త్రీ పురుషులు తప్పు చేయకపోవడం అంటూ ఉండదు కానీ తప్పు చేయకుండా ఉండటమే
(07:00) క్యారెక్టర్ కదా అలా ఉండండి అని చెప్తున్నాం అన్నమాట ఓకే ఇప్పుడు నేను సపోజ ఒక వ్యక్తి ఉన్నాడు అతను మందు తాగుతున్నాడు అనుకుందాం బాగా ఇంక ఎవడో కొత్తగా స్టార్ట్ చేయబోతుంటే వద్దురా నాయన తాగితే ఇట్లా నాశనం అవుతావు వద్దు అని చెప్తున్నాడు అనుకో ఆ నువ్వు తాగినప్పుడు లేదా అంటే ఇంకా అడ్వైస్ ఎవరు ఎవరికీ ఇవ్వలేరు. ఎందుకంటే తాగి అనుభవానికి వచ్చినవాడు చెప్తూ ఉంటాడు.
(07:26) లేతే సమాజాన్ని చూస్తున్నవాడు తాగుతున్న వాడిని చూసి వాడు ఎట్లా నాశనం అవుతు చూసి చెప్పేవాడు ఉంటాడు. లేదు గ్రంధాలన్నీ చదివి ఇది తాగడం తప్పు దీని మూలంగా ఇట్లా జరుగుతుందని తెలుసుకున్నవాడు తను నిజాయితిగా చెప్పడం జరుగుతుంది ఇట్లా రకరకాల మనుషులు అడ్వైస్ ఇస్తూఉంటారు. సో నువ్వు తప్పు చేయడానికి కారణాలు వెతుక్కోకూడదు. తప్పు చేయకుండా ఉండడానికి కారణాలు వెతుక్కోవాలి.
(07:46) అది ఇంపార్టెంట్ సో తప్పు చేసేసేయవు చెప్పేసి ఇప్పుడు నేను చెప్పేస్తాను పార్ట్నర్ కి అదేమనా పెద్ద సోషల్ సర్వీస్ అది చెప్పనికి చేసిందే ఒక దరిద్ర పని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటి దాన్ని అసలు అసలు అర్థం లేదు అది నువ్వు చేశవు నీ కోరికతో చేసుకున్నావ్ అయిపోయింది. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఇప్పుడు చెప్పాలి కదండీ మరి అతనికి ద్రోహం చేస్తున్నాడు నువ్వు చేసిందే ద్రోహం నీ జీవితానికి నీ క్యారెక్టర్ కి నువ్వు ద్రోహం చేసేసుకున్నావ్ ఇవన్నీ కామన్ అండి ఈ రోజుల్లో ఇలా జరుగుతాయండి అని తల్లిదండ్రులు ఏంటన్నారుఅంటే వాళ్ళు సదాచారులు కాదు అనాచారులు వాళ్ళు
(08:18) దురాచారులు అలాంటి కుటుంబాలతో సన్నిహితంగా ఉండనేకూడదు అన్నమాట దట్స్ తప్పు అది ఓకే సో ఒకటి ఇప్పుడు అందుకే కోర్ట్ ఏం చేసిందంటే డెమోక్రసీ వచ్చిన తర్వాత ఆ విడాకులు తీసుకోవడమే పడకపోతే అని పెట్టేసా దాంతో సాల్వ్ అయిపోయింది అనుకున్నారు ప్రాబ్లం ఏం సాల్వ్ అయిందో ఏం సాల్వ్ కాలేదో మంచిదే అది లేకపోతే ఎవడు ఎవడు ఎవరిని భరించలేకపోతే ఏం చేస్తాం దట్స్ కరెక్ట్ కానీ ఇదివరకు కూడా ఉండింది భారతదేశంలో విడాకులు లేకుండే కానీ భర్త వదిలేసి వెళ్ళిపోయేవాడు.
(08:49) ఎండ్ ఆఫ్ ద స్టోరీ సారీ బాస్ అనేవాడు. సో భార్య వదిలేసి వెళ్ళిపోతుంది అంటే అప్పట్లో లేకుండా ఆ పరిస్థితులు లేకుండే లేదేమో మరి తెలవదు. సో ఇప్పుడు ఏదన్నా అండి స్త్రీ గాని పురుషు గాని ఏదనా చేయాలా వద్దా అనేది తన క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ క్యారెక్టర్ని నిబ్బరంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఆ మనిషిది లంచం తీసుకోవడం తప్ప ఒప్ప ఆఫీస్ లో ఉన్నారు 10 మంది ఉన్నారు ఉద్యోగులు అందులో తొమ్మిది మంది లంచాలు తీసుకున్నారు 10వాడిని నేను తీసుకోను అనుకో తీసుకోవద్దు ఏదేమని నేను తీసుకోనురా బయ మీరు తీసుకోండి మీరు తీసుకున్నారు లేదా నాకు సంబంధం లేదు.
(09:22) నేను చేయను అంతే అది సో నిజాయితిగా ఉండటం నిబ్బరంగా ఉండటం అనేది క్యారెక్టర్ అది అందుకని కదా శ్రీరామచంద్రుడు సీతని ఎవరో వెతుకెళ్ళిపోయారు తెలియదు అడవిలో నుంచి వెతుకుతాడు వెతికి వెతికి వెతికి సీత తెగ వెతికేసేసి లాస్ట్ కి సాధించాడు సాధించేత అగ్ని పరీక్ష పెట్టాడు అది కంపల్సరీ అది రాముడే పెట్టినప్పుడు రాముడికి తెలవదు ఆ ధర్మం ఎస్ ఎందుకంటే పరాయ పంచనం ఉండి వచ్చిన వాళ్ళకి ఏంటి పరిస్థితి అంటే గ్యారెంటీగా రాముడికి తెలుసు పరిస్థితి ఏంటో అందుకని టెస్ట్ పెట్టాడు తప్పదు దాని గురించి ఒక వీడియో కూడా చేశను మీరు చూడండి. చాలా ఇంపార్టెంట్ అది సో దట్స్
(10:04) కాల్డ్ యస్ స్టాక్హోమ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది అది ఉంటుంది అందుకని ఇప్పుడు ఒక మనిషి ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు గాని వేరే వాళ్ళతో ఉండి శారీరక సంబంధం పెట్టుకున్నాక యువతలకు వచ్చి పెళ్లి చేసుకుంటున్నారు అంటే అది వాళ్ళు వాళ్ళనే ద్రోహం చేసుకుంటున్నారా లేదా సొసైటీని ద్రోహం చేస్తున్నారా సదాచారాన్ని అనాచారంగా చేస్తున్నారా తెలియదు మనం చాలా మటుకు తప్పులు చేస్తా ఖచ్చితంగా ఎవరు మన మనుషుల అందరం తప్పులు చేస్తాం గ్యారెంటీ కానీ తప్పును సరిదిద్దుకునే పద్ధతి ఒకటి ఉంటుంది.
(10:37) ఆ సరిదిద్దుకో పద్ధతిలో ఇంకొకళ ద్రోహం చేయకూడదు. దట్ ఈస్ 100% చేయకూడదు ఎట్టి పరిస్థితిలో దూరంగా వెళ్ళిపోవాలి మనుషులకి దట్స్ కరెక్ట్ సో అందుకని నా జీవితంలో నేను తప్పులు చేశాను నన్ను క్షమించేసే నేను వచ్చేస్తాను నీ జీవితంలోకి తప్పది అవతల వ్యక్తి ఔనత్యంగా ఉండి యక్సెప్ట్ చేసుకోవడం అనేది ఉంది అంటే అది నాకు తెలిీదు.
(11:04) ఐ కాంట్ టెల్ నౌ ఎవ్వరిని నేను ఊహించలేను నేను. సో దీనికి ఒకటే సొల్యూషన్ అదేంటంటే పరమాత్మను ప్రార్థిస్తూ కూర్చోడు ప్రార్థించి జీవితంలో ఎక్కడ తప్పులు చేయకుండా వెళ్ళిపోతూ ఉండటా ప్రయత్నం చేయడం ఎందుకంటే ఒక్కసారి మందుకు అలవాటయనవాడు మానేసిన మళ్ళీ మందు వాసన దగ్గరికి వచ్చిందంటే వీక్ అవుతాడు. కానీ వందలో కోటి మందులో ఒక్కడు కరెక్ట్ గా మానేసా చల్ అని వదిలేసేవాడు ఒక్కడు ఉంటాడు.
(11:31) మాంసం తినకుండా మాంసం మానేసి వెజిటేరియన్ అయిపోయిన వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. మన YouTube ఫాలోవర్స్ కొంతమంది వెజిటేరియన్ గా మారిపోయారు. కానీ అది ఎప్పుడన్నా రేపు పొద్దున మానసికంగా పీకొచ్చు దానినుంచి కూడా విడిపోయారు నిజంగా క్యారెక్టర్ గా నిలబడ్డారు లెక్క అలానే ఒక స్త్రీ గాని పురుడు గాని వేరేవాడితో సంబంధం పెట్టుకొని యువతలక వచ్చి మళ్ళీ నీట్ గా ఉండగలుగుతాము అన్నది తెలియదు ఐకాంట్ టెల్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్ అది ప్రశాంత్ వ కెనాట్ టెల్ కానీ ఎవరనా అన్నారనుకో ఈ రోజులో ఇది కామన్ అన్నారనుకో అది ఎస్ కామనే అది
(12:07) ఎందుకు అంటావ అంటే కామన్ కాబట్టి అందరూ బయట కానీ నువ్వు నువ్వు దాన్ని ఆచరిస్తున్నావో లేదో అనేది ఇంపార్టెంట్ నువ్వు ఆచరించకుండా ఉన్నంత కాలం సదాచారం బయట చేస్తున్నారండి ఇది అవును ఇప్పుడు మొత్తం ఇక్కడ అమెరికాలో అందరూ చాలా చక్కగా ఇలాంటివి చాలా చేస్తూఉంటారు. ఓకే తప్పేం లేదు వాళ్ళకి పడలేదు వెళ్ళిపోయారు విడిపోయారు కలిసి ఉన్నారు తర్వాత కలిసి లేరు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ దురాచారంగా మారకూడదు అంటున్నారు.
(12:33) దురాచారం ఏంటి పెళ్లికి ముందర మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ శారీరక సంబంధం ఎవ్వరితోన పెట్టుకోకూడదు. పెళ్లిన తర్వాత పెట్టుకోవచ్చండి ఎదవ క్వశ్చన్లు అయిపోదు ఇవన్నీ ఏంటంటే పెళ్లిఅయిన తర్వాత పెళ్లి ఎందుకు చేసుకున్నాం అంటే అతనితోనో ఆమెతోనో నేను జీవితం గడుపుతాను అని చెప్పడం అన్నమాట దాని మధ్యలో ఏదో గొడవ అయింది జరిగిపోయింది అనుకుందాం లెట్ అస్ సే అది కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారు.
(12:55) దాని నుంచి కూడా ఇవతల పడాలి. ఇది లక్షణంగా ఉండాలి తప్పితే మనం పెళ్లికి ముందు ఇట్లా తప్పులు చేద్దాం ఇది ఇది పర్వాలేదు కామని ఈ రోజుల్లో అస్సలు అది దురాచారము పిశాచి ఆచారం అది రాక్షసుల ఆచారం మానవుల ఆచారం కాదు మనం దేవతల కింద మారాలి కానీ రాక్షసుల కింద పిశాచుల కింద మారుతా ఉంటే ఏంటంటే నాకు అర్థమే కాలేదు అసలుది ఎట్లా చేయమో నాకు అర్థం కాలేదు ఇప్పుడు అమెరికాలో ఉన్నాం ఆ ఇక్కడంతా ఫ్రీడం ఉంది కదా అని చెప్పి మనం తిరగక్కర్లేదు కదా తిరగాలి నేను రూల్ లేదు కదా నువ్వు తిరగకపోతే ఎవడేమ ఉండ కదా నేను ఒకసారి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా
(13:35) నేను వెళ్తున్నా అయితే మీద పోలీస వాడు ఫాలో అయ్యాడు ఆపాడు. సో నేను కాఫీ తాగుతుంటా రెగ్యులర్గా సో కాఫీ మగ్గు పక్కన ఉంటుంది అతను వచ్చి ఆపి ఆర్ యు డ్రింకింగ్ అంటే ఎస్ ఐ డ్రంకింగ్ కాఫీ అన్నా అంటే అతను కొద్దిగా వాసన ఇలా అలా చూసాడు కాస్త అతనికి అనిపించలేదు తాగుతున్నట్టు సో దెన్సో ఇట్స్ కాఫీ ఓన్లీ ఇట్స్ నాట్ ఆల్కహాల్ నో సార్ వ డోంట్ డ్రింక్ ఐ రిలీజియస్ పర్సన్ ఐ డోంట్ డ్రింక్ నేను తాగను అట్లాంటివి మీట్ కూడా తిను ఇలాంటివి చేయను నేను అని చెప్పా చెప్తే ఆహ ఓహో అన్నాడు అబవ్ ఇట్స్ వెరీ రేర్ పీపుల్ డోంట్ డ్రింక్ అండ్ ఈట్ మీట్ అన్నాడు ఎస్ అని
(14:14) మది మా రిలయజియన్ లో మాట్లాని చెప్పాడు చెప్తే ఓ అన్నాడు నేను వెళ్ళపోతాను అట్లా అతను వచ్చే వాళ్ళందరిన ఆపుతా ఉన్నాడు ఎవరినైతే డౌట్ వస్తుందో ఆపుతాడు అన్నమాట జనరల్గా సో అది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ తాగేసి నడిపించేస్తున్న వాళ్ళు ఎందుకంటే ఆపకపోతే వాడు యాక్సిడెంట్ చేసేస్తాడు గ్యారెంటీగా ఈసి వాడు చావడు ఎవరినైతే కొట్టాడో వాడు తెచ్చుకు ఇది కూడా అంతే నువ్వు తప్పు చేసేసావు ఇప్పుడు వచ్చి పెళ్లి చేసుకుంటున్నావు అంటే వాడి లైఫ్ ని సర్వనాశం చేయడానికి రెడీ అయిపోయావు.
(14:46) ఇది పాయింట్ చేయకూడదు అంటే నీకు వచ్చిన అవకాశం పెళ్లికి ముందర ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకునేది దాని కోసం అయతున్నప్పుడు మళ్ళీ పెళ్లికి ముందర ఏంది లొల్లి సో అందుకని చేయకూడదు అని సహజం కానీ ఆ వయసులో 20 21 వయసులో తెలియదు ఎవరైనా చెప్తున్నా ఇవి అర్థం కావు ఎవ్వరికీ అర్థం కాదు ఇంక్లూడింగ్ మీ అర్థం కావు మనకి ఆ సమయంలో మనకి ఏ పిచ్చి ఉంటుందో ఆ పిచ్చే ఉంటుందన్నమాట అది స్త్రీ గాని పురుషుడు గాని దాని అందుకనే ఆచారం కింద పెట్టారు ఆచారం చాలా స్ట్రిక్ట్ గా పెట్టి నువ్వు చేయకూడదని తల్లిదండ్రులు చెప్పడం నానమ్మలు తాతలు అమ్మమ్మలు అందరూ చెప్పడం
(15:24) జరుగుతుంది తప్పమ్మా అది తప్పు అలా చేయకూడదు నువ్వు ఇట్లా చేయాలి బాబు ఇలా చేయకూడదు ఇది తప్పు ఇలా చేస్తే నీకు నరకం పోతావ అని చెప్పి మనకు నరక భయం పెట్టారు. ఎస్ సో అది కచ్చితంగా నిబద్ధతతో ఉండి తీరాలి. పెద్దవాళ్ళు ఆ నాన్న నువ్వు చేయలేదా తాత నువ్వు చేయలేదా అంటే అయిపోయింది రా మేము తప్పు చేసాం అదే అందుకే నువ్వు చేయద్దరా అని చెప్తారు.
(15:48) ఎట్లైతే తాగినోడు ఎట్లైతే తప్పు చేసాం బాబు మీరు తాగకండిరా మీరు నాశనం అయిపోతారు అని మంచివాడు చెప్తాడు. చెడవాడు అనుకుంటుంది ఆగరా ఏం కాదు మీరు ఆగట్లే అంటాడు సింపుల్ స్టోరీ కాబట్టి ప్రశాంత్ ఐ కెనాట్ అడ్వైస్ ఆన్ దిస్ బేసిస్ పార్ట్నర్ చెప్పాలా వద్దా అంటే నాకు తెలియదు అసలు అసలు తప్పుని అంత అతి ఘోరమైన తప్పుని మళ్ళ ఎట్ట చెప్పుకుంటున్నాం ఎట్టా చెప్పుకోపోతున్నామో తెలియదు.
(16:14) నిజాయితిగా ఉండడం తప్పు లేదు. కానీ తర్వాత పరివేశనాలు ఎలా ఉంటాయి అది అది మనం ఊహించాలి. ఆల్ డిపెండ్స్ అపాన్ సంథింగ్ ఎల్స్ కాబట్టి చెప్పడం అన్నది ధర్మం అనుకుంటే చెప్పండి చెప్తున్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకోసారి తప్పు చేయము అని చెప్పడం కానీ అది ఐ డోంట్ నో ఎట్లా ఉంటుందో తెలియదు తప్పు చేయకండి అని ఇది చెప్తుంది. అసలు చేయకండి పెళ్లిక పెళ్లి కాకముందు ఎట్టి పరిస్థితిలో ఎవ్వరిని శారీరకంగా గాని మానసికంగా తగలవు.
(16:42) మానసికంగా తగిలిన కొంత వదిలేయొచ్చామో కానీ శారీరకంగా తగిలితే మటుకు వదిలేరు. ఇది చాలా మంది ఏమంటారుంటే మానసికంగా ఉండే వదలలేరు తప్పు అసలు శారీరకంగా తగిలితేనే వదలలేరు. మానసికంగా అయితే ఎప్పుడో వదిలేస్తారు. ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత పిల్లలు సంసారం మొదలైపోతుంది కాబట్టి చాలా మటుకు వదిలేస్తూ ఉంటారు. కానీ శారీరకంగా చేయకండి ఓకే ఇది ప్రశాంత్ అందుకని ఎవరనా ఇది ఇట్లా జరుగుతా అట్లా జరుగుతుంది అంటే అది జరుగుతుంది సొసైటీలో ఇప్పుడు మనం చూస్తున్నాం అది మనం ఏం చేయలేకపోతాం కానీ అలా అది కామను అది జరగని అని చెప్పడం మటుకు దురాచారం వాళ్ళే తెలుసుకుంటారు అని
(17:19) వాళ్ళు చెప్తూ ఉండాలి మనం లేదమ్మా ఇట్లా చేయకండి అని చెప్ప చెప్పే బాధ్యత మనది వాళ్ళు పాటిస్తారా పాటించరా ఏం చేస్తారా అది మన బాధ్యత ఇంకో సంగతి ఏంటంటే ఇప్పుడు అమ్మాయి లేదా అబ్బాయి పెళ్లి కాకముంద ఎవరితోన శారీరకంగా సంబంధం పెట్టుకున్నారు అది ప్రేమ అంటున్నారు. అది ప్రేమ కాదు దరిద్రం యాక్చువల్ గా చెప్పాలంటే సో ఇప్పుడు లెట్ అస్ గో టు ది పాయింట్ అది అజ్ఞానమే అది నేను తెలియక చేస్తున్నారు తప్పు అది ఇప్పుడు ఒక ఒక అతను ఒక ఆమె ఇద్దరు పెళ్లి చేసుకున్నారు సరే పిల్లల్ని కన్నారు.
(17:54) పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాం. కానీ ఆ పిల్లలు మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అని చెప్పరు. కానీ తల్లిదండ్రులని కూడా చూసేసుకుంటారు. అంటే అది బాధ్యతాయుతమైన ప్రేమ. అదే అసలైన ప్రేమ. బాధ్యత లేనటువంటిది ప్రేమ సో పెళ్లి కాకముందర ఇలాంటివి చేయడం బాధ్యతాయుతంగా చేసినవి కావు అని మనం అందరం అండర్స్టాండింగ్ బాటం సో అది బాధ్యత లేకుండా చేశారు కాబట్టి ఫ్యూచర్ లో బాధ్యత కలిగి చేస్తారు అనడానికి ఆస్కారం ఉందా అంటే ఉంది తప్పకుండా బాధ్యతగా ప్రవర్తించొచ్చు కానీ ఎంతమంది చేస్తారు అట్లా అన్నది వెరీ ఇంపార్టెంట్ అది మనకి తెలియదు. కాబట్టి
(18:34) చెప్పాలా వద్దా చెప్తే ఏమవుతుంది గందరగోళం ఇదైతే చేయకూడదు తప్పు చేయకూడదు బాధ్యతగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఇలాంటి వాటిని చేయకూడదు తప్పులే చేయకూడదు బాధ్యత ఇంపార్టెంట్ బాధ్యత అనేది తెలియకపోవడం అనేది చాలా తప్పు ఎస్ ఇప్పుడు ఇదివరకు సరే ఇదివరకు సంగతి ఇప్పుడు ఎందుకు కానీ ఇప్పుడైతే ఇది పరిస్థితి సో ఇలా ఉండాలి అన్నది మనం చెప్పుకోవాల్సిన విషయం ఇది వాళ్ళ క్యారెక్టర్ అది ప్రచారం ఇప్పుడు మీరు రెండో ప్రశ్న.

No comments:

Post a Comment