Friday, March 6, 2026

శ్వాస మీద ధ్యాస పెట్టి చూడు! | A short of Yogi Milarepa | Ou Ramu | Truth for Youth | DVM Global

శ్వాస మీద ధ్యాస పెట్టి చూడు! | A short of Yogi Milarepa | Ou Ramu | Truth for Youth | DVM Global

Author Name:DVM GLOBAL

Youtube Channel Url:https://www.youtube.com/@dvmglobalpmc

Youtube Video URL:https://www.youtube.com/watch?v=54b-j1PQACk



Transcript:
(00:11) ధ్యానం మన జీవితాల్లో అందరి జీవితాల్లో ఎలా వెలుగులు నింపుతుందో మనం నిజ జీవితంలో చూస్తున్నాం కేస్ స్టడీస్ లో అనౌన్స్మెంట్ చేసుకున్నాం ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ ని మనం నెక్స్ట్ ఇయర్ చేయబోతున్నాము చాలా పెద్ద ఎత్తులో అందరూ చాలా మటుకు అన్ని చోట్లలో స్కూల్లలో అన్ని చోట్ల చేస్తున్నారు కానీ స్పెషల్ గా 2026 ని మనం ఏం చేద్దాం ధ్యానాన్ని ఎక్కడ తీసుకెళ్దాం యువత దగ్గరకి తీసుకెళ్దాం ఎంతమంది రెడీగా ఉన్నారు స్పిరిచువల్ సైన్స్ టీచర్ ట్రైనింగ్ మెడిటేషన్ టీచర్ ట్రైనింగ్ ఉంటుంది జనవరిలో స్టార్ట్ అవుతుంది అందరూ మీ నెంబర్స్ ఇచ్చి
(00:46) వెళ్ళండి వెళ్ళేటప్పుడు మీ అందరికీ మెసేజెస్ వస్తాయి. ఆన్లైన్ లో 21 డేస్ క్లాసులు ఉంటాయి ప్రింటింగ్ మెటీరియల్ ఆన్లైన్ లో ఇవ్వబడుతుంది. మళ్ళీ ఆఫ్లైన్ లో మూడు నాలుగు రోజులు వర్క్షాప్ ఉంటుంది 15 డేస్ మీకోసం ప్రాక్టికల్స్ స్కూల్లోకి అన్ని చోట్ల మేము ఏర్పాటు చేస్తాము అన్ని దగ్గర ఉండి మీరు పూర్తి స్థాయిగా ఒక స్పిరిచువల్ మాస్టర్ గా ఎలా తయారవ్వాలి ఎలా టీచ్ చేయాలి ఏం టీచ్ చేయాలి ఎంత టీచ్ చేయాలి ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇయాలి యువతకు ఎలా చెప్పాలి ఇవన్నీ కూడా నేర్పించబడితే చివరిలో ఒక సర్టిఫికెట్ కూడా ఉంటుందిత్రీ మంత్స్ కోర్స్ టీచర్ ట్రైనింగ్ మెడిటేషన్ టీచర్
(01:21) ట్రైనింగ్ కోర్స్ చెప్పండి ఒకసారి మళ్ళొకసారి మళ్ళొకసారి మరి పత్రి సార్ మనల్ని ధ్యానులుగా ఉండమన్నారా ధ్యానం మాస్టర్లుగా ఉండమన్నారా ధ్యాన జగత్తు ఎవరు చేయాలి మనం చేయాలంటే ఫస్ట్ మనం ట్రైన్ అవ్వాలనా వద్దా సరిపోతుందా ఇప్పటికీ సరిపోతుందా అసలు సరిపోవడం అనేది ఉండదా ఉండదు కాబట్టి మనం ఏం చేద్దాం నేర్చుకుందాం ఓకే అందరూ రెడీనా థాంక్యూ వెరీ మచ్ సో టాపిక్ లోకి వెళ్దాం ఒక ఊర్లో ఒక జమీందారి ఫ్యామిలీ ఉంది.
(01:57) ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ జమీందార్ ఫ్యామిలీ ఆ ఊరికి చాలా గొప్ప మంచి సేవ దృక్పదం కలిగినటువంటి ఆ ఇంట్లో వీళ్ళందరూ చక్కగా అన్ని ఊర్లతో అంతా మంచిగా చేసుకుంటూ మంచి రాయల్గా కుటుంబాన్ని పిల్లల్ని చుట్టుపక్కల ఉన్న ఊర్ల అన్నిటిని మంచిగా చూసుకుంటున్న టైంలో ఆ కుటుంబ యజమాని కాస్త చనిపోయాడు.
(02:23) చనిపోయిండు చిన్న పిల్లలుఇద్దరూ ఆ వాళ్ళ అమ్మ ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వీళ్ళు ముగ్గురే ఉన్నారు. అప్పుడు ఊరళ్ళందరూ వచ్చి ఇన్ని ఆస్తులు ఇవన్నీ నువ్వు మెయింటైన్ చేయలేవు ఈ జమీందారితనాన్ని మీ పాలల్లు అంటే పక్కవాళ్ళు ఉంటారు కదా బాబాయి వాళ్ళు వాళ్ళక ఇచ్చి ఈ పిల్లలు పెద్దగా అయినక ఏజ్ వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఇచ్చేటట్లుగా ఒక ఒప్పంద పత్రం రాసి ఊరళ్ళందరూ సంతకం చేసిచ్చి పంపించారు.
(02:48) సో అది అలా నడుస్తుంది. ఒక వన్ వీక్ 10 డేస్ తర్వాత ఇక వీళ్ళ అసలు రూపం బయటికి వచ్చింది బంధువులది ఈ పిల్లల్ని బయటకి దొబ్బేయడము వాళ్ళు మొత్తం ఓన్ చేసుకోవడము ఆ పిల్లల్ని నానా చిత్ర హింసలు పెట్టడము ఫుడ్ పెట్టకపోవడము ఇవన్నీ చేస్తూ ఇంకా పూర్తిగా మెల్లగా వీళ్ళు ఆ జమీందారి ఇంట్లో నుంచి ఆ హాస్టల్లో నుంచి మొత్తం బయటికి వదిలేసిండు.
(03:10) ఎవరో కొంతమంది ఆ ఊర్లలో ఉన్నోళ్ళు వ్యతిరేకంగా ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగడానికి వచ్చినప్పుడు ఏం చేసిండు కొన్ని ఇచ్చింరు అంతే ఏమైంది ఇది మనందరికీ బాగా తెలుసు ఈ కాలంలో ఎలా జరుగుతుందో అక్కడ అదే జరిగింది అప్పుడు ఇప్పుడు ఒకటే సో అది జరిగింది సో ఈ పిల్లలు చిన్న పిల్లలు ఈ చిన్న పిల్లల్లో తీవ్రమైన కోపం ద్వేషం ఎంత ద్వేషం పెరిగిందంటే ఆ పిల్లగాడితో పాటు ఆ వాళ్ళ అమ్మతో వాళ్ళ అమ్మకు కూడా ఆ కోపం నిండుగా వచ్చింది.
(03:37) తనకు జరిగినందుకు కాదు తన పిల్లల్ని వీధిలో పడేసి తిండి లేకుండా నిద్రలు లేకుండా రోడ్డు మీద బతుకుతూ ఉంటే రాజాలాగా బతకాల్సిన పిల్లల్ని ఇలా చేసినందుకు ఆ ఊరి మొత్తం మీద ఇద్దరికి తీవ్రమైన కోపం వచ్చింది అది రోజు రోజు పెరిగి 18 ఏటో వచ్చింది చూస్తాను 18వ ఏట్లో వచ్చినప్పుడు నాకు వస్తది కదా తిరిగి అని తనను తాను సంపాదించుకుంది. 18 ఇయర్స్ అయింది ఆమె సంపాదించుకున్న డబ్బులన్నీ ఊరందరిని పిలిచి భోజనాలు పెట్టి ఈరోజు మాకు ఇవ్వండి అని చెప్తే ఊరందరినీ అప్పటికే మేనేజ్ చేసేసి వీళ్ళందరూ తిరిగి 18 ఏళ్ల వయసు లేదు ఏమీ లేదు అంత అయిపోయింది అని చెప్పేసి మెడపట్టి బయటకి దొబ్బేసింరు అప్పుడు ఎలా
(04:14) ఉంటది ఇంకా ఇంకా ఉన్న హోపు పోయింది అప్పుడు తన లోపల ఉన్న కోపం బాధ ఏమి చేయలేం ఏం చేయాలంటే ఊరు మొత్తం ఉంది అక్కడ సంపద డబ్బులు ఉన్నాయి పలుకుబడి ఉంది జనాలు ఉన్నారు అధికారం ఉంది ఏమి చేయలేని పరిస్థితి తన లోపల ఒకటే కోరిక వచ్చింది పిల్లోని పిలిచింది ఈ డబ్బులంతా తీసుకో ఎక్కడికి పోతావో నాకు తెలియదు నువ్వు ఏం చేస్తావో తెలియదు.
(04:42) నా ప్రతికారాన్ని నువ్వు తీర్చాలి ఏం చేయాలన్నది వాడికి ఉంది వాడు కూడా పెద్దగా అయడు సో ఏం చేయాల డబ్బులు లేవు బలం ఉందా లేదు బక్కగా ఉన్నాడు పురగాడు అప్పుడు విన్నాడు ఆ కొండ దగ్గర ఎవరో ఒక క్షుద్ర శక్తులు నేర్పించే ఒక మాంత్రికుడు ఉన్నాడు వా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన విద్యను నేర్పిస్తాడు తెలుసుకున్నాడు ఏం చేసాడు అక్కడికి వెళ్ళాడు అన్ని తీసుకుపోయి అవన్నీ ఇచ్చి మొత్తం చెప్పండి స్టోరీ అంతా నీ స్టోరీ చూస్తే నాకు అర్థమయింది నీకు ఖచ్చితంగా పగ తీర్చుకునే అవకాశం నేను ఇస్తా నేను చెప్పినట్లు చేయాలి.
(05:20) ప్రాణాన్ని మీ కాళ్ళ ముందులో పెట్టేస్తున్నాను చెప్పండి వడగలవాని తన మంత్ర శక్తితో సృష్టించే విద్యని నేర్పించాడు. ఏం విద్య నేర్పించాడు నేర్చుకున్నాడు ఆ కసి దానిగా మార్చుకున్నాడు సాధనగా చూడండి మనిషి లోపల ఏదైనా సాధించాలంటే ఏమఉండాలి కసి ఉండాలి ఆ దెబ్బ తగిలిన పెయిన్ నుంచి ఇప్పుడు వచ్చిన లీడర్లు అందరూ ఎక్కడి నుంచి వచ్చినరు ఇక్కడ ఈ మన హీరో కూడా కథలో హీరో కూడా ఆ పెయిన్ నుంచే వచ్చిండు కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ తర్వాత చెప్తాను మంచిగా శక్తులన్నీ నేర్చుకున్నాడు సిద్ధంగా ఉన్నాడు వెయిట్ చేస్తున్నాడు పగ తీర్చుకోవడానికి ఇప్పుడు తను ఆజ్ఞాపిస్తే వడగల్ల వర్షం గురుస్తది ప్రకృతిని శాసించే
(06:03) విద్యను నేర్చుకున్నాడు తను మైండ్ పవర్ని ఉపయోగించి ఏ పవర్ను బాగా గుర్తుపెట్టుకోండి చివర్లో అడగండి చెప్తా మర్చిపోతే నాకు సంబంధం లేదు మీరే గుర్తు చేయాలి ఇక పంటలన్నీ పండినయి అద్భుతంగా పిల్ల పాపలు పాడి ఈ పశువు అన్నీ బంగారం లాక ఊరంతా ఉంది. కొండ మీదకి నడుచుకుంటే వెళ్ళాడు పైన కూర్చున్నాడు మంత్రోచ్చారణ స్టార్ట్ చేసిండు.
(06:26) అక్కడ ఎప్పుడూ లేని అకాల వర్షణాలు స్టార్ట్ అయినాయి మేఘాలన్నీ కమ్ముకున్నాయి. భయంకరమైన తుఫాను వచ్చింది వడగలవా గురిచిపే 10 నిమిషాల్లో మొత్తం పంటంతా నాశనం ఇంకొక్క 10 నిమిషాలు చేపించిండు ఇళలన్నీ కూలిపోయినాయి ఇంకొక్క 10 నిమిషాలు ఊర్లో ఇల్లన్నీ కూలిపోయినాయి పాడి పశువులు చనిపోయినాయి. కోపం తీరలే ఇంకా ఇంకా తీరల ఇంకా పటిస్తూనే ఉన్నాడు పటిస్తూనే ఉన్నాడు ఊరిని ఎంత నాశనం చేయాలో అంతా నాశనం చేసిండు ఆ కోపము ఒక శక్తి అన్నమాట అది అన్లిమిటెడ్ కాదు ఆ శక్తి ఖర్చు అయిన తర్వాత చల్లగా అయి కూర్చుంటాం మనం మనం ఎప్పుడు ఒకటే స్టేజ్లో ఉండలేము కదా
(07:04) తీవ్రమైన కోపం వస్తది కొంతసేపు అయింది కదా మనకు చల్లగా అయితాము అప్పుడు ఏమనిపిస్తది అరే నేను ఇలా చేశనఏంది అనుకుంటారు సో వాడికి అర్థమయింది కోపం ఎవరి మీద వాళ్ళ బంధువులు కొద్దిమంది ప్రముఖుల మీదే కానీ ఎవరి మీద తెచ్చుకున్నాడు అందరి మీద తెర్చుకున్నాడు చిన్న చిన్న పిల్లలు పంట మొత్తం పోయింది ముసలలు లేడీస్ ఇల్లు పోయినాయి జంతువులు ఏం చేసినాయి అప్పుడు స్టార్ట్ అయింది మనస్సాక్షి ఒరేయ్ నువ్వు ఎంత పెద్ద పాపం చేసినావో తెలుసా అని చెప్పి ఇంకా వాడు అంతకుముందున్న కోపం కన్నా ఇప్పుడు ఇంకొక బాధ తీవ్రంగా వచ్చింది. దాన్ని మించి తపన వచ్చింది నేను
(07:40) ఏం చేయాలి నేను ఇంకా అయిపోయింది నా పని నాకు ఇంక ఎవరు ముక్తి కలిగించలేరు అనుకున్నాడు. కానీ లోపల నుంచి ఇంకొక వాయిస్ అనిపించింది. ప్రతిదానికి సొల్యూషన్ ఉంది అప్పుడు అడిగాడు నాకు ఈ నరకం నుంచి బయటకి పడేసే నాకు గురువు కావాలి. నడుచుకుంటూ వచ్చాడు వచ్చినప్పుడు తెలుసుకున్నాడు ఆయన ఒకచోట గురువు ఉన్నాడు ఆ గురువు దగ్గరికి వెళ్తే కానీ ఆ గురువు నిన్ను తీసుకుంటాడో తెలియదు తీసుకుంటే మాత్రం నువ్వు బుద్ధుడు అయతావు ఆయనంత మహా గురువు ఈ హిమాలయ పర్వత పాదాల్లో ఎక్కడ లేడు ఆయన పేరు మార్ప ఏం పేరు వెళ్ళు అన్నాడు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పొలం దున్నుతూ ఉన్నాడు అతను ఏం
(08:22) చేస్తున్నాడండి దూరం నుంచి చూసి వెళ్ళాడు అక్కడ వెళ్ళిన తర్వాత తర్వాత ఆ పొలం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన డైరెక్ట్ ఏమి అడగలే ఆ నాగల చేతుల్లో పెట్టి దున్నేసి మా ఇంటికి రా అన్నాడు. ఎందుకు ఎవరు నువ్వు ఎందుకు వచ్చిన ఈయనక అంతా తెలుసు ఇంకా వేరే మార్గం లేదు ఆయన మాట్లాడాలంటే కూడా నేను ఈ పనే చేసిపోవాలి చేసిపోయిన తర్వాత ఆయన ఏమి వినలే ఇంకా నెక్స్ట్ నువ్వు రా అని చెప్పి తోలుకొని పోయి ఇక్కడ ఒక పెద్ద ఇల్లు కట్టాలనుకుంటున్నాను నేను ఏడందస్సుల భవనం నిర్మించు అని చెప్పాడు.
(08:52) సరే నేను నువ్వు నాకు ఏం చెప్పకన్నాడు ఏం వినలే వినట్లేదు మాటలు చెప్తే వింటే కదా తర్వాత అవన్నీ ఏమన్నా చేద్దాం వినట్లేదు కానీ ఇంకో ఆప్షన్ లేదు ఈయన ఒక్కడే సో ఆ ఇల్లు కట్టడానికి ఆయనక ఒక ఐదారు సంవత్సరాలు పట్టింది ఒక్కడే కట్టాలా తర్వాత వచ్చిండు స్వామీజీ ఇల్లు కట్టాను పోయి చూసి నేను మనసు మార్చుకున్నాను స్వామీజీ ఏం మార్చుకున్నాను నాకు ఈ ఇల్లు ఇట్ల వద్దు ఇట్లా ఉల్టా తిప్పి కట్టు అన్నాడు డల్ అయిపోయాండు కింద పడిండు కానీ మార్గం ఉందా ఈడ లోపల మంట చంపుతుంది.
(09:27) కంఫర్ట్ జోన్ లో ఉంటే గనుక అన్ని బాగుంటే ఈయన చెప్తే నువ్వు చెప్పేది ఏంది అంటాడు మనం కష్టం ఉంది కాబట్టే నొప్పి ఉంది కాబట్టే అంతా చేయగలుగుతున్నాడు బాగా గుర్తుపెట్టుకోండి కష్టము నొప్పి విలువ చాలా గొప్పది మన జీవితాల్లో చాలా చాలా గొప్పది దాన్ని సరిగ్గా గౌరవిస్తే మీరు అవుతారు సో మళ్ళీ ఆ ఇల్లు మొత్తం కూలగొట్టడానికి మళ్ళ ఒక సంవత్సరం పట్టింది 700 బిల్డింగ్ మొత్తం క్లీన్ చేసిండు మళ్ళా కొత్తది కట్టాడు.
(09:53) కట్టి కట్టి తీసి కట్టి తీసి అట్లా ఎన్నో అయినాయి చివరికి ఒకరోజు వాళ్ళ భార్య వచ్చి ఎందుకు అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావ్ నువ్వు ఆ చిన్న పిల్లోడు వాని మీద కరుణ చూపొచ్చు కదా అంటే వాడి కర్మను నువ్వు తీరుస్తావా ఈ గురువుకి ఆ శిష్యుడి మీద ఎంత ప్రేమ ఉందో ఈమెకు జస్ట్ జాలి పడింది ఈమె జాలి తెలుసు అది జాలి మనందరం చూపించేది జాలి మన పిల్లల మీద గాని సమాజం మీద గాని ఈ గురువు కరుణ చూపిస్తున్నాడు ఏం చూపిస్తున్నాడు మన సార్ తంతాడు మన మొహం మీ అది కరుణ కోపం కాదు అందరూ అనుకున్నారు తప్పు కరుణ మనల్ని సరిదిద్దిండి అప్పుడే అప్పుడు చెప్పాడుఅన్నమాట వాడికి వాడు ఈ
(10:31) భూమిమీద 100 జన్మల్లో చేయాల్సిన కర్మంతా ఒక్కటే జన్మలో ఒక్క రోజే సంపాదించుకున్నాడు వాడు మళ్ళీ ఆ కర్మ పోతే తప్ప ఈ బ్రహ్మ విద్య రాదు వాడికి అని చెప్పి అప్పుడు ఒక టైం వచ్చినప్పుడు పిలిచి నీ టైం అయిపోయింది ఇంక అని చెప్పి చెవులో చెప్పాడన్నమాట ఏమని ధ్యానం అంటే ఏం చెప్పాడు 30 సంవత్సరాలు పట్టింది. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని వినడానికి తర్వాత ఏం చేసింరు ఒకరోజు శుభముహూర్తంలో ఒక రూమ్ కట్టి మూడు సంవత్సరాల చెప్పండి మూడు నెలల మూడు రోజుల మూడు గంటలు ఇందుట్లో నుంచి బయటికి రాకుండా ధ్యానం చెయ్ అని డోర్ క్లోజ్ చేసేసి ఆ రూమ్లోకి వెళ్లి వాడు
(11:17) సిద్ధంగా ఉన్నాడు ఎట్లన్నాడు అంటే ఎప్పుడు నాకు చెప్తారో నేను ఎప్పుడు సాధన చేయాలనో కూర్చున్నాడు బయటికి వచ్చిండు ఒక నవీన బుద్ధుడి లాగా [ప్రశంస] తేజోవంతంగా వచ్చిండు అప్పుడు గౌతమ బుద్ధునికి గౌతమునికి ఏం జరిగిందో సిద్ధార్థుడికి ఏం జరిగిందో ఇక్కడ ఈ మన హీరోకి కూడా అదే జరిగింది మూడు సంవత్సరాల మూడు నెలల మూడు రోజులు కళ్ళు మూసుకొని ఏకదాటిగా మనసుని ఏం చేసిండు కొడుతూ పోయిండు మొత్తం వడగలవా లోపల సృష్టించిండు లోపల ఉంది అదంతా పోయింది పోయింది పోయింది పోయింది మనసు శూన్యమైంది లోపల ఉన్న ఆత్మ కనిపించింది కేవలం ఏం చేసాడో తెలుసా ఏం పట్టుకున్నాడు 100 జన్మల్లో తీసుకోవాల్సిన
(12:01) కర్మనంతా ఒకే జన్మలో బుద్ధుడైనటువంటి ఒక గొప్ప యోగేశ్వరుడి చరిత్ర మనం విన్నాము ఆయన పేరు ఏం పేరు అంటే మీరారేప ఏం పేరు ఎక్కిరాల భరద్వాజ గారు చదివి రాసినటువంటి పుస్తకము మీరందరూ చదవాలి ఆ పుస్తకాన్ని చదవాలి దీని ద్వారా మీకు ఎందుకు చెప్పాను ఈయన స్టోరీ అంటే మన చేతికి ఇంట్లోకి వచ్చి ఇడ్లీ వడ ఇచ్చినంత ఈజీగా ఇచ్చిపోయిండు పత్రి సార్ వచ్చి ధ్యానం [ప్రశంస] ఆయనకు 35 సంవత్సరాలు పట్టింది.
(12:33) వెయిట్ చేసిండు సాధన చేసిండు హిమాలయాల్లో ఆయన సాధన గురించి తెలుసుకోవాలంటే ఇది సరిపోదు ఈ స్టేజ్ మీరు పుస్తకం తీసుకొని చదవాలి అందరి ఇండ్లల్లో ఉండాల్సిన పుస్తకం అది ఓకేనా సో ఇప్పుడు చెప్పండి మీ దగ్గరికి ధ్యానం వచ్చిందంటే మీరు కూడా అంత కష్టపడి ఉంటారు. గత జన్మల్లో ఎన్నో యోగుల దగ్గర ఎన్నో డుమ్మాలు కొట్టి ఎన్నో పిల్ల శష్టలు చేసి వెనకాల కూర్చొని జోకులు వేసుకుంటూ అంతా పారిపోయినవాళ్ళం మనందరం కానీ ఇప్పుడు సిన్సియర్ గా మాకు బుద్ధి వచ్చింది మేము ఇప్పుడే ధ్యానం చేస్తామని కూర్చోవడం మొదలు పెట్టినాము.
(13:01) అందుకే పత్రి సార్ దగ్గరికి వచ్చినాం ఫైనల్ గా [ప్రశంస] సో మనం ఈ జన్మలోనే బుద్ధులు కావాలి కావాలనా వద్దా మంత్ర శక్తులన్నీ మైండ్ పవర్ ద్వారా వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి ఆ వడగాల వాన సృష్టించేది మైండ్ కి ఉంది మనకు మనం కూడా సాధన చేస్తే వస్తది కానీ దాన్ని ఎందుకు వాడాలి లేదంటే మీలారేప చరిత్ర మనం కూడా ఇల్లు కట్టాల్సి వస్తది గుర్తుపెట్టుకోండి మనకు మైండ్ కు అంత శక్తి ఉంది దాన్ని మంచిగా వాడితే మన మైండ్ కు అంత ప్రకృతిని శాధించే శక్తి ఉంది.
(13:39) [సంగీతం]

No comments:

Post a Comment