ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఒక జబ్బులా మారుతుంది… అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌కు దారి తీస్తుంది #
Author Name:Akella Raghavendra
Youtube Channel Url:https://www.youtube.com/@AkellaRaghavendraFoundation
Youtube Video URL:https://www.youtube.com/watch?v=XecykUPD2UU
Transcript:
(00:00) ఐడెంటిటీ క్రైసిస్ అనప్పుడు పేరు విన్నారా నన్ను గుర్తించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది యాక్చువల్ గా ఈ నన్ను గుర్తించాలనే కోరిక కాస్త కొంచెం రోగంగా జబ్బుగా డిసీజ్ గా మారడం కూడా మీరు ఎప్పుడైనా గమనించారో లేదో నేనేమో సైకాలజీ చదువుకున్న వాడిని కాదు కాబట్టి సైకాలజీలో దీన్ని ఎలా చెప్తారో ఏంటో నాకు తెలియదు కానీ నా అబ్సర్వేషన్స్ అద్దాకా చెప్తాను ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి మీరు ఎప్పుడైనా గమనించండి వాళ్ళు డిఫరెంట్ గా డ్రెస్ చేసుకుంటారు ఇతరులతో పోల్చుకుంటే డిఫరెంట్ గా అంటే దయచేసి అబ్నార్మల్ అని యూనిక్ కనుక చాలా
(00:32) తేడా ఉంది యూనిక్ కి అబ్నార్మల్ కి అలాగే ఒక వైఫ్ కి కనుక ఐడెంటిటీ క్రైసిస్ ఉంటే ఆమె ఏం చేస్తుందంటే ఏవండీ పొయ్యి మీద నేను పాలు పెట్టాను కట్టాను ఒకసారి చూడండి అంటుంది ఆవిడ పక్కనే ఉంటది చూసుకోవచ్చుగా అంటే నన్ను గుర్తించండి అని అంటే ఇక్కడ ఎంత మీకు అర్థమయ్యేలా నేను చెప్పానో తెలియదు కానీ ఆయన పని ఆయన చేసుకుపోతున్నాడు కదా ఈవిడ పని ఈవిడ చూసిపోతుంది కదా సో నన్ను గుర్తించట్లేదు అనేది లోపల చూసాక బయటికి వచ్చాను.
(00:59) అప్పుడు ఏం చేయాలి అందులోన ఎంప్లాయీస్ కావాలని తప్పు చేసే ఎంప్లాయీస్ పదే పదే ఎంప్లాయర్ ని అడిగే ఎంప్లాయీస్ అవసరం లేకపోయినా సరే పక్కవాళ్ళతోటి మాట్లాడే ఎంప్లాయీస్ హౌస్ వైఫ్స్ కానీ లేకోతే హస్బెండ్ కానీ ఎవరైనా కానీ అవసరం లేకపోయినా ఒక లైన్ దాటి ఉన్నవాళ్ళు ఈవెన్ ఈ మధ్య కాలంలో ఐడెంటిటీ క్రైసిస్ జబ్బు ఉన్నవాళ్ళు ఎక్కువగా ఇక్కడ సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు అప్పుడు మీరు అనొచ్చు సార్ మీరు కూడా కనిపిస్తున్నారు కదా ఎస్ నాకు ఉంటే నేను కనిపిస్త చెప్తాను అంతే నేను ఎక్సెప్షన్ కాదు కదా కార్డియాలజిస్ట్ కి హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుందా డెంటిస్ట్ కి పళ్ళకి
(01:34) సంబంధించిన రోగం రాకుండా ఉంటుందా ఆఫ్తమాలజిస్ట్ అంటే కంటి డాక్టర్ కి కన్నుకి సంబంధించిన రోగం రాకుండా ఉంటుందా మేము ఎక్సెప్షన్స్ ఏం కాదు ఈ ప్రవచనాలు లేకోతే ఇలా చెప్తున్నాం మేము సైకాలజిస్ట్లు మేమేమే దివి నుంచి భూవికి దిగినవాళ్ళం ఏమ కాదు సో ఏది ఏమైనా ఐడెంటిటీ క్రైసిస్ లక్షణాలు అంటే కావాలని తప్పు చేయడం కావాలని మాట్లాడడం అబ్నార్మల్ గా డ్రెస్ వేసుకోవడం అనవసరమైనవన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం పదే పదే అంటే ఏమంటామంటే నన్ను గుర్తించు చంటి పిల్లవాడు ఊరికినే ఏడవడం ఇవన్నీ ఐడెంటిటీ క్రైసిస్ లో భాగాలు ఐడెంటిటీ క్రైసిస్ అనేది
(02:13) నార్మల్ సీ ని దాటి అబ్నార్మల్ అయ్యి అది ఒక జబ్బులాగా కనుక మారితే అప్పుడు అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి దారితీస్తుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గనుక పెరిగితే ఫియర్ కాంప్లెక్స్ పెరిగి కొద్దిగా డిప్రెషన్ డిప్రెషన్ లో నుంచి న్యూరోసిస్ ఇలాంటివన్నీ ఉంటాయి అందు ఐడెంటిటీ క్రైసిస్ ఉండకూడదు ఐడెంటిటీ క్రైసిస్ కి మందు ఏంటంటే ఆత్మవిశ్వాసం సెల్ఫ్ రెస్పెక్ట్ నన్ను నేను గౌరవించుకుంటాను సార్ ఎవ్వడు నన్ను గుర్తించక్కర్లేదు అనే ఒకానొక పొగరు లాంటి ఆత్మవిశ్వాసం ఈ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి.
No comments:
Post a Comment