Friday, March 6, 2026

బ్రష్ కాదు, ఇది చెయ్యాలి.... నోటి దుర్వాసన ఎప్పటికీ రాదు #badbreath || Prakruthi Vanam Prasad

బ్రష్ కాదు, ఇది చెయ్యాలి.... నోటి దుర్వాసన ఎప్పటికీ రాదు #badbreath || Prakruthi Vanam Prasad

Author Name:SumanTV Health 360

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVhealth-360

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-MZ8nGT7mpQ



Transcript:
(00:00) ఉప్పు తినద్దు ఉప్పు తినద్దు హార్ట్ కి మంచిది కాదు అంటారు. మళ్ళీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడుగుతారు. ఉప్పు తినాలానా తినకూడదా? 14 రకాల కెమికల్స్ వేసి ఒక టూత్ పేస్ట్ ని వేసి నోట్లో [సంగీతం] బాగా సారంగ దరియా పాట పెట్టుకొని పేస్ట్ దుద్ది జుద్ది మొత్తం ఎనామిల అంతా పోతావు [సంగీతం] స్ట్రెస్ పోవాలంటే ఏంటి సార్ ఆలోచించుకోవాలా ఎందుకు మనం ఇట్లా ఆలోచన పెడుతున్నాము అప్పు చేసి ఈఎంఐలు కట్టలేక అంత పెద్ద ఎందుకొని మోస్ట్ డేంజరస్ డిసీస్ ఏది అంటే నైట్ అంతా నిద్రపోండి ఎనిమిది గంటలు నిద్ర లేకపోతే మీకు ఇది అయిపోతుంది అది అయిపోతుంది ఇవన్నీ తప్పా సార్ వాళ్ళకంటే
(00:35) నిద్రపోయి మనకంటే యాక్టివ్ గా ఉండేవాళ్ళు ఉన్నారు. చిన్న అవర్స్ నిద్రపోయి ఆవిడ ఇస్తా ఉండేవాళ్ళని చూసి [సంగీతం] పెళ్లికి పోతే భోజనం చేయరా ఇడ ఫైటింగ్ చేస్తాడు వెనకాల వచ్చి పొడిచినట్టు బాహుబలి రిఫైడ్ ఆయిల్ చక్కర బ్రాయిలర్ కోడ్లు కాఫీలు టీలు పిజ్జాలు కలర్లు చాలా మందికి సార్ జీవితంలో ఇది సాధించలేకపోయానే చిన్నప్పుడు నేను అదవలేకపోయాను ఇదవ్వలేకపోయాను రకరకాల థాట్స్ వచ్చి తొలుస్తాయి వాటిని ఏం చేయాలి వాటిని వెరీ సింపుల్ అండి [సంగీతం] [సంగీతం] [సంగీతం] మరి నోరు వాసన ఎందుకు వస్తుంది సార్ చాలా మందికి చెత్తంతా తిని లోపలంతా స్వెట్ వాసనే నోరు
(01:19) వాసనే మనిషి వాసనే ఆలోచనలు కంపే సో ఆ ఫుడ్ వల్లే మనకి బాడీ ఆర్డర్ డెవలప్ అవుతుందంట అంతే నువ్వు వేసే రిఫైన్డ్ ఆయిల్ చక్కర బ్రాయిలర్ కోళ్ళు కాఫీలు టీలు పిజ్జాలు కలర్లు ఇన్ని వేస్తే ఎట్ట తట్టుకుంటే బయట పంపించాలి కదా అది కిడ్నీలు ఫిల్టర్ చేస్తా స్కిన్ బయట పంపిస్తా ఉంటుంది లివర్ ఏదో పెట్టుకొని దాపెట్టుకు ఉంటుంది ఇన్ని జరుగుతా ఉంటాయి మంచి బ్యాక్టీరియా నోట్లో ఉంటే ఫస్ట్ అక్కడే అయిపోతుంది.
(01:40) సో అక్కడ ఫెయిల్ అయితే గొంతు లేకపోయి తోట ఇన్ఫెక్షన్ వస్తాది. అక్కడ ఫెయిల్ అయితే లంగ్స్ లేకిపోతాది అట్ట మూడు అంచెలుగా ప్రొటెక్షన్ ఉంది మన బాడీలో లోపల కూడా పొట్టలో కూడా గట్ మైక్రోబియం అని మనం ఈసారి ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం అవును పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉంటే హ్యాపీగా ఉంటావు అని సో బ్యాక్టీరియాని చంపేసేది యాంటీబయాటిక్స్ ఎమర్జెన్సీకి ఓకే రెగ్యులర్ యాంటీబయాటిక్స్ వాడేది ఏంది ఇప్పుడు అందరూ పెద్ద పెద్దోళ్ళందరూ గట్టి మైక్రో గురించి మాట్లాడుతా ఉంటాం సో కడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా అంటే కడుపు చల్లగా ఉంటే అమ్మలాగా అది గట్ బ్రెయిన్
(02:08) బ్యారియర్ని దాటుకొని ఈ బ్యాక్టీరియా పైకి పోయి బ్రెయిన్ లో డాన్స్ చేస్తాయి అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు సో దానికి ఈ అసిడిక్ ఫుడ్స్ ప్రాసెస్ ఫుడ్స్ ప్యాక్డ్ ఫుడ్స్ చెత్త తినకుండా ఎక్స్పీరియన్స్ కానీ అంటా ఉంటాను నేను చెప్పేది ఏంటి నేనే పెద్ద మేధావి ఏం కాదు నేను సింప్లిఫై చేసుకొని నేను అలాగో చూసుకున్నా అబ్సర్వ్ చేసిన నేను మా ఇంట్లో మంచిగా రాగి ముద్ద మానపకాయలు చిక్కుడుకాయ అది తినేస్తే అమ్మ అని సాయంత్రం వరకు మా ఆకలి ఉన్నది ఎనర్జిటిక్ గా ఉంది రాగిజావా ఎన్ని రోజులు తాగాలి సార్ అంటారు.
(02:36) ఒక వారం తాగండి వీడు టీలు కాఫీలు మమ్మల్ని అడిగా తాగుతా తాగుతానే ఉంటారు కదా పెప్సీలు గిప్సీలు అంతే కదా ఇప్పుడు రాగిసా ఒక వారము పొద్దన్న మూడు గ్లాసులు తాగేసి ఎక్స్పీరియన్స్ కాండి ఏమి అదొక్కటి చేయండి రాగి ఎలా చేయనో మాకు తెలియడం లేదు సార్ అని ఫోన్ చేస్తారు ఎట్లా ఉంటే కూడా చేయొచ్చు కదా కొంచెం చిక్కగానో పల్చగానో చేయొచ్చు కదా ఇంకొంతమంది సార్ మా భార్య చేయడం లేదు సార్ మీరైనా చెప్పండి అంటారు.
(02:55) మీ భార్య నా మాట ఎందుకు వింటాది [నవ్వు] ఆ మీ భార్య కాళ్ళు పట్టుకుంటావా కాళ్ళు పట్టుకుంటా చెయ్యి లేదు అంత ఇష్టం లేకపోతే నువ్వే నేర్చుకో జొన్న రొట్టి చేసేది రాగి ముందు చేసేది ఏం పెద్ద పని కాదు ఇన్ని పనులు చేసే మగోళ్ళకి ఇంట్లో రాగి ముందట్టు గెలికేది పెద్ద పని కాదు వేడి నీళ్ళు జొన్నపిండిలో పోసి బాగా పిసికేసి చూడ రెండు రోజులు చేస్తే ఆమె కొంచెం జాలిపడి ఆమె చేస్తది ఇప్పుడు ఇవన్నీ ఏంటి మీ కుటుంబం హెల్తీ గా ఉండాలనేదానికి అందరూ దమన పడతారు అవును దానికి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఎవరైనా చేయాలా బట్టలు కల్్యాణ వంట చేయాలని ఏదైనా మొగళ నేమ లేదు. అందరూ అవును అంతే
(03:27) కదా అందరూ కలిసి చేసుకునేది అందరూ కలిసి చేయాలా ఫోన్లు చేసి ఫుడ్ ఇంటికి తెప్పించుకునేది వచ్చేస్తే మంచి ఫుడ్ ఎందుకు పెడతారు ఎవడైనా సార్ మరి ఉప్పు కదా సార్ ఉప్పు వాడాలనా వద్దా కొద్దిగా వాడమంటారా ఇప్పుడు వెరీ సింపుల్ సాల్ట్ ఆ వెరీ సింపుల్ పింక్ సాల్ట్ హిమాలయన్ పింక్ సాల్ట్ మీరు ఎంత తగ్గించి మీరు బాగా అలవాటు అయినారు కొంచెం తగ్గించండి కొన్ని రోజులకి ఇది ఓకే అనిపిస్తుంది మళ్ళా కొంచెం తగ్గించండి అట్లా జీరో సాల్ట్ చేసే పనిలే కొంచెం వేసుకొని మీ ఇష్టంగా రుచిగా ఆరోగ్యంగా హ్యాపీగా తినాల మీరు ఆవకాయ తింటారా సార్ ఆవకాయ తింటా కొత్త ఆవకాయ పెట్టినప్పుడు
(03:58) నాకేం గాలు లేవు నేను హ్యాపీగా ఎప్పుడ అంటే రెగ్యులర్ కాకపోయినా ఆ పెరుగన్నంలోకి ఉప్మా లేకి ఆవకాయ బాగా తింటా నేను ఉప్పు బాగుంటుంది కదా సర్ అందుకే అవును ఏం కాదు ఏమైతుంది నాకు మళ్ళీ బాగానే ఉండాయి కదా అన్నీ నార్మల్ గా ఉన్నాయి కొంత తినొచ్చు ఇప్పుడు మీరు మంచిగా ఆరికలో సామలో జొన్న రొట్టో రాగివో తాగినప్పుడు మీరు ఫిట్ గా ఉండేటప్పుడు ఇంతింత ఉప్పు వేసుకొని తినం కదా ఇన్ని స్వీట్లు తింటారు పుల్లారెండు స్వీట్లు అర కిలో తింటారు ఇంత ఉప్పు తినలేరు కదా సో ఆ ఉప్పు డెఫినెట్ గా మంచిది కాదు చక్కర డెఫినెట్ గా మంచిది కాదు రెండు ఈక్వలీ బ్యాడే కానీ
(04:25) చక్కర తినేంత ఉప్పు తినరు కదా అవును అంతే రెండోది ఉప్పును మనము తగ్గించడానికి చాలా స్కోప్ ఉంది ఎక్కువ తినేవాళ్ళకి ఉప్పు లేకుండా ఏడుస్తా తినే పనిలే మీరు భోజనానికి పోయినప్పుడు ఇష్టంగా తినాల చాలా మంచి పాయింట్ సార్ మీరు చెప్పింది ఇప్పుడు అబ్బా నాకు నాకు షుగర్ వచ్చింది ఏడుస్తా తినాలి ఉప్పు లేకుండా దగ్గర లేకుండా అనేంత స్టేజ్ తెచ్చుకోకుండా మీరు బాగా ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ చేసి రైట్ ఫుడ్ తిని ఎప్పుడైనా ఒక స్వీట్ తినొచ్చు బెల్లంతో చేసుకోండి ఆ ఎప్పుడన్నా ఉప్పు కొంచెం ఎక్కువైనా ఇట్స్ ఓకే కొంచెం ఎక్కువైతే ఫస్ట్ మీరు ఇంట్లో అవి మీరు
(04:56) మంచి మంచిది కాదు కాబట్టి కొంచెం తగ్గించేసుకోండి అనవసరంగా మళ్లా ఉప్పు ఇది ఎక్స్ట్రా వేసుకోకుండా తగ్గించేయండి ఇవిడికన్నా మరీ కావాలంటే కొంచెం వేసుకుంటాడు. వాళ్ళు కూడా చిన్నగా తగ్గించుకుంటా వస్తారు. తగ్గించుకునేది మంచిదే అవును అవును అవును ఇవన్నీ సింపుల్ అండి మనం మాట్లాడుతావన్నీ వెరీ సింపుల్ ఎక్కడ టార్గెట్ చేయాలంటే గాలి నీళ్ళు ఆహారం ఫస్ట్ మంచి గాలి ఉండాల జూబ్లీస్ దొరకదు అది.
(05:17) మీరు ఎక్కడ పోతారో పోండి. మన నీళ్లు కావాలంటే మంజీరా నీళ్ళు బాగా వేడి చేసుకొని తాగొచ్చు. డెఫినెట్ గా బెటర్ అవి. ఈ బాటిల్ నీళ్ళ వద్దు అంటారు ఆ డెఫినెట్ గా 100% నేను అందుకే నా బాటిల్ తీసి పెట్టుకొని ఉంటా స్టీల్ బాటిల్లో సో దీంట్లో పట్టుకుంటా వీలైనంత వరకు మంజీరా వాటర్ లేదంటే మీరు 20ల క్యాన్ వస్తుంది కదా దాంట్లో పట్టుకొని నేను పెట్టుకుంటా ప్లాస్టిక్ బాటిలే కొన్న నేను టిష్యూనే వాడను నా కర్చీఫ్ నేను పెట్టుకుంటా టిష్యూ వాడ మరి బాగా ఎక్కువ టిష్యూలు వాడతారు కదా సర్ ఆ అదే పరపరపర పీకేసి వీళ్ళ తాత ఏమో చెట్లు నాటినట్లు చెట్ల నుంచి కదా పలుపు వచ్చేది
(05:45) అవును సో ఒక చిన్న కర్చీఫ్ పెట్టుకొని రెండో రోజుకి ఒకసారి నీళ్ళలో ఉచ్చుకుంటే అయిపోయా మీ కాఫీ గ్లాస్ ఎండిపోకనే మీరే కడిగి ఆడ పెడితే ఇంత నీళ్ళలో అయిపోతుంది మీ ప్లేట్ మీరే కడుక్కునేస్తే మీరు మంచి గానుగ నూనెతో పల్లీల నూనో ఏదైనా వాడారు అనుకోండి ఆ నూనె కదా ఉంటుంది ప్లేట్ కి పాతలక అన్నిటికి మీరు అప్పటికప్పుడే కడిగేసి జిడ్డు జుడ్డు ఉంటుందనుకో జిడ్డు మంచిది కాదని అంటే జుడ్డు ఎందుకు తింటాడో ఇంత నూనెనయ్యా ఇప్పుడు మంచి జిడ్డు తయారు చేసావ అమ్మా గానిలో మంచి జిడ్డు తయారు చేసావ్ పల్లీల నూనె నువ్వుల నూనె ఏదో వాడతా ఉంటావ్ దాంతో వంట చేస్తావ్ ప్లేట్లు
(06:15) వేసుకుంటావ్ కూరలు వాడతావ్ అన్ని చేస్తావ్ అప్పటికప్పుడే మొగోళ్ళైనా ఆడోళ్ళైనా ఎవరు పోయి ట్యాప్ కింద కడిగేస్తే ఎండిపోకుండా ఉంటుంది ఎండిపోతే ఇంత కడిగి కడిగి మళ్లా ఆ గ్రీన్ గా ఉండేది అదేందో ఆక్సో గిసో అదేదో వేసి పేస్ట్ చేసి బాగా రుద్ది క్లీన్ గా తలా మెరాలంట మన మొహం కనిపించాలి సార్ అందులో దాంట్లో కనిపించాలంట దానికి ఆ గిర్రల్లో అంతా పోయి ఈ పచ్చగా ఉండే సబ్బు అంటుకుంటాయి అవన్నీ అంటుకుంటాయి ఆ సందుల్లో అంతా అట్లే ఉంటుంది సాంబార్ పోస్తే వేడిగా అది కూడా కరిగి వచ్చి సాంబార్ తో పాటు రోజు తాగేదా [నవ్వు] దానికంటే మీ జిడ్డు మీకే ఉంటే ఏమి మీకు
(06:46) నష్టము ఏమీ లేదు అందుకని నేను మా అమ్మ ప్లేట్ సెపరేట్ చేసుకున్న నా ప్లేట్ నేనే కడుగుతా వీలైతే మీ ఇంటికి వచ్చి మీరు భోజనం పెట్టినా మీరు నాకు అలవ చేస్తే నా ప్లేట్ నాకు కడిగి పెట్టేస్తా ఎందుకు అంత నీళ్ళన్నా మిగులుతాయి కదా అంతేగా ఎండిపోయి నానబెట్టి సోపేసి రుద్ది తల ఎందుకు మిరవాలా అదే జిడ్డును నువ్వు మంచి పల్లీలు నూనె కొనుక్కొని 400 పెట్టి కొనుకుంటాడు.
(07:07) ఆ నూనె కొంచెం తగులుకొని ఉంటే నీకేం బాధ ఎందుకు మిరవాలి అది బుర్ర పెట్టండి బుద్ధం శరణం గచ్చామి బుర్ర పెట్టండి అన్ని విషయాలు మీకే తెలుస్తాయి అంతే కదా సార్ చాలా లాజిక్ మీరు చెప్పి నేను చెప్పింది అదే మీకు చిన్న చిన్న పనులు చేసి ఆనందంగా ఉంటా నేను ఆ నేను బాటలు వాడను నేను తిన్నో ఆ నేను కాఫీ గ్లాస్ నేనే కడిగేస్తా మీ ఇంటికి వచ్చిన నేనే కడుగుతా మొన్న ఏదో పాయసం తింటాంటే కింద పడిపోయింది.
(07:31) అక్కడేదో నాకు సన్మానం చేసే ప్లేస్ బీదార్ దగ్గర కర్ణాటకలో నేను అందరినీ పంపించేసి ఎత్తుదామని వెయిట్ చేస్తాను అందరూ చుట్టూనే ఉండాలి లాస్ట్ ఒకాయన మిగిలినాడు. నేను ఎత్తలేదు అనుకో అదంతా తొక్కి తొక్కి మొత్తం అయితాది ఇన్ని నీళ్ళు కావాలి నేను కింద సార్ నేను అన్నాడు ఏమ అవసరం నేనే హ్యాపీగా అంతా తీసి వేసి నీళ్ళు పోసేతు నాకు ఎంత ఆనందం వేసిందో తెలుసా నన్ను ఆపుతారని లేకపోతే అందర ముందర చేయడానికి నేను రెడీ గాంధీ గారు అందరి ముందర బాత్రూమ్లు కడిగినాడు చాలా సింపుల్ గా ఉండేమన్నాడు సింపుల్ గా మరి ఆయన ఆదర్శంగా ఉండి మీరంతా ఇంత చెత్తగా ఆ గుడికి పోతా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఆమె
(08:03) వెనకాలో చిన్న పాప పూల పాలలు ఎత్తుకొని వస్తాడు ఆమె గుడికి పోయేటప్పుడు ఆమె పూల్ని ఇంకొక చిన్న పాపని ఎత్తుకొని రావాలనా నేను చూసిన అట్ట వాళ్ళని అది ఎత్తుకునేది అవమానం అని అంతే కదా మనోళ్ళ దగ్గర ఎత్తుకొని ఇస్తారు ఎంత అన్యాయం ఏం ఆలోచిస్తారురా మహానుభావులు ఎవరంటే పొద్దునే మన లేయేటప్పటికి ఆరు గంటకు లేసి ఊర్లో ఉండే చెత్తంతా ఎత్తి నవ్వుకుంటా టీ తాగుతా ఆనందంగా ఎత్తి వాళ్ళు మన రెడీ చేస్తాను వాళ్ళు మహానుభావులు అది చిన్న పని పని అనుకుని దానికి వ్యవసాయం చిన్న పని అనుకుని దానికి చేతువృత్తులు చిన్న పని అనుకునేదానికి ఇప్పుడు అవన్నీ వదిలేసి అందరూ ఈ ఈ రకంగా
(08:37) బాధలు పడతారు మన దేశం సఫరింగ్ బికాజ్ ఆఫ్ నో రెస్పెక్ట్ ఫర్ వర్కింగ్ క్లాస్ ఏ దేశం వర్కింగ్ క్లాస్ గౌరవిస్తుందో ఆ దేశం బాగుంటది. చాలా గొప్పగా చెప్పారు సార్ సార్ ప్రసాద్ గారు మీరంటే చాలా గురి ఉన్నవాళ్ళు ఇప్పుడు చాలా మంది మార్పులు చేసుకునే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎంతమంది గురి ఉంది అని అనుకుందాం రీసెంట్ గా ఒక వీడియో చూసిన ఇప్పుడు టెలిస్కోప్ లో మనం చూసినామే సోలార్ సిస్టం అవన్నీ ఇప్పుడు చూసి చూడ ఎన్నో ఉన్నాయి అవన్నీ ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అని ఒక సైంటిస్ట్ చెప్పినాడు ఈ సముద్రాలన్నీ ఖాళీ చేస్తే ఇసుక సముద్రంలో ఉండే ఇసుక బయట ఉండే
(09:05) ఇసుక అంతా చేస్తే కూడా ఓక మనిషికి 40 మిలియన్ల అడవులు వస్తాయంట అన్ని ఉన్నాయి దీంట్లో భూమి భూమి మన సోలార్ సిస్టం లో నథింగ్ దీన్ని తెలుగు మాట్లాడడం నథింగ్ దా నా వీడియోలో చూసాడు నథింగ్ దాంట్లో ఫాలో అయవాళ నథింగ్ కాబట్టి నాకు తెలుసు నేను నథింగ్ అని నాకు వద్దే వద్దు తల్లి నాకు అందుకే ఏదో రాయి దీంట్లో ఎంతమంది చూస్తారో ఎంతమంది రాయిదా తాతారు ఎంతమంది జొర్రుడు తింటారో మీరు చూసుకొని మీ రాయిగా ఉండండి మీ మొగపిల్లలు మొలతాడు కడతారు కదా సార్ వాళ్ళు లావ అయిపోకుండా కడతారు అని విన్నాను నిజమే సార్ లావ అంటే అది లావ అయితే తెగిపోతుంది కదా
(09:39) ఆ తెగిపోయేంతనా వీ తెగిపోయేంత లావు అయ్యేటప్పటికి ప్యాంట్లే పట్టవాల మోతాల కంటే అది కాదు మొలతాడు ముందంతరూ పంచీలు కట్టుకునేవాడు అవును పంచెలకు కట్టుకోవాలా దాన్ని తిప్పుకోవాల దాన్ని ముడి వేసుకోవాలా దాన్ని మడుచుకోవాలా దానికని మొలతాడు ఉంటుంది. రెండోది ఏమంటే ఆ మొలతాడు ఎక్కడనా అవసరమైనప్పుడు ఏదన్నా దారం వేసుకొని ఎవరనా ఏదనా లాగడానికో ఇంకేదనా అవసరమై ప్యాకెట్ కట్టడానికో దేనికన్నా అవసరమైతే ఇన్ని ఆలోచించి కట్టింటారు అంతే సార్ అది దిష్టి అంటారు కానీ దాని దానికి పెద్ద స్పెషాలిటీ ఏమి లేదు దాని వల్ల అయ్యేది ఏమి లే ఇప్పుడు లోపల హిమోగ్లోబిన్ లేకుండా
(10:13) ఓపిక లేకుండా షుగర్లు బీపీలు వచ్చి పడితే మొలతాడు ఎంత మంచిది బంగారు మొలతాడు కడితే కూడా ఏమైతాది అంతే ఎన్ని పూజలు చేసినా ఆరోగ్యమే మనకు అన్ని విధాలా అన్ని రక్ష అన్ని విధాలా రక్ష ఆరోగ్యం ఉండేదానికి మీతో మీరు ఉండాల అన్ని తెలుసండి వాళ్ళు కొన్నిన్నా చేసేదానికి శక్తి తెచ్చుకొని ఒకటో ఒకటి మొదలు పెడితే వాళ్ళకి మీ మనసే మీకు బెస్ట్ ఫ్రెండ్ గా అన్ని చెప్తాడు.
(10:32) మనం ఎప్పుడైతే దాన్ని పక్కన పెట్టి పెద్దోడు చెప్పింది వినం కదా జనరల్ గా పక్కన పెట్టినామో అరే రే సాయంత్రం అయితే ఎందుకు పోతావురా లేట్ అయిపోయింది వర్షం పడేట్టు ఉంది అంటాడు ఏ ఇప్పుడే చెప్తాడు నిజంగానే వర్షం పడతా ఉంటుంది వర్షం పడే కాలమే ఆయన చెప్పి ఆయన లెక్క చేయము అందుకని మనం పెద్దోళ్ళు చెప్పింది వినము మనం చెప్పింది మనం వినము ఎవడో పెద్ద లీడర్ వచ్చి ఏదో చెప్పాలా అమ్మా అని ఇటు చూస్తాము అప్పుడు ఏమైతుంది నువ్వు ఇంకా వీక్ అయితావు ఏదో గురువులు చెప్పిందే పర్ఫెక్ట్ అనుకొని వాడు ఏం చెప్పినా ఫాలో అయితా కుడి పక్కన లేయాలా మీరు ఎడమ పక్కన లేస్తే మీకు అశాంతి అంటే వాడు బై మిస్టేక్
(11:01) ఎడ పక్కన లేసిఉంటాడు. వాడికి కాలు కొట్టుకుంటుంది. దీని వల్లే కొట్టుకుంటుందేమో అనుకుంటాడు. నువ్వు కాలు చూసి నడిస్తే కొట్టుకోదు. దాని వల్ల దానికి దీనికి ఏం సంబంధం అరేయ్ ఇంకా జాగ్రత్తగా చోలలా డ్రైవింగ్ చేయాల అనుకోవాలా ఈరోజు ఎవరో పిల్లి వచ్చింది ఎదురుగా కాబట్టి నేను నాకు ఈరోజు పోను అని పనిపో ఏందిరా అవన్నీ నువ్వు అవే పిల్లి వచ్చినా అది జరిగినా అవసరభం ఏమి లేదు నువ్వు అలర్ట్ గా ఉండాలి.
(11:21) అంతే ఎనీ డెసిషన్ డ్రైవింగ్ఏ కాదు ఒక డెసిషన్ కోప్పడాలనా లేదా అసలు ఇది అవసరమా ఎదుటోడిని ఎదుటోడిని మారద్దాం అనుకునేది అన్నిటికంటే ఎక్కువ స్ట్రెస్ అది మన ఇంట్లో ఇంటిలో ఉండేవాళ్ళు మారద్దాం అనేది ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఇప్పుడు మరి భర్త బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అనుకోండి ఏం చేయాలి ఏం చేయాల ట్రై చేసిఉంటావు చాలా తిట్టింటావు అరిసింటావు ఎవరితో చెప్పించింటావు ఏమేమో చేసిఉంటావు మారల వాడు ఏం చేస్తాడు ఈ స్ట్రెస్ తట్టుకోలేక ఇంకా ఎక్కువ తాగుతాడు అప్పుడు ఏం చేయాలా ఏమండీ మీరు సాయంత్రం ఇంటికి వచ్చేసిండి మంచిగా స్నానం చేసి మ ఈడే మందు తాగుదురు
(11:49) అని చెప్పి ఆ మహా సాధువు వివర ఉంటే దోండి 30 ml తాగండి మీరు మంచిగా నేను మిక్చర్ చేసి పెడతా తినండి నేను కూడా మీకు మీ కంపెనీ ఇస్తా ఏదో మజ్జిగో ఏదనా తాగుతా టీ తాగుతా మీరు కావాలంటే మందు తాగు నేను చెప్తే వాడు బయట ఒక లీటర్ తాగకుండా ఈ 30 ml లేదా 60 ml తోనో 90 ఏండ్లు హ్యాపీగా ఉంటాడు కదా ఇంటెలిజెంట్ వాళ్ళైతే అట్లే చేయాల కానీ మందు బ్యాడ్ కదా సార్ జనరల్ గానే 100% బ్యాడే కానీ మీరు మార్చలేరు దానికి చెప్తా ఉంటా అంతే ఇప్పుడు ఆ స్ట్రెస్సో ఆఫీస్ స్ట్రెస్సో ఇంకో స్ట్రెస్సో కాక ఇంకా ఇంకా ప్లెజెంట్ గా ఉండాలని బయటికి పోయి ఫ్రెండ్స్ తో
(12:22) తాగుతాను. నువ్వు ఇంట్లో కూడా స్టేజ్ పెట్టి తడతాను కొడతాను నువ్వు వస్తే నేను కొడతాను అంటే ఇంకా ఎక్కువ తాగేసి పడిపోయే స్టైల్ లో వస్తాడు. అంతే కదా సో నీ లివర్ దెబ్బ తింటుంది డబ్బులు పోతాయి సొసైటీలో అవమానము వీటికంటే హాయిగా వచ్చేసి భార్యా భర్త కొంచెం మాట్లాడుకొని చాలా మంది మా ఫ్రెండ్స్ లో అదే పెట్టి మంచిగా పెట్టేవాళ్ళు ఉంటారు మా పెద్దోళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న వాళ్ళు ఆయనకి 90 ఏళ్ళు ఇంట్లోనే తాగుతాడు హాయిగా ఉంటాడు అంటే అట్ట అని చెప్పి తాగమని కాదు నేను చెప్పాను అర్ధ అర్ధం ఏంటి సార్ అదే అంటే ఆ పెద్ద సమస్యకి ఇది చిన్న పరిష్కారం
(12:52) చిన్న పరిష్కారము సో అంత ప్రేమగా నువ్వు పెడితే 30 ml లో కొన్ని రోజుల తర్వాత ఈ బొద్ది వద్దులే ఈ రోజు నేను కూడా టీ తాగుతానులే అని ఒరోజు అనొచ్చు సో ఆయన కూడా ఇది వద్దులే అబ్బా ఎందుకు ఇదంతా మంచిది కాదని ఆయన కూడా అట్లా అట్ట జీయించేదానికి ఛాన్స్ ఉంది అంతే కదా అంతే ఆ లెవెల్లో ఆలోచించే మహిళలు మగోళ్ళు ఉండారా అనేది తెలిీదు.
(13:10) సార్ ఇప్పుడు మనం మామూలుగా ఉప్పు తినొద్దు ఉప్పు తినద్దు హార్ట్ కి మంచిది కాదా అంటారు. మళ్ళీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడుగుతారు. ఉప్పు తినాలనా తినకూడదా 14 రకాల కెమికల్స్ వేసి ఒక టూత్ పేస్ట్ ని వేసి నోట్లో ఉండే మంచి బ్యాక్టీరియాని చంపేస్తే అది మంచిదా కాదా అని చూసుకోండి. మీ పళ్ళన్నీ 20 25 ఏళ్లకు అందరికీ బాగా సారంగ దర్యా పాట పెట్టుకొని ఇంత పేస్ట్ చేసుకొని దుద్ది దుద్ది మొత్తం ఎనామిల అంతా పోతా ఉంది.
(13:33) ఎందుకు వచ్చింది మరి చిన్న బుడ్డు నుంచి టూత్ పేస్ట్ లో వాడిన పిల్లలకందరికీ సెన్సిటివ్ టూత్ ఎందుకు అయింది ఆ సెన్సిటివ్ టూత్ అనేకి మళ్ళీ ఇంకో సెన్సిటివ్ పేస్ట్ ఒకటి పెట్టి దాన్ని ఇంట్రడ్యూస్ చేసి మళ్ళా ఇది కాకుండా పళ్ళు ఎత్తు తిగులు కాబట్టి ఈ బ్రష్ వాడు ఏందిరా మీరు చేస్తా ఉంట తిక్క పనులు మమ్మల్ని తిక్క పట్టిచ్చి మాకు అసలు ఆలోచన జ్ఞానమే లేకుండా చేసి జనాలక అందరికీ ఆడుకుంటా ఉండరు అసలు ఆ టూత్ పేస్ట్ మంచిది కాదు అసలు టూత్ పేస్ట్ మా బ్యాచ్ అంతా నిలిపేసినాం టూత్ పేస్ట్ నిలిపేసేదానికి మాకు నోట్లో బ్లిస్టర్స్ వస్తాయి కదా పుళ్ళు పడతాయి అప్పుడప్పుడు చర్మం లేసి పుళ్ళు పడతాయి
(14:01) అవును అది తినలేము ఇనలేము అంటా ఉంటారు అవన్నీ లేదు ఇప్పుడు ఎందుకు మంచి బ్యాక్టీరియా మిలియన్స్ మిలియన్స్ ఉంది. సో ఆ పుళ్ళ వచ్చాయి అందుకే వస్తాయి సార్ వన్ ఆఫ్ ది రీజన్ బికాజ్ దేర్ ఇస్ నో గుడ్ బ్యాక్టీరియా అని నువ్వు మామూలుగా గమ్స్ ని బాగా మసాజ్ చేసి ఏదో పళ్ళపొడి వేసుకొని ఉంది వన్ మినిట్ బ్రష్ చేస్తే వేపలు ఉంటే బెస్ట్ వేప చెట్లు ఉంటాయి కొద్దది కాబట్టి వన్ మినిట్ చేసి ఆ బ్రష్ ని 10 ఏళ్ళు వాడొచ్చు.
(14:21) అదే బ్రష్ తో నాలుగని క్లీన్ చేసుకుంటే అయిపోయా మేమంతా అదే ఇప్పుడు నేను చెప్పేటివన్నీ నేను చేస్తా ఉండు. మాకు నోట్లో స్మెల్ లేదు మాకు ఇంతకుముందర కింద పక్క పళ్ళు అరిపోయింది ఇట వృద్ది ఎందుకు కింద పక్కన అరిగిపోయింది ఎందుకు అని ఆలోచిస్తే నువ్వు ఏమన్నా పళ్ళు కొరకుతావేమో అన్నాడు మా డాక్టర్ పళ్ళు అరిగిపోయేవారు కొరకుతారా ఎవరన్నా కాదు రాత్రి కొరకుతావేమో అన్నాడు రాత్రి కొరికతే నా భార్య ఎందుకు రాతంతా కొరతానే ఉంటారా కాదు మళ్ళ ఆలోచిస్తే మీరు ఎవరనా చూడండి టూత్ పేస్ట్ వేసి రైట్ సైడ్ కింద రుద్దుతాం చూసుకోండి మీరందరూ సో రైట్ సైడ్ కింద
(14:52) అరిగిపోయినాయన అంటే టూత్ పేస్ట్ తో గ్రైండ్ పేస్ట్ చేస్తే మనము హీనుమ రుద్దినట్టు అరిగిపోతాఉంది ఎనామిల్ టఫెస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ యువర్ బాడీ అది కూడా టూత్ పేస్ట్ అరిగిపోతాఉంది మంచి బ్యాక్టీరియా చచ్చిపోతాం సో మంచి బ్యాక్టీరియా సైనికుల్లాగా నోట్లో ఉండి ఫస్ట్ ఎంటర్ అది నోరు ముక్కి ఇవే కదా సో అక్కడ ఫైటింగ్ చేసి నిలిపేస్తారు.
(15:11) ఉమ్ సో మీరు డెటాలు లిస్ట్ అన్ని పుక్లు ఇచ్చేవండి జూరో బ్యాక్టీరియా అంటే అరేగగు చేయండిరా చార్ట్ జిపి చేయండి 70 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి మీ బాడీలో 500 ట్రిలియన్ల మైక్రోబ్స్ నీ పొట్టలో ఎక్కడ చూసినా చర్మం మీద ఎక్కడ మీరు తప్పకుండా సార్ మన వల్ల మానారు మన వల్ల ఇంత వచ్చినారు ఇది అది ఏం సంబంధం లే యు షుడ్ బికమ్ జీరో టు బి హ్యాపీ సార్ 26 కి ఆరోగ్యానికి ఐదు సూత్రాలు చెప్పండి సార్ మీరు రాగిజావా ఎలాగో చెప్తారు పొద్దున్నే రాగిజావా ఒక అరగంట సేపు హార్ట్ లెన్స్ కొట్టుకునేట్లుగా పాల్పేసి వచ్చాడు ఎక్సర్సైజ్ వారానికి ఒక రోజు నువ్వు నూనె పూసుకొని
(15:43) ఎండలో ఉండాలి ఎవరికి డిత లేదు కదా ఎందుకు నూనె పూసుకొని ఎందుకు కూర్చోవాలి అప్పుడు బాయ ఇంకుతుందా త్రీ టైమ్స్ ఎక్కువగా నీకు 45 అవుతుంది విటమిన్ డిత ఎమకలు ఎట్టిపడతాయి నువ్వుల నూనె పర్టిక్యులర్ గా ప్లస్ కొలెస్ట్రాల్ కూడా బాలెన్స్ అవుతుంది అని చెప్పి డాక్టర్ సుధా అని అవేకన్ ఇండియా ఏమిటి నువ్వులు రాసుకొని ఎండలో కూర్చుంటే ఎండలో వారానికి ఒక రోజు కూర్చోండి ప్రాబ్లం ఉంటే లేదు నెలక ఒకసారి కూర్చోండి ఉపవాసం ఏకాదశికి ఉపవాసం కంపల్సరీగా ఉండండి పొద్దున్నే మిలెట్స్ ఒక పోట తిని సాయంత్రం జొన్నలు సజ్జలు దేశీ బియ్యం మార్చి మార్చి తినండి ఇది రూల్ ఏమి లేదు
(16:15) ఇట్లా అట్లా జరిగినా పర్వాలే పొద్దన్నే దేశీ బియ్యం తిని సాయంత్రం జొన్న రొట్టెలు తిన్నా ఎట్లన్నా పర్వాలే ఏది రూల్ కాదండి రైట్ థింగ్స్ చేయాల రైట్ థింగ్స్ కొంచెం ఇట్లా అట్లా అయినా పర్వాలే దీనికి మళళ నీళ్ళు తాగి మళ్ళ నూనె తాగొచ్చునా ఎట్లట తాగండిరా స్వామి ఎట్లా తగినా పర్వాలే [నవ్వు] అన్ని డౌట్లు పెట్టుకొని పెట్టుకొని పెట్టుకొని పెద్ద టెన్షన్ అయిపోతుంది సార్ అసలు బ్రెయిన్ే పెద్ద టెన్షన్ సార్ అవును కరెక్ట్ నిజంగా అసలు వరీ అవుతూ అంటే అదే దానికి అందుకే చిన్నగా మీరు టెస్ట్ చేసి చూసుకోవాల నేను ఇప్పుడు నీళ్లు తాగినంక బాత్రూమ్ పోదాం
(16:43) అనుకునేవాడిని కొన్ని ముందురా దానికి దీనికి సంబంధం ఏద అనుకున్నా దానికి సంబంధం లేయ అవర్స్ నిద్రపోతాయి అనుకున్నా అది పోయింది. రాత్రి 10 కి పడుకొని సిక్స్ కి లేయాలి అనుకునేది ఒక్కరోజు 7:30 కి పడుకొని నైట్ నేను సిక్స్ కే తినేస్తా వీలేంత వరకి లేసేపు 10:30 అయింది ఫ్రెష్ గా ఉంది అప్పుడప్పుడే పడుకుంటా ఉంటారు మామూలు పడుకునేరు నాకు రూమ్ సెపరేట్ గా ఉంటుంది.
(17:02) అరుండేకి పోయి ఏదో పనులు చేసుకున్నా పేపర్ తొచుకున్నా చూసుకున్నా చూసుకున్నా నాలుగు గంటలకు జరాజా చేసుకున్నా తాగేసిన రన్నింగ్కి పోయిన రోజంతా యక్టివ్ అప్పుడు పోయింది నాకు ఎవడు చెప్పినాడురా 10 టు సిక్స్ అని అది నా ఎక్స్పీరియన్స్ సర్కేడియన్ రిథం కాదు సార్ సర్కేడియన్ రిథం ఫస్ట్ నాప్ అంటారు అంటే నేను తినేస్తాను ఆరు గంటలకి ఏడుకో ఏడున్నర నిద్ర వస్తది చూడు ఆ నిద్ర అరగంట పోయినా రోజంతా ఫస్ట్ చూసుకోండి.
(17:22) సో సర్కేడియన్ రిథం కరెక్టే కానీ అది అది పెట్టుకోమని చావుకొట్టి ఆ ఎనిమిది గంటలు పడుకోమోనేది తప్పు. ఆ 100% అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ మటర్స్ అండ్ ద రైట్ టైం మటర్స్ రైట్ టైం మేటర్స్ మెయిన్ స్ట్రెస్ లేకుండా బ్రెయిన్ ని తిప్పి తిప్పి తిప్పి తిప్పి నిద్ర కాదు స్విచ్ ఆఫ్ అయిపోతా ఉంది అది. సో స్ట్రెస్ పోవాలంటే ఏంటి సార్ ఆలోచించుకోవాలా ఎందుకు మనం ఇట్లా ఆలోచన పెడుతున్నాము ఎందుకు పెళ్లాడికి మార్కులు బార లేకపోతే మనం ఎందుకు తోస్తున్నాము ఎందుకు పాపను ఎందుకు పొద్దునే లేపి సవగొడుతున్నాము ఇవన్నీ ఇట్లా ఇప్పుడు నేను కలిసి వచ్చిన ఒక ఫ్యామిలీని
(17:50) ఆమె ఏం చెప్తాఉంది నా మా హస్బెండ్ కోసమని నేను నాకు షుగర్ వచ్చింటే నేను మిలెట్స్ తిన్నా నాకు బాగా అయిపోయింది మళ్ళ మా హస్బెండ్ కు ట్రై చేసాను ట్రై చేసి ఆయన మిల్లెట్స్ తినలా అందుకని నేను కూడా రైస్ తిన్నా మళల నాకు షుగర్ ఎక్కింది అంటా మరి ఏంది మీ హస్బెండ్ కోసము నువ్వు రైస్ తినేది ఏంది అవును వండుకొని తిను వీడిగా నువ్వు విడుకోతే ఆ తినంట ఆడోళ్ళు ఏమంటే అందరికీ మళల నా కోసం నేను సెపరేట్ గా ఎందుకు ఉండుకోవాలా ఆడే ఏదో ఉండింది ఎందుకమ్మా అట్లా నువ్వు అన్న ఆరోగ్యంగా ఉండు మీ భర్త మిలెట్స్ తినో వాకింగ్ పో ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేస్తా ఉండడం
(18:20) ఆయన కాలా నువ్వు అనారోగ్యం బాలేది కరెక్ట్ ఎట్లా అవుతుంది ఇది స్ట్రెస్ రాగి ముద్ద చాలా బాగుంటుంది అది ఒక డెలికసీ అయిపోయింది ఒక స్పెషల్ 300 కదా రాగి ముద్ద తెచ్చి నాకు మంచి కర్ణాటకలో 20 రూపాయలే రాగి ముద్ద ఇస్తాడు కూర దాంట్లో కూర ఇస్తాడు అది తినేస్తే సాయంత్రం 20 రూపాయలు కడిపించి రోజు కర్ణాటక పోతే రోడ్డు మీద ఫ్రస్ట్ గా చేసి ఆమె తల్లి మహా తల్లి తీసుకొచ్చి పెడతా ముద్ద 20 రూపాయలు రెండు ముద్దలు 30 రూపాయలు తీసుకుంటే 10 రూపాయలు తక్కువ సో అందుకే ఎవరు సంపాదన పోవద్దండి రాంగూతలు తినేసి జొన్నరొడ్డు తినేసి హాయిగా రోడ్డు తిరుక్కొని కేబిఆర్
(18:52) పార్క్లో నడుచుకొని హాయిగా కడిపోయండి పనే చేయద్దండి ఎందుకు చేయాల స్ట్రెస్ తో ఏడుస్తా పని ఎందుకు చేయాల సూపర్ గా చెప్పారు సార్ అసలు కానీ అంటే వింటే చాలా మందికి రెవల్యూషనరీగా అనిపిస్తుంది కానీ మీరు అన్న ఎసెన్స్ అర్థమయింది. తిట్టుకుంటూ చేసే పని దానికి అసలు ఒక సార్ధకత లేదు. అందుకని నీ తృప్తి కోసం కాదు ఎదుటోడిని మీ ఫ్యామిలీని ఎవడినో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి అప్పు చేసి కారు కొంటాడో వీలు కొంటాడో బూజాకి పోతాడు.
(19:14) నీ కోసం కాదు అది వాడికి ఇంట్లో ఉండిన రోజులు హాయిగా వాడు ఫోన్ చేస్తే వాడు వచ్చి రిపేర్ చేశ ఓనర్ వచ్చి సొంత మిల్లు కట్టుకునే కాటకి అమ్మా ఇది కారే అది కారే ఇది రాలా వాడు రావాల ఎలక్ట్రికల్ వెళ్లి చచ్చిపోతా ఉంటాడు. కట్టితో చస్తా ఉంటాడు. సో ఇల్లు కొన్న కూడా పెద్ద స్టోరీ మనక మనం చెప్పుకున్నది 100% ఇల్లు ఎక్సెస్ మనీ ఉంది అని అప్పుడు కనుక్కొని మీ మంచిగా దాంట్లో ఎంజాయ్ చేద్దాము డబ్బులు ఎంతైనా ఖర్చు పెడదామ అనుకునే వాళ్ళు అంతే గనీ అప్పు చేసి ఈఎంఐలు కట్టలేక అంత పెద్ద ఇల్లు కొని ఆ ఈఎంఐల కోసమే ఇంకా 20 ఏళ్ళు పని చేయాలనుకునే స్ట్రెస్ తో చచ్చిపోతాఉన్నారు
(19:45) అందరు చాలా గొప్పగా చెప్పారు సార్ ప్రసాద్ గారు అయితే అరగంట ఎండలో కూర్చోవాలి నూనె రాసుకొని తర్వాత రాదామండి అరగంట మినిమం పరిగెత్తాలా మళ్ల మిలెట్స్ తో మిలెట్స్ తో ఫుల్ గా ఒప్పోట తినాలా మిలెట్స్ ఇష్టం లేకపోతే జొన్నలు రాగులు సద్దలు కూడా మిల్లెట్స్ే దేశీ బియ్యం కూడా పర్లేదు దేశీ బియ్యం కూడా ఓకే అంటే దేశీ బియ్యమే రోజంతా కాదు డెఫినెట్ గా రాగులు సదలు జొన్నలు కూడా ఉండాలా దేశీ బియ్యం కూడా నాలుగు మీరు బ్యాలెన్స్ చేసుకోండి ఎట్ట తిన్నా పర్వాలే దాంతో మీరు ఇడ్లీ చేసుకుంటారో పిండితో దోస చేసుకుంటారో ఎట్టనా చేసుకోండి మధ్యాహ్నం సీజనల్ ఫ్రూట్స్ తినండి ఏ సీజన్ లో వచ్చే
(20:16) ఫ్రూట్స్ అరటిపళ్ళండ్లు ఆపిల్స్ కాకుండా ఆ కమలకాయలు సీతాఫలంకాయలు మామిడి పళ్ళు అల్లనేడికాయలు జామకాయలు సపోటాలు మధ్యాహ్నం తినండి సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా తినేద్దామా అని అర్లీగా ఆరు గంటలకు మోన్ చేయండి దట్ ఇస్ లైఫ్ దట్ ఇస్ లైఫ్ ఎక్సలెంట్ గా ఉంది సార్ ప్రసాద్ గారు మీరు చెప్పే హ్యూమర్ మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎట్లా వచ్చిందో తెలియదు మీ ఇంట్లో ఎవరికి ఉందో తెలియదు సార్ కానీ మీరు చెప్తూ ఉంటే పగలబడి మాకు అసలు నవ్వే సగం స్ట్రెస్ పోయింది ఇప్పుడు మీరు చెప్పిన తీరుకి నేను నా ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తా మళ్ళా అక్కడ టీవీ ఉందా పోతుందా లేదా ఏం
(20:47) పట్టించుకోను ఆ అందుకే కొంతమంది మా ఛానల్ే చూడండి మీరు YouTube ఛానల్ లేదా మీది అని అడుగుతారు నాకెందుకు ఎందుకురా నా రాయిజావ అనేది ఏదోనూ మంది ద్వారాన ఛానల్ ద్వారా అందరికీ చేరాలి కదా అవును అంతే నేనే పెట్టుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి నాకేం కర్మ [నవ్వు] మాకు వద్దే ఇది నాకు అసిడిటీ పోయింది అలసర్ పోయింది బాగా బతికి బయటపడి ఎండోస్కోపీలు యాంటి లేకుండా సామాన్యులు ఎవరన్నా అరే ఇంత సింపుల్ గా చెప్తాను ఏమో చూద్దాము అనుకోని సామాన్యులు పెద్ద పెద్దవాళ్ళకి పెద్ద హాస్పిటల్ ఉండ కిలు మార్చుకుంటారు వాళ్ళంతా వేరే సంగతి
(21:23) సామాన్యులు అరేయ్ ఈ మందుల కంటే ఇదేదో జొన్నరొట్టి రాగిజావా చెప్తాన్నాడు ఏదో బానే ఉంది కదా అనే లెవెల్ కి దించేసాను నేను హెల్త్ ని నేనేం కషాలు మాట్లాడడం లే ఈ మిలిటరీ తినండి అనడం లే చెప్పాంలే రాగులు జొన్నలు సదులు ఇంకా వినబడుతాఉంది మన ఇళ్లల్లో జొన్నలు తెలంగాణ అంతా ఫేమస్ అంతే కదా రాగులు కూడా మాట్లాడుతా ఉంటారు వీటితో కూడా మీ ఆరోగ్యం వచ్చేస్తుంది అని చెప్తే అరే ఇది కూడా చేయలేకపోతాడమే అని ఎయిడ్స్ చావాల మిగతా వాళ్ళు ఎవరనా చేయలేకపోతే అంతే కదా సార్ ఇంత సింపుల్ చేస్తే కూడా మేము చేయలేమంటే ఎట్లా అంతే అంతవరకు మనం చేయగలం దాని తర్వాత వాళ్ళ
(21:54) ఇష్టం చెప్పుటే మన ధర్మం వినకపోతే వాళ్ళ కర్మ అవుతుంది. ఈ ఐదు సూత్రాలతో మొదలు పెడతాను సార్ 2026 ని తప్పకుండా మీరు ఎప్పుడు ఊరికి వచ్చినా కూడా మదనపల్లి నుంచి తప్పకుండా మాకుఒక గంట కేటాయించ ఇస్తాను 2026 అంటే వీళ్ళఏమ 27 తర్వాత మళ్ళా మనం మటన్ చికెన్ దంచొచ్చులే అనుకుంటాను లైఫ్ మొత్తం 26 తో వదిలిపెట్టి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కాండి ఇప్పుడు నేను రాత్రంతా జర్నీ చేసి పొదనంతా మాట్లాడి అరే భలే ఉండాలిని నాకే అనిపిస్తా ఉంటుంది.
(22:20) ఇట్లా బతకాలి కదా ఒక గంట పని చేసి మూడు గంట ప్రయాణం చేసి బెంగళూరు నుంచి మదనపల్లికి ప్రయాణం చేస్తానుంటే రేపు లీవ్ అంట అంటే ఈమె బస్సు తోసుకొని వచ్చింది ఆ బస్సులో ఏసీ బస్సులో కూర్చొని కార్లో కూర్చొని వచ్చి ప్రయాణం చేశారంట ముందు గుర్రాల్లో పోతా ఉంటే ప్రయాణం బడలేక అనేవాళ్ళు ఊపుతాది కదా గుర్రం మీద పోయేదంత ఈజీ ఏం కాదు అవును ఇప్పుడు కాళ్ళు బాగా పెద్ద కార్లో బడలిక ఏంది మధ్యలో మధ్య మధ్యలో మళల చికెన్ మధ్యలో ఏదో తింటివి మళ్ళ కూల్ డ్రింక్ తాగితివే కొబ్బరి నీళ్లు తాగితివే వచ్చి రేపు లేవు ఎందుకంటే ప్రయాణం చేసిందంట ఆమె ఏం పనివంరా ఇది హ్యూమర్ అనుకుంటే నేను
(22:51) చెప్తా రియల్ గా జరుగుతా విషయం చెప్తాడు ఇది హ్యూమర్ అనుకుంటే మీరు అనుకోండి ఏం చేయాల నాకు అందుకే యుగాండాకి పోతాం కదా వ్యవసాయం చేస్తాడు నైన్ అవర్స్ పొద్దున్నే హైదరాబాద్ లో నాలుగున్నరకి ఎగితే అక్కడ టైం ఒకిన్నర ఇక్కడ టైం నాలుగున్నర దిగుతా దిగుతానే అట్ నీళ్ళ కడుకొని వేసి నేరుగా పోసి పనిలో దిగిపోతా ఎవడు చెప్పినాడు బ్రెయిన్ తొక్కాలు వేసి రెస్ట్ అడుగుతాందంటే నీ అబ్బాయి ఏం చేసినావే రెస్ట్ గాని అడగాల ఫ్లైట్ లో ఏం తిట్టారు సార్ మీరు ఏమి తినకుండా పోతాడు ఇప్పుడు అక్కడ పోయి అట్టిపోళ్ళు తింటా పైనాపిల్ తింటా అవకా తింటా దానికి రెడీగా ఉంటా ఇప్పుడు
(23:19) ఎక్స్పీరియన్స్ కి రెడీగా ఉండాలి కదమ్మా అవును అంతే ఇంటికి పోయి భోజనం చేయాలంటే భార్య నీట్ గా వేడిగా చేసి పెట్టి ఉంటుంది అనుకొని పోవాల ఈడ మధ్యలో రెండు బజ్జీలు రెండు పురుగులు తినేసిపోతే ఆకలి చచ్చిపోయా అడిపోయి ఏమేం చేసేస్తావో రెడీ కాండి ఏ దేనికైనా వర్షాకాలానికి రెడీ కాండి వర్షాకాలంలో ఎండ వచ్చిందంటే దాన్ని రెడీ కాండి వర్షం వచ్చినప్పుడు నానకూడదు ఎండకు చల్లగా ఉండాలా సరిగ్గా వేడిగా ఉండాలా 18 డిగ్రీలు ఎప్పుడు ఉండలా మామూలుగా చచ్చిపోతే పెడతారు ఫ్రిడ్జ్ లో యా అట్లా అట్లా ఎప్పుడు 18 డిగ్రీలు ఏమి ఏం బతుకులు రా ఎక్స్పీరియన్స్ కానీ అందుకే నేచరే మీకు
(23:49) వేసవి కాలము వర్షాకాలము శీతాకాలం శీతాకాలంలో ఎండలో అబ్బా భలే ఉందబ్బా ఆ ఫీలింగ్ రావాలి కదా మెట్ట తొక్కి సైకిల్ మళ్ళ డౌన్ పోతే చెమట ఆరుతా అంటే అబ్బా భలే ఉంది అనుకునే ఫీలింగ్ ఎప్పుడో డౌన్ లో పోతా ఎప్పుడు ఏ సీలు ఉంటే ఏం ఆనందం ఉంది ఎక్స్పీరియన్స్ కూడా అంతే కష్టం రావాల అరే ఇట్టా సాల్వ్ చేసుకోవాల టాబ్ లీక్ అయితా ఉంది దానికి వాషర్ మార్చాలి అరె భలే అట్లా చిన్న చిన్నవి హ్యాపీగా ఉంటా నేను మా ఇంట్లో అన్ని నేనే చేసేది నేను నిక్కర్ వేసుకొని తొట్టి నేనే దిగుతా మా పిల్లలు ఎవరు ఎక్కలేరు దిగలేరు నేనే దిగి కడిగి అమ్మ క్లీన్ గా ఉంది హ్యాపీ నెస్ సింపుల్
(24:16) గా వచ్చే హ్యాపీస్ ఇవన్నీ అట్లా బండికి పంచర్ కావాలా పంచర్ వేయాలా అప్పుడు పోవాలా అట్లా లైఫ్ లో కష్టాలు కృష్ణుడిని కూడా కుంతి దేవి లాస్ట్ లో కృష్ణ ఇన్ని రోజులు మమ్మల్ని కాపాడినావు నా కష్టాలు ఇవద్దని చెప్పడంలే కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఉండి మాకు మార్గదర్శనం చేస్తావు మాకు ఆలోచనలు మంచిగా ఉంటే సాల్వ్ చేసుకునే శక్తి అని అడిగింది అట్లా ఉండాల కష్టం రాకూడదు స్వామి అని దేవుని అడిగేది కాదు కష్టాలని ఎట్లా సాల్వ్ చేసుకోవాలో నీకు మంద అపర్చునిటీస్ ఉన్నాయి సాల్వ్ చేసుకునేదానికి అది ఉంటే ఎవరు డిప్రెషన్స్ కాదు అది అడగాలి అంతేగాని స్ట్రెస్ రాకూడదు ఏడ
(24:46) దిగుతావు ఏడికి పోవాల ఎవరు ఎవరు పికప్ చేస్తారు ఏడు ఉండారు ఏ హోటల్ అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టేసి వీళ్ళ బుర్రే పని చేయకుండా అమ్మ ఇది వచ్చినా వచ్చినా ఎందుకు అట్లా మళలా ఏ కష్టం రాకుండా ఉండాలా మళ్ళా స్కేరీ హౌస్ కి పోయి 100 రూపాయలు ఇచ్చి వాడు బ్యా అని బెదిరిస్తాడు వాడు [నవ్వు] బెదిరేది లైఫ్ లోనే ఉందిరా పంచర్ గాని నైట్ టైం ఏదో నించుకొని అవన్నీ ఫేస్ లైఫ్ లో వచ్చేటట్టు ఫేస్ చేయాలి కదా ముందుగానే ఎందుకు రాకూడదు ఎవరికో ఏదో జరిగింది అమ్మాయికి రాత్రి ఏదో జరిగింది అని మనందరికీ జరుగుతుంది అనుకొని భయపడి ఇచ్చేసింది ఎందుకమ్మా అంతే కదా సార్
(25:16) నీకే నువ్వు తీసుకుంటావ్ నీ జాగ్రత్త నువ్వు తీసుకుంటావు దానికి రెడీ అయటగా పెట్టాల పిల్లల్నైనా నువ్వు అందరూ అట్టుఉన్నారు దేశంంతా జడిపినారు అందరూ మోసగాళ్లే అనిఅంటే వాడికి వాళ్ళకి కోపే పోతాది లైఫ్ మీద అద్భుతమైన వ్యక్తులు ఉండారు మన దేశంలో ఉండారు బయట దేశాల్లో ఎక్కడైనా ఉండారు అంతే కదా సార్ మీ పని ఏంటి జర్నీలో ఉండాల జర్నీలో నుండి వదిలిపెట్టుకుంటా కంపుని వదిలిపెట్టుకుంటా పోతా ఉండాల నువ్వు నిలిచిపోతే హుసేన్ సాగర్ అయిపోతావు కంపు కొడతావ్ జర్నీలో ఉండిన్ని రోజులు అద్భుతమైన వ్యక్తులతో కలుస్తావు దాంట్లో జల్లెడి పడితే అందరు రాలిపోతారు జాతిరత్నాలు మిగలుతారు నా లైఫ్
(25:44) లో అదే జరిగింది నేను ఇంత ప్రాబ్లం ప్రాబ్లమ్స్ నుంచి బయట పడడానికి వ్యవసాయం నుంచి 40 ఇండ్లు తట్టుకొని కూడా మళ్ళ బయటపడి ఏదో ఒకసారి ఒక ఐద ఎకరాల పొలం అమ్మగలిగినాము 2000 అమ్మేసినాం అయిపోయింది. దాని తర్వాత బయట పడేదానికి మా ఫ్యామిలీ మా వైఫ్ అన్ని చూసుకుంటాది మా పిల్లలు మా ఫ్రెండ్స్ సొసైటీ ఎంత హెల్ప్ చేస్తే నేను బయట పట్టేది నేనేం పెద్ద తోప నిజాయితిగా ఉండా మా ఫ్యామిలీ కరెక్ట్ గా ఉంటారు మోసం చేయరు అనేది తప్ప ఇంక ఏమీ లేదు.
(26:09) మా ఊర్లో మా బంధువులక అందరికీ ఉన్నట్లు పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఏమ లేదు మీ వ్యవసాయమే దాన్నే ప్రేమగా గౌరవంగా 100 మంది మనుషులతో వర్కర్స్ తో కలిసి 40 ఏళ్ళ జర్నీ చేస్తే అప్పుడు తపస్సు అనేది అదే తపస్సు చేసినావు రాయినైనా కాకపోతే రామపాదం సోకగా అంటే అన్నేళ్ళు అహల్య వెయిట్ చేస్తే ఆమెకి ఏదో రాయ అట్ల అన్ని రోజులు ఏ పనైనా గౌరవంగా చేయాల మీరు యాంకరింగ్ చేస్తాడు ప్రేమగా గౌరవంగా చేయాల అంతే కదా సార్ దీన్ని పక్కన పెట్టేసి స్వయం కృషిలో చిరంజీవి గారు ప్రాబ్లం్ వస్తే షేప చిప్పులు కుడతా ఉంటాడు అట్ల నీ పని మీద నీ గౌరవం ఉండాలి అది వదిలేసి దాంట్లో డబ్బులు ఉన్నాయి దీన్ని వదిలి పెట్టేసే దాంట్లోనే
(26:42) దీన్ని వదిలి పెట్టే పరిగెత్తా పోతాం అంటే ఎక్కడికి దేర్ ఇస్ నో ఎండ్ అట్టే ఇప్పుడు మాకు 100 ఆపర్చునిటీస్ వచ్చినాయి. అగ్రికల్చర్ లో పోవచ్చు హెర్బల్స్ కూడా చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు అట్లా రకరకాల బ్యూటిఫుల్ పీపుల్ అందరినీ పుల్ అప్ చేయగలిగిన దట్ ఇస్ ఏ బ్యూటీ అంతే కదా వెన్ యు ఫ్లో యు విల్ గెట్ బ్యూటిఫుల్ పీపుల్ అన్ని కలుస్తాయి నిలిచిపోతే నాకు తెరిపింది కదా నిలిచిపోతే అయిపోయినట్లే కథ బ్యూటిఫుల్ సార్ నా లైఫ్ గురించే చెప్పినా మీకు నేనేమి ఎక్కడి నుంచి తీసుకొని చెప్పలే యస్ ఐ మూవ్ అయ్యే కొద్దికి ఇప్పుడు ఎక్కడో పోయినా గుండ్ల పోచంపల్లికి ఎవరో గుర్తుపెట్టినారు
(27:10) ఎవరితో పోయినా వాళ్ళు గుర్తుపట్టినారు వాళ్ళ ఇంటికి పిలిచిపోయి ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చి డ్రాప్ చేసి పోయినాడు నన్ను వాళ్ళ వాళ్ళ వైఫ్ నాకు పెద్ద పెద్ద ఫ్యాన్ అంట ఆంబోయి ఏందో పెట్టి నాకు పెట్టి మరి ఏంటి ఇంత చేస్తాం అంతే సొసైటీ ఇవన్నీ నథింగ్ నాకు సొసైటీ చేసినంత పోలిస్తే నేను చేసే సొసైటీకి నథింగ్ చాలా మంది అంటుంటారు బాబ సార్ మీరు అన్ని బలి చేస్తా ఒరేయ్ నాయనా సొసైటీ ఎంత చేస్తాంది నాకు ఆ చెట్లు గాలి మనుషులు ఎంత హెల్ప్ వస్తది సొంత లాభము కొంతమానికి పొరుగు వానికి సహాయపడ గురజాడు గారు చెప్పిండు కొంత మానుకుంటే చాలు నీకు అంత హెల్ప్
(27:38) వస్తది ఆ కొంచెం మానుకుంటే చచ్చిపోతారు ఏమో ఏమో అని కొంచెం మానుకుంటే యువర్ పర్సనాలిటీ విల్ బి బ్యూటిఫుల్ యువర్ లైఫ్ విల్ బి ఎక్సలెంట్ వండర్ఫుల్ మెసేజ్ సార్ అండ్ వండర్ఫుల్ షేరింగ్ మీకు నమస్కారాలు థాంక్యూ వెరీ మచ్ మీకు కూడా నమస్కారం

No comments:

Post a Comment