Tuesday, March 24, 2026

విపశ్యన ధ్యానం చేసేవారు పట్టుకోవాల్సిన రహస్యం ఇదే 🌹discussion with meditators 🌹Kanthrisa

విపశ్యన ధ్యానం చేసేవారు పట్టుకోవాల్సిన రహస్యం ఇదే 🌹discussion with meditators 🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Nr2Af3HtBI4



Transcript:
(00:01) హలో సో ఇప్పుడు ఎన్లైటన్మెంట్ అనేది ఒక ఎన్విరాన్మెంట్ లో అయితది. కానీ నిలబడదు. అట్ల దానికి రీజన్స్ ఏమిటంటే ఇంటలెక్చువల్ గా ఒక ప్యూర్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. మనం అలా ఉన్నట్టే ఫీల్ అవుతా ఉంటాం నిజంగా ఉండదు ఉండదు ఇంటలెక్చువల్ గా మాత్రమే తెలుస్తుంది లేదు బ్రేక్ అనేది ఎప్పుడు అవుతుది అంటే ఆ వాతావరణాన్ని బయటికి వచ్చినప్పుడు ఫేస్ చేసినప్పుడు అంటే రియాలిటీ ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండదు.
(00:34) ఇప్పుడు ఆశ్రమంలో అంతా మనం అనుకున్నట్టే ఉంటది. అవును [గురకలు] ఇదొక [నవ్వు] కరెక్ట్ అంటే ఒక ప్రిపేర్డ్ ఎన్విరాన్మెంట్ అన్నది వెరీ డిసీవింగ్ అన్నమాట బేసికల్గా మైండ్ కి అంటే ఏదో అర్థమైనట్టుగా ఒక భావన క్రియేట్ చేసి బయటికి రాగానే చెదిరిపోతది కాబట్టి తిరిగి మళ్ళ అక్కడికి రప్పించుకుంటది. మళ్ళీ అక్కడికి వెళ్ళగానే నాకు అర్థమయింది ఇది కూడా ఆ అంటే ఏ డిపెండెన్సీ లేని ఒక స్థితి ఉందా అనేది మనకు ఆలోచించనియదు.
(01:11) జస్ట్ యు లైక్ ఇట్ అంతే అక్కడికి వెళ్ళగానే అదంతా కలిపి నీకు ఒక పీస్ ఏర్పడిది. అంటే నీ పీస్ లో ఎవ్రీథింగ్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ ఎస్ కరెక్ట్ అక్కడఉన్న బయట డోరు అక్కడున్న వ్యవస్థ అందులో ఉన్న అద్దమ్మ సేవకులు ఆ వాట్ఎవర్ వీళ్ళంతా కలిసి నీ పీస్ కాంట్రిబ్యూట్ చేసుకున్నారు. అదే ఇప్పుడు రోడ్డు మీద ఉన్నావ అనుకో పీస్ ఎవరు కాంట్రిబ్యూట్ చేయట్లే మరి పీస్ ఉంటావా లేదా అన్నది అప్పుడు నీ ఛాలెంజ్ నీకుేదో డీప్ రూటెడ్ గా అర్థమైతే తప్ప అప్పుడు నువ్వు పీస్ ఫుల్ గా ఉండలేవు.
(01:41) అప్పుడు కారణాలు ఉంటాయి నేను పీస్ ఫుల్ గా ఎందుకు లేను అంటే బయట వాళ్ళు అలా చేసుకున్నారు ఎవరో వచ్చి పుట్టుకున్నారు ఎవరో తెడుచుకున్నారు ఇవన్నీ చెప్తాం కదా ఇప్పుడు సేవ సర్వీస్ అని కూడా అలా అనిపిస్తా ఉంటుంది మన పరిగెత్తితో అలా ఉంటాం అది కూడా ఈకోకే చెందుతుంది అంటారా స అదంతా స్పిరిచువాలిటీకి సేవకి ఏం సంబంధం ఏం సంబంధం లేదు.
(02:05) అంటే ఒక సేవ వలన అక్కడికి వెళ్తేనే మహాసేవ కనిపిస్తుంది కాబట్టి అక్కడికే వెంటుంది వేరే సేవలు అనేది ఇంకా ఇక్కడ విషయం ఏంటంటే ఒకదాని తర్వాత ఒక దాంట్లో ఎంగేజ్ చేయకపోతే ప్రశ్న వస్తది బయటికి మా ఇంటికి ఇప్పుడు నిన్ను ప్రశ్నించకుండా చేయాలి నేను ఇప్పుడు ఎప్పుడనా మీ ఇంటికి పిల్లలు వస్తారు పండగలకి లేకపోతే వెకేషన్ కి అందర ఏం చేస్తారు వాళ్ళని ఆర్డర్లో పెడతారు.
(02:29) మ్ వీళ్ళు ఆడుకొని రాపోండి భోజనం అయ్యే వరకు భోజనం అయ్యే వరకు నాతో ఉండనివ్వడు అన్నాడే ఎందుకంటే వాళ్ళు ఆడుకునే గంట సేపట్లో నేను ఈ వంట పూర్తి చేస్తా ఆ తర్వాత సాయంత్రం సినిమాకి వెళ్తున్నాం మళ్ళీ ఇంకో కార్యక్రమం తర్వాత ఐస్ క్రీమ్ పార్లకి వెళ్తున్నాం మళ్ళీ ఇంకో కార్యక్రమం సో ఎంగేజ్మెంట్ ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ వాళ్ళకి ఏమనిపిస్తది సెలబ్రేట్ మస్త చేసుకుందాం వీటికి సెలబ్రేషన్ కి ఏ సంబంధం లేదే అదే అవర్ డెఫినిషన్ ఆఫ్ సెలబ్రేషన్ సో స్పిరిచువాలిటీకి సర్వీస్ కి ఏ సంబంధం లేదు.
(03:01) స్పిరిచువాలిటీ అర్థమైతే సర్వీస్ అనేది పుడుతది. అప్పుడు సంస్థతో సంబంధం లేదు. నువ్వు ఉన్న చోటే సర్వీస్ స్టార్ట్ అయితది అయ్యా రండి రమణ గారని మిత్రుడు నమస్కారం ఇతను ఒక ఆయనది ఒక జర్నీ అందుకని నేను ఆశ్రమాలకి అగైనెస్ట్ కాదు సో ఆస్ట్రమం దగ్గర ఆగిపోద్ది అనేది నా ఎందుకంటే నేను చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను ఆశ్రమంలోకి వెళ్ళేటప్పుడే నేను సమస్యను వదిలేసే వెళ్తున్నాం మళ్ళ బయటికి వచ్చి సమస్య ఎత్తుకుంటున్నాం [నవ్వు] అట్లా ఎనర్జీ తెచ్చుకుంటున్నా దీనినుంచి తప్పించుకోవడానికి ప్రకృతి
(03:46) ఆశ్రమంలోకి వెళ్ళేవాడు కుటుంబాన్ని వదిలేసి వెళ్తున్నాడు అవును వృత్తిని వదిలేసి వెళ్తున్నాడు ఆ వృత్తి తాలూకు అన్ని స్ట్రెస్లని వదిలేసి వెళ్తున్నాడు ఫోన్ వదిలేసి వెళ్లి మాటల్ని వదిలేసి ఇంక ధ్యానం ఎందుకు ఇ పీస్ ఎందుకు అవన్నీ లేకపోతే మిగిలిందే పీస్ కదా అట్లా ఆస్ట్రమాలకి వెళ్ళ కుండా ఏవైతే ఆశ్రమానికి వెళ్ళేవాడు వదిలేస్తున్నాడో అవే వదిలేసి సరే ఇంటికి రా మనకి ధైర్యం సరిపోదు.
(04:16) ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఉండదని మన మైండ్ చెప్తది. అక్కడే ఆ ఎన్విరాన్మెంట్ ఉందని చెప్తుంది కాబట్టి మనం వెళ్తున్నాం. సో అది ఒక ఏమంటారు ఒక కలర్డ్ ట్రూత్ ని మనక ఇస్తది. ఎక్కువసేపు బయట ఉంటే కష్టమైపోతుంది. అట్లా అంటే చాలా మంచి స్థితి కానీ నిలబడకపోవచ్చు అనేది ఒక అబ్సర్వేషన్ ఇప్పుడు హటాతగా ఆశ తీసేసారునుకో పరిస్థితి [నవ్వు] కదా జస్ట్ తీసేసారు హటాతగా ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి డిపిర్ అయిపోయింది ఇప్పుడు మైండ్
(05:01) అనేది ఎటు పోతుంది ఆ ఎటు పోత ఒకసారి ఓషన్ అడిగారు ఎవరు మీరు చెప్పినవన్నీ విన్నాను దాదాపు ఒక 10 ఏళ్లుుగా ఉన్నాను. ఇంకో కొత్త ఆశ్రమాలు ఏమన్నా ఉన్నాయా అని పెట్టుకుంటది మనసు ఆ ఖచ్చితంగా అందులో ఏ సందేహం లేదు అందులో డౌట్ లేదు ఆ తాగుడు అలవాటున వాడు ఏ ఊరికి వెళ్ళినా దాని కోసం చూస్తూనే ఉంటాడు. మీద చెప్తుంది అదే ఓషన్ అడిగారంట 10 ఏళ్లుగా ఉన్నాను ఆశ్రమంలో ఇప్పుడు నాకు ఎన్లైటన్మెంట్ అయింది.
(05:27) ప్రిపేర్డ్ ఎన్విరాన్మెంట్ చెప్తుంది వాడికి ఐ హావ్ అండర్స్టుడ్ మరి ఇక్కడ నేను ఉండాలా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా మీరు చెప్పండి అని దానికి హోష ఇచ్చిన ఆన్సర్ అద్భుతమైన అసలు అసలు నిజంగా ఎంటైర్టైన్మెంట్ అయితే సో అడవి ఇవ్వండి నువ్వు ఏం చేయాలి ఏమిటనే ప్రశ్న ఉండదు నువ్వు అడిగావు వాట్ నెక్స్ట్ దేర్ ఇస్ నో నెక్స్ట్ ఓకే నువ్వు వర్తమానంలో వచ్చి పడితివి మళ్ళ నెక్స్ట్ ఎక్కడ అట్లా స్ట్రేంజ్ ఆన్సర్స్ ఇవి నెక్స్ట్ ఉందా అర్థం కాలేదు అర్థమైందా నెక్స్ట్ ఉండదు అప్పుడు ఉంటే ఉంటావు లేకపోతే ఎందుకంటే
(06:12) ఎక్కడ ఉందా నువ్వు వర్తమానంలో ఉంటివి అవును మొట్ట మొట్టమొదటిసారి ఫిలాసఫీ అనే చిత్రం నుంచి కాకుండా ప్రాక్టికాలిటీ అండ్ స్పష్టమైన దృష్టి అనే దానితో జీవితం మొదలైతది కదా అవును పాస్ట్ అండ్ ఫ్యూచర్ లేదు అర్థం లేదు అసలు నథింగ్ ఇంకా అందుకే ఇప్పుడు ఇంతవరకు ఎవరి పుస్తకంలో రాయ మూడు విషయాలు నేను చెప్పింది అంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఎన్లైటన్ అయిందా లేదా అది ఎట్లా తెలియాలి మళ్ల దానికి ఒక ప్రమాణం ఉండాలి కదా అంటే దానికి మూడు అంటే పరచింతన లేకపోవడం దీనికోసం ఎదురు చూడకపోవడం అంతర్గతంగా స్వపరేదాలు లేకపోవడం ఓన్లీ వ్యవహారకంగా మాత్రమే స్వపరేదాలు ఉన్నాయి
(06:52) అంటే నాది నీది అది నా కారని వ్యవహారం కోసం చెప్తున్నాం బట్ లోపట అట్లాంటిది ఏమీ లేదు. సో ఈ మూడు క్రాస్ చెక్ చేసుకుంటే సరి [గురకలు] ఎంత పర్సంటేజ్ లో ఉన్నామో 99% ఉన్నా కానట్టే అదే అదే ఇక పస మూడు ఉంటే ఎన్లైట్మెంట్ [గొంతు సవరించుకోవడం] ఆ పరచింతన ఉండకూడదు. ఉమ్ దీనికోసం ఎదురు చూడ ఇప్పుడు ఈ మూడు ఈ ప్రపంచంలో జ్ఞానోదయం పొందిన వాళ్ళని ఎవరైతే చెప్తున్నామో వాళ్ళందరికీ వర్తిస్తుంది.
(07:20) ఎదురు చూడొద్దు భేదభావం లేకుండా పరచింతన లేదు పరచింతన ఆ ఆ వన్ మినిట్ అన్న మైండ్ అలా ఉంటుందా లేదా మనమే రాసి చెక్ చేసుకో అది తెలిసిపోతది ఇప్పుడే తెలిసిపోతది అవును ఇప్పుడు మైండ్ ఏం చేస్తది ఒక దాని తర్వాత ఒకటి పట్టుకుంటా ఉంటది. కచ్చితంగా పట్టుకుంటారు అవును అవును అది కాన్సెప్ట్ అన్నా కావాలి దానికి వస్తువు అన్నా కావాలి మనిషిని అన్న ఒక దాన్ని బేస్ చేసుకొని ఒకటి నడుస్తా ఉంటారు నడుస్తా ఉంటా ఏదో ఒక రీల్ ఎప్పుడు తర్వాత వెయిట్ చేస్తా ఉంటారు ఇప్పుడు నాకు ధ్యానం కుదరాలన్న కూడా వెయిట్ చేయడమే కదా నాకు ప్రశాంతత రావాలన్నా వెయిట్ చేయడమే
(07:57) అసలు ఎదురు చూడడమే లేకపోతే అప్పుడు యు ఆర్ అబ్సల్యూట్లీ హియర్ రైట్ నౌ సో వీడికి సాధన లేదు సాధన ఉందా అది లేదు సాధన లేకుండా ఈ స్థితికి వస్తు సాధన లేదు అవసరం లేదు సాధన వస్తదా అంటే క్షణంలో కూడా రావచ్చు సాధన ఎందుకు అవసరం లేదు లేదా సాధన ఎందుకు అవసరం అంటే మనకు అర్థం కావట్లేదు కాబట్టి సాధన చేస్తున్నాం ఆ సాధన వదిలిన రోజే అర్థమవుతది.
(08:30) తద్వారా సాధన వల్ల అది రాలేదు. సాధన డ్రాప్ అయినప్పుడు అది మిగిలింది అన్నమాట అంటే దాని ఆ ప్రయాణంలో అన్ని తెలుసుకొని తెలుసుకొని ఆ క్షణానికి అది వదిలివేయ పడిద్ది అంటారా ఆ అంటే సాధన వ్యర్థం అని తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు స్ఫురణలు అంటే ఇప్పుడు ఉదాహరణకి వేరేవాళ్ళ వస్తువుని మనం ఆశించకూడదు. దీనికి ఎట్లా సాధన చేస్తాం లేదు జస్ట్ అవగాహన అంతే అయిపోయింది అయిపోయింది అంతే ఇదైనా అంతే అవగాహన వీటికి సాధన పరచింతన వద్దు అనుకున్నాం అనుకో కానీ మైండ్ వెళ్తుంది కదా దాన్ని ఒకవేళ నిజంగా
(09:15) అలాంటి ఆలోచన వస్తుంది దానికి జవాబు ఉంది. అంటే అప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ అయింది అన్నమాట పరచింతన నాకు లేదు. కానీ పరులు నా మనసులోకి వస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి [గొంతు సవరించుకోవడం] ఇగ్నోర్ చెయ్ ఇగ్నోర్ చేయడానికి టూల్ కావాల అవసరం లేదు ఏమ లేదు ఇగ్నోర్ కి టూల్ అక్కర్లేదు వద్దు ఆ మైండ్ కి చెప్పుకున్నావ్ వద్దు అని ఉంటుందా ఉంటది అది అది నీ పొటెన్షియల్ అక్కడ తెలుస్తది.
(09:42) లేదా తెలిసిపోతది ఖచ్చితంగా ఎంతసేపైనా ఉన్నా ఇగ్నోర్ చేయొచ్చు ఈజీ అవుతుందంట ఇప్పుడు ఏదో వరీ [గురకలు] పాపం వాళ్ళ ఈ థాటే తీసేసేయాలి ఈ థాటే ప్రతిబంధకం అంటే ఈజీని కాదు హార్డ్ కాదు చూడడమే నీ పని ఇప్పుడు సాధన అంటే ఈరోజు మొదలు పెట్టాను ఇప్పటికి వారం అయింది 20 రోజులు అయింది అని లెక్క ఉంటది. అవగాహన ఎలా ఉంటది అంటే ఈ రోజు నువ్వు చూసావు వర్కవుట్ కాలేదు అక్కడితో ఎండ్ అయిపోయింది ప్రాసెస్ ఆ డే కౌంట్ లో లేదు అందుకే సాధన లేదు మళ్ల పరిచింతన గురించి చూసాం మళ్ల పరిచింతన ఉందని తెలిసింది మళ్ళీ వదిలేసావ్ దాన్ని
(10:29) మళ్ళా మళ్ళా మళ్ళీ ప్రతిసారి ఫస్ట్ టైమే తద్వారా సాధన అంటే నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేసి పోగొట్టుకోవడం లేదు. నువ్వు దాని అర్థం తెలుసుకున్నావ్ ఇప్పుడు నాకు అంత అడిగావు అసలు పరిచింతన ఎందుకు వస్తుంది నాకు ఎవరో అడిగావు రైట్ పర్సన్ వాడు అన్నాడు ఏమో అటాచ్మెంట్ ఉన్న ఏవో ఉన్నాయి వాటి గురించే వస్తున్నట్టు ఉంది.
(10:49) ఇప్పుడు ఇజ్రాయేల్ లో ఉన్న వ్యక్తి గురించి పరిచింతన ఉంటది ఏమన్నా మనకు డొనాల్డ్ ట్రంప్ పోనీ మోదీ గురించి మన ప్రధానమంత్రి అయినా ఆలోచించవే అవును అంటే అటాచ్మెంట్ వల్ల ఒక చింతన వస్తుందేమో అవును ఆ చింతన పడిపోవాలని అటాచ్మెంట్ తీసేయ అన్నాడు ఒకడు ఇప్పుడు మళ్ళ టెస్ట్ ఇప్పుడు అటాచ్మెంట్ తీసేసాం ఇట్లా టైం పడుతుంది అంతే తప్ప సాధన వల్ల కాదు అంటే దీనికే సాధన సాధన వల్ల పోదు అది కాదు కాదు కాదు సాధన అంటే శరీరం వచ్చేసింది మళల ఓకే స్పిరిచువల్ అం అండర్స్టాండింగ్ లో శరీరానికి ఏ పాత్ర లేదు.
(11:22) అందుకే చాలా మంది యోగులు బీడిలు తాగారు. అంటే వాళ్ళ శరీరం పట్టించుకోలేదు. నా ఇష్టం అన్నారు అంతే ఎవరెవరైతే స్మోక్ చేశారో వాళ్ళంతా నిర్వందంగా ఒక విషయం చెప్పారు. దాని ద్వారా వచ్చే అన్ని పర్యవసానాలు అంగీకారం. ఇంకా కాన్ఫ్లిక్టే లేదు. అట్లా ఇప్పుడు ఎవరనా గిల్లావు దవడ పలుగుతుంది తెలుస్తే అది కూడా ఓకే అనుకుంటే అయిపోయాయి నువ్వు గిల్లుతూ ఉండొచ్చు రోజు అంతే ఎవరినైనా సరే [నవ్వు] తెలుసురా బాబు అంతా తెలుసు దాని ఐదర్ స్టెప్స్ అంతా తెలుసు నాకు ఇప్పుడు చెప్పు తెలిస్తే ఏ సమస్య లేదు రూడిగా తెలిస్తే దేర్ ఇస్ నో ఫియర్ సగం సగం తెలిస్తేనే ఫియర్ అంత
(12:05) ఓకే సో ఇప్పుడు సాధన లేదనేదానికి వితను ఈరోజే స్టార్ట్ చేశడు. సాధన చేసేవాడు ఇతను కౌంట్ చేస్తున్నాడు. హి ఇస్ ట్రైింగ్ టు కరెక్ట్ సూపర్ఫిషియల్లీ సాధన లేదు ఎందుకంటే నువ్వు ప్రతిసారి మూలాన్ని టచ్ చేస్తున్నావ్. సూపర్ఫిషయల్ పడిపోతాి ఆటోమేటిక్గా ఇది ఆశ్చర్యంలోకి ఆశ్చర్యం అన్నమాట. ఇప్పుడు ఇతను సాధన ఫస్ట్ అంటే సాధన లేకుండా అవగాహన నాకు పరచింతన వస్తుంది.
(12:35) అది రాకుండా ఉండాలి. ఒకతను ఇగ్నోర్ చేయమన్నాడు చూస్తున్నాడు వచ్చింది ఇప్పుడు ఎక్కువసేపు ఇగ్నోర్ చేయలేకపోతున్నా తెలుసుకున్నాడు హి ఇస్ ఆల్వేస్ ఇన్ ద నో అంటే తెలుసుకునే స్థితిలో నిలిచిపోయాడు. చెప్తున్నాడు చక్కగా కుదరలేదు ఎట్లా చిన్న డిస్కషన్ అట్లా విచారణ చేస్తూ చేస్తూ ఉండగా రైట్ ఆన్సర్ దొరుకుతది. రూట్ కాజ్ అటాచ్మెంట్ అందుకే చింత వస్తుంది వేరే వాళ్ళ గురించి [గురకలు] సో వేరే వ్యక్తితో ఉండడం వేరు వేరే వ్యక్తితో తాత్కాలిక బంధం దానికే సంబంధం అని ఉండడం వేరు వేరే వ్యక్తితో బంధం నాది అనుకోవడం
(13:20) వేరు ఇప్పుడు పూర్తి ఆధ్యాత్మికత కోర్లోకి వచ్చి పడలే నాది అనేది వద్దు ఇప్పుడు నాది అన్నది పడిపోయిన రోజు ఇప్పుడు నెక్స్ట్ నాది అనేది లేకుండా ఆపరేట్ చెయ్ ఉన్నవన్నీ ఉండని ఇప్పుడు నాకు మీరు పరిచయం అయ్యారు నాది అనుకోకుండా మీతో స్నేహం చేస్తాను. టోటల్ క్వాలిటీ మారిపోయింది తద్వారా చింత ఉండదు. ఇది టెస్ట్ చేసి చూస్తే తెలుస్తది.
(13:47) ఇప్పుడు పరచింత అనేది లేదు ఇప్పుడు ఫస్ట్ డే ఆ త్రీ ఇయర్స్ కి ఇది రియలైజ్ అయినా అది కూడా ఫస్ట్ డేనే ఇక్కడి నుంచి స్టార్ట్ అయి కౌంట్ చేస్తూ వచ్చింది కాదది మాటి మాటికి మీరు ట్రై చేస్తున్నారు అర్థం కాలేదని చెప్తున్నారు అట్లా కాకుండా సమయానికి లింక్ అయింది అనుకో స్ట్రెస్ వచ్చేస్తుంది. ఇక్కడ సమయానికి లింకే లేదు ఇక్కడ నాకు రూట్ కాదు అర్థమయింది ఇప్పుడు దాని మీద వర్క్ చేస్తున్నా అని ఇప్పుడు ప్రాక్టికల్లీ యు ఆర్ సీయింగ్ ఇప్పుడు ఉదాహరణకి పరిచింతన వద్దంటే ఆ కచ్చితంగా వస్తది.
(14:30) మీరు ఏం చేశారు హటాత్ ఈ రూట్ కాస్ తెలిసింది కాబట్టి ఐని తీసేశారు. నాది అన్నది తీసేశారు. అప్పుడు మీకే తెలిసింది అసలు మీరు తల బద్దలు కొట్టుకున్న ఆలోచన రాదు. ఇప్పుడు ఏదేది నీది కాదో అది నీలో ఆలోచనగా లేనే లేదు. అలాగని నీది కాని వాటిని ఎన్నిటినో కలుస్తున్నాం ఎగ్జాంపుల్ డీమార్ట్ కి వెళ్ళారో ఎప్పుడో ఎప్పుడు ఎప్పుడు ఆలోచన రాదేమని అది మీది కాదుగా అది క్యాబ్ లో వస్తారు క్యాబ్ గురించి ఏ ఆలోచన రాదు మనకి మన కార్లో వచ్చాం దాని గీత పడితే ఆలోచన సో అందుకని మళ్ళ ఆధ్యాత్మికత యొక్క రూట్లోకే వచ్చి పడాల్సిందే అల్టిమేట్ గా
(15:15) ఏంది నా అన్నది లేదు అట్లా సో ఈ విచారణ మార్గం రవణ మహర్షుడు విచారణ చేయమన్నట్ల అంటే ఒక దాన్ని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ మోడ్లో వెళ్ళాలి. అందులో నాకు నచ్చిన ఆన్సర్ దగ్గర ఆగిపోతా అనొద్దు. ఇదిఒక చిన్న కండిషన్ చాలా చోట్ల నాకు నచ్చింది కాబట్టి ఇక్కడ ఉండిపోతా అంటున్నారు. ట్రుత్ అంటే నచ్చడం లేదు నచ్చకపోవడం లేదు ఉన్నదేదో ఉన్నది అదేమిటి అని మీరు చూస్తున్నారు.
(15:45) ఇంకా ఆశ్చర్యకర విషయం కొందరు చెప్పింది అంతే ఎవడైతే సత్యము కోసం వెతుకుతున్నాడో ఆ వెతికేదే అది అని తెలుసుకున్నారు. ఆ నిష్పక్షపాతంగా వెతికే దృష్టే సత్యము అని చెప్పారు. ఇప్పుడు పరచింతన లేదనుకో నిజంగా అసలు మైండ్ కి ఏం పని ఉంటుంది ఏమ ఉండదు అప్పుడు సాక్షి కదా సాక్షి అన్నమాట అంటే చూస్తున్నారు బట్ చింత లేదు అంటే థాట్ లేదు ఇంకోటి మూడోది చెప్పారా రెండోది ఎదురు చూడకపోవడం మ్ దేనికోసం ఎదురు చూడకపోతే వాట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ మైండ్ అంటే వర్తమానం అంతే ఆ నిమిషంలో ఉంటాం అంతే ఇప్పుడు పావు గంట ఆయిల్ అమ్మ న్నారు అంతే కూర్చున్నాడు
(16:28) అంతే అంతే అందుకని ఇందులో ఎదురు చూడని స్థితి ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. 100% అందరికీ తెలుస్తది దాని బ్యూటీ తెలుస్తది. ఇప్పుడు ఎంతసేపు అయితది ఆర్డర్ రావడానికి ఒక హాఫ్ అన్న అబ్బా ఎదురు చూడడం మైండ్ వల్లనే వచ్చింది అది. హాఫ్ ఎన్ అవర్ ఓకే ఓ బుక్ తీసుకొని మీ పనిలో ఉందా మీరు దేని గురించి ఎదురు చూడట్లేదు. ఇంక్లూడింగ్ హ్యాపీనెస్ అప్పుడే హ్యాపీనెస్ వస్తది.
(16:57) [నవ్వు] ఎదురు చూస్తే పోతది మూడోది స్వపర భేదాలు ఫస్ట్ దాంట్లోనే ఉంది అది కూడా లాజిక్ నాది పడిపోయిన తర్వాత స్వయకరిది పరక అప్పుడు విషయం మాత్రమే ఉంటుంది. మీకు ఎవరంటే కనిపించారా అలాగా చాలా రేర్ అంటే పరిపూర్ణంగా ఆ స్థితిలో ఉండడం కష్టం కష్టం కాదు మనిషికి ఇష్టం ఉండదు. అంటే ఏదో పంచాయతి ఉండాలి పర్ఫెక్ట్ పీస్ మనిషికి నచ్చదు అప్పస ఉదాహరణకి ఉదాహరణకి అసలు నాకు ఎవ్వరి డిస్టర్బెన్స్ ఉందండి ఏకాంతం వదిలేయండి అన్న మాట దేవుడు
(17:44) విని ఇక జీవితంలో ఎవ్వరిని రానీయలే దగ్గరికి అప్పుడు వాడే అంటాడు ఏంది ఎవడు వస్తలేడు [నవ్వు] ఊరికే ఊరికే అంటారు ఊరికే అంటారు అంతే అట్లా అది రియల్ సోలం డిసిషన్ కాదుది మరి తాత్కాలికంగా ఆవేశంలో వచ్చింద కాకపోతే నా అబ్సర్వేషన్ విపర్శన ఇస్ ద మోస్ట్ సైంటిఫిక్ మెడిటేషన్ మెథడ్ ఓన్లీ మెడిటేషన్ మెథడ్ ఏదైనా ఉందా భూమి మీద అంటే ఇమాజినేషన్ కి స్కోప్ లేని యదార్థ దృష్టి అక్కడ ఏర్పడుతది కచ్చితంగా కాకపోతే అది మళ్లా కోర్సులుగా చేస్తే ఏమ అలవాట అయిపోతుది.
(18:24) ఇవి అలవాటు అయ్యేది కాదు జస్ట్ తెలుసుకునేది అంతే ఇప్పుడు విషం తాగితే చస్తావు అని తెలుసుకోవడానికి సాధన ఎందుకు అవసరం ఇది కూడా అంతే పశ్చినా కూడా ఆ అలా [నవ్వు] అంటే ఇప్పుడు నువ్వు నువ్వు సాధన చేస్తున్నావు కాబట్టి నీవు అంటే నాకు ఇవన్నీ ఇప్పుడు పరచింతన వద్దు అనగానే ఇమ్మీడియట్ గా అవేర్నెస్ ఉంటేనే కదా నేను రోల్ అవ్వకుండా తెలుసుకునేది ఇప్పుడు విషం తాగొద్దు అనేది అవేర్నెస్ కాదా ఇప్పుడు నేను నీకు రకరకాలుగా ఇస్తా విషం తాగ అవును తెలిసిన తర్వాత తెలిసింది కదా ఇంపర్మనెంట్ అని ఇంక అయిపోయా ఇప్పుడు మనిషే ఇంపర్మనెంట్ అని తెలిసిన తర్వాత బంధం ఇంపర్మనెంట్ ఎట్లా ఉంటది
(19:04) నేను వినంగానే ఇంపర్మనెంట్ వినంగానే నా ఎక్స్పీరియన్స్ తో అయినా గన రోల్ అవుతూనే ఉంటారు గా మళ్ళీ నేను చెప్పేది నిజంగా నీకు తెలిస్తే ఆ అది అది రావడం కోసం రావడంఏమ లేదు చూడడమే ఇది సాధన వల్ల రాదండి సాధన వల్ల థియరిటికల్ గా తెలుస్తది. మంచి మంచి లెక్చర్స్ దంచుతాం మనం అన్నీ అశాశ్వతము అశాశ్వతమైన దానితో బంధం పెట్టుకోకూడదు.
(19:27) భయం ఇంకా కూడా అదే చెప్పాడు. వస్తది పోతది వస్తది పోతది ఎవరీ మినిట్ యు ఆర్ టేకింగ్ బర్త్ అండ్ యు ఆర్ డైింగ్ ఎవరీ మూమెంట్ అని చెప్తాడు. తెలిసింది కదా ఇంకే వాట్ నెక్స్ట్ నిలబడలేదుగా తెలిసింది నేను అంటుంది అది మళ్ళా ఈ విషయం దగ్గరికే రా అంటే నువ్వు రూడిగా చూసావు ఒకడు తాగి చచ్చిపోవడం అవునా నువ్వు ఎప్పుడు ఒక్కసారి టెస్ట్ చేయలే దానికి దీనికి లింక్ రెండు ఒకటే లింక్ కాదు నీ మైండ్ కి రూడిగా తెలిసిందా లేదా ఎట్లా తెలిసింది ఇప్పుడు కరెంట్ బొక్కలో వేలుకొడితే పెడితే షాక్ కొడుతుందని మీకు తెలుసు కదా ఎప్పుడైనా మీరు పెట్టారా అంటే మీరు మీరు పెట్టకుండా ఎవరికో వచ్చిన
(20:12) అనుభవం కూడా మీరు ఎంత బాగా ఓన్ చేసుకున్నారు చూడండి. సో మన కళ్ళ ముందే ఇంతమంది చచ్చిపోతున్నారు మన కళ్ళ ముందే అటాచ్మెంట్ తో ఇంతమంది గొడవలు అయతున్నాయి కానీ మనం తెలుసుకోవట్లేదు బికాజ్ వ లైక్ ఇట్ ఇక్కడ అక్కడ డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంది ఇక్కడ ఇంపాక్ట్ అయితలేదు కాబట్టి మనకు తెలుసుకునే ఆసక్తి అక్కడ కరెంట్ బుక్లో పెడితే ఇప్పుడే ఇంపాక్ట్ ఉంది.
(20:33) విషం తాగితే ఇప్పుడే చస్తావు కానీ బంధంలో ఇప్పుడే చావవు. అందుకని మైండ్ పెట్టుకుంటుంది. అంత అవేర్నెస్ అంటే ఏంటి బంధం అక్కర్లేదు అని తెలుసు. ఉమ్ స 100% మేలుగోని కారణంగా మనం ప్రాక్టీస్ చేస్తాం. సడన్ ఎన్లైటన్మెంట్ జస్ట్ ఇప్పుడు ఉదాహరణకి ఇంటి ముందు ఎవడు చచ్చాడు అంటే మనిషి మరణిస్తాడు. అది ఎంత బలంగా తగిలిందంటే ఒక మనిషికి పుస్తకాలు లేదు హి డిడ్ నాట్ రీడ్ ఎనీ బుక్స్ అట్లా నిలబడి కొందరికి వచ్చిందంటే ఇది ఎప్పుడు ఇది కూడా పోతుందా అట్లా కొందరు జర్నీ చేసినావ అంన్నారు
(21:19) తర్వాత ఒక గురువు సమక్షంలో తెలుసుకున్నారు ఇది పోతుంది కానీ ఇది నీవు కాదు దీన్ని నువ్వు ధారణ చేసిన్నావ్ అని చెప్పాడు వాడు ఓకే ఓకే ఓకే మరి నేను ఎవరంటే దాన్ని చూస్ చూస్తున్నవాడు అట్ల ఒక ఆన్సర్ మళ్ళ కొంతకాలం ఇప్పుడు జ్వరంలోనూ ఆరోగ్యంలో ఉంది రెండిట్లో చూసావనుకో ట్రాన్సెంట్ అయినట్టే ఆబవియస్లీ ఇలా నిజంగా నిలబడ్డప్పుడు కొన్ని సూక్ష్మ ప్రశ్నలు వస్తాయి దే ఆర్ నాట్ ఇన్ ద బుక్స్ అంటే నువ్వు తల బద్దలు కొట్టుకున్న నీకు ఆ ప్రశ్నలు సహజంగా అడగలేవు ఆ ప్రాసెస్ లో ఉన్నప్పుడే ఆ ప్రశ్న పుడుతుంది.
(21:58) ఎగజాంపుల్ ఇప్పుడు సత్యం వాట్ ఇస్ ట్రూత్ అంటే ఇదే ట్రూత్ ఇంపర్మనెంట్ అని తెలుసుకోవడం సో ఇది శరీరం అన్నది శాశ్వతము కాదు ఇదిఒక సత్యం సత్యం అంటే ఏమిటి సమస్త ప్రాణకోటికి అన్నిటికీ వర్తించేది ఏదైనా సత్యం ఇప్పుడు ఆకలి ఎట్ల సత్యము గాడ ఎదురు ఒక సత్యము మైథునము ఒక సత్యము అర్ధ సత్యమే కావచ్చు బట్ సత్యము అట్లాగే అన్ని మరణిస్తున్నాయి సో మరణిస్తున్నది ఏమిటి చిన్న ఇంకో ఇప్పుడు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు అసలు చిన్న కాంటెక్స్ట్ చెప్పనా షేక్ అండి ఇప్పుడు మీరు ఎవరికి ఇచ్చారు షేక్ అండ్ బాడీకా నాకా
(22:44) బాడీకి మీరు నిజంగా బాడీకి ఎప్పుడు ఇవ్వరు నిద్రపోతున్న మనిషికి ఎప్పుడు సెకండ్ ఇచ్చారా లేపి చెప్పి షేక్ ఇస్తారు ఎరుక అవేర్నెస్ కిచ ఆ బాడీకి అయితే ఇవ్వట్లేదు బాడీ లోపట దానికి ఇస్తున్నారు. ఆల్వేస్ [గురకలు] మీరు ఎప్పుడు బాడీని చూస్తున్నారు కానీ యు ఆర్ నాట్ అడ్రెస్సింగ్ ద బాడీ అట్ ఆల్ మరి మన థాట్స్ అన్నీ ఈ శరీరం నుంచే వెయక వస్తాయి అని ఎక్కడి నుంచి అంద రాని నేను చెప్పేది నేను ాన్సీని ముట్టుకుంటే జాన్సీ అనబడే
(23:29) శరీరాన్ని కాదు మీరు ఎప్పుడు లోపట ఉన్న ఒక వాటఎవర్ దానికి ఏదైనా పేరు పెట్టుకోండి ఆ ఆ థాట్ కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు మిస్టరీ అనుకో సో [గురకలు] నేను దానికి షేక్ హ్యాండ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎవరనా చచ్చిపోతే ఏడుస్తున్నారు బాడీ ఎక్కడ ఉందా దే ఆర్ క్రయింగ్ అంటే బాడీని ఎప్పుడు వాళ్ళు లెక్కలే తీసుకోలేదు. ఓకే మా బాబాయి చచ్చిపోయాడు ఉన్నాడు కదా అగో అంటే అది మా బాబాయి బాడీ మా బాబాయి ఎట వెళ్ళాడు ఆ బాడీ వల్ల స్పందించేవాడు తెలుస్తున్నాడు మనకి సో ఏదో విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇంపర్మెంట్
(24:14) అని తెలుసుకున్నారు. కొందరేమో అఘోరాలలాగా తెలుసుకున్నారు కొందరు సింపుల్ గా ఏ ఇది చిన్న విషయం ఇది శరీరాలు వస్తాయి పోతాయి వస్తాయి ఇదొక రూపాంతరం చెందుతుంది ఏముంది ఇందులో అనేది సింపుల్ గా తెలుసుకుంది కొందరు చాలా సాధన చేసి దాన్ని శుష్కింపచేసి దాన్ని ఆల్మోస్ట్ డెత్ వరకు తీసుకెళ్లి ఆ ఇది తనంతకు తాను పని చేస్తున్నది కొందరు సింపుల్ గా తెలుసుకున్నారు బతకడానికి కారణం నేను కాదు ఈ బాడీ బాడీ నేను ఉన్నా లేకున్నా తానంత కాదు బతుకుతుంది.
(24:46) గుండె అదే కొట్టుకుంటుంది లివర్ అదే పని చేస్తుంది అసలు నా ప్రమేయం లేకుండా ఉన్నది దాని మీద నాకు ఎట్లా పవర్ అథారిటీ సో నాకు బాడీ ఉంది కానీ నేను బాడీ కాదు రకరకాలుగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఇంటెలిజెన్స్ ని బట్టి ఏం చదువుకొని వాడు ఒక రకంగా కుక్క తెచ్చింది ఇది కూడా తెస్తది ఏముంది అన్నట్టు సో మనం అడ్రెస్ చేస్తున్నది ఎప్పుడు ఇన్విజిబుల్ సో విపశన అనేది డైరెక్ట్ మెసేజ్ ఇంపర్మనెన్స్ గురించే చెప్తారా లేదా అది ఎప్పుడు తెలుస్తది అది ఎక్స్పీరియన్స్ తో చేస్తాం కదా మనం ఆ సెన్సేషన్ మారిపోతూనే ఉంటాయి వాట్ఎవర్ ఇట్ మే బి
(25:30) ఆ బయట కూడా సిచువేషన్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంపర్మనెంట్ ఆ అక్కడితో విపశన అయిపోయింది. అది కోర్స్ లాగా చూస్తే మైండ్ కి అలవాటు అయితది. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే తాగితే చస్తావ అని తెలుసు కానీ ఒక పెగ్గు పోయిరా డాడీ అన్నట్టు ఉందట [నవ్వు] నాకు ఇంపార్మెంట్ తెలుసు స్టిల్ ఐ వాంట్ టు అబ్సర్వ్ లేదా అండర్స్టాండ్ ఎందుకు సో నిజంగా తెలిస్తే ఆ ప్రక్రియ అక్కడితో పూర్తి అయిపోయింది సర్జరీ మ్ ఒకసారి ప్రాణం నిలబడ్డది సెలెన్ బాటిల్ తీసేస్తారు సర్జరీ తీసేస్తారు మాస్క్ తీసేస్తారు పంపించేస్తారు.
(26:11) అది అలవాటు కాకూడదు. అసలు డాక్టర్ గారు మీరు కోస్తుంటే ఎంత బాగుందో తెలుసా నాకు మళ్ళ ఒకసారి కోస్తారా అని ఎవడు అడగడ సో ఏదైనా అలవాట అయితే మునాటి నుంచి స్టార్ట్ అవుతది. హ్యాబిట్ లాగా మారిపోతది అంటది మెడిటేషన్ అయినా ఎనీథింగ్ భోజనం గాని అట్ల ఎవ్రీ డే సాయంత్రం ఐస్ క్రీమ్ ఉంటే అలవాటది ఇప్పుడు విపశన ఏంటో తెలుసా ఐస్ క్రీమ్ అక్కర్లేదని తెలుసుకోవడం అంటే అవేకనింగ్ అంటాం ఇది నా శరీరానికి అక్కర్లేదు.
(26:41) అని గుర్తించడంతో ఐస్క్రీమ్ పడిపోయింది. దాని వెనుక సాధన గీదన ఏమ లేదు. ఇది అక్కర్లేదు. సో ఆ 100% ఇంటలెక్చువల్ గా తెలుసు మనకి మ్ చాలా మంది తాగేవాళ్ళకి తెలుసు తాగితే లివర్ చడిపోతది అయినా తాగుతారు. వాళ్ళకి ఓన్లీ మానసికంగా మాత్రమే తెలుసు అది లోపట తగలలేదు. అంటే ఆ కోర్ ఆర్గానిక్ ఆర్గానిజం లెవెల్ లో టచ్ కాలి ఆ అండర్స్టాండింగ్ అది ఓన్లీ హెడ్ లోనే ఉంది హెడ్ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ అట్లా మోసం మోస్ట్ ఆఫ్ ద ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో అది హెడ్ లోనే ఉంటది అండర్స్టాండింగ్ తగిలాలన్నమాట ఒక ధక్క తగిలితే అక్కడి నుంచి సాధన పడిపోవాల్సింది.
(27:25) అద యాక్చువల్ గా [గొంతు సవరించుకోవడం] జనరల్ పీపుల్ థియరీగా చదువుతారు కానీ అది మీరు అన్నట్టు వెళ్ళదు. ఆ ఇప్పుడు 5 ఓ క్లాక్ లేవడం యోగా చేయడం ఆరోగ్యం మంచిది కానీ లేవరు కదా సో మైండ్ స్ట్రాంగ్ అవ్వాలి మన కంట్రోల్ లో అంటే చెప్పేటట్టు వినాలి అని అనుకుంటే ఒక సాధన ఉండాలి అనేది అప్పుడు దానికి మెడిటేషన్ కి సంబంధం లేదు స్పిరిచువాలిటీకి డిసిప్లిన్ కి ఏ సంబంధం లేదు.
(27:54) ఇప్పుడు ఆర్మీలో కూడా డిసిప్లిన్ ఉంటది. ఉమ్ ఆర్మీ లో జాయిన్ అయితే అయిపోతది అంటే డిసిప్లిన్ వస్తది మన పర్పస్ డిసిప్లిన్ అయితే డిసిప్లిన్ రకరకాలుగా వస్తది డిసిప్లిన్ వస్తుంది కానీ మైండ్ రియలైజేషన్ ఎట్లా వస్తది ఇగో మీరు ఆశ్చర్యపోయే విషయం అండి డిసిప్లిన్ అంటే స్టిల్ యు ఆర్ ఇన్ ద టైం ఇంకా టైం లోనే ఉంది మైండ్ టైం లోనే ఉంది మైండ్ [గురకలు] మనం ఏదనా ఒక ఆర్గనైజేషన్ లెవెల్ లో చేయాలి అందరిని ఒక తాట మీద నిలబెట్టాలం డిసిప్లిన్ అది అనివార్యం అవుతుంది.
(28:25) లేకపోతే కేస్ వచ్చేస్తది. ఉదాహరణకి నేనే ఆశ్రమం పెట్టాను. డిసిప్లిన్ పెడితే 4ఓ క్లాక్ మెడిటేషన్ క్లాస్ స్టార్ట్ అవుతది. ఈజీ టు అండర్స్టాండ్ కదా రెండోది ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు చేయండి ఎవడు రాడు. [నవ్వు] నిజానికి ఇది కరెక్ట్ లేజీ పీపుల్ అలాగే ఉంటారు నిజానికి ఇదే కరెక్ట్ కానీ మనం ఆర్గనైజేషన్ రన్ చేసినప్పుడు డిసిప్లిన్ అనివార్యం.
(28:46) ప్రతి ఆస్ట్రమన్లో ఆర్మీ కంటే ఎక్కువ డిసిప్లిన్ ఉంటది. రూల్స్ే రూల్స్ నువ్వు నిశశబ్దంగా ఉండాలి మాట్లాడడకూడదు గుసగుసలాడాలి ప్లేట్ తీసుకున్న శబ్దం రావద్దు. తిను కానీ మైండ్ ఫుల్ గా తిను అంటే అన్ని చోట్ల రూలే అంటే నీ మైండ్ పక్కనోడు ఇన్విజిబుల్ స్టిక్ పట్టుకొని నిలబడ్డాడు. అది తీసేస్తే పిచ్చిలే అట్లే అందుకని దాన్ని జస్ట్ తెలుసుకోవడానికి ఇట్ ఇస్ వెరీ యూస్ఫుల్.
(29:16) అందులో డౌట్ ఏమ లేదు కానీ అదే కొనసాగించడం అంత కరెక్ట్ కాదేమో అని నా యొక్క అబ్సర్వేషన్ అట్లా అంటే మన మనసులో నుంచి ఆ సమాజం ఫస్ట్ పడిపోవాలి ఆ తర్వాత కుటుంబ సభ్యులు పడిపోవాలి తర్వాత మనం ప్రాణంగా ప్రేమించే గురువు పడిపోవాలి. ఆ గురువు ఉన్న స్థలము స్థల పురాణము క్షేత్రం అన్ని పడిపోవాలి. తర్వాత ఇవన్నీ వదిలేసామ అన్న ఆలోచన పడిపోవాలి. ఇంకేమ లేదు ఇది డేంజర్ లాస్ట్ [నవ్వు] అంటే అందరు ఇక్కడ ఇక్కడ ఉంటదన్నమాట అసలు ఇది డేంజర్ అంటే ఇవన్నీ వదిలితో ఫిజికల్ గా బట్టి ఇక్కడ ఉన్నాయి [నవ్వు] అప్పుడు యు ఆర్ నార్మల్ అగైన్ అప్పుడు నిన్న చూస్తే ఎవడికి నువ్వు
(30:02) స్పిరిచువల్ అని తెలియదు అన్స్ స్పిరిచువల్ అని ఏ గెటప్ లేదు గా అంతవరకు గెట్ప్ ఉంటది. అప్పుడు ఇక్కడ ఉంటా ఉంటారా మనం ఇక్కడే ఉంటాం హాయిగా ఉండేవాళ్ళని చూపించండి ఏ ఉన్నారు చాలామంది నేను నేను పరిచయం చేపిస్తాలే ఒకసారి కలుద్దాం ఒక రమణ గారిని కలవండి ఎవరు ఎందుకు మీరు చెప్తున్నదానికి ఒకటే మాట చెప్పండి మీరు చెప్తున్నది పిహెచ్డి ఆ వీళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు అందులో నేను చెప్తుంది ఏంటంటే అందరికీ ఒకే పనిలో పని చేయలేదు నేను ఒప్పుకుంటున్నా కానీ ఇప్పుడు ఎవరైతే జాన్సీ ఉన్నారో అందరికీ తెలుసు ఆ ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు జాన్సీ గారు జగదీశ్వరి అండ్ సునీత
(30:40) గారు వీళ్ళు ఆల్రెడీ ఈ పార్ట్లో చాలా ఏళ్లుగా ఉన్నారు. అంటే దే అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ అంటే వాళ్ళు నేను చెప్పింది విని ఏమ వాళ్ళు చేసేది వదిలి పెట్టారు. [నవ్వు] అంటే వాళ్ళక క్లారిటీ ఉంది. అందుకే ఓపెన్ గా మాట్లాడుతున్నా అట్లా మీరు కూడా ఏం చెప్తారని కలుసుకుందాం వచ్చా ఆ అట్లా మేము మధ్య మధ్య మధ్యన చూడండి ఫస్ట్ గురువు ఎవరు ఉంటారో అది ఎప్పుడు ఉంటది.
(31:05) గ్రాటిట్యూడ్ చూసినా కూడా ఉంటుంది దీంతో పోల్చుకుంటారు తప్పితే దీనికన్నా హైయర్ ట్రూత్ అయిఉండొచ్చు మీరు ఫస్ట్ వినేసారు కదా మీకు ఇంప్రెషన్ అయిపోయింది. అదే ఫస్ట్ ఇంప్రెషన్ పెట్టేసుకొని వేరే వాళ్ళు మన గురువు చెప్పినట్టు చెప్పట్లేదు అనుకుంటారు సింపుల్ నేను మీకు మొన్న చెప్పినట్టే ఉత్తమాధికారులు [గొంతు సవరించుకోవడం] మధ్యమాధికారులు మధ్యమాలు సో అట్లా మీరు చెప్పేవన్నీ అర్థం ఎవరికంటే ఉత్తమాధికారులకు స్టిక్ అవుతుంది.
(31:34) ఉమ్ ఐ అండర్స్టాండ్ అవును జ్ఞానం ఉంది తెలుసుకోవడం వేరు అనుభవించడం వేరు అవును అవును అర్థమైంది ఇప్పుడు నేను ఏమంటుంది అంటే ఇప్పుడు వేరే పేరు పెట్టారు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు 100% తెలుసుకున్నారు లాస్ట్ పడిపోవాల్సింది కొన్ని ఉన్నాయి అదే అదే పడిపోవట్లేదు [నవ్వు] చెప్పాను సముద్రంలో వెళ్తుంటే ఒక కట్టి కనిపిస్తుంది దాన్ని పెట్టుకొని బయటికి వస్తారు అట్లానే కట్టిని తీసుకొచ్చి పూజ చేయం కదా ఆ టైం కి ప్రాణానికి హెల్ప్ అయింది అవును కరెక్ట్ దాన్ని వదిలేసేయాలి అంటారు అంతే అంతే కొందరు వదలలేరు అట్లే సత్యం తెలుసుకున్నాక ఇంకేమి తెలుసుకోవాల్సింది లేదు
(32:13) తెలుసుకోవడమే అంతే ఇంకేం తెలుసుకోవాల్సి నేను దీనికి చిన్న తేలికైన ఎగ్జాంపుల్ ఎలా ఉంటదింటే ఇల్లు క్లీన్జీ అని చెప్తే అందరూ క్లీన్ చేస్తారు పూర్తిగా క్లీన్జీ ఒక్క మరక కూడా ఉండటానికి వీలు లేదు అప్పుడు స్టార్ట్ అయితది రియల్ వర్క్ అంటే ఇల్లు 99.99 99 క్లీన్ అయిన తర్వాత ఆ మొత్తం క్లీన్ అయిన ఇంట్లో అక్కడొక మరక అక్కడ ఒక మరక కనిపిస్తాయి క్లీన్ మొత్తం చేయడానికి త్రీ డేస్ పడితే ఈ మరకొక్కటి క్లీన్ చేయడానికి వారం పడతది ఒక్కొక్కసారి అట్లా మన మైండ్ లో చాలా పడిపోయినాయి ఆల్రెడీ వి ఆర్ ఇన్ ద ఫార్ బెటర్ సిచువేషన్ మనం ఇంకా ప్రయత్నం ఏమిటి ఇంకా లాస్ట్ రెండు
(32:56) మూడు డాట్స్ మంచివే అవి అవి కూడా తీసేస్తే అసలు మిగిలేది ఏమిటి అని అట్లా ఒక శూన్య మనోస్థితి అంటే ఆలోచనలే రాని దానికి కారణం ఏంటో తెలుసా అసలు అటాచ్మెంట్ే లేదు గనుక ఆలోచనలే లేవు. అది అనుభవించాలి అంటే ఇప్పుడు ఈ సాధన ఎవరు చేసినా అక్కడికి రావలసింది. ఫినిష్ లైన్ అట్లా రెండోది దాంట్లో కష్టం ఏమ ఉండదు. అటాచ్మెంట్ రకరకాలుగా ఉంటదని తెలుస్తుంటది మనకు యాక్చువల్గా కొన్ని హార్ష్ అటాచ్మెంట్స్ ఉంటాయి కొన్ని సటల్ అటాచ్మెంట్స్ ఉంటాయి.
(33:38) అట్లా ఇది బోషో ఒకసారి చెప్తాడు అన్నమాట అంటే దుస్వప్నాన్ని మనం వదిలించుకోవాలి అనుకుంటాం కానీ ఒక అమ్మవారిని రోజు అర్చన చేస్తున్నాం పూజ చేస్తున్నాం లేకపోతే ఒక టెంపుల్ కి రోజు విజిట్ చేస్తే ఒక గురువు గారిని రోజు వెళ్లి కలుస్తున్నాం. ఇది మంచి స్వప్నం ఇది వదిలించుకోవాలంటే మనసు ఒప్పుకోదు అంటారు అవును అట్లా రాగమే ఎక్కువ డేంజర్ అంటారు రాగము చాలా డేంజర్ అట్లా అందుకని అవన్నీ అబ్సర్వేషన్స్ అంతే వీటికి అతీతంగా ఉండ అంటే ప్రేమ అని [గొంతు సవరించుకోవడం] రాధాకృష్ణులోని రాధా ప్రేమ ్ రాధా అంటే వాళ్ళ సీరియల్ చూసారు కదా ఏమన్నా రాధా సీరియల్ చూడలేదు అసలు రాధా అనేదాన్ని రివర్స్ ఉమ్
(34:22) జస్ట్ ఓన్లీ నమ్మకం రాధా కాదు ఆపోజిట్ తిప్పి అంటే జలపాతం ఇట్లా కిందకి పడదు నీళ్లు పైకి పోతుంది అంటే ఆ గోలోకంలో ఉంటా అంటే రాధ అంటే మనం ఇచ్చిన ఒక ఐడియల్ ప్యూర్ లవ్ నో ఎక్స్పెక్టేషన్ అది అల్టిమేట్ అవును మనందరం ఆ స్థితికి చేరుకొని ఎప్పుడు స్వపరా అన్నది పడిపోతే ఇగో అటాచ్మెంట్ పడకుండా అసలు అసలు స్పిరిచువాలిటీ అనే ఆ కోర్లోకి ఎంటర్ కావడం జరగదు.
(34:54) ఓన్లీ మైండ్ గేము డిస్కోర్స్లు బోల్డ్ అని అయితే మనం కూడా పుస్తకాలు పుస్తకాలు రాయొచ్చు. రియల్ క్వశ్చన్ ఒకటే నీకు అటాచ్మెంట్ అంటూ ఉంటే అది ఏమిటి బాధిస్తది ఖచ్చితంగా దాన్ని ముట్టుకోనంత వరకు యు ఆర్ స్మైలింగ్ దాన్ని ముట్టుకుంటే కోపం వచ్చేస్తుంది. అవును అట్లా ఇంకా మనం అంటే రికార్డు లో కాకుండా ఆఫ్ రికార్డ్ అసలు దీన్ని నిజంగా టెస్ట్ చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు.
(35:19) అందుకే కలవమన్నది నేను అంటే ఎవరికైతే పొటెన్షియల్ ఉందో వాళ్ళ ఆ చివరి మజిలిని టచ్ చేయాలి. అందరూ చేయలేరు అది అటాచ్మెంట్ ఎండ్ అయి లాస్ట్ ఊగులాడుతా ఉంటది ఇట్లా ఎవడో ఇట్లా కటతో కొడితే ఊసిపోతారు. అది నేను కొందరిలో చూస్తా వాళ్ళంతా వాళ్ళు ఊసొట్టుకోలేరు. [నవ్వు] వాళ్ళ చూసినప్పుడు అర్థం అవుతది తెలుస్తది అంటే బేస్ అంతా ఏర్పడ్డది ఆ లాస్ట్ ఇట్లా ఇట్లా ఉలాడత చాలా డెలికేట్ గా ఉంటది వెయ్యేలు ఉంటది అది ఇట్లాంటే వచ్చిపోతది కదా [నవ్వు] నాకుొక
(36:03) అడవులో పోయినట్టు నేనా ఆ కొట్టేవాళ్ళు ఎవరు నేను అడవిలో ఉన్నా కొట్టేవాళ్ళు ఉన్నారు ఎవరనా అవును ఒంటరిగా అవునా అంటే ఇప్పుడు అడవు అవులు అడవులు కాదులే గన ఇప్పుడు అడవులు అంటే వైల్డ్ లైన్ ఒకసారి ఒకాయన షాక్ దిన ఒక స్టేట్మెంట్ ఇస్తే అసలు ఇట్లా మాట్లాడిన తర్వాత మీలాంటి వాళ్ళు అసలు అడవిలో ఉండాలండి. నేను అడవిలో ఉంటున్నాను నేను అన్నా అప్పుడే రోడ్డు మీద ఉన్నావ ఇక్కడ [నవ్వు] ఊరుకోండి రిసా గారు మీరు అడవి లేకున్నారు అంటే చూడు ఇక్కడి నుంచి నువ్వు ఇంటికి వెళ్తావ్ నువ్వు బిల్డింగను చూస్తూ నడుస్తావ్.
(36:32) నేను ఎప్పుడు చెట్లను చూస్తూనే నడుస్తున్నాను నేను ఎప్పుడు అడవిలో ఉన్నా ఐ హావ్ నో అసోసియేషన్ విత్ బిల్డింగ్స్ ఇప్పుడు నేల ఆకాశము చెట్లు తప్ప నేను ఇంతవరకు ఏమి చూడలేదు సిటీలో ఇప్పుడు ఐరేజ్ బిల్డింగ్ ఉంది ఎప్పుడు ఏం చూడదు. ఉ చెట్టు నా అసోసియేషన్ చెట్టు చెట్టు చెట్టు చెట్టు కానీ ఈ అడవిలో చెట్లు తక్కువనే అంతే [నవ్వు] అట్లా మా గురించి నాగేశ్వరం నుంచి హరిద్వార్ల వరకు పాదయాత్ర చేయమన్నాడు ఓకే జెంట్స్ అయితే ఒకరొకరు పోవాలా లేడీస్ అయితే ఇద్దరు ఇద్దరు పోవచ్చు ఒకతను వెళ్ళవచ్చాడు హైదరాబాద్ గాని గోపాల కృష్ణ రెడ్డి గని అది రియల్ లైఫ్ అంటే ఏమంటే యు ఆర్ వాకింగ్ డైలీ 2020
(37:13) అవును ఒక 70 75 డేస్ [గొంతు సవరించుకోవడం] లో రీచాడ్ హరిద్వాడు అది రియల్ అనుభవం అవును మనం ఎంత థియరీ చెప్పినా మన ఇంట్లో పడుకుంటున్నాం సేమ్ గా పడుకుంటున్నా అదే అది ఆ నడుస్తు ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ పోతున్నాడు 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడవలేడు నడవలేడు మనిషి విలేజ్ రావచ్చు రాకపోవచ్చు ఒక విలేజ్ వచ్చింది ఎక్కడ పడుకోవాల చెట్టు కింద పడుకోవచ్చు ఎరుకనే ఎరుక ఎవరి రిక్వెస్ట్ చేయొచ్చు అప్పుడు నువ్వు మొత్తం అంతా నీ అహంకారం పోయి వెళ్ళాలి కదా అంతే [నవ్వు] ఏం చెప్పాడంటే పోతుంటే మన దేశంలో డబ్బులు ఇస్తున్నారట అవును అరే చెప్పులు అరిగిపోయిని కొత్త చెప్పులు
(37:50) కొనిచ్చారు అవును అవును పెడుతున్నారు అలా చేస్తారు అవును చేస్తారు సో రియల్ లైఫ్ అనుభవించారు. లేడీస్ అయితే నర్మదా పరిక్రమ చేశారు. ఓ రెండు మూడు నెలలు పడుతుంది పడుతుంది ఇలా నది పక్క నుంచి ఇట్లా పోతా ఇద్దరు ఇద్దరే లేడీస్ అందులో మూడు పరిక్రమలు ఉన్నాయంట మళ్ళ ఒకటేమో దగ్గరిది కొంచెం దూరంది ఇంకా దూరంది ఇది లైఫ్ టైం లో ఒకసారి చేస్తే 5000 కిలోమీటర్లు అయితుంది ఎప్పుడు లేదు ప్రాక్టికల్ గా జీవితాన్ని అనుభవించాలంటే నువ్వు అడవిలోకి పోయావ అనుకో అంతే ఏమో ఉండొచ్చు పోవచ్చు నిన్ను సింహమ ఉంటే సో బి ఆర్ రెడీ కదా నేను ఒక చిన్న కథ విన్నా ఆ కథ చెప్పి చాయ
(38:32) తాగుదాం. ఆ కథ భలే ఉంటది అసలు అది అందరికి ఏమవుతుందంటే ఎంత థియరీ చెప్పినా థిరీ లేదు థియరీ లేదు డైరెక్ట్ బుల్లెట్ దాని షాట్ థియరీ లేదు ఇప్పుడు మా డిస్కషన్లో స్టేడియం రౌండ్స్లో సప్తాహంలో స్వామీజీ చెప్పినప్పుడు బానే ఉంటది అవును బయటవచ్చి మళ్ళీ గాలి తగలే కార్ ఎక్కడ [నవ్వు] రిమైండ్ చేసుక ఇట్లా ఒకడు నడుస్తున్నాడంట ఇక్కడ వాడికి మంచి కారు బిల్డింగ్ ప్రపంచంలో ఏమ ఉండాలో అన్ని ఉన్నాయి హస్ వెరీ సాటిస్ఫైడ్ తర్వాత ఒక పెద్ద లోయ ఉంది. స్లిప్ అయి ఇందులో పడ్డాడు.
(39:13) ఇదంతా చీకటి సో ఏం కనిపిస్తలేదు ఆ స్లిప్ అయిపోత ఒక చిన్న దుబ్బ ఉంటే దాన్ని పట్టుకొని ఆగాడు. ఏం కనిపిస్తలేదు కళ్ళు నలుపుకున్న కనిపిస్తది ఏం కనిపిస్తలేదు. ఆ దుబ్బ ఇట్ట ఊగింది ఇరిగింది అంతే ఖతం మొత్తం అయిపోయిందిరా డాడీ నా పని ఇంగా వస్తే థాట్ వస్తది కదా ఘోరంగా ఏడిచాడు సార్ నన్ను కాపాడండి సార్ అన్నాడు వాడికి రియలైజేషన్ ఏమ వచ్చిందంటే ఇంకా అరిస్తే ఉన్న శక్తి పోయి చచ్చిపోతాను నేను ఆ తర్వాత చిమ్మ చీకటి ఒక్కటే ఏడిచి ఏడ్చి ఏడిచి సైలెన్స్ అయిపోయినాడు బ్రీత్ నార్మల్ అయింది 100% తెలుసు హి ఇస్ గోయింగ్ టు డై రూడిగా కాపాడేవాడు లేడు ఇతనికి అరిచే ఉద్దేశం
(39:57) కూడా లేదు కళ్ళు మూసుకొని గుర్తస్తే వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందంట వాళ్ళకి ఎవరైతే ఫస్ట్ ఉద్యోగం పెట్టిచ్చిన బాసోడు గుర్తొచ్చాడు. ఆ తర్వాత తన్ని పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు ఇంకఎవ్వరు లేరు మనసులో ఒకటే అనుకున్నాడు ఒకవేళ అవకాశం ఉంటే వాళ్ళ ముగ్గురికి థాంక్స్ చెప్పాలి. ఈ లైఫ్ నేను వాళ్ళ విస్మరించిన కంప్లీట్లీ కానీ ఇప్పుడు తెలుస్తుంది దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్స్ ఆఫ్ మై లైఫ్ కానీ ఇప్పుడు అవకాశం లేదు.
(40:24) మళ్ళీ ఉసిపోయింది అది మొట్టమొదటిసారి యక్సెప్టెడ్ కొంచెం ఊసిపోయింది దుబ్బా పట్టుకు ఒకసారి ఉసిపోతది గా మూడోసారి ఊసిపోతే అతను ఇక్కడ వేలాడుతున్నాడో దానికి ఒక్క ఇంచ్ కిందనే నీలో ఉంది యక్చువల్గా [నవ్వు] ఎన్లైటన్మెంట్ స్టోరీ ఇది చెప్తారన్నమాట అంటే ఆ వదిలి పెడితే ఏమైతా అనుకుంటాం ఏమీ కాదు యక్చువల్ ఇంకా బాగుంటది వాడు అందులోన ఆనంద నృత్యం చేసాడంట ఫుల్ డాన్స్ చేసుకు కుంటారు చీకట్లో ఎవరు లేరు ప్రేక్షకులే లేరు అద్భుతంగా పాట పడి డాన్స్ చేశారంట అంతసేపు ఆ నిమిషం కింద గ్రౌండ్ లేదని తెలియదు కాబట్టి మనకు భయంేస్తది.
(41:04) అంటే ఇప్పుడు అటాచ్మెంట్ లేకపోతే ఎట్లా అంటే అటాచ్మెంట్ తోనే మనకు ఆ ఆ డైమెన్షన్ తప్ప ఇంకో డైమెన్షన్ తెలియదు కదా అటాచ్మెంట్ లేకపోతే ఇంకా లైఫ్ చాలా విస్తృతమైంది. ఇప్పుడు గురువులందరూ వేల మందితో తిరుగుతారు అటాచ్మెంట్ లేదు కాబట్టి [గురకలు] ఎవరుంటే వాళ్ళు [నవ్వు] రమణ మహర్షి ఒక స్టోరీ ఉంటది కదా అచ్చమ్మ అని ఒక ఆవిడ ఉండేదంట ఆమె ఇడ్లీలు చేసి పెట్టేదంట మంచిగా ఇడ్లీలు జిజి చేసి పెడితే మంచిగా తినేవాడు అనేవాడంట అచ్చమ్మ ఇడ్లీలు చాలా బాగుంటాయి.
(41:36) ఎప్పుడైనా ఊరు వెళ్తుంటే మళ్ళీ ఎప్పుడు వస్తావ్ [నవ్వు] అంటే చుట్టుపక్కల వాళ్ళు అనుకుందాం రమణ మహర్షికి అటాచ్మెంట్ వద్దు అంటున్నాడు కానీ అతనికి కూడా అటాచ్మెంట్ ఏర్పడ్డది. ఆ కానీ ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. ఆ చెప్పట్లే అచ్చమ్మ రెండు రోజులు రా వస్తావా మళ్లా నువ్వు ఒక పని ఇడ్లీలు చేసి పెట్టి కొన్ని దాసి పెట్టిపో నేను రేపు తింటా మళ్ళీ ఇల్లు నువ్వు వస్తావు కాబట్టి సో ఇడ్లీల ప్రస్తావన చర్చ పెరిగింది.
(41:57) ఆమె కూడా చాలా సంతోషపడుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు ఊరు వెళ్ళినా అసలు పోకుండా ఇక్కడే రావచ్చు మీ బంధం ఇక్కడ రమ్మనొచ్చు కదా మళ్ళీ ఇడ్లీలు రేపు ఎవరు చేసి పెడతారు సో రవణ మహర్షికి అటాచ్మెంట్ ఏర్పడ్డదని డిసైడ్ అయిపోయారు. కానీ చెప్పలే ఇప్పుడు అచ్చమ్మ పోయింది చచ్చిపోయింది. తిరిగి రాలేదు ఇప్పుడు ఈ విషయం రవణ మహర్షికి ఎట్లా చెప్పాలి పెద్ద మనిషి ఏమైతాడు ఫైనల్ గా ఆ పళ్ళని స్వామి మురుగునారు వీళ్ళంతా డిసైడ్ అయిపోయారు ఎట్లా అంటే చెప్పేద్దాం మా అంటే కొంచెం బాధపడతాడు ఇత ఏదో తర్వాత ఆమె చూడడం ఏదో జరుగుతుంది.
(42:28) వీళ్ళఎవ్వరు ఆశ్చర్యపోయి ఊహించని జవాబు ఆయన ఇచ్చాడఅన్నమాట అదే ఆధ్యాత్మిక సారం అంతా అది అచ్చమ్మ చచ్చిపోయిందంటే అవునా మరి మంచి ఇడ్లీలు చేసేవాళ్ళని తీసుకురండి అన్నాడు [నవ్వు] ఇడ్లీతో అటాచ్మెంట్ [నవ్వు] అచ్చమ్మలో ఇడ్లు చేసే వాళ్ళు ఉంటే పట్టుకరండి ఎవరైనా అన్నాడు వీళ్ళ ఎవరికి వచ్చు అన్నాడు [నవ్వు] సరే ఏందిరా ఇది ఇప్పుడు ఏమంటారంటే ఇడ్లీ పైన స ఇక్కడ ఇంకొక ఆధ్యాత్మిక కోణం ఉంది ఇంకొక ఆధ్యాత్మిక కోణం ఉంది అన్నిటిని వదిలేయ్ చూడు మొత్తం వదిలేసిండు రోడ్డు మొత్తం వదిలేసిండు గురువు దగ్గరికి పోయి చెప్పాడు ఇదొక్కటి వదలలేకపోతున్నా గురూజీ అప్పుడు
(43:11) గురువు చెప్పిన మాట ఏంంటే ఇది అసలు ఇప్పుడు వదిలేపెట్ చంకలో పెట్టుకొని తిను దానికే కమ్మండలం అని పేరు కమ్మండలంతో అటాచ్మెంట్ ఏమీ లేదు. అది అవసరం కాబట్టి దాన్ని వదిలే పెట్టలే ఋషులు కట్టే దాంతో అటాచ్మెంట్ లేదు దాన్ని వదిలేపెట్టకు ఏది నీవు వదిలిపెట్టగలవో అది వదిలిపెట్టేయ్ ఏది నువ్వు వదిలిపెట్టలేవో అది వదిలే పెట్టక ఇంకా చచ్చే వరకు ఈ రెండు మార్గాలు ఎగజాంపుల్ నీకు రోజు మేకప్ వేసుకోకపోతే వర్కవుట్ కాదని నువ్వు రియలైజ్ అయినావ్ ఇంకా కిట్ వదిలిపెట్టక ఇంకా దట్ ఇస్ ఆల్సో లిబరేషన్ థాటే పోయింది ఇంకా అవునులేదు నా అది ఇక్కడికి ఇట్ లేదు ఇంకా అది
(43:51) ఎప్పుడు నీ నీ దగ్గరనే ఉంటది దాన్ని సింప్లిఫై చేసి పెట్టుకున్నాం అంతే దాన్ని మిస్ చేసే సమస్య నిజంగా కూడా పెట్టుకుంటారు కదా అంతే పెట్టుకోవాలి మంచిదే థాట్ ఉండదు ఆలోచన ఆ ఏదైనా ఆలోచన లేదు చూడు రెండిట్లో చెప్పింది కదా అట్లా ఇప్పుడు ఇది వెరీ పుస్తకాల్లో ఎక్కడ లేని అంశం ఇది అంటే ఇప్పుడు అటాచ్మెంట్ వద్దన్న వాళ్ళ వాళ్ళక కూడా కొన్ని వస్తువులు ఉంది మరి వాళ్ళ వైఖరి ఏమిటి అంటే అది నాకు నిత్యావసరం ఇందులో అటాచ్మెంట్ గొడవ ఎక్కడిది నిత్యావసరమైంది గనుక నేను దాన్ని వదిలి పెట్టాను.
(44:23) ఇది నా పౌచ్ లాగా ఇందులో ఫోను నా మైక్ నేను రాసుకునే పెన్ కొన్ని డబ్బులు ఎవ్రీథింగ్ ఉంటాయి ఇది ఎప్పుడు నా దగ్గర ఉంటది. నేను అసలు ఇది నా పౌచ్ ఎక్కడ పెట్టినా మర్చిపోయేదాని ఉండదు. నేను ఉన్నాంటే నా పౌచ్ కూడా నాతో పాటు రావాల్సిందే ఇంక్లూడింగ్ బెడ్రూమ్ అండ్ బాత్్రూమ్ అండ్ ఎనీవేర్ అట్లా ఫస్ట్ లో పెద్ద బ్యాగ్ ఉండేది బ్యాగ్ పౌచ్ అయింది ఇప్పుడు సింప్లిఫై [నవ్వు] చేసా సింప్లిఫై అట్లా చాలు అట్మోస్ట్ సింప్లిఫికేషన్ బుద్ధుడు చెప్పాడో లేదో గాంధీ చెప్పాడు ఒక చెంపకు కొడితే ఇంకో చెంప చూపించమన్నాడో ఎవరి చెంప అని చెప్పలేదు వాడు [నవ్వు]
(45:01) అందుకే ఏమంటే వాడు చెంపకు కొడితే ఇంకో చెంపు చూపించే ఫీలింగ్ నీలో ఉందనుకో ఆల్రెడీ ఓకే నీ ఇష్టం అది వాడు కొడతా ఉంటే చెప్పినారు కాబట్టి నేను చూపించకూడదు అంటే అది ఏమైపోయా అంతే నీవు అంటే కాన్సెప్ట్ లో బంది అయిపోయింది మీలో నీకు ఆటిట్యూడ్ మీలో ఉండాల అంటే ఏమని ఎవరినైనా ఓకే అని యక్సెప్ట్ చేసేటప్పుడు చూయించు అంతే కానీ నీకు లోపల కొట్టాల్సి ఉంది కానీ కొట్టొద్దు అని చెప్పారు కాబట్టి వెయిట్ చేస్తున్నామంటే ఏమైందంటే టెన్షన్ అయింది కాబట్టి స్పాంటేనియస్ స్పాంటేనియస్ ఇన్స్టెంట్ గా అదే ఫిలాసఫీలో మైండ్ ఉన్నంతవరకు ఆ ఫిలాసఫీలో చెప్పారు కాబట్టి అట్లా
(45:39) అట్లా అట్లాగా జీవించు గా ఉండడం అంటే అదే అంతే ఇప్పుడు కాళ్ళు కడుక్కుంటుంది మెడిటేషన్ కుదురుతుందని గురువు గారు చెప్తే నీళ్ళ కోసం వస్తా ఉంటది అదే అంటే సంబంధం లేదని మనం గుర్తించేలోపే జీవిత కాలం అయిపోతుంది. అట్లా అది అట్లా రెలవెంట్ అది ఎందుకు చెప్పాడో తెలియదు. మనం వాస్తవ దృక్పదంతో చూసినప్పుడు రివీల్ అయ్యే అంశాలు వేరు అట్లా కాకుండా జస్ట్ అనుసరించినప్పుడు అదిఒక స్థిరం లాగా మారిపోతుంది అనుభవించాను తెలుసుకోవడం ఫస్ట్ స్టెప్ అనుభవం లేక తెలుసుకోవడం రెండో స్టెప్ సో అది తెలుసుకోవడం వరకు ఒక మార్గదర్శన అవసరం అంతవరకే అంతవరకి గురువుగారు నువ్వు ఆశ్రమాలు ఇవన్నీ
(46:18) ఇప్పుడు మనం ఇంకొకటి అవసరం ప్రతి విషయంలో మనం వదిలేస్తూనే వస్తున్నాం ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకుంటాం డ్రైవింగ్ నేర్పించే వాడిని వదిలేస్తున్నాం మనం డ్రైవింగ్ రాగానే మరి గురువుని ఎప్పుడు వదిలేయాలో కూడా తెలియాలి కదా అంటే మనకు తెలుస్తలేదు నిజంగా మనకు అర్థమైందా లేదా అక్కడేమో తెలుస్తుంది. ఇక్కడ తెలుస్తలేదు మనకు అందుకని మళ్ళీ ఏదో డౌట్ వస్తుంది.
(46:40) అందుకని ఈ మూడు పరచింతన ఎదురు చూడకు ఈ మూడే గురువు ఒక సైన్ బోర్డు ఏమి చిట్ ముంబైకి దారి అని నువ్వు ఏం చేయాల గురువు చెప్పిన దారిలో నడవాలనా ఇటు పట్టుకొని ఏలాడుకుంటావా అంతే నువ్వు ఇది పట్టుకొని ఏలాడుకుంటే అక్కడే ఉం అయితే అది మనకి దారిలో పోతే అట్లా కాదు రమణ గారు మనకి ఫిజికల్ గా ఉన్నవి మనం రూడీ అవుతుంది. ఇది కంటికి కనబడదు కాబట్టి సంశయం ఎప్పుడు వస్తుందన్నమాట అంటే ఇదే నా జ్ఞానదే అంటే ఇప్పుడు నాకు అయిందా మరి అయితే నాకు ఎందుకు ఒకరి మీద ఇష్టం కలుగుతుంది మళ్ళీ ఏదో వస్తుంది.
(47:17) మళ్ళీ ఏదో [గురకలు] ప్రశ్న పుడుతుంది ఇంకా దా మళ్లా ఇప్పుడు ఈ గురువులందరూ బిజీ వాళ్ళు అవైలబుల్ ఉండరు. అందుకని ప్రశ్న చాలాసేపు గాలిలో ఉంటది. తీరా అడిగే సమయానికి చూడగానే ఎమోషనల్ అయిపోయి ఆ ప్రశ్న అడగము. అట్లా అట్లా అట్లా టైం అంతా గడిచిపోయింది అందుకని ఈ మూడు అనేవి చెక్ చేసుకుంటే సరిపోతుందని నా అబ్సర్వేషన్ అంటే స్వయము గురించి ఏ సందేహము లేని ఒక స్థితి అంటే యస్ ఏ పర్సన్ గా నీకు నీ గురించి నీకు సంశయాలు దీన్ని గురించి ఎవరిని అడుగుతాం సో పరచింతన లేదు ఎదురు చూడడం లేదు సో పరభేదాలు లేదు సో వీటన్నిటి సెంటర్ పాయింట్ లో అటాచ్మెంట్ ఒక్కటే
(48:02) ఈరోజు పొద్దున కూడా ఒక వ్యక్తి వస్తే నాకు అసలు టైం లేదు వెళ్ళాలి అంటే అసలు స్పిరిచువల్ డిస్కషన్స్ కి టైం ఎందుకు అసలు 30 సెకండ్స్ే రికార్డ్ చేసుకో అంటే ఇప్పుడు నేను పెట్టిన టాక్స్ అంతా అది వదిలేయ అంటే యు ఆర్ స్పిరిచువల్ ఆర్ అన్స్పిరిచువల్ ఎట్లా తెలుస్తది అన్ని ఆధ్యాత్మిక గ్రంథాల ప్రవచనాల సారం అంతా ఒక్కటే కర్తా భావన కర్తవు నీవు కాదని తెలుసుకోండి అక్కడ అక్కడ ఒకట బట్టి తెలుసుకుంటే సరిపోతుంది.
(48:32) ఎలా అన్నది అనగానే ప్రశ్న వచ్చేసింది పుస్తకాలు గురించి నువ్వు పుస్తకాన్ని పట్టించుకోకుండా చూడు ఇప్పుడు నేను ఇంట్లో పెన్ను లేపుతున్నా నేను లేపుతున్నానా రకరకాల శక్తుల భాగస్వామ్యంలో ఈ పెన్ను నా ద్వారా లేపబడుతుందా అన్నది నువ్వు చూస్తే సరిపోతది. చూసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పెన్ను నేను లేపడం వెనుక సమస్తం కలిసి నా ద్వారా అట్లా లేపుతుంది పెను ఒక యానిమేషన్ సినిమా అయితే యానిమేషన్ చేయొచ్చు.
(48:59) అంటే మొత్తం కలిపి ఇట్లా ఆ చీనకి లేపు అప్పుడు నువ్వు ఏం చేయాలి సమస్తము నా ద్వారా ఈ పెన్ను పైకి లేవడంలో నా పాత్ర కూడా కొంత ఉంది. అని చెప్పడంతో యు ఆర్ అవుట్ ఆఫ్ ఆల్ అటాచ్మెంట్స్ యు ఆర్ అవుట్ ఆఫ్ ఈగో ఈగో డ్రాప్ నేను ఇప్పుడు నేను బుక్ రాశను నేను రాయలేదు అందులో చాలా మంది భాగస్వాములు ఉన్నారు అందుకని నాది కాదు అది కానీ వ్యవహారం కోసం నాది అని చెప్తే స్పిరిచువాలిటీ సింపుల్ డిఫెన్షన్ ఏమంటే అకారణంగా ఆనందంగా ఉండడం అంతే అంతే ఇందుకనే అదే కర్తవు నీవు కాదని తెలుసుకుంటేనే అకారణ లేకుండా ఉండడం అదే చాలా మంచి మంచి పదాలు ఉన్నాయి మనకు నిమిత్తమాత్రత
(49:44) అకారణ ఆనందము ఇంకా చెప్పాలంటే అప్రయోజత అప్రయోజకతలో ఉండాలి. నా వల్ల పెద్ద ప్రయోజనం లేదని తెలుసుకో ఇంత ప్రయోజనం అంటే లీస్ట్ బాదడ్ థింగ్ దీని ద మంచి మంచిగా చెప్పారు బి నాన్ సీరియస్ అబౌట్ ఎవ్రీథింగ్ సో ఇప్పుడు ఈవెన్ స్పిరిచువాలిటీని కూడా సీరియస్ గా చేసామ అనుకో ఇంకా అది టూ మచ్ అసలు అర్థం చేసుకోవడానికి అదే చూస్తున్నాం మాటి మాటికి చూస్తున్నాం చూసావు ఆ అర్థం కాలేదు సో నాకు అర్థమయింది అని చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదుఅని చెప్పినప్పుడు ప్పుడు రెండు ఒకలా చెప్పగలిగితే యు ఆర్ స్పిరిచువల్ అడ కాకుండా నేను ఏదేమనా అర్థం చేసుకుంటాను
(50:31) ఛాలెంజ్ చేశవా అయిపోయి పోయింది దట్ వెరీ ఐడియా కిల్స్ డేసెన్స్ అన్నమాట అందుకని మనం మళ్ళ కలుసుకుందాం. సరేనా రమణ గారు టీ తాగా అలవాటు ఉంది మీకు

No comments:

Post a Comment