జీవితం ఎన్నో ఇచ్చింది.. THANK YOU చెప్పు✍️ POSTCARD (29) from KANTHRISA
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=KACkriEaWNg
Transcript:
(00:01) మన దగ్గర ఉన్నది మనకు సరిపోదు అని ఏరోజైతే మనకు అనిపిస్తుందో ఆ రోజు మన శాంతి అయిపోతుంది. ఈ భూమ్మీద పుట్టిన ప్రతి ఒక్కడు కచ్చితంగా ఏదో ఒకటి ఆశిస్తాడు తప్పులేదు. అది కూడా పక్కవాళ్ళను చూసి కలుగుతుంది. అలాంటి కారు కావాలని అలాంటి సోఫా కావాలని అలాంటి జీవితం అలాంటి ఉద్యోగం ఇవన్నీ కావాలని తప్పేమ లేదు దానికోసం ప్రయత్నం కూడా చేస్తాడు.
(00:27) కానీ ఆ ప్రయత్నం చేస్తూ చేస్తూ వాటి మాయలో పడి ఇంకేదో కావాలని ఆశించి అట్లా ముందుకు వెళ్లి వెళ్లి వెళ్లి చివరికి అలిసిపోయి చచ్చిపోతాడు. సో ఆశ మనల్ని ముందుకు నడిపిస్తుంది ఫైన్ కానీ దురాశ మనిషిని కూల్చేస్తుంది. సో ఒక ఫేమస్ స్టేట్మెంట్ చాలా ఉన్నవాడు ధనవంతుడు కాదు చాలు అని అనగలిగినవాడు నిజమైన ధనవంతుడు. సో ఈరోజు ఈ చిన్న విషయం గురించి కొన్ని అనుభవం నుంచి మాటలు చెప్తాను ఎవరికి వాళ్ళు అప్లై చేసుకొని చూసుకోండి.
(01:01) ఎంత కావాలబ్బా మనిషికి ఎంత కావాలి డాడీ నీకు ఎవడికి తెలిీదు కావాలంతే సో మనిషి జీవితం ఆశతో మొదలై అట్లా అత్యాశ ఆపైన దురాశ ఆ తర్వాత పేరాశ ఇంక ఎప్పటికీ తృప్తి చెందని మనసు వరకు ఎప్పటికీ శాంతి లేని మనసు వరకు వెళ్తుంది. సో మనిషి స్వభావం చాలా విచిత్రమైంది. తన దగ్గర ఉన్నది చూసి వాడు ఆనందపడ్డడు. పక్కవాళ్ళ దగ్గర ఉన్న దాన్ని చూసి ఆశపడతాడు.
(01:32) సో ఆశ మనిషిని ఎదగనిస్తుంది అంతవరకు ఓకే కానీ ఎప్పుడైతే అది దురాశగా మారుతుందో మెల్లగా ప్రశాంతత మాయమైపోతుంది. సో మనం తెలుసుకోవాల్సింది ఎక్కడో ఒక చోట చాలు అనగలగాలి. ఒక చిన్న కథ విన్నా ఇది చాలా పాత కథ. ఒక రైతు దగ్గర ఒక బాతు ఉంది ఆ బాతు ప్రతిరోజు బంగారు గుడ్డు పెడుతుంది. అందరి బాతులు బంగారు గుడ్లు పెడతాయి. దాంతో ఒకరోజు ఇతనికి అనిపించింది.
(02:04) అందరితో పాటు ఈక్వల్ గా ఉంటే ఎట్లా ఎక్కువ బంగారం కావాలి అన్న ఉద్దేశంతో ఆ కోడిని పుట్టకోసి చూస్తాడు అప్పుడు ఆ కోడి చచ్చిపోతుంది. ఆ రోజు వచ్చే ఒక్క బంగారు గుడ్డు కూడా రాకుండా పోతుంది. సో అత్యాశ నాట్ గుడ్ ఇంకో చిన్న కథ విన్నా చాలా బాగుంటుంది అది. అంటే ఇవన్నీ మనిషి నుంచి మనిషి స్వభావం నుంచి పుట్టిన కథలే ఇవో ఆకాశం నుంచి ఊడిపడ్డ కథలు కావు ఒక ఊర్లో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు.
(02:38) ఆ ముగ్గురు అన్నదమ్ములు ఒ గురువు దగ్గరికి వెళ్ళారు. మాకు డబ్బు కావాలి లేదా మాకు భూమి కావాలి అన్నారు అప్పుడు ఆ గురువు గారు ఒకటే చెప్పారు. ఈ క్షణం నుంచి ఎంత దూరం నడిస్తే అంత భూమి మీదే కానీ ఒకటే కండిషన్ సూర్యాస్తమయం అయ్యేలోపు తిరిగి రావాలని చిన్నవాడు బయలుదేరాడు పెద్దవాడు బయలుదేరాడు మధ్యవాడు బయలుదేరాడు ముగ్గురు బయలుదేరారు కానీ చిన్నవాడు ఏం చేశడు ఒక కిలోమీటర్ అట్లా వెళ్లి మెల్లగా వెనక్కి వచ్చేసాడు నాకు చాలు ఇదని గురువు అన్నాడు ఏమిరా సాయంత్రం వరకు టైం ఉంది కానీ లేదండి నాకు చాలండి అని మధ్యవాడు కాస్త దూరం నడిచాడు ఎక్కువ
(03:15) మధ్యాహ్నం వరకు కు నడిచి ఆ ఇక చాలు అనుకొని నీకు వచ్చేశడు. ఆల్మోస్ట్ సూర్యాస్తమ అవుతుండగా రీచ్ అయి కాస్త అలిసిపోయాడు. ఏమైందంటే కొంచెం చాలా కావాలని ప్రయత్నించాను. కానీ రతగా గుర్తొచ్చింది సూర్యాస్తమయం కల రావాలి రావాలి కదా అని సో అప్పటికి కాస్త పరిగెత్తుకొని వచ్చాను. మరి పెద్దవాడు ఎక్కడ వాడికి ఆశ చావలే చిన్నవాడికి మధ్యవాడికి ఉన్న దానికంటే ఎక్కువ ఆస్తి ఉండాలని ఆ మధ్యవాడు నడిచిన దానికంటే 10 కిలోమీటర్లు ముందుకు నడిచాడు.
(03:46) చాలా తృప్తిగా అనిపించింది కానీ అప్పటికే ఆ సమయం సాయంత్రం అయిపోయింది. ఇన్నికి రాలేకపోయాడు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి చచ్చిపోయాడంట. ఆ ఇంకొంచెం ఇంకొంచెం ఇంకొంచెం అని ముందుకు వెళ్తూ వెళుతూ వెళుతూ మనిషి ఉన్నదాన్ని అనుభవించిన స్థితికి చేరుకుంటున్నాడు. సో ఈ కాశ అన్నదానికి ఎండ లేదు ఎక్కడో చోట నువ్వు చెప్పగలగాలి చాలు నాకని భోజనం విషయంలో చెప్తావ్ బట్టల విషయంలో చెప్తావ్ ఎవరనా గౌరవం ఇచ్చినా కూడా చెప్తావ్ ఎవరు ఊరికే హాయ్ హలో చెప్తున్నారు అనుకోండి రోజంతా చాలు అంటావ్ ఎవరనా ఊరికే ఫోన్ చేస్తున్నారు అనుకో చాలు అంటావ్ మరి ఈ డబ్బు విషయంలో మనిషి చాలు అనడం చాలా కష్టం
(04:30) సో ఈ జీవితంలో అభివృద్ధి చెందాలన్న ఒక చిన్న థాట్ మనిషిని రకరకాల పనులు చేపిస్తుంది. కానీ ప్రతి మనిషి ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ ఇప్పుడు ఉన్నది సరిపోతుందా నేను ఆనందంగా ఉన్నానా ఉన్నవాటితో ఎందుకంటే ఉన్నవాటితో ఆనందంగా లేని వాడివి భవిష్యత్తులో రాబోయే వాటితో కూడా ఆనందంగా ఉంటావ గ్యారెంటీ లేదు. అయితే ఇక్కడ ఒక ఆధ్యాత్మిక కోణం ఉంది.
(04:58) అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ కోణం ఏమిటిరా అంటే ఆశించు కష్టపడు సాధించు పొందు ఇవన్నీ ఓకే ఫైన్ సో ఎక్కడో చోట నీకు అనిపించింది సరిపోతుంది అని అప్పటికి నీ వయసు 35 సంవత్సరాలే అనుకుందాం దాని అర్థం నువ్వు ఏ పని చేయకుండా మూలకు కూర్చోమని కాదు ఇక ఆ తర్వాత నీ యొక్క ఎంటైర్ ఎనర్జీని ఏదైనా ఒక మంచి ఉద్దేశం వైపు నడిపించు లోక కళ్యాణం కోసం పని చెయ్ 10 మంది ఉన్నతి కోసం ప్రయత్నించు నువ్వు ఇలాగైతే కొంత సాధించ ంచి తృప్తి చెందావో ఆ అవగాహన అందరికీ ఇచ్చే ప్రయత్నం చెయ్.
(05:33) సో నిష్క్రియాపరుడుగా ఉండు అని నేను చెప్పను అలా ఉండకూడదు కూడా కానీ ఎక్కడో చోట సంతృప్తి చెంది ఇప్పుడు నీకున్న సమయాన్ని ఇక డబ్బు సంపాదన కోసమో లేకపోతే పేరు ప్రఖ్యాతల కోసమో కాకుండా ఒకటి నేర్చుకోవడం కోసం ఒక కొత్త ఆవిష్కరణ కోసం మానవజాతి కళ్యాణం కోసం సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించొచ్చు అలా చేసిన వాళ్ళు ఉన్నారు. మల్లేశం సినిమా చూశారా అందులో ఉంటుంది కదా అతను చాలా కష్టపడి ఏడు సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ఒక మిషన్ తయారు చేస్తాడు.
(06:05) ఆసుపోసే మిషన్ చేసిన తర్వాత పెద్ద పెద్ద స్టేజెస్ మీద మాట్లాడతాడు. ఫైనల్ గా అతను ఒక నిర్ణయం తీసుకుంటాడు ఇది నేను ఒక్కడినే అమ్ముకుంటే నాకు డబ్బు వస్తుందేమో కానీ అది కాదు చేయవలసింది. దీన్ని అందరికీ పంచాలి. అట్లా కొన్ని వేల మందికి ఆ మిషన్ వచ్చేటట్టు చేశాడు. తర్వాత ఇంకొక ఫేమస్ మూవీ వచ్చింది ప్ాడ్ మన్ అని వేరే దేశాల్లో బ్యాట్మన్ స్పైడర్ మన్ ఉన్నారు బట్ ఇండియాలో ప్ాడ్ మన్ ఉన్నాడు.
(06:34) సో ఎవరైతే బీద వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆ శనిటరీ ప్ాడ్స్ వాళ్ళ దగ్గర ఉండవు. సో ఒక్కొక్క ప్ాడ్ చాలా ఖరీదు అయింది అందుకని వాళ్ళు అవి వాడకుండా రోగాల పాలవుతున్నప్పుడు ఇతను ఆలోచించి చాలా కష్టపడి మగవాడైనా కూడా చేస్తాడు. చేసి అంత విజయం సాధించిన తర్వాత తను దాన్ని ఆధారం చేసుకొని పేటెంట్ చేసుకోకుండా ఆ ఆ డబ్బు సంపాదించే అవకాశం ఉన్నప్పటికిని ఎక్కడో చోట చాలు నాకు ఇది చాలు అనుకొని మిగతా ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ లేడీస్ కి అందరికీ ఆ శానిటరీ నాప్కిన్ ఎలా తయారు చేసుకోవాలో నేర్పించి స్వయం సమృద్ధికి ఒక ముందు ఒక అడుగు వేసే విధంగా అందరినీ ప్రోత్సహించాడు.
(07:12) సో అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్లే నిజమైన సెలబ్రిటీస్ మనం చూసి ఆశ్చర్యపోతాం ఒక పెద్ద సెలబ్రిటీ డబ్బు ఉంది. ఆశ్చర్యపోవడం మానేయండి. దానివల్ల మన డిజైర్ అట్లా బయటిక వచ్చి మనం కూడా అట్లా అయిపోవాలని ఒక వెర్రి ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడో చోట చాలు అది సంపూర్ణమైన ఒక కంటెంట్మెంట్ సి కంటెంట్మెంట్ ఇస్ నాట్ హవింగ్ ఎవరీథింగ్ ఇట్ ఇస్ రియలైజింగ్ యు ఆల్రెడీ హవ్ ఎనఫ్ అని తెలుసుకోవడం చాలు ఉన్నది సరిపోయింది చాలు తప్పేమి లేదు సీ ఒకడి దగ్గర డబ్బు ఉంటుంది అతను కంటెంట్
(08:00) అయ్యాడు నీ దగ్గర డబ్బు లేదు నువ్వు డబ్బు సంపాదించలేవు నువ్వు సేవ చేయగలవు అట్లా కంటెంట్ అవ్వు సో తృప్తి అన్నది ఓన్లీ డబ్బు ద్వారానే వస్తుంది విజయం ద్వారానే వస్తుంది నీ గుర్తింపు ద్వారానే వస్తుందన్నది ప్రపంచం పోకడ తృప్తి అన్నది నీ దగ్గర ఉన్న దాన్ని గుర్తించినప్పుడు దాన్ని నువ్వు నిర్ద్వందవంగా అనుభవించినప్పుడు నీ దగ్గర ఉన్నది 10 మందికి పంచినప్పుడు కలుగుతుంది.
(08:23) సో అందుకని జీవితం యొక్క అండర్స్టాండింగ్ ని కాస్త విస్తృతం చేసుకోగలిగితే కొత్త విషయాలు తెలుస్తాయి. సో అందుకని ఎక్కడో ఒక చోట చాలు నేను వ్యక్తిగతంగా ఆ 2019 ఆ ప్రాంతంలో సెప్టెంబర్ నెలలో మా అమ్మతో చెప్పాను అంతవరకు నేను డబ్బు కోసం ప్రయత్నించాను డబ్బు కావాలి కావాలని థాట్ ఉండేది. బట్ ఒకరోజు చెప్పాను ఇక డబ్బు నేను చేసే పని వల్ల వస్తుంది అంతే నేను డబ్బు కోసం ప్రయత్నం చేయను.
(08:53) మరి నేను ఏం చేస్తాను ఐ క్రియేట్ వర్క్ రకరకాల పుస్తకాలు రాస్తాను ఆ పెయింటింగ్స్ వేస్తాను డబ్బు కోసం కాదు డబ్బు వస్తుంది ఎలాగ నువ్వు సరైన ప్రొడక్ట్ అవైలబుల్ పెట్టు నువ్వు ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఎప్పుడూ అడగను ఎవరిని నా పుస్తకాలు మీరు కొనండి కొనండి అని నేను ఊరికి అందుబాటులో పెడతాను. రెండో దాని ద్వారా ఎంత డబ్బు వస్తుంది ఒక ఫ్లాట్ అమ్మితే వచ్చే డబ్బుఅంతా కూడా నేను ఒక పుస్తకాలు అమ్మి సంపాదించలేను.
(09:21) అందుకని ఏదో పుస్తకాలు అమ్మడం ద్వారా డబ్బు వస్తుంది అనది డబ్బు రాదు డబ్బు సృష్టించాలంటే రియల్ ఎస్టేట్ చేయాలి లేదా మాఫియా ఉంది లేకపోతే ఫిలిమ ఇండస్ట్రీ ఉంది అక్కడ నీకు ఇప్పుడు సినిమా హీరోలు తీసుకుంటారు 100 కోట్లు అది వాళ్ళ ఇష్టం తీసుకొని ఐ సెలబ్రేట్ ఇంకా పెద్ద ఇల్లు కొనుక్కొని ఏదైనా కొనుక్కొని అందులో వాళ్ళు ఆనందంగా ఉంటే చాలు నాకు ఒకరు గుడిసలో ఉన్నాడు ఆనందంగా ఉంటే చాలు నాకు కానీ ఒకడు ప్యాలెస్ లో ఉండి ఇంకేదో మనో వ్యాధితో బాధపడుతున్నాడు అనుకో ఇంకేదో చేయాలని ఆరట పడుతున్నాడు అనుకో దట్ ఇస్ నాట్ కరెక్ట్ ఇది ఎవరి జీవితం వాళ్ళది
(09:56) నేను పూర్తి సంతృప్తిగా ఉన్నాను. ఇప్పుడు నేను డబ్బు గురించి అసలు ఆలోచించట్లేదు. డబ్బు గురించి ఎరుకలో ఉన్నాను డబ్బు కావాలి ప్రతి నెల మా ఇంట్లో వాళ్ళకి భోజనానికి ఇంటింటి కేర్ వాట్ఎవర్ ఏవచ్చిన చిన్న పనులకి అంతవరకు నేను చేసే పని ద్వారా ఎఫర్ట్లెస్ గా ఎలా వస్తుంది అనేది నేను ఆలోచించాను నేను ఇంకా ఆలోచిస్తాను కానీ దాని పట్ల వ్యామోహం ఏమీ లేదు ఒకవేళ నిజంగా నాకు డబ్బు నా పుస్తకాలు ప్రతిరోజు లక్ష పోయాయి అనుకో అప్పుడు నిజంగా డబ్బు వస్తుంది ఆబవియస్లీ అప్పుడు నేను ఏం చేస్తాను ఆ అన్నదానం చేస్తాను లేకపోతే కొందరిని చదివిపిస్తాను తప్పకుండా
(10:33) ఆల్రెడీ చేస్తున్నాను బట్ చాలా తక్కువ ఉత్తరలు అవి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది సో మీరు ఆలోచించండి నేను చెప్పిన విషయం గురించి ఆపై మీ నిర్ణయం మీరు తీసుకోండి సరేనా ప్రస్తుతం నిర్వాణ శతకం అనే బుక్ రాస్తున్నాను. త్వరలో ప్రాబబ్లీ అరుణాచలంలోనే దీని ఇనాగరేషన్ పెట్టుకుందామని మళ్ళీ ఆలోచన ఒక వారం రోజులు అట్లా ఉండి అది సరేనా సో ఉన్నచోటే ఉండండి హాయిగా ఉండండి ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్నటువంటి నిజమైన సంపదలైన ఆనందం ప్రశాంతత హాయి సామరస్యం సంతులనం నిశ్చలత వీటికి శిరస్సు పూర్ణ నమస్కారం మీ సరస్సు వయసు
No comments:
Post a Comment