Sunday, March 22, 2026

******మాట్లాడే ముందు మూడు క్షణాలు ఆగు✍️POSTCARD (30) from KANTHRISA

మాట్లాడే ముందు మూడు క్షణాలు ఆగు✍️POSTCARD (30) from KANTHRISA

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=PqOtpexuX_4



Transcript:
(00:01) చాలామంది ఇలా అనడం మనం వినే ఉంటాం. నేను చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ నాకే ఫీలింగ్ వస్తే అది చెప్పేస్తాను నా నోట్లో ఏది ఉంటే అది చెప్పేస్తాను నేను ఐ యమ వెరీ హానెస్ట్ నిజానికి ఇది హానెస్టీ కాదు బాయసాబ్ స్టూపిడిటీ అంటారు దాన్ని సీ ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఇది నా అబ్జర్వేషన్ చిన్నప్పటి నుంచి ఇప్పటికీ చూస్తూనే ఉన్నాను చాలామంది కుటుంబ సభ్యుల్లో సమాజంలో మానవ సంబంధాలు దెబ్బతినడానికి జీవితం [సంగీతం] గందరగోళం అవ్వడానికి కి పెద్ద పెద్ద కారణాలు లేవు చిన్న కారణం అదేంటో తెలుసా మనసులో వచ్చే ప్రతి ఆలోచనని మాటగా మార్చేయడమే ఇదొక్కటి ప్రతి ఒక్కరు ఆపేసేయాలి.
(00:48) ఒకవేళ నువ్వు నిజంగా ఆనందంగా ఉండాలనుకుంటే రెండు విషయాలు ఉన్నాయి ఒకటి మన కళ్ళు ఉన్నాయి చూసే ప్రతిదాన్ని మనం దాన్ని ఇన్ఫర్మేషన్ గా మార్చుకోకూడదు. సరే కొందరికి ఈ విషయం తెలియదు. ఆ చూసిన ప్రతిదాన్ని ఆలోచనగా మార్చుకొని వెంటనే దాన్ని మాటగా మార్చేస్తారు. దీనివల్ల చాలా చాలా చాలా చాలా చాలా పెద్ద సమస్యలు వస్తాయి. సో టంగ్ ని కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం.
(01:20) మనం అనుకున్నది మనకు నిజం కావచ్చు. కానీ అది ఎదుటి వ్యక్తికి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే అది ఒకరిని నిలబెట్టే విధంగా లేదా ఒకరిని అర్థం చేసుకునే విధంగా ఉండాలి కానీ గాయపడే విధంగా ఉండకూడదు. మనసు ఒక ఫ్యాక్టరీ లాంటిది. రోజుకి వేవేలు ఆలోచనలు వస్తాయి. మన నోరు ఒక గేట్ కీపర్ లా ఉండాలి. దేన్ని బయటికి రావాలో దాన్ని మాత్రం బయటికి రానివ్వాలి.
(01:53) ప్రతి ఆలోచన సత్యము కాదు ప్రతి సత్యము చెప్పన అవసరం లేదు. అందుకని ఒక మూడు ఫిల్టర్స్ ఏర్పాటు చేసుకోండి మనసులో ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అది మాటగా మార్చాలనుకుంటున్నారు అది నిజమా ఒకటి ఇది చెప్పడం అవసరమా రెండవది ఇది మంచి చేస్తుందా చెడు చేస్తుందా మూడవది కాస్త మనం ఆనందంగా ఉండాలంటే తప్పదు ఇప్పుడు హైజినిక్ ఫుడ్ అంటున్నాం ఆర్గానిక్ ఫుడ్ అంటున్నాం నోట్లో ఏది పడితే అది వేయట్లేదుగా మరి నోటి నుంచి ఏది పడితే అది బయటికి ఎట్లా వాగుతాం సో నోట్లో ఏది పడితే అది వేయకూడదు నోటి నుంచి ఏది పడితే అది వాగకూడదు.
(02:30) సోక్రటీస్ అంటాడు సైలెన్స్ ఇస్ బెటర్ దాన్ అన్నెసెసరీ వర్డ్స్ అని అవసరం లేని మాటల కంటే మౌనం చాలా గొప్పది. చాలా చాలా చాలా గొప్పది. రమణ మహర్షి కూడా చెప్పాడు స్పష్టత లేకుండా మాట్లాడడం కన్నా మౌనంగా ఉండటం మేలు చెప్పారు అందరూ ఈ విషయం గురించి ఎందుకంటే నీకు ఇంకొక మనిషికి మధ్యన వారధి ఏమిటి మాటే వచ్చిన కథ చెప్తా వినండి ఆ ఒక గురువు తన శిష్యుడు ఒకటే మాట్లాడుతా ఉంటాడు.
(03:05) అప్పుడు అరేయ్ ఇట్రారా నీకు వచ్చిందో పని చెప్తాను అని చెప్పి పక్షి ఈకలు ఉంటాయి కదా ఆ ఈకల్ని ఒక బుట్ట నిండ ఇస్తాడు ఇచ్చి ఊర్లో చనిరాపు అంటాడు. అతను చల్లి అంతా వస్తాడు వచ్చిన తర్వాత ఇప్పుడు వాటిని ఏరుకొని రా అంటాడు. అప్పుడు శిష్యుడు అంటాడు టూ మచ్ ఉంది ఏటి రాళ్ళ ఇస్తేనన్న ఏరుక వచ్చేవాడిని కానీ ఈకలి ఇస్తే ఎట్లా ఏరుకొస్తాం అవి గాలికి ఎప్పుడో కొట్టుకుపోయిఉంటాయి అంటే అప్పుడు అంటాడు గురువు నీ మాటలు కూడా ఈకలాగే ఒక్కసారి బయటికి వెళ్ళాయి అనుకో అవి ఎటట్టు కొట్టుకపోతాయో తెలియదు పుకార్లు గాని గాసిప్ గాని చాటిలు గాని అసత్యము గాని ఇవన్నీ ప్రాపగండాలు గాని అన్ని మాటలే
(03:47) చాలామంది రూడ్గా ఒక్క మాట మాట్లాడి ఎన్నో సంవత్సరాల స్నేహాన్ని నాశనం చేసుకోవడం మీరందరూ చూసే ఉంటారు నేనైతే చూశాను. అందుకని మాట్లాడే ముందు కపుల్ ఆఫ్ సెకండ్స్ ఆగు నీ జీవితం మారిపోతుంది. మాటలు ఎంతో పవర్ఫుల్ కొన్ని మనల్ని పైకి తీసుకెళ్తాయి కొన్ని మనల్ని కిందికి లాగేస్తాయి. మాట్లాడే ప్రతి మాట మన వ్యక్తిత్వానికి ఒక రిఫ్లెక్షన్ గా ఉండాలి.
(04:18) అందుకని ప్రతి ఒక్కరూ జీవితంలో ఈ చిన్న విషయాన్ని సాధన చేసి తీరాలి. ఒకవేళ మళ్ళీ చెప్తున్నాను నిజంగా నీ మానవ సంబంధాలు బాగుండాలి నీ కుటుంబం బాగుండాలి నీ స్నేహం బాగుండాలి నీ ఉద్యోగం చేసే చోట నీ యొక్క కొలీగ్స్ తో నీ యొక్క స్నేహం బాగుండాలి టర్మ్స్ బాగుండాలంటే ఇది తప్పకుండా చేసి తీరాలి. అందుకని గోడ మీద రాసి పెట్టుకోండి.
(04:41) నీ మనసులో వచ్చే ప్రతి ఆలోచన మాటగా మారుస్తున్నావా ఇదిఒక దరిద్రమైన బ్యాడ్ హ్యాబిట్ ఇది. రోడ్డు మీద పోతూ ఉంటారు బస్సు కనిపిస్తుంది చూడు చూడు బస్సు ఎంత బాగుంది అంటారు. అక్కడ ఒక అమ్మాయి పోతుంది ఆ అమ్మాయి చూడు ఎంత బాగుంది అంటారు. ఎవడో లావుగా కనిపిస్తాడు వాడిని చూసి పుసుకుని నవ్వుతారు. అంటే కంట్రోల్ ఉండదు. నేను చెప్పేది ఏంటంటే అసలు ఎవరిని చూడకును నువ్వు బయటికి వెళ్లేది నీ పని చేసుకోవడానికి అందరినీ చూసి ఆ చూడడం వల్ల మనసులో ఏదో ఆలోచనలు జనరేట్ చేసుకోవడం పక్కన ఎవడనా ఉంటే వాడితో వాగడం ఏమనా అంటే నాకు మాట్లాడే స్వేచ్ఛ కూడా
(05:19) లేదా అని ఒక కౌంటర్ ఇయడు ఇదంతా నాన్సెన్స్ సో ఒక రాజు ఒక మంత్రిని అడిగాడంట ఏమిటది ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఏది అంటే మంత్రి చెప్పాడంట నోరు సార్ అన్నాడంట రాజు ఆశ్చర్యపోయాడు నోరు అన్నావ ఏంది నేను అనుకున్నాను నువ్వు ఏదన్నా ఆయుధం పేరు చెప్తావేమో అని అప్పుడు మంత్రి చెప్పాడంట కత్తి ఒక్కరిని మాత్రమే గాయపరుస్తుంది కానీ ఒక మాట ఒక చెడు మాట సంబంధాల్ని జీవితాల్ని మనసుల్ని చీల్చేస్తుంది.
(06:01) ఆ అందుకని అట్లా చేయకూడదు. సో చాలామందికి ఈ విషయం తెలియదు. ఒక మంచి స్టేట్మెంట్ ఉంటది నాలికకి ఎముకలు ఉండవు కానీ చాలా హృదయాలని ముక్కలు చేస్తది. ఎవరో చెప్తే తప్ప తెలుసుకోకూడని విషయాలు కాదు ఇవి కానీ ఇవి చాలా సూక్ష్మ విషయాలు తేలికైన విషయాలు వీటి కాన్స్టిట్యూషన్ లో రాసి ఉండదు పోలీస్ కేసులు అవ్వవు లేకపోతే ఇవేమి ఎవ్వరు పట్టించుకోరు కాబట్టి ఇవన్నీ లూస్ స్టంగ్ లాగా ఏదో మాట్లాడేస్తా ఆ తర్వాత గొడవలు పడతా ఉంటారున్నమాట అందుకని నా అబ్జర్వేషన్ ఏంటంటే అవసరమైతే తప్ప మాట్లాడు
(06:48) మాట అనవసరం పనిలో ఉండు నేర్చుకుంటూ ఉండు నీ నుంచి నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒక అవగాహనతో నీ అనుభవంలో నుంచి నువ్వు ఆచరిస్తున్నదయితే పలుకు అది పర్వాలేదు కానీ చూసిన ప్రతిదాన్ని ఎవరో చెప్పిన దాన్ని మోసుకొని దాన్ని 10 మందికి ఆ తర్వాత నెగిటివ్ గా పాజిటివ్ గా దానికి ఒక కంట్రోల్ ఉండదు ఒక్కసారి నోరు కంట్రోల్ లో ఉంచుకోవడం తెలియకపోతే అది తెచ్చిపెట్టే అనర్థాలన్నీ ఇన్ని కావు.
(07:23) అందుకని ప్రతి ఒక్కరు ఈ విషయం గురించి ఆలోచించండి. వీలైతే ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి. మనసులో వచ్చే ప్రతి ఆలోచనని నేను మాటగా మార్చాల్సిన అవసరం లేదు అని తెలుసుకోండి ఇంకా ఆధ్యాత్మిక పరంగా ఇది ఓన్లీ సామాజిక పరంగా ప్రపంచం పరంగానే ఆధ్యాత్మిక పరంగా ఏంటో తెలుసా అసలు ఏది ఆలోచనగా మారకూడదు కానీ అంత శక్తి అందరికీ ఉండదు.
(07:47) దానికి చిన్న టెక్నిక్ ఉంది ఎవరిని చూడకు దేన్ని తాకకు అంతే నువ్వు చేయవలసింది అంటే మన పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవే మన ఆలోచనలుగా మారుతున్నాయి చూడడం వల్ల తాకడం వల్ల ఆ తర్వాత వినడం వల్ల స్పందన లేకుండా వినగలగడం ఒక ఆర్ట్ దానికి కొంత ఎరుక కావాలి అది అనుకోగానే టక్కని మనిఫెస్ట్ కాదు కొంత జీవితం యొక్క మూలం తెలిసినవాడు అది చేస్తాడు. సరే అందరూ చూసిన ప్రతిదాన్ని ఆలోచనగా మార్చుకోకుండా ఎలా ఉంచుకోవాలో తెలియదు కాబట్టి ఎట్లీస్ట్ ఆలోచనగా మారింది దాన్ని దయచేసి మాటలుగా మార్చకండి.
(08:32) చాలా పెద్ద పెద్ద పెద్ద పెద్ద మీరు ఊహించని సమస్యలు వస్తాయి. అందుకని ఏదైనా ఒక మీటింగ్ కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ చిన్న చిరునవ్వుతో కూర్చోండి వింటూ ఉండండి డోంట్ స్పీక్ మీ నోటి నుంచి వచ్చే మాటని ఫస్ట్ మీరు ఒకసారి చూడండి ఎప్పుడన్నా ఒక న్యూస్ పేపర్ ఆర్గనైజేషన్ లో చాలా వార్తలు వస్తాయి కానీ అన్ని పేపర్ లో ప్రింట్ చేయరు.
(08:56) అక్కడ ఫిల్టర్స్ ఉంటారు. జర్నలిస్ట్ ఎడిటర్స్ సబ్ ఎడిటర్స్ ఉంటారు వాళ్ళు చూస్తారు దాన్ని అట్లా నీలో ఒక ఎడిటర్ ఉండాలి ఆ ఇది అక్కర్లేదు అని పక్కన అవతల పడేయాలి. ఒక బూతు అనాలనిపిస్తుంది అనకూడదు. దాని వల్ల మానవ సంబంధం బాగుండు నువ్వు చెప్పాలనుకున్న దానికి మాట చాలు బూతులు తిట్లు అరుపులు కేకలు ఎందుకు సరే ఒక్కొక్కసారి కోపం వస్తే అరిచావు బట్ ఎట్టి పరిస్థితుల్లో నోరు జారకుండా అరవడం సాధన చెయ్ చాలా బాగుంటుంది జీవితం నువ్వు బాగుంటావు నీ చుట్టూ అందరూ బాగుంటారు.
(09:30) నా ఉద్దేశం నా అవగాహన మనిషి అయితే కొట్లాడడానికి బాధపడడానికి అయితే పుట్టలేదు. అట్లా ఎవరైతే నేను బాధపడటానికి పుట్టాను వేరే వాళ్ళని బాధించడానికి పుట్టాను అనుకునే వాళ్ళు హాయిగా నోటికి వచ్చింది వాగండి గొడవ పడండి చావండి అది మీ ఛాయిస్ బట్ నా అబ్జర్వేషన్ లో అందరూ కాస్త హాయిగా ప్రశాంతంగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే జీవితం చాలా బాగుంటుంది.
(09:56) సో అందుకని మీ దగ్గర ఒక అత్యంత శక్తివంతమైన ఆయుధం ఉంది నోరు దానినుంచి వచ్చే మాట అంటే తుపాకి దానిలోని తూట అని ఒక ఓల్డ్ సామెత ఉంటది కదా తుపాకి నుంచి బయటికి వచ్చిన తూట నోట్లో నుంచి బయటిక వచ్చిన మాట వినక్కి తీసుకోలేము. అందుకని ఆ ఒక్క విషయంలో నియంత్రణ వచ్చేస్తే అసలు మౌనంగా ఉండిపోండి చాలు మాట్లాడింది. అవసరమైతే 10 అవర్స్ మాట్లాడండి అందులో వ్యక్తిగత అంశాలు ఏమ ఉండకూడదు.
(10:27) మిగతా సమయంలో మౌనంగా ఉండిపోండి. రాబోయే రోజుల్లో అందర ఆధ్యాత్మిక వ్యత్తలు ప్రవచనకారులు ఒకే అంశం గురించి మాట్లాడుతారు. ఇది నా భవిష్యవాణి ధ్యానము గిన అవ్వని తర్వాత ముందు మౌనంగా ఉండనే చెప్తారు. నాకు తెలిసిఇగ్ర లో అక్కడ ఇక్కడ మెల్లమెల్లగా మౌనానికి కొన్ని ఇంపార్టెన్స్ మీరు వింటారు త్వరలో శ్రీ సరసవస్ బి సైలెంట్ రిమైన్ సైలెంట్ లాస్ట్ గా ఒక చిన్న స్టేట్మెంట్ సుప్రసిద్ధ గ్రీక్ ఫిలాసఫర్ ప్లేటో అంటాడు.
(11:08) వైస్మెన్ స్పీక్ బికాuse దేహవ సంథింగ్ టుసేఫూల్స్ బికాuse దేహవ్ టు సే సంథింగ్ అంటే వాళ్ళకి చెప్పాల్సింది ఉంది కాబట్టి తెలివైనవాడు అవసరమైన వాడు చెప్తాడు. ఏం చెప్పాలో తెలియదు కాబట్టి ఏదో ఒకటి చెప్తాడు మూర్ఖుడు అంతే తేడా అందరికీ ఆయుధం మాటే ఇక్కడి నుంచే మీలో ఉన్న మాటకి ఆ మాటకున్న శక్తికి నేను శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా శుభోదయం శ్రీ సరసవైస

No comments:

Post a Comment