Saturday, March 21, 2026

అతిగా సెక్స్ ఆలోచనలు వస్తున్నాయా? CSBD అవగాహన & విశ్లేషణ | Rishi Kumar | Square Talks

అతిగా సెక్స్ ఆలోచనలు వస్తున్నాయా? CSBD అవగాహన & విశ్లేషణ | Rishi Kumar | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=E6UaF_ut6Kc



Transcript:
(00:08) హలో ఎవరీవన్ వెల్కమ్ టు స్పే టాక్స్ నేను ప్రశాంత్ కుమార్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి చాలా మంది దాని గురించి మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటారు. ఆ కొంచెం ఆలోచిస్తుంటారు. బట్ అది మనకి చాలా అవసరం తెలుసుకునే అవసరం చాలా ఉంది. సో అదే సిఎస్బిడి ఆ కంపల్సివ్ బిహేవియరల్ సెక్సువల్ డిసార్డర్ సో దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు.
(00:29) సో మనతో పాటు స్టూడియోలో సైకాలజిస్ట్ రిషి కుమార్ ఉన్నారు హలో శ్రీషి కుమార్ గారు అసలు సిఎస్బిడి అంటే ఏంటి? సిఎస్ బిడి అంటే కంపల్సివ్ సెక్షువల్ బిహేవియరల్ డిజే అంటే ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం్ అంటే చాలా మంది ఏం చెప్తారంటే ఇది ఒక ఎడిక్షన్ల సెక్సువల్ ఎడిక్షన్ లేదంటే సెక్స్ పట్ల విపరీతమైన డిసార్డర్ డిజైర్ ఉండే ఒక థింగ్ అనుకుంటారు బట్ యాక్చువల్లీ ఇదిఒక సైకలాజికల్ ప్రాబ్లం ఇదిఒక డిసార్డర్ డిసార్డర్ అని మనం ఎందులో అంటాం అంటే సైకలాజికల్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని డిసార్డర్స్ కింద మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ని ఆ విధంగానే చెప్తాం కాబట్టి అది డిసార్డర్ కింద
(01:13) ఓకే సో దీనికి మేజర్ గా ఉండే లక్షణాలు ఏంటంటే ఎక్కువగా సెక్స్ పట్ల సెక్సువల్ థాట్స్ ఎక్కువ వస్తుంటాయి అండ్ అదే బిహేవియర్ రిపీటెడ్ గా చేయాల అనిపిస్తుంటది. వన్స్ రిపీట్ రిపీటెడ్ గా చేసిన తర్వాత కూడా మళ్ళీ గిల్ట్ ఫీల్ అవ్వడం సేమ్ ఫీల్ అవ్వడం అయ్యో ఎందుకు ఇలా చేస్తున్నాను అని మళ్ళీ కొంతవరకు లిటిల్ బిట్ డిప్రెషన్ లోకి వెళ్తుంటారు.
(01:43) మళ్ళీ ఆ ఎమోషన్స్ అనేవి ఏంటంటే మళ్ళీ వస్తుంటాయి హార్మోన్స్ కూడా మళ్ళీ వస్తుంటాయి కాబట్టి రిపీటెడ్ గా వస్తుంటాయి కాబట్టి మళ్ళీ అదే విధమైన సెక్సువల్ థాట్స్ వస్తుంటాయి. బిహేవియర్ చేయాలనిపిస్తది బిహేవియర్ లైక్ ఎవరో ఒక మల్టిపుల్ రిలేషన్స్ మల్టిపుల్ పర్సన్స్ తో సెక్షువల్ బిహేవియర్ ఉండటం లేదంటే ఆ పోర్ని ఉండటం ఆ సెల్ఫ్ సాటిస్ఫై అవ్వటం సెల్ఫ్ మాస్టర్బిషన్ లాంటివి చేసుకోవడం లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎవరు మెయిల్ లేరు కొన్ని గర్ల్స్ హాస్టల్స్ లో ఉండేవా పిల్లలు గానీ మెయిల్ లేరు లేదంటే వాళ్ళ ఫోన్ లేదు అనేటప్పుడు ఫీమేల్ తో కూడా ఓకే ఫీమేల్స్ తో కూడా రిలేషన్
(02:28) పెట్టుకునే అవకాశం కూడా ఉంటది. ఇది ఇలా పెరిగే కొలది ఇలా డీప్ ఆన్ జరుగుతూ ఉండేటప్పుడు కొన్నాళ్ళకి టూ మచ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు వై బికాజ్ కొంతవరకు ఈ గిల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా జరగడం జరుగుతుంది సో దీని దీనికి మెయిన్ రీసన్స్ ఏంటంటే కారణాలు ఏంటి ఇవి రావడానికి కారణాలు చాలా చెప్తుంటారు బట్ మేజర్ గా ఏంటంటే ఒక కారణం ఉండదు యక్చువల్ గా చిన్నప్పుడు ఎస్పెషల్లీ మేజర్ రీజన్ గా చెప్పుకోవడానికి ఏముంటుందంటే ఆ సెక్సువల్ గా ఎవరైనా అబ్యూస్ చేసినప్పుడు చిన్నప్పుడు వెరీ వాళ్ళకి సెక్స్ అనేది అనేది ఒకటి ఉంటుంది సెక్సువల్ గా ఒక ఆపోజిట్ జెండర్ తో
(03:12) సెక్సువల్ పార్టిసిపేషన్ ఉంటుంది వచ్చినప్పుడు ఏం తెలియని ఏజ్ లో జరిగినప్పుడు సెక్షువల్ గా ఓకే ఆ దానికి ఆ విధమైన అబ్యూస్ గా గురైనా లేదు ఎనీ ఫిజికల్ అటాక్ ఓకే ఫిజికల్ అటాక్ జరిగిన ఎవరైనా విపరీతంగా కొట్టడం గానిీ లేదంటే ఏమైనా జరగడం లేదు ఎమోషనల్ గా ఎవరైనా ఇబ్బంది పెట్టిన పేరెంట్స్ కొంతమంది పిల్లల్ని చాలా ఎమోషనల్ గా అటాక్ చేస్తూ ఉంటారు అంటే ఆ ఏదో ఒకటి అంటే అంత సపోర్ట్ ఇవ్వకపోవడం మెంటల్ సపోర్ట్ ఇవ్వకపోవడం ఇలాంటివి రీజన్స్ ఉంటాయి.
(03:48) సో ఇలాంటి ఏవైనా ఫిజికల్ ఆర్ సెక్సువల్ అటాక్ జరిగినప్పుడు వాళ్ళలో ఆ ఇది మెయిన్ రీజన్ లేదంటే ఎమోషనల్ గా సపోర్ట్ ఇవ్వకపోతే పేరెంటింగ్ బాగా పెంచకపోతే ప్రాపర్ గా పెంచకపోతే లేదు ఆ ప్రాపర్ గా వాళ్ళు లైఫ్ ఏదైతే మనం ఎకార్డింగ్ టు మన ఎరిక్ ఎరిక్షన్ థియరీ ప్రకారం ఆ జరగవలసిన ఫస్ట్ ఆ స్టేజెస్ లో ఆ ఎయిట్ స్టేజెస్ ఫస్ట్ టూ త్రీ స్టేజెస్ లో జరగవలసిన పాజిటివ్ విటి వాళ్ళలో లేకపోతే డెఫినెట్ గా ఇలాంటి బిహేవియర్స్ గా మారే అవకాశం ఉంటది.
(04:25) ఓకే సో ఇవి ఒక కారణం అని చెప్పలేం మేజర్ కారణం అయితే ఆ ఏదైనా ఫిజికల్ ఆర్ సెక్షువల్ అబ్యూస్ కి గురైనప్పుడు మాత్రం జరిగే అవకాశం అనేది ఉంది ఓకే ఓకే సో ఇది ఈ రీజన్ మనం చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. చుట్టూ ఉండే సమాజం కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఇదేంటి సెక్షువల్ ఎడిక్షన్ లేదంటే సెక్షువల్ గా వీళ్ళు ఎక్కువ కావాలనుకుంటున్నారా సెక్షువల్ గా ఎక్కువ మల్టిపుల్ రిలేషన్ ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే కొంతమందిలో ఏముంటుందంటే డిజైర్స్ ని వాళ్ళు కొంత మెచూరిటీ డెవలప్ అయిన తర్వాత మనం ఈ సమ సొసైటీలో చూసుకొని వాళ్ళు మల్టిపుల్ రిలేషన్ పెట్టుకుంటారు. బట్
(05:06) మల్టిపుల్ రిలేషన్ ఉండే ప్రతి ఏది కూడా సిఎస్బిడి కాదు ఓకే ఇది దిస్ ఇస్ ద డిసార్డర్ ఈ డిసార్డర్ కి మేజర్ రీజన్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకుం కాబట్టి దీన్ని ఈ విధంగా కన్సిడర్ చేయాలి దాంతో కంపేర్ చేసుకుంటూ సేమ్ రెండు ఒకటే ఈ రెండు ఒకేలా ఉంటాయి సొసైటీ కూడా అలాగే డీల్ చేస్తూ ఉంటది. ఏంటంటే నాకు ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఫోర్ కేసెస్ ఏంటంటే ఆ ఒక కేస లో ఏంటంటే సొంత చిన్నాన్నే తన్ని సెక్సువల్ అబ్యూస్ చేయడం జరిగింది సొంత చిన్నాన్నే ఎస్సే ఫిఫ్త్ క్లాస్ లో ఏమి ఉండదు తర్వాత తను ఏమైందంటే ఆ మల్టిపుల్ రిలేషన్స్ మల్టిపుల్ రిలేషన్ పోవడం జరిగింది
(05:52) మల్టిపుల్ గా రకరకాలుగా వ్యక్తులతో రిలేషన్ పెట్టుకొని ఫిజికల్ రిలేషన్ పెట్టుకొని తర్వాత తను ఇబ్బంది పడుతూ దీనినుంచి ఎలా బయటికి రావాలనే దాని గురించి కూడా నా దగ్గరికి వచ్చి కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకో కేస్ ఏంటంటే సొంత ఫాదర్ సొంత ఫాదరే ఆ సెకండ్ ఆర్ థర్డ్ క్లాస్ నుంచి సెవెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ వరకు కూడా తన ఫిజికల్ అబ్యూస్ చేస్తూఉన్నారు.
(06:22) ఇక్కడ ఆ ఈ విధంగా జరగడం ఇలా రకరకాల కేసెస్ ఉంటాయి ఎప్పుడు మేజర్లీ ఆ పల్లెటూరు వాతావరణంలో ఎక్కువ ఇవి ఉంటాయి. ఈ విధంగా ఫిజికల్ అబ్యూస్ గురైనప్పుడు బోడీ ఏమవుతది అంటే ఇది మీరు మేజర్ గా ఒక అందరికీ ఒక డౌట్ రావచ్చు ఏంటి సెక్స్ అబ్యూస్ కి గురైనప్పుడు సెక్స్ పట్ల విపరీతమైన ద్వేషం రావచ్చు కదా విపరీతమైన ఆ కోపం కోపం రావచ్చు మనుషుల పైన ద్వేషం వేయొచ్చు కదా మరి ఎందుకు సెక్స్ పట్ల ఎందుకు ఇంట్రెస్ట్ పెరిగిందంటే మేజర్ కారణం ఏంటంటే బాడీకి ఆ ఏజ్ టూ త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో అది సెక్స్ ఆ లేదంటే ఏంటనేది తెలియదు అది ఫిజికల్ బాడీకి డేంజర్ క్రియేట్ చేసే ఒక మేజర్ డేంజర్
(07:10) క్రియేట్ చేసే ఒక ఫిజికల్ అటాక్ ఓకే అది మనం డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ పెడుతున్నాం ఇది సెక్స్ ఇది ఫిజికల్ ఎటాక్ ఇది ఎమోషనల్ అటాక్ అని ఉంటుంది బట్ ఓడికి మాత్రం అది అది ఒక విధంగానే తీసుకుంటది అప్పుడు ఏమవుతుందంటే అది ఒక ట్రోమా లాగా వెళ్ళిపోయి ట్రౌమా లాగా వెళ్ళిపోయి రకరకాల ఎమోషనల్ ఇష్యూస్ ఉంటాయి రకరకాల ఇవి ఉంటాయి వాటన్నిటికి బాడీకి రిలీఫ్ ఏంటి ఉంటది బాడీకి ఉండే పాజిటివ్ ఒకటే ఒకటి ఉంటది పాజిటివ్ ప్లెజర్ ఏదైనా ఉందంటే అది సెక్స్ సో ఈ లాట్ ఆఫ్ ట్రోమాలో ఉండటం వలన ఆ ట్రోమా నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం రిలీఫ్ కోసం ఆ బాడీ పదే పదే ఆ సెక్షువల్
(07:48) బిహేవియర్ ని కంప కంపల్సివ్ బిహేవియర్ ని కోరుకుంటుంది. ఈ కంపల్సివ్ బిహేవియర్ నిరంతరం కోరుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా జరుగుతాయి ఇలాంటి కేసెస్ చాలా చూసాం అండ్ అంటే మనం డీప్ లెవెల్ లో ఎక్కడైనా డిస్కస్ చేశరు ఇలాంటివన్నీ వస్తూఉంటాయి. ఓకే ఓకే సో ఇప్పుడు చాలా మంది ఆ సింటమ్స్ తో బాధపడుతున్నప్పుడు అది కీప్ ఆన్ నెగ్లెక్ట్ చేసినప్పుడు సఫర్ అవుతూ ఉంటారు సో అది మనం ముందుగానే గుర్తించాలండి ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఏమై ఉంటాయి ఎర్లీ వార్నింగ్ సైన్స్ అంటే వాళ్ళకి ఏ ఏ పర్పస్ ప్రకారం వాళ్ళలో ఉన్నాయి వాళ్ళ కంప్లీట్ గా అసెస్మెంట్ చేసేటప్పుడు మనకి అర్థమవుతుంది.
(08:28) వాళ్ళఏమైనా చిన్నప్పుడు మేజర్లీ ఫస్ట్ఫైవ్ ఇయర్స్ వాళ్ళ యొక్క ఆ మానసిక స్థితి వాళ్ళ యొక్క లైఫ్ కంప్లీట్ లైఫ్ ఎలా ఉంది ఏ విధంగా వాళ్ళ లైఫ్ ని ముందుకు వెళ్ళారు ఆ ఏ విధమైన పేరెంటింగ్ జరిగింది వాళ్ళలో ఏ విధమైన ఎమోషనల్ సపోర్ట్ వచ్చింది ఫ్రమ పేరెంట్స్ నుంచి ఆ సొసైటీ ఇమ్మీడియట్ సొసైటీ ఎలా ఉంది అక్కడ ఉండే కల్చర్ ఎలాంటిది ఇప్పుడు యూజువల్ గా మన ఎక్కడ మన పల్లెటూరు కల్చర్ లో ఏం జరుగుద్దంటే ఎవరో ఒక అమ్మాయిని తన వరస అయిన వ్యక్తినో ఆ వర్షం కాని వ్యక్తినో బలవంతం చేస్తే సెక్సువల్ గా యక్సెప్ట్ చేసేస్తారనే ఒక ఒక బిలీఫ్ ఉంటుంది
(09:13) ఉంటుంది బికాజ్ ఎందుకంటే అక్కడ ఉండే సొసైటీ ఒకవేళ ఆ విధంగా చేసినా మ్ ఒక కేసులో ఏం జరిగిందంటే సొంత ఫాదర్ చేశారని చెప్పినాం కదా అది వల్ల మమ్మీకి కూడా తెలుసు చిల్లా వాళ్ళ మమ్మీ బయటకి వచ్చి లేదంటే వాళ్ళ ఫాదర్ ని ఏదో చేసేయడం లేదంటే ఇది పెద్ద ఇచ్చేయడం చేయరు ఎందుకంటే వాళ్ళ మేజర్లీ వాళ్ళ మెయిన్ కోర్ ఏంటంటే ఆడపిల్ల అంటే పరువే ఇంపార్టెంట్ అవును తర్వాత ఆ బోడీ చనిపోయినా పర్లేదు పర్లేదు ఎవ్రీ డే ఇబ్బంది పడినా పర్లేదు స్టిల్ వాళ్ళకి పరువే ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు ఎవరు బయటికి రారు బయటికి రారు కాబట్టి సో ఇదంతా అండర్స్టాండ్ చేసుకొని ఏ కాంటెక్స్ట్ లో ఈ బిహేవియర్
(09:55) ఉంది తన అసెస్మెంట్ లో ఏమైనా ఆ ఇలాంటి మేజర్ అటాక్స్ జరిగాయా తన ఏమైనా ట్రోమాటిక్ లో ఉందా తన ఎమోషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మూడ్ స్వింగ్స్ ఏమైనా వస్తున్నాయా ఇలా రకరకాల అసెస్మెంట్ చేసిన తర్వాత మనం తెలుసుకోగలం. అండ్ వాళ్ళకి వాళ్ళు ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ పర్పస్ మీద మనకి రిలేషన్స్ ఉన్నాయి ఇలాంటివి ఏమైనా వాళ్ళ లైఫ్ లో మేజర్ గా కలిసి మేజర్ గా ఏమైనా ఇబ్బందులు పడ్డారు మేజర్ సెక్సువల్ అటాక్స్ జరిగాయి లేదంటే ఫిజికల్ ఎటాక్ ఎమోషనల్ గా ఏమైనా ఎటాక్స్ ఉన్నాయి అంటే అప్పుడు కచ్చితంగా వాళ్ళు కొంతవరకు వాళ్ళు కొంతవరకు బయటికి రావచ్చు
(10:37) లేదంటే ఖచ్చితంగా ఎవరో ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి వీలైనంత వరకు కౌన్సిలింగ్ తీసుకొని బయటికి రావడం బెటర్. ఓకే సో ఇప్పుడు ఎవరైతే సఫర్ అవుతున్నారో డిసార్డర్ తో ఉన్నారో వాళ్ళు ఎక్కువగా పోన్ కి అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా లేదంటే వాళ్ళకుఉన్న డైలీ యాక్టివిటీస్ ని నెగ్లెక్ట్ చేసి మరి అంతలా అడిక్ట్ అయలే అంటే మొత్తం ఎక్కువ దాని గురించే రీసెర్చ్ చేయడం కానీ సర్చ్ చేయడం కానీ ఇది జరుగుతుంటుందా వాళ్ళలో యూజువల్ గా వాళ్ళు ఈ విషయాన్ని ఎందుకంటే ఒక సొంత వాళ్లే సొంత వాళ్లే బండ్ ఏజ్ పెద్దది ఉంటది వాళ్ళకి కొంచెం ఏజ్ పెద్ద వాళ్లే ఫిజికల్ అటాక్
(11:09) చేసినప్పుడు దాన్ని బయటకి పబ్లిక్ లో గాని కొంతమంది మందయితే సొంత ఫ్రెండ్స్ కూడా చెప్పుకోలేని స్థితిలో ఉంటారు బికాజ్ ఆ ఫ్రెండ్స్ కూడా కొంత కాలం అయిన తర్వాత వాళ్ళే తిరిగి దాని మీద కామెంట్ చేయడం నెగిటివ్ కామెంట్స్ చేయడం వల్ల తనకి ఇబ్బంది ఉంటది కాబట్టి బయటికి చెప్పుకోలేరు. చెప్పుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళలో వాళ్లే ఆ సెక్షువల్ డిజైర్స్ ని తీసుకోవాలి అంటే సారీ సెక్షువల్ కంఫైల్స్ ని నిరంతరం అది వస్తూనే ఉంటది.
(11:42) వాళ్ళు వాంటెడ్ గా ఉండదు వస్తూనే ఉంటది ఆ బాడీ రియాక్ట్ అవుతూనే ఉంటది వాళ్ళకి నిరంతరం సెక్సువల్ ఇది కావాలి కాబట్టి వాళ్ళు మల్టిపుల్ ఆస్పెక్ట్ ని తీసుకుంటారు ఏంటి ఫోన్ అయినా అవుతది ఏదైనా మాస్టర్ విషన్ అయినా చేసుకుంటారు ఓన్ గా లేదంటే మల్టిపుల్ రిలేషన్స్ కొంతమంది పెద్ద వాళ్ళతో కూడా రిలేషన్ పెట్టుకుంటారు. చిన్న వాళ్ళతో కూడా రిలేషన్ పెట్టుకుంటారు ఫీమేల్స్ తో కూడా పెట్టుకుంటారు పెద్ద పెద్ద ఫీమేల్స్ తో కూడా పెట్టుకుంటారు.
(12:08) అంటే వాళ్ళకి ఓన్లీ వాళ్ళు సేఫ్ సైడ్ గా చూసేది ఏంటంటే బిగ్ రిలీఫ్ ఇచ్చేది ఏంటంటే సెల్ఫ్ లెజర్ సో దాన్ని ఏ రకంగా వాళ్ళకి ఆ వీలైతే ఆ విధంగా వాళ్ళు తీర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో చాలా మంది ఏమంటారంటే ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత ఇది కొంచెం తగ్గుతుంది అని చెప్తుంటారు ఐ మీన్ పార్ట్నర్ ఉన్నప్పటికి కూడా ఈ డిసార్డర్ ఉండే అవకాశం ఉందంటారా పార్ట్నర్ ఉన్నప్పుడు కూడా చాలా మంది సఫర్ అయ్యేవాళ్ళు ఉన్నారు చాలా మంది నేను విన్నాను ఇట్ డిపెండ్స్ అప్ ద ఎవరు హస్బెండ్ హస్బెండ్ ఓకే మ్యారేజ్ అయిన తర్వాత అతను ఏ విధంగా చూసుకు ఓకే వీళ్ళ యొక్క ఎమోషన్స్ ని వీళ్ళ యొక్క
(12:45) ఎమోషన్స్ కేర్ ఇస్తే బెటర్ గా ఉండే అవకాశం ఉంటది అండ్ మారే అవకాశం కూడా ఉంటది బట్ స్టిల్ డెఫినెట్ గా వీళ్ళు ఒక సైకాలజిస్ట్ ఇక్కడికి వెళ్లి కౌన్సిలింగ్ డెఫినెట్ గా తీసుకోవాలి. కానీ డిపెండ్స్ అపాన్ ద హస్బెండ్ హస్బెండ్ ఇంకా కొంత మెజారిటీ ఆఫ్ ద హస్బెండ్స్ ఎలా ఉంటారంటే దీన్ని యక్సెప్ట్ చేయడానికే భయపడతారు. అవును ఎందుకంటే ఈమెకు ఉండేది ఒక డిసార్డర్ కాబట్టి యక్సెప్ట్ చేయడానికి కష్టపడతారు కాబట్టి ఆ ఇలాంటి బిహేవియర్స్ ని చేసుకుంటే ఫ్యామిలీస్ మన ఇండియన్ సొసైటీలో ఏంటంటే కొంతవరకు ఈ పరువు అనే కాంటెక్స్ట్ లో ఎక్కువ చూస్తారు కాబట్టి యక్సెప్ట్ చేయడానికి ఇబ్బంది
(13:24) పడతారు. స్టిల్ వాళ్ళకి ముందు తెలియలేదు తర్వాత తెలిసింది లేదంటే ఆ తెలియకపోయినా ఈవెన్ దందో కొంతమంది చెప్పుకోలేరు కాబట్టి హస్బెండ్ కి తెలియపోయినా హస్బెండ్ ఏ విధంగా చూస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటది. అతను ఇంకా ఫిజికల్ గా ఇబ్బంది పెడుతున్నారు ఎమోషనల్ గా చూసుకోవట్లేదు అంటే ఇంకా పెరుగుతది. ఓకే ఇంకా పెరుగుతది ఇంకా వదిలేసి వెళ్ళిపోవాలి అనిపిస్తది అతని నుంచి ఎందుకంటే అతను చేయనివ్వరు కదా ఇలాంటివి ఇది ప్రాబ్లం ఇది ఒక డిసార్డర్ అని అతను చెప్పిన యాక్సెప్ట్ చేయలేరు కొంతమంది చాలా వరకు ఓసిడీస్ నే యాక్సెప్ట్ చేయరు.
(14:00) ఓసిడీస్ అంటే ఇవేం తగ్గుదా ఇవఎందుకు కౌన్సిలింగ్ ఎందుకు అని చెప్పే హస్బెండ్స్ ఉండేటప్పుడు ఇలాంటి మేజర్ మోర్ సెన్సిటివ్ ప్రాబ్లమ్స్ నే పేరెంట్స్ గాని లేదంటే హస్బెండ్స్ గానిీ ఎవరు యక్సెప్ట్ చేయరు. ఓకే సో ఇది నార్మల్ గా ఇప్పుడు దీని డిసార్డర్ లో ఉన్నవాళ్ళు చాలా మంది బయటికి రాలేకపోతుంటారు. సో వీళ్ళకి సెల్ఫ్ అవేర్నెస్ లేకపోవడం వల్లనా లేదంటే మేజర్లీ సెల్ఫ్ అవేర్నెస్ లేకపోవడమే ఏంటంటే ఇది మేజర్లీ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇది సెక్షువల్ ఎడిక్షన్ అట ఓకే సెక్షువల్ గా వాళ్ళ మెచూరిటీతో వాళ్ళు వాంటెడ్ గా కావాలనే చేయాలనే ఇంట్రెస్ట్
(14:38) తోనే చేయాలని అనుకుంటారు కానీ ఇది ప్రాబ్లం సైకలాజికల్ గా వాళ్ళకి ఆ ఇప్పుడు వీళ్ళకి హార్మోన్స్ టెస్ట్ చేసిన నార్మల్ గానే ఉంటాయి. కానీ కొంతమందికి హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి వాళ్ళు సెక్సువల్ డిజైర్స్ ని తీసుకుంటారు దట్ ఈస్ ఎడిక్షన్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే ఓకే దిస్ ఇస్ నాట్ ఎడిక్షన్ ఎడిక్షన్ కాదు ఇది డిసార్డర్ సైకలాజికల్ ఇష్యూ కాబట్టి ఇది ఆ ఆ విధంగా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మనం దీన్ని దీనిలాగే చూడాలి ఆ దాన్ని దానిలాగే చూడాలి దేన్ని కంపేర్ చేసుకుంటూ రెండు ఒకటే అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే సో నాకు ఒక పర్సనల్
(15:15) డౌట్ ఇందులో జెండర్ గురించి ఆలోచిస్తే ఇప్పుడు మెన్ కి ఎక్కువ ఉంటుందా లేకపోతే ఫీమేల్ కి ఎక్కువ ఉంటుందా లేదంటే లైక్ ఎలా ఉంటుంది మెన్ కి కానీ ఫీమేల్ కి కానీ ఓకే ఫీమేల్ కి డెఫినెట్ గా ఎక్కువ ఉంటది మేజర్లీ ఉంటాయి మేజర్ మేల్స్ లో కూడా ఉంటాయి బట్ మేల్స్ ఆ ఫీమేల్స్ కి సెక్సువల్ సెక్స్ ఇది దొరికినంత ఈజీగా మేల్ కి దొరకదు మేల్ కావాలంటే మన డిఫరెంట్ డిఫరెంట్ సెక్స్ వర్కర్స్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్లి చూసుకోవచ్చు తప్ప ఫీమేల్ అనుకోండి తన సొంత ఫ్రెండ్స్ తోనో లేదంటే వాళ్ళ ఎవరో ఒకరు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మెయిల్ తో పోల్చుకుంటే
(15:52) కాబట్టి మెయిల్స్ కూడా ఉంటాయి బట్ మెయిల్స్ ఏంటంటే దీన్ని ఒక వాళ్ళకైనా ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు కూడా ఈ సెక్షువల్ ఇవి ఉంటాయి కంపల్సివ్ గా కానీ అంత బయటికి రారు అవసరం కూడా లేదనే విధంగా చూస్తారు ఏంటంటే ఎక్కువ ఉంటే ఎక్కువ అది ఒక సెక్షువల్ డిజైర్ డిజైర్ లాగా ఇది గొప్ప పది అనే ఫీలింగ్ లా చూస్తారు తప్ప మేజర్లీ మెయిల్స్ అది రాకపోయి ఇప్పుడు ఎవరికైనా చెప్పారు అనుకోండి ఇలా వస్తేనే నువ్వు ఇది లేకపోతే నువ్వు ఒక మేల్ కూడా కాదా మేల్కి మరి ఎలాంటి ఒక నెగిటివ్ గా చూస్తారని బయటే చెప్పరు అవును అది సో ఫీమేల్ కోణం వేరు మేల్ కోణం వేరు అది సెక్షువల్ డిజైర్ కింద చూసుకుంటే బట్
(16:38) ప్రాబ్లం కింద వస్తే మాత్రం ఫీమేల్స్ ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు అండ్ బయట బయటకి కూడా వచ్చి చెప్తుంటారు ఓకే మేల్స్ ఉన్నా సరే బయటికి రా ఎందుకంటే ఆ దీని వల్ల ఇంకా చేతకాని వాళ్ళ చూస్తారు అన్నట్టుగా ఫీల్ అవుతుంది ఓకే మీరు చెప్పిన ప్రకారం మెన్ తో కంపేర్ చేస్తే ఫీమేల్స్ ఎక్కువ ఉంటారు కదా ఎక్కువ ఉంటారు ఈక్వల్ గా ఉన్నా సరే మనకి ఎక్కువగా అనిపిస్తుంది ఎక్కువగా అనిపిస్తుంది ఓకే సో ఎప్పుడు ఇప్పుడు వాళ్ళ ఫీమేల్స్ ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైతే సఫర్ అవుతున్నారో ఎప్పుడు సైకాలజిస్ట్ ని కలవాలి లేదంటే మీరు ఎప్పుడు అది సీరియస్ అని ఎప్పుడు కన్సిడర్ చేస్తారు యస్ ఏ
(17:10) సైకాలజిస్ట్ గా మీరు సీరియస్ అంటే వాళ్ళు రిలేషన్స్ మారుతుంది మల్టిపుల్ రిలేషన్స్ అంటే చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుని కూడా ఉన్నారు ఓకే ఎందుకంటే డిప్రెషన్ ఎందుకంటే ఇక్కడ బాడీ నీడ్ ఒకటి ఉంది బట్ వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగే విధానం ప్రకారం సొసైటీ నార్మ్స్ వస్తాయి ఆ నార్మ్స్ కి రోజు అటాక్ చేస్తూఉంటది ఆ గిల్ట్ ఎందుకు వస్తది అంటే ఆ సొసైటీ చెప్తూ ఉంటది కదా సొసైటీ చిన్నప్పటి నుంచి మనకి నేర్పిస్తది కదా సెక్షువల్ గా మల్టిపుల్ పర్సన్స్ తో చేసుకోకూడదు పెళ్లి అయిన వ్యక్తినే సెక్స్ చేయాలి పెళ్లి అయిన వ్యక్తితోనే పిల్లలు
(17:44) కనాలి అనే నామ్స్ మనకి బలంగా ఉండేటప్పుడు ఆ సమాజం ఆపోజిట్ గా ఇదంతా జరుగుతుంటది కాబట్టి ఈ బాడీ రియాక్షన్స్ బాడీ యొక్క నీడ్ కి కంపల్సివ్ గా కీప్ ఆన్ కంట్రోల్ చేసుకోలేని స్థితిలో ఉంటది కాబట్టి వాళ్ళకి లాట్ ఆఫ్ గిల్ట్ ఉంటది. ఓకే దాని వల్ల ఏమిటంటే వాళ్ళు దాన్ని ఏం చేయాలో తెలియక లాట్ ఆఫ్ యంజైటీ కూడా ఎక్కువయపోయి వాళ్ళకి సూసైడల్ థాట్స్ గాని కొంతమంది సూసైడ్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ ఇష్యూస్ చాలా ఉన్నాయి.
(18:12) ఓకే సో ఈ ఏజ్ ఏ స్టేజ్లో వచ్చినా ఎందుకంటే చిన్నప్పటి నుంచి జరిగిన అటాక్ అంటే కొంతవరకు వచ్చింది కాబట్టి వీలైనంత త్వరగా వాళ్ళకి ఆ క్లారిటీ వచ్చిన తర్వాత లేదంటే వాళ్ళ బిహేవియర్ లో అబ్నార్మల్ ఉంది అనేటప్పుడు డెఫినెట్ గా వాళ్ళు సైకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వడం వీలైనంత త్వరగా చేసుకోవడం బెటర్ ఓకే సో నా డౌట్ ఏంటంటే ఇందులో క్వశ్చన్ ఉంది నాకు ఇప్పుడు చైల్డ్ హుడ్ లో సెక్షువల్ గా అబ్యూస్ అయినప్పుడు వాళ్ళకి మెనీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదా మీ మ్యూజిక్ వినడం కాానీ లేదంటే ఒక మూవీ కి వెళ్ళడం కాానీ ఎందుకు సెక్సువల్ వైపే వాళ్ళ ఎందుకు
(18:47) ఆకర్షిస్తు అంటే సెక్సువల్ వైపే ఎందుకు వెళ్తున్నారు ఎందుకంటే అది కొన్ని ఏ ఇయర్ లో ఉంది మే బిలో ఫైవ్ ఇయర్స్ బిలో ఫైవ్ ఇయర్స్ ఐస్ కొంత సిక్స్ సెవెన్ ఇయర్స్ లో కూడా జరిగింది బట్ ఆ ఏజ్ లో అది సెక్స్ అనేది మనం అనుకుంటాం సెక్సువల్ అబ్యూస్ ఓకే అని అనుకుంటాం వాళ్ళకి ఒకటే వాళ్ళకి బాడీకి అటాక్ జరిగింది ఎమోషనల్ గా ట్రౌమాలోకి వెళ్లి ఇబ్బంది లాట్ ఆఫ్ అంటే ఆ ఏజ్ లో ఓకే ఒక 60 60 కిలోస్ ఉండే పర్సన్ వచ్చి ఫిజికల్ గా అటాక్ చేస్తే తన యొక్క బాడీ యొక్క ట్రోమా ఇప్పుడు ఆ ఎంత డీప్ లెవెల్ లో ట్రోమాలోకి వెళ్ళిపోతారని దానికి బాడీకి ఇబ్బంది జరిగింది కాబట్టి
(19:32) బాడీ నిరంతరం ఆ ఎప్పుడు ఆ బాడీ అండ్ మైండ్ ఆల్సో మైండ్ ఆల్సో మైండ్ ఆ బాడీ మైండ్ కలిపి ఎప్పుడు కూడా సెక్సువల్ ఆ సో బాడీ అండ్ మైండ్ మేజర్లీ బాడీకి ఏం కావాలంటే సెక్షువల్ ఆ ఇది వస్తేనే తను సేఫ్ గా ఫీల్ అవుతది. సెక్సువల్ హార్మోన్స్ వస్తాయి అవి పాజిటివ్ హార్మోన్స్ అకార్డింగ్ టు బాడీకి ఏముంటదంటే నెగిటివ్ హార్మోన్స్ ఆర్ పాజిటివ్ హార్మోన్స్ ఉంటాయి ఈ రెండే ఉంటాయి ఈ రెండే ఉంటాయి బాడీకి పాజిటివ్ సారీ బాడీకి బాడీకి పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి నెగిటివ్ ఎమోషన్స్ పాజిటివ్ ఎమోషన్ ఏదైనా ఉంది అంటే అది ఒక సెక్ీ ఓకే సెక్షువల్ గానే వాళ్ళు ఎవ్రీ డే మనకి
(20:13) ఆ కీప్ ఆన్ జరిగితేనే తను రిలాక్స్ అవుతుంది ఓకే అంటే సెక్ువల్ కి ఇచ్చినంత రిలాక్స్ ేషన్ దీంట్లో ఇవ్వలేదా వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఉంటాయి బట్ ఉంటాయి కాన అది కాద ఇంటెన్సిటీ ఎక్కువైతే ఇదే ఉంటుంది ఇంటెన్సిటీ కాదు మేజర్లీ బాడీకి ఎక్కువ ప్లెజర్ ని ఇచ్చేదయితే సెక్స్ ఓకే మిగతావన్నీ ఉండొచ్చు అంటే మ్యూజిక్ ఉండచ్చు బట్ ట్రూత్ ఏంటంటే సెక్స్ ఓకే అండ్ మిగతావి వచ్చినప్పుడు కూడా వచ్చేది కూడా రిలీజ్ అయ్యేవి కూడా సెక్షువల్ ఆర్ట్స్ ఓకే మ్యూజిక్ వినేట కూడా కొంత వస్తది ఫుడ్ ఆకలి ఎక్కువ వేసి నప్పుడు తిన్న తర్వాత ఆ కొంతవరకు ఇదివచ్చినప్పుడు కూడా మన డోపమైన్
(20:53) లేదంటే ఆక్సిటోషన్ ఇలాంటి హార్మోన్స్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏదైనా బాడీకి గాని మన మైండ్ కి గాని మోర్ పాజిటివిటీ అందుతుంది అనేటప్పుడు తను హ్యాపీగా ఉంటది రిలాక్షన్ పొందుతుంటది. ఓకే సో వీళ్ళకి ఏంటంటే ఆ ఆ లాట్ ఆఫ్ ట్రోమాలో ఉంటారు కాబట్టి డీప్ ట్రోమాలో ఉంటారు కాబట్టి సెక్స్ ఏ మేజర్ ఆ ఏంటది అప్లైజర్ అనేది రిలీఫ్ అనేది వచ్చే విధంగా ఉంటుంది థాంక్యూ సో మచ్ రిషి కుమార్ గారు సోసిఎస్బిడి అంటే ఏంటి దాన్ని ఎలా గుర్తించాలి ఎలా డీల్ చేయాలి అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు.
(21:28) సో ఆసిఎస్బిడి గురించి మనం చాలా క్లియర్ గా తెలుసుకున్నాం. ఇదొక వీక్నెస్ కాదు ఇదొక అర్థం చేసుకోవాల్సిన సైకలాజికల్ కండిషన్ సో మీరు సరైన టైంలో ఒక మంచి ప్రొఫెషన్ కలిస్తే మీరు చాలా ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతారు. థాంక్యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ టాపిక్ లో మళ్ళీ కలుద్దాం.

No comments:

Post a Comment