Tuesday, March 24, 2026

నువ్వు మారాలంటే.. నువ్వే మారాలి ✍️POSTCARD (32) from KANTHRISA

నువ్వు మారాలంటే.. నువ్వే మారాలి ✍️POSTCARD (32) from KANTHRISA

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=D1UPSM300sA



Transcript:
(00:00) ఈరోజు నేను చెప్పబోయే అంశం చాలా ప్రొఫౌండ్ అదేంటంటే ఈ ప్రపంచంలో ఏ సమస్యకైనా సొల్యూషన్ ఉంది. కానీ అది తీసుకుంటారా తీసుకోరా అన్నది వ్యక్తి చేతిలో ఉంటుంది. అందుకని మోస్ట్ ఆఫ్ ద టైం మనం పక్కవాళ్ళని అడుగుతాం. మన సమస్యను చెప్తాం. కానీ వాళ్ళు సమస్యకు సమాధానం చెప్పినప్పుడు నీకేమయ్యా నువ్వు అట్లాగే చెప్తావ్ నా సిచువేషన్ లో ఉంటే నీకు తెలుస్తది అని చెప్పి సింపుల్ గా ఏం చెప్తున్నారుఅంటే నేను మారను అని ఒక వ్యక్తికి ఏదో బాధ ఎవరికి అనిపించినా చెప్పుకుంటూ ఉన్నాడు ఎవరెవరో
(00:44) ఏదో చెప్తున్నారు కూడా ఫైనల్ గా ఒ గురువు దగ్గరికి వచ్చాడు అప్పుడు ఆ గురువు వినేకంటే ముందు ఒక ప్రశ్న అడిగాడు నిజంగా నువ్వు నీ బాధ పోవాలని కోరుకుంటున్నావా లేకపోతే నువ్వు నువ్వు చెప్పడం వల్ల ఎదుటి వ్యక్తి చూపించే సింపతీ నీకు నచ్చి అట్లా చెప్పుకుంటున్నావా అని ఆ వ్యక్తి సైలెంట్ అయిపోయాడు. సో చాలా వరకు సమస్యకి సొల్యూషన్ మీద మనిషి దృష్టి లేదు.
(01:06) తాత్కాలికంగా సానుభూతి మీద దృష్టి పెడతాడు. ఆ నేను చెప్పింది కరెక్టే ఎదుటి వాళ్ళు ఒప్పుకోవాలి ఒప్పుకున్నారు. అని సో ఈరోజు నేను ఒక చిన్న రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చెప్తాను. నాకు ఎవరో ఫోన్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ కొడుకు ఎవరో మరణించారు సమ రీజన్ సూసైడ్ చేసుకొని ఇప్పుడు ఎంత అనుకున్నా నేను మర్చిపోలేకపోతున్నాను. నేను మీతో మాట్లాడాలి అని నేనుఅన్నా అలాగే మాట్లాడతాను ఒక టూ డేస్ తర్వాత మాట్లాడతాను అన్నాను.
(01:38) అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నారంటే లేదు ఇప్పుడే మాట్లాడాలి అని నేను అన్నాను చూడండి [సంగీతం] సమస్య మీది గొప్పదే కానీ పేషెన్స్ ఉండాలి. మీరు అనుకున్నట్టు లైఫ్ లో ఏది జరగదు అని తెలుసుకోండి ఫస్ట్ అంటే లేదు లేదు నాకు లేట్ అయిపోయే కొద్దీ నేను కూడా చచ్చిపోతానేమో అని నాకు అనిపిస్తుంది నేను అందరికీ అదే చెప్తున్నాను. అంటే నేను అన్నాను మీరు ఎవరికైనా ధమకీ ఇస్తున్నారా మీరు నాకెందుకు చెప్తున్నారు అది సి ఎవరు ఏది చెప్పినా మీరు చావాలని నిర్ణయించుకుంటే ఎవడు నిన్ను మార్చలేడు.
(02:12) అట్లా కాకుండా ఎదుటి వ్యక్తి చెప్పేది వినగలిగే సామర్థ్యం ఉండి దాన్ని ఆచరించగలిగితే సమాధానం ఖచ్చితంగా ఉంది. అప్పుడు కాస్త ఆగాడు ఆ వ్యక్తి సో చాలా సందర్భాల్లో ఇదే జరుగుతుంది. ఉదాహరణకి ఎవరైనా ఇదే సమస్యకు ఒక గురువు వచ్చి మరణించడం సహజం దాన్ని అంగీకరిస్తే సరిపోతుందంటే అసలు కన్న తల్లిది నాకు తెలుసు ఆ కడుపు తీపు ఎలా ఉంటది నువ్వు మస్తు చెప్తావయ్యా సర్వసంఘ పరిత్యాగివి ఆ బాసిం పట్టేసుకొని కాషాయం వేసుకొని ఏదో పిట్ట కథలు చెప్తున్నావ్ అని అన్నావనుకో మరి చెప్పుకోవడం ఎందుకు నిజంగా గురువు చెప్పింది అల్టిమేట్ సొల్యూషన్ ఎవరైనా పుట్టినవాడు మరణిస్తాడు మనకి వందల
(02:53) ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఒక బుద్ధుడి కథ కూడా ఉంటుంది కదా ఒక తల్లి వెళ్లి తన కొడుకుని తీసుకొని వస్తుంది. నా కొడుకు మరణించాడు అతను లేకపోతే నేను బతకలేను మీరు ఒక యోగి అని తెలిసింది మీరు అతన్ని బతికించండి అని అప్పుడు బుద్ధుడు అంటాడు సరే నువ్వు అడిగావు కాబట్టి బ్రతికిస్తాను కానీ ఒక చిన్న కండిషన్ ఈ ఊర్లో గాని ఏ ఊర్లో అయినా ఏ ఇంట్లో అయితే ఎప్పుడు మరణం సంభవించలేదో ఆ ఇంటి నుంచి పిడికెడు నూకలు తీసుకొని రా ఆ నూకలని ఇస్తే నేను దాన్ని మంత్రించి మీ పిల్లవాడిని లేపుతాను అంటే ఇప్పుడు ఆ తల్లి వెళ్తుంది ప్రతి ఇంటికి వెళ్లి అడుగుతూ అమ్మ ఒక పిడికెల నూకలు కావాలి
(03:27) అందర అందరూ ఇస్తా అంటారు కానీ తీసుకునే ముందు ఒక ప్రశ్న అడుగుతుంది. సో ఎప్పుడు మీ ఇంట్లో మరణాలు సంభవించలేదా అలాంటి ఇంట్లోనే కావాలంటే ఏ ఇంటికి వెళ్ళినా ఎవరో ఒకరు మరణించే ఉన్నారు ఎప్పుడో ఒకప్పుడు మరణించే ఉన్నారు తిరిగి తిరిగి తిరిగి అలసిపోయి వచ్చేసింది. అప్పుడు బుద్ధుడు అన్నాడు ఏమమ్మా దొరికిందా అంటే లేదండి ఏ ఇంటికి వెళ్ళినా ఎవరో ఒకరు మరణించే ఉన్నారు.
(03:49) బుద్ధుడు అన్నాడు అంగీకరించు సో సమస్య యొక్క సొల్యూషన్ అంగీకరించడంలో ఉంది. చాలామంది పోరాడతారు. మనందరికీ సమస్యలు ఉంటాయి మనకు ఎవరో ఒకరు సలహా ఇస్తారు విషయం అది కాదు ఆచరించగలవా లేదా ఆధ్యాత్మిక పరంగా సలహాలు ఎక్కువ లేవు ప్రాపంచికంగా అనంతమైన సలహాలు ఉంది. సో మారడానికి సిద్ధంగా లేనివాడు అసలు వేరే వాళ్ళని సలహా అడగడానికి వీలు లేదంటది.
(04:21) ఎందుకు ఎంత చెప్పినా తన పూర్వ ప్రవృత్తిలోనే తను ఉండాలనుకున్నప్పుడు ఇంకా చెప్పడం ఎందుకు వినడం ఎందుకు సమయం వృధా చేసుకోవడం ఎందుకు జీవితం నిన్ను మార్చడానికి సిద్ధంగానే ఉంటుంది ఎప్పుడు కానీ నువ్వు మారడానికి సిద్ధంగా ఉన్నావా అన్నది పాయింట్ సత్యం చాలా తేలికైనది సింపుల్ అది కానీ దాన్ని స్వీకరించే మనసే చాలా అరుతు ఒక మనిషి పడే బాధకు కారణం పరిస్థితి కాదు ఏదేమైనా దాన్ని వదిలి పెట్టకూడదు అని నిర్ణయం సో అది నచ్చుతుంది సమస్య వల్ల నీకు టైం పాస్ అవుతుంది.
(05:02) దాని గురించి ఆలోచిస్తావు దాని గురించి మాట్లాడుతావు ఆ దానిి గుర్తు చేసుకొని ఏడుస్తావు అన్నం మానేస్తావు చాలా టైం పాస్ అవుతుంది సొల్యూషన్ వచ్చిందనుకో మేఘాలన్నీ వెళ్ళిపోయి [సంగీతం] నిర్మలమైన ఆకాశం ఎస్టాబ్లిష్ అయింది మళ్ళ జీవితంలో పడాలి. అందుకని జీవితాన్ని మార్చేది ఒక సలహానో లేకపోతే గురువో కాదు మారాలని నిర్ణయించుకున్న నీ యొక్క నిర్ణయం నీ సంకల్పం దారి చూపించే వాళ్ళు చాలామంది ఉంటారు.
(05:31) కానీ నడిచేవాడే గమ్యానికి చేరినట్టు ఎంతోమంది సలహాలు ఇస్తారు ఏ సమస్యకైనా నేను ఎప్పుడు చెప్పేది ఏదైనా ఒక సమస్య ఉంటే దానికి సొల్యూషన్ ఉంది అనుకోండి నీ దగ్గర బాధపడకు ఏదైనా సమస్య ఉంటే సొల్యూషన్ నీ దగ్గర లేదు అది వేరే వాళ్ళ దగ్గర ఉంది అని తెలిస్తే అది వాళ్ళకి అప్ప చెప్పు అందుకని బాధపడకు ఏదైనా సమస్య ఉందనుకో దానికి సొల్యూషన్ే లేదని తెలిసింది అనుకో అసలు బాధపడనేవద్దు ఎట్లా చూసుకున్నా బాధపడడం అనేది అవివేకం కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మొండితనం ఉంటుంది.
(06:07) అతనే వచ్చింది నాకు సారి చెప్పాలి. వదిలేస్తే పోయేది ఆహా ఒక మనిషి ఒక గదిలో బంధింపబడి ఉన్నాడంట. అతను ఏడుస్తూ అరుస్తూ కేకలేస్తూ సహాయం అడుగుతున్నాడు. సో బయట ఉన్న వాళ్ళు చెప్పారు తలుపు దగ్గర తాళ్ళ ఉందయ్యా దాన్ని తిప్పి బయటికి రా అన్నారు. లేదు లేదు నా భర్త వచ్చి తీసుకెళితేనే నేను బయటికి వస్తాను అన్నదట. అంతవరకు నేను రాను సో భర్త రాలేదు ఆవిడ అక్కడే చీకట్లో ఉండిపోయింది.
(06:38) సొల్యూషన్ ఉంది కదా నీ చేతిలో తాళం కానీ ఎవరో ఏదో చేస్తేనే నేను నవ్వుతాను. ఎవరో నాకు సారి చెప్తేనే నేను అన్నం తింటాను. ఎవరో నాకు ఎదురుగా నడుచుకుంటూ వస్తేనే నేను ఆనందంగా ఉంటాను. ఎవరో నన్ను మెచ్చుకోకపోతే నా జీవితం వృధ. ఇట్లాంటివంతా అనవసరమైన విషయాలు ఉపయోగం లేదు. సో అందుకని ఒక ఓల్డ్ స్టేట్మెంట్ ఉంది భగవంతుడైనా గురువైనా దారి చూపిస్తాడు నడవాల్సింది నీవే సో చాలామందికి ఉన్న ఒక అపోహ ఏంటంటే కొంత కాలంలో నా సమస్యను మర్చిపోతానని కాదు మళ్ళీ గుర్తొస్తుంది.
(07:20) జస్ట్ దాన్ని వదిలేయగలగాలి ఇప్పుడు కోర్ మాట్లాడుకుందాం ఏ సమస్య అయినా సరే ఎదుటి వ్యక్తి ఇచ్చే సలహాని నువ్వు ఇంప్లిమెంట్ చేసి చూడగలిగితే కొత్త కాంతి లైఫ్ లోకి వస్తుంది. ఎవరైతే మనకు సలహా ఇచ్చారో వాళ్ళతో మనం ఆర్గు చేయకూడదు విచారించాలి. ఎగ్జాంపుల్ ఎవరో మరణించారు నేను దీన్ని మర్చిపోలేకపోతున్నాను. అంటే అప్పుడు గురువు అడిగాడు లేదా తెలిసిన వాడు అడిగాడు నువ్వు మరణిస్తావు కదా ఒక ఇంట్లో ఒకవేళ పిల్లవాడు పుట్టాడు అంటే వాడు ఏదో ఒకరోజు మరణిస్తాడని తెలుసు కదా ఇప్పుడు మనం బల్బు కొనుక్కున్నాం ఎప్పుడన్నా దాన్ని ఫిలమెంట్ ఎగిరిపోవచ్చు
(08:02) ఒక వస్తువు కొనుక్కున్నాం ఎప్పుడైనా చెడిపోవచ్చు బాధపడుతూ కూర్చుంటే ఎట్లా సో దాన్ని కొత్త వస్తువుతో రిప్లై చెయ్ నీ కొడుకు పోయాడు అనుకోకుండా చాలామందిలో నీ కొడుకుని చూసుకో ఎవరు విజయం సాధించిన నీ కొడుకే అనుకో సో నీ యొక్క అవగాహనని విస్తరించుకో ఇది సలహ ఆ లేదు లేదు వాడే నా కొడుకు ఇక వేరేవాళ్ళు ఎవ్వరిని నా కొడుకు అనుకోలేదు అయితే సావు ఏం చేస్తాం సమస్య సమస్య ఉంది సమాధానం ఉంది కానీ తీసుకోగలవా లేదా అన్నది పూర్తి నీ చేతిలో ఉంది ఇది నేను చెప్పాలనుకున్నాను నేను ఎవ్రీడే చూస్తాను చిన్న చిన్న విషయాలు ఎంత మొండిపట్టు ఉంటుందో ఎంత మొండిగా వాదిస్తారు
(08:44) అసలు వాళ్ళు చెప్పింది వినాలి ఎదుటి వ్యక్తి చెప్పింది వింటున్నట్టే ఉంటారు వినరు వితండవాదం చేస్తారు. దానివల్ల సమస్య అలాగే ఉండి ఇంకా కొత్త సమస్యలు దానికి చేరుతాయి. అందుకని సమస్యకు సొల్యూషన్ బయట నుంచి వచ్చినా దాని నిజమైన సొల్యూషన్ నువ్వు స్వీకరించాలన్న మనసులోనే ఉంది అని నేను చెబుతూ చివరిగా ఒక్క మాట ఒకవేళ నిజంగా నువ్వు మారాలి అని అనుకోకపోతే ప్రపంచంలో గ్రేటెస్ట్ సొల్యూషన్స్ కూడా పనికిరానివిగా ఇల్లాజికల్ గా అబద్ధాలుగా తోస్తాయి.
(09:22) అందుకని నా సమస్యనే గొప్పది నా కష్టమే గొప్పది అనుకోవడం మాని సమస్య నీదైనా వేరే వాళ్ళదైనా సమాధానం ఏమిటి అని చూడు జ్ఞానం అంటే సమాధానం కోసం చూడడం అజ్ఞానం అంటే సమాధానాన్ని విస్మరించి సమస్యలోనే పడిపట్టుకోవడం ఇదివరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే ఎవరైతే నిజంగా మారాలి ఆనందంగా ఉండాలి అని అనుకున్నాడో వాడు వెంటనే మారుతాడు.
(09:54) ఇది నేను చెప్పాలనుకున్నది చెప్పు తెగిపోయింది. గుంటుతూ నడుస్తావా చెప్పు నువ్వు సరి చేసుకుంటావా ఆలోచించు విశవేసి

No comments:

Post a Comment