Sunday, March 22, 2026

S.x.ual Desires ఎందుకు వస్తున్నాయి ? అది మన DNA ను ఎలా మార్చేస్తాయి? @BibleUnknownFactsTelugu

S.x.ual Desires ఎందుకు వస్తున్నాయి ? అది మన DNA ను ఎలా మార్చేస్తాయి? @BibleUnknownFactsTelugu

Author Name:Bible Unknown Facts Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@BibleUnknownFactsTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=p4zD-41LXwo



Transcript:
(00:00) శృంగారం ద్వారా జరిగేటువంటి ప్రమాదం ఏంటి? వివాహము తర్వాత వారిద్దరూ ఏక శరీరం అని దేవుడు ఎందుకు మాట్లాడాడు? నిజముగా నిర్ణయించబడినటువంటి స్త్రీ పురుషులను కాకుండా వేరొకరితో జరిగేటువంటి సైంటిఫికల్ ఎక్స్చేంజెస్ ఏంటి? ఇలాంటి అనేక అద్భుతమైనటువంటి విషయాలను ఈరోజు మనము చూడబోతున్నాం. వివాహం అంటే ఇప్పటివరకు మనకు ఏం తెలుసు? ఒక మంచి ఉద్యోగం సంపాదించి లైఫ్ లో బాగా స్థిరపడ్డాక ఇంట్లో వాళ్ళు చూసిన ఒక పద్ధతియైన అమ్మాయిని చూసి పెండ్లి చేసుకోవడం.
(00:28) ఇదే కదా మనకు తెలిసింది లేదా వయసు వచ్చేస్తుంది 30 ఏళ్ళు దాటిపోతున్నాయి. ఇక ఆలస్యం చేస్తే సంబంధాలు రావు అని సమాజం కోసం చేసే ఒక సామాజిక తంతు ఇప్పుడున్న జనరేషన్ క అయితే కొందరికి వివాహం అంటే కేవలం ఒక లీగల్ అగ్రీమెంట్ లేదా ఒక ఇంటి పరిధిలో ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడం ఇప్పటివరకు వివాహం అంటే మనకు కొన్ని నమ్మకాలు అభిప్రాయాలు ఉన్నాయి.
(00:50) కానీ వివాహం వెనుక మనకు తెలియని ఒక మహా విజ్ఞానము దాగి ఉంది. మన కంటికి కనిపించని అద్భుతమైన సైన్స్ దీని వెనక పని చేస్తూ ఉంది. మన ఊహకు కూడా అందని ఒక లోతైనటువంటి దైవిక రహస్యం ఈ బంధంలో ఉంది. ఇప్పటివరకు మనం చూసింది విన్నది కేవలం పై పైన కనిపించే ముసుగు మాత్రమే ఆ ముసుగు గురించి సైన్స్ ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే బైబిల్ ఆదిలోనే ఈ విషయాన్ని బయట పెట్టింది.
(01:16) ఈరోజు మనము ఈ వీడియోలో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను మనము చూడబోతున్నాం. [సంగీతం] హలో ఫ్రెండ్స్ నేను మీ డార్లియర్ మీరు చూస్తున్నారు బైబిల్ అనౌన్ ఫాక్ట్స్ తెలుగు YouTube ఛానల్ అసలు వివాహం ఎక్కడ మొదలైంది? ఇది మనుషులు కనిపెట్టిన ఒక పద్ధతి కాదు. ఇది సాక్షాత్తు దేవుని ఆలోచన. ఆదికాండం రెండవ అధ్యాయం 24 లో దేవుడు ఇలా అంటూ ఉన్నారు.
(01:38) మనుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఇక్కడ మీరు మూడు విషయాలను గమనించాలి. విడుచుట, హత్తుకొనుట మరియు ఒక శరీరము అగుట. విడుచుట అంటే గతంలోని బంధాల నుండి ఒక స్వతంత్ర జీవితం వైపు రావడం. చేరుట అంటే ఒక అతుకులాగా కలిసిపోవడం. ఒక శరీరము కావడమే అసలైనటువంటి రహస్యము. మత్తయి సువార్త 196 లో యేసుక్రీస్తు వారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు.
(02:04) దేవుడు కలిపిన దానిని మనుషుడు విడదీయకూడదు అంటే ఇది కేవలం మనుషుల కలయిక కాదు. దేవుడు స్వయంగా రెండు జీవితాలను ఒక తీగగా అల్లివేసే ప్రక్రియ మీ అందరి దగ్గర మీ ఫస్ట్ ఫోటో ఉందా అంటే మీరు పుట్టిన తర్వాత తీసుకున్న ఫోటో కాదు మీరు మీ తల్లి గర్భంలో పడకముందు ఎలా ఉన్నారో ఆ ఫోటో నిజానికి అది ఒక చిన్న కణం దానిని శుక్రకణం అని అంటాం.
(02:27) అది ఎంత చిన్నదంటే కంటికి కూడా కనిపించదు కానీ ఆ ఒక్క క్షణంలో 60 నుండి 450 మిలియన్ల తోటి కణాలతో పోటీపడి గెలిచినటువంటి విజేతలే మీరు ఒకసారి ఆలోచించండి ఒక చిన్న కణము నుండి ఇంత పెద్ద మనిషి ఎముకలు రక్తం నరాలు ఆలోచనలు మేదస్సు ఉన్న ఒక విశ్వమే ఆవిర్భవించింది. ఒక చిన్న కణములో ఇంత గొప్ప సృష్టి ఎలా పుడుతుందో ఇప్పటికీ కూడా ఆశ్చర్యమే.
(02:52) నిజానికి ఒక్కసారి ఎజోక్లేషన్ జరిగిన తర్వాత 60 నుంచి 450 మిలియన్ల శుక్రకణాలు విడుదల అవుతాయి. అందులో కేవలం ఒక కణానికే ఒక జీవుని సృష్టించే పోసిబిలిటీ ఉంటే దానిని సృష్టించే పురుషునికి ఆ కణాన్ని ఒక మనిషిగా మార్చే స్త్రీకి ఎంత శక్తి ఉంటుంది ఇది లాజిక్ కి అందని ఒక గొప్ప మర్మం అందుకే బైబిల్ అంటుంది వివాహం అనేది దేవుని యొక్క ప్రణాళిక అని ఆదికాండం రెండు 24 ప్రకారం పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును వారిద్దరు ఏక శరీరమగుదురు అని ఇక్కడ ఒక శరీరము అంటే ఏమిటో ఇప్పుడు సైన్స్ భాషలో చూద్దాం మనం ఎప్పుడైనా గమనించామా మని మన ఇంట్లో చనిపోయిన వారు వాడినటువంటి వస్తువులు
(03:28) బట్టలు చూసినప్పుడు వారు మన పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది. మన పాత స్కూల్ కి వెళితే ఒక రకమైనటువంటి అనుభూతి కలుగుతుంది. దీనినే మన పెద్దలు రుణానుబంధం అని అంటారు. అంటే ఎనర్జీ మరియు మోలిక్యులర్ ఎక్స్చేంజ్ అని అర్థం. మనలోని అణువులు వాటిలోనికి వాటిలో ఉన్నటువంటి అణువులు మనలోనికి మారతాయి. సాధారణంగా వస్తువుల తాకిడితోనే ఇంత ఎక్స్చేంజ్ జరిగితే ఇద్దరు వ్యక్తులు సృష్టి ధర్మమైనటువంటి శరీర కలయికలో పాల్గొన్నప్పుడు ఇంకెంత జరగాలి ఇక్కడే సైన్స్ ఒక అద్భుతమైన నిజాన్ని బయట పెట్టింది.
(04:00) సైన్స్ చెప్పే విషయం ఏ పురుషుడైనా స్త్రీతో కలిసినప్పుడు ఎన్ని సంవత్సరాలైనా కానీ వారి కణాలు వారి మెదడులో జీవించే ఉంటాయి. దీనినే మైక్రో కెమెరిజం అని అంటారు. దీని అర్థం ఏంటంటే ఒక స్త్రీ ఎవరితో అయితే శారీరకంగా ఏకమవుతుందో ఆ పురుషుడి యొక్క కణాలు ఆ స్త్రీ యొక్క శరీరంలో పర్మనెంట్ గా ఉండిపోతాయి. శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధనలో 94 సంవత్సరాల వృద్ధురాల యొక్క మెదడులో ఎప్పటికీ కూడా పురుషుని యొక్క కణాలు కనిపించాయి.
(04:26) ఆమె కొన్ని దశాబ్దాల క్రితం ఏ వ్యక్తితో అయితే కలిసిందో ఆ వ్యక్తి యొక్క కణాలు ఇప్పటికీ ఆమెలో సజీవంగా ఉన్నాయి. అంటే ఈ లోకం అది జస్ట్ ఫిజికల్ అని అనుకుంటున్నారు. మీ శరీరం మాత్రం మీ మధ్య జరిగిన దానిని ఒక శాశ్వత బంధంగా మార్చుకుంటుంది. మీరు విడిపోయిన ఆ వ్యక్తి యొక్క ఒక భాగం మీలో ఉండిపోతుంది. ఇది సైన్సు నిరూపించిన నిజం. ఆ నిజాన్ని బైబిల్ కొన్ని వేల సంవత్సరాలుగా చెబుతుంది.
(04:51) బైబిల్ లో కోరిందీయులకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడిన సత్యం ఇదే. స్త్రీతో కలిసినవాడు ఆమెతో యాక శరీరమగును. మన dఎన్ఏ అనేది ఒక విశాలమైన డేటా సెంటర్. మన తాత ముత్తాతల పోలికలు మనకు ఎలా వస్తాయి ఎందుకంటే dఎన్ఏ కు మెమరీ ఉంటుంది దీనినే జెనటిక్ మెమరీ అని అంటాం. మనం చేసే ప్రతి పని మనం పొందే ప్రతి అనుభవం మన dఎన్ఏ మీద ఒక ముద్ర వేస్తుంది.
(05:14) 2013వ సంవత్సరంలో ఏమో యూనివర్సిటీ చేసిన స్టడీ ప్రకారం ఒక వ్యక్తి అనుభవించిన ట్రోమా లేదా భయం వారి dఎన్ఏ లో మార్పులు తెచ్చి అది వారి పిల్లలకు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే శృంగారం ద్వారా కేవలం శరీరాలు కలవవు. ఇద్దరు వ్యక్తుల జీవితకాలపు జ్ఞాపకాలు, క్రియలు, బాధలు అన్నీ కూడా ఎక్స్చేంజ్ అవుతాయి. మీరు ఒకరితో కలిసినప్పుడు వారి మానసిక స్థితిని కూడా మీరు పంచుకుంటున్నారు అందుకే బైబిల్ వివాహాన్ని పవిత్రంగా ఉంచమని హెచ్చరిస్తుంది.
(05:40) ఎందుకంటే మీరు ఎవరితో పుడితే వారితో కలిస్తే వారిలోని ప్రతికూలతలను కూడా మీరు మీ జీవితంలోనికి ఆహ్వానిస్తున్నట్లే ఒక మనిషి శరీర బంధంలో పాల్గొన్నప్పుడు బ్రెయిన్ కొన్ని రసాయనాలను విడుదల చేస్తుంది. మొట్టమొదటిది డోపమైన్ ఇది మీకు రివార్డ్ ఫీలింగ్ ఇస్తుంది. మళ్ళీ కావాలనే కోరికను పెంచుతుంది. ఆక్సిటాసిన్ దీనిని బాండింగ్ హార్మోన్ అని అంటాం.
(06:04) ఇది ఎదుటి వ్యక్తితో మిమ్మల్ని అతుక్కుపోయేలా చేస్తుంది. వాసోప్రెసిన్ ఇది కమిట్మెంట్ ని ఇస్తుంది. ఆ వ్యక్తిని రక్షించాలనే భావనను మీకు కలిగిస్తుంది. ఈ విషయాలను నేను ప్రేమ అనేటువంటి సబ్జెక్టు లో నేను మాట్లాడాను. ఆ వీడియోను మీలో ఎవరైనా చూడకపోతే పైన ఐ కార్డ్స్ లో ఇస్తున్నాను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను. అక్కడి నుండి ఈ వీడియోను యాక్సెస్ చేయండి.
(06:23) దేవుడు మన శరీరంలో ఈ సిస్టం ని ఎందుకు పెట్టాడుఅంటే భార్యా భర్తల మధ్య విడదీయలేనటువంటి బంధం ఏర్పడాలని కానీ ఇవాల్టి క్యాజువల్ సెక్స్ లేదా హుక్ అప్ కల్చర్ లో ఏమవుతుందంటే మీరు మీ బ్రెయిన్ ని తప్పుడుగా ట్రైన్ చేస్తున్నారు. ఒకరితో బాండింగ్ ఏర్పడగానే దానిని తెంచేసి [సంగీతం] ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం వలన మీలోని డోపమైన్ సర్క్యూట్ దెబ్బతింటుంది.
(06:42) దీనివలన కాలక్రమైన మీరు ఎవరిని ప్రేమించలేరు. దేనికి కమిట్మెంట్ ఇవ్వలేరు. చివరకు జీవితం ఒక తెగిపోయిన గాలిపటంలా తయారవుతుంది. నిజమైన ప్రేమ అంటే ఎదుటి వ్యక్తి నుండి ఏదో పొందడం కాదు మనల్ని మనము సమర్పించుకోవడం అందుకే పెళ్లిలో తన భర్త తన సర్వాన్ని భార్యకు భార్య తన సర్వాన్ని భర్తకు సమర్పించుకుంటారు.
(07:03) అప్పుడు వారిద్దరి క్రియలు కలిసిన వారు ఒకరికొకరు బలమవుతారు. కానీ ఇవ్వాలన్న ఇంటెన్షన్ లేని క్యాజువల్ శృంగారంలో ఇద్దరు ఒకరి నుండి ఒకరు ఆనందాన్ని కాజేయడానికే చూస్తారు. చివరికి ఇద్దరికీ ప్రేమ దక్కదు తృప్తి రాదు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రపంచంలో శృంగారం అనేది ఒక ప్రాడక్ట్ గా మారిపోయింది. పెద్ద పెద్ద కంపెనీస్ మీ సైకాలజీని ఆల్గరిథం ని అర్థం చేసుకున్నాయి.
(07:26) అందుకనే మీ ఇష్టానికి తగినట్లుగా యాడ్స్ ను వేస్తూ ఉంటారు. టీవీ యాడ్స్ నుంచి సోషల్ మీడియా వరకు ప్రతి చోట సెక్సువల్ సిగ్నల్స్ ని పంపిస్తున్నారు ఎందుకు ఎందుకంటే మీలో డోపమైన్ ని రిలీజ్ చేసి మిమ్మల్ని బానిసలుగా మార్చడానికి కొకైన్ కి బానిస అయిన వ్యక్తి బ్రెయిన్ స్కాన్ వరుసగా సెక్స్ కి బానిస అయినటువంటి వ్యక్తి యొక్క బ్రెయిన్ స్కాన్ ఒకేలా ఉన్నాయి అంటే కొకైన్ ఎంత ప్రమాదమో అలాగే వరుసగా సెక్స్ కి బానిస అయినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి కూడా అంతే ప్రమాదంలో ఉంది.
(07:55) మీరు ఎంత ఎక్కువగా వీటిలో మునిగిపోతే మీరు అంతగా బయట ప్రపంచానికి బానిసలు అవుతారు. మీ మేనిఫెస్టేషన్ పవర్ ని కోల్పోతుంది. క్రియేటివిటీ చచ్చిపోతుంది. ఒకప్పుడు పవిత్రంగా భావించిన ఈ సృష్టి కార్యాన్ని ఇవాళ కేవలం ఫన్ పేరుతో నాశనం చేస్తున్నారు. బైబిల్ లో హెబ్రీయులకు రాసిన పత్రిక 13 వ అధ్యాయం నాలుగవ వచనంలో ఇలా ఉంటుంది. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలెను.
(08:15) వివాహం అనేది కేవలం ఒక ఒప్పందం కాదు. అది ఒక పవిత్రమైనటువంటి వడంబడిక. అందుకే పాన్పు నిష్కల్మసముగా ఉండవలెను అని రాసాడు. మన పూర్వీకులు ధర్మం అర్థం కామం మోక్షం అని ఒక ఆర్డర్ ని ఇచ్చారు. ముందు ధర్మాన్ని తెలుసుకోవాలి తర్వాత ధర్మబద్ధంగా సంపాదించాలి ఆ తర్వాత కోరికలు తీర్చుకోవాలి అప్పుడే మోక్షం లభిస్తుంది అని కానీ ఈరోజు మనిషి ధర్మాన్ని వదిలేసి డైరెక్ట్ గా కామం వైపు వెళుతున్నాడు.
(08:39) అందుకే జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. మీరు ఒక వ్యక్తితో కలిసినప్పుడు మీ సెల్యులర్ కోడ్ మారుతుంది. మీ మెదడులోని వారి dఎన్ఏ ముద్ర పడుతుంది. మీ ఆత్మలు ఒకటిగా ముడిపడతాయి. దీనిని విడదీయడం అంత సులభం కాదు. అందుకే చూడండి చాలామంది నేను పనాల వ్యక్తి నుండి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను మర్చిపోలేకపోతున్నానని అంటారు.
(09:02) ఎందుకంటే వారిలో ఆ మనిషి యొక్క గుర్తులు ఏర్పడి ఉంటాయి. ఆదికాండం రెండవ అధ్యాయం 24వ వచనంలో వారిద్దరూ ఒక్క శరీరం అగుదురని రాయబడ్డ విషయాన్ని సైన్స్ ఇప్పుడు చెబుతున్నటువంటి మైక్రో కెమెరిజం లేదా Dఎన్ఏ ఎక్స్చేంజ్ ని బైబిల్ ఆనాడే ఒక్క శరీరం అని సింపుల్ గా చెప్పేసింది ఆ ఒక్క మాటలో ఇంత సైన్స్ దాగి ఉంది. బైబిల్ లో మనకు కనబడేటువంటి అక్షరాలు సామాన్యమైనవి కావు.
(09:22) దేవుడు మనకు ఇస్తున్న మనకు చేసిన హెచ్చరికలు సామాన్యమైనవి కావు. కోరిందీయులు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం 16 వ వచనంలో ఒక మాట ఉంటుంది. వేష్యతో కలిసిన వాడు ఆమెతో ఒక్క శరీరమగునని మీకు తెలియదా? వారిద్దరూ ఒక శరీరం అగుదురని ఆయన చెప్పుచున్నాడు కదా అనేటువంటి మాట చూస్తాం. ఇది వినడానికి కఠినంగా ఉండవచ్చు కానీ దీని వెనక ఉన్న సైన్స్ ని మీరు ఆలోచించండి.
(09:42) మీరు వివాహం లేకుండా ఎవరితో కలిసినా వారు మీలో ఒక భాగంగా మారిపోతారని బైబిల్ హెచ్చరిస్తుంది అంటే వారిలోని పాపం వారిలోని రోగాలు వారిలోని అపవిత్రమైన ఆలోచనలు మీలో కూడా చేరిపోతాయి. అందుకే బైబిల్ వ్యభిచారం నుండి దూరంగా పారిపోండి అని చెబుతుంది. ఎందుకంటే ఇది మీ ఆత్మకు మాత్రమే కాదు మీ శరీరానికి కూడా విరోధంగా చేసే పాపము. దేవుడు సృష్టించిన ఈ ఒక్క శరీరం అనే అద్భుతమైన ప్రక్రియ.
(10:07) కేవలం భార్యా భర్తల మధ్య మాత్రమే ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఎందుకంటే అక్కడ ప్రేమ ఉంటుంది. ప్రేమ అంటే తీసుకోవడం కాదు ప్రేమ అంటే అర్పించుకోవడం. భార్యా భర్తలు ఒకరి కొరకు తమ సర్వాన్ని అర్పించుకున్నప్పుడు ఆ dఎన్ఏ ఎక్స్చేంజ్ ద్వారా రుణానుబంధం వారికి బలాన్ని ఇస్తుంది. వారు ఒకరికొకరు తోడుగా నిలబడతారు. కానీ వివాహం వెలుపల జరిగేటువంటి సంబంధాల్లో స్వార్థం ఉంటుంది.
(10:27) అక్కడ కేవలం శరీరాల ఆకలి తీర్చుకోవడం మాత్రమే ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు మన వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉందని నేను అనుకుంటున్నాను. కనుక ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకే దేవుడు మనల్ని కాపాడడానికి వివాహం అనేటువంటి కోటను నిర్మించాడు.
(10:47) ఆ కోటను దాటి మనిషి చేసే పాపం ఎవరికి నాశనము ఇస్తుందో తెలుసా? కోరందీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. లోకంలో మనిషి చేసే ఏ పాపమైనా సరే అది దొంగతనం కావచ్చు అబద్ధం కావచ్చు అది దేహానికి వెలుపల ఉంది అంటే అది నీ మనస్సాక్షిని లేదా నీ చుట్టూ ఉన్న వారికి నష్టం కలిగిస్తుంది కానీ జారత్వం లేదా వ్యభిచారం సొంత శరీరమునకు చేసే హాని ఎందుకు అలా అన్నారో తెలుసా మీరు వివాహం
(11:21) అనే పవిత్రమైన కోటను దాటి పరాయి వ్యక్తితో కలిసినప్పుడు మీరు కేవలం ఒక తప్పు చేయడం లేదు మీ శరీరములోనికి ఒక పరాయి జీవాన్ని లేదా ఒక పరాయి dఎన్ఏ ను శాశ్వతంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. మనం మైక్రో కెమెరిజం గురించి చెప్పుకున్నాం. మీరు ఎవరితో అయితే కలుస్తారో వారిలోని రోగాలు వారిలోని మానసిక భయాలు వారి కుటుంబ తరతరాల అపరాధ దోషములు అన్ని మీ సొంత రక్తంలోనికి మీ మెదడు కణాల్లోనికి ఇంజెక్ట్ చేయబడతాయి.
(11:46) అంటే జారత్వం చేసే వ్యక్తి తన సొంత శరీరాన్ని ఒక ప్రయోగశాలలా మార్చేస్తున్నాడు. 10 మందితో కలిస్తే ఆ 10 మంది వ్యక్తుల యొక్క మలినమైన జ్ఞాపకాలు కణాలు నీ శరీరంలో యుద్ధం చేస్తాయి. అందుకే బైబిల్ అంటుంది ఇది నీ దేహానికి వెలపల జరిగేది కాదు నీ లోపల నీ కణజాలంలో నీ DNAన్ఏ లో జరిగే వినాశనం అని ఇలాంటి ఘోరమైనటువంటి పాపం జరగకూడదని దేవుడు ఒక్క పురుషునికి ఒక భార్య అనే వ్యవస్థను నిర్మించాడు.
(12:13) మనం జీవిస్తున్న జనరేషన్ లో పెళ్లి సెక్స్ అనేది ఒక కోరికగా మారిపోయింది. స్ట్రెస్ కోసం రిలాక్స్ కోసం ఎంజాయ్మెంట్ కోసం చేసేది అని చాలా మంది అనుకుంటున్నారు. దేవుడు మంచి ఉద్దేశంతో నియమించిన వ్యవస్థను మనిషి అపవిత్రం చేసుకుంటున్నాడు. ఇవన్నీ వింటుంటే మీకు ఒక విషయం గుర్తుకు రావాలి అందుకే మన పూర్వీకులను చూడండి ఆ రోజుల్లో స్త్రీలను అంత సులభముగా బయటకు చూపించేవారు కారు ఒక పరాయి పురుషుడు ఒక స్త్రీని తాకడం అనేది అసాధ్యమైన విషయం ఈ రోజుల్లో మన ఫ్రెండ్షిప్ అని హాయ్ బాయ్ అని చాలా ఈజీగా హగ్ చేసుకుంటున్నాం షేక్ హండ్స్ ఇచ్చుకుంటున్నాం కానీ ఆ రోజుల్లో ఒక మగవాడు ఒక ఆడపిల్లను ఫ్రెండ్ అంటూ తాకడం
(12:48) అనే సంస్కృతే లేదు ఎందుకు మన పూర్వీకులకు సైన్స్ తెలియదా వారికి DNAన్ఏ గురించి అవగాహన లేదా అంటే వారికి మనకంటే ఎక్కువే తెలుసు వారికి ఒకవేళ dఎన్ఏ గురించి తెలియకపోవచ్చు సైన్స్ గురించి తెలియకపోవచ్చు కానీ బేసిక్ నియమాలు మాత్రం వారికి బాగా తెలుసు మనం ఇందాక చెప్పుకున్నాం కదా రుణానుబంధం అంటే కేవలం మాట కాదు అది మాలిక్యూలర్ ఎక్స్చేంజ్ అని మన అరిచేతులు మన శరీరం దేనినైనా స్వీకరించే గ్రాహకాలుగా పనిచేస్తాయి.
(13:12) మీరు ఒక వ్యక్తిని తాకినా ఒకరి చేతిని పట్టుకున్న మీలోని కొన్ని కణాలు వారిలోనికి వారిలోని కొన్ని కణాలు మీలోనికి ప్రవహిస్తాయి. చేతులు కలిపినప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ కొంచెంగా విడుదల అవుతుంది. ఇది నమ్మకమును మరియు అనుబంధమును పెంచుతుంది. అంటే ట్రస్ట్ అండ్ బాండింగ్ ఒక్కోసారి చేతులు కలపడం వలన జర్మ్స్ లేదా వైరస్లు కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉంది.
(13:33) అందుకే కరోనా లాంటి భయంకరమైనటువంటి వైరస్లు ఇలా మనుషుల యొక్క తాకిడి వలనే ఎక్కువగా అవి వ్యాప్తి చెందాయి. అందుకే డాక్టర్స్ కూడా అంటూ ఉంటారు కొన్నిసార్లు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి అని మన పెద్దలకు తెలుసు ఒక స్త్రీ యొక్క శరీరం అనేది ఒక పవిత్రమైనటువంటి క్షేత్రం ఆ క్షేత్రంలోనికి కేవలం ఆమె భర్తకు సంబంధించిన ముద్రలు మాత్రమే ఉండాలి అని వారు భావించేవారు అందుకే స్త్రీలను చాలా జాగ్రత్తగా ఒక రకమైనటువంటి గోప్యతతో ఉంచేవారు ఒక పరాయ వ్యక్తి దృష్టి గాని స్పర్శ గాని ఆమె మీద పడకుండా ఉండడమే ఆమెకు క్షేమమని నమ్మారు అది ఆమె యొక్క సెల్యులర్
(14:06) ఇంటిగ్రిటీని ఆమె పవిత్రతను కాపాడ డం వంటిది ఈ రోజుల్లో మనం మోడర్న్ అని చెప్పుకుంటూ అందరిని తాకుతూ అందరితో కలిసిపోతున్నాం కానీ ఫలితం ఏమవుతుందో తెలుసా ఒకరి తర్వాత ఒకరిని తాకడం వలన వారి కణాలు నీలో చేరడం వలన నీ మెదడులోని ఒక రకమైనటువంటి గందరగోళం మొదలవుతుంది. నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో ఎవరికి అంకితం అవుతున్నావో నీ శరీరానికి అర్థం కాదు.
(14:29) అందుకే దేవుడు ఒక ఆదాము కోసం ఒక అవ్వను సృష్టించాడు. 10 మందిని ఎదురుగా పెట్టి ఎవరు కావాలో ఆదామా నువ్వు కోరుకో అని అడగలేదు. ఇది దేవుని పద్ధతి అలాగే మన జీవితం కూడా దేవుడు నిర్ణయించిన ఒక వ్యక్తి కోసమే మన శరీరం కూడా మనకు దేవుడు ఇవ్వబోతున్న భాగస్వామి కోసమే అన్నట్టు జీవించాలి మీ భార్య మీ భర్తకు తప్ప ఇంకొక పురుషుడికి మీ మీద అధికారం లేదు అది ఎంత క్లోజ్ పర్సన్ అయినా కానీ మీ స్పర్శ అనేది ఇతరులకు తక్కడం దేవునికి కోపం పుట్టిస్తుంది.
(14:59) మీరు మీ దేహం మీ ఫీలింగ్స్ అన్ని దేవుడు నిర్ణయించిన వ్యక్తి కోసమే ఒకసారి ఇది ఆలోచించండి మనం ఎక్కడికైనా భోజనానికి వెళ్ళినప్పుడు ఎవరైనా తిని వదిలేసిన ఇస్తరాకులో కానీ వేరొకరు తిన్న పళ్ళెంలో గాని మనం భోజనం చేస్తామా కనీసం ఆ పళ్ళెంలో చెయ్యి పెట్టడానికి కూడా మన మనసు ఒప్పుకోదు ఎందుకంటే అది ఎంగిలే అని మనకు తెలుసు అది అపవిత్రమని అది అసహ్యం అని మనకు అనిపిస్తుంది కేవలం 10 నిమిషాలు ఆకలి తీర్చుకోవడానికి వాడే పళ్ళెం విషయంలోనే మనమంతా సుచిని శుభ్రతను కోరుకుంటున్నాం కదా 10 నిమిషాల్లో కడిగేసే పళ్ళెం విషయంలోనే మనసు అలా స్పందిస్తే మరి దేవుడు ఎంతో పవిత్రంగా కేవలం ఒక వ్యక్తి కోసం
(15:31) మాత్రమే ప్రత్యేకించి చేసిన ఈ దేహం విషయంలో మన మనసు ఎందుకు మొద్దివారిపోతుంది ఎవరి కోసమో చేయబడ్డ వ్యక్తితో మన దేహాలను పాడు చేసుకోవడానికి మనకు ఎలా మనసు వస్తుంది ఎవరెవరితోన శారీరక సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులను తాకడానికి వారిని మన జీవితంలోనికి ఆహ్వానించడానికి ఆ అసహ్యం ఎందుకు కలగడం లేదు పరాయ వ్యక్తిని తాకాలనే ఆ కోరిక ఆ మనసు అసలు ఎందుకు పుడుతుంది ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈ ప్రపంచం మనల్ని నార్మలైజేషన్ పేరుతో మోసం చేస్తుంది.
(16:03) ఇదంతా కామన్ ఇదంతా ఎంజాయ్మెంట్ అని మన మెదడుక ఎక్కించేశరు కానీ సైన్స్ ఏం చెబుతుందో గుర్తు తెచ్చుకోండి మీరు ఎవరినైతే తాగుతారో వారి రక్తంలో వారి మెదడులో ఇదివరకే ఎంతో మంది వ్యక్తుల యొక్క dఎన్ఏ ముద్రలో ఉండి ఉండవచ్చు. సైన్స్ ప్రకారం అది కేవలం ఒక స్పర్శ కాదు అది సెల్యులర్ పొల్యూషన్ అంటే ఒకరు తిన్న పళ్లెంలో అన్నం తింటే కేవలం బ్యాక్టీరియా మాత్రమే వస్తుందేమో కానీ పరాయ వ్యక్తితో శారీరకంగా కలిస్తే వారిలోని తరతరాల దోషక్రియలు వారి జ్ఞాపకాలు వారి dఎన్ఏ అన్నీ నీ శరీరంలో ప్రవేశిస్తాయి అంటే ఆధ్యాత్మికంగా మరియు శాస్త్రీయముగా అది ఒక ఎంగిలి అలాంటి వారిని తర్వాత
(16:37) వదిలించుకోవాలన్న వదలడం కూడా కష్టమే. అలాంటి ఎంగిలి తినడానికి దేవుడు మనల్ని పిలవలేదు. దేవుడు నిన్ను సృష్టించినప్పుడే నిన్ను ఒక రాజుగా ఒక రాణిగా ఒక పవిత్రమైన యాజకుడిగా ఉండాలని కోరుకున్నాడు. నీ దేహాన్ని తన ఆత్మ నివసించే ఆలయం అని పిలిచాడు. ఒక ఆలయంలోనికి పరిశుద్ధమైన వెళ్ళాలే తప్ప ఎక్కడనో రోడ్ల మీద పడేసినటువంటి ఎంగిలి వెళ్ళకూడదు.
(16:58) దేవుడు వివాహం అనే వ్యవస్థను ఎందుకు పెట్టాడంటే అక్కడ నీవు పవిత్రమైన ఆహారాన్ని భుజించాలని నీవు గౌరవింపబడాలని నీ దేహం కేవలం ఒక వ్యక్తికి మాత్రమే అంకితం చేయబడిన అమూల్యమైన బహుమతిగా ఉండాలని ఆయన ఆశపడ్డాడు. లోకం నిన్ను ఇదంతా కామన్ అని మోసం చేయవచ్చు కానీ దేవుడు అంటున్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది.
(17:24) బ్రదర్ నాకు ఇంత లోతు తెలియక చాలా తప్పులు చేశాను ఇప్పుడు ఎలా అని బాధపడుతున్నారా వివాహం యొక్క విలువ అర్థం కాక మోసపోయాను అని చింతిస్తున్నారా క్షమాపణ ఉంటుందా అని ఆలోచిస్తున్నారా? దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు లోకానికి తప్పు అనేది నీ శరీరం కలిసినప్పుడు కానీ దేవుని దృష్టిలో నీలో తప్పు చేయాలని ఆలోచన వచ్చినా కానీ అది నిజంగా పాపం చేయడంతో సమానం మనిషి యొక్క ఆలోచనలు నిరంతరం చెడ్డవి అని వాక్యం చెబుతుంది ఈ ఆలోచనల మీద మనకు విజయం కావాలంటే దేవుని యొక్క వాక్యం మన మనసులను మన హృదయాలను ఏలాలి భక్తుడైన దావీదు కీర్తన గ్రంథం 119 10లో
(17:58) ఇలా అంటున్నారు నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగని యకుము నీ ఎదుట నేను పాపము చేయకుండనట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ున్నాను. మన హృదయంలో ఉండాల్సిన వాక్యం పేరు యేసుక్రీస్తు ఆయన మన ఆత్మలకు రక్షకుడు మన దేహములను విమోచించువాడు ఆయన మనలో ఉన్నప్పుడు మన పాపపు క్రియలను బయటకు నెట్టివేస్తాడు ఆయన గొర్రెలు పోయే ద్వారం నేనే అన్నాడు ఆ ద్వారం దాటి ఏ పాపం మనలోనికి రాలేదు.
(18:25) బ్రదర్ లేదు బ్రదర్ ఇప్పటికి ఆలస్యం అయిపోయింది నాలాంటి వ్యక్తి శిక్షింపబడాలని అనుకుంటున్నారా అవును మనం చేసిన క్రియలకు శిక్ష రావాలి మనల్ని దేవుడు కొట్టాలి మనలాంటి నీచులు ఆయన పేరు చెప్పడానికి కూడా పనికిరారు కానీ దేవుని ఉగ్రతకు పాత్రులు అవ్వాల్సిన మనల్ని చూసి దేవుడు ఏమంటున్నాడో తెలుసా యోహాను రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయం 10వ వచనం చూడండి యేసు తల ఎత్తి చూసి అమ్మ వారు ఎక్కడ ఉన్నారు ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను అందుకు అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను వెళ్లి పాపము చేయకుమని చెప్పెను. ఇక్కడ మీ అందరికీ
(18:59) తెలిసినటువంటి సందర్భమే వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీ విషయంలో యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటలు ఇవి ఇప్పటివరకు మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలియదు ఈ సత్యాన్ని గ్రహించిన ప్రతి వ్యక్తి ఇక ఎన్నడూ మన దేహాలను అపవిత్రం చేసుకొనకుండా మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి పరిశుద్ధాత్మ నియంత్రణకు ఒప్పుకుంటూ రోషము కలిగిన పరిశుద్ధమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి.
(19:23) నా దేహము దేవుని ఆలయము నా గతంలో ఉన్న ఏ వ్యక్తికి నా మీద అధికారం లేదు యేసు నామములో ఆ పాత బంధాలన్నిటిని నేను తెంచివేస్తున్నానని ధైర్యంగా ప్రకటించు ఒక విలువైన రాజభవనం ఉందనుకోండి దానికి రక్షణగా గేటు దగ్గర సెక్యూరిటీ గార్డు ఉంటారు. లోపలికి ఎవరు రావాలో ఎవరు రాకూడదో వారు నిర్ణయిస్తారు అలాగే మీరు ఎప్పుడైతే దేవుని ఆత్మకు మీ జీవితాన్ని అప్పగిస్తారో ఆ పరిశుద్ధాత్మ మీ హృదయపు తలుపుల దగ్గర కావలి ఉంటాడు.
(19:46) ఫిలిప్పినాలుగుఏలో ఈ మాట రాయబడింది అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియు యుండును ఏసుక్రీస్తు వారు ఒక గాడ్ లాగా మన హృదయానికి పని చేస్తున్నారు. ఎవరైనా క్రీస్తు యందు ఉన్న యెడల వారు నూతన సృష్టి ఇదిగో పాతవి గతించును సమస్తము కొత్తవాయనని రెండవ కోరింది పత్రిక 5 17లో మాట్లాడుతున్నారు.
(20:08) క్రీస్తు ఇస్తున్న ఆ కొత్త జీవితంతో ధైర్యముతో దేవుని కృపాసనము దగ్గరకు వెళ్దాం ఈ క్షణమే యేసుక్రీస్తు అనే గాడ్ ని కలిగి ఉందాం. పేతురు మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం 15వ వచనం కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించగా మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి.
(20:32) ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కొరకు బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. [సంగీతం] థాంక్యూ మరొక వీడియోతో మరలా కలుసుకుందాం. [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment