#AskHR 058 Q1 | మానిఫెస్టేషన్ & లా ఆఫ్ అట్రాక్షన్ వెనుక మోసం
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ACLdXtrFaiI
Transcript:
(00:01) హలో మేడం నమస్తే మేడం ఆ నమస్తే అండి చెప్పండి మేడం ఇది మనుఫ్యాక్చరేషన్ గురించి బాగా మన ఛానల్ లో ఒకటి యాడ్ వస్తుంది వంగ ఆయన పేరు వంగ రైస్ పేరు హ్ మ్ హలో ఆ చెప్పండి చెప్పండి గురించి మనం వేరే వాళ్ళ గురించి వాళ్ళ పర్సనాలిటీ మంచిగా ఉండాలి ఆ వాళ్ళు బాగా కావాలి వాళ్ళ హెల్త్ పరంగా ఏమనా బాగా కావాలి లేకుంటే ఏమనా జబ్బులు ఉంటే బాగోవాలని ఆ చేస్తే కూడా తగ్గుతదా పని చేస్తదా మనిఫెస్టడం ఆ ఎవరైతే అడ్వర్టైజ్ చేస్తున్నారో వాళ్ళకి నిజంగా అది పని చేస్తే అడ్వర్టైజ్ చేయక్కర్లేదు కదా నాకు రావాలి రావాలి అనుకుంటే వచ్చేసి
(00:46) ఉండాలి. వాళ్ళు అడ్వర్టైజ్ చేసి ఇటు పక్కది వైపు ఎవరైతే అడ్వర్టైజ్ చేస్తున్నారో ఇది పని చేస్తది చేస్తాను అని అడ్వర్టైజ్ చేస్తున్నారో వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు అంటేనే అది పని చేయట్లేదు అని అర్థం పని చేస్తే వాళ్ళు అడ్వర్టైజ్ చేయాల్సిన పని లేదు కదా లాజికల్ వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు ధనలక్ష్మి యంత్రం అమ్ముతున్నాడు అంటేనే దాని అర్థం ధనలక్ష్మి యంత్రం పని చేయదని పని చేస్తే అది మనకెందుకు అమ్ముతాడు ఏమన్నారు వాడికి పేరు వస్తది వాయిస్ మీరు తర్వాత ఆ వీడియోలో చూడండి ఇప్పటికైతే దూరంగా ఉంటది కాబట్టి మీరు నెక్స్ట్ తర్వాత వీడియోలో చూడండి
(01:26) లైవ్ అయిపోయిన తర్వాత మీ వాయిస్ మ్యూట్ చేయండి ఆ సార్ మాట్లాడుతారు మీరు వాయిస్ మ్యూట్ చేయండి తర్వాత వినండి. రైట్ ఇప్పుడు ఆయన ఏం చెప్పారు మ్యూట్ చేయండి. ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే సో వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు ఆరోగ్యం బాగుపడాలని ఇక్కడి నుంచి ఏదో చెప్తే ఏదో అయితే అయిపోతది అనేటువంటిది ఏదో అడ్వర్టైజ్ చేస్తున్నారు అన్నారు.
(01:47) నిజంగా అది పని చేస్తే వాళ్ళు అడ్వర్టైజ్ చేయాల్సిన పని లేదు. దానికి ఏదో కావాలి కావాలి అనుకుంటే వచ్చేసి ఉండేది కదా అది పని చేయట్లేదు కాబట్టే వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు. ధనలక్ష్మి యంత్రం పని చేయదని వాళ్ళకి తెలుసు పని చేస్తే ఆ యంత్రము వాడే ఉంచుకొని అతనే ఉంచుకొని డబ్బు సంపాదించుకుంటాడు కదా అవును కదా విజయానికి ఐదు మెట్లు ఆరు మెట్లు అని రాసే వాళ్ళకి విజయం సాధించడం తెలియక ఆ పుస్తకాలు అమ్ముకొని బ్రతుకుదామ అని చూస్తున్నారు.
(02:18) డబ్బు సంపాదించడం ఎలా అని బుక్కు రాసిన వాడికి డబ్బు సంపాదించడం ఎలాగో తెలియక ఆ పుస్తకాలు అమ్ముకొని బ్రతుకుతున్నాడు అనేది లాజికల్లీ మనం అనలైజ్ చేస్తే అర్థంఅవుతుంది. కదా సేమ్ అలాగే వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు ఏదో అతీంద్రియ శక్తులు ఇంకొక రకంగాను సూపర్ నాచురల్ పవర్స్ తోని మేము హీల్ చేస్తాము అనింటే సూపర్ నాచురల్ పవర్ తోని వాళ్ళు ఎర్న్ కూడా చేయొచ్చు.
(02:39) కానీ ఎన్ చేయలేకపోతున్నారు అంటే అది పచ్చి మోసము అటువంటిది ఏమి మిరాకిల్స్ ఈ విశ్వంలో ఉండవు. కొన్ని కొన్ని మిరాకిల్స్ లాగా అనిపిస్తాయి కానీ అవి మిరాకిల్స్ కావు అవి మనకి తెలియలేదని అర్థం రైట్ అలా జరగదు జరిగితే ఈ సొసైటీ ఇలా ఉండదు రైట్ దీంట్లో కూడా ఆ ఒకటి నేను పవర్ ఆఫ్ సబ్కాన్షస్ మైండ్ అని హమ్ దాంట్లో వాళ్ళ పేర్లతో సహా వ్యక్తులతో వచ్చిన పేరుతో సహా ఎవిడెన్స్ తో సహా రాసిండు వాళ్ళు ఎవిడెన్తో పేరు గెలిచిండు మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళు అనుకున్నది వాళ్ళకి జరిగిందని వాళ్ళ సాక్ష నువ్వు వాళ్ళు దాంట్లో చూస్త అది కూడా పచ్చి అబద్ధం ఎప్పుడైతే అబద్ధాలు
(03:23) చెప్పాల్సి వస్తది అప్పుడు ఇటువంటి సాక్షాలన్నీ అవసరం అవుతది. ఇప్పుడు 4* 46 అనేది సాక్షాలు ఎవరినో చూపించలేదు కదా మీ టీచర్ కానీ మీరు యక్సెప్ట్ చేశారు ఎందుకు యక్సెప్ట్ చేశారు లాజికల్లీ ప్రూవ్ అయింది. అలాగే పవర్ ఆఫ్ సబ్కాన్షస్ మైండ్ అని సో మనం ఏదైతే అనుకుంటామో అది జరుగుతది అట్రాక్ట్ అవుతది లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ కూడా జరగవు కాబట్టి ఆ పుస్తకాల్లో ఎవిడెన్స్లు అవన్నీ రాస్తూ ఉంటారు.
(03:47) ఇక్కడ మీకు ఎవిడెన్స్ ఏంటంటే ఆ పుస్తకాల్లో రాశరని ఎవిడెన్స్ తప్ప ఆ పుస్తకంలో రాసింది నిజమని ఎవిడెన్స్ ఎక్కడా లేదు రైట్ మీకు ఎవిడెన్స్ ఆ బుక్ రాసుకునే అతను డబ్బులు సంపాదించుకోవడానికి ఆ బుక్ రాసుకున్నాడు దాంట్లో తన థియరీని నమ్మించడానికి ఎవిడెన్స్ అని ఒక కథనన్నో ఇంకొకటో రాశడు అంతే తప్ప అక్కడ ఏమి ట్రూత్ మీకైతే ఎవిడెన్స్ ఏమీ లేదు కాబట్టి ఒకటే మీ జీవితం అబద్ధం చెప్పదు ఎవరైనా అబద్ధం చెప్పొచ్చు ఆ పుస్తకంలో అబద్ధం ఉండొచ్చు నేను కూడా అబద్ధం చెప్పొచ్చు బట్ మీ జీవితం అయితే మీకు లెసన్ టీచ్ చేస్తూ ఉంది అదేంటి అనింటే పని చేస్తే ఫలితం వస్తుంది.
(04:23) పని చేయకుండా ఏం చేసినా అది జరుగుతది తప్ప పని మాత్రం జరగదు. కాబట్టి ఇవన్నీ పని చేస్తే ఆటోమేటిక్ గా మిలిటరీలో వీటినే ఉపయోగించి ఇజ్రాయిల్ వాళ్ళు ఇరాన్ని ఇరాన్ వాళ్ళు ఇజ్రయిల్ని ఇండియా పాకిస్తాన్ని పాకిస్తాన్ ఇండియాని అమెరికా ఇంకొక దేశాన్ని చైనాని చైనాని అమెరికా గెలుస్తాయి కదా అలా జరగవు కాబట్టే ప్రతిది కూడా భౌతికంగా ఉంటుంది.
(04:47) మీరు పని చేస్తే ఫలితం వస్తుంది లేకపోతే లేదు. పని చేసినా రావట్లేదు అంటే అర్థం అక్కడ ఎక్కడో మీరు కొంత పొరపాటు చేసినట్లు రైట్ సార్ ఓకే థాంక్యూ సార్ థాంక్యూ
No comments:
Post a Comment