DHURANDHAR REALITY | ఇది సినిమా కాదు సునామీ! | By Naresh Bukya
Author Name:NB Show Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@nbshowtelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=osBdUH_OTYY
Transcript:
(00:04) ధురందర్ ది రివెంజ్ ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతుంది. నేను ఫస్ట్ డేనే చూసేసాను అద్భుతమైన సినిమా పాకిస్తాన్ అసలు రూపాన్ని క్లియర్ గా ఎక్స్పోజ్ చేసిన సినిమా నిజం చెప్తున్నాను బాలీవుడ్ మొదటి నుంచే యాంటీ ఇండియా యాంటీ హిందూ సినిమాలు చేస్తుంది. అని ఆ సినిమాలు చూడడం మానేశను. కానీ ధురందర్ చూసిన తర్వాత బాలీవుడ్ లో కూడా మంచి డైరెక్టర్లు ఉన్నారు.
(00:29) దేశం గురించి ఆలోచించే డైరెక్టర్లు ఉన్నారు అనిపించింది. ఇక రణ్వీర్ సింగ్ విషయానికి వస్తే ఇతను ప్రీవియస్ లో చాలా చిల్లర చేష్టలు చేశాడు. బట్టలు లేకుండా ఫోటో షూట్ చేసి కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. అండ్ రీసెంట్ గా కాంతారా మూవీని మాక్ చేస్తూ కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఇతని పర్ఫార్మెన్స్ చూశక ఇతని తప్పులు అన్నిటిని క్షమించవచ్చు అనిపించింది.
(00:54) అంత అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. ధురందర్ సినిమా మన మిలిటరీ ఇమేజ్ ని బెటర్ చేసింది. ఇంప్రూవ్ చేసింది. ఎందుకంటే ఈ బాలీవుడ్ మన ఆర్మీని అండ్ హిందువుల్ని ఆల్వేస్ జోకర్స్ గా లేదా విలన్స్ గా చూపించేది. గత 50 60 సంవత్సరాల నుంచి హిందువులపై జరుగుతున్న బాలీవుడ్ ప్రాపగాండా మొత్తాన్ని ఈ సినిమా డెస్ట్రాయ్ చేసింది. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే చాలా మంది ఈ సినిమాని ప్రాపగాండా అని చెప్తున్నారు.
(01:21) ఈ సినిమాని మీరు కూడా వెళ్లి చూడండి నేను 100% రికమెండ్ చేస్తాను కచ్చితంగా చూడండి. చూసిన తర్వాత ఇందులో ఏం ప్రాపగాండా ఉందో మీరే చెప్పండి. ఎందుకంటే ఈ సినిమాలో ఏదైతే రియల్ లైఫ్ లో జరిగిందో అదే చూపించారు. కానీ యాంటీ ఇండియా మైండ్సెట్ ఉన్న వాళ్ళకి పాకిస్తాన్ ని ప్రేమించే గ్యాంగ్ కి ఈ సినిమా నచ్చదు. కొంతమంది ఈ సినిమాని యాంటీ ముస్లిం సినిమా అని కూడా చెప్తున్నారు.
(01:44) అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. ఇది యాంటీ ముస్లిం సినిమా కాదు యాంటీ పాకిస్తాన్ సినిమా పాకిస్తాన్ లో ఎక్కువగా ఉండేది ముస్లిమ్స్ కాబట్టి మీకు అలా అనిపిస్తుంది కావచ్చు. కానీ ఇండియన్ ముస్లిం గురించి ఇందులో ఎటువంటి బ్యాడ్ లేదు. చాలా క్లియర్ గా పాకిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ దేశం ఎలా ఆపరేట్ అవుతుందో ఇందులో చూపించారు.
(02:03) ఇందులో ముస్లింల గురించి ఎక్కడ చెడుగా చూపించలేదు. బై ద వే మన ఇండియాలో ఉండి పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే ముస్లిమ్స్ కి ఈ సినిమా బ్యాడ్ గా అనిపిస్తుంది కావచ్చు. కానీ దేశభక్తులైన భారతీయ ముస్లిమ్స్ కి ఈ సినిమాతో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేను చాలా క్లియర్ గా ఈ మాట చెప్తున్నాను. యాంటీ ఇండియా మైండ్సెట్ కలిగిన వాళ్ళకు మాత్రమే ఈ సినిమా నచ్చదు.
(02:26) ఇన్ని రోజులు బాలీవుడ్ మన హిందువుల్ని అండ్ భారత మిలిటరీని నెగిటివ్ గా చూపించేది. అండ్ పాకిస్తాన్ ని చాలా పాజిటివ్ గా చూపించేది. ముస్లిం మతాన్ని కూడా గొప్పగా చూపించేది. ముస్లిం మతాన్ని గొప్పగా చూపించడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ పాకిస్తాన్ వాళ్ళను పాజిటివ్ గా చూపించాల్సిన అవసరం బాలీవుడ్ కి ఏమవచ్చింది? హిందువుల్ని తక్కువ చేసి ఎందుకు చూపించాలి? హిందువులను ప్రతిసారి నెగిటివ్ గా అంటే విలన్స్ గానే ఎందుకు చూపించాలి? ఉదాహరణకు చెప్తున్నాను షారుక్ ఖాన్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ కానీ ఇతని సినిమాల్లోనే ఎక్కువగా ప్రాపగాండా ఉంటుంది. షారుక్ ఖాన్ అండ్ ప్రీతి జింట
(03:01) నటించిన దిల్సే అనే ఒక మూవీ ఉంటుంది. అందులో ఈ చిల్లర బాలీవుడ్ మన ఇండియన్ ఆర్మీని అప్రెసర్ గా చూపించారు. కాశ్మీర్ లో ఉన్న ప్రజలపైన ఇండియన్ ఆర్మీ అకారణంగా దాడులు చేస్తూ అక్కడి ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది అన్నట్టుగా చూపించారు. ఆ తర్వాత హృతిక్ రోషన్ నటించిన మిషన్ కాశ్మీర్ సినిమాలో కూడా ఇండియన్ ఆర్మీని విలన్స్ గా చూపించారు.
(03:24) మన ఆర్మీ కాశ్మీర్ లోని ఇన్నోసెంట్ పీపుల్స్ ని రీజన్ లేకుండా చంపుతున్నట్టు ఈ సినిమాలో చూపించారు. ఇంకోటి షారుక్ ఖాన్ నటించిన మే హూనా అనే ఒక సినిమాలో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అయిన సునీల్ శెట్టిని విలన్ గా చూపిస్తారు. వీటన్నిటికంటే ఫేమస్ ఎగ్జాంపుల్ మీరు చెక్ దే ఇండియా సినిమా చూసే ఉంటారు. మీలో చాలా మంది ఆ సినిమాను ఎంజాయ్ చేసి ఉంటారు. ఇండియాలో ఇది చాలా పెద్ద హిట్ అయింది.
(03:48) అయితే ఈ సినిమా మీర్ రంజన్ నేగి అనే హాకీ ప్లేయర్ లైఫ్ ని బేస్ చేసుకొని తీశారు. కానీ ఆ సినిమాలో హీరో పేరేంటి కబీర్ ఖాన్ ఎందుకు ఒక హిందూ పేరుని ముస్లిం పేరుగా మార్చాల్సిన అవసరం ఏమ వచ్చింది. అండ్ ఈ సినిమాను మీరు క్లియర్ గా గమనిస్తే ఇందులో కూడా చాలా ప్రాపగండా ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ సినిమాలు చూస్తున్నప్పుడు మనకేం అర్థం కాదు.
(04:12) మన మైండ్ లో వీళ్ళు మెల్లగా ఇండియన్ మిలిటరీ చెడ్డది పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ మిలిటరీ చాలా మంచివాళ్ళు వాళ్ళు ప్రజలకు హెల్ప్ చేస్తూ ఉంటారు అని సాఫ్ట్ గా మన మైండ్ లోకి ఎక్కిస్తారు. ఇది అసలైన ప్రాపగాండా అంటే అండ్ మీరు పాత బాలీవుడ్ సినిమాలని గమనించండి విలన్స్ అంతా హిందువులే పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని ఉంటారు. అదే ముస్లింలు చాలా సాధారణంగా సాదా సీదాగా అమాయకంగా మంచితనంతో నిండి ఉంటారు.
(04:37) నేను ఇక్కడ ముస్లిమ్స్ ని చెడ్డవాళ్ళు అని చెప్పట్లేదు. పాపం వాళ్ళు మంచివాళ్లే కానీ హిందువులను చెడ్డవాళ్ళలాగా విలన్స్ గా ఈ బాలీవుడ్ ఎందుకు చూపించాలి అని అడుగుతున్నాను. ఇప్పుడు మీలో కొంతమంది సెక్యులర్ గా అదేంటి బ్రో సినిమా అన్నాక ఎవరినో ఒకరిని విలన్ గా చూపించాలి కదా అంటారు. అవును చూపించాలి కానీ ఆ విలన్ కి పెద్ద పెద్ద నామాలు బొట్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? కేవలం షారుక్ ఖాన్ మాత్రమే కాదు ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ అయిన అమితాబ్ బచ్చన్ కూడా ఇలాంటి చిల్లర సినిమాలు సన్నివేశాలు చేశాడు.
(05:09) ఈ సినిమాలో సీన్ ని చూడండి అమితాబ్ బచ్చన్ తన నెత్తి పైన ఉన్న పిలకను కట్ చేసుకుంటాడు. అదే ఈ సీన్ లో చూడండి ముస్లిం మతానికి సంబంధించిన క్లాత్ ని బాడీ పైన వేసుకొని శత్రువులతో పోరాడుతున్నట్టుగా చూపించారు. ఎందుకు ఈ యాంటీ హిందూ ఏజెండా ఇవి కదా అసలైన ప్రాపగాండా సినిమాలు బాలీవుడ్ గత 50 60 సంవత్సరాల నుంచి హిందూ మతాన్ని ఎంత వీలైతే అంత డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేసింది.
(05:33) అండ్ వీళ్ళు ఇస్లాం ని పాకిస్తాన్ ని గొప్పగా చూపించేవారు. ఎప్పుడో రిలీజ్ అయిన పాత సినిమాలు ఎందుకు? ఈ మధ్య రిలీజ్ అయిన కొత్త సినిమాల గురించి మాట్లాడదాం. మీరు పీకే సినిమాను చూశారు కదా అందులో హిందూ దేవతల్ని ఎంత అవహేలన చేసి చూపించారు ఇప్పుడు మీలో కొంతమంది సెక్యులర్ గా చెప్తారు బ్రో ఆ సినిమాలో హీరో అందరి దేవుళ్లకు అగైన్స్ట్ గా మాట్లాడతాడు కదా అని అలాంటి వాళ్ళు సినిమాలు మళ్ళీ చూడండి అందరి దేవుళ్లకు హీరో అగైన్స్ట్ గా మాట్లాడతాడు.
(06:02) కానీ ఎక్కువగా హిందూయిజాన్ని టార్గెట్ చేస్తారు. హిందూ దేవుళ్లను టార్గెట్ చేస్తూ ఎక్కువగా సీన్స్ ఉంటాయి. అక్కడే వీళ్ళ ఎజెండా ఏంటో క్లియర్ గా కనిపిస్తుంది. ఇక రీసెంట్ గా వచ్చిన షారుక్ ఖాన్ పఠాన్ మూవీ ఇందులో విలన్ క్యారెక్టర్ ఏంటో తెలుసా ఒక ఎక్స్ ఇండియన్ మిలిటరీ ఆఫీసర్ మన ఇండియన్ మిలిటరీ ఆఫీసర్ అతి పెద్ద విలన్ గా మారితే అతన్ని ఆపడానికి ఈ షారుక్ ఖాన్ కి పాకిస్తాన్ ఏజెంట్ అయిన దీపికా పదుకునే హెల్ప్ చేస్తుందంట.
(06:30) అండ్ దీపికా పదుకునుని ఎలా చూపించారో తెలుసా? వెరీ ప్రొఫెషనల్ అండ్ లోయల్ కానీ ఎక్స్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ మాత్రం కరుడుగట్టిన తీవ్రవాదులాగా చూపించారు. వావ్ వాట్ ఏ లాజిక్ ఉగ్రవాదిగా మారిన మన ఒక్క ఇండియన్ మిలిటరీ ఆఫీసర్ ని మీరు చూపించగలరా కానీ పాకిస్తాన్ మిలిటరీ అక్కడి ఉగ్రవాదులతో ఇప్పటికీ కలిసి పనిచేస్తుంది. అది వీళ్ళకు కనబడదు. ఆల్రెడీ మన సౌత్ సినిమాలు మెల్లగా ఈ జిహాది మైండ్సెట్ కలిగిన బాలీవుడ్ ని డామినేట్ చేస్తూనే ఉంది.
(06:58) కానీ ఇప్పుడు ఆదిత్యర్ తీసిన ఈ దురందర్ బాలీవుడ్ మొత్తాన్ని ఎక్స్పోజ చేసేసింది. ఈ సినిమా దెబ్బకి యాంటీ ఇండియా మైండ్సెట్ కలిగిన చెంచాగాలందరూ ఎక్స్పోజ్ అయ్యారు. మీరు YouTube లో సోషల్ మీడియాలో చూడండి వీళ్ళ ఏడుపులు వినబడుతూ ఉంటాయి. వీళ్ళు చెప్తారు ఈ సినిమా ఒక పెద్ద ప్రాపగాండా సినిమా కరెంట్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తుంది అంటూ నోటికి వచ్చింది వాగుతున్నారు.
(07:22) నేను ఈ సినిమా రెండు పార్ట్స్ చూశాను. నాకు ఎక్కడ కూడా ఈ సినిమా ప్రాపగాండా అనిపించలేదు. ఆదిత్యధర్ చాలా తెలివిగా రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ తో ఒక స్టోరీ క్రియేట్ చేసి సినిమాను తీశడు. ఈ సినిమాలో ఇతను ఎక్కడ కూడా బీజెపీ గవర్నమెంట్ ని పొగడలేదు. వాళ్ళు చేసిన పనుల గురించి అక్కడక్కడ మెన్షన్ చేశాడు. అది స్టోరీ డిమాండ్.
(07:45) ప్రెసెంట్ ఈ లెఫ్ట్ లాబీ ఏడుపు ఏంటో తెలుసా మోడీ వచ్చిన తర్వాతే ఇండియా స్ట్రాంగ్ గా అయింది అన్నట్టుగా ఈ సినిమాలో చూపించారు అని మరి అది నిజమే కదా అందులో డౌట్ ఏముంది మోడీ రాకముందు మన దేశం పైన పాకిస్తాన్ అనేక ఉగ్రవాద దాడులు చేసింది. కానీ ఇండియా అప్పుడు రియాక్ట్ అయిందా? దేశం మొత్తాన్ని భయభ్రాంతులకు గురిచేసిన ముంబై 261 తర్వాత కూడా అప్పటి గవర్నమెంట్ పాకిస్తాన్ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు.
(08:11) నోరు మూసుకొని కూర్చుంది. కానీ మోడీ గవర్నమెంట్ చేతకాని గవర్నమెంట్ లాగా కూర్చోలేదు. ఉగ్రవాదులకు అర్థమయ్యే భాషలోనే సమాధానం ఇవ్వాలి అని సర్జికల్ స్ట్రైక్ చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలని టార్గెట్ చేసి మరి లేపేశారు. మీరు ఎప్పుడైనా ప్రీవియస్ గవర్నమెంట్ లో భారత్ పాకిస్తాన్ పైన సర్జికల్ స్ట్రైక్ చేసింది. సడన్ గా ఉగ్రవాదుల పైన దాడి చేసింది అని విన్నారా? ఎట్లీస్ట్ పాకిస్తాన్ కి అగైన్స్ట్ గా మాట్లాడడం విన్నారా? కేవలం మన భారతీయులే కాదు విదేశాల్లో కూర్చున్న జియో పొలిటికల్ నిపుణులు కూడా ఈ కాంగ్రెస్ అండర్ లో ఇండియా అంత యక్టివ్ గా ఉండేది కాదు
(08:44) పాకిస్తాన్ ఇష్టం వచ్చినట్టుగా ఇండియా పైన దాడులు చేసేది ఇండియా నోరు మూసుకొని ఉండేది కానీ మోడీ చేంజ్డ్ ది కంప్లీట్ గేమ్ అని చెప్తున్నారు. anything this ఇంకా కొంతమంది చెప్తున్నారు మోడీ చేసిన డమానిటైజేషన్ ని ఈ సినిమాలో పొగడారు కానీ అది ఒక అతి పెద్ద ఫెయిల్యూర్ అని అలా చెప్పే సగం దిమాగ్గాళ్ళకి అర్థం కాని విషయం ఏమిటంటే డీమానిటైజేషన్ ని మేజర్ గా తీసుకువచ్చింది ఫేక్ కరెన్సీని బీట్ చేయడానికి మీరు నమ్మరు మన దేశంలో ఉన్న కొంతమంది లుచ్చా రాజకీయ నాయకులు పాకిస్తాన్ కి హెల్ప్ చేస్తూ మన దేశ
(09:29) కరెన్సీకి సంబంధించిన చాలా డీటెయిల్స్ ని ధురందర్ వన్ సినిమాలో చూపించినట్టుగా కరెన్సీ ప్లేట్స్ ని పాకిస్తాన్ స్థాన్కి ఇచ్చేశరు. మీరు నమ్మరు డీమానిటైజేషన్ కి ముందు పాకిస్తాన్ వేల కోట్ల రూపాయల భారతీయ ఫేక్ కరెన్సీని ప్రింట్ చేసేది. ఆ కరెన్సీని వాళ్ళు ఇండియాలోకి పంప్ చేసేవాళ్ళు. ఈ సినిమాలో అదే చూపించారు. మోడీ గారు డీమానిటైజేషన్ తీసుకొచ్చిన తర్వాత పాకిస్తాన్లో ఇండియన్ ఫేక్ కరెన్సీ తయారు చేసే ఒక అతి పెద్ద డీలర్ జావేద్ ఖనాని కరాచీ బిల్డింగ్ నుంచి దూకి చనిపోయాడు.
(10:03) ఈ సినిమాలో దాన్ని మసాలా కోసం కాస్త మార్చి ఎక్కువగా చూపించారు. కానీ నిజంగా అలా జరిగింది. నేను ఇక్కడ మోడీ తీసుకున్న ఈ డమానిటైజేషన్ డిసిషన్ బెస్ట్ అని చెప్పట్లేదు. ఎస్ దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ దాంతో చాలా బెనిఫిట్స్ కూడా జరిగాయి. అండ్ ఈ సినిమాలో డీమానిటేషన్ గురించి ఒకటే దగ్గర చూపించారు. అలాంటప్పుడు సినిమా మొత్తం ఫేక్ ఇది ఒక ప్రాపగాండా అని వీళ్ళు ఎందుకు అగైన్స్ట్ గా మాట్లాడుతున్నారు.
(10:27) ఈ సినిమాలో పాకిస్తాన్ ని పాకిస్తాన్ ఉగ్రవాదులని నెగిటివ్ గా చూపించారు. అది వీళ్ళకు ఎందుకు నచ్చట్లేదో నాకు అర్థం కావట్లేదు. ప్రో ఇండియాగా తీసిన ఈ సినిమా వీళ్ళకు నచ్చలేదు అంటే ఒకటి వీళ్ళు పాకిస్తాన్ ని సపోర్ట్ చేసే వాళ్ళైనా ఉండాలి. లేదా యాంటీ ఇండియా మైండ్సెట్ కలిగిన వాళ్ళైనా ఉండాలి. ఈ సినిమా తీసిన ఆదిత్యర్ చాలా తెలివిగా ఒక ఫిక్షనల్ సీక్రెట్ ఏజెంట్ స్టోరీని తీసుకొని దానికి రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని అన్నిటిని కనెక్ట్ చేసి ఒక అద్భుతమైన స్టోరీ క్రియేట్ చేశాడు.
(10:57) ఎస్ ఈ సినిమా ఫిక్షనే అంటే ఈ సినిమాలో లాగా ఒక ఏజెంట్ పాకిస్తాన్ కి వెళ్లి అందరిని చంపడం చేయలేదు. కానీ అలాంటి ఇన్సిడెంట్లు రియల్ గా జరిగాయి. అంతెందుకు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ లో మన దేశం పైన దాడులు చేసిన ఉగ్రవాదుల్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వేటాడి మరి చంపుతున్నారు. నిన్న మార్చ్ 21న అంటే రంజాన్ రోజున లష్కరే తోయిబాబాకు చెందిన ఒక ఉగ్రవాద కమాండర్ ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చంపేసి వెళ్ళిపోయారు.
(11:26) ఇప్పుడు మీరు చెప్పండి మన ఇండియా పైన దాడులు చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని చంపాల్సిన అవసరం ఎవరికీ ఉంది? ఖచ్చితంగా మన ఇండియాకే ఉంది. మరి ఇలాంటివి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎందుకు జరగలేదు మోడీ గవర్నమెంట్ లోనే ఎందుకు జరుగుతున్నాయి మోడీ గవర్నమెంట్ లోనే ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి సినిమాలో ఆ విషయాన్ని చూపాలా వద్దా అలాంటప్పుడు ఈ సినిమా ప్రాపగాండా ఎలా అవుతుంది? ఈ సినిమాలో చూపినట్టు పాకిస్తాన్ లో మన ఇండియాకు చెందిన అనేక ఏజెంట్లు పని చేస్తారు.
(11:58) మోడీ గారు వచ్చిన తర్వాత పాకిస్తాన్ ని వీక్ చేయడానికి ఇలాంటి ఆపరేషన్లు ఎక్కువగా జరిగాయి. ఇప్పటికీ జరుగుతున్నాయి. అందుకే పాకిస్తాన్ మోడీ గారిని చూసి భయపడుతుంది. మీ గుండె మీద చెయి వేసి చెప్పండి. ప్రెజెంట్ దేశంలో కాంగ్రెస్ పవర్లు వండి ఉంటాయి. పెహల్గాం దాడి తర్వాత మనం పాకిస్తాన్ పైన దాడి చేసేవాళ్ళమా? నా ఒపీనియన్ ఏంటో తెలుసా? నో చేసేవాళ్ళము కాదు.
(12:21) ముంబై తాజ్ హోటల్ పైన జరిగిన దాడి ఇప్పటివరకు జరిగిన అతి పెద్ద దాడి. దానికే కాంగ్రెస్ గవర్నమెంట్ రియాక్ట్ కాలేదు. అలాంటిది ఈ పెహల్గాం దాడిని వాళ్ళు అస్సలు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ మోడీ ప్రభుత్వం డైరెక్ట్ గా యుద్ధం స్టార్ట్ చేసి పాకిస్తాన్ కి ఉచ్చ పోయించింది. ప్రెసెంట్ పాకిస్తాన్ మన భారత్ పేరు తలుచుకుంటేనే భయపడుతుంది. అండ్ ఇప్పుడు మనకు ఆఫ్ఘనిస్తాన్ తో మంచి సంబంధాలు ఉన్నాయి.
(12:45) ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ని పైనుంచి అటాక్ చేస్తూనే ఉంది. అండ్ ఈ ధురందర్ సినిమాలో చూపించినట్టు మనకు బలోచిస్తాన్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికుల్ని వేటాడి చంపుతుంది. ప్రెజెంట్ పాకిస్తాన్ మూడు వైపుల నుంచి ప్రెజర్ ని ఫేస్ చేస్తుంది. రేపు పాకిస్తాన్ ఇండియాకు అగైన్స్ట్ గా ఒక చిన్న దాడి చేసిన ఆ దేశం బూడిద కాక తప్పదు.
(13:09) ఈ విషయం పాకిస్తాన్ కి కూడా తెలుసు అందుకే వాళ్ళు అన్ను మూసుకొని కూర్చున్నారు. ఉగ్రవాదులే అన్ని మూసుకొని కూర్చున్నప్పుడు మన దేశంలో ఉన్న ఈ యాంటీ ఇండియా మైండ్సెట్ గాలు ఎందుకు అరుస్తున్నారు? నేను మన చాలా వీడియోస్ లో ఈ మాట చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మనకు శత్రువులు ఎక్కడో బయట లేరు. మనతో పాటు మన దేశంలోనే జర్నలిస్టుల రూపంలో యూట్యూబర్ల రూపంలో రాజకీయ నాయకుల రూపంలో ఉన్నారు.
(13:35) నాకు తెలిసి మన దేశ అభివృద్ధిని మన దేశం ఎదుగుతున్న తీరును చూసి మనవాళ్లే ఎక్కువగా క్రిటిసైజ్ చేయడం భారత చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే సినిమా చాలా అద్భుతంగా ఉంది. నాకు తెలిసి మన తెలుగు రివ్యూవర్స్ కూడా ఈ సినిమాకు మంచి రేటింగ్ ఇస్తున్నారు. వాళ్ళు రేటింగ్ ఇచ్చినా ఇవ్వకున్నా సినిమాకు వచ్చే కలెక్షన్ దాని క్వాలిటీ ఏంటో చెబుతున్నాయి.
(13:57) యాంటీ ఇండియా మైండ్సెట్ కలిగిన అర్బన్ నక్సల్ గల ఏడుపు ఇలాగే ఉంటుంది. మీరు వెళ్లి సినిమా చూడండి ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. అండ్ గుర్తుపెట్టుకోండి ఈ సినిమాలో చూపించింది ప్రతిది నిజం కాదు. నిజానికి ఈ సినిమా ఒక ఫిక్షన్. కానీ ఈ సినిమాలో చూపించిన ప్రతి ఇన్సిడెంట్ రియల్ లైఫ్ లో జరిగాయి. అందుకే సినిమా స్టార్టింగ్ లోనే పెద్ద డిస్క్లైమర్ పెట్టి ఇది రియల్ స్టోరీ కాదు ఫిక్షనల్ స్టోరీ అని చెప్తారు.
(14:21) ధురందర్ వన్ దాదాపు 1300 కోట్ల రూపాయలు సంపాదించింది. ధురందర్ 2 2000 కోట్లకు పైగా సంపాదించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి డైరెక్టర్లను ఎంకరేజ్ చేస్తే వీళ్ళు దేశభక్తి కలిగిన మరిన్ని సినిమాలు తీస్తారు. నిజం చెప్తున్నాను ఈ ఒక్క సినిమా బాలీవుడ్ గత 50 60 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రాపగండా మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసింది.
(14:45) అందుకే కదా మన తెలుగు సూపర్ స్టార్స్ అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు, విజయ్ దేవరకొండ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా ప్రతి ఒక్కరు ఈ సినిమాని పొగడుతున్నారు. ఏకంగా రాజమౌలి గారు ఈ సినిమాని పొగుడుతూ పెద్ద ట్వీట్ చేశారు. మన సౌత్ లో ఉన్న సూపర్ స్టార్స్ ఈ సినిమాని పొగుడుతున్నారు కానీ ఈ ఫేక్ సూపర్ స్టార్స్ ఈ సినిమాని పొగుడుతూ గానిట్wిitటter లో అట్లీస్ట్ బాగుంది అని కూడా ట్వీట్ చేయలేదు.
(15:09) అయినా ఇండియాకు అగైన్స్ట్ గా ప్రాపగండా చేసే ఎదవలకి ఈ సినిమా నచ్చదు. నేను జనరల్ గా ఏ సినిమాకి ఇప్పటివరకు రేటింగ్ ఇవ్వలేదు. కానీ ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ఫైవ్ కి ఫోర్ ఫైవ్ కి ఫైవ్ ఇస్తే కాస్త ఓవర్ అవుతుంది కాబట్టి ఫోర్ ఇస్తున్నాను. ఈ సినిమా లిట్రలీనాలుగు గంటలు ఉంటుంది.నాలుగు గంటల సినిమా నాకు ఎక్కడ బోర్ అనిపించలేదు. ఎస్పెషల్లీ మన ఛానల్ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
(15:33) ఎందుకంటే ఈ సినిమాలో జరిగిన చాలా ఇన్సిడెంట్లను మనం మన ప్రీవియస్ వీడియోస్ లో చాలాసార్లు డిస్కస్ చేశము. కాబట్టి ఈ సినిమా మీకు ఈజీగా అర్థమైపోతుంది అండ్ చూస్తున్న కొద్ది మజా అనిపిస్తుంది. వెళ్ళండి వెళ్లి కచ్చితంగా సినిమాను చూడండి అండ్ 10 మందికి చూడమని చెప్పండి. మన దేశ పవర్ ని మన మిలిటరీ సామర్థ్యాన్ని చూపించే ఇలాంటి సినిమాలకు మనం ఎంకరేజ్ చేయాలి.
(15:55) మీలో ఎంతమంది ఆల్రెడీ ఈ సినిమాను చూసేసారు ఈ సినిమా మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్ తో పనిచేస్తున్నాము.
(16:15) మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్ లో మీరు భాగంఅవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్ జై భారత్ భారత్ మాతా కి జై.
No comments:
Post a Comment