Sunday, August 9, 2026

బోనాలను కించ పరిస్తే ఊరుకోను 🔥నోరు ఉంది కదా అని మాట్లాడకు 😡| ADHITYA PARA SRI SWMAY VS BONAM RAKESH

బోనాలను కించ పరిస్తే ఊరుకోను 🔥నోరు ఉంది కదా అని మాట్లాడకు 😡| ADHITYA PARA SRI SWMAY VS BONAM RAKESH

Author Name:SOWMYAS TV

Youtube Channel Url:https://www.youtube.com/@Anchorsowmyagoud

Youtube Video URL:https://www.youtube.com/watch?v=AhUKM5QupgM



Transcript:
(00:00) అంటే వీళ్ళని బోనం ఎత్తుకోమంటే బోనం ఎత్తుకోవడానికి కూడా లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారు మమ్మల్ని అని కొన్ని కామెంట్స్ చూస్తున్నారు నిజమేనా అన్న నిజమేనంటే ఎవరు ఫేమ్ తగ్గట్టు వాళ్ళు అడుగుతుంటారమ్మా మీరు ఎంత తీసుకుంటారు మీరెంత తీసుకుంటారు మీరు ఎప్పుడు వాగవాదం చేయలేదా నాకు ఇంతే కావాలి ఇంత ఇస్తానే చేస్తా ఎక్కువ చేయ మరి నిజంగానే బోనం అంటేనే జోగినీలు శివశక్తులా అంత బరుగును ఎత్తుకోమంటే ఎత్తుకోమ పోమంటే పోవు మేము నానాలుగు గంటలు ఐద గంటలు ఆడతాం ఇక్కడ ఉన్న కొంతమంది శివశక్తులది కూడా అదే [సంగీతం] నేను ఎంపీ నని నేను మినిస్టర్ అని నేను
(00:39) ఇంకోటని నువ్వు లైన్లో నిలబడి నువ్వు కాంట్రవర్సీ చేస్తే కాదు కదా అక్కడ కాంట్రవర్సీ చేస్తే కాదు కదా అక్కడ [సంగీతం] బోనం తీసింది కుండలో కదన్న ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని ఇన్స్టా రీల్స్ నేను చూసినప్పుడు బంగారు దాంట్లో బోనం తీయొద్దు లేకపోతే ఇత్తడి దాంట్ల ఇట్లా తీయొద్దు అని చెప్పేసి కొన్ని నడుస్తున్నాయి ఆది ఇష్టం అట్లా తీస అని మరి ఎంతవరకు నిజమన్నా మనమేమో గోల్కొండలో బంగారు బోనం ఫస్ట్ సమర్పించాలని మాట్లాడతాం.
(01:06) పైస పొగరు వచ్చేసింది నాది ఎండి బోను నాది బంగారి బోను కానీ నాది మట్టికుండ బోనం అనేది చెప్పేవాళ్ళు లేకుండా ఎందుకు అయతున్నారు సమభవారణ జయ జయహే శివశక్తులు ఎవరు కూడా పైజామాలు వేసుకొని బోనాలు ఎత్తుద్దు రావద్దు ఇట్లా కడితే లంగవని కట్టాలి లేదంటే చీరలు కట్టాలి అని ఒక క్వశ్చన్ వచ్చింది మీరు చీరలు కట్టుకోవచ్చు కదా మల ఎందుకు ఈ కుర్త పైజామాలో ఎందుకు మువ్వల బట్టలు మీకు ఎందుకు రాను మీరు పిల్లల్ని ఎత్తుకొని కూడా కొన్ని వీడియోలు చూసినా నేను అట్లా కూడా చేయకూడదు అని చెప్పేసి అందులో చెప్పడం జరిగింది మరి మీరు దీన్ని ఏమంటారు యక్సెప్ట్ చేస్తారా
(01:44) పిల్లల్ని ఎత్తుకోవదన్నోళ్లకు నేను తీవ్రంగా వేరే రకంగా చెప్తుంటే మీ గుండెల గుంపాలు తగట గుంపాలు తగేటట్టు [సంగీతం] నా తల ప్రాణం మీరు తీసినా నన్ను చంపినా మీరు ఏమి చేసినా సరే నేను చేస్తుంది న్యాయానికి ధర్మానికి కి సనాతన ధర్మానికి నేను నీతి నిజాయితిగా ఉన్నటువంటి వాడను రెండు చేతులు జోడించి దండం పెడుతున్న నీకు మంచిగా అడిగినవు ఎవ్వరు కూడా ఇప్పటిదాకా ఈ యాంకర్లు గాని ఎవ్వరు అడగలేదు.
(02:21) [సంగీతం] [పాడటం] ఆదిత్య పరశ్రీ స్వామి అని చెప్పేసి కాళ్ళకి నీళ్లుు పోసుకుంటున్నారు ఆ నీళ్లు తీసినట్టు జల్లుకుంటున్నారు ఇదంతా భక్తేనా దొంగ బాబా అన్న వర్షన్లో కొంతమంది మాట్లాడుతున్నారు కదా గురువులే గాని దైవానివి గాని అలాగే తల్లిదండ్రి గాని కడిగిన తర్వాత తలమీద జల్లుకునే దాంట్లో ఎటువంటి తప్పులేదు తప్పు లేదు ధర్మమే తప్పుతూ ధర్మమే చూపితే కరుణతో [సంగీతం] దైవమే ఏదనా గురువులు ఉంటే దేవుళ్ళకు చెప్పి నువ్వు చేసుకో నువ్వు చేసుకో ఈ చోటి [సంగీతం] కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే బోనాలను చాలా కించపరిచి కూడా మాట్లాడడం జరిగింది ఈ సందర్భంలో కూడా అది కూడా
(03:03) చెప్తున్నా ఛి ఛి ఛి ఛి ఛి అనడము మనుషుల ఒంటి మీదకి దేవత ఎట్లా వస్తది ఎట్లా వస్తది ఏ కన్ను [సంగీతం] చూడదనా నీ విచ్చల విడిమిడిసిపాటు ఛి ఛి ఛి ఛి ఛి ఛి ఛి ఛి ఛి ఛి ఆ కాళ్ళ కడియాలు ఏంటి ఆ కాళ్ళ కడియాలు వేసుకుంటే ఆ కడియాల విలువ తెలవది వాళ్ళకి ఎందుకు మాకు ఏది విలువలు తెలవకనే వేసుకుంటున్నామా అంటున్నామా [సంగీతం] అన్న బోనాల పండగ అంటే చాలు ఫస్ట్ గుర్తొచ్చేది జోగినీలు శివశక్తులు వీళ్ళ ఆటలు కావచ్చు వీళ్ళ బోన వెతుక్క రావడం కావచ్చు ఇవన్నీ చూసినప్పుడే కనులకి చాలా కనువిప్పుగా అనిపిస్తది మంచి పండగలాగా అనిపిస్తది. మరి నిజంగానే బోనం అంటేనే
(03:43) జోగినీలు శివశక్తులా బోనము శివశక్తులు అంటే ఎప్పుడైతే రేణుక ఎల్లమ్మ వాళ్ళ భర్తను కాపాడుకోవడానికి జమ్మదగ్గనికి బోనం చేస్తుందో ఆమె కూడా పూనకమ్ము తెచ్చుకొని ఊగుతూ ఆడుతూనే వెళ్ళింది అంటే తొలత బోనం చేసింది కూడా అమ్మవారు మావురాలు ఎల్లమ్మనే వాళ్ళ భర్త గురించి చేసుకుంది. ఆ భోనం అనేది కూడా ఆమెకు తెలవకపోతే ఆ వాళ్ళ నాయన అయినటువంటి వాళ్ళ తండ్రి గారైనటువంటి శంకరుడు వాళ్ళ తల్లిగారైనటువంటి పార్వతీదేవిని అడిగి తెలుసుకున్నది సముద్రం లోపల మట్టి సముద్రం లోపల అడుగు లోపల ఉన్నటువంటి మట్టిని తెచ్చి కుండగా తయారు చేసుకొని సూర్యభగవానుతోని
(04:22) అంటే ఇక్కడ కాలుస్తారు కదా కుమ్మరోలు అట్లా కాలవకుండా ఆ సూర్య భగవానుతోనే నువ్వు అంటే ఎండబెట్టుకొని కాల్చుకొని కుండలు కాల్చుకొని కన్ను రెప్పలమీద చెయి రోకలు అరిచేయి రోళ్లు రోకలు చేసి ఒడ్లు దంచి కన్ను రెప్పల మీద జరిగి కన్నీటితో కడిగి అలా ఈ ఏదో రొమ్ముల మీద ఈ రెండు రొమ్ములు ఈ యొక్క గదువ ఇది పొయిరాలుగా చేసుకొని నీవు బోనాన్ని వండి అలా పసుపు కుంకుమ కావాలంటే కుమరవెల్లి మల్ల నన్ను వేడుకుంటే 24 సంవత్సరాలు మక్కకు పోయి వచ్చిండు కాబట్టి అక్కడ కొలువులు వేసి పసుపు కుంకుమ అది ఇచ్చిండు కాబట్టి ఆ యొక్క తమ్ముని అడుకుంటే పసుపు కుంకుమ అది ఇస్తే ఇలా చక్కగా బోనము
(05:01) పూదించు కొని అన్ని వేసి ఆ ఎత్తడానికి కూడా ఎవరు లేకపోతే అమ్మవారికి ఇంకోటి చుట్టబట్ట కూడా లేకపోతే పుట్టలో ఉన్న నాగశేసుని పట్టి చుట్టకుదురుగా చేసి అలా బోనం ఏడంతాలు అంటే మనిషత్తు బోనం అలా మొకాల మీద పెట్టి భుజాల మీద పెట్టి తలమీద పెట్టుకొని పోయినటువంటి అమ్మవారు జగన్మాత ఆనాడు కూడా ఆమె సిగమూగే ఆమె ఆటలాడుతూ పాట పాడుతూనే వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఆనాటి నుంచే శివశక్తులు ఉన్నారు ఆనాటి నుంచే జోగినీలు ఉన్నారు ఆమె పేరు వేరే జోగురాల ఎల్లమ్మ అనే నామం కూడా ఉంది కాబట్టి మేము ఎత్తుకుంటే అట్రాక్షన్ ఎక్కువ మేము ఎత్తుకుంటే అమ్మకు ఆనందం
(05:40) ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు మీరు ఊగుతూ పో అంటే పోవు అంత బరుగును ఎత్తుకోమంటే ఎత్తుకోమ పోమ అంటే పోవు మేము నానాలుగు గంటలు ఐదైదు గంటలు ఆడతాం ఇక్కడ ఉన్న కొంతమంది శివశక్తులది కూడా అదే మూడేసి నాలుగేసి ఐదేసి గంటలు ఆడతాం కాబట్టి మమ్మల్ని అలకగా పంపియాలనేది కొంతమంది ఉద్దేశం ఉంది కానీ నేను ఎప్పుడు కూడా నాకు ఐదు గంటలు పట్టని నాలుగు గంటలు పట్టని ఇంకేమన్నా గాని అమ్మ అమ్మ దర్శనం గురించి ఇప్పుడు తిరుమల పోతాం నేను ఎంపీ నని నేను మినిస్టర్ అని నేను ఇంకోటని నువ్వు లైన్లో నిలబడి నువ్వు కాంట్రవర్సీ చేస్తే కాదు కదా అక్కడ అక్కడ అందరూ సామాన్యం ఇప్పుడు ఈ
(06:11) మధ్య అయితే ఇంక అందరూ సామాన్యమని పెట్టేవాడు ఎంత దండి కోటేశ్వరుడు వచ్చినా ఆ లక్షల మంది నిలవాడు నీకు ఎన్ని గంటలకు దర్శనమైనా చేసుకొనిపో అన్నదే లెక్కలక వచ్చింది తిరుమల నేను అదే దాన్ని పాటిస్తాను మొదల నుంచి అందుకే నాది ఎక్కడ కూడా మీరు గొంతు వినలే నాకు అదతుందని నాకు ఇదైతుందని నాకు ఒక వే కావాల ఒక లైన్ కావాలనేది నేను ఎక్కడ కూడా అనలే వాలంట నిలబడతా ఓపికతో ఉంటా ఎందుకంటే నా బోనం చాలా వరకు ఉంటది ఇప్పుడు 30 ఏళ్లుగా ఎత్తుకొని ఎత్తుకొని కూడా నా తలకురులు ఇన్ని ఉండేయి ఇప్పుడు అమ్మవారు ఎంత బాగా పోసుకుందో అంత పెద్ద కురుడు పోయినాయి
(06:44) ఎందుకు పోయినాయి ఆ వెయిట్ పడి పడిపోయింది ఇంకోటి మేము ఆడినంత కూడా నా అమ్మవారు ఆడినంత కూడా ఎవరు అమ్మవారులు అంటే అంత ఘనం హెవీగా ఒక మూడేసి నాలుగైదు గంటలు కూడా ఎవరు అంత పూర్తి ఆడలేకపోతారు కానీ నేను ఇంక ఎక్కువసేపు మోస్తా ఎందుకంటే అమ్మను మోస్తున్నాను రేపు ఇదే అమ్మ నాకు స్వర్గంలో స్థలం ఇయ్యాలి నాకు భూమిమీద మంచి పేరుని ఇయ్యాలి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎట్లాంటి పేరు ఉన్నదో మీ అందరికీ తెలుసు గత 30 సంవత్సరాల నుంచి కాబట్టి నేను అమ్మవారిని మోయడానికి మాత్రం నేను ఎట్టి పరిస్థితుల ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి ఎదుర్కొని రెండు గంటలు గాని మూడు గంటల
(07:21) దర్శనానికి పోతే గాని నాకంటూ రాజమార్గంలో తీసుకపోరని మాత్రం నేను కోరుకోను ఓకే అన్న ఇప్పటిదాకా మీరు మోచేయతోని ఒడ్లు దంచడం కావచ్చు ఇదంతా చెప్పిరు కదా అక్కడ ఫస్ట్ బోనం తీసింది కుండలో కదన్న ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని ఇన్స్టా రీల్స్ నేను చూసినప్పుడు బంగారు దాంట్ల బోనం తీయొద్దు లేకపోతే ఇత్తడి దాంట్ల ఇట్లా తీయొద్దు అని చెప్పేసి కొన్ని నడుస్తున్నాయి ఆది ఇష్టం అట్లా తీస్తే అని మరి ఎంతవరకు నిజం అన్న మనమేమో గోల్కొండలో బంగారు బోనం ఫస్ట్ సమర్పించాలని మాట్లాడతాం.
(07:48) కానీ మనం ఎందులో ఉండితే అది మాత్రమే నెత్తిన పెట్టుకొని పోవాలి అనేది ఇంకొకరు చెప్తున్నారు అసలు ఏది నిజం ఇందులో బంగారం అనేటివి ఈ కొద్ది కాలమున సికింద్రాద్ ఉజ్జయిని మహాకాళీ అమ్మవారికి ఆ అమ్మకు బంగారు బోనం చేశరు కాబట్టి ఆ తర్వాత వేరే వేరే కమిటీ మెంబర్స్ దేవాలయాల వాళ్ళు కూడా మాకు కూడా బంగారు బోనం ఉంటే బాగుంటది మా దేవాలయం కూడా పేరు గాంచుతది కదా అని కొత్తగా తీసుకొచ్చిరు కానీ ఈ బోనం అనేది మాత్రం చేసింది సికింద్రాబాద్ మహాకాళ అమ్మవారి అదే సంవత్సరానికి ఒక్కసారి గుడిపెట్టి కట్లు వచ్చి మళ్ళ అర్ధ గంటల్నే గుళలకి వెళ్ళిపోతది ఇప్పుడు కొందరు ఎత్తి వేసుకొని అది సంకలు
(08:21) వేసుకుంటున్నారు భుజం మీద పెట్టుకుంటున్నారు ఎత్తి మీద పెట్టుకుంటున్నారు ఊరంతా తిరుగుతున్నారు ఆ రకంగా కొంతమంది చేస్తున్నారు అయితే ఎల్ల చేస్తే ఇప్పుడు ఇది కలియుగం కాబట్టి కుండలోనే చేయాలని నేను కూడా చెప్తా కానీ మేమ ఏందంటే ఎక్కడ పడితే అక్కడ 24 గంటలు బోనాలు ఎత్తుకునే సందర్భాలు ఉంటే మాకు దినం తప్పి దినమన్నా మాకు బోనం ఆర్డర్ వస్తది పోయిన కాడల్లా కుండలు తీసుకపోలేం కుండలు వాళ్ళకి పోతలేను అది ఇష్టం కాబట్టి నేను ఏం చెప్తా అంటే అంటే బోనాల పండుగ రోజు ఒక రెండు చేసిన అల ఒకటి ఇతర్లో చేసుకోండి ఒకటి కుండలో చేసుకోండి ఇప్పుడు చెప్పేవాళ్ళు చెప్తారు మనం 11 కూడా చేసినమ
(08:54) అనుకోండి 11 కుండలు ఉంటాయి మళ్ళ ఏడ దాకా వాడేయొద్దు కాబట్టి పోచమ్మ తల్లి ఒకతి జగన్మాత కాబట్టి లోకమాత కాబట్టి అందరికంటే పవర్ఫుల్ అమ్మవారు నల్ల పోచమ్మ కాబట్టి ఆమె గ్రామ దేవత కాబట్టి ఆమె మొక్క ఆమె కుండలో చేసుకొని మిగతాయి ఇత్తడి బిందెలు పంచలోగాల బిందెలని ఉంటాయి ఇప్పుడు గుళ్ళల్లో ఉండే ఇతడి విగ్రహాలన్నీ పంచలోగాలు ఉత్త ఉత్త ఇత్తడి విగ్రాలు కావు పంచలోగాలల్ల బంగారం వెండి రాగి అవన్నీ కలుపుతారు అలాంటి పంచలోగాల బిందలు తెచ్చుకొని చేసుకోవచ్చు అవి సపరేటే మళ్ల మనం రోజు నీళ్ల బిందలు నింపుకొని నీళ్లు నింపుకొని మనం అంటున్నప్పుడు
(09:30) ముట్టున్నప్పుడు ముట్టుకునేది కాదు బోనం అయిపోయిందా మళ్ళ ఎప్పటా కడుక్కొని చేసి ఒక సంచలో పెట్టి సజ్జ మీద పెట్టుకోవాలి ఈ బోనంలో కొండే పదార్థాల గిన్నెలు కూడా సపరేట్ ఉండాలి చెంచలు గాని గిన్నెలు గాని అవి కూడా సపరేట్ే ఉండాలి అవి మళ్ళీ ఎప్పుడు బయటికి తీయొద్దు ఏదనా ఏదనా గిన్నెలు బోనం బోనం బిందెలు గాని ఏదనా నీళ్లు నింపుతాము చేస్తామంటే సతనారాయణ వ్రతం పూజలకు గాని నోముల గాని మళలా బిందెలు వాడుకోవచ్చు ఓకే అంటే దేవాలయ దేవుని పూజల వరకు వాడుకోవచ్చు మంగళ హారతులు వాడుకోవచ్చు తర్వాత దేవునికి ఉండే పరమాణం గిన్నెలు వాడుకోవచ్చు కానీ మళ్ళ ఉట్టప్పుడు మనం తినడానికి భోజనాల
(10:05) సమయంలో గాని అట్లాంటప్పుడు వాడుకోవద్దుఅని తెలియజేస్తున్న కుండలో చేస్తే శ్రేష్టమే కానీ ఒక్కొక్కరం మేము శివశక్తులం అంతా ఏడు బోనాలు 11 బోనాలు అని ఇట్లా చేసేదానికి మాకు మాకు సెట్ కాదు అది అందుకే ఆ యొక్క దాన్ని మార్చుకొని మేము ఇన్ని బోనాలు చేసినప్పటికి ఒకటి కుండలో చేసుకుంటాం దాన్ని అందరికీ కూడా మేము చెప్తున్నాం మరి అదే ఎత్తుకోవచ్చు కదా అంటే అది కూడా ఎత్తుకుంటాం అది ఇంటి బయటి వరకు ఎత్తుకొని అది ఇంట్లో ఉన్న కులదేవతకు ఆ బోనాన్ని పెట్టుకొని మిగతాది ఏదైతే అద్భుతంగా అట్రాక్షన్ గా చేసుకున్నామో విగ్రహాలని డెకరేషన్ అని అంత అందంగా చేసుకున్నామో అది
(10:41) దేవాలయానికి ప్రజలోకం అంతా చూసే విధంగా ఆటాడుకుంటా పాట పాడుకుంటా దేవాలయానికి వెళ్ళడం జరుగుతది అన్నమాట అయితే ఏందంటే దీని దగ్గర కూడా కొందరు పైసా బలగం చూపిస్తున్నారు మాది ఎండి అని మాది బంగారం అని ఇంకోరు ఇంకోటి అని కూడా చూపించుకుంటున్నా ఇప్పుడు నీ దగ్గర చాలు ఉంది నువ్వు బంగారది చెప్పించుకున్నావ్ ఇంకోరి దగ్గర తక్కువ ఉంది మాది ఎండి బోనం అట్లా చెప్పుకునే విధానంలో కూడా అది కొంతమందికి నచ్చట్లేదులే ఎందుకంటే ఇవంతా పైస వచ్చేస్తుంది బోనంలో కూడా ఇన్ని రోజులు నవరాత్రులు అంటే తక్కువ తక్కువ పెట్టుకునే వాళ్ళు కదా నవరాత్రులలో కూడా
(11:13) ఇంకొద్ది కాలంలో పైసా చూపిస్తున్నారు వినాయకుని పూజలో చూపిస్తున్నారు అయ్యప్ప స్వామి పూజలో చూపిస్తున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ అసలు బోనంలోనే లేంది ఆల్మోస్ట్ బోనంలో కూడా వచ్చేసింది నాది ఎండి బోనం నాది బంగారి బోనం అసలు నాది కుండ బోనం అనే వాళ్ళు లేకుండా అయింద అదే ప్రజలోకం అంతా బాధపడుతుంది అదే ఈ బోనం దగ్గర కూడా అహంకారం వచ్చేసింది పైస పొగరు వచ్చేసింది నాదఎండి బోను నాది బంగారు బోను కానీ నాది మట్టికుండ బోనం అనేది ఇది చెప్పేవాళ్ళు లేకుండా ఎందుకు అయతున్నారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది కొంతమందికి అబ్జెక్షన్ గా ఉంది. పెట్టొద్దు అనేది కూడా కొంతమంది
(11:50) ఉంటారు కదా పీఠాధిపతులు కొందరు యోగులు సిద్ధులు ఎంతో మంది ఉంటారు కాబట్టి ఆ పెద్దవాళ్ళు అలా ఫలానా పలానా దాంట్లో పెడితే అది ఇష్టము కుండలో పెట్టండి చాలా పవిత్రం ఇప్పుడు ఇదే కుండా ఎక్కడ పడేసినా కూడా అది భూమిలో కలిసితం లేకుండా కలిసిపోతది ఇప్పుడు మట్టి వినాయకుడిని చేసి కూడా మనం టైం బౌండ్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వేసిఉంటే మనం తాగే నీళ్ళలాగా ఉంటుండే ఇప్పుడు అక్కడికి వెళ్లి వెళ్ళే ప్రతి ఒక్కరు ముక్క మూసుకొని పోతారు అదే బోనాలు అన్నీ చేయంగానే అందరి అందరి ఇండల్లో నిండిన కుండల మట్టి కుండలు తెచ్చి మరి గంగలో వేయాలనుకుంటే టంగ్ మోన్లు
(12:23) వేస్తే అడుగుకి ఏమైతది మట్టిగానే ఉంటది తప్ప ఖరాబ్ ఖరాబయ అంటే ఆ యొక్క చెరువును చెడగొట్టేది కాదు కుండ అందుకే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే అందరూ కలిసి మళ్ళ కుండల్నే చేయాలి కుండల్ని అమ్మకు పవిత్రంగా ఎక్కుతది అదే కుండను అట్లానే ఉండి అట్లనే పూదించి పెట్టాలఅనేది మాట వస్తుందన్నమాట ప్రజలోకంలో అన్న ఇది నా ఛానల్ కి ఒకరు చేసిన కామెంట్ ఆర్ మెసేజ్ వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళని బోనం ఎత్తుకోమంటే బోనం ఎత్తుకోవడానికి కూడా లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారు మమ్మల్ని అని కొన్ని కామెంట్స్ వస్తున్నారు నిజమేనా నిజమేనంటే ఎవరు ఫేమ్ తగ్గట్టు వాళ్ళు
(12:59) అడుగుతుంటారమ్మా మీరు ఎంత తీసుకుంటారు నేను చెప్పను నేను కూడా అడుగుతాను అడుగుతాను కానీ వాళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు లేనోళ్ళు ఉంటారు నాలుగుంత అస్సలు బంగలు ఉంటారు రేకులు ఉన్నోళ్ళు ఉంటారు అడిగిన మరొక క్షణం ఎవరు ఇయ్యార అంటే ఎంత ఉంటదన్న స్టార్టింగ్ ఒక 50,000 ఉంటదని అంటే ఇక మరి మీ వెనకాల ఒకరు కుంకుమ పట్టుకొని వస్త ఇచ్చేవాళ్ళకి ఇవ్వాలి ఒగ్గు పూజర్లకి ఇవ్వాలి ఒక ఇద్దరు ముగ్గురు పోతరాజులను తెస్తే ఇవ్వాలి అంతా గంప గంప గుత్త అన్నట్టుగానే వాళ్ళు మాట్లాడడం జరుగుతది అని ఓంగు మనం తీసుకుంటాము మళలా తర్వాత మన వాళ్ళక వచ్చినోళ్ళ కూడా కడుపు నింపి పంపిస్తాం
(13:31) తప్ప ఉత్తగా పంపియము అట్లా ఉంటది రెమినేషన్ అనేది ఒకటి చెప్తాం ఎవరమైనా శివశక్తులం చెప్తాం పోతరాజులలో కూడా ఉంది ఇప్పుడు అయ్యప్ప స్వామి పూజలలో కూడా ఉందన్నమాట ఒకప్పుడు వాళ్ళ దాంట్లో లేకుండే ఈ బయట బయట వాటి చూసి ఒక శిష్యుడు గురువుని చేసుకోవాలఅనుకుంట కులం బంగారం అనేది వాళ్ళ దాంట్లో కూడా వచ్చింది అయ్యప్ప పల్లలు కూడా కాబట్టి మేము కూడా రెమునేషన్ చెప్తాము చెప్పంగానే వాళ్ళు ఇంత కాదమ్మా ఇంత అంటారు దానికి ఒప్పుకొని మాకుఒక చీరసార పెట్టాలి గోడి బియ్యం పోయాలంటే చీర పెట్టి బియ్యం పోసి బోనమఎత్తి సాగదోలు మీరు ఎప్పుడు వాగవాదం చేయలేదా నాకు ఇంతే
(14:01) కావాలి ఇంత ఇస్తానే చేస్తా లేకపోతే అట్లా చేయ అట్లా లోకానికి కూడా అందరికీ తెలుసు నేను మరీ నేను మరీ మొండేశము చేసే వ్యక్తిని కాదు నేను ఎంత అద్భుతమైనటువంటి మనిషినో అది ప్రజలోకానికి తెలుసు ఇంకోటి ఫోటో అడిగితే కూడా నేను ఎవరిని కసురుకోవడము నేను దూరం నెట్టడం చేయనేను ఇప్పటి వరకుయతే అట్లా నడుస్తుంది అహంకారం అనేది రాలే మనకి అహంకారం వస్తే మాత్రం పతనం చేయనికి అగో అమ్మవారు ఉన్నది జగన్మాత కాబట్టి అమ్మవారి సాక్షిగా మనము డిమాండింగ్ అనేది మాత్రం ఉండది ఇది అమ్మవారి సాక్షి ఓకే అన్న నేను నిన్న ఒక రీల్ చూసినా అందులో ఏంటంటే శివశక్తులు ఎవరు కూడా
(14:37) పైజామాలు వేసుకొని బోనాలు ఎత్తొద్దు రావద్దు ఇట్లా కడితే లంగావని కట్టాలి లేదంటే చీరలు కట్టాలి అని ఒక క్వశ్చన్ వచ్చింది దానికి మీరు ఏమంటారు అంటే మా పెద్ద గనాదులు ఏమంట అంటున్నారంటే ఎవరైతే పెద్దగా నాది ఉన్నదో ఆ పెద్ద గనాది ఫలానా ఆపరేషన్స్ అని జెంట్స్ టు కన్వెట్ లేడీస్ గా చేసుకొని కూడా మీరు కుర్త పైజాం ఎందుకు వేసుకుంటారు మీరు లేడీస్ లాగా మారింది దేనికి ఒక ఆడతనానికి అమ్మతనానికే కదా మీరు చీరలు కట్టుకోవచ్చు కదా మళ్ల ఎందుకు ఈ కుర్త పైజామలో ఎందుకు మువ్వల బట్టలు మీకు ఎందుకురా అని కూడా మరి పెద్దగానే అది చెప్పడం జరిగింది అది
(15:08) మంచికే చెప్పిందని అనుకుంటున్నా నేను ఎందుకంటే ఇప్పుడు నేను బాయ్ ఇప్పుడు అమ్మవారి బోనం వెతుక్కుంటున్నా కాబట్టి నేను ఇట్లు ఉన్నా నేను తర్వాత ఏమైపోతా నేను కూర్త పైజములలోకి వెళ్ళిపోతే ఎందుకంటే నాకు భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి ఎవరైతే పురుషులుగా ఉన్నారో పురుషులు పురుషుల్లాగా ఉన్నప్పుడు ఆ యొక్క వస్త్రాలు వేసుకోండి లేడీస్ గా మారినోళ్ళు గాని జోగిని వ్యవస్థలో ఉన్నోళ్ళు గాని డార్డిజెండర్ గా ఉన్నోళ్ళు గాని మనం అంతా ఆడవాళ్ళలాగా ఉండడానికి ట్రై చేస్తున్నాము ఆడవాళ్ళగానే ఉంటాం కాబట్టి మనం ఆడోళ్ళ లెక్కనే కనిపియాలి ఓకే చీరలు కట్టుకొని అగో ఫలానా మొగోడు ఇన్ని
(15:40) రోజులు మొగోడు ఉండి ఇప్పుడు జెంట్స్ కాన్వెంట్ లేడీస్ గా మారి ఇప్పుడైందమ్మా ఏషమే సినిమా మొగలే మొగని బట్టలు వేసిండు ఎందుకు ఆడపిల్లలు యొక్క మారిపోయినారు కదా చీర కట్టుకోవచ్చు కదా చక్కగాని ఇతరులు కూడా చూసేవాళ్ళు కూడా అంటారు కదమ్మా అదే మాట పెద్దగానాదులు చెప్పడం జరిగింది. ఓకే అన్న ఇంకోటి మీరు పిల్లల్ని ఎత్తుకొని కూడా కొన్ని వీడియో చూసినా నేను అట్లా కూడా చేయకూడదు అని చెప్పేసి అందులో చెప్పడం జరిగింది మరి మీరు దీన్ని ఏమంటారు యక్సెప్ట్ చేస్తారా దీనికి యక్సెప్టెడ్ అంటే నేను చేయనమ్మ నేను అందరికీ చెప్తున్నా సాక్షాత్తు లక్ష్మీదేవి ఒడిలో ఎత్తుకుంటది
(16:11) ఆమెన సంతాన లక్ష్మి అంటాం. అలాగే ఇంకో పిల్లల్ని ఎత్తుకుంటది ఆమెని బాలా త్రిపుర సుందరి అంటాం. హ నేను నలుగురు బిడ్డల్ని ఒక కొడుకుని కన్న తండ్రిని నేను అలాగే అమ్మవారి రూపం వేసిన అమ్మని నేను కాబట్టి ఆ జగన్మాత కూడా నలుగురు కొడుకులని ఒక బిడ్డని ఎత్తుకున్న అమ్మవారు పిల్లల్ని ఎత్తుకోవడం ఏందంటో నా ఆత్మకు తెలుసు ఇక లేని వాళ్ళకు ఎత్తుకొని వాళ్ళకు నేను చెప్పలేను ప్రాణం బాగలేదమ్మా అని తెచ్చిచ్చినప్పుడు చీయ నేను దూరం కొట్టాన్న ప్రాణం బాగలేని పిల్లల్ని నా ఒళ్ళేస్తే నా గుండెకి అత్తుకోవాలి ఒక్కసారి మీరే చెప్పండి కత్తుకోవాలి నా పిల్లలు ఏడుస్తుంటారు కదా అన్న అప్పుడు
(16:46) ఏడుస్తారు మరి డాక్టర్ కూడా సూది ఇస్తే ఏడుస్తాడు డాక్టర్ రాక్షసుడా కాదు రాక్షసుడా ఒక సూది తను ఏడుస్తున్నా కూడా తను ఎన్ని రకాలు ఇబ్బంది పడ్డా ఒక సూది పొడిస్తేనే ఆ కెమికల్ తన లోపలికి పోయి ఆరోగ్యంగా పిల్లలు అయతారు మరి అలాగే ఏడుస్తారు ఏడవని జరసేపు ప్రతి పిల్లలు ఏడవాల్సిందే పుట్టగానే ఏడవకపోతే డాక్టర్లు రెండు కాళ్ళు మీదకి తలకెక్కింది గేసి నడ్డి మీద ఒకటి కొడితే గాని అట్లా ఎందుకు ఏడిపిస్తారు మరి పుట్టగానే ఏడవకపోతే చచ్చిపోయిండో ఏమో అయ్యో కదురుతలేరు మెదులుతలేరు కుయమలే కయమలే అని చెప్పి అక్కడ ఉన్న నర్సులు గాని డాక్టర్లు గాని కాళ్ళు మీదకేసి తలకాయ
(17:21) కిందకేసి నడ్డి మీద ఒకటి కొడితే అప్పుడు ఆ హాస్పిటల్ మొత్తం ఒకట అయ్యేటట్టే ఏడుస్తారు. ఏడవడంలో మేమేదో వాళ్ళని పిసుకుతున్నాము గొంతు విసుకుతున్నాము కాల్చేతులు విరిసేస్తున్నాము కాదు వాళ్ళు మా పిల్లలు ఈ భూ ప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్కరు మా పిల్లలు వాళ్ళు పెరిగి పెద్దగయినా మా పిల్లలే చిన్నగున్నా మా పిల్లలే పెద్దవాళ్ళని ఎత్తుకున్నా మా పిల్లలే చిన్నగున్నా మా పిల్లలే వాళ్ళు అనారోగ్యంగా ఉన్నా మా పిల్లలే ఆరోగ్యంగా ఉన్నా మా పిల్లలే ఆ కడుపు తీపి మాకు తెలుసు మేము నలుగురు బిడ్డల్ని ఒక కన్నటువంటి తండ్రిని అలాంటి కుటుంబాన్ని బరుగు బాధ్యతను మోస్తున్నటువంటి ంటి ఆ
(17:56) అమ్మవారి ముద్దు బిడ్డని కాబట్టి అలా నాకు తప్పు అనిపియేది తప్పు అని ఇతరులు చెప్పినా దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్న నేను దాన్ని ఏ ప్రకారం నా తలప్రాణం మీరు తీసినా నన్ను చంపినా మీరు ఏమి చేసినా సరే నేను చేస్తుంది న్యాయానికి ధర్మానికి సనాతన ధర్మానికి నేను నీతి నిజయితిగా ఉన్నటువంటి వాడను నేను అమ్మవారి పేరు మీద రూపాయి రూపాయి సంపాదించిన అనాధలకు పెట్టిన ఎన్నో వస్త్రాలు దానం చేసినా ఎన్నో సిద్దలు దానం చేసినా ఎన్నో అనాధ ఆశ్రమాలకి నేను ఫ్రీగా భోనం చేసిన ఒక రూపాయి తీసుకోకుండా అలాంటి వ్యక్తిని నేను నా పట్ల ఎవరన్నా దూషించినా తప్పుగా
(18:38) మాట్లాడినా తప్పు మాట్లాడినలో తప్పుతది పిల్లలు ఎత్తుకోవదన్నోళ్లకు నేను తీవ్రంగా వేరే రకంగా చెప్తుంటే మీ గుండెల గుంపాలు తగేటట్టు కానీ నేను చెప్ప ఎందుకంటే మీరు కూడా పిల్లలు ఉన్నా లేకున్నా మీలో ఈ సకల జగత్తి అంతా మీ పిల్ల పిల్లలు అనుకొని మీరు ఉంటున్నటువంటి జోగిని వ్యవస్థ ఇది జోగిని వ్యవస్థలో అందరూ మా పిల్లలే అందరూ మా బిడ్డలే అని వాళ్ళందరినీ బిడ్డలుగా స్వీకరించినప్పుడు వాళ్ళు లేరు కాబట్టి ఇట్లా మాట్లాడుతారేమో నేను అనదలుచుకోలే ఆ మాట కాబట్టి మేము కచ్చితంగా ఎత్తుకుంటాం నాకు పిల్లలు ఉన్నారు మేము సంసారం చేసినం నలుగురు పిల్లల్ని కన్నాం ఆ కడుపు తీపి మాకు
(19:17) తెలుస్తది ఓడగొట్టుకున్న తీపి కూడా నాకు తెలుస్తది. ఒక అమ్మ బిడ్డను ఓడగొట్టుకుంటే ఒకరు కూడగొట్టుకున్న పక్క పక్క కూర్చుండ పెట్టి ఈ కడుపు ఓడగొట్టుకుందాన్ని ఈ కడుపు ఊడగొట్టుకుందానికి ఏం తెలుస్తదిఅమ్మా చెప్పు ఒక ఆడదాని బాధ ఆడదానికి తెలుస్తది ఒక మొగోని బాధ మొగోనికే తెలుస్తది కాబట్టి అట్లా కడుపు ఓడగొట్టుకున్నోళ్ళ బాధ పుట్టినక చచ్చిపోయినోళ్ళ బాధ పిల్లల్ని ఓడగొట్టుకున్నోళ్లకు ఓ తల్లి పోయిన బాధ తల్లి లేనోళ్లకు తెలుస్తది అరే మా అమ్మ ఇట్ల అట్ల ఉండేరా మా అమ్మ ఇప్పుడు లేదు కదా అంటే మా అమ్మ కూడా లేదురా అని ఇద్దరం ఏడుస్తాం కానీ తల్లి ఉన్నోడు ఎందుకు
(19:52) ఏడుస్తాడు తండ్రి ఉన్నోడు ఎందుకు ఏడుస్తాడు తండ్రి లేనోడు తండ్రి లేనోళ్ళు ఏడుస్తారు తల్లి లేనోళ్ళు తల్లి లేనోళ్ళు ఏడుస్తారు నేను కూడా ఒక బిడ్డని ఓడగొట్టుకున్నా కాబట్టి ఎవరైనా పిల్లలు చ్చిపోయినవాళ్ళు వచ్చి నా ముందు కూర్చుంటే ఇద్దరం కలిసి ఏడుస్తాం ఇది అసలైన సత్యం గల్ల మాట ఇది ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న రెండు చేతులు జోడించి దండం పెడుతున్న నీకు మంచిగా అడిగినవు ఎవ్వరు కూడా ఇప్పటిదాకా ఈ యాంకర్లు గాని ఎవ్వరు అడగలేదు కాబట్టి నా సహోదరి చాలా బ్రహ్మాండంగా అడిగింది బ్రహ్మ బ్రహ్మాండంగా సమాధానం ఇచ్చిన బ్రహ్మాండంగాన ఇలాగే నా అమ్మ ఏం చెప్పిందో
(20:24) మీరెవరో చెప్పింది కదా నాకు బొడ్డు కోసి పేరు పెట్టలే ఎవరు నాకు కాబట్టి నాకు అమ్మవారు ఏం చెప్తూఉన్నదో అదే నేను చేస్తా కాబట్టి అలా పిల్లలు ఎత్తుకున్నందుకు పిల్లలు చచ్చిపోయిరు నీకు అన్న అంటారేమో సరే సావని నీళ్లకు దిగితే గంగమ్మ తల్లి నీ బిడ్డను నీళ్ళల్లో హౌజుల్లో తీసుకున్నది అని అట్లా అంటారు మరి లోకం మీద ఎక్కడెక్కడ టాంగ బండ్ల చచ్చిపోతుండు ఎక్కడెక్కడ ఆ ప్రాతాలు గంగల కృష్ణా నదుల గోదావరిల కాశీల అక్కడిక్కడ ఇండ్లల్ల టబ్బులల్ల వాడి బకెట్లలో వాడి ఈటర్ల చెయి పెట్టి మరి అది కూడా గంగసావే కదా ఇన్ని రకాల గంగసావలు అంటే వాళ్ళ ఇంల అంతా బోనాలు ఎత్తుకుంటుంరా
(21:02) వాళ్ళ ఇంలలో అంతా బోనాలు ఎత్తుకొని సముద్రంల శరల దిగుతుంటే అమ్మవారి గంగమ్మ తల్లి వాళ్ళ శాపనాలదలు పెట్టి గుంజుకుంటుందా మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానం ఉండాలని చెప్తున్నా నేను నేను తప్పు నా జీవితంలో చేయనే చేయనేను నాకు ఇది సరి అనిపిస్తది ఇయ్యాలవా వానలు గురువకపోతే ఒక్కొక్కరు గంగాదేవి పూజ కప్పల పెండ్లి అని కట్టల పెండ్లని మనుషుల పెండ్లని గొర్రెల పెండ్లని ఎందుకు చేస్తున్నారు గంగ రావాలని ఆ గంగ సరింగా రావాలమ్మా నువ్వు ప్రతి ఏడాది ఆనందంగా వచ్చిపో నువ్వు పాడి పంటలు మంచగ వండి నువ్వు లోకమంతా సుభిక్షంగా ఉండేటట్టు ఎక్కడ చూసినా పచ్చదనం లాగా ఉండేటట్టు ఉండాలని నేను
(21:40) గంగమ్మ లోపలికి అల తేలు ఉన్నదా బల్లి ఉన్నదా పాము ఉన్నదా కప్పు ఉన్నదా తొండు ఉన్నదా ముసలు ఉన్నదా తాంబేలు ఉన్నాయి తాంబేలు కూడా ఇంత పెద్ద గోర్లు ఇంత పెద్ద అంతాలు ఉంటాయి అవి కూడా పడతాయి మరి అట్లాంటిది ఏవి చూడకుండా నా అమ్మవారి లోపల లీలమైపోయి ఆ తల్లి జగన్మాతకి పినతల్లి అయితది రెండో అమ్మ గంగమ్మ తల్లి మా అమ్మ అని ఆమె ఉరుకుతాది మరి నాది కదా ప్రాణము మరి నా ప్రాణాన్ని సంరక్షిస్తూ అలవాడి చావడే అంటారు నన్ను ఇల్లల దిగిండు కదా మీ గురువుగారు అల్ల వడి చావకపాయే అని కూడా కొంతమంది నా ఎనుకున్నటువంటి మనుషులతో అంటారంట ఆహా ఆ ఓకే మొన్న ఏడపాయలో కూడా అంత జోరుగా వచ్చింది
(22:19) కదా గేటు దగ్గర పొట్టుకపోకపాయే నీ గురువు చచ్చిపోకపాయే అంటే అలా సావుగోరే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ భూమిమీదకి తెచ్చింది ఈ అమ్మ తోలుకపోయేది కూడా అమ్మనే నా తప్పులు ఒప్పులు ఏమన్నా ఉండి నన్ను నిజంగా నేను మంచి మనిషిని కాదు నావల్ల లోకానికి ఏమన్నా చెడు జరుగుతుంది అంటే అమ్మని అదే వేడుకుంటున్నా ఇదంతా అమ్మ గుడి అమ్మనే ఉన్నది రెండు నాయనాలు పెట్టి తీసుకపో అమ్మ ఎందుకు ఈ వేస్ట్ జన్మ నావల్ల అందరికీ చెడు జరిగితే నన్ను తీసుకపో కానీ కానీ నా వల్ల మంచి జరిగి అందరూ బాగున్నారు అందరూ మంచిగా ఉంటురు నాన్న నీ వల్ల నీ పసుపు కుంకుమను పెట్టే బొట్టు వల్ల నువ్వు
(22:54) ఇచ్చే బండారు వల్ల అందరికీ శుభం జరుగుతుంది అంటే నిండు నూరేళడ్లు మా భార్య భర్తల పిల్లలతోని చల్లంగా కాపాడమని అమ్మని వేడుకుంటున్నా కూడా ఎంతమందిరా నా చెయ్యి తీసి నెత్తుల మీద పెట్టుకుంటారు ఆశీర్వాదం బండారం నోట్లు వేసి బొట్టు పెట్టుకుంటారు నా కాడ ఉన్న జనం ఎవ్వఏ శివశక్తి దగ్గర ఉండరు అంత శివశక్తి అంతమంది ప్రజలకు నా దగ్గర ఉంటురు అంటే అంత ఇంత పేరును నేను గాంచిన ప్రజలోకంలో ఓకే అన్న ఫైనల్ గా ఒక టాపిక్ అడుగుదాం అనుకుంటున్నా ప్రెసెంట్ హాట్ టాపిక్ గా మారిపోయింది.
(23:25) ఆదిత్య పరశ్రీ స్వామి అని చెప్పేసి కాళ్ళకి నీళ్లుు పోసుకుంటున్నారు ఆ నీళ్లు తీసినట్టు జల్లుకుంటున్నారు ఇదంతా భక్తేనా దొంగ బాబా అన్న వర్షన్ లో కొంతమంది మాట్లాడుతున్నారు కదా దీని విషయంలో మీరు ఏమంటారు అంటే తల్లిదండ్రులు ఎలా ప్రత్యక్ష దైవాలో అలాగే గురువులు కూడా దైవాల కిందనే కాబట్టి గురువుది గాని గురువులే గాన దైవానివి గాని అలాగే తల్లిదండ్రి గాని కడిగిన తర్వాత తల మీద జల్లుకునే దాంట్లో ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే గురువులు అనేవాళ్ళు జపాలు తపాలు పూజలు పునస్కారాలు హోమాలు దేవుని కళ్యాణం లోక కళ్యాణార్థం ఉంటాం కాబట్టి మా పాదాలు కూడా కడిగి చాలామంది చల్లుకుంటారుఅన్నమాట
(24:05) కాబట్టి అలా తప్పు లేదనే తెలియజేస్తున్నా అయితే ఇక ఏందంటే దేవునివి కడిగియకపాయే ఓ దేవునివి కడిగియక తనే దేవుడైపోయి కడిగించుకుంటున్నా ఇది ఎట్లా అనేది కొంతమంది తప్పు తీసుకొని వచ్చింరు సనాతన ధర్మంలో ఏదైనా గురువులు ఉంటే దేవుళ్లకు చెప్పి నువ్వు చేసుకో దేవుళ్ళకు చెప్పి అనే దాని మీదనే ఈ టాపిక్ నడుస్తుంది అన్నమాట ఇప్పుడు ఆయన చేపించుకోవడంలో కొంతమంది భక్తితోని వాళ్ళు చేసుకుంటే ఒకవేళ చేసేటోళ్ళు ఇప్పుడు ఎంతో మంది వచ్చినా కాళ్ళు కడిగిపోతుంటారు ఇష్టం ఉన్నోళ్ళు చేస్తారు కష్టమైనోళ్ళు ఊకుంటారు కానీ ఎవరినైతే గల్ల పట్టుకొచ్చి గుంజుకొచ్చి మన పాదాల మీద పెట్టుకోము కదా
(24:40) కాబట్టి అది వాళ్ళ ఇష్టం అది ఒకవేళ ఆయనకి ఎంత న్యాయం అనిపిస్తుందో మనకు తెలవది కానీ ఆయననే ఒకప్పుడు ఈ బోనాలను చాలా కించపరిచి కూడా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంలో కూడా అది కూడా చెప్తున్నా ఛి ఛి ఛి ఛి ఛి అనడము మనుషుల ఒంటి మీదకి దేవత ఎట్లా వస్తది ఛి మనుషుల మీదకి దేవతనే రాదన్నటువంటి వ్యక్తి మళ్ళా కొన్ని రోజులు కాంగానే మనుషుల మీదకి దేవత రావాలంటే కోటి జన్మల పుణ్యం కావాలని కూడా తనే చెప్పడం జరిగింది అంటే రెండు రకాల మాటలు రావాలంటే కోటి జన్మల పుణ్యం ఉంటేనే వస్తదని చెప్పిన ఆయనే మళ్ళా అంతకుముందు ఇవన్నీ ఎందుకంటే మళల కాంట్రవర్సీ అయితది కాబట్టి కావద్దు
(25:17) అని అంతకంటే ముందే ఛి ఛి ఛి ఛి ఛి ఆ కాల కడియాలు ఏంటి ఆ కాల కడియాలు వేసుకుంటే ఆ కడియాల విలువ తెలవది వాళ్ళకి అని అతను ఎందుకు మాకు ఏది విలువలు తెలవకనే వేసుకుంటున్నామా గవ్వలు ఎందుకు వేసుకుంటాం దండలు ఎందుకు వేసుకుంటాం అమ్మవారు అలంకరణం ఎందుకు అయతాం ఆడేశం వేస్తారు మొగోలు ఎన్నో రకాలు మమ్మల్ని దోషించి మాట్లాడిండు ఇదే సిగము గురించి చాలా బ్రహ్మాండంగా మంచిగా అద్భుతంగా చెప్పినటువంటి జగద్గురువులు ఉన్నారు ఆదిశంకరాచార్యుల శారదాదేవి పీఠం లో ఆ జగద్గురువుగా ఇప్పుడైతే ప్రెజెంట్ ఎవరైతే జగద్గురువులు ఉన్నారో ఆయన వయసు 35 ఏళ్ళ 36 ఏళడ్లు
(25:56) ఉంటాయి చిన్న వయసు ఆయనను అమ్మవారు ఎన్నుకున్నది శారదా పీఠానికి ఏదైతే గురువుకు చాతనత లేదని ఇప్పుడు ఒక యంగ్ పిల్లగాన్ని ఎన్నుకున్నది ఆయననే జగద్గురువులుగా ఉన్నారు ఆయనను ఒకరు పండితుడు ప్రశ్నించిండు ఈ మనుషులకు వచ్చే పూనకాలు ఒంటి మీదకి వచ్చేది నిజమేనా అబద్ధమేనా ఉత్తగా ఊగుతారా నిజంగా ఊగుతారా అని చెప్పడం జరిగితే ఇవన్నీ అబద్ధాలు అని చెప్పడానికి వీలు లేదు మనం దేన్ని కూడా పరిశోధన చేయంది ఏది కూడా మనం అనుభవించంది ఆ యొక్క బాధలు గాని సుఖాలు గాని అనుభవించండి తేలికగా ఇది అబద్ధం ఇది దొంగగాలు ఇది దొంగ దేవతలని చెప్పలేము అని జగద్గురువులు ఏమన్నారంటే
(26:35) అది కూడా ఉంటది కానీ కలియుగంలో ఎక్కువ కలియుగంలో పాపాలు ఎక్కువ కాబట్టి దాన్ని కొంతమంది చులకనగా తీసుకొని ఊగుతున్న వాళ్ళు కొంతమంది ఎక్కువ అయినరు హ్మ్ కానీ ఎన్నో కొద్ది గొప్ప వాళ్ళు సత్యవంతులు ఉంటారు వాళ్ళ దగ్గర రియాలిటీగా దేవుడు ఉంటాడు కానీ ఈ రియాలిటీగా ఫలానోళ్లు ఊగుతుంటే అర వీళ్ళ బెనిఫిట్స్ బాగున్నాయి ఇల్ల మంచిగా ఉంది ఇలా బియ్యం వస్తున్నాయి చీరలు వస్తున్నాయి అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అని కూడా ఊగేవాళ్ళు చాలా మంది అయితున్నారు ఈ కొద్ది కాలంలోని జగద్గురువులు చెప్పడం జరిగింది దాన్ని మేము కూడా యక్సెప్ట్ చేసినాం మా
(27:09) ఆత్మకి ఇప్పుడు అమ్మ మేము ఎక్కడ ఏ డెవలప్మెంట్ లేనప్పుడు ఇప్పుడు ఎత్తుకున్న సెక్రటరిట్ లో ఇప్పుడు బోనం ఎత్తుకున్నా ఇప్పుడే సెక్రటరియట్ లో అలాంటి సెక్రటరియేట్ కూడా మామూలు మామూలు కూలిపోతున్న బంగళాలలాగా ఉండడము టాంక్ మోడ్ ఎలా ఉండే అసలు మేము ఉన్న బస్తీలో కూడా అన్ని ఇంలు లేకుండా 10 ఇండ్లు ఉండే అలాంటి చిన్నప్పటి నుంచి నేను 30 సంవత్సరాలు 37 ఏళడ్ల వయసు నాకు 30 సంవత్సరాలు అంటప్పుడు ఇంత అనుభవం లేదు ఈ మీడియా ఛానల్లు చక్కగా లేవ్వు సోషల్ మీడియా లేవ్వు ఫోన్లు లేవ్వు టిక్టాక్లు మనకు ఉండే అది లేదు హిస్టోగ్రామ లేదు ఏం లేదు అలాంటిది అంత
(27:45) జనరేషన్ నుంచి ఇంత ఇంత జనరేషన్ కి వచ్చినం మేము ఇయ్యాల మమ్మల్ని ఫేక్ అనడానికి గాని మీరు నిన్నగాక మున్న వచ్చినోళ్ళని గాని మీరు కొత్తల అనేటందుకు అధికారమే లేదు ఎవరికీ కూడా నో ఛాన్స్ మేము అమ్మకు పాత బిడ్డలం ఇప్పుడు ఊగుతున్నోళ్ళు కొత్తవాళ్ళు గాని పాతవాళ్ళు గాని కానీ చూసి ఉండాలి చూసి చేయాలని తెలియజేస్తున్నా ఎందుకంటే పేరు బదలాం చేసుకుంటే మంచిగా ఉండదు.
(28:11) ఆ అన్న మీరు బోనాలు ఎక్కడెక్కడ ఎత్తుకుంటారు అసలు ఇప్పటివరకు అయితే అమ్మ చాలా పేరు గాంచినటువంటి ఇప్పుడు మన తెలంగాణలో అయితే పేరు గాంచినటువంటి సెక్రటరిట్ లో ఐదేళ్ల నుంచి ఎత్తుకుంటున్నాను అలాగే అసెంబ్లీలో ఎనిమిది సంవత్సరాల నుంచి ఎత్తుకుంటున్నాను అలాగే హైకోర్టులో తొమ్మిది సంవత్సరాల నుంచి ఎత్తుకుంటున్నాను అలాగే అలాగే అలాగే అనుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అలాగే ఢిల్లీలో కూడా 11 ఆ ఈసారి 12వ సంవత్సరం కూడా బోనం ఎత్తుకోవడం జరిగింది.
(28:41) ఇంకోటి అలాగే అస్సాంలో కామాక్యమ్మ శక్తిపీఠంలో కూడా ఐదవ సంవత్సరం అయింది ఐదేళ్ల నుంచి అమ్మ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి అందరూ బాగుండాలి రైతు బిడ్డలు బాగుండాలి ఉద్యోగాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికీ ఉద్యోగం రావాలి అని అమ్మకు అన్నం [గొంతు సవరించుకోవడం] పెట్టేటప్పుడు సర్వేజనా సుఖినో భవంతు అని కోరుకుంటూనే అక్కడ భోజనం అమ్మవారికి నైవేద్యం పెడుతు అక్కడ నేను భోజనం ఎత్తుకుంటప్పుడు నాకు బెదిరింపులు వచ్చినాయి నాకు ఒక ఆ ఐదారు ఫోన్స్ అసలు అందరికి ఆమాకమ్మకి దున్నపోతు పంచబలి అంటే మేక అలాగే కబుత్తరు అలాగే పావురము పావురము బాతు చాప ఇలా దున్నపోతు బలులు అక్కడ అన్నం ఎక్కది
(29:20) అలాంటి అన్నం ఎక్కని అమ్మవారి దగ్గర నువ్వు ఎట్లా చేస్తున్నావు అంటే మరి నన్ను ఎట్లా రప్పించుకున్నది ఇక్కడ అమ్మ నన్ను కొట్టి తట్టి మరి అమ్మవారు లేపి రప్పించుకున్నది అక్కడ ఎందుకంటే నాకు ఫ్లైట్ వచ్చేసి ఏది స్టార్టింగ్ నేను కామాకే పోయేటప్పుడు స్టార్టింగ్ నాకునాలుగు గంటలకు ఫ్లైట్ అలాంటిది నేను పంటేజ అంత మామూలుగా పొద్దుగా ఆరేడు లేస్తా అలాంటిది అమ్మవారు ఇట్లా నా తొడ మీద ఇట్లా కొట్టితే ఎవరమ్మ ఇట్లా కొట్టినరు అని చెప్పేసి వీలే మన అందరం ఫ్లైట్ ఎక్కి పోయే వాళ్ళం ఎవరేమై తున్నామో 10 15 మంది ఒక దగ్గరనే ఒకటే రెండు రూమ్లో వండుకున్నాం
(29:53) ఎవరు కొట్టినారు నన్ను అని చెప్పేసి నేను లేసిన లేసే వరకు అందరూ వండుకొని ఉన్నారు సరే అమ్మవారు కూడా టైం చూపిస్తున్నట్టు ఉన్నది టైం అయితున్నది ఇప్పుడురెండున్నర అయితున్నది మనం రెండు గంటల ముందాడు ఉండాలి చెకింగ్ ఇట్లా అదంతూ ఉంటది మరి ఈ రకంగా ఎందుకు లేపింది ఈ రకంగా ఎందుకు ఫలైట్ దగ్గరికి నేను ఏడుఎనిమిది గంటలకు లేసే మనిషిని ఆరు గంటలకు లేసే మనిషిని ఎందుకు నువ్వు దబ్బునలేపో ఎందుకంటే అప్పుడు అలిసిపోయి ఉన్నా నేను ఎందుకంటే షాపింగ్ కూడా కామాకి పోవడానికి షాపింగ్ చేసుకున్నా కాబట్టి అలిసిపోయి ఉన్న కాబట్టి పొద్దుగాల ఆరుఏడు గంటలకు లేసేటువంటి మనిషిని నన్ను
(30:21) పడిన రెండు గంటలకి అమ్మ ఫుల్ నిద్రలు ఉన్నటువంటి నన్ను లేపి ఎందుకు రప్పించుకున్నది శంకరుడే ఒక మాట అంటే కాళ్ళ కింద వేసి తొక్కిన అమ్మ రెండు నిమిషాలలో నా బాణం బోనం పడేయలేదా సరే మీరు అంటున్నారు కదా అమ్మవారికి ఇష్టం లేదు అక్కడ బోనం అని చూద్దాం ఏ పార్టీకో అని ఆ ఫస్ట్ డేనే అక్కడ బోనం చేయడం వల్ల అసలు పబ్లిక్ కూడా దగ్గర రారనుకున్న నేను డోప తండాలుగా దగ్గరికి రావడం గన విజయంగా అమ్మవారి అక్కడ డోల్లే కానీ ఏదో ఒక డోల్ అయితే అమ్మవారు ఏర్పాటు చేసింది కాబట్టి ఆ రకంగా బోనం కూడా అక్కడ ఏ రకంగా అయితే చేస్తామో అంటే అమ్మవారి చాటలో ఫేస్ ఉంటది
(30:56) అదే చాటలు పెట్టి నేను బోనం చేయడం జరిగింది. ఘనవిజయంగా ఎవరు గర్భగుళ్ళకు ఉన్నటువంటి నన్ను గర్భగుళ్ళకు అంటే నార్మల్ దర్శనం చేసుకొని వస్తారు కానీ ఈ బోనంతోన ఇట్లా ఎప్పుడు పంపియలే అలాంటిది బోనంతోని గర్భగుళ్ళకు పంపించి బోనం నైవేద్యం అక్కడి వరకు చేరింది అలా నేను ఏది చేసినా కూడా దాంట్లో ఏదో ఒకటి దోలాడుతుంటారు కొంతమంది నేనంటే పడరానోళ్ళు అలా ఢిల్లీలో ఢిల్లీలో మన దేశ రాజధాని అయితే నడిబొడ్డులో ఢిల్లీలో చేయడం జరిగింది అక్కడ జవాన్లు బాగుండాలి అంటే ఇప్పుడైతే బ్రతుకున్నటువంటి జవాన్లు బాగుండాలి మిలిటరీ సైనికులు బాగుండాలి చనిపోయినటువంటి వారందరి లక్షలాది మంది ఆ
(31:36) సైనికుల మీదనే అది కట్టడం జరిగింది కాబట్టి ఇండియా గేట్ దాని చుట్టూ కూడా ఐదు సార్లు నేను ముఖాలతోని తిరిగి వాళ్ళందరి ఆత్మలు శాంతం ఉండాలి ఎందుకంటే వాళ్ళందరూ అమ్మవారికి బిడ్డలే మనకు కూడా అన్నలో తమ్ముండలో కాబట్టి వాళ్ళందర ఆత్మ శాంతి ఉండాలి మనం మంచి మన రాష్ట్రం కూడా బాగుండాలనే ఇన్ని రకాలుగా సెక్రటరియట్ గాని హైకోర్టు గాని అసెంబ్లీ గాని అలాగే ఆ కామాఖి అమ్మ అస్సాంలో గాని అలాగే ఢిల్లీలో ఇవన్నీ కూడా గణచరిత్ర బోనాలమ్మ ఒకరోజు ఒక సంవత్సరం రెండు రెండు సంవత్సరాలు కాదు అన్ని సంవత్సరాలకు కొద్దిగానే చేస్తుందన్నమాట ఇప్పుడు కూడా ప్రెజెంట్
(32:10) నేను సెక్రటరిట్ లోనే బోనం ఎత్తుకోవడం జరిగింది ఇది ఐదవ సంవత్సరం బోనం అన్నమాట రంగరంగ వైభోగంగా గాన విజయంగా జరిగింది సెక్రటరిట్ల పోసమ్మ తల్లిని కూడా నడి మధ్యలో ఉండన్నమాట అన్ని భవనాల మధ్యలో ఉంటే నా ఒక్క బోనాన్ని పెట్టిన తర్వాత విగ్ర విగ్రహాన్ని కదిలించి తీసి పక్కకు పెట్టి మళ్ళ మళ్ల కట్టిన తర్వాత కూడా మొత్తం ఒక కోటలాగా కట్టినారు కదా ఒక రాజు కూర్చునే కోటలాగా అలా కట్టిన తర్వాత కూడా నాతోనే మొదటి బోనం తీపియడం జరిగిందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇలా నేను ఎత్తుకున్నటువంటి బోనాలు.
(32:44) ఇంత ఉంది కాబట్టే ఈరోజు రాకేష్ భువనం అనగానే మీ పేరుని అందరూ గుర్తుపడతారు అన్న సో చూశరు కదా ఇప్పటి వరకి చాలా మందికి చాలా డౌట్స్ ఏమ ఉంటాయి అవన్నీ కూడా అన్న క్లారిటీ ఇస్తూ వచ్చిండు వాటన్నిటికీ కూడా మరి ఇంకా మీకు ఏమనా డౌట్స్ ఉన్నాయి ఇది కాదు ఇంకా ఇలా ఉండాలి మన సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఇవి అడిగితే ఇంకా బాగుంటుంది అని మీరు అనుకుంటే అవి కూడా కామెంట్ చేయండి.
(33:02) మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో అన్నతో మీరు ఏ క్వశ్చన్స్ అయితే పెడతారో అవన్నీ కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైనా సరే సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఒక మెట్టు నేను ఎప్పుడూ ముందే ఉంటా దానికోసమే మనందరి పోరాటం ఎందుకంటే మన బావి తరాలకి భవిష్యత్ తరాలకి మనం ఈరోజు ఏదైతే చేస్తామో వాళ్ళు అదే నేర్చుకుంటారు.
(33:19) కాబట్టి బ్రస్ట్ వట్టియకుండా అందరూ కూడా నీతిగా నిజాయితిగా అమ్మవారు ఉందని ఆ భయంతో ఉంటే చాలా బాగుంటుందని కోరుకుంటున్నా సత్యమేవ జయతే [బెల్]

No comments:

Post a Comment