ప్రమాదంలో 17 కోట్ల మంది మహిళలు ⚠️🩺 | THE BIGGEST MEDICAL MISTAKE 🚨 | By Naresh Bukya
Author Name:NB Show Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@nbshowtelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=psuGWqDwK3M
Transcript:
(00:04) ఈరోజు నేను మీకు ఒక అమ్మాయి కథ చెప్పబోతున్నాను. ఆమె అసలు పేరు మనకు తెలియదు కాబట్టి ఆమె పేరు ప్రియ అనుకుందాం. ప్రియాకి 26 ఏళ్ళు హైదరాబాద్లో ఉంటుంది. ఎంబిఏ చేస్తుంది. బయట నుంచి చూస్తే ఈమె చాలా హెల్దీగా కనిపిస్తుంది. కానీ గత మూడు సంవత్సరాల నుంచి తనకు ఒక ప్రాబ్లం ఉంది. ఏం చేసినా ఎప్పుడూ టైర్డ్ గానే అనిపిస్తుంది.
(00:27) హెయిర్ కూడా తిన్ అయిపోతుంది. జిమ్ కి వెళ్తుంది మంచి డైట్ తీసుకుంటుంది. అయినా వెయిట్ మాత్రం పెరుగుతూనే ఉంది. చీక్స్ మీద పింపుల్ కూడా తగ్గడం లేదు. దీంతో మూడు సంవత్సరాల్లో నలుగురు డిఫరెంట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. ఒక డాక్టర్ ఏమన్నాడంటే నీకు స్ట్రెస్ ఎక్కువగా ఉంది అని చెప్పాడు. ఇంకో డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేసి అన్ని నార్మల్ గానే ఉన్నాయి ప్రాబ్లం ఏమీ లేదు అన్నాడు.
(00:51) మూడో డాక్టర్ అల్ట్రాసౌండ్ చేసి ఓవరీస్ లో క్రిస్ట్ కూడా ఏమీ లేవు అన్నాడు. నాలుగో డాక్టర్ ఏమన్నాడంటే ఇదంతా లైఫ్ స్టైల్ ప్రాబ్లం అని చెప్పాడు. ఇలా మూడు సంవత్సరాల్లో నలుగురు డాక్టర్స్ ని కలిసింది. కానీ అసలు తనకు ఏమైంది ఎందుకు ఇలా జరుగుతుంది అనే దానికి ఏ ఒక్క డాక్టర్ కూడా ప్రాపర్ గా ఆన్సర్ ఇవ్వలేకపోయాడు. ఇక్కడ ప్రియ అనే పేరు రియల్ కాకపోవచ్చు.
(01:13) కానీ తన స్టోరీ మాత్రం మన ఇండియాలో కోట్ల మంది ఉమెన్స్ కి ఒక రియల్ స్టోరీ. ఎందుకంటే మే 12, 2026 న ప్రపంచంలోనే ఒక అతి పెద్ద మెడికల్ జర్నల్స్ లో ఒకటైన లాండ్సెంట్ లో ఒక రీసెర్చ్ పబ్లిష్ అయింది. ఆ రీసెర్చ్ బయటకి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా మనం ఈ ప్రాబ్లం ని చూసే విధానము కంప్లీట్ గా తప్పు అని తెలిసింది.
(01:38) దాదాపు 8 కోట్లకు పైగా ఇండియన్ మహిళల హెల్త్ విషయంలో మనం ఒక రాంగ్ నేమ్ ని యూస్ చేస్తున్నాము. రాంగ్ టెస్ట్లు చేస్తున్నాము. చివరికి రాంగ్ థింగ్ కి ట్రీట్మెంట్ కూడా చేస్తున్నాము. అసలు విషయం ఏమిటంటే ఇన్ని రోజులు మనం పిసిఓఎస్ అని పిలుస్తున్న కండిషన్ కి ఇప్పుడు కొత్త పేరు పెట్టారు. అదే పిఎంఓఎస్ ఇక్కడ మీ అందరికీ ఒక క్వశ్చన్ ఒక మహిళకి పీరియడ్ నార్మల్ గానే వస్తుంది.
(02:02) అల్ట్రాసౌండ్ లో కూడా నార్మల్ గానే ఉంది. అయినా తన బాడీలో ప్రాబ్లం ఉండే అవకాశం ఉందా? ఉంటే ఆ ప్రాబ్లం ఏంటి? వీడియోని చివరి వరకు చూడండి దీనికి మీకు ఆన్సర్ దొరుకుతుంది. [సంగీతం] ముందుగా పాత పేరు పిసిఓఎస్ గురించి మాట్లాడుకుందాం. పిసిఓఎస్ అంటే పాలీసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ పేరులో ఉన్న వర్డ్స్ అసలు ప్రాబ్లం.
(02:25) పాలీసిస్టిక్ అంటే చాలా క్రిస్ట్ ఒకే దగ్గర ఉన్నాయని అర్థం. కానీ అల్ట్రా సౌండ్ లో మనకు కనిపించేవి నిజానికి క్రిస్ కాదు. అవి పూర్తిగా డెవలప్ అవ్వకుండా రిలీజ్ అవ్వకుండా అక్కడే ఉండిపోయిన ఎగ్స్. అలాగే ఓవరియన్ అనే పేరు పెట్టడం వల్ల ప్రాబ్లం మొత్తం ఓవరీస్ లోనే ఉంది అనే ఇంప్రెషన్ వచ్చింది. అంటే ఈ మొత్తం ప్రాబ్లం కి ఓవరీస్ే మెయిన్ విలన్ అన్నట్టు కానీ ఇప్పుడు వచ్చిన సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే ఓవరీస్ విలన్ కాదు యాక్చువల్ ఓవరీస్ ఇక్కడ విక్టిమ్స్ లాంటివి.
(02:57) ప్రాబ్లం ని ఓవరీస్ క్రియేట్ చేయడం లేదు. కానీ పేరు పిసిఓఎస్ అని పెట్టడం వల్ల ఇన్ని సంవత్సరాలు డాక్టర్స్ ఎక్కువగా ఓవరీస్ మీదే ఫోకస్ చేసేవారు. అల్ట్రాసౌండ్ చేసేవారు క్రిస్ట్ కనిపించకపోతే అంతా నార్మల్ గానే ఉంది కదా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసేవారు. కానీ ఆ ఉమెన్ కి మాత్రం తన బాడీలో ఏదో తేడాగా జరుగుతుందని తెలుస్తూనే ఉంటుంది.
(03:19) సంథింగ్ ఇస్ రాంగ్ ఇన్ మై బాడీ అనే ఫీలింగ్ ఉంటూనే ఉంటుంది. ది లాండ్సన్ పేపర్ ప్రకారం ఈ రాంగ్ నేమ్ వల్ల కోట్ల మంది ఉమెన్ కి ప్రాపర్ డయాగ్నోసిస్ చాలా లేట్ గా అందింది. చాలా మంది తమ ప్రాబ్లం ఏంటో తెలియక సంవత్సరాల పాటు డాక్టర్స్ చుట్టూ తిరిగారు. ఇక ఇప్పుడు ఈ కొత్త పేరుపిఎంఓఎస్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాం. పిఎంఓఎస్ అంటే పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవరియన్ సిండ్రోమ్ ఇందులో పి అంటే పాలీ ఎండోక్రైన్ అంటే ఇది ఒక్క హార్మోన్ కి సంబంధించిన ప్రాబ్లం కాదు.
(03:51) ఇన్సులిన్, టెస్టోస్టిరాన్, థైరాయిడ్ ఇలా మల్టిపుల్ హార్మోనల్ సిస్టమ్స్ ఒకేసారి డిస్టర్బ్ అవ్వడం వల్ల ఈ కండిషన్ క్రియేట్ అవుతుంది. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే ఒక సిటీ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి కానీ మీరు ఒకే రోడ్ మ్యాప్ పట్టుకొని ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేయాలి అని చూస్తున్నారు. కానీ అది పాసిబుల్ కాదు. అలా చేస్తే సిటీ మొత్తం ట్రాఫిక్ ఎలా క్లియర్ అవుతుంది అవ్వదు కదా ఇక్కడ కూడా సేమ్ ఒక్క ఓవర్యన్ని చూస్తే మొత్తం ప్రాబ్లం అర్థం కాదు.
(04:20) ఇందులో చాలా ఇంపార్టెంట్ లెటర్ ఎం ఎం అంటే మెటబాలిక్ ఈ మొత్తం కండిషన్ కి కోర్ లో ఉన్నది మెటబాలిజం ముఖ్యంగా ఇందులో బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అసలు గేమ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మన బాడీలో పాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. [సంగీతం] ఈ ఇన్సులిన్ పని ఏంటంటే మనం తిన్న ఫుడ్ నుంచి వచ్చిన ఎనర్జీని సెల్ వరకు తీసుకెళ్ళడంలో హెల్ప్ చేయడం.
(04:45) కానీ పాంక్రియాస్ చాలా ఎక్కువగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాల్సిన సిచువేషన్ వస్తే ఈ ఎక్సెస్ ఇన్సులిన్ వెళ్లి ఓవరీస్ కి ఒక రాంగ్ సిగ్నల్ పంపిస్తుంది. ఆ సిగ్నల్ వల్ల ఓవరీస్ ఎక్కువగా టెస్టోస్టిరాన్ ప్రొడ్యూస్ చేయడం మొదలు పెడతాయి. టెస్టోస్టిరాన్ ఒక మేల్ హార్మోన్ ఇది ఎక్కువైతే ఎగ్స్ ప్రాపర్లీ రిలీజ్ అవ్వవు అక్కడే ఉండిపోతాయి. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి.
(05:08) ఇక్కడ ప్రాబ్లం అనేది ఓవరీస్ లో స్టార్ట్ అవ్వడం లేదు. పాంక్రియాస్ నుంచి వచ్చిన రాంగ్ సిగ్నల్ ని ఓవరీస్ ఫాలో చేస్తున్నాయి అంతే కానీ ఇన్ని సంవత్సరాలు మనం ఏం చేశం మెసేజ్ పంపిస్తున్న పాంక్రియాస్ ని వదిలేసి ఆ మెసేజ్ ని ఫాలో అవుతున్న ఓవరీస్ ని బ్లేమ్ చేశము. ఇక ఓ అంటే ఓవర్యన్ ఓవరీస్ ఈ మొత్తం ప్రాసెస్ లో ఒక ఎండ్ పాయింట్ లాంటిది. అందుకే ఎఫెక్ట్ మనకు అక్కడ కనిపిస్తుంది.
(05:31) కానీ ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అవుతుంది అని కాదు. ఇక ఎస్ అంటే సిండ్రోమ్ సిండ్రోమ్ అంటే అందరికీ ఒకే సింటమ్స్ ఉండవు. ఒకరికి వెయిట్ పెరుగుతుంది ఇంకొకరికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి మరొకరికి రెండు ఉండొచ్చు. ఇక ఇప్పుడు ఇంకొంచెం డీప్ గా వెళ్దాం. అసలు మన బాడీలో ఇలా ఎందుకు జరుగుతుంది? ఇక్కడ యాంట్రోపీ అంటే హ్యూమన్ సైన్స్ ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లనేషన్ ఇస్తుంది.
(05:56) ఇది కేవలం మెడికల్ ప్రాబ్లం మాత్రమే కాదు. మన పాత ఎవల్యూషన్ కి ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్ కి మధ్య వచ్చిన మిస్మ్యాచ్ వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. వేల సంవత్సరాల క్రితం మన ఆన్సెస్టర్స్ అడవుల్లో ఉన్నప్పుడు వాళ్ళకు మనలాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవెనింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్, ఫుడ్ రెడీగా ఉండేది కాదు.
(06:17) కొన్ని రోజులు ఫుడ్ దొరికేది కొన్ని రోజులు అసలు దొరికేది కాదు. కొన్నిసార్లు చాలా రోజులు ఆకలితో ఉండాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో సర్వైవ్ అవ్వడానికి హ్యూమన్ బాడీ ఒక అమేజింగ్ మెకానిజం ని డెవలప్ చేసుకుంది. దాన్నే త్రిఫ్టీ జీనోటైప్ మెకానిజం అంటారు. ఫుడ్ దొరికినప్పుడు వచ్చిన ఎనర్జీని బాడీ వెంటనే స్టోర్ చేసుకునేది. అది ఫ్యాట్ రూపంలో కావచ్చు ఎనర్జీ రిజర్వ్ రూపంలో కావచ్చు.
(06:42) ఎందుకంటే రేపు ఫుడ్ దొరుకుతుందో లేదో తెలియదు. కరువు వచ్చినా ఫుడ్ షార్టేజ్ వచ్చిన మనిషి సర్వైవ్ అవ్వాలి. ఎస్పెషల్లీ ఉమెన్ బాడీలో ఈ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం ఇంకా స్ట్రాంగ్ గా డెవలప్ అయింది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ సమయంలో బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో మదర్ కి అండ్ బేబీకి ఎనర్జీ అవసరం. ఫుడ్ దొరకని సిచువేషన్ లో కూడా వాళ్ళు సర్వైవ్ అవ్వాలి.
(07:02) ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఉమెన్ రీప్రొడక్టివ్ కెపబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మన లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. కానీ మన dఎన్ఏ మాత్రం అంత ఫాస్ట్ గా మారలేదు. ఇప్పుడు మనం అడవుల్లో ఫుడ్ కోసం తిరగడం లేదు. మన చేతిలో స్విగీ జొమాటో ఉన్నాయి. వీటితో పాటు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ హై షుగర్ ఫుడ్ రిఫైన్డ్ కాబ్ ఇలా చాలా ఉన్నాయి.
(07:26) కానీ ఫిజికల్ యాక్టివిటీ మాత్రం చాలా తగ్గిపోయింది. అంటే లైఫ్ స్టైల్ కంప్లీట్ గా మారిపోయింది. కానీ వేల సంవత్సరాల క్రితం క్యాలరీస్ ని సేవ్ చేసుకోవడానికి డెవలప్ అయిన DNAన్ఏ మాత్రం ఇప్పటికీ మనలోనే ఉంది. ఇప్పుడు ప్రతి రెండు మూడు గంటలకు షుగర్ కార్బోహైడ్రేట్ బాడీలోకి పంపిస్తుంటే పాంక్రియాస్ మీద ప్రెజర్ పెరుగుతుంది. ఇన్సులిన్ లెవెల్ పెరుగుతూనే ఉంటాయి.
(07:47) అందుకే పిఎంఓఎస్ అంటే బాడీలో ఏదో ప్రాబ్లం వచ్చింది అని కాదు. మన ఓల్డ్ ఎవల్యూషనరీ dఎన్ఏ కి మన మోడర్న్ ఫుడ్ కల్చర్ కి మధ్య వచ్చిన ఒక మిస్ మ్యాచ్ లాంటిది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే యంత్రపాలజీ ప్రకారం మెడికల్ సిస్టం లో యూస్ చేసే లాంగ్వేజ్ కూడా పేషెంట్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మహిళలు నాకు ఎప్పుడు టైర్డ్ గా ఉంటుంది వెయిట్ పెరిగిపోతున్నాను యక్నే తగ్గడం లేదు అని చెబితే చాలాసార్లు స్ట్రెస్ అయి ఉంటుంది లైఫ్ స్టైల్ సరిగా లేదు అని డిస్మిస్ చేసేవారు.
(08:21) అల్ట్రాసౌండ్ లో క్రిస్ట్ కనిపించకపోతే ప్రాబ్లం లేదు అని చెప్పేవారు. [సంగీతం] కానీ ఆ ఉమెన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్న పెయిన్ సింటమ్ మాత్రం రియల్ గా ఉండేవి. మెడికల్ ఆంత్రపాలజీలో దీనికి ఒక టర్మ్ కూడా ఉంది. అదే [సంగీతం] డలెలజెటిమైజేషన్ ఆఫ్ ఇల్నెస్ సింపుల్ గా చెప్పాలంటే మెడికల్ సిస్టం దగ్గర ఉన్న టెస్ట్ లో మీ ప్రాబ్లం కనిపించకపోతే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ప్రాబ్లం ని రియల్ కాదు అన్నట్టు ట్రీట్ చేయడం.
(08:45) అందుకే పిసిఓఎస్ నుంచి పిఎంఓఎస్ అనే పేరు రావడం కేవలం ఒక సైంటిఫిక్ అప్డేట్ మాత్రమే కాదు. ఇన్ని సంవత్సరాలుగా నా బాడీలో ఏదో ప్రాబ్లం ఉంది. కానీ ఎవరికీ అర్థం కావడం లేదు అని చెప్పిన కోట్లాది మహిళలకి అది ఒక వాలిడేషన్ ని ఇస్తుంది. ఇక ఇప్పుడు నంబర్స్ ని చూస్తే మీరు ఇంకా షాక్ అవుతారు. ప్రపంచవ్యాప్తంగా 17 కోట్లకు పైగా మహిళలు ఈ కండిషన్ తో బాధపడుతున్నారు.
(09:08) అందులో ఇండియాలోనే దాదాపు 8 కోట్ల మంది మహిళలు ఉన్నారు. అంటే ప్రపంచంలో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న మహిళల్లో చాలా పెద్ద నెంబర్ మన ఇండియాలోనే ఉంది. దీనికి ఒక రీజన్ సౌత్ ఏషియన్ ఇండియన్ జెనెటిక్స్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రీ డిస్పోజిషన్ ఎక్కువగా డాక్యుమెంట్ అవ్వడం. సింపుల్ గా చెప్పాలంటే ఇండియన్ ఉమెన్ కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ కంపారటివ్లీ చాలా ఎక్కువ.
(09:34) సేమ్ బిఎంఐ ఉన్న ఇండియన్ ఉమెన్ ని వెస్టర్న్ ఉమెన్ తో కంపేర్ చేసిన ఇండియన్ ఉమెన్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండొచ్చు. దీనికి తోడు మన డైట్ ఎలా ఉంటుంది? వైట్ రైస్ మేద షుగర్ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటున్నాం. అంటే ఆల్రెడీ ఉన్న ప్రాబ్లం కి మనం డైట్ ద్వారా ఇంకా ఫ్యూయల్ ని యాడ్ చేస్తున్నాము. [సంగీతం] అయినా కూడా మన నేషనల్ హెల్త్ పాలసీలో ఈ మెటబాలిక్ రీప్రొడక్టివ్ ఓవర్లాప్ కోసం ప్రాపర్ స్క్రీనింగ్ ప్రోటోకాల్ లేదు.
(10:01) అందుకే ఇది ఒక హిడెన్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా మారబోతుంది. ఇప్పుడు స్టార్టింగ్ లో నేను అడిగిన క్వశ్చన్ మీకు గుర్తుందా? ఒక మహిళ అల్ట్రాసౌండ్ నార్మల్ గా ఉంది. పీరియడ్స్ కూడా నార్మల్ గానే ఉన్నాయి. అయినా కూడా బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చా అంటే ఎస్ ఎందుకంటే అల్ట్రాసౌండ్ లో ఏం కనిపిస్తుంది ఓవరీస్ కనిపిస్తాయి.
(10:22) కానీ మీకు ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉందా లేదా అనేది అల్ట్రాసౌండ్ చెప్పదు. అందుకే ఇక్కడ రైట్ టూల్ కేవలం అల్ట్రాసౌండ్ కాదు. ఫాస్టింగ్ ఇన్సులిన్ మరియు హోమా ఐఆర్ టెస్ట్ అంటే మన ప్రియా విషయంలో ఏం జరిగింది డాక్టర్స్ రాంగ్ టూల్ తీసుకొని రాంగ్ ఆర్గన్ లో ప్రాబ్లం ని వెతుకుతున్నారు. ఎందుకంటే డిసీజ్ కి పెట్టిన పేరే వాళ్ళను ఆ డైరెక్షన్ లోకి తీసుకెళ్ళింది.
(10:45) ఈ పేరు మార్చడం వెనుక ప్రొఫెసర్ హెలేనా టీడే చాలా సంవత్సరాలు వర్క్ చేశారు. ఈమె 14 సంవత్సరాల పాటు 56 గ్లోబల్ ఆర్గనైజేషన్స్ 10 వేల మందికి పైగా పేషెంట్స్ ని సర్వే చేసిన తర్వాత ఈ పేరును చేంజ్ చేశారు. ఇది డాక్టర్స్ మాత్రమే తీసుకున్న డెసిషన్ కాదు పేషెంట్స్ ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళు కూడా మెటబాలిక్ అనే వర్డ్ ఉండాలని ఓట్ చేశారు.
(11:06) ఎందుకంటే వాళ్ళు ఎవ్రీడే ఫేస్ చేస్తున్న యాక్చువల్ ప్రాబ్లం ని ఈ వర్డ్ బెటర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఇది ఒక మెటబాలిక్ కండిషన్ కాబట్టి దీన్ని రివర్స్ చేయొచ్చా అంటే ఎస్ నాచురల్ అండ్ ప్రిమిటివ్ లైఫ్ స్టైల్ కి దగ్గరగా వెళ్లడం ద్వారా ఈ కండిషన్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దీనికి సొల్యూషన్ టాబ్లెట్ వేసుకోవడం మాత్రమే కాదు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్.
(11:32) అందుకే ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని డైరెక్ట్ గా టార్గెట్ చేసే తొమ్మిది సైన్స్ బ్యాక్డ్ హ్యాబిట్స్ గురించి చూద్దాం. మొదటిది మార్నింగ్ లేవగానే ఫస్ట్ మీల్ లో ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. అది ఎగ్స్, పన్నీర్, కర్డ్ ఏదైనా కావచ్చు. మార్నింగ్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఫస్ట్ గ్లూకోస్ పైక్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. రెండవది ఫుడ్ తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు వాక్ చేయండి.
(11:56) దీంతో మజల్ గ్లూకోస్ ని అబ్జర్బ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇక మూడవది 8 అవర్ స్లీప్ ఇందులో కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎందుకంటే ఒక్క రాత్రి స్లీప్ సరిగా లేకపోయినా నెక్స్ట్ డే ఇన్సులిన్ సెన్సిటివిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది. నాలుగోది డిన్నర్ ని ప్రతి రోజు రాత్రి 8 గంటల లోపే ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. లేట్ నైట్ లో మెటబాలిజం స్లో అవుతుంది.
(12:20) ఇక ఐదవది రోజుకు కనీసం 10 నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఎందుకంటే స్ట్రెస్ పెరిగితే కార్టిసోల్ పెరుగుతుంది. కార్టిసోల్ పెరిగితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. ఇక ఇప్పుడు నాలుగు న్యూట్రిషనల్ రూల్స్ తెలుసుకుందాం. మొదటిది ప్రతి మీల్లో ఫైబర్ ప్లస్ ప్రోటీన్ బాలన్స్ ఉండేలా చూసుకోండి. దీంతో షుగర్ స్లోగా అబ్సర్బ్ అవుతుంది. రెండవది స్వీట్ ని ఎమ్టీ స్టమక్ తో తినకండి. ముందు పప్పులు తినండి.
(12:45) ఆ తర్వాత వెజిటేబుల్స్ తినండి. ఆ తర్వాత ప్రోటీన్. ఆ తర్వాత స్వీట్ తినాలనిపిస్తే కొంచెం తినండి. మూడవది డైట్ లో మెంతులు దాల్చిన చెక్క పసుపు లాంటి వాటిని ఇంక్లూడ్ చేయండి. ఇవి నాచురల్ ఇన్సులిన్ సెన్సిటైజర్ గా పనిచేస్తాయి. ఇక నాలుగవది ఒక మీల్ కి ఇంకో మీల్ కి మధ్య నాలుగు నుంచి ఐదు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోండి. ప్రతి గంటకి ఏదో ఒకటి తినడం రిపీటెడ్ స్నాకింగ్ తగ్గించండి.
(13:11) పాంక్రియాస్ కి కూడా కొంచెం రెస్ట్ ఇవ్వాలి. మే 12, 2026 న ఈ డిసీజ్ పేరును చేంజ్ చేసినప్పుడు కేవలం ఒక మెడికల్ టర్మ్ మాత్రమే చేంజ్ కాలేదు. ఇన్ని సంవత్సరాలు తమ బాడీలో ఏదో ప్రాబ్లం ఉందని చెబుతున్న కోట్ల మంది మహిళలకి అవును మీరు ఫీల్ అవుతుంది నిజమే అనే ఒక ఆన్సర్ దొరికింది. వాళ్ళ పెయిన్ రియల్ అని ప్రపంచం మొత్తానికి తెలిసింది. [సంగీతం] ఇప్పుడు మీకు పిఎం ఓఎస్ అంటే ఏంటో తెలిసిపోయింది కాబట్టి ఇక నుంచి మీరు మీ డాక్టర్ ని రైట్ క్వశ్చన్స్ అడగగలరు.
(13:41) ఈ విషయాలు ప్రతి మహిళకు తెలియడం చాలా అవసరం. బహుశా మీకు తెలిసిన మహిళలే ఈ ప్రాబ్లం ని ఫేస్ చేస్తున్నారు కావచ్చు. అందుకే వాళ్ళందరికీ ఈ విషయాలు తెలిసేలా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మహిళలందరికీ అడుగుతున్నాను. మీలో ఎవరైనా ఈ ప్రాబ్లం్ ని ఫేస్ చేస్తున్నారా? ఫేస్ చేస్తుంటే డాక్టర్స్ తో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది అండ్ ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఎలా అనిపించాయి కింద కామెంట్ లో తప్పకుండా చెప్పండి.
(14:06) అండ్ ఈ వీడియో చూస్తున్న పురుషులందరికీ చెప్తున్నాను. కచ్చితంగా ఈ విషయాలు ప్రతి మహిళకు తెలియాలి. కాబట్టి మీకు తెలిసిన మహిళలందరితో ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.
(14:27) అంటిల్ దెన్ జై హింద్ జై భారత్ భారత్ మాతా కి జై.
No comments:
Post a Comment