పురుషాంగాన్ని శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి? 🧼🚿
Author Name:letstalkwithrr
Youtube Channel Url:https://www.youtube.com/@Telugusexeducationn
Youtube Video URL:https://www.youtube.com/watch?v=vgy90y35Iq0
Transcript:
(00:00) మగవాళ్ళు ప్రైవేట్ పార్ట్స్ ని ఎస్పెషల్లీ పురుషాంగాన్ని ఎలా శుభ్రంగా చేసుకోవాలి ఎలా దాన్ని రోజు శుభ్ర అంటే కంటిన్యూస్ గా హైజీన్ ని మెయింటైన్ చేయాలి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాంఅండి హలో నేను మీ ఆర్ఆర్ ఇది మీ తెలుగు సెక్స్ ఎడ్యుకేషన్ ఛానల్ లెట్స్ టాక్ విత్ ఆర్ఆర్ ఈ ఛానల్ లో మనం మెడికల్ పరంగా సైంటిఫిక్ పరంగా ఫాక్ట్స్ ని అపోహల్ని అన్నిటి గురించి చర్చిస్తుంటామండి ఎవరైతే కొన్ని విషయాలు బయటకు చెప్పుకోలే ఉన్న ప్రాబ్లం కి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది ఉందో తెలియదు అలాంటి వాటికన్నిటికీ సమాధానాలు మన ఈ ఛానల్ లో ఉంటాయి. ఫస్ట్ టైం గనుక మీరు నా
(00:35) ఛానల్ ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా Instagram ని కూడా ఫాలో అవ్వండి. Instagram లింక్ అనేది నేను ఇక్కడ బయోలో మెన్షన్ చేశాను దట్ ఇస్ ఓపెన్ టాక్ విత్ ఆర్ఆర్. సో వీడియో లోకి వెళ్ళిపోదాం. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక్క నిమిషం ఏంటి ఇది కూడా నువ్వే చెప్తావ్ అని అనుకుంటున్నారు కదా కొంతమందికి తెలియదు కదండీ అందుకే చెప్తున్నాను మీకు తెలిస్తే స్కిప్ చేసేసేయండి.
(00:54) తెలియకపోయిన వాళ్ళు ఏదైనా తప్పులు మేము చేస్తున్నామా అని మీకు ఆ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీగా వీడియో చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా మంది మగవాళ్ళు చేసే తప్పు ఏంటి అంటే స్నానం చేస్తారు సబ్బు పెట్టేసుకుంటారు ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మీరు మిస్ అవుతుంది ఏంటి అంటే మీ బాడీ ఎంత ఇంపార్టెంట్ మీ ప్రైవేట్ పార్ట్స్ ని క్లీన్ గా ఉంచుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్.
(01:18) అయితే ఈ ప్రైవేట్ పార్ట్స్ విషయానికి వచ్చినప్పుడు మీ అండర్ థైస్ ని ఓకే అండర్ థైస్ అంటే ఇన్నర్ థాయిస్ ని అండ్ మీ పీనెస్ ని మీ పురుషాంగాన్ని క్లీన్ గా ఎలా ఉంచుకోవాలి చాలా మంది చేసే తప్పు ఏంటంటే యూస్ చేసేటువంటి నార్మల్ సబ్బులు పెట్టేస్తారు ఆ మంచి సెంటెడ్ గా ఉండేటువంటి బాడీ వాష్లు యూస్ చేస్తారు ప్రైవేట్ పార్ట్ చుట్టూ ఎప్పుడూ కూడా ఫ్రేమ్స్ ఉన్నవి అంటే పర్ఫ్యూమ్ లాంటివి సెంట్ లాంటివి ఉన్నటువంటి ఎలాంటి సబ్బులు గాని ఏవి యూస్ చేయకూడదండి ఓన్లీ వాటర్ తో యూస్ చేయాలి గోర్బెచ్చ న్యూడ్ తో నీళ్ళతో వాష్ చేస్తే సరిపోతుంది.
(01:48) ఎవరికైతే పురుషాంగం మీద స్కిన్ వెనక్కి వస్తుందో వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైతే పురుషాంగం మీద స్కిన్ అన్నది వెనక్కి వస్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే స్నానం చేసేటప్పుడు ఆ పురుషాంగం పైన ఉన్నటువంటి చర్మాన్ని వెనక్కి లాగి ఎంత స్పేస్ అయితే మీకు ఉంటుందో ఆ స్పేస్ దగ్గర ఆ మంచిగా వాటర్ తో క్లీన్ చేయాలండి. స్నానం చేసిన తర్వాత ఆ ఏరియా ని మొత్తం డ్రైగా ఉంచుకోవాలి.
(02:09) కొంతమందికి మీరు అబ్సర్వ్ చేసి ఉంటారు ఆ పురుషాంగం లోపల స్కిన్ లోపల లేకపోతే ఇన్నర్ థైస్ దగ్గర ఒక తెల్లటి ముద్దలాగా అనిపిస్తుంది అది ఎందుకు వస్తుంది అంటే చమట వల్ల గాని నాచురల్ బాడీ ఆయిల్స్ వల్ల గాని ఆ ఎక్కువ సరిగ్గా హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల గాని అలాంటి తెల్లటి ఆ పదార్థం అన్నది మీకు కనిపిస్తుంది దాన్నే స్మిగ్మా అంటారు ఎవరో నాకు ఇక్కడ యూసర్ స్మాగ్మా గురించి మాట్లాడండి అన్నారు సో ఈరోజు నేను మాట్లాడుతున్నా సో ఇది మీరు ఏదో ఇన్ఫెక్షన్ అనుకొని భయపడాల్సిన అవసరం లేదండి మీరు మంచిగా హైజీన్ అన్నది మెయంటైన్ చేస్తూ ఉంటే ఈ ప్రాబ్లం అన్నది
(02:39) క్యూర్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఎలా శుభ్రం చేయాలో తెలుసుకున్నారు. అయితే ఎన్ని సార్లు శుభ్రం చేయాలి రోజుకి. మినిమమ్ టు టైమ్స్ శుభ్రం చేయాలండి. సబ్బులు వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటర్ తో కడిగి అక్కడ ఏరియా అన్నది డ్రై చేయాలి. వచ్చిన వెంటనే స్నానం చేసావా ఒళ్ళు తుడిచేసావ్ అని చెప్పి ప్రైవేట్ పార్ట్ దగ్గర తుడవకుండా బట్టలు వేసుకున్నట్టయితే ఎక్కువ చావమంటే అక్కడ పట్టడం గానీ లేకపోతే స్మెల్ రావడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్.
(03:03) ఎలాంటి సబ్బులు వాడాలి, ప్రైవేట్ పార్ట్ చుట్టూ అంటే సబ్బుల్లో మైల్డ్ సబ్బులండి. అంటే ఆ ఇందులో ఎలాంటి పారబెన్ లేని లేనివి గాని లేకపోతే అందులో ఎక్కువ సెంట్ లేనివి గాని అలాంటివి మాత్రమే వాడాలి. పురుషాంగం మీద ఆ ప్రైవేట్ అదే ఇన్నర్ టైస్ దగ్గర మాత్రం మీరు అసలు వాటర్ తో కడుక్కున్నా సరిపోతుంది. ఇలాంటి సబ్బులు పెట్టాల్సిన అవసరం కూడా లేదన్నమాట.
(03:23) రోజుకి రెండు సార్లు కంపల్సరీగా కడగాలి అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే చాలామందికి ఆ స్వెట్ అన్నది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ పురుషాంగం దగ్గర స్వెట్ అన్నది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ అలాంటి వాళ్ళు ఆ ఇన్నర్ థైస్ దగ్గర అంటే తొడల మధ్యలో ఎక్కువ స్వెట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఇలాంటి ఇరిటేషన్స్ కానీ ఇచ్చింగ్స్ కానీ ఎక్కువ వస్తుంటాయి.
(03:42) సో వాళ్ళు యూస్ చేయాల్సింది డస్టింగ్ పౌడర్ అండి. ఇంట్లో ఉండేటువంటి పాండ్స్ పౌడర్, ఆడ్లీ పౌడర్ అలాంటివి యూస్ చేయకూడదు. డస్టింగ్ పౌడర్ అని చెప్పి మెడికల్ షాప్ లో మీకు దొరుకుతుంది. అది ఒకటి అబ్సర్వ్ అండి. మెడికేటెడ్ ప్రొడక్ట్. రెండోది క్యాండేట్ డస్టింగ్ పౌడర్ అన్నమాట 135 రుపీస్ పడతాయి రెండు కూడాను ఒకటి 155 అబ్సర్వ్ అనుకుంటా 135 ఏదో కాండేట్ పౌడర్ పడతది మీకు ఈజీ గా మెడికల్ షాప్ లో దొరికేస్తుంది.
(04:04) ఒకవేళ మీరు ఆన్లైన్ లో తెప్పించుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ డస్టింగ్ పౌడర్స్ ఏం చేస్తారంటే స్నానం చేసిన తర్వాత మంచిగా డ్రై చేసిన తర్వాత ఈ పౌడర్ అప్లై చేసుకొని ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత మీరు బట్టలు వేసుకుంటే మీకు స్వెట్ అన్నది కంట్రోల్ అవుతుంది.
(04:19) ఆర్డర్ రావడం అంటే వాసన రావడం లాంటివి కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఈరోజు అంటే ఈ టాపిక్ లో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే మగవాళ్ళు చేసేటువంటి కామన్ ప్రాబ్లం ఏంటో మాట్లాడదాం. అయితే ఇది ఏంటంటే చాలా మంది మగవాళ్ళు ఏం చేస్తుంటారంటే డియోన్ కొట్టినప్పుడు సెంట కొట్టినప్పుడు చెడ్డీలో కూడా కొట్టుతూ ఉంటారు.
(04:38) ఎందుకంటే మంచి వాసన రావాలి అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఇప్పుడే మానేసేయండి. ఎప్పుడు కూడా ప్రైవేట్ పార్ట్ దగ్గర పర్ఫ్యూమ్స్ అప్లై చేయడం గాని లేకపోతే ఇలాంటి డియోట్రిన్ అప్లై చేయడం కానీ చేయకూడదండి. వాటికి వేరేవి వస్తాయి. అంటే మీకు ఆ సెన్సిటివ్స్ గురించి వేరే వస్తే ఆ ప్రొడక్ట్స్ గురించి నేను మళ్ళీ మాట్లాడతానండి.
(04:55) సో మీరు మాత్రం ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకండి. ఇంకొకటి ఈ స్క్రబ్లు వస్తాయి కదా అంటే పీసులు ఉంటాయి మనం ఒళ్ళు కడుగుతుంటాయి. అలాంటి పీసులతో శుభ్రంగా కడిగేయడం, గట్టిగా కడిగేయడం లాంటివి చేయకూడదు. అండ్ ఇంకొకటి తడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు బట్టలు వేసుకోకూడదండి. ఇలాంటివన్నీ చేస్తే ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మీ పురుషాంగం మీద గాని లేకపోతే మీ ఇన్నర్ థైస్ దగ్గర గాని ఏదైనా ఇచ్చింగ్ గాని రెడ్నెస్ గాని వచ్చినట్టయితే దయచేసి YouTube లో గాని Instagram లో ఎవరంటే వాళ్ళు చెప్పేటువంటి మెడిసిన్స్ యూస్ చేసి దానికి ఇంత
(05:26) ఉన్నదాన్ని ఇంత చేసుకోవద్దు. మీరు వెళ్లి కంపల్సరీగా డాక్టర్ ని కన్సల్ట్ చేయండి సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఒంట్లో అది కూడా ఒక పార్టే. డాక్టర్ ఉన్నదే దాని గురించి అండి. మన బాడీలో ఏ ప్రాబ్లం వచ్చిన సొల్యూషన్ ఇవ్వడానికి మాత్రమే డాక్టర్స్ ఉన్నారు కాబట్టి సిగ్గు పడకుండా భయపడకుండా నాకు ఈ ప్రాబ్లం ఉంది అని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసేటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఆయింట్మెంట్ ఏవైతే ఉంటాయో అవి యూస్ చేస్తే మీకు ఫలితం అన్నది వస్తది.
(05:51) నార్మల్ గా మెడికల్ షాప్ లోకి వెళ్లి మెడిసిన్స్ తీసుకొని వచ్చేసి పెట్టేసుకుంటే ఇంత ఉన్నది ఇంత అయిపోతది. సో అలాంటి పనులు ఏవి చేయొద్దు. అండ్ ఇంకొకటి మీ పురుషాంగం వైపు దగ్గర ఇన్నర్ థైస్ దగ్గర ఏవైనా రాషెస్ లాంటివి రెడ్ నెస్ లాంటివి వస్తే యాంటీ సెప్టిక్ లిక్విడ్ తో తుడిచేయడం కానీ గట్టిగా ఏదంటే ఆ పౌడర్ పెట్టడం కానీ దయచేసి చేయొద్దు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడూ కూడా మీరు వేసుకునేటటువంటి ఇన్నర్ వేస్ ని కంపల్సరీగా చేంజ్ చేస్తూ ఉండండి.
(06:15) ఈరోజు వేసింది రేపు వేసుకోవద్దు. వాష్ చేసిన తర్వాతే వేసుకోండి. ఈరోజు వేసాము అది పైన గాలికి ఆరేసాము. రెండో రోజు వేసుకుంటాము అనే తప్పులు చేయొద్దు. దానివల్లే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి పురుషాంగం మీద మీకు స్కిన్ అనేది వెనక్కి రావట్లేదు నొప్పిగా ఉంది దురదలా ఉంది అలాంటి కండిషన్స్ లో ఏదైనా సరే వెంటనే మీరు డాక్టర్ ని వెళ్లి కన్సల్ట్ చేయాల్సి ఉంటుందండి. ఇది ఈరోజు మన టాపిక్ అనమాట.
(06:40) ఇలాంటి చాలా టాపిక్స్ హైజినిక్ కి సంబంధించినవి మెడికేటెడ్ కి సంబంధించినవి అన్నీ కూడా మన ఛానల్ లో చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నారో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ గాయ్స్.
No comments:
Post a Comment