Monday, September 7, 2026

 *🌅 ఆరోగ్య జీవన యాత్ర 🌿*
*🙏 ఈరోజు భగవద్గీత సందేశం 🙏*
📅 05-09-2026 | శనివారం

*🕉️ *“ఉద్ధరేదాత్మనాత్మానం* *నాత్మానమవసాదయేత్”*
*— భగవద్గీత 6:5*

*🌿 భావం:*
మన ఎదుగుదలకు మనమే బాధ్యులం.
మన ఆలోచనలు మంచిగా ఉంటే మన జీవితం మంచివైపు నడుస్తుంది.
మనసును జయించినవాడు తనకు తానే మిత్రుడు…
మనసును అదుపులో పెట్టుకోలేనివాడు తనకు తానే శత్రువు.

*✨ ఈరోజు సందేశం:*
ప్రపంచాన్ని మార్చే ముందు
మన ఆలోచనలను మార్చుకుందాం…
ఆలోచనలు మారితే ఆచరణ మారుతుంది,
ఆచరణ మారితే జీవితం మారుతుంది.

🌞 *“మనసే మన బలం…*
*మన ఆలోచనలే మన భవిష్యత్తు.”*

🙏 శుభోదయం 🙏
*వేల్పుల బోస్....✍🏻🌱*

No comments:

Post a Comment