Monday, September 7, 2026

👉 “వీర్యం రంగు మారితే ఏదైనా సమస్యేనా? 🤔 అసలు నిజం ఏంటో తెలుసుకుందాం!”

👉 “వీర్యం రంగు మారితే ఏదైనా సమస్యేనా? 🤔 అసలు నిజం ఏంటో తెలుసుకుందాం!”

Author Name:letstalkwithrr

Youtube Channel Url:https://www.youtube.com/@Telugusexeducationn

Youtube Video URL:https://www.youtube.com/watch?v=kPNKvPiFNZk



Transcript:
(00:01) మీ వీడియం కలర్ అంటే మీరు మాస్టర్బేషన్ చేసినా సెక్స్ చేసినా వచ్చేటువంటి ద్రవం ఏదైతే ఉంటుందో దాంట్లో ఉండేటువంటి కలర్ మీ హెల్త్ గురించి ఏం చెప్తుంది ఈరోజు మాట్లాడదాం అండి. హలో అండి నేను మీ ఆర్ఆర్ ఇది మీ తెలుగు సెక్స్ ఎడ్యుకేషన్ ఛానల్ లెట్స్ టాక్ విత్ ఆర్ఆర్. ఈ ఛానల్ లో మనం మీరు ఎవరితో షేర్ చేసుకునేటువంటి మీకు ఉండేటువంటి పర్సనల్ ప్రాబ్లం మీరు ఎక్కడికి వెళ్తే దాని సొల్యూషన్ దొరుకుతుందో తెలియని విషయాల గురించి అన్ని కూడా ఈ ఛానల్ లో మనం మాట్లాడటం జరుగుతుంది.
(00:32) ద డిస్క్లైమర్ ఈస్ నేను డాక్టర్ కాదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని మీతో షేర్ చేసి మీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందో చెప్పడమే నా పని. సో ఇప్పుడే గనుక మీరు ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ తో పాటు దీన్ని షేర్ చేయండి. వీడియో లోకి వెళ్ళిపోయినట్టయితే మీ వీర్యం కలర్ ఏ రంగులో ఉంటే మీరు హెల్తీ గా ఉన్నట్టు ఎప్పుడు మీరు డాక్టర్ ని సంప్రదించాలి దాని గురించి ఈరోజు మాట్లాడదాం అండి.
(00:55) మీ వీర్యం కలర్ కనుక వైట్ లేదా గ్రేష్ వైట్ లో ఉన్నట్టయితే మీరు హెల్తీగా బాగున్నట్టు నార్మల్ థిక్నెస్ కూడా ఉండాలి. అలా కాకుండా మీ వీర్యం కలర్ అన్నది పల్చగా ఉన్నట్టయితే. ఈ పల్చగా ఎప్పుడు అవుతుంది అంటే మీరు ఎక్కువ మాస్టర్బేషన్ చేసినా సరే ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొన్న సరే మీ బాడీలో ఏదైతే వీర్యం తయారవుతుందో అది హెల్తీగా మారుతుందో ఆ ప్రాసెస్ కి టైం దొరకలేదు దానివల్లే మీ వీర్యం కలర్ అన్నది తగ్గిపోయింది అని ఇక్కడ ఒక చిన్న సూచన అన్నమాట రెండోది మీ వీర్యం కలర్ కనుక కొంచెం పసుపు కలర్ లో లేకపోతే కొంచెం పచ్చ కలర్ లో ఉంటే మీరు అబ్సర్వ్ చేసినట్టయితే
(01:33) ఏదో ఒకసారి వచ్చింది అంటే ఓకే కానీ అలా కంటిన్యూగా అదే అదే కలర్ లో వస్తుంది లేకపోతే ఆ వీర్యంలో కుల్లిపోయిన వాసన గాని కుల్లిపోయిన గుడ్ల వాసన లాంటిది ఏదైనా వచ్చినా మీకు యూరిన్ కి వెళ్తున్నప్పుడు నొప్పిగా అనిపించినా లేకపోతే మీరు వీర్యం రిలీజ్ చేసినప్పుడు ఎజాక్వేషన్ అవుతున్నప్పుడు కూడా మీకు పెయిన్ అనిపించినా సరే ఈ ఎలాంటి సందర్భాల్లో అయినా సరే మీరు వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్లాల్సి ఉంటుంది అది మే బి ఇన్ఫెక్షన్ కావచ్చు లేకపోతే ఎస్ టిఐ కావచ్చు లేకపోతే ఇంకేదైనా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీకు ఈ చేంజ్ అన్నది
(02:05) కనిపించింది అన్నమాట సో నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మీరు డాక్టర్ ని అన్నది సంప్రదించాలి. తర్వాతది మీ యూరిన్ లో కాకుండా మీ వీర్యంలో ఒక్కొక్కసారి ఎప్పుడైనా రెడ్ కలర్ లో అన్నది మీకు ఏమైనా కనిపించినట్టయితే మే బీ అది కొంచెం బ్లడ్ కావచ్చు అంటే బ్లడ్ ఫ్లో వెళ్తున్న బ్లడ్ గనుక వస్తున్న బ్లడ్ ఏదైనా సరే ఆ బ్లడ్ అన్నది కొంచెం స్టెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
(02:27) ఏదో ఒక రెండు మూడు చుక్కల్లా కనిపించాయి అప్పుడప్పుడు కనిపిస్తుందంటే ఓకే అలా కాకుండా కంటిన్యూగా మీకు ఈ వీర్యంలో బ్లడ్ అన్నది కనిపిస్తున్నట్టయితే తప్పకుండా మీరు వెళ్లి డాక్టర్ ని కన్సల్ట్ చేయాల్సిందే నెక్స్ట్ ఒక్కొక్కసారి ఏంటి అంటే ఈ వీర్యం కలర్ అనేది కొంచెం బ్రౌనిష్ కలర్ లో ఉంటది. ఈ బ్రౌనిష్ కలర్ లో ఏంటి అంటే పాత బ్లడ్ ఎప్పుడైనా ఉండిపోయినట్టయితే అది కనక మీ వీర్యం నుంచి బయటకు వచ్చినట్టయితే మీకు బ్రౌనిష్ కలర్ అనేది కనిపిస్తుందన్నమాట.
(02:51) ఈ అన్ని సందర్భాల్లో మీరు డాక్టర్ ని సంప్రదించాల్సింది. ఒకసారి మీ వీర్యంలో బ్లడ్ ఎక్కువ సార్లు మీకు కనిపించినా సరే, లేకపోతే పసుపు లేదా ఆకుపచ్చ కలర్ తరుచుగా వస్తూ అందులో స్మెల్ వస్తున్నట్టయితే కంపల్సరీగా మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. అయితే మీరు ఏ డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. మీరు అనుకోవచ్చు. దీన్ని ఇది ఇంత ఇంపార్టెంట్ ఎందుకు అని ఎందుకంటే ఒకవేళ మీ స్పెర్మ్ అదే ఇజాక్వేషన్ అయిన తర్వాత ఈ సీమన్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే అది మీ స్పెర్మ్ క్వాంట్ మీద క్వాలిటీ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది.
(03:23) అదే ఫెర్టిలిటీ లేకుండా చేస్తుంది అంటే పిల్లలు పుట్టకుండా చేసేటువంటి ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువైపోతాయి అన్నమాట. ఒకవేళ మీ సీమన్ లో ఇన్ఫెక్షన్స్ ఉండి మీరు దాన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే అవి మీ స్పెర్మ్ కౌంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతే మీకు పిల్లలు పుట్టే ఛాన్సెస్ అన్నది తగ్గిపోతుంది అన్నమాట. సో మీకు కనుక ఎలాంటి పెయిన్ ఉన్నా సరే ఓన్లీ నాట్ ఓన్లీ మీ పీనెస్ లో పురుషాంగం లోనే కాకుండా మీ టెస్టికల్స్ లో కూడా అంటే మీ బాల్స్ లో కూడా పెయిన్ ఉన్నా సరే మీరు ఆహ్ మూత్రం పోస్తున్నప్పుడు గాని ఇజాక్వేషన్ లో గాని ఎటువంటి పెయిన్ ఉన్నా సరే వెంటనే
(03:52) వెళ్లి డాక్టర్ ని కలవాలి యూరాలజిస్ట్ ని గాని ఎండ్రోలజిస్ట్ ని గాని కలవాలండి వీళ్ళిద్దరూ కూడా మీకు హెల్ప్ ఫుల్ గా ఉంటారు. ఎలాంటి ఫుడ్ తింటే మీకు ఈ స్పర్మ్ కౌంట్ అన్నది క్వాలిటీ అన్నది పెరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం అండి కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. ఆ సూపర్ ఫుడ్స్ డైలీ మీ డైట్ లో ఇంక్లూడ్ చేయడం వల్ల మీ స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ కూడా ఇంక్రీస్ అవుతుంది.
(04:12) దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. అంతవరకు ప్లీజ్ బి హెల్తీ, బి సేఫ్. ఈ వీడియోని తప్పకుండా మీకు తెలిసిన మెయిల్ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి వెనకాతలు వచ్చే సౌండ్ ని ప్లీజ్ ఇగ్నోర్ చేయండి థాంక్యూ

No comments:

Post a Comment