Monday, September 7, 2026

 [9/5, 19:53] +91 94939 89832: "ఈ శరీరం నేను కాదు" అని తెలుసుకునే వరకు శరీరం అవసరమే. 

"దైవమే నేను" అని తెలుసుకునే వరకు తాను కొలిచే దైవం అవసరమే.
[9/5, 19:53] +91 94939 89832: ఏ జీవిని బ్రతకనీయకుండా తానొక్కడే మనుగడ సాగించాలని మనిషి చూస్తున్నాడు.

చివరికి జరిగేది ఏమంటే ఈ భూమిపై అన్ని జీవరాశులు ఉంటాయి, ఒక్క మనిషి తప్ప.
 మనిషి మధ్యలోనే వచ్చాడు, మధ్యలోనే పోతాడు.
[9/5, 19:53] +91 94939 89832: తెరమీద దృశ్యమే తెర కనపడడానికి ఆటంకం.

జగదృశ్యమే జగత్కర్త కనబడడానికి ఆటంకం.

No comments:

Post a Comment