Monday, September 7, 2026

మెన్స్ట్రువల్ కప్ అంటే ఏమిటి? మీకు తెలుసా? 🩷What is menstrual cup?

మెన్స్ట్రువల్ కప్ అంటే ఏమిటి? మీకు తెలుసా? 🩷What is menstrual cup?

Author Name:letstalkwithrr

Youtube Channel Url:https://www.youtube.com/@Telugusexeducationn

Youtube Video URL:https://www.youtube.com/watch?v=mQj-_XYrNJs



Transcript:
(00:01) దీని గురించి మీలో ఎంతమందికి తెలుసు దీన్ని ఏమంటారంటే మెన్స్ట్రువల్ కప్ అంటారండి ఇది ఎవరు యూస్ చేస్తారంటే ఆడవాళ్ళు ఆ ఋతుశ్రావం జరిగినప్పుడు అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు దీన్ని యూస్ చేస్తారన్నమాట హలో అండి నేను మీ ఆర్ఆర్ ఇది మీ తెలుగు సెక్స్ ఎడ్యుకేషన్ ఛానల్ లెట్స్ టాక్ విత్ ఆర్ఆర్ ఈ ఛానల్ లో మనం అన్ని ఆ మీరు ఎవరితో షేర్ చేసుకోలేనివి ఎవరితో మీరు మాట్లాడలేనివి అలాంటి సమస్యల గురించి మాట్లాడతామో నేను డాక్టర్ కాదు ఇది పెద్ద పెద్ద డిస్క్లైమర్ నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసి మీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందో చెప్పడానికే
(00:35) ఈ ఛానల్ అండి. అయితే ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఈ మెన్స్ట్రువల్ కప్ ఇది ఎవరు యూస్ చేయొచ్చు, దీని బెనిఫిట్స్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అన్ని కూడా ఈరోజు మాట్లాడదాం అండి. ఈ రీల్ ని తప్పకుండా మీకు తెలిసిన ప్రతి ఒక్క ఆడవాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి. నాకు తెలిసి నా ఆడియన్స్ అందరూ మేలు ఉన్నారు. బట్ మీరు కూడా మీ పార్ట్నర్ మీ వైఫ్, మీ గర్ల్ ఫ్రెండ్ ని కేర్ చేసుకున్నట్లయితే దయచేసి ఈ రీల్ అన్నది వాళ్ళకి షేర్ చేయండి.
(01:00) అయితే మెన్స్ట్రువల్ కప్ దేని గురించి యూస్ చేస్తారు. చాలా మంది ఆడవాళ్ళకి ఆ పీరియడ్ పాంటీస్ యూస్ చేసినా సరే లేకపోతే శానిటరీ ప్యాడ్స్ యూస్ చేసినా సరే ఏమవుతుందంటే లోపల థైస్ దగ్గర రెడ్నెస్ రావడం అన్నది లేకపోతే డిస్కంఫర్ట్ గా ఉండడం గాని జరుగుతుందన్నమాట. సో అయితే అలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ పీరియడ్స్ ఉండని రోజుల వాళ్లకు నరకంలో ఉంటది ఎందుకైనా వచ్చారా పీరియడ్స్ కి ఆడవాళ్ళు కూడా చాలామంది ఉంటారండి.
(01:24) సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ మెన్స్ట్రువల్ కప్ గనుక యూస్ చేసినట్లైతే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోతాయి. చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే హెవీ బ్లీడింగ్ అవుతుంటుంది. వాళ్ళు మాటి మాటికి ప్యాడ్ చేంజ్ చేయాల్సి వస్తది. లేకపోతే ఈ బ్లడ్ ఫ్లో వల్ల స్మెల్ రావడం అనేది వాళ్ళు ఆక్వర్డ్ గా ఫీల్ అవ్వడం అనేది కూడా జరుగుతుంటది.
(01:44) అండ్ నెక్స్ట్ ఈ ప్యాడ్స్ యూస్ చేసినప్పుడల్లా మీరు బయటకి వెళ్ళలేరు వర్షం తిరగలేరు ఏమి చేయలేరు కానీ దీన్ని యూస్ చేస్తే మాత్రం మీరు ఈజీ గా స్విమ్ చేయొచ్చు స్నానం చేయొచ్చు బయటకి వెళ్లచ్చు అసలు మీకు పీరియడ్స్ వచ్చాయ అన్న బాధ కూడా మీకు తెలియదు అన్నమాట సో ఈ రెడ్నెస్ రాషెస్ అనేవి మర్చే మర్చిపోవచ్చు దీనివల్ల అంత యూస్ఫుల్ ఉంది ఇది బాడీ టైప్ సిలికాన్ తో తయారు చేయబడిందండి డాక్టర్స్ హైలీ రికమెండ్ చేసేది దీన్నే అయితే ఇది ఎవరు యూస్ చేయొచ్చు అంటే ఎవరైనా యూస్ చేయొచ్చు బట్ ఇప్పుడిప్పుడే మెచూరిటీ వచ్చి టీనేజ్ లోకి ఉన్నవాళ్ళకి ఆ సెక్సువల్లీ ఫిజికల్లీ ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో వాళ్ళకి కొంచెం
(02:16) డిఫికల్ట్ గా అనిపిస్తది కానీ వాళ్ళు కూడా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే దీనివల్ల మీ వర్జినిటీ పోవడం కానీ హైమన్ పురా చిరగడం లాంటి సమస్యలు ఏవి రావండి ఇది అంత దూరం వరకు వెళ్లదు. అయితే ఇది ఆ ఇప్పుడిప్పుడంటే 20, 25 ఏజ్ ఉన్నవాళ్ళు స్మాల్ టు మీడియం కప్ యూస్ చేయొచ్చు.
(02:37) పెళ్లి అయిపోయిన వాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్లైతే ఎక్స్ట్రా లార్జ్ కప్ వరకు యూస్ చేయచ్చండి. ఇది స్మాల్, మీడియం, లార్జ్ వరకు వస్తదన్నమాట. లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ వరకు కూడా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. సో, అవి ఆహ్ చాలా ఫోర్ స్టేజెస్ లో వస్తాయన్నమాట. అంటే ఫోర్ కప్స్ ఉంటాయి. చిన్న సైజు బట్టి ఉంటదన్నమాట. ఇది వచ్చేసి లార్జ్ కప్పే. ఇలాంటిది దీని కిందన ఏమవుతుందంటే ఒక చిన్న కాడ లాగా ఇస్తారు.
(02:59) నేను కట్ చేసేశాను దాన్ని. నేను ఇది యూస్ చేస్తాను కాబట్టి. అదేంటంటే కొంచెం డిస్కంఫర్ట్ గా ఉంటది. కాడ ఏంటంటే ఇది మీరు లోపల పెట్టుకున్న తర్వాత తీయడానికి ఇది యూస్ ఫుల్ గా ఉంటుందన్నమాట ఎలా యూస్ చేయాలో కూడా నేను చెప్తాను అయితే ఇది మీరు ఒకసారి పర్చేస్ చేసినట్టయితే ఇది దీని కాస్ట్ వచ్చేసి 200 టు 350 వరకు ఉంటదండి బ్రాండ్స్ బట్టి ఉంటది ఒక్కసారి గనుక మీరు దీన్ని పర్చేస్ చేసినట్లయితే మినిమం ఐదు సంవత్సరాలు దీన్ని యూస్ చేయొచ్చండి మనం శానిటరీ ప్యాడ్స్ ఏదైతే కొంటామో విస్పర్ స్టేఫీ అలాంటివన్నీ కూడా మనకి మంత్లి ఏ 200 250 వరకు రేట్ పడుతూ ఉంటది మంచి ప్యాడ్
(03:30) తీసుకున్నట్లయితే ఇది ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా ఫైవ్ ఇయర్స్ మినిమం చేసుకోవచ్చు అలా వద్దు మేము ఇయర్లీ వన్స్ మార్చుకుంటాం అన్నా కూడా మీ ఇష్టం అండి అయితే దీన్ని యూస్ చేసే ప్రతిసారి కూడాను వార్మ్ వాటర్ అంటే వేడి నీళ్ళలో స్టెరిలైజ్ చేయాలి మంచిగా కడగాలి ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉంటాయండి ఆ హోల్స్ లో ఎలాంటి డర్ట్ ఉండకుండా చూసుకోవాలన్నమాట ఎందుకంటే అవి వాక్యం ని ప్రెషర్ ని పెడతాయి కాబట్టి ఎయిర్ లాక్ చేస్తాయి కాబట్టి అండ్ దీన్ని మీరు ఈరోజు యూస్ చేశారనుకోండి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ కి దీన్ని తీసేసి మళ్ళీ వేడి నీటిలో
(04:00) కడుక్కొని మళ్ళీ దీన్ని యూస్ చేయొచ్చు పీరియడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని మంచిగా వాష్ చేసి వేడి నీళ్లలో వాష్ చేసి దీన్ని బాగా డ్రై చేసి డ్రై ఏరియాలో పెట్టేసుకోవడమే దీని మీద సోప్స్ గాని డెటాల్స్ కానీ వీ వాష్ లు కానీ అలాంటివి ఏవి పెట్టాల్సిన అవసరం లేదు పెట్టకూడదు కూడా ఓన్లీ వాటర్ లో వార్మ్ వాటర్ లో వేడి నీళ్ళ వార్మ్ వాటర్ కాదు హాట్ వాటర్ లో పెట్టి బాగా వేడి చేసిన తర్వాత మంచిగా స్టెరిలైజ్ చేసి డ్రై చేసి పెట్టుకోవడమే అయితే దీన్ని ఎలా పెట్టుకుంటారు ఏం చేస్తారు ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి చేస్తున్న వీడియో మాత్రమే గమనించగలరు దయచేసి ఈ
(04:30) వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి మీకు తెలిసిన ఫీమేల్ అందరికీ షేర్ చేయండి. ఇది ఏదైతే ఉందో దీన్ని పెట్టుకోవాలి అంటే ఇది మీ యోని లోపలికి వెళ్తేనండి వజైన లోపల పెట్టుకోవాల్సి వస్తది బయట ఉండదు బయట మీకు ఏమీ కనిపించదు. సో ఇది చాలా సాఫ్ట్ సిలికాన్ తో వస్తది కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే ఇలా ఫోల్డ్ చేస్తారు. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇది మీ యోని లోకి ఇలా లోపలికి వెళ్తది అండి.
(04:52) ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత అది ఏమవుతుందంటే లోపల ఇలా ఓపెన్ అప్ అయిపోతది. ఓపెన్ అప్ అయిపోయి మీకు ఎక్కడైతే బ్లీడింగ్ స్టార్ట్ అవుతదో అక్కడ వరకు వెళ్లి ఇది ఉండిపోతది. ఇందులోనే బ్లీడింగ్ మొత్తం పడుతాదన్నమాట అసలు బయటకి ఏమి కనిపించదు మీకు అసలు ఇరిటేషన్ గాని డిస్కంఫర్ట్ గాని ఏమీ ఉండదు అయితే మీరు లోపల పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా జస్ట్ ఇలా టర్న్ చేస్తే మొత్తం ఓపెన్ అయిపోయి బ్లాక్ అయిపోతుది అన్నమాట సో ఆ తర్వాత మీరు దీన్ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలంటే జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఇలా పుల్ చేస్తే ఇది వచ్చేస్తది దీన్ని మళ్ళీ ఖాళీ చేసేసి మంచిగా హాట్ వాటర్ తో క్లీన్
(05:20) చేసి మళ్ళీ దీన్ని లోపల ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇది కొంచెం ప్రాక్టీస్ అవసరం అండి ఒకటి రెండు సార్లు మీకు తెలిసిపోతే ఈజీ గా అర్థమైపోతుంది మీరు ఆడవాళ్ళు ఎలాగైతే యూరిన్ కి వెళ్తారో కిందన కూర్చొని అలాంటి పొజిషన్ లో మీరు లోపల పెట్టిన సరిపోతుంది లేకపోతే కొమడో మీద ఒక కాలు పైన పెట్టి ఒక కాలు కిందన పెట్టి దీన్ని లోపల పెట్టుకుందామన్నా సరిపోతుంది మీకు ఎలా కంఫర్టబుల్ గా ఉంటే అలా చేయొచ్చండి ఇందులో ఆ హ్యాపీగా మీరు సిక్స్ టు ఎయిట్ అవర్స్ బీడింగ్ ఆపగలరు తర్వాత తీసేసి దాన్ని మళ్ళీ మీరు వాష్ చేసి యూస్ చేసుకోవడమే ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్
(05:48) అండి దీని వల్ల ఎలాంటి రాషెస్ కానీ ఏమీ రావు కొంతమందికి మే బి చాలా రేర్ కేసెస్ లో ఎవరికైనా ఇవి లోపల ఇచ్చింగ్ రావచ్చు లేకపోతే ఎవ్వరికీ రాదండి డాక్టర్స్ హైలీ రికమెండ్ చేస్తారు. ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్ సిలికాన్ దీని ఎడ్జెస్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయి మాకేమైనా కట్ అయిపోతుందేమో మాకేమైనా అయిపోతుందేమో అనే ఆలోచన కూడా మీకు అవసరం లేదు చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుందన్నమాట ఇది మీరు ఇలా అయినా ఫోల్డ్ చేయొచ్చు ఓకే లేకపోతే ఇలా ఇలాగ అయినా ఫోల్డ్ చేయొచ్చు మీకు ఎలా ఎలా కంఫర్ట్ అనుకుంటే అలా ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత లోపల పెడతారు ఇది మీరు వదలగానే ఇది
(06:20) ఓపెన్ అప్ అయిపోతది అన్నమాట జస్ట్ ఇలా ట్విస్ట్ చేస్తే అవి ఏమైనా ఎయిర్ బబుల్స్ కానీ లేకపోతే బెండ్ కానీ ఏదైనా ఉంటే అవ్వచ్చు అయితే ఇది లీక్ అవుతదా అవ్వదా మీకు ఎప్పుడైతే ఇది లోపలికి వెళ్లిపోయి ఉండిపోతుందో ఇది లీక్ అయ్యే ఛాన్సెస్ లేదండి. ఇది లీక్ ఎప్పుడు అవుతుందంటే జస్ట్ ఇలా ఏదైనా ఫోల్డింగ్ ఉండిపోయి కరెక్ట్ గా అది లోపల ఉండకపోతే మాత్రమే లీక్ అవుతది.
(06:39) లేకపోతే లీక్ అయ్యే ప్రసక్తే లేదు. నేను యూస్ చేస్తున్నాను మినిమం దీన్ని సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అంటే ఇది ఇదని కాదు. సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి నేను మెన్స్ట్రుల్ కప్స్ యూస్ చేస్తున్నానండి. నాకు ఎస్పెషల్లీ నా పర్సనల్ లో నాకు పీరియడ్స్ వచ్చాయి అంటే చిరాకు ఆ రెడ్నెస్ కి ఆ డిస్కంఫర్ట్ కి ఇది వచ్చిన తర్వాత నిజంగా నేను పీరియడ్స్ అన్నవే మర్చిపోయానండి అంత బాగుంటుంది.
(06:58) దీంతో మీరు స్నానం చేసేస్తారు దీంతో మీరు స్విమ్మింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది లోపల ఉంటది బయట అసలు ఏమి ఉండదు ఒక్క బ్లీడింగ్ చుక్క కూడా మీకు కనిపించదు. సో మీరు అంత సేఫ్ గా ఉంటారు. మీరు వర్షంలో తడిచిపోయినా సరే సడన్ గా ఎక్కడైనా వర్షం పడిపోతే మెయిన్లి ఏంటంటే పీరియడ్స్ అప్పుడు ఎక్కడైనా వర్షం పడితే ఇంకా చావే ఆడవాళ్ళకి ఇంకా.
(07:15) అసలు ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ పరిగట్టాలి అన్నట్టు ఉంటుంది సో దీనివల్ల మీకు అస్సలు ఉండదండి అండ్ ఇంకొకటి ఇది చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటది మీరు లోపల పెట్టుకున్న తర్వాత మీరు మర్చే మర్చిపోతారు మీకు పీరియడ్స్ వచ్చాయని ఓన్లీ మీకు పెయిన్ వస్తే తప్ప మీకు పీరియడ్స్ వచ్చాయని మీకే గుర్తు రాదు అంత కంఫర్టబుల్ గా ఉంటదండి. ఇది నేను ఇంకోటి ఏం చెప్తానంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకునేటప్పుడు మరీ సాఫ్ట్ గా ఉన్న కప్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అది లోపల పెట్టిన తర్వాత అంత అనిపించదు.
(07:38) కొంచెం మీడియం క్రిమ్ ఉన్నది అయితే అంటే కొంచెం మరీ గట్టిగా కాదు గట్టిగా ఉంటది అస్సలు వెళ్లదు. కొంచెం హార్డ్ గా ఉన్నదైతే అది బాగుంటదండి నాకు తెలిసి నాకు అది కంఫర్టబుల్ గా అనిపిస్తది మీకు ఎలా కంఫర్టబుల్ అనిపిస్తే మీరు అలా చేయొచ్చు ఒకవేళ మీకు దీని లింక్స్ ఏమైనా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తానండి అది డిస్క్రిప్షన్ లో మీకు ఓపెన్ కాకపోయినట్టయితే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ని నా యూట్యూబ్ లో లింక్ చేశాను ఓపెన్ టాక్ విత్ ఆర్ఆర్ మీరుఇ లో సెర్చ్ చేసిన మీకు దొరికేస్తుంది.
(08:04) అక్కడ నా బయో లో ఒక బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉందండి అంటే నేను అందులోనే మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అందులో నేను లింక్స్ అన్నీ కూడా పెడతాను దయచేసి వాటన్నిటిని కూడా మీకు మీ బడ్జెట్ ని బట్టి మీరు ఏం తీసుకోవాలి మీ సైజు మీకు ఏ సైజ్ సరిపోతుందో అది తీసుకున్నట్టయితే చాలా అమేజింగ్ గా ఉంటుందండి ఇది మాత్రం మీకుొక లైఫ్ టైం గేమ్ చేంజర్ లా మారిపోతుంది ఎవరికైతే పీరియడ్స్ అంటే ఒక నైట్ మేడ్ లా ఉంటదో వాళ్ళందరికీ కూడా ఇది చాలా అంటే చాలా సేవ్ అయిపోతుందండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ నేను అందరినిీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే మీకు తెలిసిన ప్రతి
(08:34) ఒక్క ఫీమేల్ ఫ్రెండ్ తో ఈ రీల్ ని తప్పకుండా షేర్ చేయండి. థాంక్యూ సో మచ్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరితో షేర్ చేయండి థాంక్యూ సో మచ్ గాయస్.

No comments:

Post a Comment