Monday, September 7, 2026

PRESENCE of MIND అంటే 🌹జీవితంలో గొప్ప విజయాలు సాధించిన అందరికీ ఉన్న ఒక UNIQUE QUALITY🌹Kanthrisa

PRESENCE of MIND అంటే 🌹జీవితంలో గొప్ప విజయాలు సాధించిన అందరికీ ఉన్న ఒక UNIQUE QUALITY🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=LNiuAgro9yk



Transcript:
(00:01) సో ఇది ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఏది ఇప్పుడు నేను చేస్తున్నది ఓకే కామన్ సెన్స్ అనేది ఏం మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఎవరిని హర్ట్ చేయకుండా అట్లా ఇప్పుడు నోట్స్ ఆఫ్ మిషన్ బుక్ ఉంది కదా బుక్ తీసుకో నోట్స్ ఆఫ్ మిషన్ అందులో కామన్ సెన్స్ గురించి ఒక పేజీ ఉంది చూసినావా ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది మేడం ఇక్కడ ఉంది నీకు గుర్తుందా కామన్ సెన్స్ గురించి [గొంతు సవరించుకోవడం] ఆ ఆ చదివినట్టు గుర్తుని ఎగ్జామ్స్ ఉంటుందేమో గుర్తుంటాయి [నవ్వు] అది మీరు అంటారు కదా ఇది ఎంత చదివినా కొన్ని ఎక్కవు ఎక్కలే చదువుతుంటే పో అంతే మరి ఇందులో ఏముంటదంటే కామన్ సెన్స్ ఇస్ నాట్
(00:41) సో కామన్ అని స్టార్ట్ అయితది ఆ రైట్ రైట్ అలా గుర్తుంది అంటే కామన్ సెన్స్ అన్నది నీ కామన్ సెన్స్ నా కామన్ సెన్స్ వేరు ఒకటే అంశం గురించి ఆ దీనికో చిన్న అది ఎక్కడో దొరకదు ఇప్పుడు దీనికఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒకతను కాఫీ మగ్గుతోటి కాఫీ పోసుకుంటున్నాడు. ఇలా పోసుకుంటే ఇటు తల ఓపెన్ చేస్తే కిటికీలో నుంచి ఒక సన్నివేశం కనిపిస్తుంది.
(01:06) ఒక పిల్లాడు పతంగ ఎగిరేస్తున్నాడు. పతంగ మీద ఫుల్ ఫోకస్ ఉంది తన అంచు పెద్దగా లేదు మిద్దకి మ్ అట్లా ఎగిరేస్తూ ఎగిరేస్తూ ఎగిరేస్తూ ఎగిరేస్తూ ఎగిరేస్తూ ఆ కొనాక వస్తున్నాడు. ఇతనికి అతనికి చాలా దూరం ఉంది ఇతను అనుకుంటున్నాడు అన్నమాట అతను ఏ పని చేస్తున్నాడో ఆ మిద్ద ఉందా లేదా చూసుకోవాలి కదా ఏమనా ప్రమాదం అయితే ఎంత డేంజర్ పతంగ మీద దృష్టి పెట్టి తను మిద్దని చూసుకుంటలేడు కదా అని అనుకుంటా ఇతను కాఫీ కింద వచ్చింది ఈడ బోత్ ఆర్ డూయింగ్ ద సేమ్ ఆ ఈ ఫస్ట్ టైం ఉన్నప్పుడు ఓహో పక్కోళ్ళని సరి చేయాలని మనం అనుకుంటే మనల్ని సరి చేద్దాం అని కూడా అనుకుంటున్నాడు. కొన్ని
(01:45) విషయాల్లో ఆ ఒక సమాంతత ఎప్పటికి కుదరదు. మ్ అక్కడనే డిఫరెన్సెస్ ఒపీనియన్స్ వస్తాయి. కామన్ సెన్స్ గురించి నా లైఫ్ లో జరిగిన డైరెక్ట్ ఇంపాక్ట్ అయిన ఒక సంఘటన ఏందంటే నేను ఒక రూమ్ మేట్ బ్రదరే బట్ రూమ్ మేట్స్ కి ఉన్నాం. నాకు రాత్రిపూటనే ఉత్సాహం ఉంటది ఎప్పుడు ఇప్పటికీ నాకు అసలు రాత్రిపూట నిద్రపోవాలని ఉండదు. సో ఇప్పుడు రాత్రి 10 11 తర్వాత నేను చాలా ఫ్రెష్ గా కంప్యూటర్లో తెలుగు టైప్ నేర్చుకుంటున్నా వాడు నిద్రపోతున్నాడు కదా అందుకని ఇట్లా ఇట్లా ఆ పాత కమ ఈ శబ్దాలు ఉన్నాయి కదా ఇది క్లియర్ గా వినిపిస్తుంది.
(02:26) నైట్ ఆ ల త ద వ కొడుతున్నా స్క్రీన్ లో కనిపిస్తుంది అప్పుడే సాఫ్ట్వేర్ వేసుకో అను ఫాంట్స్ అసలు నా జీవితంలో నేను డెవలప్ అయిప అయితున్నా ఒక ఫీలింగ్ వస్తది [నవ్వు] అంటే నేను నెక్స్ట్ కొట్టేస్తా ఆ తర్వాత చాలా మంది వచ్చి అడుగుతారు పేపర్ కి ఐదు రూపాయలు ఆ తర్వాత ఇట్లా డబ్బులు వచ్చేస్తాయి బైకులు కొనుక్కోవా లేదా అనుకున్నా కదా 11 అయితుందేమో చెట్ చెక్ చెక్ వస్తుంది నా కామన్ సెన్స్ ఇది [గురకలు] హటాత్తుగా వాళ్ళు లేసిండు రాత్రి పూట ఏం పెట్టినావ్ బే ఏం శబ్దాలు చేస్తున్నావ్ పండుకోవాలని తెలవదా నీకు పక్కోడు నిద్రపోతున్నా సోయి లేదా కామన్ సెన్స్ లేదా
(03:10) అని ఆ కామన్ సెన్స్ లేదా అని పావుగడ తిట్టిండు చాలా సీరియస్ గా అంతా చెప్పిన తర్వాత నేను అన్నది అంటే నువ్వు నన్ను తిడుతున్నావు కానీ మన పక్కటో నిద్రపోతున్నాడు అన్న కామన్ సెన్స్ నీకు లేదా [నవ్వు] నువ్వు ఎందుకు అరుస్తున్నావ్ అన్న ఇట చూసి పండుకున్నాడు [నవ్వు] నాకు ఆ రోజు అనిపించింది కామన్ సెన్స్ ఇస్ నాట్ కామన్ నేను ఈ పుస్తకంలో ఒక చిన్న వ్యాఖ్య రాసిన అంటే కామన్ సెన్స్ గురించి చెప్పడం కష్టం ఆధ్యాత్మికత గురించి చెప్పొచ్చు ఒక కాంటెక్స్ట్ ఏముంటది తర్వాత ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అనేదేమో అంటే వర్తమానంలో నువ్వు ఏదన్నా సందర్భంలో ఉన్నప్పుడు ఇలా
(03:46) ప్రవర్తిస్తే ఒకవేళ ప్రాపంచికంగా అయితే ప్రాపంచికంగా నీ పని నెరవేరుతది ఎక్సిస్టెన్షియల్ గా అయితే ఎగ్జిస్టెన్ గా నీ పని నెరవేరుతాడు అనేది ఒక స్పృహ కలగడం అన్నమాట అన్నమాట కంప్లీట్ గా అక్కడ ఉండటం వల్ల ప్రెసెన్స్ లో ప్రెసెన్స్ లో ఉండడం ప్రెసెన్స్ నుంచి ప్రెసెన్స్ ఇంకా చెప్పొచ్చా ప్రెసెన్స్ లో ఉండే కామన్ సెన్స్ే ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండా కామన్ సెన్స్ సార్ సంబంధం కాదు అంటే కామన్ సెన్స్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నవాడికి కామన్ సెన్స్ ఉంటుందని గ్యారెంటీ ఏమ లేదు.
(04:10) ఓ ఇదొకటి అంటే అట్లా అట్లా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఇప్పుడు నాకొక సినిమా చేయాలని అనుకుంటున్నాను నేను నా లక్ష్యం సినిమా చేయడమే ఇప్పుడు ఆ సినిమా చేయడానికి ఏదేది అడ్డు వస్తుందో ఏదేది డిస్టర్బ్ చేస్తుందో వాటి పట్ట నేను నిరంతరం ఎరుకలో ఉంటే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ వస్తది. ఇప్పుడు ఎవరో గొడవ చేస్తున్నాడు ఏం చేస్తే ఇప్పుడు సినిమా షూటింగ్ మళ్ళ పావు గంటల స్టార్ట్ అయిపోతది వాడు అది చేస్తాడు అన్నమాట నథింగ్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ లో పర్సనల్ ఏమ ఉండదు.
(04:41) ఆ అంటే నాలో గొడవ అవుతుందని టెన్షన్ తీసుకొని బాధపడ ఓన్లీ ఉన్నత లక్ష్యం ఉంటది దానికి అడ్డు వచ్చేది జరుపుతా ఉంటారు జరుతా ఉంటారు సెక్యూరిటీ గార్డ్ చేసే పని మైండ్ చేస్తా ఉంటది. ఎక్జక్ట్లీ సుమన్ చేసే పని అదే ఇప్పుడు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ నేను ఒక పెళ్లికి పర్ఫామ్ చేస్తున్నా చాలా డబ్బు ఉన్నవాళ్ళు నాకు లక్ష రూపాయలు ఇచ్చారు.
(05:03) మొట్టమొదటిసారి నేను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకోమని చెప్తే నేను తీసుకున్నట్టు నటిస్తున్నా నేను చాలా బాగా చేస్తే నేను చాలా ప్రాక్టీస్ చేస్తున్నా వాళ్ళు ఎవరీ డే త్రీ హవర్స్ నువ్వు ప్రాక్టీస్ చేసి ఈవెంట్ కి రావాలని చెప్పారు. నేను [గురకలు] ఊరికే శాండర్ టేబుల్ పెట్టుకొని ఇప్పుడే ప్రాక్టీస్ అయిపోయిత ప్రాక్టీస్ లేదు బొంగు లేదు నాకు వచ్చేవే 10 20 బొమ్మలు అవి తిప్పి తిప్పేస్తా అయితే ఈవెంట్ కి వెళ్ళిన తర్వాత స్వాతి అగర్వాల్ బెడ్స్ రమేష్ అగర్వాల్ ఇది మొత్తం చేసి నేను పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ పేరు మార్చేత అని చెప్పి పేర్లు మార్చలే స్వాతి
(05:40) అగర్వాల్ వేడి సురేష్ అగర్వాల్ అని రాసిన ఎంత పెద్దది అది అవును మిస్టేక్ అసలు పెళ్లి రోజు వాళ్ళు ఘోరంగా షాక్ తిందారు మ్ ఒకతను పరిగెత్తుకొని వచ్చి నా భుజాలు ఇట్లా ఊపి పెళ్లి కొడుకు పేరు తప్పు రాసినవ్ అన్నాడు ఇప్పుడు ఎంత పెద్ద మిస్టేక్ అది మ్ ఇంద ఒక సెకండ్ ఉండి ఇట్లా చెడిపేసి మైక్ తీసుకొని సెంటర్ కి వచ్చి మిస్టేక్స్ కెన్ హాపెన్ ఇది మనకు నేర్పిస్తది.
(06:06) సో మనం మనుషులం కాబట్టి మిస్టేక్స్ సరి చేసుకోవాలి. సో అది సిమిలర్ గా అనిపించింది నేను పేరు తప్పు రాసిన ఐ యమ రియలీ సారీ అని చెప్పి మళ్ళ లేడీస్ అండ్ జెంటిల్మెన్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అని మళ్ళ అదే స్టార్ట్ చేసి జస్ట్ మళ్ళ అదే డ్రాయింగ్ వేసి పేరు మారిస్తే జనాలు స్టాండింగ్ ఓవేషన్ అంతా వాళ్ళందరూ ఏమనుకున్నారంటే దాని తర్వాత ఒక్కొక్కరి ఒపీనియన్ అంటే ఇది కావాలని ప్లాన్ చేసిరు సో దట్ ఒక క్యూరియాసిటీ వస్తదని [నవ్వు] ఇది కామన్ సెన్స్ ని ఇంగిత జ్ఞానం అని రాసింది నేను ఆ ఇంగిత జ్ఞానం సో ఒకవేళ నీకు ఈ కామన్ సెన్స్ ఉందని నమ్మిన మరుక్షణం అది నువ్వు కోల్పోతావ్
(06:47) అయ్యో ఆ సో అరిస్టాటిల్ నుంచి ఐన్స్టీన్ వరకు బుద్ధు నుంచి ఆల్వస్ హాక్స్లీ వరకు వేల రకాల ఇంగిత జ్ఞానాలు ఉన్నట్టు తెలుస్తున్నది. రాజకీయ పరమైన చారిత్రక పరమైన ఇంకా మానసిక సామాజిక ఆధ్యాత్మిక అలాగే ఆర్థిక పరమైన ఇంగిత జ్ఞానాలు ఉన్నాయి. చూడు సో కామన్ సెన్స్ అన్నది జన్మతః కలిగిన వ్యక్తిగత విషయం అది అది వృధ ఆ నీవు సమస్థంలో అవిభాజ్య అంగమని గుర్తించకపోతే అది వృధ అవుతుంది.
(07:13) అది ఎక్స్ప్లైన్ చేయండి తెలుగులో అంటే కామన్ సెన్స్ అన్నది ఎగ్జాంపుల్ నువ్వు అడవిలో ఒంటరిగా ఉన్నావ అనుకో అసలు ఏ ఉపయోగం లేదు. అవును కాదు జన్మద కానీ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అడవిలో ఉన్న ఉపయోగపడతది. అవును అవును కాదు జన్మదహ వస్తాను పుట్టుకతో వస్తాను అంటే ప్రతి ప్రాణికి అంటే మనిషిగా పుట్టి మనుషుల సమాజంలో పెరుగుతున్న వాడికి వాడి అప్ బ్రింగింగ్ లో కామన్ సెన్స్ కూడా వస్తుంది పెద్దవాళ్ళు ఉన్నారు అలర్ చేద్దు నాన్న ఆ అని చెప్తారు వా ఒకరు మాట్లాడినప్పుడు అంటే ఎనిమల్ని కాస్త మనిషిని చేస్తున్నారు కదా ఎక్లీ ఎక్లీ అవును ఆ ఆ పరంపరలో కామన్ సెన్స్ వస్తది
(07:43) ఆ గుళలో శబ్దం వచ్చినట్టు నడవద్దు గట్టిగా నమ్ములొద్దు. అంటే ఇప్పుడు పుట్టుకతో వస్తా అన్నప్పుడు మీరు అన్నట్టు ఒక మనిషి అడవిలో కొట్టిన అనుకో వానికి వాడికి ఉండదు వానికి ఉండదు కదా అంటే మనుషుల మధ్య పెరిగితేనే పెరిగితేనే వస్తుంది తర్వాత ఈ భూమి మీద ఏదైనా నేర్పబడుతుంది కామన్ సెన్స్ తప్ప ఎందుకంటే అందరూ ట్రై చేస్తున్న స్టిల్ యు కమ్ టు యువర్ ఓన్ టర్మ్స్ ఎందుకంటే అదేమి స్కూలింగ్ వెళ్ళేది కాదు లేకపోతే యూనివర్సిటీ విద్య కాదు నువ్వు పెరుగుతున్న క్రమంలో మనుషుల మధ్య పెరిగితే ఆ అమ్మ చెప్తది నాన్న చెప్తాడు అటు ఓక నాన్న ఇటు పోగు నాన్న అట్లా చేయకు నాన్న
(08:14) అని చెప్తే కామన్ సెన్స్ పెరుగుతది. సపోజ్ వాడికి లేదనుకో వాడు మళ్లా వచ్చి నేర్చుకోవచ్చు కదా ఎందుకు రాదు కామన్ సెన్స్ నేను అంటున్నది నా కామన్ సెన్స్ నీకు నాన్ సెన్సికల్గా అనిపియొచ్చు అంటున్నా నేను ఆ అనిపియొచ్చు ఉదాహరణకి తాత నిద్రపోతున్నాడు నేను మెల్లగా నడుస్తున్నా పక్కనంటి ఎందుకు నంగి నంగి వేషాలు వేస్తున్నావ్ మామూలు నడవలేమ అన్నాడు వాడు సో డిఫర్ వచ్చేస్తది తాతనే అన్నాడు నువ్వు ఇలా ఉండబ్బా ఎందుకు అట్లా ఇప్పుడు వీడు ఏం చేసిండు వాళ్ళ సమక్షంలో సంవత్సరం ఉండి ఇంకొక ఇంటికి వెళ్లి రప రపరప పోయిండు ఏం బాబు చిన్నప్పటి నుంచి అమ్మ నేర్పించలేదా నీకు
(08:45) తెలవదా నీకు మెల్లగా డోర్యాలు అందుకని ఒరిజినల్ గా నీ కామన్ సెన్స్ లో నువ్వు సెటిల్ అయ్యి దానికి ఫిట్ అయ్యే వాళ్ళతో ఉండాలి ఫిట్ కావాలి వదిలేయాలి అంతే ఇప్పుడు మీ గ్రూప ఆ మీకు ఫిట్ అయింది అది ఆ ఇప్పుడు రాత్రి మాట్లాడుకున్నారు పొద్దునం అండుకున్నారు మ్ ఇప్పుడు ఇదే వేరే ఒక ఆరోగ్యపరమైన విషయాలు ఒక ఆర్గానిక్ డాక్టర్ ఎవడు ఉన్నాడు అనుకో రాత్రి ఎట్లా తెలిదు ఎట్లా ఉంట అంటే మీరు ఇంత సినిమాలు చేస్తున్నారు ఆరోగ్యాన్ని దాని పణంగా పెట్టి అంటే అయిపడిపోతది ఓకే అట్లా తర్వాత ఆ ఆ నేను అనేది కామన్ సెన్స్ లేనోడు నేర్చుకోవచ్చు కదా అంటున్నా సరే
(09:20) నేర్చుకున్నాడు నేర్చుకున్నా మీరు అన్నట్టు బాని కామన్ సెన్స్ వేరే ఉంటది కాబట్టి ప్రాబ్లెం వస్తది అంతే బేసిక్ కామన్ సెన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు నేర్చుకో అంటే అందరికీ తెలుసు బేసిక్ కామన్ సెన్స్ అందరికి ఒక ఎక్స్టెంట్ వరకు సమాజం నేర్పించేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళినావ్ మే కమ్ ఇన్ అనే ఒక ఎటికెట్ కూడా కామన్ సెన్స్ నుంచే వస్తది.
(09:40) అంటే అందరికీ ఉండే సెన్స్ నీకు ఉందా అని అడుగుతున్నాడు వాడు అంటే ఎవ్వరు దేవాలయానికి వచ్చినా చెప్పులు వదిలేసి వస్తారు నువ్వు ఎందుకు వదిలి రాలేదు డోంట్ యు హావ్ కామన్ సెన్స్ అంటే కామన్ సెన్స్ అంటేనే కామన్ సెన్స్ అని కామన్ గా అందరిక కామన్ గా అందరికీ ఉండేది అని అందుకని ఇట్ ఇస్ సో అన్కామన్ అందరికీ ఉండేదే కానీ నేను చేయ అప్పుడు అన్కన్వెన్షనల్ పర్సన్ అయితే ఇప్పుడు ఆ అందరికీ ఉండేది ఇప్పుడు రెడ్ లైట్ పడితే పోవద్దు అనే రూల్ ఉన్నట్టు అందరికీ ఇగో ఈ సెట్ ఆఫ్ థింగ్స్ ఉంటేనే కామన్ సెన్స్ అన్నట్టు లేదు.
(10:10) నా కామన్ సెన్స్ వేరే ఉంది నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు తాత ఎగ్జాంపుల్ చెప్పినట్టు వేరు వేరు ఉన్నాయి. ఇప్పుడు ఆర్థికపరమైన కామన్ సెన్స్ అందరికీ ఒక వేరు వేరు ఇప్పుడు నీ క్వశ్చన్ తెలుసా మొత్తం నోట్స్ ఆఫ్ మిషన్లా చాలా సేపు తీసుకొని రాసిన పేజ్ అది నేను ఉమ్ కామన్ సెన్స్ గురించా ఆ దాన్ని తెలుగులో ఏమన్నారు ఇంగిత జ్ఞానం ఇంగిత జ్ఞానం చాలాసేపు తీసుకొని నేను ఇంతవరకు ఏ పుస్తకాలు లేని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన అంటే నీ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని మనుషుల లెక్కలోకి తీసుకొని నువ్వు హార్మోనియస్ గా కదులుతున్నప్పుడు నీకు కామన్ సెన్స్ వస్తది అని నేను ఇచ్చిన
(10:44) నిర్వచనం అది ఎక్కడ లేదు ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావ అనుకో నువ్వు బ్లైండ్ అనుకో నువ్వు గిందలు గిందలు తట్టుకుంటూ కొట్టుకుంటూ పోతా ఉంటావ్ నీ కామన్ సెన్స్ తో పని లేదు అప్పుడు వేరేవాడి లైఫ్ నీ లైఫ్ ఇద్దరివి లైఫ్సే వేరేవాళ్ళ పీస్ నీ పీస్ ఇద్దరిది పీసే అని నువ్వు గుర్తిస్తే వాడి పీస్ డిస్టర్బ్ కాకుండా ఏం చేయాలని ఒక చిన్న వర్తమానపు ఒక స్పృహ కలుగుతది అవంతా నాన్ సీరియస్ థింగ్స్ే కామన్ సెన్స్ విషయాలన్నీ కూడా నాన్ సీరియస్ థింగ్స్ అవి బేసికల్గా ఎట్టికట్టికి సంబంధించిన ఉంటాయి అంతే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఇంటెలిజెన్స్
(11:18) లో సబ్ లేయర్ లాంటి ఇంటలిజెంట్ ఇంటెలిజెన్స్ లో సబ్ లేయర్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఏదైనా సరే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ లో ఏదైనా ఒక పని ఉందనుకుంటే ఆ పనిని సఫలీకృతం చేయాలంటే ఈ వర్తమాన క్షణంలో ఏం చేస్తే అది సఫలీకృతం అవుతది అన్న స్పృహ నిరంతరం కొనసాగిస్తే ప్రెసెన్స్ ఆఫ్ పాయింట్ వచ్చేస్తది. ఓకే జరుగుతుండాలి కంటిన్యూస్ యుఆర్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ ద ఎండ్ గోల్ ఇప్పుడు ఎవడో మధ్యన అవసరమైతే అబద్ధము చెప్పబడతది.
(11:49) వాడి లక్ష్యం లక్ష్యం మీద ఉన్నది. ఈ ఒకడిని సాటిస్ఫై చేయడం మీద లేదు. ఉమ్ లేదా పర్సనల్ గా తీసుకోవడం మీద లేదు. మ్ సో ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా సక్సెస్ఫుల్ పీపుల్ కి పుష్కలంగా ఉంటది అది. మ్ అంటే ఎవడిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తారు అంతే ఉదాహరణకి ఒకడు చాలా ఈగో ఇస్ నేను నా వ్యక్తిగతంగా చూసి నేను సినిమా డైరెక్టర్ పెద్దాయన మనం పేరు చెప్పకూడదు లేడు భూమిమీద ఆయన చాలా పెద్ద ఈగోయిస్టు పోగనే అందరూ కాళ్ళు మొక్కుతారు.
(12:23) అంటే ఎవరితో అయితే ఎవరైతే చెప్తున్నారో ఆ పక్కనఉన్న ముగ్గురు అరే మనం సినిమా ఇండస్ట్రీ కి వచ్చింది ఇట్లా కాళ్ళు మొక్కడానికి కాదు కదా నేను రాను అంటే నీకు ఇష్టం అప్పుడు అక్కడున్న ఒక పర్సన్ లేదా ఇంకో పర్సన్ ఏం చెప్పిడంటే చూద్దాంపా లోపట ఏం జరుగుతోందో చూసి ఐ వల్ టేక్ ఏ డిసిషన్ నిజంగా లోపటికి పోగానే ఐదారు మంది వచ్చారు ఆయన కాళ్ళు మొక్కుతున్నారు ఆయన కుర్చిలో కూర్చున్నాడు అందరితో మంచిగా మాట్లాడుతున్నాడు.
(12:54) అందరూ మొక్కిరు కదా వీడు ఇక్కడి నుంచే డోర్ దగ్గర సాష్టాంగ పడ్డాడు. ఆయన కాళ్ళు మొక్కలే ఇప్పుడు డోర్లకి ఎంటర్ అయిండు కదా ఆయన అక్కడ ఉన్నాడు ఇక్కడ మొక్కిండి ఇక్కడ అక్కడ మొక్కలే కానీ చూడడానికి చాలా గౌరవంగా వేసినటువంటి సో బయటికి వచ్చేక ఏం చెప్పి అంటే నేను కాళ్ళు మొక్కద్దు అనుకున్న కాళ్ళు మొక్కలే కానీ నేను మొక్కిన నా పని అయింది.
(13:19) అంటే [గురకలు] తను ఏదో పని మీద ఉన్నాడు ఆ తర్వాత అతని అపాయింట్మెంట్ ఇచ్చిన అది అయిపోయింది తర్వాత తెలిసింది. సో అది ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ కిందకి వస్తది. సో ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అనేది అప్పటికప్పుడు తీసుకున్న ఒక ఒక స్ట్రాటజీ అది బేసికల్గా ఇప్పుడు నేను పెద్ద పెద్ద పనులుఏమి చేయట్లేదు కాబట్టి నా [గురకలు] డే టు డే లైఫ్ లో పెద్ద ఉపయోగపడదు అది.
(13:40) నేను ప్రెసెన్స్ లో ఉంటా మళ్ళ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అక్కర్లేదు. కానీ అదే ఇప్పుడు నేను నెక్స్ట్ సినిమా చేస్తాను అనుకో ఆ సినిమా చేసిన సే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ నేను కంటిన్యూ చేస్తా. బుక్ లాంచ్ చేసినప్పుడు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ 100% ఉంటది ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక గంటలో కూడా అయిపోవాలి ఏ అవద్రం [గురకలు] రావద్దు వర్షం వస్తే ఏంది ఏం చేస్తే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఇప్పుడు కామన్ సెన్స్ అనేది నేర్చుకోలేము హౌ టు బిహేవ్ ఇస్ కామన్ సెన్స్ హౌ టు రియాక్ట్ అనేది ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ సూపర్ ఆ కామన్ సెన్స్ అనేది నేర్చుకోలేము అంటే నేర్చుకోవచ్చు కానీ నువ్వు
(14:09) నేర్చుకున్నది ఇంకొకనికి అది కాదు కాబట్టి ఆ ప్రాబ్లం్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు అన్నారు కదా కామన్ సెన్స్ గురించి ప్రెసెన్స్ ఆఫ్ మై నేర్చుకోవచ్చు కదా చూసి ఇప్పుడు మిమ్మల్ని చూసి నేను ప్రెసెన్స్ ఆఫ్ మై డెవలప్ చేసుకోవచ్చు కదా అది చూసి చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ చిన్న స్టేట్మెంట్ అర్థమైతే ఇప్పుడు వచ్చేసింది నీలో అది ఆ ఎగ్జాంపుల్ ఈ చిన్న తొక్కలో డిస్కషన్ కంటే ఇప్పుడు నువ్వు ఎవరినో కలవడం ఇంపార్టెంట్ నీకు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే ఏం చెప్తా అంటే నన్ను డిస్టర్బ్ చేయొద్దు అది మిస్ కావద్దు.
(14:33) టాపిక్ చాలన్న వీడియో పని చేద్దాం. ఆ అక్కడి నుంచి నీకు వేలుకు ఉంటది. ఇప్పుడు నా స్థితిని బట్టి జస్ట్ మళల వస్తా మళల వస్తా అని చెప్తావా లేదా నేను ఈగోయిస్టిక్ పర్సన్ అనుకో అసలు ఇది ఎంత డెప్త్ ఉన్న టాపిక్ అంటే అసలు వెళ్లిిపోతుంది నేను ఫ్రెష్ గా నిద్ర లేచి రేపు వస్తా అసలు ఇది మనం మాట్లాడి తీరాలి. ఆ అట్లా అంటే నువ్వు ఆ ఎదురుగున్నతి [నవ్వు] ఆ అఫ్కోర్స్ యుక్తి అసలు నువ్వు బ్రతుకుందాం అంటే యుక్తి వల్ల ఇంకొకటి మూడో కేటగిరీ ఉంది.
(15:01) ఇప్పుడు అన్న ఫీల్ అయతాడేమో ఇంత నా కోసం ఇంత చెప్తు నేను అక్కడ ఆ అలా కాదు ఇంకొక టైప్ ఏందంటే అక్కడ లేట్ అవుతుంది నాకన్న ఒక టెన్షన్ నెత్తిలో పెట్టుకొని ఇది పోతే అన్న ఏమనుకుంటా టెన్షన్ పెట్టుకొని ఆ విని వినకుండా బాధపడుకుంటా ఉండొచ్చు ఇది ఒక నిజాయితి అంటే హానెస్ట్ పనికి రాని హనెస్ట్ ఇది వంశి వంశి గారి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ చూసిన ఒక యాక్టర్ వచ్చి నా ముందే సార్ మీ సినిమాలో అవకాశం ఉంటే చిన్న సినిమా రా నీ టాలెంట్ కి కొంచెం పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు పిలుస్తా నేను ఏమ్మా ఈ నెంబర్ రాసుకోండి అన్నాడు వాడు చాలా థాంక్యూ సార్ థాంక్యూ పోయిన తర్వాత వాడికి యాక్టింగ్
(15:35) రాదు వాడు రోజు అవలకుండా వాడు తీసుకుంటే [నవ్వు] సంకర అయిపోతా అన్నాడు వచ్చా ఆ చూడొచ్చు ఇంకోటి వాళ్ళకి గుర్తుంటాయి అని కాదు వాళ్ళు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అంటే గుర్తు పెట్టుకోవడానికి అది అనుభవాల కోసం చేస్తున్నారు కదా ఇంకా చెప్పాలంటే డ్రైవింగ్ చేస్తున్న ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉంటది ఆ ఇప్పుడు నీతో మాట్లాడుతా అట్లా పంది వచ్చినప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం ఇన్వాలంటరీనే ఆ ఎక్ ఇన్వాలంటరీ అయినా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఉన్నది ఏదైతే ఉందో అది లైఫ్ లో ఉంటే అది ఎప్పుడు అది ఎప్పుడు ఉంటే బాగుంటది కదా అసందరి నీకు లక్ష్యం ఉన్నప్పుడే ఇప్పుడు
(16:06) ఉత్తుత్తగా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఎందుకు ఇప్పుడు ఏదేవైనా నేను టాక్ మూడు నిమిషాలు ముగించాలి అనుకుంటున్నా అనుకుంటే అప్పుడు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ వస్తది. అంటే నెక్స్ట్ మూడు నిమిషాలకి ఏ అవాంతరం వచ్చినా నేను ఎట్లా కంక్లూడ్ చేయాలని నా మైండ్ యాక్టివ్ గా చూస్తా ఉంటది. ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అంటే నీవు నీ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు మనుషుల్ని చాలా సునిషితంగా అంటే గమనిస్తా లక్ష్యం ఉన్నప్పుడే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉంటది అంటురా ఇప్పుడు కార్ నడిపేటప్పుడు యాక్సిడెంట్ కావద్దుఅనే లక్ష్యం ఉంది అందుకనే ప్రతి అవును అవును లేకపోతే అవసరం ఇప్పుడు నువ్వు
(16:35) కార్ డ్రైవ్ చేయట్లే పంది వస్తే ఏంది కుక్క వస్తే ఏంది పండుకోవచ్చా ఇక్కడ ఒక క్వశ్చన్ ఇప్పుడు అది నీ మీదకి వస్తుంది అనుకుంటే ఎవరి మీదకి అప్పుడు ప్రతి సమయం ఉంటది తలిపేసుకున్నావు కదా అదే ప్రతి అది ఉండదు ఉండదు ఉండదు ఇప్పుడు ఇప్పుడు మనం ముగ్గరం కలిసి పని చేస్తున్నప్పుడు నీకు ఏదైనా లక్ష్యం ఉంటే అప్పుడు నీ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ మేలుకుంటది లేకపోతే నువ్వు శ్రోతగా ఉంటావ అంతే అప్పుడు ప్రెసెన్స్ ఉంటది.
(17:00) ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఇస్ డైరెక్షనల్ ప్రెసెన్స్ ఇస్ యూని డైరెక్షనల్ అది అంటే యు ఆర్ దేర్ అబ్సల్ూట్ ఇప్పుడు కూడా క్వశ్చన్ చిన్న నాకు లక్ష్యం ఏమ లేదు ఇప్పుడు నేను ఉన్నా నా ఫ్రెండ్స్ సినిమా గురించి డబ్బు గురించి మాట్లాడుతారు. నేను ప్రెజెన్స్ లో ఉంటా బికాజ్ నాలో ద్వేషం లేదు ఈర్ష లేదు ఎవడు సక్సెస్ అయినా నేను ఎంజాయ్ చేస్తా నేను కూడా డబ్బు సంపాదించాలఅనుకుంటే అప్పుడు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ పుడుతుంది అంటే వాటి మైండ్ పుట్టింది అంటే ఏందంటే నేను అంటే నేను నాకు కూడా అది కావాలంటే అంటే నీకేదో ఒక సరైన లక్ష్యం ఏర్పడ్డది నీకు కావలసిన శక్తులన్నీ ఉన్నాయి.
(17:29) స్టిల్ యు యు హావ్ టు డీల్ విత్ పీపుల్ అయినా సరే ఒక్కోసారి తప్పు జరుగుతది. ఎక్కడ సారి చెప్పాలి ఎక్కడ వంగాలి ఎక్కడ దమకీయాలి ఎక్కడ ఇగ్నోర్ చేయాలి అన్నది చెప్తున్నది అదే అంటే ప్రతి ఒక్కరిని నువ్వు 100% అసెస్ చేయగలుగుతున్నావ్ ఈ జర్నీలో నీకో విషయం తెలుసా ధీరుబాయి అంబాని ఆ ఇందిరా గాంధీ అపాయింట్మెంట్ కోరుకున్నాడంట అంతకుముందున్న ప్రధానమంత్రి సంబంధాలు ఉన్నాయి ఇది నేను చదివిన సో ఇందిరా గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేదంట ఇందిరా గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యకపోతే ఆ ఇందిరా గాంధీతో సంబంధాలు ఉన్నాయి రాజీవ్ గాంధీతో సంబంధాలు లేవు రాజీవ్ గాంధీ
(18:03) ప్రధానమంత్రి అయిన తర్వాత రాజీవ్ గా గాంధీ అపాయింట్మెంట్ దొరకలే దీరుబాయ్ మనకి అరే నేను పెద్ద బిజినెస్ టైపుని అని రకరకాలకు పంపించిన మా నేను వాళ్ళతో బిజినెస్ చేయను నాకేం సంబంధం అపాయింట్మెంట్ ఇయను అంటున్నాడు. ఇది దీరుబయమ్మని కాకుండా నేరుగా చుట్టుపక్కల సోర్సెస్ నుంచి పంపించి ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే వచ్చేసేయాలి ఇప్పుడు టాటా అడిగినా లేకపోతే ఎలన్ మాస్క్ అడిగితే ట్రంప్ అపాయింట్మెంట్ ఇస్తాడు ఎందుకంటే వాళ్ళు బిజినెస్ టైకన్స్ గవర్నమెంట్ కి వాళ్ళకి సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి ఫర్ సం రీజన్ రాజీవ్ గాంధీ ఇస్తాడంట అపాయింట్మెంట్
(18:35) ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి చెప్పారంట ఇంపాజబుల్ సార్ అపాయింట్మెంట్ ఇవ్వడం అని ధీరు బామ గారు చెప్తే ఇగో మీరందరూ ట్రై చేశరు ఇంపాజబుల్ ఏమీ కాదు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కి పోదాంపా ఉత్తగానే వేసాడు అపాయింట్మెంట్ ఏం చెప్తే అపాయింట్మెంట్ ఇస్తాడో మీకు తెలియలేదు అంతే అని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కి వెళ్లి లాబీలోకి వచ్చిన ఒక చిన్న పేపర్ మీద రాసి ఇచ్చిరాప పిలుస్తు అన్నాడంట ఇస్తే వంగ వెంటనే పిలిపించిందంట బయటికి వచ్చినాక తెలిసింది అసలు ఏం చెప్పారంటే మీ అమ్మ కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ నా దగ్గర పెట్టింది కావాలా అని రాసిచ్చి [గురకలు]
(19:05) లోబడిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ లో పాడలేవు బిజినెస్ ఇట్లా చేయకూడదు ఇట్లయితే నువ్వు ప్రైమ్ మినిస్టర్ ఉండవు ఫస్ట్ బిహేవ్ చేయడం నేర్చుకో నీకంటే పెద్దవాడిని నేను మళ్ళీ వచ్చి కలుస్తాను నెక్స్ట్ టైం అపాయంట్ కావాలి కొన్ని బిజినెస్ చేశాను చెప్పొచ్చు ఎట్లుంది అదిరిపోలే నెక్స్ట్ లెవెల్ మాస్ నెక్స్ట్ లెవెల్ మాస్ ఆ అయితే నా మర్చిపోతున్నా ఇప్పుడు లక్ష్యం ఉన్నప్పుడే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ వస్తది అన్నారు కదా మ్ ఆ రెండోది ఇంకొక్క మాట చెప్తా ఓకే ఆధ్యాత్మిక వేత్త కూడా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉంటది ఒకవేళ తన లక్ష్యం ఎదుటి వ్యక్తిని సంతృప్తి పరచడం ఎదుటి వ్యక్తిని
(19:37) లిబరేట్ చేయడం అయినప్పుడు హి హస్ టు హవ డు సంథింగ్ ఉదాహరణకి ఎవడో చచ్చిపోతా అన్నాడు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉపయోగించి అబద్ధం చెప్పాను వాడిని కాపాడవలసిందే వాడు కొంచెం మనసు శాంతించిన తర్వాత వాడు ఇక్కడ కొట్టవలసిందే అంటే ఒక వ్యక్తిని బట్టి ఆ రమణ మహర్షికి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉంటది ఆయనకి లక్ష్యం లేదు కదా అనేది నా క్వశ్చన్ ఏముంది ఎందుకు లేదు ఆయనకి ఏం లక్ష్యం అయ్యో ఎదుటి వ్యక్తిని లిబరేట్ చేయడం లక్ష్యం కింద కాదు అది కన్సర్న్ ఇప్పుడు నువ్వు నేను ఒకటే అయినప్పుడు సాయం అంటే కొన్నిసార్లుమో పెద్ద సాయం చేసినట్టు అనిపిస్తది ఒకసారి మాట సహాయం
(20:07) ఉంటది ఒకసారి చూపు సాయం ఉంటది ఒకసారి నేను ఉన్నా ఇది కూడా మ్ చాలా మందికి ఒకడు వచ్చి చెప్పాడు అసలు భక్తి యుక్తి లేదంటారు భగవాన్ భగవంతుడు ఉన్నాడు రోజు పూజ చేస్తేనే లిబరేషన్ వస్తది మీరు చెప్పాలి ఇది అందరికీ అంటే భగవాన్ చెప్పాడంట అందరికీ చెప్పడం ఎందుకు ఇంత గొప్ప విషయం నువ్వు పాటిస్తున్న అది చాలు నాకు నువ్వు కంటి నుంచి ఎవరికీ చెప్పక అన్నాడు [నవ్వు] అంటే అందరికి ఉపయోగపడ ఎందుకంటే వాడు వెర్రిగా అర్థం చేసుకొని అది నిజం అనుకుంటున్నాడు ఇప్పుడు అది నో అంటే భగవాన్ నో అన్నాడు అనుకో అతను కొలాప్స్ అయిపోతాడు.
(20:41) అతను ఒక వాలిడేషన్ కోసం వచ్చిండు. క్యాకరి ఓ అయితే ఆ రకంగా ప్రెసెన్స్ ఆఫ్ ఆ అట్లా కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏదో ఒక ఉన్నంత లక్ష్యం ఉండి దాని వైపు దూసుకెళ్ళేవాడు మాట్లాడే ప్రతి మాటలోనూ అవేర్నెస్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ రెండోది దీంట్లో ఒక చిన్న ప్రమాదం ఏందంటే అనుకున్నది అనుకున్నట్టు ఒకవేళ లక్ష్యం సిద్ధి కాకపోతే ఇదే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ నెగిటివ్ థాట్స్ కూడా తీసుకొస్తది.
(21:05) ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఒక ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉపయోగించి యు ఆర్ గోయింగ్ ఇన్ ఏ పాత్ అంతా సక్సెస్ సక్సెస్ సక్సెస్ సక్సెస్ అయిపోయింది. సేమ్ అదే మైండ్ తో వెళ్తే ఇప్పుడు ఫెయిల్యూర్ వచ్చింది ఇప్పుడు ఫస్ట్ టైం డౌట్ వస్తదిన్న చాలా మంది క్రికెటర్స్ కి ఇది అనుభవం ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా అని ఇట్లా కొడితే సెంచరీ మళ్ళ సెంచరీ ఇంగ్లాండ్ సెంచరీ హటాత్తుగా కొత్త బౌలర్ వచ్చి డక్ వుట్ ఇప్పుడు కొత్త బౌలర్ అనేది మైండ్లో కూర్చొని నెక్స్ట్ కంటిన్యూస్ గా ఫెయిల్యూర్ అయితూ వచ్చారున్నమాట ఎందుకంటే ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ కంటే డౌట్ డామినేట్ చేస్తది ఆ
(21:41) అదఒక ప్రమాదం ఉంది. అందుకే ఏ లక్ష్యం ఉండొద్దు అనేది నా లక్ష్యం ఉంటే ఎందుకంటే దానికి కచ్చితంగా ఒక ఒక సాచురేషన్ పాయింట్ వస్తది ఎవ్వరికైనా అప్పుడు ఏం చేయాలో తెలియదు దానికి ఆ టైం లో నువ్వు ఉన్న స్థితిని అంగీకరిస్తావో లేదో తెలియదు. అంగీకరించే స్థితి ఉంటే మంచిది అట్లా ఉంటే మంచిదే నాన్ సీరియస్ గా నేను చూస్తా అసలు డబ్బు ఎట్లా వస్తుంది అనేది యోగిలాగా ఒక సన్యాసిలాగే ఉండి అనంతమైన సంపద సృష్టించి డేటరీ లైఫ్ లో దాన్ని ముట్టుకోకుండా అట్లాంటి ఒక స్థితి ఉంటే అసలు ఎక్సలెంట్ ఉంటద లైఫ్ ఓకే సో ఇది కామన్ సెన్స్ గురించి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ గురించి
(22:25) ఇంకొక సంఘటన ఉంది ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఆ ఒక బుక్ లాంచ్ జరిగింది ఢిల్లీలో ఎన్హెచ్ఆర్డి వాళ్ళది ఆ పుస్తకం యొక్క సారాంశం ఏందంటే యు హావ్ టు స్ట్రైవ్ ఫర్ పర్ఫెక్షన్ అనేది పుస్తకం యొక్క ఎసెన్స్ అందులో బిజినెస్ టైకన్స్ గొప్ప గొప్ప కంపెనీల సఈఓలు వాళ్ళ ఇంటర్వ్యూస్ ఉన్నాయి మ్ మనం ప్రయత్నం చేయాలి పర్ఫెక్షన్ కోసం ట్రై చేయాలి మ్ అని చెప్పే పుస్తకం అన్నమాట సో దాంట్లో నన్ను పర్ఫార్మ్ చేయమని అడిగారు.
(23:07) ఉమ్ సో వాళ్ళు నాకు చాలా చాంత స్క్రిప్ట్ పంపించారు. స్క్రిప్ట్ పంపించిన తర్వాత తీరా ఈవెంట్ కి వెళ్తే నేను 25 నిమిషాల కోసం ప్రిపేర్ అయిపోతే వాళ్ళు ఓన్లీ 10 నిమిషాలు చేయమన్నారు. కరెక్ట్ గా స్టేజ్ ఎక్కకంటే ముందు ఆ 10 నిమిషాల ఎక్కుతుంటే ఇంకొంచెం కొంచెం వీలైతే స్పిక్ గా ఎందుకంటే చీఫ్ గెస్ట్ చాలా మంది ఉన్నారు దే హావ్ టు స్పీక్ అంటే వాళ్ళకి ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ ఉన్నా లేకపోయినా పర్వాలేదా అన్నట్టు ప్రవర్తిస్తున్నారు పెద్ద వేదిక ఇప్పుడు మనకి సిలబ పొలిటిషియన్స్ రాలేదు కానీ కంపెనీలో సఈఓలు వైస్ ఛాన్సలర్స్ వైస్ ప్రిన్సిపల్స్ వచ్చారు ఏమంటారు దాన్ని
(23:44) మేనేజర్స్ జనరల్ మేనేజర్స్ అట్లా నేను వెళ్లి నా టేబుల్ దగ్గర ఇట్ట నిలబడ్డా హాయ్ అని రాసి ఒక చిన్న మాట చెప్పిన సో ఈరోజు ఈ బుక్ లాంచ్ కోసం వచ్చిన దీని ఎసెన్స్ ఏందంటే మన జీవితంలో పర్ఫెక్షన్ ఎక్స్పీరియన్ చేయాలి అసలు పర్ఫెక్షన్ అనేది ఎలా ఉంటది అది మనకు ప్రాక్టికల్ గా తెలియాలంటే దాన్ని మనం అనుభవించడా చూడాలి అని ఏదో చెప్పిట్లా నేను ఆ 25 నిమిషాల స్క్రిప్ట్ ని ఆఏ 10 నిమిషాల నుంచి కొంచెం కుదించుకొని స్టేజ్ ఎక్కి ముందు ఒక ఐదారు నిమిషాల్లో ముగించినప్పుడు స్క్రిప్ట్ వెళ్ళిపోయింది
(24:28) ఆ మైండ్లో నాకేం గుర్తొస్తలేదు. మ్ ఒక్కోసారి మర్చిపోతాను చూడు మ్ సడన్లీ నేను ఇట్లా చెప్తుంటే మర్చిపోయిన మొత్తం అసలు వాట్ టు పర్ఫామ్ అని జరిగింది అట్లా కానీ ఫియర్ ఉండదు నాకు ఒక సెకండ్ ఇట్లా దాదాపు నాకు తెలిసి ఒక 45 సెకండ్స్ నుంచి వన్ మినిట్ నేను ఏం చేయలేదు. సో పిన్ డ్రాప్ సైలెంట్ గా ఎదురు చూస్తున్నారు వీడేదో ఒక మ్యాజికల్ యాక్ట్ చేయబోతున్నాడుఅని అది నా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ గుర్తించింది.
(24:58) ఎవ్వడు బాధ రావలే ఎవ్వడు ఏమైంది ఏదైనా చెయ్ అనట్లే ఈవెన్ నన్ను స్టేజ్ పంపించిన కూడా అట చూస్తున్నారు ఇట చూసి అంద చూసి ఇట్లా ఒక సర్కిల్ గీసి ఇట్లా చుక్క పెట్టా దిస్ ఇస్ కాల్డ్ పర్ఫెక్షన్ అసలు ఆ పెద్ద స్క్రీన్ లో నేను జరిగి చూస్తే ఎట్లా ఉందంటే అసలు ఒక కంపాస్ పెట్టి గీస్తే సర్కిల్ ఎట్లా వస్తది అట్లా వచ్చి ఎగజక్ట్ సెంటర్ లో డాట్ ఉంది ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదు.
(25:23) దిస్ ఇస్ హౌ అవర్ లైఫ్ షుడ్ బి మనం ఎంత ఎక్స్పాండ్ అయినా పర్వాలే దాని సెంటర్ ని మనం కోల్పోవద్దు దిస్ ఇస్ కాల్డ్ పర్ఫెక్షన్ అని నా ఫిలాసఫీ ఉంది కదా ఇంత సాధించిన చిరునవ్వు గోల్పోకు ఇట్లా ఏదో పనికిరాని మాటలు చెప్పి వచ్చినా అసలు జనాలు స్టాండింగ్ ఓవషన్ నువ్వు బిలీవ్ చేస్తావో లేదో నేను ఆ ఒక్క ఈవెంట్ నుంచి ఒక 10 లక్షలు సంపాదించి అన్ని కంపెనీలు మాకురా మాకురా మాకురా [నవ్వు] మరి దిమ్మ తిరిగిపోయింది.
(25:49) ఇంకొకసారి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఆ అంటే రియల్ లైఫ్ ఇన్సిడెన్స్ కదా ఇది చెప్పి ముగిస్తా ఇది తలసేమియా అని ఒక వ్యాధి ఉంటది అంటే బ్లడ్ కి సంబంధించింది రామజి ఫిలిసిటీలో తలసేమియా వ్యాధికి సంబంధించిన పెద్ద కాన్ఫరెన్స్ ఈవెంట్ మేనేజర్ అగ్రీమెంట్ అయిపోయింది నువ్వు పర్ఫార్మ్ చేయాలి మళ్ళ అది కూడా 20 నిమిషాలు ఆ మదర్ మదర్ అండ్ చెయ్ వీడియో చేస్తున్నా ఆ సౌండ్ వస్తుంది కదా ఉన్నట్ట ఉన్నట్టే ఎందుకంటే అంటే నేను అంటున్నా సరదాగా చెప్తున్నా పిత్తొద్దు ఆ సౌండ్ ఓకే అంటే బో నేచర్ లో నేను చెప్పేది [నవ్వు] ఆ టైంలో ఎవడు బర్ణ పిత్తాడు తెలుసా చాలా శక్తినంతా ఉపయోగించి ఇట్లా కంట్రోల్ చేసి
(26:36) ఎట్లఉంటార [నవ్వు] ఏమనా స్మెల్ వస్తుందా [నవ్వు] ఇట్లా డోంట్ బి షాక్ హనెస్టీ అంటే పిత్తి తిత్తి చెప్పడం కాదు [నవ్వు] తిట్లుపడతాయి అసలు నిజాయితిని కూడా చాలా అపార్థం చేసుకుంటారు అయితే ఆ తలసేమియా దానికి వెళ్తే ఫిలిం సిటీకి బయలుదేరితే ఫోన్ వచ్చిందా ఈవెంట్ మేనేజర్ వాళ్ళకి టైం లేదంటే ఈవెంట్ క్యాన్సల్ చేస్తున్నారు నీకు కొంచెం డామేజ్ కంట్రోల్ కింద ఒక 20% అమౌంట్ పంపిస్తున్నాడు అంటే నేనైతే రామ ఫిలిం ఇన్ కి వస్తున్నా దానికైతే ప్రతిబంధకం లేదు కదా ప్రతిబంధకం లేదు అంటే ఎందుకు క్యాన్సల్ చేస్తున్నాను అంటే టైం లేదు ఎంత టైం ఉందంట కనుక్కో అంటే నువ్వు
(27:19) ఎంత టైంలో చేయగలుగుతావ్ 25 నిమిషాలు అనుకున్నాం 10 నిమిషాలు చేయొచ్చు అదే కాన్సెప్ట్ వెళ్లి చెప్తే 10 నిమిషాలు లేదంట అసలు వాళ్ళకి ఎంత సమయం ఉందో కనుక్కో అంటే మాక్సిమం టూ మినిట్స్ ఉంటదంట అయితే ఎవరైతే ఆ హెడ్ ఉన్నాడో ఐ వాంట్ టు మీట్ వన్స్ నీకు అభ్యంతరం లేకపోతే నీకేం డామేజ్ రాకుండా చూస్తా బట్ ఊరి ఊరికి ఎట్లా వెళ్ళిపోతారు ఏదో ఒకటి చెప్పాలి కదా అని నా మైండ్ చెప్తుంది.
(27:42) ఇంకోటి నాకు డామేజ్ వద్దు బొంగ వద్దు వాడు కూడా హ్యాపీ ఆ ఫిలిం సిటీ మయూరిలో ఆయన పైన ఉన్నాడు ఆ హి ఇస్ స్టాండ్ ఆర్టిస్ట్ మిస్టర్ కాంత్ అ ఓ ఐ కేమ టు నో అబౌట్ యు సారీ మిస్టర్ కాంత్ దేర్ ఇస్ నో టైం చీఫ్ గెస్ట్ ఈస్ కమింగ్ అండ్ ఏదో చెప్పాడట్ల నేనున్న 25 నిమిషాలు అంటే 10 నిమిషాలు టైం లేదు అన్నారు. ఇప్పుడు మీరు టైం ఉందంటే రెండు నిమిషాల కంటే ఎక్కువ రెండు నిమిషాల్లో ఏం చేయలేరని మీరు అనుకుంటున్నారు నాకు ఒక్క నిమిషం ఇయండి చాలు సో మీ జీవితాంతా మర్చిపోలేన ఒక పర్ఫార్మెన్స్ ఇస్తా నేను ఒక్క నిమిషానికి అయితే ప్రాబ్లం లేదు కదా అది కూడా వద్ద అనుకో సంథింగ్ ఇంటెన్షన్ లేదు. నాకు వన్
(28:21) మినిట్ అయితే ఏ ప్రాబ్లం లేదు. బట్ ఏం చెప్తావు మరి వాట్ అబౌట్ రెమునరేషన్ 25 నిమిషాలు కదా ఫిక్స్ చేసింది 50,000 నేనున్న జనాలు స్టాండింగ్ ఓవే విషయం కొడితే ఒక్కొక్క పర్సన్ కి 50 రూపాయలు ఇవి ఎవ్వడు చప్పట్లు కొట్టలేవు అన్న ఎట్లా పైసలు ఇయకు కొట్టగానే తిరిగి చూడు రెస్పాన్స్ ని బట్టి డబ్బులు ఇయ అందరూ స్టాండింగ్ ఓవేషన్ కొడితే ఇయబ్బా ఒక్కడే కొట్టుండు ఒక వంద రూపాయలు ఐ లైక్ ఇట్ లెట్స్ డ ఇట్ తర్వాత వాట్ యు డు అంటే మీకు ఆ రైట్ లేదు 20 నిమిషాలు అయితే చెప్తుండి వన్ మినిట్ అన తర్వాత నాకేం తెలుసు నేను ఏం చేసినా జనాలతో సప ఎట్లా కొట్టా అని ఆల్రెడీ
(29:00) ఆలోచిస్తున్నా నేను ఐమే జస్ట్ రైట్ క్లాప్ స్టాండ్ అంటే క్లాప్ అన్న [నవ్వు] ఘోరంగా షాక్ తిన్నాడు ఆయన అంతే కదా అందులో ఎంత సక్సెస్ అయినా నీ దగ్గర ఫెయిల్ అయిపోయింది ఆహా నేను చెప్తే ఘోరంగా షాక్ తిన్నాడు ఆయన మీరు వన్ మినిట్ లో అంటే 30 సెకండ్స్ లో స్టాండ్ అండ్ క్లాప్ అంట రాస్తా సార్ నేను అందరూ లేసి స్టాండింగ్ మోవేషన్ క్లాప్ కంటిన్యూస్ 30 సెకండ్స్ అంట ఆబవియస్ గా కొడతారు.
(29:31) కానీ అట్లాంటి చౌకబారి ఐడియాస్ కాదు ఐ రియలీ థింకింగ్ సో మీ యొక్క సెమినార్ యొక్క ఎసెన్స్ ని ఐ విల్ ట్రై టు కన్వే నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినా బయటికి వచ్చిన మా శాలిగాడు ఏం చేస్తావు రా నువ్వు వన్ మినిట్లా నువ్వు అలాగ ఉన్నావ్ సో మిస్టర్ కాంత్ అంటే నేను మైక్ తీసుకొని నో మోర్ ఇంట్రడక్షన్స్ ఓన్లీ ఐ హావ్ వన్ టైం వన్ మినిట్ టైం అంటే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అప్లై అవుతుంది ఆల్రెడీ అంటే యు హావ్ టు బ్రేక్ ద రూల్స్ అలాగని సామరస్యం ఈ బూతులు తిట్టడం కాదు వీడు 20 నిమిషాలు నాకు ఒక నిమిషం ఇచ్చాడు పురుగులు వాడు చ్చిపోతే ఇట్లా ఇది ఇది ఏ ట్రేడ్ నేను స్టేజ్ మీద ఏం చేయలేదో తెలుసా నౌ ఐ యమ్
(30:04) గోయింగ్ టు పర్ఫామ్ సంథింగ్ క్లోజ్ యువర్ ఐస్ క్లోజ్ మై ఐస్ ఒక టూ సెకండ్స్ తర్వాత ఓపెన్ యువర్ ఐస్ యస్ ఇఫ్ స్ న్యూ ఫ్రెష్ బేబీ అంతా మర్చిపోండి మీరు మీ ర్యాంక్ మీ హోదా బుంగం పోసింది మర్చిపోయినాను ఇప్పుడు నేను ఒక చిన్నది వేస్తా ఒక మదర్ [గురకలు] అండ్ చైల్డ్ వేసినారా సేమ్ అదే బొమ్మ ఇప్పుడు నాకు ఫాస్ట్ అంటేనేమో దబద వేస్తా నాకు చక్కగా వన్ మినిట్ ఉంది ఓ 30 సెకండ్స్ లో బ్యూటిఫుల్ గా మదర్ అండ్ చైల్డ్ వేసినా వేసి ఇట్లా చిన్న లవ్ సింబల్ వేసి ఇట్లా చిన్న పిల్ల బొమ్మ చెయ్యి వేసి వాళ్ళ అమ్మ మీద చేయ పెట్టి చిన్న డైలాగ్ రాసిన మమ్మీ యు వాంట్ టు సే
(30:36) సంథింగ్ అని డైలాగ్ రాసి డైలాగ్ బాక్స్ లో స్టేజ్ మధ్యకి వచ్చి నౌ ద మదర్ ఈస్ సేయింగ్ టు ద బేబీ నిన్న నేను నీ గొప్ప జీవితాన్ని ఇయకపోయినా పర్వాలేదు. ఏ రోగం లేని శరీరాన్ని మాత్రం కచ్చితంగా ఇస్తాను. ఇదే మదర్ గా నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పినంతే అసలు జనాలు లేజ స్టాండింగ్ ఓవేషన్ కొట్టిరు ఇంకో విషయం తెలుసా ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత 25 నిమిషాలు పర్ఫార్మ్ చేయమని చెప్పినాను నేను చెప్పిన నో ఇంత కిక్ నేను మళ్ళీ క్రియేట్ చేయలేను [నవ్వు] ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఇట్ అన్నావ్ నువ్వు అంటున్నావు కదా ఒక ఎక్కువ సేపు చేతులు ఉప్పు కోటి రూపాయలు ఇస్తాను నువ్వు
(31:17) పడు ఎంటే అది ఉంటది ఇట్స్ నాట్ అబౌట్ మనీ సర్ అంటే వ విల్ పే పేజ్ ఎక్స్ట్రా మనీ మీరు ఏది ఇచ్చినా ఈ స్టాండింగ్ వేసేకి నేను వేసిన బొమ్మక ఇయాలి. ఇ మళ్ళీ నేను ఇక్కడ ఉండను. ఆ తర్వాత యు డోంట్ గో ఆఫ్టర్ డిన్నర్ ఐ హావ్ టు మీట్ అని చెప్పి ఆయన రెమునిరేషన్ కంటే ఒక ఆల్మోస్ట్ డబుల్ అండ్ హి అప్రిషియేటెడ్ అసలు దిస్ ఇట్లా ఉండాలి ఇంత పాజిటివ్ గా అసలు వెళ్ళిపోమంటే ఫీల్ అవ్వలేదు నెగిటివ్ తీసుకోలేదు.
(31:44) అంటే నేను తీసుకుంటా కంపెనీ నీది నేను జస్ట్ పర్ఫార్మర్ బట్ నేను చూస్తున్నా అంటే వాట్ ఆల్ కెన్ బిడన్ అనేది ఇది ఇప్పుడు ఇదంతా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ కిందకే వస్తది. మ్ నేను ఒక లాస్ట్ ఒక మాట చెప్తా ఇది నువ్వు ఆలోచించు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే పర్సనల్ గా తీసుకునేది ఏమ ఉండదు. వర్క్ ఎట్లా జరగాలిఅని మాత్రమే ఉంటుంది నథింగ్ పర్సన్ ఇప్పుడు ఒక సెలబ్రిటీ వస్తుంటే లేదా మోదీ గారు వస్తుంటే సెక్యూరిటీ గా ఉంటాడు కదా మోదీ గారు స్టేజ్ దగ్గరికి వెళ్ళడానికి రూట్ క్లియర్ చేయాలని ఉంటాడు.
(32:15) ఇప్పుడు అతని ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ పని చేస్తా ఉంటది. ఎవడైనా పూల దండం వేసుకొని వస్తే పూలదండ తీసుకొని ఇసరేసి వాడిని పక్క చెప్తారు. మోదీ గారు ఏం పట్టించుకోకుండా పోతాడు అట్లా నీ మైండ్ అన్నిటిని పక్కకు జరుపుతుంటే యు వాక్ లైక్ ఏ కింగ్ అన్నమాట నైస్ అంతే కదా అంతే అంతే ఇప్పుడు నా కామన్ సెన్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఆపేయమంటుంది.
(32:35) ఆ [నవ్వు] కామన్ సీన్స్ ఏం చెప్పిందంటే సౌండ్ టైం అయిపోయింది ఏ ఏం కాది పాపా హు

No comments:

Post a Comment