Monday, September 7, 2026

జంతువుల్లాగా ప్రవర్తించకు.. Character Building పై ఫోకస్ చేస్తే Happiness Guarantee #happiness

జంతువుల్లాగా ప్రవర్తించకు.. Character Building పై ఫోకస్ చేస్తే Happiness Guarantee #happiness

Author Name:Akella Raghavendra

Youtube Channel Url:https://www.youtube.com/@AkellaRaghavendraFoundation

Youtube Video URL:https://www.youtube.com/watch?v=1Fw7fbtFn9I



Transcript:
(00:00) సర్ ఈ రోజుల్లో ఎక్కువ మార్కులు ఉద్యోగానికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు కదా సో ఈ టైంలో ఈ స్టేజ్ లో క్యారెక్టర్ బిల్డింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో మీరు చెప్పే నిశబ్ద పాఠాలు ఏంటి? అంటే మామూలుగా క్యారెక్టర్ అంటే ఏంటి అసలు క్యారెక్టర్ బిల్డింగ్ అంటే ఏంటి మీరు చెప్పండి సరదాగా సో బీయింగ్ ఎథికల్ ఎథికల్ అంటే ఏంటి? సో బాగా సొసైటీలో బాగుండాలి బాగుండం అంటే ఏంటి? సర్వీస్ చేయాలి సర్వీస్ ఎందుకు చేయడం ట్రూత్ అంటే నిజం చెప్పడం అబద్ధం చెప్పకపోవడం అబద్ధం చెప్పకుండా ఒక్క రోజనా బతకగలమా ఒక్క రోజేనా చెప్పకుండా ఇంకొకరికి హాని చేయకుండా ఉండడం
(00:39) హాని చేయకుండా ఉండడం అనేది మనం హాని చేసేంత పెద్ద పనులు ఏం చేస్తున్నాం మనం పర్యావరణకి హాని చేస్తాం అదే మనం అంటే ఇక్కడ నా ఉద్దేశం మనలాంటి మిడిల్ క్లాస్ మ్ మనం పర్యావరణానికి హాని చేస్తాం తప్ప ప్రజలకి ఏం చేస్తాం మనం మనం సో ఇంకొకరికి హాని లేకుండా మనం బతకాలి మనం అలాగే బతుకుతున్నాం కదా నిజాయితిగా బతకాలి నిజాయితి అంటే ఏంటి? అబద్ధం చెప్పకుండా ఉండడం అబద్ధం చెప్పకపోవడం అంటే ఏంటి అబద్ధం చెప్పకుండా బతకగలమా ఒక్క రోజైనా జీవితంలో అబద్ధం చెప్పకుండా బతకగలమా కొన్ని స్టేజెస్ లో అది ఇంపార్టెంట్ తప్పదు కూడా అది అంటే మంచి జరుగుతుంది అన్నప్పుడు ఒక
(01:13) దగ్గర అబద్ధం చెప్పాల్సిందే అంటే గాంధీ మహాత్ముడు ఏమంటారంటే మంచి జరుగుతున్నప్పుడైనా కానీ అబద్ధం చెప్పొద్దు అంటాడు ఆయన అంటే ఎండ్స్ మీన్స్ అంటాం మనం ఎథిక్స్ తో చదువుతాం కదా ఐఏఎస్ లో ఎథిక్స్ లో ఫోర్త్ పేపర్ లో ఏం చదువుతాం అటు మీమ్స్ కూడా ఇంపార్టెంట్ ఎండ్స్ తో పాటు అంటే మార్గం కూడా ఇంపార్టెంట్ అంటే లక్ష్యంతో పాటు కొన్నిటికి వాల్యూస్ ఇస్తాము.
(01:32) సో వాల్యూస్ అంటే ఏంటి? లైక్ మనం పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఈ స్టేజ్ లో ఏంటంటే వాళ్ళకి వాల్యూ మన పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇస్తూ అసలు పెద్దవాళ్ళకి ఎందుకు వాల్యూ ఇవ్వాలి రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వాలి పెద్దవాళ్ళు వాళ్ళకి మనుషుల కావాలంట గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? థాంక్ఫుల్నెస్ లైక్ కృతజ్ఞత కృతజ్ఞత కృతజ్ఞత ఎందుకు ఇవ్వాలి అసలు ఈ లైఫ్ వాళ్ళదే కదా మనం ఎంతమంది కృతజ్ఞస్తున్నాం మనం ఓకే ఇప్పుడు మీరు సెల్ ఫోన్ వాడుతున్నారండి ఆ సెల్ ఫోన్ కనిపెట్టినవాడికి ఎప్పుడైనా థాంక్స్ చెప్పామా ఈ షర్ట్ ఎవరు తయారు చేసాడు అతనికి థాంక్స్ చెప్పలేదు కదా
(02:05) చెప్పకపోయి ఏమంట చెప్పమనంటే నాలాంటి వాడు ఏమంటారు అరే కొనుకున్నాను రావ చెప్పడం ఏంటి అంటారు కదా సో మనం అంటున్న ఈ వాల్యూస్ ఏంటంటే ఆ మనకాఆ వాల్యూస్ ఇవ్వాలి అని అనుకోవడం అంతే సో ఈ లైఫ్ వాళ్ళది అది నేను ఎందుకు ఇంతలా చేస్తున్నాను అంటే మీకు ఐఏఎస్ ఇంటర్వ్యూలో మాత్రం మంచి మార్కులు వస్తాయండి అది రాసేసుకోండి దివ్య దివ్యంగా మీకు మంచి మార్కులు వస్తాయి.
(02:28) ఎందుకంటే ఐఏఎస్ ఇంటర్ ఇలాగే ఉంటుంది. జస్ట్ నేను క్రాస్ ఎగ్జామ్ లా చేయడానికి కూడా కారణం అదే ఏమంటాం మనం దాన్ని ఇప్పుడు కర్రిపడితలుగా మాడతారు ఇదఎందుకు కాదు ఇదఎందుకు కాదు ఏదో ఇండో చేయను అంటే ఏంటి అంటాడు యక్చువల్గా మనం ఏదో చెప్పాలనుకుంటాం అడ్డం పడిపోతారు. సర్ మీరు నిలబడ్డారు యక్చువల్ గా నేను అనుకుంటున్నానుంటే మొదటి రెండు ప్రశ్నలకే నా వల్ల కాదండి మీరు మీరు చెప్తే చెప్పట్లేదు లేదు అంటారేమో అందుకని హాట్స్ ఆఫ్ మీరు చాలా బాగా చెప్పారు ఇప్పుడు చెప్తానండి క్యారెక్టర్ అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే మనిషిలా బతకడం అండి ఏం లేదు క్యారెక్టర్ అంటే ఏమిటంటే మనిషిలా
(03:02) బతకడం మనిషిలా బతకడం అంటే ఏంటంటే జంతువులా బతకపోవడం అండి జంతువులకు మనం తక్కువ చేయడం కాదు మీరు ఎన్ని ఉదాహరణలు చెబుదాంఅండి ఒక క్లాస్ జరుగుతుందండి క్లాస్రూ రూమలోకి ఒక మాస్టర్ గారు పాఠం చెప్తున్నారండి సీరియస్ గా అనండి ఒక కుక్క అనుకోకుండా అక్కడికి వచ్చిందండి కుక్క మే ఐ కమ ఇన్ సార్ అంటుందా అనదే అయిపోయా మనిషి అనకపోతే మనిషి అనకపోతే అంటే స్టూడెంట్ మే కమ ఇన్ సార్ అని అనకుండా లోపలికి వెళ్ళాడంటే వాడు కుక్కతో సమానం క్యారెక్టర్ లేదంతే క్యారెక్టర్ లేదంతే రోడ్డు మీద ఏదో ఒక ఏదో చిన్న మీరు ఏదో పట్టుకెళ్తారు ఒక ప్యాకెట్ పడిపోయింది
(03:41) చూసుకోలేదు మీరు కుక్క అంటే కుక్క పోతే నక్క ఏదో అవుతది మొత్తం జంతువు చూస్తే ఏం చేస్తుందండి నోట కరుచుకుంటుంది అంతే కానీ మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి మేడం పడిపోయింది అనట్లేదు మనిషి అనాలంతే అంతే మనిషి అంటే ఇప్పుడు ఎన్ని ఉదాహరణలు చెప్పనండి అమ్మ ఎన్ని ఉదాహరణలు చెప్పనండి మనిషిగా బతకడమే క్యారెక్టర్ అంటే నేను మీరు మిమ్మల్ని ఏదో అన్నానండి మీరు బాధపడతారండి నేను మిమ్మల్ని వెక్కించపరిచానండి అవమాన పరిచానండి మీరు బాధపడతారండి మీరు బాధపడతారు ఇప్పుడు నన్ను కూడా ఎవరో కించిపరిస్తే ఆనంద పడతానా భలేక బాధపడుతున్నాను కదా మనిషికి ఎవరైనా నన్ను
(04:23) తిడుతుంటే బాధపడుతున్నాను కాబట్టి నేను ఎవరిని అకారణంగా తిట్టకూడదు అనుకోవడమే మనిషి లక్షణం అనుకోకపోతే కుక్క లక్షణం అంటే నా ఉద్దేశం జంతువు లక్షణం అయిపోయింద ఇవాళ మీరు మార్కెట్లో ఎవర మనుషులు ఉన్నారో చూడండి క్యారెక్టర్ అనే పెద్ద పదం ఎందుకండి డ్రంక్ చేసి తాగి బండు నడిపే జంతువులు లేరండి రెండు కాళ్ళ పశువులు ఉన్నారండి ఇవాళ మనం మాట్లాడితే సమయానికి రాజమండ్రిలో ఒక మెడికోని ఇద్దరు మందు కొట్టి గుద్ది గుద్ది చంపారండి ఎక్కడున్నాం మనం అండి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్న అందస్త్రీలాగా ఇవాళ కుక్కల మధ్య ఉన్నామ అవే బెస్ట్ మనుషుల
(05:02) మధ్య అనుకుంటున్న జంతువుల మధ్య ఉన్నామండి క్యారెక్టర్ బిల్డింగ్ అంటే మనిషి మనిషిగా బతకండి మనం ఉన్నంతలో ఒక 10% అంటారా మీరేనా నేను అందర ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న తప్పిదాలు చేస్తాం. ఇందా మీరు చెప్పినట్టుగా హాని పరచకూడదు. ఎలాంటి సిచువేషన్స్ లోనైనా మనిషిలాగే ఉండాలి మనిషిలాగే ఉండాలి గాయపరచకూడదు బాధ పెట్టకూడదు చిన్న చిన్నవి అంటా ఉంటాయండి అందుకని నా దృష్టిలో అయితే కనుక జంతువులా ప్రవర్తించకూడం క్యారెక్టర్ నేను అందుకని మీరు ఇందాని చెప్పినట్టుగా పాఠాలు నేర్చుకునేటప్పుడు నేర్పేటప్పుడు స్కూళ్లలోన నేర్పాలి కాలేజీలో నేర్పాలి
(05:36) ఇలాగ నేర్పాలి అందుకని ఒక ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది ప్రతి మనిషి ఇక్కడ జంతువే కనీసం రోజుకి ఇంకా బాగా చెప్తాను మీకు ప్రతి ప్రతి మనిషి ఒక జంతువే పుట్టినప్పుడు జంతువు గానే పుట్టి క్రమంగా మనిషిగా ఎదుగుతాడు. ప్రతి మనిషి ఒక జంతువే రోజు కనీసం 10 నిమిషాల పాటు ప్రతి మనిషి ఒక జంతువే రోజుక ఒక 10 నిమిషాల పాటు కొంతమంది ఆ 10 నిమిషాలని పెంచుకుంటూ వెళ్తారు కొంతమంది 10 నిమిషాల దగ్గర మాత్రమే ఆగుతారు అంటే ఇక్కడ ప్రతి ఒక్కడు జంతువే ఎటువచ్చి ఒక 10 నిమిషాల దగ్గర మాత్రమే జంతువా దాన్ని అరగంట చేసుకుని గంట చేసుకున్నవాడా అన్నది పాయింట్ సింపుల్
(06:21) లాజిక్ సో అందుకని మనం మనం మనిషిలా బతకడా దాన్ని కల్చర్ అంటారు కల్చర్ అంటే ఏంటండి సింపుల్ చెప్పాలి అంటే వే ఆఫ్ లైఫ్ మనిషిలా బతకడం ఏమండి డ్రెస్ వేసుకోవడం డ్రెస్ గురించి కూడా చాలా మంది ఏదో మాట్లాడుతుంటారు యక్చువల్గా ఈ డ్రెస్ ఎవరి డ్రెస్ అడు వేసుకోవచ్చు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ ఇంపార్టెంట్ అంతే నాకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు ఇతరులకి హాని పడ హాని కలిగి గించనంతవరకు ఎలా చూడాలి అనేది సమాజం ఇష్టం ఎలా చూస్తే నాకెందుకు అని బతకడం ఇంకొక ఇష్టం ఏదైనా మనం ఎలా ఉన్నా వాళ్ళు పాయింట్ అవుట్ చేస్తారు సో మనకు నచ్చినట్టు ఉండడం ఇట్స్ బెటర్
(06:57) మనకు నచ్చినట్టు ఉంటూ సమాజానికి హానిపరచకుండా ఉండడం ఈ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి

No comments:

Post a Comment