Thursday, September 24, 2026

ఎవరినైనా ఒంటరితనం ఎందుకు బాధిస్తోంది?జీవితాల్ని మార్చే ప్రయోగం🌹ఆచరిస్తేనే జీవితం చిక్కుతుంది🌹రీసా

ఎవరినైనా ఒంటరితనం ఎందుకు బాధిస్తోంది?జీవితాల్ని మార్చే ప్రయోగం🌹ఆచరిస్తేనే జీవితం చిక్కుతుంది🌹రీసా

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gFZ_l-H7Dzs





Title: ఎవరినైనా ఒంటరితనం ఎందుకు బాధిస్తోంది?జీవితాల్ని మార్చే ప్రయోగం🌹ఆచరిస్తేనే జీవితం చిక్కుతుంది🌹రీసా

Author Name: kanthrisa trending

Description: ఒంటరితనాన్ని ఏకాంత


ఒంటరితనం ఎందుకు బాధిస్తుంది?జీవితాల్ని మార్చే ప్రయోగం🌹ఆచరిస్తేనే జీవితం చిక్కుతుంది🌹రీసా
ఒంటరితనం ఎందుకు ఇంతగా బాధిస్తుంది?
కుటుంబం మధ్యలో ఉన్నా ఒంటరిగా అనిపించడం… సంబంధాలు ఉన్నా మనసులో ఖాళీగా అనిపించడం… యువతలో ఒంటరితనం, emotional disconnection, overthinking, rejection, relationship problems — ఇవన్నీ నేటి సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న అనుభవాలు.

కానీ ఒంటరిగా ఉండటం మరియు ఒంటరితనాన్ని అనుభవించడం ఒకటేనా?

ఒంటరితనం బాధగా మారినప్పుడు, అదే ఒంటరిగా ఉండే స్థితి ఏకాంతంగా, ఆత్మపరిశీలనగా, స్వయాన్ని తెలుసుకునే అవకాశంగా మారగలదా?

ఈ చర్చలో ఒంటరితనం నుండి ఏకాంతం వైపు ఎలా ప్రయాణించాలి?
మనలోని ఖాళీని మరొక వ్యక్తితో నింపకుండా, మనల్ని మనం అర్థం చేసుకోవడం ఎలా?
కుటుంబ సమస్యలు, సంబంధాల సమస్యలు, యువతలో ఒంటరితనం, overthinking మరియు emotional dependence వెనుక ఉన్న మనస్తత్వాన్ని ఎలా చూడాలి?

ఒంటరితనాన్ని తప్పించుకోవడం కాదు… దాన్ని అర్థం చేసుకోవడం.
ఏకాంతం నుండి పారిపోవడం కాదు… దానిలోని నిశ్శబ్దాన్ని చూడడం.

ఈ చర్చ ఎవరికైనా ఉపయోగపడుతుందని అనిపిస్తే, తప్పకుండా వారితో షేర్ చేయండి. ❤️

#ఒంటరితనం #ఏకాంతం #ఒంటరితనం_నుండి_ఏకాంతం #మనసు #ఆత్మపరిశీలన #ఆధ్యాత్మికత #స్వీయఅవగాహన #మనశ్శాంతి #జీవితం #జీవితసత్యాలు #మనస్తత్వం #యువత #కుటుంబసమస్యలు #సంబంధాలు #మనోభావాలు #అంతర్ముఖత #ధ్యానం #మైండ్‌ఫుల్‌నెస్ #ఆత్మజ్ఞానం #స్వయాన్ని_తెలుసుకోవడం #Loneliness #Solitude #LonelinessToSolitude #Overthinking #MentalWellbeing #SelfAwareness #SelfDiscovery #InnerPeace #InnerJourney #Spirituality #SpiritualAwakening #Mindfulness #Meditation #EmotionalHealing #EmotionalWellbeing #MentalHealthAwareness #RelationshipProblems #FamilyProblems #YouthMentalHealth #YoungGeneration #FeelingAlone #AloneButNotLonely #FindingYourself #KnowYourself #PersonalGrowth #InnerHealing #ConsciousLiving #PeaceOfMind #LifeWisdom #SpiritualJourney #JidduKrishnamurti #Osho #RamanaMaharshi #SwamiVivekananda #EckhartTolle #PowerOfNow #WhoAmI #Awareness #Witnessing #Silence #Stillness #SelfInquiry #IndianSpirituality #TeluguPodcast #TeluguSpirituality #TeluguMotivation #TeluguPodcastVideos #TeluguYouTube #LifeLessons #HumanPsychology #ModernLife #EmotionalConnection #RelationshipHealing #SocietyAwareness

Transcript:
(00:01) పప్ప అంటే ఈరోజు ఈ మధ్య చాలామంది ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే అంటే ఒంటరితనం ఏంటి ఏకాంతం ఏంటి అర్థం చేసుకోలేకపోతున్నారు. నెక్స్ట్ ఆ ఒంటరితనాన్ని ఏకాంతం వైపుకి ఎలా కన్వర్ట్ చేయడం ఇది మెయిన్ ఫస్ట్ అఫ్ ఆల్ ఏకాంతం అంటే ఏంటో తెలియాలి కదా కరెక్ట్ చాలా మంది అనుకుంటున్నారు పెద్ద ఇల్లు కట్టుకున్నాం కదా నాకు సపరేట్ బెడ్రూమ్ ఉంది అవును అందులో ఏకాంతం ఉండొచ్చు అనుకుంటున్నారు.
(00:40) సో ఏకాంతం అనేది ప్రాంతానికి సంబంధించింది కాదు ఓకే ఒంటరితనము కూడా ప్రాంతానికి సంబంధించింది రెండు మానసిక అవస్థలే నాకు పాట పాట గుర్తొచ్చింది ఒంటరినైపోయాను ఇక ఇంటికి ఏమనిపోను ఒంటరినైపోయాను ఇంకో సినిమా గుర్తొచ్చింది శారద లోబట ఉంటది కృష్ణ బయట తిరిగి పాడుతా ఉంటాడు తలుపు మూసిన తలవాకిటనే పగలురేయి నిలిచున్నా పిలిచి పిలిచి బదులే రాక తిరిగి వాపసు పోతున్న
(01:26) నీ హృదయం కరగనిది నా హృదయం తీరనిది నేనొక ప్రేమ పివాసిని నేను బట్టి నేను ఇట్లా పాడుతుంటే నేనొక ప్రేమ పిశాచిని అని పడితే మా పక్కింటం ఏ పిశాచి కాదు పిపాసి పిపాసి అంటే దాహం పిపాసి అంటే దాహం అని నేను నీ ప్రేమను కోరుతున్న దాహార్తి నేను అయ్యయ్యో అంటే కంటికి కనిపిస్తే దాహం అన్నారు కనబడిని దాన్ని పిపాస అన్నారు. టూ మచ్ అయితే మనిషి జీవితం అంతా రెండే పదాల చుట్టూ తిరుగుతుంది.
(02:04) ఓకే వెయ్యేండ్లు జీవించినా సరే ఆ రెండు పదాలు ఏంటో గెస్ చేయగలవు ప్రేమ కాదా అవి అవి అనుభూతులు చెప్పే తిరుగుతు ప్రేమానందం జ్ఞానద ఎక్స్పీరియన్స రెండే పదాలు అందరికీ ప్రపంచంలో కాంబోడియా వాడైనా జాంబియా వాడైనా ఇథియోపియా వాడైనా భారతదేశం వాడైనా బ్రిటన్ వాడైనా ఎవడైనా ఏకాంతం ఉంటది అదేమో స్థితులే చెప్పేది రెండు పదాలు జనరల్ వర్డ్స్ అందరి నాయనమ్మతో సహా నేను నేను గెస్ చేయలేకపోతున్నా రెండే పదాలు కావాలి చాలు ఓ ఓకే కావాలి చాలు ఈ రెండు పదాలే చాలు అని మనిషి ఎప్పుడైనా అంటాడా అంటే తింటున్నప్పుడు చాలు
(02:48) అంటున్నాడు అంటున్నాడు పెద్ద చాలు ఫుడ్ విషయంలో అంటాడు ఏదైనా అంటే ఈ రెండు నిరంతరం ఎవ్రీ డే యు ఆర్ యూసింగ్ దీస్ టూ వర్డ్స్ కావాలి ఈ కావాలనేది ఇంకే ఇంకా కావాలని ఒకటి చాలు అంటే ఇక చాలు అని రెండు ప్రిఫిక్స్ లుద్ది ఇంకా కావాలి ఇంకేమ ఇంకేమ ఇంకేం కావాలే చాలే చూసినావా అవునువవును ఇంకా చాలు చాలే ఇకనైనా తెర టరట గుండెల్లోనా గుణపం తింపావి పైసలు మొత్తం నాశనం చేశావి చాలా బాగుంది బ్యాంకులున్న పైసలన్నీ వీకినయి మనసులో లోదా ప్రశాంతత వీకింది
(03:38) అంటే ఇది ఊరికే దాంట్లో వచ్చింది కదా ఇంకేమ ఇంకేమ ఇంకేం కావాలే చాలే ఇకనైనా అవును ఉదాహరణకి కావాలి అన్న తర్వాత నెక్స్ట్ చాలు అనవలసింది నువ్వు భోజనం కావాలి ఇమ్మీడియట్ గా చాలు ఈ చాలు అన్నది ఎంతసేపటికి అంటాం అన్నది నీ స్ట్రెస్ అచ్చా అట్లా నీళ్ళు పోయండి చాలు పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకో ఆరేళ్లు ఎంత తాగుతున్నా ఉందా అనుకో సో ఇమ్మీడియట్ గా చాలు మ్ అంటే ఈ భూమి మీద మనకు రకరకాల మనుషులు తిరుగుతున్నట్టు కనిపిస్తున్న ఈ మనుషుల యొక్క మానసిక అవస్థలు కొన్ని ఉన్నాయి.
(04:16) ఉమ్ ఓకే మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ కి అనుగుణంగా చెప్తున్నాం. ఉమ్ ఈ భూమి మీద కొందరు ఏకాకులు ఉన్నారు. కొందరు అనాధలు ఉన్నారు. కొందరు ఒంటరిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు కొందరు ఏకాంతవాసులు ఉన్నారు. కొందరు తమను తాము వెలేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొందరు తమను తాము నిర్బంధించుకున్న వాళ్ళు ఉన్నారు. కొందరు వెలివేయబడ్డ వాళ్ళు ఉన్నారు.
(04:38) ఇట్లాంటి వాళ్ళందరూ ఏకాంతంగానే కనిపిస్తున్నారు. అంటే ఒక ఏడుగురు నిలబడితే ఒకడు ఏకాకి ఒకడు ఒంటరివాడు ఒకడు ఏకాంతవాసి ఒకడు అనాధ ఒకడు వెలివేయబడ్డవాడు ఒకడు తన్ను తాను వెలివేసుకున్నవాడు ఇట్లా కనిపిస్తున్నారు చూడడానికి ఫోటో తీస్తే అందరూ సేమ్ ఉన్నారు కానీ లోపట అవస్థలు వేరు మరి ఒంటరితనం ఎందుకు వస్తుంది అంటే కృష్ణమూర్తి అంటాడు ఉమ్ మనిషి ఎప్పుడూ ఏదో వెతుకుతున్నాడు ఉమ్ అంటే తన యొక్క మనసుకు చిల్లు పడ్డది ఉమ్ అది అది పోస్తున్న కొద్ది ఖాళీ అయిపోతుంది.
(05:12) ఎప్పుడు ఇంత గ్యాప్ ఉంటుంది అన్నమాట. ఆ గ్యాప్ ఎప్పటికీ ఫిల్ అయితలేదు. దేనితో ఫిల్ చేయాలో తెలుస్తలేదు. ఓకే ఆ దేనితో ఫిల్ చేయాలో తెలియని నప్పుడు నువ్వు అనుభూతి చెందే ఒక వేదననే ఒంటరితనం ఓకే ఈ ఒంటరితనం అనేది 99.9% హ్యూమన్ రిలేటెడ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నా అంటే మా ఇంట్లో చీపురు లేదని నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నా అన్నాడు.
(05:41) మోస్ట్ ఆఫ్ ద టైం 99% అంటున్నా అందుకే మనిషికి రిలేటెడే ఒంటరితనం ఉంటుంది అంటే నీకు ఒక మనిషి తోడు కావాలి. నీకుఒక మనిషి ద్వారా వచ్చే స్వాంతన కావాలి అతను వస్తే బాగుండు రెండోది ఈ మనిషి కూడా స్పెసిఫిక్ గా ఉంటుంది. మ్ ఇప్పుడు ఎవరైనా వస్తే బాగుండు ఎవరో ఎవరు వస్తే ఎందుకు వచ్చినావ అంటున్నావ్ నీవు అనుకున్న వ్యక్తి రావాలి. ఉమ్ అప్పుడే నీ ఒంటరతనం పోతుంది అవును సో ఏకాంతం అన్నది ఏంటంటే ఇక చాలు అన్న భావన మ్ ఇది ఊరికే ఆ అనుభూతివి చెందే విషయం కాదు మ్ నీ దగ్గర ఏమున్నాయో తెలిస్తే కదా చాలు అనిపించేది.
(06:19) అవును ఒంటరితనం అట్లా ఉండదు. నువ్వు దాన్ని విచారణ చేయకుండా మనసులో అట్లా ఉంచి అది వస్తే చాలు అది వస్తే చాలు అది కావాలి అది నాకు కావాలి వాళ్ళు రావాలి అని అనిపిస్తా ఉంటుందిన్నమాట ఎప్పుడైతే నువ్వు కోరుకున్న వ్యక్తి నీ లైఫ్ లోకి వస్తున్నారని తెలిసిందో కాసేపు ఉత్సాహం వస్తుంది. వాళ్ళు రావడం లేట్ అయితే కొంచెం దిగులు వస్తుంది.
(06:41) వాళ్ళు వచ్చి తొందర వెళ్ళిపోతే బాధ వస్తుంది. వాళ్ళు వచ్చి ఉండిపోయి నీవు అనుకున్నట్టు లేకపోతే కోపం వస్తుంది. ఓకే నువ్వు అనుకుంటున్నావ్ ఒకరు వస్తే బాగుంటుందని అక్కడితో సమస్య ఏంటి కాదు వచ్చిన తర్వాత నువ్వు అనుకున్నట్టు ఉండాలి అప్పుడు అనుకున్నట్టు ఉండలేదు మళ్ళీ ఒక వాక్యం పడుతుంది. సో ఈ యొక్క వ్యాక్యూమ్ అన్నది ఎప్పటికీ నిండదు ఇంపాసిబుల్ అది అందుకే ఎవరైతే జీవితంలో అన్ని అనుభవించారో మనుషులు మానవ సంబంధాలు డబ్బు పేరు ప్రఖ్యాతులు బంగారం అన్ని చూసేసిన తర్వాత ఒక సహజ వైరాగ్యం కలిగింది.
(07:18) హమ్ అసలు ఒక దానితో సంబంధం పెట్టుకొని అది ఉంటే బాగుంటాను అనుకోవడమే అతి పెద్ద సమస్య నీడ్స్ ఆర్ డిఫరెంట్ నీళ్ళ ఉంటే బాగుంటుంది అనుకోవడం తప్పు కాదు నీళ్ళు తెచ్చి పెట్టుకో నీళ్ళకు మనసు లేదు ఫ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది చల్ల నీళ్లుు తాగొచ్చు అనుకుంటే ఫ్రిడ్జ్ తెచ్చి పెట్టుకో ఫ్రిడ్జ్ కి మనసు లేదు. ఉమ్ కారు ఉంటే ఊరు వెళ్లొచ్చు అనుకుంటే కారు తెచ్చిపెట్టుకో కారుకు మనసు లేదు.
(07:42) కానీ ఈ వ్యక్తి ఉంటే బాగుంటాను అన్న చోట నీకు ప్రాబ్లం్ వస్తుంది ఎందుకంటే ఆ వ్యక్తికి మనసు ఉంది కాబట్టి నీవు అనుకున్నట్టు ఎప్పుడూ ఉండడు ఎదుటి వ్యక్తి ఒక మనిషి అనుకున్నట్టు పక్క వ్యక్తి ఉన్నాడంటే ఈ వ్యక్తి అంతులే చాలా నియంత్రించి ఉండాలి ఆ వ్యక్తిని లేదా ఎదుటి వ్యక్తికి ఇక జీవితం పట్ల ఏ అవగాహన లేక బానిస మనసత్వం అన్న కలిగి ఉండాలి.
(08:02) టు రైటియస్ మైండ్స్ కెనాట్ లివ్ టుగెదర్ ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ లివింగ్ టుగెదర్ దే musస్ట్ బి అన్ ఇన్విజబుల్ అగ్రీమెంట్ ఎగజస్ట్ బిట్వీన్ టూ ఆఫ్ దెమ అండ్ దట్ ఇస్ గుడ్ అందుకని మన చుట్టూ 10 మంది ఉన్న కుటుంబం ఉన్న స్నేహితులు ఉన్న సోషల్ మీడియాలో నీకు నాకు ఒక ఫ్రెండ్ చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయా ఒకసారి చాలా దిగులుగా ఉన్నాడు.
(08:28) ఏమైంది రా అని అడిగితే సంతోష్ నగర్లో గోడ మీద కూర్చున్నప్పుడు నాకు అప్పుడు Facebook అలాంటివి ఏమ తెలియదు. Facebook లో తనకి 2500 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ తన బాధ చెప్తే వినడానికి ఒక్కడు లేడు అన్నాడు. ఓ సో మనకి ఫాలోవర్స్ అని ఎవరైతే Instagram లో కనిపిస్తున్నారో దే ఆర్ నాట్ యువర్ ఫాలోవర్స్ లేకపోతే సబ్స్క్రైబర్స్ అని ఎవరైతే అంటున్నారో దే ఆర్ నాట్ యువర్ సబ్స్క్రైబర్స్ ఇట్ ఇస్ జస్ట్ ఏ నెంబర్ డోంట్ ట్రస్ట్ ఇట్ అంటాం కదా అది శరీరం మీద ఉన్న బలుపు అది సో బలుపు అన్నది బలము కాదు ఒకడు లావుగా ఉన్నాడు బలంగా ఉన్నాడుని కాదు ఒకడికి మొహం మీద గుద్దితే వాచింది బహ
(09:10) చక్కటి కండ వచ్చింది అనడానికి అవును కదా ఇవన్నీ అజ్ఞానపు స్థితులు అంటే డోంట్ ట్రస్ట్ ఆల్ దోస్ థింగ్స్ సో చాలా మంది ఉన్నారు కానీ ఎన్ని ఉన్నా ఒక చిన్న ఖాళీని నువ్వు ఎప్పుడన్నా ఒంటరిగా కూర్చున్నప్పుడు అంటే మనుషుల సమక్షణ లేకుండా ఇప్పుడే ఉద్యోగం అయిపోయింది ఇంటికి వచ్చి కూర్చున్నాను సాయంత్రం వెళ్లి పడుకున్నావ్ అప్పుడు వస్తుంది అది ఇంకేదో కావాలి అదేంటో తెలియదు ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి.
(09:36) సో ఒంటరితనం మనిషి యొక్క ఉత్సాహాన్ని తన నుంచి తీసేసుకుంటది. ఆ ఒంటరితనం నుంచి బయట పడడం కోసమే మనిషి బానిస అయ్యేది వ్యసనాలకి ఓకే రియల్ రీజన్ ఎందుకంటే నువ్వు ఇంక ఇప్పుడు ఆ మనిషిని తెచ్చుకోలేవు తెచ్చుకున్న ఆ మనిషి నీ లైఫ్ లోకి వచ్చిన ఆ మనిషిని నువ్వు అనుకున్నట్టు ఉండడు. అలాంటప్పుడు అది మర్చిపోవాలి మర్చిపోలేను.
(09:58) అందుకని నేను తాగుతున్నాను అని దేవదాసు అంటాడు. ఉమ్ పార్వతిని మర్చిపోలేకనే కదా ఏ మర్చిపో అయిపోయా అంటే ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ తన్ను తాను కోల్పోయిన వాడు దేవదాసు ఆశ్చర్యం మరి ఎందుకు అలా అలా ఉంటుంది అందుకే విచారణ చేయాలి రమణ మహర్షి చెప్పి చెప్పి చచ్చాడు భగవాన్ నాకు బాధ అవుతుంది బాధ ఎవరికైతుంది నాకే నీవు ఎవరు అని అడిగాడు.
(10:20) విచారణజి అంటే ఎవరో ఒక మాట అంటే అది వినవలసింది దానికి చెవ్వు ఉంది ఇటు పక్క ఇంకో చెవు ఉంది అక్కడి నుంచి వదిలేయవలసింది లేదా నోరు ఉంది దాంతో ఒక జవాబు ఇయవలసింది. అక్కడితో పోయేదానికి దాని బాధగా ఎందుకు మార్చుకున్నావ్ మ్ కరెక్ట్ ఇలా నిన్నే అన్నాడని ప్రూఫ్ ఏమిటి? నిన్న అన్నాడని నువ్వు అనుకుంటున్నావా అంటే ఎట్లా నిర్ధారణకి వచ్చి దాన్ని బాధగా మార్చుకున్నా అసలు ఈ బాధపడుతుంది ఎవరు బాధపడుతుంది ఎవరంటే ఐడెంటిటీనే మనిషి కాదు నేను ఇదన్న భావన బాధపడుతుంది.
(11:01) మనిషికి ఏ బాధ లేదు మనిషికి ఉన్నది ఒకవేళ సశరీరంతో గనుక ఉంటే శారీరక బాధ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే శారీరకమైన వేదన యాతన ఉంటుంది బాధ ఏమ ఉండదు అబ్బా కాళ్ళ నొప్పులు వస్తాయని అబ్బా అబ్బా మస్త నొప్పు ఇది వేతన బాధ అంటే నాకే ఎందుకు వచ్చింది కాళ్ళ నొప్పులు ఇది బాధ అంటే ఇందులో మైండ్ కూడా మీకు ఆ చాలా మందికి ఆ చిన్న డిఫరెన్స్ తెలియదు కాళ్ళ నొప్పులతో బాధపడుతున్న రాంగ్ కాళ్ళ నొప్పులతో అవస్థ పడుతున్న కరెక్ట్ సరిగ్గా వాడాలి భాష కాళ్ళ నొప్పులతో బాధపడడం ఏంటి నాన్సెన్స్ అవస్థ ఉంది 100% అవస్థ సహజం అంటే బాడీ ప్లస్ మైండ్ కలిస్తే అవస్థ ఓన్లీ మైండ్ ది అయితే బాధ అవునా
(11:42) బాడీ ప్లస్ మైండ్ కలిస్తే అవస్థ కరెక్టే అదే కానీ దాన్ని నాకెందుకు వచ్చింది నన్నే ఎందుకు అన్నాడు నేను కోరినా రాలేదు ఇదంతా బాధగా ఓకే సో ఒంటరితనం అనేది జీవితంలో ఎంత తొందరగా పోతే అంత మంచిది అందుకే యవ్వనంలో ఉన్నప్పుడే ఆధ్యాత్మిక లేదా ప్రకృతిపరమైన విషయాలని గమనించడానికి అంటే సినిమా హీరోలని గమనించావు, పాలిటిక్స్ ని గమనించావు, న్యూస్ పేపర్స్ ని గమనించావు, నీ ఇంట్లో ఉన్న చీరలని గమనించావు ఒక వారం పక్కన పెట్టి ఇంకా జీవితాన్ని గమనించు మ్ వాటి డిమాండ్స్ ఏంటి? తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటి ఇప్పుడు చీర కొనుక్కోవడానికి పోతే తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు
(12:24) తెలుసుకొని పోతున్నాం. అవును మినిమం ఆరు గజాలు ఉండాలి. ఈ విషయం తెలుసుకోకుండా ఎవరైనా చీర కొంటాడా ఆ చీర లాంటి క్లాతే టవాల్ అంత ఉంది కొంటావా ఎంత గొప్ప క్లాత్ అయినా తక్కువ దరక ఇచ్చిన సైజ్ చిన్నగా ఉంటే తీసుకుంటావా తెలిసింది నీకు చీర అంటే ఇలా మరి జీవితం అంటే ఎలా ఉండాలి తెలుసుకోవా అన్ని తెలుసుకున్నావ్ ప్రపంచంలో తెలుసుకోవాల్సింది ఒక్కటి తెలుసుకోలేదు.
(12:48) ఇది ఎలా ఉంటుందంటే ఒక ప్రొఫెసర్ బాగా అహంకారం ఉన్నవాడు పడవలో పోతున్నాడంట ఆ పడవ నడుపుతున్నాడు ఒకడు ఏరా నీకు కాస్మాలజీ తెలుసా అన్నాడు కాస్మాలజీ కాస్మాలజీ అంటే అంతరిక్షానికి సంబంధించింది ఆ అది తెలియదండి ఆ కాస్మాలజీ ఆకాశం కింద బతుకుతూ నువ్వు కాస్మాలజీ తెలకపోతే ఎట్టరా నీకు నీ జీవితం 100% అనుకుంటే 20% వేస్ట్ బాయ్ ఆ పోని లేండి అన తర్వాత ఏరా మళ్ల పొడవ పోతా ఉంది ఇప్పుడు మెల్లగా నది మధ్యలకి వెళ్తున్నారు ఏరా నీకు బయాలజీ తెలుసా బయాలజీ అంటే ఏంటండి బయాలజీ అంటే తెలవదారా నువ్వు దేనితో
(13:33) మాట్లాడుతున్నావో అదేరా బయాలజీ అంటే ఆ నోరు ఆ శరీరము ఆ ఇటి అంటున్నావ్ పడవ నడుపుతున్నావ్ బయాలజీ తెలవకపోతే ఎట్టా తెలిీదండి మనకి నీ జీవితం 50% వేస్ట్ పో నీకు ఎకానమీ తెలుసా మ్ తెలియదండి అరే నీ అవ్వ ఇప్పుడు నేను తిగేటప్పుడు నీకు ఐ రూపాయలు 10 రూపాయలు ఇయ్యాల నువ్వు బయటికి పోయి బీడి కొనుక్కోవాలంటే రూపాయ కావాలి అదంతా పైసలు ఆ పైసల గురించి తెలుసుకున్న శాస్త్రం తెలియకపోతే ఇట్టారా ఏ మనిషివిరా నువ్వు నీ వయసు ఎంత 60 అండి 60 ఏళ్ళ వచ్చింది అత్యంత ముఖ్యమే తెలుసుకోలేదు 70% వేస్ట్ అన్నాడు అప్పుడు మరి గురువుగారు నేను ఒక మాట అడుగుతూ చెప్తారండి ఇప్పుడు
(14:12) పడవ అది మధ్యలోకి వచ్చింది. మీకు ఈతాలది తెలుసా అండి ఈతాలజా తెలిీదురా అదేనండి హటార్తగా పడవు మునిగిపోద్ది అనుకోండి దుంకి ఈత కొట్టాలి కదండీ అవును కొడితేనే కదండీ మనం బతికేది అదిఒక్కటి నేర్చుకోలేకపోయాను అంటే మీ జీవితం 100% టేస్ట్ అండి పడవకి సిల్లడిపోయింది నీళ్లు వచ్చేస్తున్నాయి మనకి ఈ తాలజి ఒక్కటి తెలుసండి మీరు తెలుసుకోవాల్సి ఒక్కటి తెలుసుకో అదేందంటే ఎవరు ఉన్నా లేకున్నా నేను ఉన్నాను ఆ ఎవరున్నా లేకున్నా నేను ఉన్నాను అన్న స్పృహ ఏది ఉన్నా లేకున్నా ఇది ఉంది.
(14:52) దీని నీడ్స్ ఉన్నాయి ఈ ప్రపంచంలో డబ్బు బంగారము ఏవి లేకపోయినా దీనికి ఇంత ఆహారం దొరకకపోదు కుక్క బతుకుతుంది కదరా అప్పుడు నీ సెన్సెస్ చాలా ప్రగాడమై నీ కళ్ళు మూసుకుంటే స్మెల్ వచ్చేస్తుంది జామ చెట్టు ఎక్కడ ఉంటది మామిడి చెట్టు ఎక్కడ నీకు స్మెల్ చెప్పేస్తది. వెన్ యు డోంట్ హావ్ ఎనీథింగ్ అవైలబుల్ యు బికమ్ మోర్ సెన్సిటివ్ ఇప్పుడు దానికి డబ్బు లేదనుకో డబ్బు పట్ల సెన్సిటివ్ గా ఉంటావ్.
(15:16) అవును ఎక్కడ ఖర్చు అవుతుంది రూపాయి ఎక్కడ వస్తుంది అందం లేనివాడు అందం పట్ల సెన్సిటివ్ గా ఉంటాడు. కదా అవును సో ఏది నీలో లేదో దాని పట్ల ఒకరుగా ఉంటుంది. నీ దగ్గర ఏది లేదనుకో అప్పుడు నీకు మిగిలిన ఏకైక సమస్య ఆకలి ఒక్కటే అందుకని ఆకలి పట్ల సెన్సిటివిటీ వస్తుంది అప్పుడు ఎట్లైతే నీ యొక్క గ్రహణ శక్తి అంటారు గ్రహణ శక్తి వేరు గ్రహణ శక్తి వేరు అంటే నీ ముక్కులు మొట్టమొదటిసారి యక్టివేట్ అయితాయి.
(15:43) అంటే వాటంతా టవ్ అయింది ఇప్పుడు ఇప్పుడు మన జోగి ఏం చేస్తది తనకి ఆకలి లేతే ఇట్లా ఫస్ట్ ఇట్ ఇట్ ఇ కూర్చుని ఇట్లా ఇట్లా అంటది అన్న తర్వాత మొత్తం డేటా వచ్చేస్తది 6 కిలోమీటర్స్ ఇక్కడ ఫంక్షన్ అయితుంది ఏమేమ ఉన్నాయి పరిన్ బిర్యానీ వద్దు మొన్ననే తిన్నా ఇక్కడి నుంచి ఎవరు వస్తున్నారా ఓకే వాళ్ళతో బ్లడ్ పట్టుకపోతున్నాడు కదా వాడు బైక్ కింద పోతున్నాడు.
(16:09) వాడు అయ్యాడు నాకు అది కూడా తెలుస్తదా 100% స్మెల్ ఉంది దగ్గరగా తెలుస్తది పక్క అదత అరే పక్కన ఇల్లు ఉంది మన తెలిసినోళ్ళు వండుతున్నారు ఇదైతే సెక్యూర్ పెద్ద టేస్ట్ ఉండదు కానీ బాగుంటది. అరే వచ్చిందిరా భోగి వచ్చింది పెట్టండిరా దానికి పెట్టేటోడు నాన్న సంకలు నాకు కష్టపడి సంపాదిస్తే జస్ట్ అప్పటివరకు టాంగ్ పసారికేసి ఓకే అట్లా ఓకే వచ్చి కూర్చుంది మంచిగా అయితే దాని దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా పెట్టిన దాన్ని తింటది లేదా తినదు మ్ కానీ క్వశ్చన్ చేయదు ఓకే
(16:51) మనిషి మనిషి దుర్మార్గుడు ఎందుకు తిను తిను లేకపోతే తినకు లేతే ఉండు లేకతే ఉండకు రా లేకపోతే రాకు కానీ మధ్యన మైండ్ వస్తది అన్నమాట మాట్లాడుతుంది అది అబ్బా పెట్టాడు గాని బాలేదు పచ్చడి బాలేదు. అందుకే మనకు ప్రసాదం అనే కాన్సెప్ట్ వచ్చింది. ప్రసాద రూపేణ జీవితాన్ని తీసుకో ప్రసాదం తీసుకున్నప్పుడు నీ మానసిక అవస్థ ఎట్లా ఉంటది చెప్పు చాలా దానికి ఎక్కడ ఏం కంపేర్ చేయము ఎట్లందో అలా స్వీకరిస్తాము అంతే అట్లా అన్నిటిని చూడరాదు ఇప్పుడు 2009 నుంచి అంతా ప్రసాదమే నాకు నేను ఆనందంగా ఉండటానికి కారణం ప్రసాదం
(17:37) ప్రసాదాన్ని ఎవ్వడు చెస్ట్ ఇచ్చాడు మొన్న ప్రసాదం బాలేదు ఛి అనేవాడు అన్నాడు ప్రసాదం అంటే మనసుని పక్కకు జరిపి తీసుకునేది అని మ్ మామూలు సబ్జెక్ట్ కాదు అది ప్రసాదం సో పుట్ ద మైండ్ అసైడ్ అని హంబుల్ గా అది ప్రసాదం పెడ అనేవాడు అన్నాడు ప్రసాదం అంటే భుజాలు పైకి లేసి నీ యొక్క వెన్నుపూస ఉంచి ఇట్లా పెట్టి మనస్ఫూర్తిగా అన్నది మనం వాడుతున్న మాట అంటే అసలు మనసులు పక్కకే పెట్టి తీసుకో పంచాయతి దిగుతది అంటే ప్రసాదం అంతేసరికి మన మైండ్లో మనం జరిగిపోతున్నాం కదా మ్ సో రామకృష్ణ పరహంస ఒక మాట చెప్పేవాడు మ్
(18:20) నువ్వు ఎక్కడో ఒక ఒంటరి గదిలో అంటే ఒక గదిలో ఖాళీ గదిలో ఏకాంతాన్ని అనుభవించడం కాదు మ్ నువ్వు ఏకాంతాన్ని అంటే అలోన్స్ ని మార్కెట్ ప్లేస్ లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే నీకు నిజంగా అర్థమైనట్టు అన్నాడు. అంటే చుట్టుపక్కల అన్ని బాగుంటే నేను ఏకాంతంగా ఉంటా అనడం కండిషన్ సో ఎట్లైతే శ్వాస అన్కండిషనలో ఎట్లైతే ఆనందం అన్కండిషనల్లో ఎట్లైతే సహజ ధ్యాన స్థితి సంపూర్ణ శ్రద్ధ అన్కండిషనలో ఏకాంత స్థితి కూడా అన్కండిషనల్ ఒంటరితనం ఎక్స్ట్రీమ్లీ కండిషనల్ నీవు ఉంటే నేను ఉంటాను నువ్వు వస్తే బాగుంటాను ఏకాంతం అన్కండిషనల్ యు ఆర్ నాట్ పుట్టింగ్ ఎనీ కండిషన్స్
(18:59) సో నీ జీవితంలో కండిషన్స్ తీసేసి జస్ట్ నువ్వు ఎక్కడ ఎక్కడున్నా సరే నీ మనసు ఆ గాలి తగలనప్పుడు దీపం ఎట్లా ఉంటదో సో అట్లా నీ ఏకాంతం వెలుగుతా ఉంటదిన్నమాట ఇదేం అర్థం చేసుకోలేనంత విషయం కాదు కానీ కొంత సమయం ఇవ్వకపోతే మాత్రం ఎప్పటికీ అర్థం కాదు నేనంటా అట్లీస్ట్ త్రీ ఆర్ ఫోర్ డేస్ వీలైతే సెలువు పెట్టినా సరే ఏదైనా ఒక ప్లేస్ చూసుకొని ఊరికే కూర్చోయట్లే అంతే నువ్వు చేయవలసింది దాన్ని మళ్ల కాన్సెప్ట్ చేయకు ఎందుకంటే ఊరికే కూర్చోవడం అనేది నీ యొక్క ఒరిజినల్ స్టేట్ ఓకే నువ్వు ఎవరికీ ఏం సహాయం చేస్తలేవు లేకపోతే ఎహసాన్ అంటారు కదా నువ్వేమ గొప్ప అదేం
(19:43) చేస్తలేవు దట్ ఈస్ యువర్ ఒరిజినల్ స్టేట్ నీ ఒక్క ముక్కు ఎట్లా నీ ఒరిజినల్ ఏమీ చేయకుండా కూర్చోవడం అన్నదే మనిషి యొక్క పరమోత్కృష్టమైన ప్రకృతి ధర్మం మ్ ప్రపంచంలో ఏదో చేయాలి మనం ఎందుకంటే మనం క్రియేట్ చేసుకున్న అందమైన ప్రపంచం మనం క్రియేట్ చేసుకున్న యుద్ధాలు మనం క్రియేట్ చేసుకున్న డబ్బు మనం క్రియేట్ చేసుకున్న దొంగతనాలు మనం క్రియేట్ చేసుకున్న బంగారము మనం క్రియేట్ చేసుకున్న వ్యామోహాలు ఇవన్నీ ప్రకృతిలో లేవు.
(20:10) ఒకవేళ ఈ ప్రపంచం అనేది లేకపోయిఉంటే మనఇద్దరం ఒక వెయ్య ఏళ్ల క్రితం కూర్చుని ఉంటే ఏం చేస్తాం నిద్ర లేచి కూర్చుంటాం ఇట్లా మెల్లగా ఆకలి దురబడతది. అటు ఇటు పోయి ఆకులు గీకులు తిని మళ్ళ కూర్చుంటాం కూర్చొని కూర్చొని కొంచెం అలసరిస్తే శబ్దం వస్తే చీకట అయితే ఓ సెక్యూర్ ప్లేస్ దిస్ ఇస్ వాట్ లైఫ్ ఇస్ అందుకని సరే ఇప్పుడు విచారణ చేశమ అనుకుందాం. ఉమ్ ఒకవేళ ఒక మనిషి ఏకాంతంలో ఉన్నాడు అనుకుందాం ఒక మూడు అద్భుతమైన విషయాలు జరుగుతాయి ఏకాంతం ఎందుకు దాని వల్ల రూపాయ రాదు మ్ వ్యాపారం చేస్తే వస్తుంది.
(20:53) మనం చెప్పేది ఆధ్యాత్మిక విషయాలు కాబట్టి ఏకాంతంగా ఉన్నప్పుడు నీకు మూడు నీలో ఒక సహజమైన గుణాలు పుడతాయి అన్నమాట. సో ఏకాంతంగా ఉన్నవాడు కచ్చితంగా క్రియేటివ్ గా ఉంటాడు. ఓకే ఏకాంతంగా ఉన్నవాడు కచ్చితంగా ఎరుకగా ఉంటాడు. ఏకాంతంగా ఉన్నవాడు కచ్చితంగా స్వేచ్ఛ యొక్క మహత్తును అర్థం చేసుకొని తీరతాడు. ఈ మూడు లేనివాడు పశువుతో సమానం నువ్వు తింటున్నావ్ పడుకుంటున్నావ్ ఒక బొమ్మేయలే ఒక పాట పాడలే ఒకడు సృష్టించలే నువ్వు మనిషివి ఎట్ల అయితివి కాదు ఎద్దు చేసేది నువ్వు చేస్తున్నావ్ ఒక జీవిలాలోనే అంతే అందుకే గుడ్డు కష్టం పడ్డా అంటావ్ కరెక్ట నువ్వు మనిషివైతే ఎప్పుడు
(21:29) కష్టపడకూడదు ఓకే నేను 2009 నుంచి ఒక్కసారి చెమట కూడా రాలేదు నాకు కష్టపడలేదు నేను కష్టం ఉందంటే దాన్ని అర్థం చేసుకొని సింప్లిఫై చేస్తాం తప్ప కష్టపడితే ఎందుకు ఉంటాం అక్కడ చిన్న కథ చదివా ఆ ఒక ఫారెస్ట్ లో కట్టెలు కొట్టే పని ఒకరికి ఇస్తారు వాడు 20 ఏళ్లుుగా లయలుగా పని చేస్తుంటాడు వాడి శాలరీ మ్ రోజుకి 10 రూపాయలు ఓకే ఎయిట్ అవర్స్ పని చేయాలి.
(21:58) ఆ ఓనర్ కి చాలా ఇష్టం అతనంటే మ్ తర్వాత ఇంకో కొత్త వ్యక్తి వస్తాడు. ఉమ్ అతనికి శాలరీ ఐ రూపాయలు మ్ అప్పుడు 20 ఏళ్ళ నుంచి పని చేస్తున్నవాడు 20 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాము ఓర గారి దగ్గర పని చేయాలి లాయల్గా ఉండాలి టైం ప్రకారం చేయాలి అంటే ఎక్కువ కాలం ఉన్నప్పుడు నీకు వచ్చింది అథారిటీ వస్తుంది. దానికి అథారిటీ లేదు పాడు లేదు.
(22:21) అంటే అనిపిస్తుంది నాకు చాలా తెలుసు అని ఏమి తెలియదు నీకు అసలు మీ ఇంట్లో ఉన్న ఐదారు మంది గురించి పేపర్ తీసుకొని రాయ్ నీకేం తెలవదు. జస్ట్ ఒప్పుకోరాదు నాకేం తెలియదు హాయిగా ఉంటది. నాకు ఎవ్వరి గురించి ఏమి తెలియదు. వాళ్ళ ప్రవర్తన వల్ల కొన్ని వాళ్ళ అభిరుచిలు ఏంది వాళ్ళు ఎట్లా ఉంటారు వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటో అంతవరకు తెలుసు నాకు అదర్వైజ్ నాకు మనిషి గురించి తెలియదు.
(22:43) అయితే ఆ కొత్తగా వచ్చిన వ్యక్తి అలాగేనండి సిన్సియర్ గా పని చేస్తాను మీరు సీనియర్ కదా మ్ నాకేమనా అనుమానం వస్తే అడుగుతాను. ఉమ్ వెరీ గుడ్ ఆ తర్వాత ఒక రెండు నెలలు అయింది. మ్ ఓనర్ ఏం చేసాడు నీ శాలరీ ₹ రూపాయలు అన్నాడు వాడిని ఆ నువ్వు మంచిగా పని చేస్తున్నట్టు ఉన్నావ్ నాకు 20 ఏళ్లక అయింది ₹ రూపాయలు ఏమి ఆ నువ్వు నెలకే 7 రూపాయలు అయిందంటే వెరీ గుడ్ ఏదోనండి ఆయన ఇచ్చారు నా పని నేను చేస్తున్నా మళ్ళీ ఒక ఆరు నెలలు అయింది శాలరీ 10 రూపాయలు అయింది.
(23:15) ఇప్పుడు వీడికి నిరాశ స్టార్ట్ అయింది. నేను 20 ఏళ్లకు ప రూపాయలు అయితే వీడు ఆరు నెలలకే ప రూపాయలకు వచ్చాడు నా కొడుకు అరేయ్ ఏం రాస్తుంది బోనందర్ గారి కాళ్ళు పడుతున్నావురా నువ్వు అట్లా ఇట్లా అదేం లేదండి దూరం పో మంచి ద్వేషం స్టార్ట్ అయింది ఇంకొక ఆరు నెలలు అయింది వాడి శాలరీ 15 రూపాయలు అయింది. ఇంకొక ఆరు నెలలు అయింది శాలరీ 50 రూపాయలు అయింది.
(23:41) ఇప్పుడు వీడికి నవరంద్రాల్లోన కాలింది. ఆవియస్ గా ఓకే ఏం చేస్తున్నావ్ రా నాకు తెలిీదండి ఆయన ఇస్తే తీసుకుంటున్నా మీ అమ్మ మీద మా అమ్మ మీద ఒట్టు నేనే రాజకీయం చేయలేదు ఎవరికీ నెగిటివ్ చెప్పలేదు నన్ను అడిగితే ఎట్లాగండి మీ పక్కన ఉండి కట్టెలు కొడుతున్న వాడిని ఓనర్ గారిని అడగండి నాకు తెలుసుకోవాలని ఉంది అన్నా అడిగి తెలుసుకుంటాను అన్న తర్వాత ఓనర్ గారి దగ్గరికిది ఏం రామయ్య బాగున్నావా ఏం బాగున్నావు లేండి ఏ ఏమైంది బాగనే ఉన్నావు గా అటాతికి ఏమైంది ఎప్పుడు నవ్వుకుంటే జోక్లు వేస్తుంటే నేను 20 ఏళ్ల నుంచి 10 రూపాయలే వాడు వచ్చి మూడు నాలుగేళ్ళు కాలేదు
(24:25) అప్పుడే 50 రూపాయలు చేశారు మీరు ఏం పాపం చేశమండి మేము అప్పుడు చెప్పాడంట పాపం కాదు మ్ ఎందుకు గమనించి అట్లా చేయవలసి వచ్చింది. ఒక్క రీజన్ చెప్పగలరా ఒకటే రీజన్ వేరేది ఏమ లేదన్న చెప్పగలవా నాకు గుర్తు అంటే నీ కథ నాకు అంతకు ముందు సార్ చెప్పినట్టు గుర్తవచ్చింది నేను ఒకటే కథని 56 రకాలుగా చెప్తాను యక్చువల్గా ఇతను కట్టెల్ని ఏదో వెరైటీగా కొడతాడు అతను ఇంకేదో రకంగా కొడతాడు కాదు కాదు నువ్వు వచ్చినప్పటి నుంచి అదే గొడ్డలు వాడుతున్నావు తద్వారా దిగుబడి రావట్లే నువ్వు గొడ్డు కష్టం పడుతున్నావు కానీ గొడ్డలు షార్ప్ ఉండాలన్న విషయం నువ్వు చూసుకోలేదు
(25:00) ఇతను అతను వచ్చినప్పటి నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి అట్లా వెళ్లి ఒక రాయ దగ్గర వెళ్లి దాన్ని క్లీన్ చేసుకుంటున్నాడు. ఒకసారి అతను నువ్వు కట్టెలు కొడుతుంటే చూస్తున్నావ్ శాలరీ చూసినావు కానీ అతను ఎన్ని కట్టెలు కొట్టావో కొట్టాడో చూసావారా నువ్వు ఇన్ని కదా పాయింట్ ఆ నువ్వు రాస్తా ఉన్నావు పడని పిన్ను తీసుకొని ఎందుకు కదా అవును అవును అవును నువ్వు ఒకడికి చెప్తా ఉన్నావు చెవిటి వాడికి ఎందుకు కరెక్ట్ అప్పుడు అతనికి అర్థమయిందా తర్వాత ఒకడికి గుర్తుండదు వాడికి ఏమో బ్యాంక్ అడ్రెస్ చెప్పే ఎందుకు ఒకడు హవలగాడు ఉన్నాడు వాడి నుంచి నిజాయితి
(25:38) ఎక్స్పెక్ట్ చేస్తున్నావ్ ఎందుకు అవును నెవర్ చేయొద్దు ఒకడు ఏది నోట్లో దాచుకోడు వాడికి ఎందుకు నీ లవ్ వైఫైర్ చెప్పినావ్ ఎందుకు చెప్పి బాధపడ్డాడవ ఎందుకు ఒక్కడు గుర్తుపెట్టుకో ఎవరికన్నా చెప్పి ఇది ఎవరికీ చెప్పొద్దు అంటే దాని అర్థం నువ్వు అందరికీ చెప్పనే చెప్తున్నావ్ అవునా దాని అర్థమే అది ఎవరికీ చెప్పకూడదని నువ్వు ఒకడికి ఎందుకు చెప్పినావ్ అవును కదా దట్ ఇస్ ద పాయింట్ అది రియల్ క్వశన్ సో ఒంటరిగా ఉన్నప్పుడు కృష్ణమూర్తి ఏం చెప్తాడంటే దాని నుంచి ఎస్కేప్ అవ్వద్దు కూర్చోండి అంటే ఇప్పుడు నాకు ఒక మనిషి వస్తే బాగుంటది. అసలు ఒక మనిషి వస్తే నేను
(26:18) ఎందుకు బాగుంటాను అన్నదాన్ని చూడు అంటాడు అన్నమాట అలా నువ్వు గనుక నిజంగా చూస్తే ఏది అవసరం లేకుండా ఇంకా చెప్పాలంటే మనుషులు నీకు వ్యవహారం కోసం అవసరం ఆనందం కోసం అవసరం లేదు. ఓకే సినిమాకి వెళ్ళాలి వ్యవహారం నేను వస్తావురా కంపెనీకి అంతవరకు అవసరం కానీ బాత్్రూమ్ లో నువ్వు పోవడానికి మనిషి అక్కర్లేదు వ్యవహారం కోసం మాత్రమే మనిషి నీకు అవసరం ఉంది.
(26:47) హ్యూమన్ ఇస్ ఏ సోషల్ అనిమల్ ఓకే అంటే మనిషి సాంఘిక పశువు సాంఘిక పశువు కూడా ఇంకా వేరే ఉంటది ఏమన్నా పశువు అంటే సమాజంలో బ్రతికే పశువు అని జోగి భోగిలానా అవి సమాజంలో లేవు సమాజంలో ఉంటూ సమాజం అంటే తెలియదు వాటికి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అవును ఎనిమల్స్ తో కూడా ఓటు తీసుకోవాలి కదా అసలు తీసుకోవాలి మైండ్ ఉంటేనే కదా ఇదంతా చిన్న పిల్ల ఓటు హక్కు ఎందుకు లేదు అవును కదా పిచ్చివాడికి ఎందుకు లేదు అట్లా అట్లంటే చ్చిపోయిన డెడ్ బాడీ తో ఓటే ఇస్తావ ఏంది నువ్వు భలే ఉన్నావు రా కామెడీ చేసుకుంటే సో అందుకని ఇప్పుడు చిన్న రహస్యం చెప్తా ఇది ఆ రహస్యం మీరు పట్టుకున్నారు అనుకోండి
(27:30) మీ జీవితంలో ఎప్పుడూ చాలా ఆనందంగా అంటే సహజమైన ఆనందంలో ఉంటారున్నమాట అదేంటంటే ఎవరితోనూ శాశ్వత స్నేహం చేయకండి ఓకే మళ్ళీ ఓకే ఒకటి రెండోది ఏ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చినా చివరికి అమ్మ అయినా సరే మొదటిసారి చూస్తున్నట్టు చూసి హాయ్ అని పలకరించండి సమాచారాన్ని పక్కకు పెట్టి మళ్ల వాళ్ళు వెళ్ళిపోతే ఇదే చివరి మీటింగ్ అనుకొనే వదిలేయండి.
(27:59) లింక్ పెట్టొద్దు ఇది చేస్తే మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఇప్పుడే గతం వదిలేయండి దాన్ని సరి చేయలేం ఈరోజు నుంచి నెక్స్ట్ నీ లైఫ్ లోకి వచ్చే మొదటి వ్యక్తి ఇది నా మొదటి పరిచయము మొదటి మీటింగ్ అనుకోండి వాడు బాయ్ అంటే వెంటనే బాయ్ చెప్పేసి ఇదే నా చివరి మీటింగ్ అయినా పర్వాలేదు అని చెప్పండి నేను ఈవెన్ నా టాక్స్ లో కూడా చెప్తా ఇది నా చివరి టాక్ అయినా పర్వాలేదు నాకు దట్ ఇస్ లిబరేషన్ సో నీవే నిర్ణేత నీవే విధాత యు ఆర్ యు ఆర్ ద డిసైడింగ్ ఫాక్టర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ ఓకే అది సరైని నిర్ణయించుకో అంతే నువ్వు చేయవలసింది ఏమ లేదు.
(28:42) అట్లీస్ట్ నేను చేస్తున్నా ఇదేం సలహా కాదు నేనేం గొప్పవాడిని కాదు ఈ సమాజంలో అందరికి ఉన్న డబ్బు పేరు ప్రఖ్యాతలు నాకు లేవు ఒకవేళ వచ్చిందా నేను కేర్ కూడా చేయను వాటిని ఎందుకంటే జీవితానికి ముఖ్యం కాదు అబ్సల్యూట్లీ ముఖ్యం కాదు జీవితానికి ఏది ముఖ్యమో ప్రశాంతత ముఖ్యము ఆనందం ముఖ్యము మధ్యాహ్నం ఒంటి గంటక అయ్యే ఆకలి ముఖ్యం ఇట కూర్చుంటే హాయిగా ఉండటం ముఖ్యం ఒకరిని చూసినప్పుడు మనసులో అలజడి లేకుండా చూసే ఆ కరుణపూర్వకమైన చూపు ముఖ్యం ఇది ముఖ్యం కదా నాకుఇవి ముఖ్యం నేను నాకు కూడా ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి పరిచింతన అక్కర్లేదు నా నోటితో ఒకరి వ్యక్తి పేరు ఉచ్చరించలేను
(29:20) అంటే ఆ వ్యక్తి పట్టుకోగానే ఆ పేరు రాగానే వ్యక్తి తాలకు సమాచారం అంతా వస్తుంది. అందుకే నేను కొందరికి వంకాయ టెంకాయ అని పేర్లు పెట్టుకుంటాను. వన్ కాయ అదే మొన్న వంకాయ మెసేజ్ చేసిండు అట్లా అంటే డిస్రెస్పెక్ట్ కాదు ఆ పేర్లు వద్దు నాకు ఇప్పుడు నాకు నాకు ఫ్రెండ్స్ లేరు ఎందుకంటే నాకు అందరూ ఫ్రెండ్స్ే ఇది బాగుంది అంటే నన్ను కలిసినవాడు నన్ను కలవని వాడు అందరూ నా స్నేహితులే ఎందుకంటే నా స్నేహం శాశ్వత స్నేహము కాదు నా స్నేహం ఎప్పుడూ తాత్కాలికమే అండ్ పరిపూర్ణము కూడా నేను స్నేహితులతో ఉంటున్నది మోసం చేయడానికి కాదు. లేదా నాకు బోర్ వచ్చి వాడిని పిలిచి
(30:03) పిలుచుకుంటే అరే రాదురా నాకు టైం పాస్ అయితలేదు అంటే వాడు ఏమని చెప్పవా నిజంగా జీవితం అర్థమైతే నువ్వు ఎవ్వరి సమయాన్ని నువ్వు దాచియవు. సమయం అవసరమైతే ఒక్క నిమిషం కలుస్తావేమో దట్స్ ఎనఫ్ అందుకని ఒక రమణ మహర్షి ఒక రామకృష్ణ పురం ఇట్లా కూర్చున్నారంటే వాళ్ళు ఒక సందేశం ఇస్తున్నారు మనకి నాకేమ అక్కరలేదు ఐ యామ్ ఓకే నేను బాగున్నాను మరి అది ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు మరి ఎందుకు మనిషి ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు ఏకాంతం వైపుకి ఎందుకు వెళ్తున్నాడు ఒంటరి ఏకాంతం అంటూ మానసిక అవస్థలే మ్ చాలనుకుంటే ఏకాంతం వచ్చేస్తుంది. అందుకని
(30:48) ఖాళీగా ఉండి ఆలోచించకుండా మనిషి గురించి ఖాళీగా ఉండి ఒక బుక్కు చదువుకో ఖాళీగా ఉన్నప్పుడు మనిషి గురించి ఆలోచించి వేరే వాళ్ళకి ఫోన్ చేసి వాడు ఇట్లా చేసిండు ఇట్లా చేసిన అని చెప్పే దరిద్రం ఆలోచన తీసేసి ఏదనా ఒక బొమ్మేయి కుట్లు ఆ లికలు నేర్చుకో ఇప్పుడు పెట్టిన ఆరేడు పచ్చళ్లు కాకుండా కొత్త పచ్చడి చెయి చిన్నంగి పచ్చడి తీయి ఆ తర్వాత నీ బట్టలు మడితేసుకో వీలైతే కుట్టు మిషిన్ తెచ్చుకొని నీ చెత్తు నువ్వే కుట్టుకో లేకపోతే నీ ఇంట్లో ఉన్న సామాన్లంతా సర్దు ఈ బెడ్రూమ్ ని కిచెన్ చెయి కిచెన్ ని బెడ్రూమ్ చెయ్ డ సంథింగ్ నీలో నీవు రమించు నీతో నీవు రమించు సో
(31:25) వేరే వ్యక్తిని నీ ఆలోచనగా మార్చుకో అప్పుడు వాడు ఎక్కడున్నాడు నీ మీద ఉన్నాడు ఒకవేళ వేరే వ్యక్తిని ఆలోచన మార్చుకునే కండిషన్ వస్తే ఆ వ్యక్తి ఎలాంటి వారై ఉండాలి ఒకవేళ ఎవరిని పెట్టుకోవద్దు అవునా అమ్మ లేదు నాయన లేదు వాళ్ళు నీ ఎదురుగా ఉన్నప్పుడు నీ ప్రతిబింబం లాగా వస్తారు. అప్పుడు మాటడు పంపించు మనిషిని వేరే మనిషి లేదా ఒకరిని ఒకడు ఒక వేరే వాళ్ళని మూడు ప్లేసెస్ లో పెడుతున్నాడు ఎక్కడ ఎక్కడన్నా సినిమాలో కూడా చెప్తున్నారు ఇది అవునా గమనించ మూడు ప్లేసెస్ అంటే ఒకటి ఆలోచనగా నెత్తిన పెట్టుకుంటున్నారు హార్ట్ రెండోది హార్ట్ లో పెట్టుకొని మూడోది
(32:04) కాళ్ళ కింద నువ్వు నా కాళ్ళ కింద చెప్పురా అంటున్నారు ఈ మూడు ప్లేస్లు కాళ్ళ కింద పెట్టుకుంటే అహంకారము నెత్తిలో పెట్టుకుంటే వాడికి నీవు బానిస హృదయంలో పెట్టుకొని నువ్వు నేను సమానం అని అంటే అందరూ నా హృదయంలోనే ఉన్నారు నా మనసులోనే ఎవరు లేరు నా కాళ్ళ కింద ఎవరు లేరు. నీకు మనసు లేదు కదా ఉంది అవసరమైన మీరు మాట్లాడుతున్నా అంటే మనసే ఉంటది పోతది ఓకే నెక్స్ట్ అంటే ఒంటరితనం నుండి ఏకాంతం వైపుకి వెళ్ళడం నీ చేతలోనే ఉందండి అది అది ప్రదేశం కాదు అనుకుంటే ఇప్పుడు ఒంటరిగా ఉన్నా అనుకుంటే ఏకాంతంలోకి వచ్చేసిన స్విచ్ స్విచ్ చేస్తే లైట్ అక్కడనే ఉంది ఒక్కితే
(32:44) చీకటి వచ్చేసింది నువ్వు ఎక్కడికి పోన అవసరం లేవాడిని నీ మనసులో నుంచి తీసేసి అంటే ఈ ఒంటరితన ఎందుకు వస్తుంది బేసికల్ గా ఎక్స్పెక్టేషన్ ఉమ్ వాళ్ళు ఉంటే బాగుంటాను మ్ అట్లా మరి లేని వా నువ్వు నన్ను మిస్ అవుతున్నావా నేను ఎవరిని మిస్ కాదు నేను కూడా ఎవరిని కాను ఆ రెండోది చిన్న పిల్లవాడికి తెలిీదు నువ్వు అన్నిట్లో పడి డబ్బు సంపాదించి నాకు డబ్బు పట్ల ఏ వ్యామో లేదని ఆరో తరత పిల్లవాడు అంటే ఒప్పుకోడానికి లేదు.
(33:14) డబ్బు సంపాదించిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు నేను అంటున్నా నేను చాలా చోట్ల పని చేసిన నాకు హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు నేను ఢిల్లీలో ఉన్న విదేశాల్లో తిరిగిన మానవ సంబంధాల మధ్యన అటు ఇటు కొట్టుమిట్టాడిన తర్వాతనే ఈ కంక్లూజన్ కి వచ్చింది ఇప్పుడు నేను చెప్పింది హటాతగా అర్థమైతే అంటే మాటపూర్వకంగా అందరికీ అర్థం కావచ్చు నీతో సహా అది అనుభవంగా తెలియాలంటే కాచి వడపోయాలి కొంతవరకు తప్పదు అది అనివార్యం ఓకే అంటే అది మాకు ఎక్స్పీరియన్స్ తో వస్తది అని చెప్తున్నావ అవునా ఒంటరితనం అని చెప్తదంట అంటే పప్ప నన్ను అందరూ వదిలేశారు అంటదంట
(33:52) ఓ ఏకాంతని చెప్తదంట నన్ను ఎవరు అసలు పట్టుకొంది లేదంట అరే అబ్బా చాలా బాగుంది అట్లా అందుకని అయితే ఈ ఒంటరితనం ఉంది చూస్తున్నావా ఇప్పుడు ఈ గాలి శీసలో గాలి ఎప్పుడూ ఉంది ఆ వాటర్ పోసినప్పుడు వాటర్ వచ్చింది వాటర్ వేన వెంటనే మళ్ళీ గాలి వచ్చింది వాటర్ ఉన్నప్పుడు గాలి ఉందా సరే ఏం చెప్పాలఅనుకున్నా ఏదో ఒకటయితే ఉందిలే నేను అడుగుతున్నా నాకు ఏం అడగాలనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒంటరితనం ఇప్పుడు తెలిసింది అనుకుందాం మరి ఇంతకుముందు ఉన్నది ఏంటిది అది ఇంతకుముందు ఏమి లేదు మరి అంతకుముందు లేదు ఎట్లా వచ్చింది ఆ ఫీల్ అంటే ఎవరో ఒక వ్యక్తికి ఇంపార్టెన్స్
(34:35) ఇవ్వడం స్టార్ట్ అయింది. ఉమ్ ఐ థింక్ ఐ యమ్ ఇన్ లవ్ విత్ సంబడీ అంటే ఇంతకుముందు ఎందుకు లేదు మరి అవును కదా మ్ అరేయ్ నీతో ఉంటే భలే ఉంటుంది రా మ్ అని చెప్పి ఇంకోటి కూడా చెప్పు నువ్వు లేకపోయినా భలే ఉంటుంది. నేను లేకపోయిన నేను నేను అక్కడ ఉన్నా అబ్బా నాకు ఫ్యామిలీతో ఉంటే భలే ఉంటుంది. నెక్స్ట్ డైలాగ్ చెప్పినాది నాకు ఎవ్వరు లేకపోయారు జై సీతారాం ఓం జై జగదీశ హరి పప్ప అందుకే గురువులందరూ ఆ అందరితో ఉంటారు మ్ ఎవ్వరితో ఉండరు వాళ్ళు మ్ సంబంధమే లేదు ఎవరితో అందుకే ఎవరైనా పోతా అంటే పో అంటారు అంతే ఎవరైనా వస్తాంటే రా అంటారు ఆ వాడు
(35:19) రావడానికి ఇతను పోవడానికి మధ్యన అతని మనసు అటకాయించలేదు మ్ అందుకే చివరి మాట ఆలోచించుకోండి నా సలహ కాదు ఏకాంతం చాలా బాగుంటదని నా అనుభవంగా చెప్పాలనుకుంటున్నా ఇదేం స్ట్రాటజీ కాదు నేను జీవితంలో నేను ఓ మా అంటే 1000 మందికి తెలుస్తానేమో బికాజ్ ఆఫ్ YouTube కానీ ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. 800 ఎంత పెద్ద ప్రచారం చేసిన 800 కోట్ల మందిని నువ్వు చేరలేవు.
(35:44) నరేంద్ర మోదీ గారు కూడా ప్రపంచంలో 800 కోట్ల మందిని అడిగితే కొన్ని దేశాలు తెలవకపోయిఉండొచ్చు. అట్లీస్ట్ 50% ఆఫ్ ద కంట్రీస్ మే నాట్ బి నోయింగ్ హూ ఇస్ హి మోదీ ప్రాబబ్లీ ఫ్రమ ఇండియా ప్రైమ్ మినిస్టర్ అంతవరకు తెలిసిఉండొచ్చు నోబడీ నోస్ మోదీ అవును అందుకని ఆ చెక్కర్లో పడకుండా ఒకవేళ ఒంటరితనం అయితే ఒక పరిస్థితి కావచ్చు బికాజ్ ఒక మనిషి ఉంటే బాగుంటుంది అనుకున్నాం ఆ మనిషి బాగున్నాడు అనిపించింది హటాతగా మనిషి దూరమైతే ఆలోచన వచ్చింది అనుకుందాం కానీ అవగాహన ఈ ఏకాంతం అనేది మాత్రం విచారణ చేయడం వల్ల వచ్చిన అవగాహన వల్లనే వస్తుంది ఆమె ఏకాంతంలో ఉంటే అప్పుడు నీకు ఒక
(36:21) మనిషితో కాదు వేయ మందితో ఉంటావు. అప్పుడు ఏకాంతమే ఎవ్వరు లేరు అప్పుడు ఏకాంతమే ఏకాంతం అనేది నీ యొక్క ఒక నీ ఒరిజినల్ స్టేట్ అది దాన్ని ఎప్పుడు పనికిరాని నిజాయితి పరువు ప్రతిష్ట అవి నీ ఒరిజినల్ స్టేట్స్ కావు డాడీ ఇష్టమో లేదా ఉన్నాయేమో సమాజంలో నటిద్దాం పట్టు ఆ నాకు పరువు ఉంది బయట నాకు ఇంట్లో పరుపు ఉంది ఇంట్లో అటువంటివి అవి ఓకే నాకు బయట పరువు ఇంట్లో పరువు ఇంట్లో పరువు నోట్లో కురుపు అట్లా సో అందుకని ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఇట్లా కూర్చున్నా 20 ఏళ్ళ ఒంటరితనం సరైన అవగాహన వచ్చింది ఏకాంతంలోకి వచ్చేసి
(37:01) ఇక్కడ ఇట్లనే ఉంది శరీరం నథింగ్ చేంజ్డ్ ఓకే ఒంటరితనం ఏకాంతం ఒంటరితనం ఏకాంతం ఆ ఒంటరితనం బా ఏదో వస్తే బాగు మరి ఒకరు ఉంటే మంచి అనిపించడం ఏమనా తప్ప తప్పేం కాదు వాళ్ళు లేకపోయినా మంచిగా ఉండడం కరెక్ట్ ఓకే అంటే ఇప్పుడు ఎవర నేను పెళ్లి ఎందుకు చేసుకో తెలుసా ఈ రహస్యం తెలిసింది నాకు ఫ్యామిలీ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ వితౌట్ ఫ్యామిలీ ఇస్ ఆల్సో సో బ్యూటిఫుల్ అది రెండు అనుభవిస్తా నేను ఓకే ఇప్పుడు నేను నేను మైథిలి అక్కడ గోశాల నేను మైథిలికి ఏకాంతంలోకి అవగాహన ఇచ్చిన నేను
(37:46) మనం డిపెండ్ అవ్వకూడదు ఇండిపెండెంట్ గా ఉండి పని చేయాలి మనం మరి ఎంత బతుకు బతికి ఒకడి మీద ఆధారపడడానికి కాదు ఫ్రీ అవ్వడానికి కలువు ఇరుక్కోవడానికి కాదు కార ఎక్కువ గుద్దడానికి కాదు సేఫ్ గా పోవడానికి ఒక మనిషిని ఎక్కు నా అర్థం ఆ బలిస్తో ఉండు అదేం బస్సా ఎక్కడానికి ఒకసారి ఎవరో అట్లా అనకూడదు కానీ ఎవరో హీరోయిన్ పేరు ఏదో బస్సు ఉంటది.
(38:16) ఉమ్ రితుపర్ణ బస్సు అట్లా ఉంటారు కదా అంటే ఇవ్వదు బస్సు అని ఉంటది ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి పల్లె వెలుగు బస్సు ఇదొక్కటి తెలుసు నాకు పల్లె వెలుగు సూపర్ లగ్జరీ బస్సు ఇదొక్కటి తెలుసు బెంగాల్ లో బస్సు అనేది అట్లా తెలియదు ఉదాహరణకి గోస్వామి ఆ బస్సు అనా మా ఊర్లో ఈ బస్సు అనే పేరు గురించి ఏదో హీరోయిన్ ఏదో వస్తే వాళ్ళకి బస్సుల కంపెనీ ఉంటదారా బస్సుల గురించి ఏంది యాక్సిడెంట్ అయింది అని అడుగుతున్నాడు అరే బస్సు అనేది అంటారు అట్టన మామ ఏమో బస్ ఏమో ఎక్కుదాం అనుకు అట్లా అనేవురా అప్పుడు హీరోయిన్ ఎక్కినట్టు అయితది.
(38:57) సో ఇంత చెప్పినా ఒక్కటి గుర్తుపెట్టుకో ఏకాంతం ఎప్పుడో తెలుసా ఈ మొత్తం కాన్వర్సేషన్ కూడా ఒక ఏకాంత స్థితి ఉంది. నేను చెప్పింది ఎవరో వింటారు అనుకుంటే ఏకాంతం పాయ చిన్న చిన్న విషయాల్లో సంబంధించి ఉంది అది నేను నాకు సాధ్యము కాబట్టి చెబుతున్నా అది ఏకాంత స్థితి నేను ఎవరికో చెబుతున్నా అయిపోయా లింక్ పెట్టేసినాను నా గురువు ఎవరు రోడ్డు పక్కన విరబూసిన ఫ్లవర్ మ్ అది నాకు చెప్పింది రహస్యం చెప్పింది నాకు మ్ ఆ రహస్యం రీసా చూసేవాడు ఉన్నా లేకపోయినా మ్ ఏ యుగము దాని వాడివైనా మ్ నీ యొక్క స్వభావం విరబోయడమే
(39:43) విరబోయి అందుకే నేను నా ఆత్మకథలో రాసుకున్న పోస్టర్లో ఫస్ట్ పేజీలో ఉంటది. కారణంగా విరబూసిన పుష్పం నేను దాని సుగంధంతో నాకే దాని పరిమళంతో నాకే సంబంధం లేదని నేను ఒక సినిమా డైలాగ్ లాగా రాసింది కాదు అది నా జీవన విధానంగా చెప్తున్నాను. ఎవరో అన్నారు నిన్న మీరు ఏది వద్దంటున్నారు కానీ మీరు మాట్లాడాలన్న కాంక్ష ఉంది మీలో అని అట్లఏం లేదు.
(40:17) అట్లా అనిపిస్తుంది మీకు కరెక్ట్ మ్ నేను YouTube టాగ్ చేసింది మాట్లాడితే గంట అనుకుందాం. మ్ 23 గంటలు నేనుేం మాట్లాడను. అవును ఎగజాక్ట్ గా అది అలవాటు అన్నమాట ఇప్పుడు దానికి ఎవడో ఒక రెండు పెగ్గులు వేసుకున్నాడు వాడిని చూసి వీడు తాగుపోతూ అంటాం వాడు అనవలసింది అర్ధ గంట తాగుపోతు అనాలి. టామ్ చేసినవాళ్ళ అందరికి నేను ఇచ్చాను అప్పుడు నేను చిన్న YouTube లో కామెంట్ పెట్టా ఫ్రెండ్లీ గాని రోడ్ల పక్కన కూర్చొని బాధ కానీ కొడతారు.
(40:46) మరి వాళ్ళ అప్పుడు అప్పుడు నోరు నొప్పి లేదే ఆ అట్లా అందుకని నీకు అర్థం కానంత మాత్రాన అది అట్ల ఉందని కాదు అవును నీ దృష్టి మారితే నువ్వు చూసే సృష్టి మారుతది. అందులో ఏ సందేహం లేదని చెప్తూ నాలో ఒంటరితనము ఇంత మాత్రమ లేదు. నేను మలక్పేట గదిలో ఇంకా మీరందరూ వచ్చిన తర్వాత నేను నిరంతరం మనుషుల సమక్షంలో ఉన్న గానీ మలక్పేట గది నేను ఒకసారి లోపట లాకేస్తే 15 రోజులు 20 రోజులు కూడా నేను బయట ప్రపంచం తెలియదు నాకు జస్ట్ ఆ ఉన్న చోటే కూర్చుని ఉంటే ఐ వాస్ ఒక అడవిలో చెట్టు ఎంత సీరియస్ గా
(41:32) పెరుగుతాదో తెలుసా బయట ఏం జరుగుతుందో ఇంపాక్ట్ అవ్వదు పెరుగుతూనే ఉంటది అట్లా ఐ కంటిన్యూస్లీ నా పనిలో ఉంటుంటి అట్లా రాసుకుంటూ రాసుకుంటూ కరెక్ట్ గా అవ్వగానే కూరలో ఏదో వంట చేసుకొని తర్వాత అంతలో కాసేపు ఒక పాట పెట్టుకొని అంత ఊరికే ఒక టూ అవర్స్ కూర్చొని అప్పుడప్పుడు హరి వచ్చేవాడు రావాలా అంటే రా అంతే మా మధ్యన కమ్యూనికేషన్ ఇప్పటివరకు ఇంతే ఆ అక్టోబర్ ఫస్ట్ కార్ డెలివరీ వస్తావా వస్తాను హరి మంచి మెసేజ్ పెట్టాడు కేఏఆర్ అంటే కాంతరీసా కార్ అన్నాడు క్రియేటివిటీ అంటే అది అందరూ కంగ్రాాచులేషన్ చెప్తారు కంగ్రాాచులేషన్స్ కాదు బి క్రియేటివ్
(42:16) నేను నిజంగా ఎవరైతే వర్తమానంలో ఉండి సృజనాత్మకతలో ఉంటారో నేను వాళ్ళనే నా కాంటెంపరరీ బీయింగ్స్ కి గుర్తిస్తున్నాను మిగతా వాళ్ళందరూ సాంఘిక పశువులే మనం పశువు వస్తే ఏం చేస్తాం హుష్ అంటాం కదా నేను అదే చేస్తున్నా అట్లా అయితే మనం రమణ మహర్షి సాధన గురించి ఒకటి చేస్తున్నాం కదా ఏ సాధన చేయలేదే రమణ మహర్షి సాధన గురించి మాట్లాడుకున్నాము.
(42:48) అయితే అది విన్న ఒక అమ్మ అడిగింది. అలా చేస్తే ఒంటరితనంగా ఫీల్ వస్తుంది నాకు ఆమె చేయలేదు అసలు ఆ రమణ మహర్షి 12 ఏళ్ళు అన్నారు కదా 12 ఏళ్ళు ఉండు అసలు ఒక రెండు రోజులు చేస్తారు వైలింగ్ వస్తలేదు. ఇట్లా సైడ్లో పట్టుకున్నా రాదు నాకు అసలు స్టేట్మెంట్స్ే స్టేట్మెంట్స్ అరేయ్ ఒకదాన్ని పట్టుకొని వదిలి పెట్టొద్దు పట్టు పట్టగరాదు పట్టు విడవగరాదు అని మన పూర్వీకులు చెప్పిరు పట్టుకోకు నీ ఏమో పట్టుకుంటే వాడి వదిలి పెట్టక ఇంకా ఎవ్వడు ఎన్ని చెప్పినా వదిలి పెట్టకు అట్లు ఉండాలి అది ప్రాపంచిక విషయాల్లో పని చేయదు ఆధ్యాత్మిక విషయాలు ఈవెన్ యోగేమన సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది.
(43:28) ఆ ఇక్కడ ఒకాయన రెండేళ్లుగా అన్నం మానేసి మాటలు మానేసి మౌనంగా ఉంటున్నాడు. అతను అని చెప్పి చెప్తే ఎవరు ఆయన అంటే తెలిీదు ఎవరో కానీ ఎప్పుడు అట్లా ఉంటాడు ఆయన ఏదో లోపట ఏదో ఒక విషయాన్ని పట్టుకొని ఉన్నాడు గట్టిగా అది అంత తేలే వరకు మాట్లాడ అనుకుంటాను అంటాడుఅన్నమాట ఓకే సో అవసరమైతే మాట వెరీ హెల్దీ అవసరం ఇప్పుడు అవసరం నాకు ఈ టాక్ అవును ఇంకా చెప్పాలంటే మందికి కూడా అవసరం ఏమో అది నాకు తెలిీదు ఇప్పుడు మనఇద్దరం మాట్లాడుతున్నాం అవును మనం టైం బౌండ్ పెట్టుకొని ఆ టైం మౌండ్ పెట్టుకొని అది ఇది జాబ్ కాదు వర్షం పడతది ఇది వర్షం ఐదు నిమిషాలు
(44:13) పడొచ్చు పావు గంట పడొచ్చు లేదా కుండపోతగా రాత్రంతా పడొచ్చు నీ వల్ల కాదు ఆపడం నన్ను ఎవ్వడు మాట్లాడమని చెప్పలే అందుకని ఒకడు చెప్తే నేను ఆపను ఎగజాక్ట్ గా ఇది వర్షం ఆగదు ఇది రెండోది వర్షం వెనుక కర్త లేడు. నేను ఏమనా కష్టపడుతున్నాడు నా స్పీచ్ ఇచ్చేవాడు కష్టపడతాడు. దిస్ ఇస్ నాట్ స్పీచ్ దిస్ ఇస్ ప్యూర్ లవ్ నేను కోరుకుంటున్నది మీరు ఎక్కడున్నా ఉన్న చోటే హాయిగా ఉండండి కుటుంబ సభ్యులతో సామరస్యం సంపాదించుకోండి అందరు ఉంటే బాగుంది అనుకోండి అందరు లేకున్నా బాగుందని తెలుసుకుంటే యు ఆర్ ఏకాంతం స్టార్ట్ నో డిపెండెన్సీ ఒక వ్యక్తి సమక్షాన్ని
(44:53) అనుభవించడం వేరు ఒక వ్యక్తి మీద డిపెండ్ అవ్వడం వేరు కదా చాలా తేడా ఉంది ఇది ఎట్లా ఉందంటే ఒక చెట్టు నీడలో నేను కూర్చున్నా ఇంకొక చెట్టు నీడలో ఇంకొక వ్యక్తి కూర్చున్నాడు ఇతను ఏకాంతం అనుభవిస్తున్నాడు అతను డిపెండెన్స్ ని అనుభవిస్తున్నాడు ఎందుకు ఇతను చెట్టు నీడలో మాత్రం కూర్చుండి వెళ్ళిపోతున్నాడు అతని చెట్టు కాయల కోసం కూర్చున్నాడు.
(45:12) ఉమ్ అక్కడ వస్తుంది ప్రాబ్లం అవును అవును అందుకే ఇండిపెండెంట్ గా నువ్వు డబ్బు సంపాదించే లక్షణం సంపాదించుకో అతి పెద్ద సమస్య అక్కడే వస్తుంది. రెండోది ప్రేమని ఆశించకు గౌరవ అంటే అన్ని ఎవ్రీథింగ్ మనీ లగ్జరీ, కార్ అన్ని గోల్డ్ ఎవ్రీథింగ్ ఉన్నా కూడా ఏకాంతం వల్లనే బాధిస్తుంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి అదెలా వాటితో సంబంధం లేదని మనం ఫస్ట్ే చెప్పుకున్నాం ఇట్స్ ఆల్ అబౌట్ ఏ సింగులర్ పర్సన్ అన్నమాట ఒంటరితనం ఎప్పుడ ఒక మనిషికి సంబంధించే ఉంటుంది.
(45:47) మా నాన్న గుర్తొచ్చాడు. ఉమ్ మా అబ్బాయి ఎలా ఉన్నాడు మా ఆయన వస్తాన్నాడు ఈ వారం రాలేదు ఇంకా ఇంకా ఒంటి గంట అయింది ఫోన్ రాలేదు. ఇదంతా ఒంటరితే ఏకాంత వంటే తెలుసా ఫోన్ చెయి అరే ఒంటి గంట అయింది ఫోన్ చేయవారా నువ్వు పనిలో ఉన్నావా బాయ్ రేపు మాట్లాడతా అయిపోయింది ఫ్రీ చేసేసుకో డోంట్ థింక్ ఎదురు చూసి చూసి చూసి కళ్ళు కాయలు కాసి ఆ కాయ ఏందో చెప్పలేదు నాకు ఎవరు కళ్ళు చూసి అప్పుడెప్పుడు పాట ఇది మన నీలాల కన్నుల్లో మె మెల్లమెల్లగా
(46:32) నిదురారమ్మ రావే మునుండారవే నానానే నానే నేను ఒక రెండు మాటలు చెప్తా ఆ రెండు మాటలు తేడా టక్కన చెప్పగలిగితే ఓకే ఓకే నాకు నిద్ర వస్తలేదు నాకు నిద్రపడతలేదు. నిద్ర వస్తలేదు నిద్రపడతలేదు ఏం చెప్పాలి నేను వాట్ ఇస్ ద డిఫరెన్స్ నిద్రస్ అది వస్తది స్వయం అది సహజం ఫిలాసఫికల్ కాదు నేను ప్రయత్నిస్తున్న ప్రయత్నత నిద్ర రాకపోవడం వెరీ గుడ్ నిద్ర పడతలేదు అన్నది రోగం అచ్చా నేను ఓకే ఓకే నిద్ర రావట్లేదు అంటే దాతో నిద్ర పోకది అవును
(47:16) నిద్ర పడతలేదుఅంటే నేను పోవాలనుకుంటున్నా కానీ కానీ వస్తలేదు ఏ విషయాలో తెలుస్తలేదు అట్లా అయితే ప్రయత్నత అద అంటారు కదా మ్ అమ్మాయి నన్ను ప్రేమిస్తలేదు మ్ ఇది బ్యాడ్ నేను ప్రేమిస్తున్నా చూద్దాం ఇది గుడ్ అసలు ప్రేమించడమే అబద్ధం తెలుసా ప్రేమగా ఉండు చాలు నువ్వు ఏ పని ఎప్పుడవరకు సక్కగా చేశవు కాబట్టి నువ్వు ప్రేమ సక్కగా చేసేది ప్రేమించేది.
(47:42) అన్ని దరిద్రం సగం సగం పెట్టినట్టే దాన్ని కూడా సగం సగం పెడతావ్ అసలు చేసింది ఏం లేదు ఇప్పటికి జీవితంలో అట్లా కొత్త వేసేది నేను సినిమా చూశ ఆ సినిమా ఏదంటే మా అమ్మాయిని ఆ మీకు చేద్దాం అనుకుంటున్నాం. మ్ అంటే కుటుంబాన్ని చూస్తే తెలుస్తది వాళ్ళ సంతానం ఎటువంటిదో అని వాళ్ళ ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కి ఏదో ఉంటది. ఆహ అప్పుడు ఆమె వచ్చి న్యూస్ పేపర్లు అన్న అట్లా ఇట్లా వేస్తే జమున అన్నమాట అవును ఆ సినిమా నేను ఇంకొక ఇద్దరు ముగ్గురం చూస్తున్నాం పెద్దాయన అటాత చూస్తే ఆమె వచ్చి న్యూస్ పేపర్ రాగానే ఇల్లు కొంచెం వేరే వాళ్ళ ఇల్లే కానీ రాగానే ఆమె సరుతది అన్నమాట
(48:19) ఓకే ఆ నమస్తే అండి అదే అని చెప్పి మీరు వచ్చే వరకు అక్కడక్కడ ఉంటే అదేదో పని చేశను అప్పుడు నేనే కావాలని వేశనమ్మ నిజానికి మంచి మదర్ గాని గృహిణి గాని వాళ్ళ ఇల్లు క్లీన్ ఉంటే నేను క్లీన్ చేస్ చేసుకోడం ఎవరి ఇల్లు క్లీన్ ఉన్నా క్లీన్ చేసుకో అంటే అప్పుడు నా పక్కన బెత్తరిదా ఇది ఆ తిడుతున్నాడు ఎందుకు ఎవరి ఇల్లు ఎప్పరాయలు తెలుసుకునేది లేదా నేనే అసలు ఇట్లాంటి దీంట్లోకి నా సంబంధం ఏనని చెప్తుంటే నేను అడగకుండా వస్తువులు ఎట్లా ముట్టుకుంటది అది ఎవతన్నా గాని ఇదేం కొత్త యాంగిల్ రా ఇదేం కొత్త యాంగిల్ నిజం నేను ఆ అది ఇప్పుడు ఆ చెప్తున్నాడు అట్లా ఓహో
(49:03) ఇది ఎక్కడో అటెండర్ పని చేస్తా ఉంటది ఏడుఉన్నా అది అట్లా అయ్య అవ్వ పప్పు దట్స్ కంప్లీట్ స్పిరిచువల్ కంప్లీట్ ప్రపంచం అనేది ఇక్కడ కనిపిస్తది. ఆ ఇప్పుడు అన్నందుకు విలేజ్ లో కూడా ఎవరైనా మనకి జస్ట్ మన అరుగు దాటి కొంచెం అడిగేస్తే ఏంది లోపలికి వస్తున్నాడు అన్నట్టే చూస్తారు అంటే అది కంప్లీట్ గా వాళ్ళు సో మనిషిని మనసు మనసులో పెట్టుకుంటే ఒంటరితనం సఫరింగ్ మనిషిని కాళ్ళ కింద పెట్టుకుంటే అహంకారం మనుషుడు హృదయంలో పెట్టుకో తనత నీతో సమానంగా చూస్తున్నావ అన్ని పెద్ద ఏమి లేదు అక్కడ పక్కలోది చూడని కాన ఖర్చు అయితే లేదు కదా సరే మళల మళళ కలుస్తా
(49:38) ఓకే ఇదేం తీసుకో బాయ్ ఆ

No comments:

Post a Comment