నేను కేవలం సాక్షి భావన మాత్రమే#youtube#video#spirituality#viralvideo#trending#devotional
Author Name:ajju-baipalli
Youtube Channel Url:https://www.youtube.com/@ajju-baipalli
Youtube Video URL:https://www.youtube.com/watch?v=gAyluMNu_UY
Title: నేను కేవలం సాక్షి భావన మాత్రమే#youtube#video#spirituality#viralvideo#trending#devotional
Author Name: ajju-baipalli
Description: • జ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుంది.?#devotion...
Transcript:
(00:02) ఈ శరీరం నేను కాదు ఈ ఆలోచనలు నేను కాదు ఈ మనసు నేను కాదు నేను కేవలం సాక్షి భావనను మాత్రమే అని ప్రతి వీడియోలో నువ్వు చెప్తున్నావు కదా బ్రదర్ దాన్ని మేము అనుభవపూర్వకంగా మేము ఎలా పట్టుకోవాలి అసలు నీ జీవితంలో ఆ అనుభవం ఎలా వచ్చింది అనేది చెప్పే ప్రయత్నం చెయ అని చాలా మంది మెసేజ్లు చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు ఫోన్లు కూడా చేస్తున్నారు డైరెక్ట్ గా సో నా జీవితం అనే కాదు రమణల జీవితాన్ని కలిపి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను.
(00:33) మేబీ ఒక్కరైనా పట్టుకునే ప్రయత్నం చేస్తారేమో సో నా జీవితంలో ఏం జరిగిందనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. దాదాపు సంవత్సరం కిందట కొన్ని కారణాల వల్ల నేను హాస్పిటల్ లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. వన్ వీక్ ఉన్న హాస్పిటల్లో అందులో టూ డేస్ నేను కాన్షస్నెస్ లో లేను అంటే మెలుకువలో లేను. టూ డేస్ తర్వాత కాన్షస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత నా దగ్గరికి డాక్టర్లు నర్సులు అందరూ వచ్చారు వచ్చి డాక్టర్ నర్సులతో అడుగుతున్నాడు.
(01:04) నిన్నెంత యూరిన్ వచ్చింది ఎన్ని సార్లు మోసంస్ అయ్యాయి మొన్న ఎంత యూరిన్ వచ్చింది ఎన్ని సార్లు మోసంస్ అయ్యాయి అని అడుగుతున్నారు. వీళ్ళు చెప్తున్నారు నర్సులు మొత్తం రికార్డ్స్ రాసుకొని ఉంటారు కదా వాళ్ళు చెప్తున్నారు సమాధానం. ఆ నిన్న 500 ml వచ్చింది సార్. మొన్న 650 ml వచ్చింది సార్. నిన్న ఒక 10 ఏమో 10 మోసన్స్ అయ్యాయి.
(01:23) మొన్న 15 మోసన్స్ అయి ఇలా చెప్తున్నారు డీటెయిల్స్ చెప్తున్నారు రికార్డు చూసి వాళ్ళు చెప్తున్నారు కానీ నా మనసులో వెంటనే అనిపించింది [గొంతు సవరించుకోవడం] నాకు ఒక ఆలోచన వచ్చింది. సాధారణంగా ఇప్పుడు నేను మెలుకువలో ఉన్నా నాకు ఇప్పుడు టాయిలెట్ వస్తే నేను బాత్రూమ్ కి వెళ్లి టాయిలెట్ కి వెళ్లి నా కాళ్ళు చేతులు నేను కడుక్కొని మళ్ళీ వచ్చేస్తా ఇది సాధారణంగా జరిగే ప్రాసెస్ మెలుకువలో ఉన్నప్పుడు కాన్షియస్నెస్ లో ఉన్నప్పుడు కానీ ఇక్కడ నేను టూ డేస్ కాన్షస్నెస్ లో లేనే అయినా సరే నా టాయిలెట్ బయటికి వచ్చిందా ఇప్పుడు సాధారణంగా నేను కాన్షస్నెస్ లో ఉన్నప్పుడు నాకు టాయిలెట్ వస్తుందాని నాకు
(01:53) తెలుస్తుంది నేను వెళ్తున్నా కానీ ఇక్కడ నేను కాన్షస్నెస్ లో లేను కానీ నా టాయిలెట్ వచ్చింది ఒక రోజు 500 ml వచ్చింది ఒకరోజు 650 ml వచ్చింది మోసన్స్ కూడా అయ్యాయి నా గుండె కొట్టుకుంటుంది నా బ్రెయిన్ పనిచేస్తుంది నా లివర్ పని చేస్తుంది నా కిడ్నీలు పని చేస్తున్నాయి నేను కాన్షిస్నెస్ లో మాత్రం లేను. సో నాకు అప్పుడు అనిపించింది డాక్టర్లు నర్సులు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఇప్పుడు ఎలా ఉందిరా ఆరోగ్యం అని అడిగితే నేను ఒక్కటే చెప్పా నాకు ఒక క్లారిటీ వచ్చింది ఈ శరీరం అయితే నేను కాదు.
(02:23) ఈ శరీరాన్ని నేను కలిగి ఉన్నాను కానీ ఈ శరీరం నేను కాదు. ఎలా అయితే నేను ఎండలోకి వెళ్ళినప్పుడు నా నీడ భూమి మీద పడుతుంది ఆ నీడ నాదే కానీ ఆ నీడ నేను కాదు అలాగే ఈ శరీరం నేను కలిగి ఉన్నాను కానీ ఈ శరీరం నేను కాదు అన్న విషయం స్పష్టంగా అర్థమయింది. క్లారిటీగా అర్థమయింది. అక్కడ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత నా శరీరం నేను కాదు అనే విషయం నాకు అర్థమయింది.
(02:52) మరి నా ఆలోచనలు నా మనసు నేను కాదనే విషయం ఎలా తెలుస్తుంది అని ఆలోచిస్తూ తోటలో కూర్చొని ఒక చెట్టు కింద చెయ్యి వేసుకొని కూర్చున్నా పక్కన ఫోన్ పెట్టా సో ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆబవియస్లీ రకరకాల ఆలోచనలు వస్తాయి కదా వాళ్ళకు ఫోన్ చెయ్ వీళ్ళకు ఫోన్ చెయ్ వాళ్ళతో మాట్లాడు వీళ్ళతో మాట్లాడు ఇలా మాట్లాడు అలా మాట్లాడు ఈ వస్తువు గురించి మాట్లాడు ఈ వస్తువు గురించి మాట్లాడకు అనే ఒక ఆలోచనలు అనేవి మనసులో వస్తాయి.
(03:21) సో అలానే చెట్టు కింద చైర్ మీద కూర్చొని పక్కన ఫోన్ పెట్టి చూస్తున్నా అలా ఆకాశం వైపు చూస్తున్న ఎగిరే పక్షులను చూస్తున్నా మనసులో వెంటనే ఆలోచనలు వచ్చాయి నీ ఫ్రెండ్స్ కి ఫోన్ చెయ్ అని నేను చేయలేదు అంటే ఏమనుకున్నాను అంటే చూద్దాం కాసేపు అది మనసు ఏం చెప్తుందో ఆలోచనలు ఏవైతే వస్తున్నాయో దానికి కౌంటర్ పార్ట్ గా మనం రివర్స్ లో వెళ్దాం అసలు అది ఏం చెప్తుందో అది చేయకుండా ఉందాం కాసేపు ఏం జరుగుద్దో చూద్దాం అని కాసేపు ఫోన్ చేయండి ఎవరో ఒకరికి చేయలే కాసేపు కామెడీ వీడియోస్ బ్రహ్మానందం లేకపోతే సునీల్ వీడియోస్ కామెడీ వీడియోస్ వేసుకొని చూడండి చూడలేదంటే
(03:58) కాసేపు ప్రవచనలు వేసుకొని చూడు చూడలే కాసేపు పోరణ వీడియోలు చూడు చూడలే అది ఏం చెప్పినా సరే అది చేయకుండా జస్ట్ అలా చూశ ఏమి చేయలే జస్ట్ అలా ఉన్నా అంతే అది ఏదైతే చెప్తుందో అది చేయకుండా అలా ఉన్నా మార్నింగ్ 7ఓ క్లాక్ కూర్చుంటే చెట్టు కింద ఈవినింగ్ ఈవినింగ్ 5 ఓ క్లాక్ వరకు అలాగే కూర్చున్నా ఆకలి వేస్తుంది నీ శరీరానికి ఆకలి వేస్తుంది ఇంటికి వెళ్లి తిను నేను తినను వెళ్ళను అలా కూర్చోగా కూర్చోగా కూర్చోగా ఈవినింగ్ 5 ఓ క్లాక్ వరకు కూర్చోగా నాకు అర్థమైంది ఏంటంటే ఆలోచనలు నాకు వస్తున్నాయి అంటే ఈ శరీరానికి వస్తున్నాయి ఆ ఆలోచనలు నేను
(04:35) పట్టుకుంటుంటే అది నన్ను ఎటో ఒక వైపు నడిపిస్తుంది ఒక కర్మ చేయిస్తుంది అది లోకం దృష్టిలో అది మంచి కర్మ కావచ్చు చెడు కర్మ కావచ్చు వాళ్లకు నచ్చితే అది మంచి కర్మ వాళ్ళకి నచ్చకపోతే అది చెడు కర్మ కానీ ఈ శరీరం చేస్తుంది వచ్చేది ఆలోచనలు బ్రెయిన్ కి వస్తున్నాయి. అది పట్టుకునేది మనసు అది పట్టుకోవడం వల్ల కలిగేది కోరిక కానీ ఇవన్నీ కూడా నేను సాక్షిగా చూశాను ఈరోజు అంతా నేను ఏమి చేయలే అప్పుడు నాకు అర్థమయింది ఎస్ ఈ ఆలోచనలు నేను కాదు ఈ మనసు నేను కాదు నేను కేవలం సాక్షిని మాత్రమే రమణ మహర్షి ఇదే చేశాడు నేను ఇన్నాళ్ళు విన్నాను కదా రమణ
(05:09) మహర్షి గురించి సో రమణ మహర్షి చేసింది ఇదే రమణ మహర్షికి 16వ ఏట ఉన్న ఫలంగా ఈ శరీరం చచ్చిపోతు నేను చచ్చిపోతున్నాను అనే భావన కలిగింది ఆయనకి ఆయనకి 16వ ఏట వరకు ఈ శరీరమే నేను ఈఆ ఆలోచనలే నేను ఈ మనసే నేను అని ఒక ధారణ ఉంది. ఆ 16 ఏట ఉన్నఫలంగా నేను చనిపోతున్నాను అని అనుకున్నాడు కానీ ఒక్కసారి ఏమనిపించిందంటే మనసులో అసలు ఏం జరుగుతుందో చూద్దామని ఉన్న ఫలంగా మేడ మీదకు వెళ్ళాడు ఇలా బోర్లా పడుకున్నాడు గుండు కొట్టుకోవడం స్లోగా ఆగుతుంది మెల్లగా తగ్గుతుంది.
(05:43) శ్వాస కూడా మెల్లగా తగ్గుతుంది. తనకు అర్థమవుతుంది ఈ శరీరం చచ్చిపోతుంది ఈ శరీరం మెల్లగా ఒక చనిపోయే స్టేజ్ కి వెళ్తుంది కానీ నేను మాత్రం సాక్షిగా చూస్తున్నాను నా శరీరాన్ని చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని నా ఎదురుగా ఉన్న వస్తువుల్ని అన్నిటిని నేను చూస్తున్నాను చచ్చిపోతుంది ఈ శరీరం మాత్రమే అన్న విషయం ఆయనకి స్పష్టంగా అర్థమయింది.
(06:07) అదే నేను ఏమంటున్నాను అంటే 16వ ఏట ఆయనకి జరిగింది. నాకు 30వ ఏట జరిగింది. శంకరాచార్యుల వారికి ఐదో ఏట జరిగింది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో అందరి జీవితంలో జరుగుతుంది. కాకపోతే నువ్వు పరిశీలన చేయాలి చూడాలి జస్ట్ చూడు ఏం జరుగుతుందో చూడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నానండి ఎవరో ఒకరు వచ్చారు నా దగ్గరికి నన్ను తిట్టారు అప్పుడు నువ్వు పరిశీలన చెయ్యి ఎవరిని తిడుతున్నారు ఈ శరీరాన్ని తిడతారు ఎవరైనా సరే ఎందుకు తిడతారు నేను చేశాను ఏదో ఒక పని చేశాను వాళ్ళకి నచ్చలేదు పని ఎలా చేశాను నేను నా మనసులో ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఈ శరీరం ద్వారా ఇంప్లిమెంట్ చేయడం
(06:43) జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేశాను అంటే మా ఇంట్లో ఉన్న చెత్తను తీసుకెళ్లి రోడ్డు మీద వేశాను అదే అదే ఎవరు చేశారు ఈ శరీరం చేసింది. ఎవరికి వచ్చింది ఆలోచన నాకు వచ్చింది. నాకు వచ్చిన ఆలోచన ఈ శరీరం ద్వారా ఇంప్లిమెంట్ చేశాను. నా ఇంట్లో ఉన్న చెత్తను తీసుకెళ్లి రోడ్డు మీద వేశను. అది ఇప్పుడు ఎవరో ఇంటి ముందు పడిపోగా వాళ్ళకి నచ్చలేదు అది వాళ్ళు ఇప్పుడు వచ్చి తిట్టారు ఎవరికి తిట్టారు చేసింది ఈ శరీరం వాళ్ళకి కనిపించింది ఈ శరీరం కాబట్టి ఈ శరీరాన్ని తిడుతున్నారు నన్ను కాదు వాళ్ళకి నేను ఎవరో తెలియదు. 29 సంవత్సరాల వరకు నేను
(07:11) ఎవరో నాకే తెలియదు. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? కాబట్టి వాళ్ళు తిట్టేది ఈ శరీరాన్ని పోనీ అదే కాదు ఒక ఇద్దరు ప్రేమికులు లేదా ఇద్దరు భార్యా భర్తలు కాస్త ముద్దు పెట్టుకుంటున్నారు అనుకోండి కాస్త కౌగలించుకుంటున్నారు అనుకోండి ఏటిని కౌగలించుకుంటున్నారు శరీరాన్ని కౌగలించుకుంటున్నారు దేన్ని ముద్దు పెట్టుకుంటున్నారు శరీరాన్ని ముద్దు పెట్టుకుంటున్నారు నిన్ను కాదు నీ ఆలోచనలు కాదు నీ మనసుని కాదు నువ్వు పరిశీలన చేస్తే నీకు అర్థం అవుతుంది.
(07:40) జస్ట్ పరిశీలన చూడు ఏమి చేయొద్దు రమణ మహర్షి అందుకే ఒకే ఒక్క మాట అంటాడు ఊరికే ఉండు ఏమి చేయకు ఊరికే ఉండు అంటే దాని అర్థం జీవితాంతం ఊరికే ఉండని కాదు ఒక్క రోజైనా ఊరికే ఉండు జీవితంలో ఒక్క రోజైనా ఊరికే ఉండు సాక్షిగా చూడు అసలు ఏం జరుగుతుందో చూడు ఎవరో వచ్చి నిన్ను తిడుతున్నారు ఎవరిని తిడుతున్నారు శరీరాన్ని తిడుతున్నారా ఆలోచన తిడుతున్నారా మనసుని తిడుతున్నారా నిన్ను తిడుతున్నారా నిన్ను తిట్టే హక్కు అసలు ఆ స్థాయి ఎవరికీ లేదు సాక్షాత్తు శివుడికే లేదు ఎందుకు లేదు అంటే శివుడు నువ్వు వేరు కాదు కాబట్టి ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగారనుకోండి శివుడు నేను వేరు కాదు
(08:14) సమస్య లేదు. శారీరకంగా వేరై ఉండొచ్చు ప్రాపంచికంగా వేరై ఉండొచ్చు లౌకికంగా వేరై ఉండొచ్చు కానీ ఆధ్యాత్మికంగా ఎగ్జిస్టెన్స్ గా అంతా ఒక్కటే నాలో ఏ సాక్షి భావన ఉందో నాలో ఏ చైతన్యం ఉందో నన్ను ఏ శక్తి నడిపిస్తుందో శివుడిని కూడా అదే నడిపిస్తుంది ఇద్దరము ఒక్కటే ప్రాపంచికంగా వచ్చినప్పటికి వేరు ప్రాపంచికంగా వచ్చినప్పుడు అగ్ని ముఖంబు పరాపరాత్మక ఆత్మ కాలంబు గతి రత్న గర్భ పదము అని ఆయన యొక్క శరీరం ఒక డిజైన్ తో తయారై ఉంది నా శరీరం ఇలా తయారై ఉంది శరీరాలు వేరయ ఉండొచ్చు ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ బట్ దాని వెనకాల ఉన్న స్థితి ఒక్కటే అదే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.
(08:54) సో ఇది ఎవరి జీవితంలో అయినా జరిగేదే అండి ప్రతి ఒక్కరి జీవితంలో సాక్షి భావన అనేది జరుగుతుంది ఆత్మ సాక్షాత్కార స్థితి అనేది జరుగుతుంది బై నాచురల్ గా జరుగుతుంది బై డిఫాల్ట్ గా జరుగుతుంది. ప్రతి మనిషి నిద్రలో సాక్షి భావన అనుభవిస్తాడు వాడు అవునన్నా కాదా అన్నా. అదే స్థితి మెలుకువలో అనుభవించాలి దానికి ఏం చేయాలంటే పరిశీలన చెయి ఏం జరుగుతుందో చూడు అదే నేను చేసింది. అది నాకు 30వ ఏట జరిగింది.
(09:18) శంకరాచార్యుల వారికి ఐదో ఏట జరిగింది రమణ మహర్షికి 16వ ఏట జరిగింది చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి 14వ ఏట జరిగింది. కేరళాకు చెందిన మాయమ్మకి చిన్న వయసులోనే జరిగింది చివటమ్మకి పెళ్లయి ఒక పిల్లాడు ఉండగా జరిగింది అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో జరుగుతుంది అది పరిశీలన చేస్తే అది అర్థమయ్యే స్థితి. సో ఇది నేను సాక్షి భావన పొందిన స్థితి ఇది నా యొక్క అనుభవం.
(09:45) సో ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు అనే నా యొక్క అనుభవం ఇది. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ స్థితి మీలో కూడా ఉంది. ఎవరైనా లేదు అని ఎవరైనా చెప్పారంటే అది చాలా అబద్ధం వాళ్ళు కావాలంటే రెండు పీయకండి పర్వాలేదు తర్వాత చూసుకుందాం. స ఈ శరీరం నువ్వు కాదు ఈ మనసు నువ్వు కాదు ఈ ఆలోచన నువ్వు కాదు అనే విషయం స్పష్టంగా తెలుసుకో తెలుసుకొని మళ్ళీ అదే శరీరంతో బ్రతుకు అదే అలానే బ్రతకాలి రమణ మహర్ష అయినా సరే ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదని తెలుసుకున్న తర్వాత ఆ శరీరంతోనే బ్రతికాడు కాకపోతే వేటిని అంటి అంటుకోకుండా బ్రతికాడు అంతే అదే జీవితం
(10:22) సో అలాంటి జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా సాక్షి భావన అనుభవించాలని కోరుకుంటున్నాను అరుణాచల శివ.

No comments:
Post a Comment