దేహభావన లేకుండా ఉండడం కాదు పిచ్చితనం అంటే...
ఈ శరీరమే నేను,ఈ మనసు నేను, ఈ ఆలోచన నేను అని బ్రతకడం నిజమైన పిచ్చితనం.... శరీరం పుడుతుంది, పెరుగుతుంది, మార్పులకు లోనవుతుంది, చివరకు నశిస్తుంది. మార్పు చెందే ఈ మాంసపు ముద్దనే శాశ్వతమైన నేను అని బలంగా నమ్మి, జీవితాంతం దాని చుట్టూనే భయాలు, ఆందోళనలతో తిరగడం పిచ్చితనం.... ........................................ఇట్లు మీ పిచ్చి వాడు.............http://youtube.com/post/UgkxLYF0a0buaFIS6GEsR046bOy7xho0FuZ-?si=mOhVjejKjnacAhGp

No comments:
Post a Comment