వీళ్ళ జోలికి వెళ్తే భస్మమే! | How to Remove Negative Energy From Our Body @viswam-vishnuhu
Author Name:viswam-vishnuhu
Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=kERpB3GW2L0
Title: వీళ్ళ జోలికి వెళ్తే భస్మమే! | How to Remove Negative Energy From Our Body @viswam-vishnuhu
Author Name: viswam-vishnuhu
Description: మన శరీరంలో, మనస్సులో పేరుకుపోయిన నెగటివ్ ఎనర్జీని (प्रतिकुल शक्ति) ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో పూర్తి స్క్రిప్ట్‌తో సహా వివరించడం జరిగింది. చాలామంది మనకు తెలియకుండానే మనపై ఈర్ష్యా ద్వేషాలు, దృష్టి దోషాలు, లేదా కొన్ని రకాల క్షుద్ర ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు. అలాంటి వాటి నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి?
ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే ముఖ్యమైన విషయాలు:
• శరీరంలోని నెగటివ్ ఎనర్జీని తొలగించే డైలీ ప్రాక్టికల్ టిప్స్ (ఉప్పు నీటి స్నానం, కర్పూర హారతి).
• భక్త ప్రహ్లాదుడి పురాణ గాథ - దుష్టశక్తిపై దైవబలం విజయం.
#NegativeEnergyRemoval
#negitiveenergy
#evileye #negitivityremove
#SpiritualRemedies #TeluguDevotional #RudrakshaPower #AshtavakraGita #PositiveVibes #AuraProtection #MantraShakti
TIMESTAMPS:
00:00 - Intro
01:48 - Negativity ని తిప్పికొట్టిన ప్రహ్లాద High Power Positive Energy
03:50 - మన శరీరంలో నెగటివిటీని Remove చేసే Tips
07:13 - Negative Energy ని నాశనం చేసే మంత్రాలు
09:11 - వీళ్ళ జోలికి అస్సలు పోవద్దు.. ఎవరు వీళ్ళు?
11:20 - Outro
Your Queries / Search Keywords:
How to remove negative energy from our body
నెగటివ్ ఎనర్జీని ఎలా తొలగించాలి
How to remove negative energy from home telugu
శరీరంలో నెగటివ్ ఎనర్జీ నివారణ ఉపాయాలు
Signs of negative energy in body telugu
దిష్టి దోషం నివారణ మార్గాలు telugu
How to protect from evil eye telugu
చేతబడి మంత్ర తంత్రాల నివారణ నివృత్తి
Salt water bath benefits for negative energy telugu
అష్టావక్ర గీత రహస్యాలు తెలుగులో
Powerful mantras to destroy negative energy
మహా మృత్యుంజయ మంత్రం ఉపయోగాలు
Rudraksha benefits for protection telugu
శివభక్తులు మరియు అమ్మవారి ఉపాసకుల శక్తి
Aura cleaning and protection techniques telugu
ఒంట్లో ఉన్న ప్రతికూల శక్తిని పోగొట్టే చిట్కాలు
How to increase positive energy in body telugu
దైవ ఉపాసన మరియు రక్షణ కవచం రహస్యాలు
Transcript:
(00:00) విశ్వమంతా శక్తిమయం ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. మన చుట్టూ ఉండే చాలా మంది పర్సన్స్ ఈర్ష అసూయ ద్వేషం ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ని మన మనసులోకి మన శరీరంలోకి పంపిస్తూ ఉంటారు. ఈ నెగిటివిటీ ద్వారా మన మనసులోకి ప్రతికూల ఆలోచనలు ప్రవేశిస్తాయి. ఆ చాలామంది అబ్సర్వ్ చేస్తుంటారు ఎంత ట్రై చేసినా సక్సెస్ [సంగీతం] రాదు ఇంట్లో ఎప్పుడూ గొడవలు చిరాకు ఆ మన హెల్త్ బానే ఉంటుంది [సంగీతం] కానీ మనకు అస్సలు ఎనర్జీ ఉండదు.
(00:40) అవునా కాదా కొన్నిసార్లు కొంతమంది అయితే మన మీదకి [సంగీతం] మన మనమంటే గిట్టని వాళ్ళు మన మీదకి క్షుద్ర ప్రయోగాలని కూడా ఉపయోగిస్తుంటారు. [సంగీతం] కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి చీకటి ఎంత దట్టంగా ఉన్నా సరే [సంగీతం] చిన్న దీపం దాన్ని చీల్చగలదు. అలాగే నెగిటివిటీ ఎంత ఉన్నా సరే మన సనాతన ధర్మంలో నెగిటివిటీని రిమూవ్ చేయడానికి చాలా టిప్స్ ఉన్నాయి.
(01:08) ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని [సంగీతం] స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీరు మేటర్ మిస్ అవ్వరు తెలుసుకుంటారు. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. [సంగీతం] అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఈ ప్రపంచంలో మనం ఎవరి మీదకైనా నెగిటివిటీని విసరొచ్చు.
(01:30) ఆ క్షుద్ర ప్రయోగాలు చేయొచ్చు కానీ ఈ ఇద్దరు వ్యక్తుల జోలికి పోయామా గోవిందా గోవిందా ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు తెలుసుకుందాం స్కిప్ చేయకండి ఆ మిడిల్ లో చెప్తాను ఓకే మన పురాణాల్లో ఒక ఫేమస్ స్టోరీ ఉంది నెగిటివిటీని తిప్పి కొట్టబడిన స్టోరీ అన్నమాట ఆ స్టోరీ మనందరికీ తెలుసు ప్రహ్లాదుని స్టోరీ ప్రహ్లాదున్ స్టోరీని మనం నిశితంగా గమనిస్తే హిరణ్య కసుపుడు ప్రహ్లాదుని చంపడానికి ఎన్నో క్షుద్ర ప్రయోగాలు మంత్ర ప్రయోగాలు విష సర్పాలని ప్రయోగిస్తాడు.
(02:08) కానీ ప్రహ్లాదుడు మాత్రం చావడు సురక్షితంగా ఉంటాడు. హిరణ్య కసుపుడి చెల్లెలు పోలిక. హోలికకి మంటల్లో కాలకుండా ఉండే వరం ఉంటుంది. అందుకని ప్రహ్లాదుని చంపడానికి మంటల్లో పోలిక ప్రహ్లాదుని ఒల్లో కూర్చోబెట్టుకుంటుంది. కానీ ప్రహ్లాదుడికి ఉండే పాజిటివ్ ఎనర్జీ వల్ల నెగిటివిటీ అనేది తిప్పి కొట్టబడుతుంది. అది తీవ్రమైన క్షుద్ర ప్రయోగం అన్నమాట.
(02:35) హిరణ్య కశుపుడు చేసింది. పోలిక మాత్రం చనిపోతుంది. ప్రహ్లాదుడు మాత్రం సురక్షితంగా బయటక వస్తాడు. అంటే ప్రహ్లాదుడు నిరంతరం నారాయణ నామజపం చేస్తుండేవాడు. ఆ మంత్ర జపం వల్ల ప్రహ్లాదుడి శక్తి పీక్ స్థాయికి చేరింది. ఎప్పుడైతే మన శక్తి పీక్ స్థాయిలో ఉంటుందో ఎదుటి వాళ్ళు విసిరిన క్షుద్ర ప్రయోగం తిప్పి కొట్టబడుతుంది.
(03:03) హోలికకు కూడా అదే జరిగింది. ఎప్పుడైతే హోలిక ప్రహ్లాదుని నాశనం చేయాలని కూర్చుంటుంది. కానీ ప్రహ్లాదుడి శక్తి వల్ల హోలిక భస్మం అయిపోయింది. ప్రహ్లాదుడు మాత్రం సురక్షితంగా బయటక వచ్చాడు. మీరు బాగా అబ్సర్వ్ చేయండి. ఇది ఒక కొండ ఇది ఒక బండరాయి బండరాయి వెళ్లి కొండను డీకొడితే ఏమవుతుంది బండరాయే ముక్కలు అవుతుంది. ఈ కొండకి ఏమీ అవ్వదు మన ఎనర్జీ పీక్ స్థాయిలో ఉంటే ఎదుటి వాళ్ళు విసిరిన నెగిటివ్ ఎనర్జీ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది వాళ్ళకి మనల్ని ఏమి చేయలేదు.
(03:40) ఈ విశ్వంలో దైవశక్తి ఆత్మబలం ముందు ఎంతటి క్షుద్ర శక్తి అయినా తక్కువ అవుతుంది. ఇప్పుడు మన బాడీలో నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేసి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఉప్పు నీటి స్నానం ఆ మనకు వీలైతే డైలీ చేయొచ్చు లేకపోతే వీక్లీ వన్స్ ట్వైస్ [సంగీతం] ట్రైస్ కూడా చేయొచ్చు. ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో కళ్ళప్పు అంటే రాక్ సాల్ట్ [సంగీతం] రాళ్ల ఉప్పు అన్నమాట.
(04:10) గుప్పెడు రాళ్ల ఉప్పును వేసి స్నానం చేయాలి. [సంగీతం] ఇలా చేయడం వల్ల మన ఆరాలో ఏమైనా నెగిటివిటీ ఉంటే రిలీజ్ అయిపోతుంది. వీక్లీ వన్స్ ఫూడ్ ఆఫ్ చేయాలి. ఆ మనలో నెగిటివిటీ ఎక్కువగా పాదాల్లోనే ఉంటుంది. గోరువెచ్చన్ నీరు తీసుకొని ఒక బకెట్ లేకపోతే ఒక బౌల్లో అందులో గుప్పెడు రాళ్ల ఉప్పు వేసి మన ఫ్రూట్స్ ని ఒక ఫైవ్ మినిట్స్ లేకపోతే 10 మినిట్స్ సోక్ చేయాలి అంటే నానబెట్టాలి.
(04:36) ఆ కొద్దిసేపు ఆ గోరువెచ్చని నీటిలో మన పాదాల్ని పెడితే నెగిటివిటీ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది పైగా పెయిన్స్ కూడా తగ్గిపోతాయి. సెకండ్ సాంబ్రాణి వేయడం మనం డైలీ ఇల్లు క్లీన్ చేస్తుంటాం [సంగీతం] కదా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు బకెట్ నీళ్ళలో చిటికెడి పసుపు ఆ రాక్ సాల్ట్ వేయాలి ఇలా వేసి ఇలా వేసిన నీళ్ళలో మనము ఇల్లు తుడిస్తే గన నెగిటివిటీ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. అండ్ సామ్రాణి వేయాలి.
(05:08) మనకు వీలైతే డైలీ చేయొచ్చు లేకపోతే టూ డేస్ కి ఒకసారి చేయొచ్చు. సాంబ్రాణి ఆ మనకు మార్కెట్ లో దూప్ స్టిక్స్ అయితే దొరుకుతున్నాయి అవి కెమికల్స్ తో తయారు చేస్తుంది అవి మంచిది [సంగీతం] కాదు హెల్త్ కి కూడా సో సామ్రాణి తీసుకోండి సాంబ్రాని తీసుకొని ఇంట్లో వేయండి సామ్రాణి ధూపం వల్ల [సంగీతం] ప్రతి మూల ప్రతి ప్రతి రూమ్‌లో ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఏమైనా [సంగీతం] నెగిటివిటీ ఉంటే వెళ్ళిపోతుంది.
(05:35) మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు అబ్సర్వ్ చేస్తేనా చాలామంది మంత్రిస్తారు కదా చిన్న పిల్లలకి సామ్రాణితో మంత్రిస్తారు ఎందుకంటే ఇంట్లో మన గాలి మొత్తం పొల్యూటెడ్ అయిపోయిఉంటుంది. మనం ఎంతసేపు 24 అవర్స్ టీవీ ఆన్ లోనే ఉంటుంది మొబైల్ చూస్తుంటాం రేడియేషన్ ఇంట్లో గొడవలు, చికాకులు, మనస్పర్తలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి కదా గాలి మొత్తం పొల్యూటెడ్ అవుతూ ఉంటుంది.
(06:04) ఎప్పుడైతే సామ్రాణితో మనం ధూపం వేస్తామో ఎయిర్ మొత్తం మళ్ళీ పాజిటివ్ గా నిండిపోతుంది. ఎందుకంటే సాంబ్రాన్ని తయారు చేసేది కాదు అది ఒక మొక్క నుండి వస్తుంది. అందుకు అంత శక్తి ఉంటుంది. సో డైలీ మీకు వీలైతే డైలీ వేయండి ఈవెనింగ్ లేకపోతే ఎర్లీ మార్నింగ్ గని థర్డ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే కొద్దిసోప్ కొద్దిసేపు ఎండలో ఉండండి. ఆ సూర్యుని సూర్య నమస్కారాలు గాని లేకపోతే ఒక మద్రా చాంటింగ్ గాని లేకపోతే మెడిటేషన్ గాని చేయండి ఎండలో గ్రౌండింగ్ చేయండి ఆ చెప్పులు లేకుండా కొద్దిసేపు గడ్డిలో గడ్డి మీద నడవండి ఎందుకంటే నెగిటివిటీ ఎక్కువగా పాదాల్లోనే ఉంటుంది కదా ఏమన్నా నెగిటివిటీ ఉంటే
(06:47) రిలీజ్ అయిపోతుంది. ఫోర్త్ వన్ మెడిటేషన్ నిశబ్దం. ఆ మీకు వీలైతే డైలీ ఒక 10 మినిట్స్ లేకపోతే 15 మినిట్స్ ఒక హాఫ్ న్ అవర్ డైలీ మెడిటేషన్ చేయండి. ప్రాణాయామం చేయండి. డైలీ మెడిటేషన్ చేయడం ద్వారా మన శక్తి అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మన శక్తి పెరుగుతుందో నెగిటివిటీ తట్టుకునే శక్తి వస్తుంది నెగిటివిటీకి రిఫ్లెక్ట్ అయిపోతుంది.
(07:12) నెగిటివ్ ఎనర్జీని నాశనం చేసే కొన్ని మంత్రాలు మన సనాతన ధర్మంలో మంత్ర చాంటింగ్ చేసే వాళ్ళని ఏ నెగిటివిటీ కూడా టచ్ [సంగీతం] చేయలేదు. అలాంటి పవర్ఫుల్ మంత్రాలు కొన్ని మహా మృత్యుంజయ మంత్రము గాయత్రీ మంత్రము హనుమాన్ చాలీసా ఎక్కువ భయపడేవాళ్ళు డైలీ హనుమాన్ చాలీసా చేయండి. ఆ ఇంకా మీకు వీలైతే శివతాండవ స్తోత్రం కూడా చదవండి.
(07:38) ఆ మీ ఇంట్రెస్టెడ్ బట్టి నెక్స్ట్ [సంగీతం] వీడియో శివతాండవ స్తోత్రం చేస్తాను. కింద కామెంట్ [సంగీతం] చేయండి చూద్దాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తా లేకపోతే వేరే టాపిక్ చేస్తాను. డైలీ మంత్ర చాంటింగ్ చేయడం వల్ల మన ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఆ ఒక 108 టైమ్స్ చేయండి ఒక మాలతో ఒక మాల తీసుకొని స్టార్టింగ్ లో 108 టైమ్స్ చేయండి. అండ్ రుద్రాక్షలు ధరించడం చాలా బెటర్ ఎందుకంటే రుద్రాక్షకి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.
(08:07) ఒక విద్యుత్ అయస్తాంత [సంగీతం] శక్తి ఉంటుంది రుద్రాక్షకి కానీ ఏ ముఖం పట్టి ఆ ముఖం మనం వేసుకోవద్దు ఓన్లీ పంచముఖాలు లేకపోతే 11 ఫేస్ ఉన్న రుద్రాక్షలు వాడటం చాలా బెటర్ ఎప్పుడైతే రుద్రాక్ష మనం వేసుకుంటామో ఒక నియమం ప్రకారం రుద్రాక్షన్ని ధరించండి. రుద్రాక్షం ధరించిన తర్వాత ఆ యస్ ఇట్ ఈస్ మనం మంత్రజపం చేస్తుంటాం కదా ఈ రెండు కంబైన్డ్ అయినప్పుడు మన శక్తి అనేది పెరుగుతుంది.
(08:35) ఎవరైనా మన మీదకి నెగిటివిటీని విసితే ఆ నెగిటివ్ అనేది తిప్పి కొట్టబడుతుంది. మన శరీరంలోకి నెగిటివిటీని రానివ్వదు రుద్రాక్ష. ఇంకా మీరు వేసుకోవాలంటే వైజయంతి మాల గాని తులసి మాల గాని స్పటికమాల స్పటికమాల కూడా దుష్ట శక్తిని మన భర్తకి రానివ్వదు అసలు ఈ మాలలు వేసుకోండి మీకు ఇష్టమైతే ఓకే నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా ఈ ప్రపంచంలో మనం ఎవ్వరి మీదకైనా నెగిటివిటీని [సంగీతం] రుద్దొచ్చు క్షుద్ర ప్రయోగాలు చేయొచ్చు కానీ ఈ ఇద్దరు వ్యక్తుల జోలికి మాత్రం అస్సలు పోకూడదని ఆ ఇద్దరు ఎవరో తెలుసా హద్దు మీరిపోయిన శివ శివభక్తులు [సంగీతం]
(09:16) సెకండ్ అమ్మవారి ఉపాసకులు ఒకరు శివభక్తులు అంటే శివనామ స్మరణలో మునిగి తేలిపోతూ ఉంటారు. సెకండ్ అమ్మవారి ఉపాసకులు అంటే అమ్మ బిడ్డలే అనుకోవాలి మనం అమ్మ పిల్లలు వాళ్ళు ఫస్ట్ మనం వాళ్ళ మీదకి నెగిటివ్ ఎనర్జీని పంపించే ముందు మనం ఫేస్ చేయాల్సింది వాళ్ళని కాదు వాళ్ళ ముందున్న వాళ్ళని అంటే లలితాదేవిని శివుడిని మనం ఫేస్ చేయాల్సింది.
(09:46) అంటే కరెక్ట్ గా చెప్పాలి అంటే వాళ్ళద్దరిని మనం శత్రువులుగా మార్చుకోవడమే దాదాపు అమ్మవారిని దాటి ఆ ఈశ్వరుని దాటి ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా వాళ్ళని తాకలేదు. ఒకవేళ వాళ్ళ మీదకి ఏదైనా ఎవరైనా నెగిటివిటీ ప్రయోగిద్దామని అనుకుంటే మాత్రం అది బందరెట్ల [సంగీతం] భేదంతో తిరిగి వాళ్ళనే సర్వనాశనం చేస్తుంది. కనీసం వాళ్ళని నాశనం చేద్దామనే ఆలోచన వచ్చిన మరుక్షణమే వీళ్ళ పతనం అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది.
(10:22) ఎందుకంటే వీళ్ళు ఉపాసన చేయరు. వీళ్ళు వాళ్ళని సాక్షాత్తు మా అమ్మ నాన్న అని అనుకుంటారు అంతటి ఉపాసకులు వీళ్ళద్దరు ఆ మనం చూస్తుంటాం కదా మన ఇప్పుడు మనమే అనుకుందాం మన పిల్లల జోలికి ఎవరైనా వస్తే మనం ఊరుకుంటామా ఊరుకోం అలాంటిది ఈ సృష్టిని పాలిస్తున్న తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళ పిల్లల జోలికి ఎవరైనా వచ్చారు ఇంకా అంతే నమఃశివాయ [సంగీతం] సో ఇలాంటి వీళ్ళ జోలికి మాత్రం అస్సలు పోవద్దు వీళ్ళని నాశనం చేద్దాం అనే ఆలోచన కూడా రానివ్వంకూడదు.
(10:57) సో వీళ్ళకే కాదు ఎవ్వరిని నాశనం చేయాలనే ఆలోచనే రానివ్వకూడదు వచ్చిందంటే మన పతనం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిఉంటుంది ఎక్కడో ఒక చోట మనం ఒకరికి ఇక్కడ గోయి తవ్వుతున్నామంటే మనకోసం ఇంకో చోట ఎక్కడో ఒక చోట ఆల్రెడీ దేవుడు గొయి తవ్వేస్తున్నాడు. మనక అది తెలియదంతే దాంట్లో పడడానికి కొద్ది [సంగీతం] టైం పడుతుంది అంతే సో ఎవ్వరి మీదకి నెగిటివిటీని విసరకండి అలాంటి ఆలోచనలు కూడా తెచ్చుకోకండి ఒకవేళ నెగిటివిటీని పంపిద్దాం అనుకుంటే మాత్రం మీరు కూడా ఓం నమఃశివాయ మన పాజిటివ్ ఎనర్జీ ఎంత పీక్ [సంగీతం] స్థాయిలో ఉంటుందో మన మీదకి ఎవరైనా నెగిటివ్ ఎనర్జీ పంపిస్తే అది అంతే విధంగా
(11:44) రిఫ్లెక్ట్ అవుతుంది తిప్పి కొట్టబడుతుంది. సో అందుకే మన ఎనర్జీని పెంచుకుంటే [సంగీతం] చాలు మనం బలవంతులయితే ఎదుటి వాళ్ళు బలహీనంగా ఉంటే వాళ్లే ఓడిపోతారు కదా అలాగే మన ఎనర్జీని పెంచుకునే [సంగీతం] విధానాలు ఇవన్నీ డైలీ మంత్ర చాంటింగ్ చేయండి మెడిటేషన్ చేయండి ఆ ఇంట్లో సామ్రాణి ధూపం వేయండి ఆ రుద్రాక్ష మాల ధరించండి డైలీ మీకు వీలైతే డైలీ లేకపోతే వీక్లీ వన్స్ [సంగీతం] టెంపుల్ కి వెళ్లి రండి ఇంతకన్నా బెస్ట్ ఏం లేదు మన ఆత్మబల బలం మన దైవబలం ముందు ఎంతటి నెగిటివిటీ అయినా [సంగీతం] సరే చిన్నది అది ఓడిపోవాల్సిందే ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో [సంగీతం]
(12:27) మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీకు కామెంట్ అయితే రాయండి. [సంగీతం] మీరు ఇలాంటి నెగిటివిటీని ఫేస్ చేశారా చేసిఉంటే కింద టేస్ట్ చేసిఉంటే [సంగీతం] కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి చూద్దాం మీ ఎక్స్పీరియన్స్ సీ యు బాయ బాయ్ టేక్ కేర్ ఆ

No comments:
Post a Comment