యద్భావం తద్భవతి in Relationships | Ganesh Mandadi
Author Name:Ganesh Mandadi | Relationship & Life Balance Coach
Youtube Channel Url:https://www.youtube.com/@coachganeshmandadi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=EsLT1OTDvBo
Title: యద్భావం తద్భవతి in Relationships | Ganesh Mandadi
Author Name: Ganesh Mandadi | Relationship & Life Balance Coach
Description: Your dominant thoughts quietly shape your habits, decisions, and relationships.
When your mind is anchored in trust, gratitude, and growth, you become more likely to build healthier relationships and wiser financial choices. ✨
#GaneshMandadi #SoulSyncRelationships #RelationshipIntelligence #MindsetMatters #EmotionalGrowth 🌱
Transcript:
(00:00) చేసుకోవాలి సరే ఒక 23 ఏళ్ళ అమ్మాయిలు వాళ్ళ ఫ్రెండ్స్ కి పెళ్ళళ్లు అయిపోతాయి. పెళ్లి అంటేనే వేస్టే మా హస్బెండ్ ఇలా మా అత్తగారు ఇలా అని ఫోన్ లో వారానికి రెండు సార్లు చెప్తూ ఉంటారు లేదా గ్రూప్ కాల్స్ లో చెప్తుంటారు. వారానికి ఒక అరగంట అయ్యే గొడవని మాత్రమే హైలైట్ చేసి చెప్తున్నారు ఆ ఎమోషనల్ వెంటింగ్ అవుట్ కరెక్ట్ [గురకలు] మిగతా ఆరు రోజులు బాగుంటారు.
(00:23) అది చెప్పరు. దీనివల్ల ఈ అమ్మాయి ఎవరైతే వింటోందో అమ్మో పెళ్లి అంటేనే ఇది భర్త అంటేనే ఇది ఇట్లాంటి ప్రభావం చూపించే ఆస్కారం ఉందంటారా కచ్చితంగా ఉందండి ఎందుకంటే మన మానవుని మన హ్యూమన్ బిహేవియర్ే అది మనకు 99% పాజిటివ్ ఉండి మన కళ్ళఎదుట 1% నెగిటివ్ ఉంటే మన మొత్తం ఫోకస్ అంతా దృష్టికోణం అంతా 1% నెగిటివ్ మీదనే పడుతుంది.
(00:48) మంచి ఎంత ఉన్నా మనం దాన్ని ఆస్వాదించము గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావం చూయించము మనం నెగిటివ్ ని మనం పోర్ట్రే చేసి మాగ్నిఫై చేసి పెద్దగా చూస్తుంటాం. మీరు అన్నట్టు వారానికి అరగంట గొడవ పడి మిగితా ఆరు రోజులు సంతోషంగా ఉన్నది వాళ్ళకి సంతోషంగా ఉన్నది కనపడదు. చెప్పరు దిష్టి తగులుతుంది బిలీవ్స్ సార్ దిష్టి తగులుతుంది అమ్మో కొంతమందిని చూసాను సార్ వాళ్ళు బాగున్నా కూడా ఎప్పుడు ఫ్రెండ్స్ దగ్గర ఏడుస్తూనే ఉంటారు.
(01:10) అంటే మేము బాలేము బాలేము అని చెప్తూఉంటారు దీని వల్ల వాళ్ళే మనిఫెస్ట్ చేస్తున్నారు నాకు తెలియదు కానీ వీళ్ళు మాత్రం రిలేషన్షిప్స్ అంటేనే అబ్బా ఇది రియలీ బ్యాడ్ అని అనుకుంటారు పరోక్షంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిగితా వాళ్ళ పైన పరోక్షంగా వాళ్ళు ఏందంటే రీవాలిడేషన్ అంటే రీఇంపోజ చేస్తున్నారు వాళ్ళ నమ్మకాలు పెళ్లి అంటే మంచిది కాదు నేటివ్స్ అని ఒక నమ్మకం ఉంది కదా ఫ్రెండ్స్ ద్వారా ఇలా విన్నప్పుడు న్యూస్ పేపర్ లో మళ్ళీ చూసినప్పుడు అది రీఇంపోజింగ్ అవుతుంది మళ్ళ రీవాలిడేట్ అయ్యి అది బలంగా ఒక కాంక్రీటింగ్ గా అయిపోతుంది ఇంకా అది ఇంకా వాళ్ళ మ్యారేజ్
(01:38) డిసిషన్ ఇంకా డిలే అవుతుంది. సో ఇదొక రీజన్ రెండోది ఏందంటే సోషల్ కండిషనింగ్ ఎప్పుడు మనం హ్యాపీగా సంతోషంగా ఉన్నామఅంటే పక్కవాళ్ళు ఓర్వర్ అనే ఒక రీజన్ తో కూడా బయటికి చెప్పుకోరు ఇది కూడా వాళ్ళ ప్రభావితం కాదు ఇంచుమించు అందరం అలా కండిషనింగ్ అయమండి ఇప్పుడు తప్పు అనేది ఆ వ్యక్తిలో లేదు మన సొసైటల్ కండిషనింగ్ లో ఉంది అది మనం స్వయంగా ఒక స్వీయ సెల్ఫ్ రిఫ్లెక్షన్ తో మనం బయటికి రావాలి.
(01:59) ఇప్పుడు ఏంటంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు కూడా నష్టపోతారు నాకు ఇది బాలేదు అది బాలేదు బట చెప్తూ ఉంటే యద్భావం తద్భవతి అంటారు కదా వాట్ వి బిలీవ్ వి కన్సీవ్ వి మనిఫెస్ట్ ఇట్ తెలియకుండా కొంతవరకు నష్టాన్ని మనం కొన్ని కోల్పోతుంటాం మన లైఫ్ లో ప్రతిది మనకు ఉన్నా లేనట్టు చెప్పడం మొదలు పెడితే ఉన్నాయి కూడా లేకుండా అయిపోతుంటాయి జనాలు మీరు చూడండి పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఏదైనా ఒక నెగిటివ్ ఒక చిన్నది అశుభం ఏదైనా ఒక పదం మనం మాట్లాడితే వాక్యం వస్తే అలా అనకూడదు తప్పు మా ఆంటవర్స కూడా అనకూడదు ఎందుకంటే తదాసు దేవతలు తిరుగుతా ఉంటారు అంటారు సో దేర్ ఈస్ ఏ రీజన్ సైంటిఫిక్
(02:32) రీసన్స్ ఉన్నాయి ఇప్పుడు మోడర్న్ సైన్స్ లో కూడా మనిఫెస్టేషన్ టెక్నిక్స్ లో కూడా ప్రతి స్పిరిచువల్ మన వేదాస్ లో కూడా ఉంది ఏభావం తద్భవతి మనిఫెస్టేషన్ టెక్నిక్ కచ్చితంగా పనిచేస్తుంది. నలుగుట్లో నాకు లేదు లేదు అని తిరిగితే ఒక సేజ్ వచ్చేస్తుంది ఒక రోజు వచ్చేసాక అది మనిఫెస్టేషన్ అని అవుతుంది

No comments:
Post a Comment