మీకు తెలుసా? రోడ్డు మీద కనిపించే గుర్తుల అర్ధం #telugu #telugunews #public #trending #information
Author Name:ChittiOfficially
Youtube Channel Url:https://www.youtube.com/@chitti_officially
Youtube Video URL:https://www.youtube.com/watch?v=nLTH5nd6t6o
Title: మీకు తెలుసా? రోడ్డు మీద కనిపించే గుర్తుల అర్ధం #telugu #telugunews #public #trending #information
Author Name: ChittiOfficially
Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
Transcript:
(00:00) ఇక చూడండి రీసెంట్ గా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. వారు చేసిన ఒకే ఒక చిన్న తప్పు ఏంటంటే ఈ రోడ్డు పై కనిపించే గుర్తులకు అర్థం తెలుసుకోకపోవడం ఒకవేళ రోడ్డు పక్కన బోర్డు పై సర్కిల్లో 20 30 లేదా 40 అని రాసి ఉంటే మీరు వాహనాన్ని ఆ వేగంతోనే మాత్రమే నడపాలి అని అర్థం. ఇలాంటి గుర్తు కనిపిస్తే అక్కడ పొరపాటును కూడా మీ వాహనాన్ని నిలపకూడదు.
(00:20) ఈ సైన్ బోర్డు కనిపిస్తే ముందుకు వెళ్లే కొద్ది రోడ్డు ఇరుకుగా మారుతుందని అర్థం. అదే ఈ సైన్ బోర్డ్ కనిపిస్తే రోడ్డు వెడల్పు కాబోతుందని అర్థం. ఈ రకమైన గుర్తు కనిపిస్తే ముందు ఒక ఇరుకైన వంతన రాబోతుందని గుర్తించండి. ఒకవేళ బోర్డు పై పరిగెడుతున్న పిల్లల బొమ్మ కనిపిస్తే ముందుకు ఒక స్కూల్ ఉందని అర్థం కాబట్టి వాహనాన్ని నెమ్మదిగా వెళ్ళనివ్వండి.
(00:38) కారు జారుతున్నట్టు ఉండే ఈ గుర్తు కనిపిస్తే ముందు రోడ్డు జారే ప్రమాదం ఉందని అర్థం చేసుకోండి. కాబట్టి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఒక వ్యక్తి పని చేస్తున్నట్టు బొమ్మ కనిపిస్తే ముందు రోడ్డు పనులు జరుగుతున్నాయని అర్థం. ఈ గుర్తు కనిపిస్తే ముందు రోడ్డు చాలా గుంతలుగా ఉందని అర్థం లేదా సరిగ్గా లేదని అర్థం. బోర్డు పై 17 టి అని రాసి ఉంటే ఆ రోడ్డు పై 17 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉన్న వాహనాలు వెళ్ళకూడదని అర్థం.
(01:00) ఈ వీడియో షేర్ చేసుకొని రీపోస్ట్ కానీ షేర్ కానీ చేస్తే ఒకరి ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు.

No comments:
Post a Comment