బంధానికి Talent కంటే Emotional Maturity ముఖ్యం! | EQ Vs IQ | Ganesh Mandadi
Author Name:Ganesh Mandadi | Relationship & Life Balance Coach
Youtube Channel Url:https://www.youtube.com/@coachganeshmandadi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=yYA_0kzxM2E
Title: బంధానికి Talent కంటే Emotional Maturity ముఖ్యం! | EQ Vs IQ | Ganesh Mandadi
Author Name: Ganesh Mandadi | Relationship & Life Balance Coach
Description: The strongest relationship isn't built by the most talented partner - it's built by the one emotionally mature enough to understand, regulate, and reconnect when emotions run high. ❤️🩹
#GaneshMandadi #SoulSyncRelationships #RelationshipIntelligence #EmotionalMaturity #HealthyRelationships
Transcript:
(00:00) నేను ఎక్కువ చదువుకున్నా నాకు టాలెంట్ ఎక్కువ ఉంది నాకు శాలరీ ఎక్కువ ఉంది నాకు సోషల్ లైఫ్ ఎక్కువ ఉంది నీకు తక్కువ అవన్నీ పక్కన పెట్టాల ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్ అనేది అన్నిటికి అతీతం అది సంబంధం లేదు కెరీర్ నువ్వు ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు. చీఫ్ మినిస్టర్ ఉండొచ్చు బయట ఇన్ఫ్లయన్షియల్ సఈఓ ఉండొచ్చు బట్ ఇంటికి వచ్చాక యు ఆర్ జస్ట్ సే ఆన్ హస్బెండ్ ఆర్ ఏ వైఫ్ అంతే అదే రోల్ ఇక్కడ బౌండరీస్ వేరు ఇక్కడ ఇట్స్ ఏ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్ నేను క్రికెట్ లో సూపర్ స్టార్ అంటే ఇప్పుడు కబడ్డీలో వచ్చినప్పుడు అతను హి ఇస్ లైక్ ఏ నార్మల్ పర్సన్ హస్ ఏ స్ట్రేంజర్
(00:28) స్పెక్టేటర్ కూర్చొని చూడాల్సిందే కదా ఇక్కడ ఏందంటే వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర బయటివి లైక్ యన దిస్ ఇస్ ఏ సేక్రెట్ రిలేషన్షిప్ దే షుడ్ నాట్ కంపేర్ అదర్ థింగ్స్ సో అదే ఇక్కడ ప్రాబ్లం్ అవుతుంది బాగా ఇక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళకి తెలియకుంటే ఈగో ఫీడ్ అవుతది. నేను సుపీరియర్ నాకు అన్నీ తెలుసు నీకేం తెలియదు. బంధానికి కావాల్సింది బయటివి సం కంపారిషన్ అవసరం లేదు.
(00:50) అలాగే చూస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్లో చేసే పనులు భార్య చేసే పనులు కావచ్చు భర్త చేసే పనులు కూడా భార్య దగ్గర కూడా స్కిల్స్ ఉండవు. వెన్ వి కంపేర్ ఆపిల్ టు ఆపిల్ కంపేర్ చేస్తేనే ఉంటది. ఆపిల్ ని ఆరెంజ్ కంపేర్ చేయలేంు కదా భార్యా భర్తలు ఇద్దరు ఒకరు ఆపిల్ ఒక ఆరెంజ్ ఇద్దరి ఫ్లేవర్ ని ఇద్దరి కలర్స్ ని టేస్ట్ ని కంపేర్ చేయడానికి రాదు. సో అదే అవుతుంది ప్రాబ్లం.
(01:06) దే స్టార్ట్ కంపేరింగ్ వేర్ దే ఆర్ గుడ్ విత్ అదర్స్ వేర్ దే ఆర్ వీక్ వేర్ దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ ఎక్కడ వాళ్ళ ఫ్లాస్ ఉన్నాయి అది కంపేర్ చేయాలి. ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ అండి గొడవలకి ఓకే సో ఫస్ట్ అఫ్ ఆల్ మనం ఇవ్వడం నేర్చుకోవాలి నేర్చుకోవాలి యవ హవ్ టు గివ్ మోర్ అండ్ వ హవ్ టు బికమ్ డిసర్వింగ్ వాళ్ళకంటే ముందు అండ్ ఇది ఏందంటే రిలేషన్షిప్ హస్ ఇట్స్ ఓన్ లిమిట్స్ అన్ని తీసుకొచ్చి మనం కంపేర్ చేయకూడదు

No comments:
Post a Comment