Rise Above Betrayals! | Ganesh Mandadi
Author Name:Ganesh Mandadi | Relationship & Life Balance Coach
Youtube Channel Url:https://www.youtube.com/@coachganeshmandadi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Kz1q2vQq6aY
Title: Rise Above Betrayals! | Ganesh Mandadi
Author Name: Ganesh Mandadi | Relationship & Life Balance Coach
Description: 💔 The greatest betrayal isn’t lying to your partner - it’s lying to yourself; when your thoughts, words, and actions don’t align, your subconscious loses trust, self-sabotage begins, and every relationship reflects the broken connection you have with yourself. ✨
#GaneshMandadi #SoulSyncRelationships #RelationshipIntelligence #SelfAwareness #EmotionalHealing ✨
Transcript:
(00:00) ప్రతి మోసంలో ఒక వ్యక్తి మనం దారుణంగా మోసం చేసిన వ్యక్తి మన లైఫ్ లో ఎవరైనా తగిలిన రిలేషన్షిప్ లో కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు కరీర్ లో కావచ్చు వాళ్ళది 90% తప్పుఉన్నా ఈవెన్ 99% తప్పుఉన్నా 1% 10% 20% మన తప్పు కూడా ఉంటది బికాజ్ వ ట్రస్టెడ్ ద రాంగ్ పర్సన్ ఆ తప్పుడు వ్యక్తిని మనం నమ్మాం మోసపోయాం. సో నా రోల్ కూడా ఉంది ఇక్కడ ఏందంటే నెక్స్ట్ టైం ఐ షుడ్ వర్క్ ఆన్ దట్ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అవేర్నెస్ పెంచుకోవాలి.
(00:27) దట్ లెసన్ గుర్తుపెట్టుకోవాలి ఎంటైర్ ఇన్స్టెంట్ గుర్తుంటుంది బట్ట యువర్ ఫోకస్ షుడ్ బన్ దట్ వాట్ ఇస్ దట్ లెసన్ అది గుర్తు రాంగానే ఆ వ్యక్తిని గుర్తు తెచ్చుకొని బాధపడడం బ్లడ్ సర్క్యులేషన్ లో లైక్ నో బ్లడ్ లో వేరియేషన్ అవ్వడం కొంతమంది అయితే ఇంకా పానిక్ అటాక్స్ వస్తాయి అలాంటి ఇన్సిడెంట్స్ వచ్చాయి గూస్ బంస్ పానిక్ అటాక్స్ వస్తుంటాయి వాళ్ళకి దే డోంట్ కంట్రోల్ అవుట్ బస్ట్ అయిపోతాయి బీపి అనేది ఫ్లక్చువేట్ అవుతుంది బ్లడ్ ప్రెషర్ హార్ట్ బీట్ ఫ్లక్చువేట్ అవుతుంది అలాంటివి చేయకూడదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే మీనింగ్ ఏందంటే ద్వేషం ఎన్వినెస్ అది కాదు
(00:55) అది గుర్తు రాంగాలే అంటే ఇన్స్టెంట్ గా డైవర్ట్ అవ్వాలి లెసన్ ఐ థింక్ ఐ విల్ ట్రస్ట్ లైక్ దిస్ ఇది నేను ఇలా ట్రస్ట్ చేయకూడదు ఇలాంటి వాళ్ళని ట్రస్ట్ చేయకూడదు దట్స్ ఇట్ ఆ లూప్ ని మనం బ్రేక్ చేసినట్టు అవుతుంది. ఫోకస్ అక్కడికే డైవర్ట్ అవుతుంది. రెండోది దానికి ఇచ్చే ఫీలింగ్స్ కూడా ఇక్కడ మార్చుకోవాలి. అక్కడ హర్ట్ అయిన ఫీలింగ్స్ ని రిప్లేస్ చేయాలి.
(01:12) మనం ఏదైతే మనం లెసన్ అనుకున్నాం లెసన్ ఇక్కడ నేను ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు ఇలా ఇలా ఉండాలి ఇలా ఇలా నమ్మాలి అన వాటికి ఫీలింగ్స్ ని అసోసియేట్ చేయండి మీరు. నేను ఇఫ్ ఐ టేక్ ఏ రైట్ డిసిషన్ విజువలైజ్ ద రిజల్ట్స్ అండ్ అవుట్కమ్ అవుట్కమ్ ఎలా ఉంటది రిజల్ట్స్ ఎలా ఉంటది ఊహించుకోండి ఇమాజినేషన్ మెంటల్ మూవీ రన్ చేయండి. ఫీల్ ఇట్ టచ్ ఇట్ స్మెల్ ఇట్ అంటే మెంటల్ మూవీలో చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫీలింగ్స్ ఇక్కడ జనరేట్ చేయాలి పాజిటివ్ ఫీలింగ్స్ అది ముల్లుని ముల్లుతోనే తీయాలి ఎమోషన్ ఎమోషన్ తోటే ఆ కనెక్ట్ అవ్వాలి క్యూర్ చేయాలి దట్ ఇస్ ద హీలింగ్ ప్రాసెస్ అండి
(01:45) ఎంత పెద్ద సైకాలజిస్ట్ అయినా లాస్ట్ కి వస్తే ఇలాగనే ఉంటుందండి. ఓకే ఎమోషన్ ఎమోషన్ తోటే ముల్లె ముల్లితోటే అన్నట్టు ఇక్కడ ఆ ఎమోషన్ నెగిటివ్ ఎమోషన్ ని ఒక పాజిటివ్ డిజైర్డ్ ఎమోషన్ తో కాంకర్ చేయాలి అక్కడ ఏం చేయాలి అంటే అది చిన్నగా అయిపోవాలి ఇది పెద్దగా అవ్వాలి

No comments:
Post a Comment