" చెప్పేది ఒకటి..చేసేది మరొకటి! టాల్‌స్టాయ్ అబద్ధం చెప్పాడా? "did he lie?" #Philosophy#psychology
Author Name:Beyond Civils
Youtube Channel Url:https://www.youtube.com/@BeyondCivils
Youtube Video URL:https://www.youtube.com/watch?v=G7Gi3qvjnXA
Title: " చెప్పేది ఒకటి..చేసేది మరొకటి! టాల్‌స్టాయ్ అబద్ధం చెప్పాడా? "did he lie?" #Philosophy#psychology
Author Name: Beyond Civils
Description: Did Leo Tolstoy write about the world, or was he merely projecting his own deep guilt and insecurities?
In this video, we explore the psychology and philosophy behind one of history's greatest authors, Leo Tolstoy. From his masterpieces like War and Peace and Anna Karenina to his controversial novella The Kreutzer Sonata, we uncover how a writer's personal struggles, suppressed desires, and guilt shape their philosophy. Discover how our judgments of others often reflect our own inner fears and wounds, and why every philosophy is ultimately a form of autobiography.
Chapters
00:00 – Introduction: Tolstoy's Classics & Inner Insecurities
00:31 – Guilt, Sin, and Punishment in Anna Karenina
01:19 – Tolstoy’s Youth, Desires, and Nietzsche’s Philosophy
02:04 – Radical Shift: The Kreutzer Sonata and Married Life
03:03 – Turning Insecurities into Philosophy & Public Criticism
04:13 – Why We Judge Others: The Psychology of Fear & Guilt
05:01 – How Personal Suffering Shapes Thinkers (Nietzsche, Buddha, Socrates)
06:09 – The Two Stories Every Book Tells & Tolstoy’s Tragic End
Key Takeaways
Why every philosophical perspective is often a reflection of personal experience.
The psychological roots behind Tolstoy's extreme moral and anti-sensual views in his later life.
How our own fears and past wounds color the way we perceive and judge the world around us.
#LeoTolstoy #Philosophy #Psychology #Literature #HumanMind #SelfReflection #Nietzsche #BookAnalysis #LifeLessons #BeyondCivils
Transcript:
(00:03) లియో టాల్స్టాయ్ ఒక గొప్ప రచయిత వారన్ పీస్ అన్నా కరేనినా లాంటి క్లాసిక్స్ రాశాడు. కానీ అతని రచనల్ని లోతుగా చూస్తే ఒక విషయం మాత్రం పూర్తిగా అర్థంవుతుంది. అతను రాసింది జీవితం గురించి కాదు. అతను రాసింది తన గురించే అతనిలో తీవ్రమైన ఇన్సెక్యూరిటీ ఉండేది. [సంగీతం] యవ్వనంలో అతను జీవించిన జీవితం తనలో గిల్టుకు కారణమైంది. ఆ సిగ్గు ఆ గిల్ట్ అవే అతని రచనల్లో పాత్రలుగా ప్రవేశించాయి.
(00:41) అన్నా కరేనీనా అనే రచనలో అతను అన్నా కరేనీనా చనిపోవాల్సిందే అని రాశాడు. ఎందుకంటే టాల్స్టాయ మనసులో పాపం చేస్తే శిక్ష పడాలి అనే మతపరమైన నమ్మకం లోతుగా ఉంది కనుక ఇక్కడే అసలు నిజం బయటపడుతుంది. రచయిత జీవితాన్ని వర్ణిస్తున్నాడని మనం అనుకుంటాం. [సంగీతం] కానీ నిజానికి అతను జీవితంతో పాటు తన సొంత భయాలను తనలో దాగున్న అభద్రత భావాలను కూడా వర్ణిస్తున్నాడు.
(01:18) [సంగీతం] నీషే ఒక మాట అన్నాడు ప్రతి ఫిలాసఫీ ఒక రకమైన ఆత్మకథేనని లియో టాల్స్టాయ్ పెళ్లికి ముందు తీవ్రమైన కోరికలతో బతికాడు. [సంగీతం] యవ్వనంలో అతను ఎక్కువగా వేషల దగ్గరకు వెళ్ళేవాడు. తన ఎస్టేట్ లో పని చేసే మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఇదంతా విన్నాక మనకు ఒక డౌట్ వస్తుంది. ఇలాంటి మనిషి గొప్ప రైటర్ గా ఎలా మారాడు అని అలాగే అతని రచనల్లో శృంగారం గురించి ఏం చెప్పిఉంటాడు అని కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అతను 13 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు.
(02:04) అయినా చివర్లో అతనిలో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఇకపై స్త్రీ పురుష సంబంధాల పట్ల తన పూర్తి దృక్పదాన్నే మార్చేసుకున్నాడు. ఈ మార్పు ఫలితమే క్రూడ్జర్స్ అనాట అనే నవల అందులో ఏముందంటే ఒక భర్త తన భార్యని అనుమానంతో చంపేస్తాడు. కారణం శృంగారం మనుషుల్ని పతనం చేస్తుందని అతని నమ్మకం పెళ్లి అంటే వ్యభిచారానికి వేసిన ముసుగు మాత్రమే [సంగీతం] అని అతని తన రచనల్లో రాశాడు.
(02:47) నిజానికి కథ ఎవరిదో తెలుసా? ఇది టాల్స్టాయ్ సొంత వివాహ జీవితమే భార్యతో ఏమాత్రం పొంతన లేని జీవితం నిత్యం గొడవలు ఏదో తీరని అసంతృప్తి కానీ అతను మాత్రం తన సొంత వైఫల్యాన్ని అతను సమాజం చేసిన తప్పు అని అన్నాడు. తనలో ఉన్న ఇన్సెక్యూరిటీస్ ని అతడు తన ఫిలాసఫీగా మార్చేశడు. అందులో స్త్రీల ఉనికే ఒక నేరం అన్నట్టుగా చిత్రీకరించాడు.
(03:26) స్త్రీల వైఖరి పట్ల తీవ్ర సంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ రచనలు చదివిన వారిలో కొందరు అది అతని అత్యుత్తమ రచనగా కొనియాడారు. ఇకపోతే అమెరికా అధ్యక్షుడు [నవ్వు] తియోడార్ రూజువెల్ట్ అతన్ని ఏకంగా లైంగికంగా వికృత మనస్తత్వం ఉన్నవాడని అన్నాడు. నిజానికి మనం ఎవరినైనా తీవ్రంగా విమర్శించినప్పుడు చాలాసార్లు మనం ఖండిస్తున్నది మన లోపలి బలహీనతలనే [సంగీతం] టాల్స్టాయ్ శృంగారాన్ని ఖండించింది అది చెడ్డది కాబట్టి కాదు తనలోని కోరికను [సంగీతం] అణచి వేయలేకపోయాడు కాబట్టి
(04:13) మీరు ఎప్పుడైనా ఇంకొకరిని తీవ్రంగా జడ్జ్ చేశారా అప్పుడు నువ్వు నిజంగా దేనిక ఖండించావు [సంగీతం] వాళ్ళనా లేక నీలోనే దాక్కున్న నీ సొంత భయాన్న మన అభిప్రాయాలు ప్రపంచం గురించి కాదు [సంగీతం] మన భయాల గురించి చీకటికి భయపడేవాడు ప్రపంచం ప్రమాదకరమని నమ్ముతాడు. మోసపోయినవాడు మనుషుల్ని నమ్మడం కష్టం అంటాడు. [సంగీతం] ఇలా ప్రతి మనిషి తన సొంత గాయాలతోనే ప్రపంచాన్ని కొలుస్తాడు.
(04:50) అందుకే ఏ ఇద్దరు ఒకే సంఘటనను చూసినా రెండు వేరు వేరు నిజాలను చెబుతారు. మీ కళ్ళజోడు రంగు ఏదైతే [సంగీతం] ప్రపంచం కూడా అదే రంగులో కనిపిస్తుంది. నీషే దేవుడిని ప్రశ్నించాడు. [సంగీతం] ఎందుకంటే అతడు తీవ్ర దుఃఖాన్ని అనుభవించాడు. బుద్ధుడు కోరికను ప్రశ్నించాడు. ఎందుకంటే అతను రాజభవనంలో కూడా అసంతృప్తిని చూశాడు. సోక్రటీస్ ప్రశ్నలు అడిగాడు.
(05:25) [సంగీతం] ఎందుకంటే సమాధానాల కంటే అజ్ఞానం పెద్దదని గ్రహించాడు. ఫిలాసఫీ అంటే ప్రపంచాన్ని మార్చడం కాదు. మన కళ్ళలో ఉన్న అద్దాన్ని మనకు నగ్నంగా చూపించడమే మనిషి నిజాన్ని వెతకడు తనకు నచ్చిన నిజాన్ని వెతుకుతాడు. [సంగీతం] చాలాసార్లు మన నమ్మకాలు కూడా నిజాల కంటే ఓదార్పులు ఎక్కువగా ఉంటాయి. ప్రతి తత్వవెత్త ఒక అద్దం కానీ ఆ అద్దంలో అతని వెనుక ఉండే ప్రపంచంతో పాటు [సంగీతం] అతని ముఖం కూడా కనిపిస్తుంది.
(06:04) నిజానికి ప్రతి గొప్ప పుస్తకం రెండు కథలు చెప్తుంది. ఒకటి ప్రపంచం గురించి మరొకటి రచయిత గురించి [సంగీతం] మరి నువ్వు చెప్పే కథలు అవి నిజంగా ప్రపంచం గురించా? లేదా ప్రపంచం ఇలాగే ఉండాలనే నీలోని ఇన్సెక్యూరిటీ గురించా టాల్స్టై తన చివరి రోజుల్లో తన సంపదను తన కుటుంబాన్ని వదిలేసి ఇంటి నుంచి పారిపోయి ఒక చిన్న రైల్వే స్టేషన్ లో ఒంటరిగా చనిపోయాడు.
(06:38) అపరాధ భావంతో బతికిన టాల్ స్టాయ్ అపరాధ భావంతోనే చనిపోయాడు. [సంగీతం]

No comments:
Post a Comment