మీరు దేన్నైనా గట్టిగా పట్టుకుంటే అది ఎందుకు దూరమవుతుంది? 🦋 | The Power law of attraction 🧲
Author Name:viswam-vishnuhu
Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=x4WnazQ3Nb0
Title: మీరు దేన్నైనా గట్టిగా పట్టుకుంటే అది ఎందుకు దూరమవుతుంది? 🦋 | The Power law of attraction 🧲
Author Name: viswam-vishnuhu
Description: జీవితంలో మనం ఒక వస్తువు, ఒక వ్యక్తి లేదా ఒక లక్ష్యం కోసం రాత్రింబగళ్లు పిచ్చిగా కష్టపడతాం, దాని గురించే ఆలోచిస్తాం... కానీ అది మనకు దొరకదు, ఇంకా దూరమవుతుంది. కానీ, ఎప్పుడైతే దాన్ని వదిలేసి, ప్రశాంతంగా, మనస్సును శూన్యంగా మార్చుకుంటామో... అప్పుడే ఆ కోరిక మనల్ని వెతుక్కుంటూ వస్తుంది!దీని వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటి?ఈ వీడియోలో దీని వెనుక ఉన్న క్వాంటం ఫిజిక్స్ (Quantum Physics), లా ఆఫ్ డిటాచ్‌మెంట్ (Law of Detachment), పురాణాలలోని శివ తత్త్వం మరియు ఒక యోగి తన మనస్సును శూన్యం చేసుకుని సమాధి స్థితికి వెళ్లినప్పుడు లభించే అష్టసిద్ధుల వెనుక ఉన్న అసలైన సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్ లాజిక్‌ను వివరించడం జరిగింది.
#LawOfDetachment #QuantumPhysics
#lawofattraction #success #successsecrets #inspirationalspeech #motivetionalvedio #TeluguSpiritual #MindEmptiness #SamadhiSthiti #AshtaSiddhulu #MotivationTelugu
#ఆత్మజ్ఞానం #శూన్యం
#soonyasthithi
@viswam-vishnuhu
Why you don't get what you want Telugu
The Law of Detachment explained in Telugu
Quantum Physics and Shunya Rahasyam
సమాధి స్థితి అంటే ఏమిటిఅష్టసిద్ధులు ఎలా లభిస్తాయి
How to empty your mind Telugu
శివ తత్త్వం మరియు శూన్యం రహస్యం
Why letting go works Telugu
విశ్వం శూన్యం నుండి ఎలా పుట్టింది
Quantum Observer Effect in Telugu
The Backward Law motivation Telugu
మనస్సును శూన్యం చేయడం ఎలా
Law of Attraction blocks in Telugu
Ego vs Surrender spiritual story Telugu
00:00 - Intro
01:46 - శూన్యం నుండి సృష్టి
03:05 - పిచ్చిగా కావాలనుకుంటే అది దొరకదు
03:26 - ఎలా పొందాలి దాన్ని.. law of attraction
05:14 - పురాణాలలో ఉన్న శివ శక్తి కథ.. బ్రహ్మ, విష్ణు శూన్య రహస్యం
07:31 - శూన్య స్థితి ద్వారా ఎలా పొందాలి సంభావ్య.. practical గా ఎలా apply చేయాలి life కి
09:04 - సమాధి స్థితి ద్వారా విశ్వ రహస్యం తెలుసుకోవడం
10:50 - Outro of శూన్యం
Transcript:
(00:00) మీరు ఎప్పుడైనా గమనించారా మన జీవితంలో మనం ఏదైనా ఒక లక్ష్యం కోసం లేకపోతే ఒక కోరిక కోసం ఒక పర్సన్ కోసం రాత్రింబులు పిచ్చి పిచ్చిగా కష్టపడతాం. దాని గురించి ఆలోచిస్తాం. కానీ అది మనకు కరదు. ఎప్పుడైతే ఇక నా వల్ల కాదు వస్తే రాని పోతే పోని అని వదిలేస్తామో అప్పుడు అది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎప్పుడైనా ఆలోచించారా అసలు దీని వెనకాల రహస్యం ఏముంది అసలు మ్యాజిక్ ఏంటి అని ఈరోజు క్వాంటం ఫిజిక్స్ ఏం చెప్తుందో ఈరోజు తెలుసుకుందాం.
(00:36) వీడియోలోకి వెళ్లిపోయే ముందు ఒక త్రీ క్వశ్చన్స్ అన్నమాట క్వశన్స్. సైన్స్ ప్రకారం ఈ అనంతమైన విశ్వం ఒక బిగ్ బ్యాంగ్ థియరీ నుండి ఉద్భవించింది. అంటే నథింగ్నెస్ అంటే శూన్యం శూన్యం అంటే ఏమీ లేకపోవడమా లేకపోతే అన్నింటికీ మూలం అని అర్థమా క్వశ్చన్ నెంబర్ టూ క్వాంటం మెకానిక్స్ లో అబ్సర్వర్ ఎఫెక్ట్ ఏం చెప్తుంది? మనం దేన్నైనా గట్టిగా పట్టుకోవాలని చూస్తే అది ఎందుకు మనకు దూరమైపోతుంది థర్డ్ మన పురాణాల్లో పరమేశ్వరుని నిరాకారుడు అని అంటారు.
(01:14) మన జీవితానికి శూన్య స్థితికి ఏంటి సంబంధం ఈరోజు ఈ వీడియోలో మీరు అనుకున్న లక్ష్యాలని సాధించడానికి శూన్య స్థితిని మన లైఫ్ లో ఎలా ప్రాక్టికల్ గా అప్లై చేయాలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చూడండి నా సబ్స్క్రైబర్స్ పర్టికులర్ గా చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థంవుతుంది. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్ట్ చేసేద్దామా శూన్యం నుండి సృష్టి ఇప్పుడు సైన్స్ విషయానికి వచ్చేద్దాం.
(01:50) క్వాంటం ఫిజిక్స్ ప్రకారం ఈ విశ్వంలో ఈ సృష్టిలో నథింగ్నెస్ అంటే సంపూర్ణ శూన్యం అంటూ ఏదీ లేదు. మనం దేన్నైతే ఏమీ లేదు అక్కడ ఖాళీగా ఉంది అనుకుంటామో అక్కడ క్వాంటం ఫ్లక్చువేషన్స్ అనేటివి జరుగుతుంటాయి. అంటే క్షణాల్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో పార్టికల్స్ పుడుతుంటాయి నశిస్తూ ఉంటాయి. దీన్ని క్వాంటం వాక్యూమ్ అంటారు. మనం పుట్టకముందు ఈ విశ్వంలో అంతా శూన్యమే ఉండేది.
(02:23) శూన్యం అంటే ఏది లేదు కాదు శూన్యం అంటే ఆ శక్తి ఆ శక్తి నుండే బిగ్ టైం జరిగి ఈరోజు మనం చూస్తున్న గ్రహాలు నక్షత్రాలు జీవం పురుడు పోసుకున్నాయి. ఇక్కడ లాజిక్ ఏంటంటే శూన్యం అంటే ఏమీ లేదు అని కాదు అది అన్య సంభావ్యతలకి మూలం అంటే ఇన్ఫినిటీ మన జీవితం కూడా అంతే శూన్యం నుండే మొదలైంది ఎక్కడ అనుకుంటున్నారా తల్లి గర్భంలో శూన్యంలో అండం నుండి ఏమీ లేని స్థితి నుండి మన జీవితం ప్రారంభమైంది.
(02:57) అంటే శూన్యం అంటే ఏమీ లేదని కాదు శూన్యం అంటే అది ఒక శక్తి ఇప్పుడు మనం ప్రశ్న దగ్గరికి వచ్చేద్దాం ఏంటంటే మనం ఏదైతే పిచ్చిగా ఆలోచిస్తామో ఏదైతే పిచ్చిగా కావాలనుకుంటామో అది మనకు దొరకదు. ఎప్పుడైతే దాన్ని వదిలేస్తామో అప్పుడు అది మనకు దొరుకుతుంది. దీన్ని లా ఆఫ్ డిటాచ్మెంట్ అంటారు అంటే బ్యాక్వర్డ్ లా డిస్పరేషన్ వర్సెస్ అపెండెన్స్ మీరు ఏదైనా ఒక వస్తువుని కావాలి అని పదే పదిగా తప్పిస్తూ దానికోసమే ఆరాటపడుతూ ఉంటే మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ కి కొరత భయాన్ని పంపిస్తున్నారు.
(03:39) అంటే ఇది లేకపోతే నా జీవితం లేదేమో ఇది లేకపోతే నేను ఉండలేనేమో అనే భయాన్ని కొరతని పంపిస్తున్నారు. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది. మీరు దేన్నైతే ఫీల్ అవుతారో మీరు అదే ఆకర్షిస్తారు. మీరు మీ మైండ్ కి ఏం పంపిస్తున్నారు కొరత భయాన్ని పంపిస్తున్నారు కాబట్టి మీ లైఫ్ లోకి కొరత భయమే వస్తుంది. సెకండ్ క్వాంటం అబ్సర్వబర్ ఎఫెక్ట్ సైన్స్ లో ఒక ప్రయోగం ఉంది.
(04:10) మనం ఎలక్ట్రాన్లని గమనిస్తున్నంత సేపు అవి ఒకలా ప్రవర్తిస్తాయి. మనం గమనించడం ఆపేస్తే అవి అవి ఇంకొక రకంగా ప్రవర్తిస్తాయి. అంటే ఇంకో వేవ్స్ గా మారి అవకాశాలుగా మారుతాయి. మనం ఎప్పుడైతే ఒక కోరికని గట్టిగా పట్టుకుంటామో మనక అప్పుడు మన శరీరంలో బ్లాకేజెస్ అనేటివి ఏర్పడతాయి. నిరాశ ఒత్తిడి [సంగీతం] డిప్రెషన్ భయం బాధ థర్డ్ శూన్య స్థితి అంటే సరెండర్ మీరు ఎప్పుడైతే నా పని నేను చేశాను దీనికోసం 100% నేను కష్టపడ్డాను అని మీరు కష్టపడి ఫలితాన్ని శూన్యానికి వదిలేస్తారో అప్పుడు మీలో ఉండే నెగిటివిటీ [సంగీతం] అంటే ఒత్తిడి భయం బాధ అన్ని బయటకి రిలీజ్
(04:56) అయిపోతాయి. ఎప్పుడైతే ఈ నెగిటివిటీ బయటకి రిలీజ్ అయిపోతుందో అప్పుడు మీ ఫ్రీక్వెన్సీ విశ్వం యొక్క ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతుంది. [సంగీతం] ఆ కోరిక నిజమయ్యే మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మన పురాణాల్లో నాసదీయ సూక్తం ఋగ్వేదంలో చెప్పబడింది. ఈ సృష్టికి ముందు సత్ లేదు అసత్ లేదు ఉండేది సంపూర్ణ శూన్యం చీకటి మాత్రమే ఉంది.
(05:24) దీనికి రిలేటెడ్ గా మన పురాణాల్లో ఒక కథ ఉంది. అది బ్రహ్మ విష్ణువులు మధ్య జరిగిన గొడవ అన్నమాట. ఒకసారి ఇద్దరు గొడవ పడుతున్నారు. బ్రహ్మేమో నేను సృష్టికర్తని నేనే గొప్పవాడిని అంటున్నాడు. ఇంకో పక్క విష్ణువు తాను కాదు నేను రక్షకుడిని కాబట్టి నేనే గొప్పవాడిని అని ఇద్దరు గొడవ పడుతున్నారు. అప్పుడు వాళ్ళద్దరి మధ్య ఒక కాంతి స్తంభం అనేది వెలసింది.
(05:51) ఆ కాంతి స్తంభానికి అదేదో తెలియడం లేదు అంతం ఏదో తెలియడం లేదు. బ్రహ్మేమో హంస ద్వారా పైకి వెళ్ళాడు దాన్ని ఆదిఏదో తెలుసుకుందామని విష్ణువేమో కిందకి వెళ్ళాడు దాన్ని అంతం ఏదో తెలుసుకుందామని కానీ ఎంత వెతికినా ఇద్దరికీ మొదలేదో అంతమేదో ఇద్దరికీ తెలియలేదు అప్పుడు ఇద్దరు కలిసి కూర్చున్నారు శరణు వేడారు సత్యాన్ని మాకు చూపించు అని అప్పుడు అక్కడ శివుడు ప్రత్యక్షమయ్యాడు.
(06:20) అంటే [సంగీతం] వాళ్ళలో అహంకారం ఉన్నంతవరకు వాళ్ళకి సత్యం అనేది తెలియలేదు. ఎప్పుడైతే అహంకారాన్ని వదిలి సరెండర్ అయ్యారో అప్పుడు వాళ్ళ మనసుని శూన్య స్థితికి చేరుకున్నారో అప్పుడు వాళ్ళ ముందు సత్యం అనేది ప్రత్యక్షమైంది. శివుడు అంటే మనం ఏమనుకుంటాం ఒక లింగం ఆ ఒక లింగం అనుకుంటాం శూలం పట్టుకుంటాడు మనకు తెలిసిన శివుడు ఇదే యాక్చువల్ గా శివుడు అంటే శూన్యం ఏమీ లేని స్థితి ఎక్కడైతే శూన్యం ఉంటుందో అక్కడ శివుడు ఉంటాడు.
(06:55) కానీ మనమేమో ఆగుల్లో ఉన్నాడు ఈగుల్లో ఉన్నాడు ఆ క్షేత్రంలో ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని వెతుక్కుంటూ వెతుక్కుంటూనే మన జీవితం గడిచిపోతుంది. ఇక్కడ ఒక లాజిక్ మిస్ అయిపోతున్నాం మనం మన మనసుని ఎప్పుడైతే శూన్య స్థితికి చేరుకుంటామో అప్పుడు అక్కడ శివుడు ఉన్నట్టు మన పురాణాల్లో కూడా ఉంది కదా శివుడు అంటే నిరాకారుడు నిర్గుణుడు అని ఎక్కడైతే శూన్యం ఉంటుందో అక్కడ శివుడు ఉంటాడు.
(07:22) ఎక్కడైతే శూన్య స్థితి ఉంటుందో అక్కడ శివుడు ఉంటాడు. ఇప్పుడే నీ మనసుని శూన్య స్థితికి తీసుకెళ్ళు శివుని అక్కడే చూడు ఇప్పుడు ఈ శూన్యాన్ని మన లైఫ్ కి ఎలా తీసుకురావాలి ఫస్ట్ ప్రయత్నించు వదిలేయ్ మనం ఏదైనా ఒక కోరిక కోసం లేకపోతే ఒక లక్ష్యం కోసం 100% ఎఫర్ట్ పెట్టి కష్టపడతాం. ఓకే కష్టపడ్డాం రిజల్ట్ మాత్రం ఆ శూన్యానికి వదిలేయాలి. అప్పుడు రిజల్ట్ అదే వస్తుంది.
(07:51) భగవద్గీతలో కూడా ఇదే కదా కృష్ణుడు చెప్తాడు ఫలితాన్ని ఆశ్రయించకుండా నీ పనిని నువ్వు చెయ్ నీ పనిని నువ్వు చేస్తే నువ్వు నెగిటివిటీలోకి వెళ్ళవు ఎప్పుడైతే నెగిటివిటీ ఉండదో నీకు విశ్వం ఫ్రీక్వెన్సీతో నీ బాడీ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ అవుతుంది. అప్పుడు నీ కోరిక నిజమవుతుంది. సెకండ్ డైలీ మెడిటేషన్ చేయడం అలవాటు చేస్తుంది.
(08:17) డైలీ మెడిటేషన్ చేయడం ద్వారా మన మనసు అనేది ఖాళీ అవుతుంది. ఖాళీగా ఉంటేనే కదా ఒక కుండ దాంట్లో నీళ్లు పోయగలం అలాగే మన మనసు కూడా ఖాళీ అయితేనే కదా అందులో విజయాలు సరికొత్త ఆలోచనలు సరికొత్త ప్లాన్స్ అనేటివి దాంట్లోకి వస్తాయి. థర్డ్ కృతజ్ఞత గ్రాటిట్యూడ్. మనకు అది లేదు ఇది లేదు వాడిని చూడు వీన్ని చూడు నాకు అది లేదు ఆస్తి లేదు బంగారం లేదు ఏమీ లేదు ఇలా అనుకుంటూ కూర్చోకుండా నీకు ఏదైతే ఉందో దానికి సంతృప్తి పడు నీకు భగవంతుడు ఏమఇచ్చాడో దానికి గ్రాటిట్యూడ్ చెప్పు ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతగా ఉంటావో అప్పుడు నీ ఎనర్జీ వేవ్స్ అనేటివి మారిపోతాయి.
(09:00) ఇది చెప్పకూడదు బట్ చెప్పాల్సి వస్తుంది. అసలు సమాధి స్థితి అంటే ఏంటో తెలుసా మన మనసులో కామం కోరికలు ఆలోచనలు ఈర్ష కోపం భావోద్వేగాలు నేను అనే అహంకారాన్ని అన్నిటిని వదిలేసి మనసుని ఎప్పుడైతే శూన్య స్థితికి తీసుకొస్తావో అప్పుడు ఈ విశ్వ రహస్యాలన్నీ నీకు లొంగిపోతాయి. పతంజలి యోగ సూత్రాల్లో కూడా ఈ సమాధి స్థితి అనేది ఉంది.
(09:30) ఎప్పుడైతే ఈ సమాధి స్థితిని మనం చేరుకుంటామో అక్కడ మనకి అష్ట సిద్ధులు లభిస్తాయి. అనిమ మహిమ గరిమ లగిమ ఈసిత్వ బసిత్వ ప్రాకామ్య ప్రాప్తి ఈ సిద్ధులన్నీ మనకి సమాధి స్థితిలోనే లభిస్తాయి. [సంగీతం] మనసుని శూన్యం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఈ విశ్వంలోని ఎనర్జీ మన ఎనర్జీకి కనెక్ట్ అవుతుంది. మన శరీరంలోకి అనంతమైన శక్తి అనేది ప్రవహిస్తుంది.
(09:59) అందుకే మనసుని శూన్యం చేయాలి అంటూ ఉంటారు. కానీ [సంగీతం] మనం అవేవి పట్టించుకోం మనక ఎంతసేపు కుండల్ని యక్టివేట్ కావాలి చక్రాలు యక్టివేట్ కావాలి ఆజ్ఞ చక్రం యక్టివేట్ కావాలి విశుద్ధి యక్టివేట్ కావాలి ఏవేవో పవర్స్ రావాలి కానీ ఇవేవి లేకుండా సింపుల్ గా మనసుని శూన్య స్థితికి తీసుకొస్తే ఎంత ప్రయోజనమో కదా కానీ గురువు లేకుండా ఇవేవి చేయకూడదు అండ్ మన మనసు శూన్య స్థితికి వెళ్ళడం అంత ఈజీ కాదు డైలీ మెడిటేషన్ డైలీ సాధ సాధన చేస్తూ ఉంటే మన మనసు ఒకరోజు శూన్య స్థితికి చేరుకుంటుంది.
(10:37) శూన్యం అంటే ఏమీ లేదని కాదు శూన్యంలోనే అంతా ఉంది శూన్యంలోనే శక్తి ఉంది ఆ శక్తి నుండే విశ్వం పుట్టింది ఆ శక్తి నుండే మనం పుట్టాం ఆ శక్తిలోకే తిరిగి లీనమైపోతాం. సో శూన్యం అంటే ఏమీ కాదు శూన్యంలోనే ఉంది అంతా అంతా అందులోనే ఉంది. క్వాంటం ఫిజిక్స్ చెప్పే బిగ్ బ్యాంగ్ అయినా మన పురాణాలు చెప్పే సమాధి స్థితి అయినా మన పురాణాలు చెప్పే శూన్యమైనా అంతా ఒకటే చెప్తాయి శూన్యం నుండినే అంతా పుట్టింది తిరిగి శూన్యంలోకి లీనమైపోతుంది.
(11:17) మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక కోరిక కోసం విపరీతంగా కష్టపడి అలసిపోయినప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినప్పుడు బాధ కలిగినప్పుడు ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేసి మిమ్మల్ని మీరు శూన్యం చేసుకోండి. ఎప్పుడైతే శూన్య స్థితికి చేరుకుంటారో మీ విజయాల సృష్టి మళ్ళీ మొదలవుతుంది. శూన్యం నుండినే అంతా పుడుతుంది.
(11:42) శూన్యం నుండినే మీ ఆలోచనలు పుడతాయి. ఆ ఆలోచనల్ని కార్యరూపం తీసుకరండి. ఈ వీడియో మీ ఆలోచన విధానాన్ని మార్చిందా మీకు వర్త్ అనిపించిందా ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ [సంగీతం] చేసుకోవడం మర్చిపోకండి. కింద కామెంట్ సెక్షన్ లో ఈ వీడియో ఈ వీడియో రిలేటెడ్ గా మీకు ఏమనిపించింది [సంగీతం] కింద కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి ఓకే సీ యు బాయ బాయ్ టేక్ కేర్ హావ్ ఏ నైస్ డే

No comments:
Post a Comment