Tuesday, September 22, 2026

RAGHU SHIVAM Exclusive Full Interview Part 2 | Signature Mahender | Signature Studios

RAGHU SHIVAM Exclusive Full Interview Part 2 | Signature Mahender | Signature Studios

Author Name:Signature Studios

Youtube Channel Url:https://www.youtube.com/@SignatureStudiostv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=WuEs960VJbM





Title: RAGHU SHIVAM Exclusive Full Interview Part 2 | Signature Mahender | Signature Studios

Author Name: Signature Studios

Description: RAGHU SHIVAM Exclusive Full Interview Part 2 | Signature Mahender ‪@SignatureStudiostv‬
#raghu #hinduism #signaturemahender #signaturestudiostv






Pls Subscribe:   / @signaturestudiostv  
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.

Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!

We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.

Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Transcript:
(00:00) ఏ శబ్దం అయితే భగవంతుని స్పందింపజేస్తుందో ఆ శబ్దానికి మంత్రము అని పేరు ఆ మంత్రంలో ఏం చెప్తుంది భగవన్ నామమే చెప్తుంది కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి ఎక్కడన్నా YouTube లో గాని ఎవరైనా మీకు పెళ్లి కావాలంటే అని బీజాక్షరాలు ఇచ్చేస్తుంటారు. నేను చాలా మంది ఇన్ఫ్లయెన్సెస్ లో కూడా చూశనున్న అది నాకు కొంచెం బాధ కలుగుతుంది.
(00:23) ఏంటంటే ఆ ఒక గర్భవతి గర్భవతులకి మంచి బిడ్డ ఆరోగ్యకరంగా ఆనందంగా పుట్టాలంటే అని చెప్పి ఆయన ఏం చేశారంటే కింద బీజాక్షరాలు ఇచ్చేస్తున్నాడు. బీజాక్షరాలు గురుపదేశం లేకుండా చేయకూడదు. 90 వాట్స్ బల్బులోకి 1000 వాట్స్ కరెంట్ విద్యుత్ ప్రవహిస్తే ఆ బల్బు పరిస్థితి ఏంటో ఇదే జరుగుతుంది మన శరీరంలో కూడా ఎందుకంటే ఎక్కడ శక్తి ఉంటుందో ఎక్కడ విశ్వశక్తికి సంబంధించిన ఇది ఉంటుందో అక్కడ నియమం ఉండి తీరుతుంది.
(00:52) బీజాక్షరాలు అంటే ఆ దేవత శక్తినంతా కూర్చి ఆ చిన్న అక్షరాల్లో పెట్టి ఋషులు మనకు అందించిఉంటారు. అది ఎలా వస్తుంది పరంపర గురు పరంపరగా వస్తుంది. సదాశివ నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మద ఆచార్య పర్యంతం వందే గురు పరంపరాం అలాంటి గురు పరంపరలో నువ్వు నిజంగా త్రికాలంలో సంధ్యలు ఆచరించి నువ్వు యోగ పద్ధతిలో జీవించి అష్టాంగ యోగాల్లో నీకు నీకు సిద్ధి పొందిన వాళ్ళు మాత్రమే దాన్ని ఉపాసన చేయాలి లేనివా అప్పుడు మీరు అంటారు అయితే ఇప్పుడు సామాన్యులు ఆ దేవతా శక్తిని పొందేకి వీలు కదా అప్పుడు అప్పుడు దేవుడు ఎందుకండి అందరికీ ఒకలాగా దీవించలేనప్పుడు అవును
(01:29) ఎందుకు అంటే నీకు బీజాక్షరాల్లో ఏ మంత్ర జపం ఏ మంత్ర శక్తి అయితే ఉందో ఆ శక్తి ఎవరిని చెప్తుంది భగవంతునే చెప్తుంది కదా ఆయనే నామాలు పెట్టాడు రామ కృష్ణ శివ ఇవి ఏ నామమైనా పలుకు దానికి బీజాక్షరాలకు ఎంత శక్తి ఉంటుందో ఈ నామాలకు అంతే శక్తి ఉంటుంది అని దూర్జటి కూడా చెప్పాడు గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామం ప్రత్యహము పేర్కొను ఉత్తమోత్తములను బాధింపజాలునే శలము కప్పగజాలునే శలభ సంతానంబు హతక్లేషులు కాక ఈశ్వర అంటే గ్రహదోషాలు దుర్నిమిత్తాలు అంటే సడన్ డెత్స్ గ్రహదోషాలు మీకు ఏదైనా కొంచదోషం ఆ దోషం శని దోషం ఏదైనా సరే ఎంతవరకు ఉంటాయి అవి ఏం చేస్తాయి అవి
(02:09) ఎలాంటివి అంటే మిడతలు లాంటివి అంట ఒక అగ్ని [గొంతు సవరించుకోవడం] ఒక మహా జ్వాలని మింగేద్దామని చిన్న మిడతలు అగ్నిని మింగేద్దామని పోతే ఏమైపోతాయి బూడిది అయిపోతాయి అగ్నిలో పడి శివనామం పలికే వాడి శరీరం అలాంటి అగ్ని స్వరూపం అయితే ఈ గ్రహదోషాలు దుర్నిమిత్తాలు అవన్నీ చీడపురుగులు లాంటివ అవి ఏమి చేయలేవు భక్తుల్ని అలా పట్టుకో నామం నామము అంటే సులభోపాయం భగవంతుని పొందడానికి ఈశ్వరుడు ఇచ్చిన సులభోపాయం నామం గురించి మాట్లాడుతున్నప్పుడు 1000 వోల్ట్ల బల్బు 90 వోల్ట్ల బల్బులోకి పోదు ఆ శక్తి గురించి చెప్పడం అనేది మహా అద్భుతంగా చెప్పారు. అసలు నామస్మరణం చాలా ఈజీగా
(02:46) చెప్తున్నారు కదా మరి జై శ్రీరామ్ అని అంటున్నారు. అసలు ఈ జై శ్రీరామ పలకడం ఏంటి ఈ నామంిని చాలా సులువుగా పలికేస్తున్నారు మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి ఇప్పుడు ఏమైపోయిందంటే అన్న ఈ జై శ్రీరామ్ శ్రీరామ అన్న మాట ఏమైపోయిందంటే కొంతమంది దీన్ని మతానికి అంటగడుతున్నారు యక్చువల్లీ అలా చేయడం తప్పు కాదని కాదు కానీ అది హిందూ ధర్మంలో చెప్పబడిన ఒకానొక దేవతా నామం మాత్రమే కాదు రామ అన్న మాటకు అర్థం ఏంటంటే రామ అన్నప్పుడు మనకి మూడు అక్షరాలు ధ్వనిస్తాయి ఇప్పుడు ఇప్పుడు జై శ్రీరామ అనే పదము ఆ రాముడు గురించే మాట్లాడుతున్నట్టా ఎన్ని
(03:23) పదాలు ఇందులో ఇమ్మర్చి ఉన్నాయి అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఇప్పుడు మనం రామనామం గురించి మాట్లాడదాం ఆ జై శ్రీరామలో రామనామే కదా ఉండేది ఈ రామనామం అంటే ఏంటంటే ఈ రామనామం ఎందుకు ఇంత శక్తివంత ఎందుకు పలకాలి నేను రామనామం ఏ రామనామం కాకుండా ఇంకోటి ఏదో అంటే సరిపోదా నేను దేవుడి పేరే పలకాలా హిందూ ధర్మం దేవుడి పేరే పలకాలా అనే వాళ్ళకి నేను ఒకటే క్వశ్చన్ ఇదే దానిలో ఆన్సర్ రామ అన్న మాటకు అర్థం ఏంటంటే రామ అన్న దాంట్లో అక్షరాలు కదా అక్షరమే కదా నామం అంటే అక్షరాల స్వరూపమే రకార అకార మకారాలు పలుకుతున్నాయి వీటిలో వీటిలో రకారం అగ్ని బీజం అకారము సూర్యబీజం మకారము చంద్రబీజం
(04:01) ఇప్పుడు రామ ఎవరికి అవసరం లేదో మీరు చెప్పండి ఇప్పుడు నువ్వు రామ అని పలికిన వెంటనే ఫస్ట్ రకారంలో ఉన్న అగ్ని బీజం నీ లోపల పాపరాశిని దగ్దం చేస్తుంది. అకారంలోని సూర్య బీజం ఇప్పుడు పాపరాశి మొత్తం దగ్దం అయిపోయింది మీరు క్రిస్టల్ క్లియర్ ఉన్నారు రకారం పలికేశరు లోపల పాపనాశనం జరిగింది. అకారము సూర్య బీజం ఇప్పుడు నీకు ఏం కావాలి పరమాత్మ జ్ఞానం కావాలి.
(04:26) జ్ఞానం లేకపోతే ఏమీ లేకున్నప్పుడు వేస్ట్ కదా ఎంటీ మైండ్ ఇస్ డెవిల్స్ హౌస్ అన్నారు కదా వివేకా సో నీకు ఇప్పుడు రామణ అకారము సూర్య బీజం సూర్య బీజం ఏం చేస్తుందంటే నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. నాకు జ్ఞానం వచ్చింది అజ్ఞానం పోయింది పాపం తొలగింది ఇప్పుడు నువ్వు ఏం పొందుతావ్ చంద్రబీజం చంద్రబీజం శాంతికి ప్రతీక నీకు శాంతిని ఇస్తది రకార అకార మకారాలతో కూడిన రామనామము నీ లోపల నువ్వు రామ నువ్వు ఏం కష్టపడకయ్యా నువ్వు రామ అను రామనామము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్న ఇన్ని జన్మముల చేసిన పాపములు ఈ జన్మములో విడునన్నా అన్నిటికిది కనసారి జన్మము సత్యంబిక పుట్టుట సున్నా అంటాడు
(05:07) రామదాసు అంటే అర్థం ఏంటంటే అంతటి రామనామం నీకు జన్మలే ఉండవయ్యా రామనామం పలికితే రామనామం పలుకు రామ పిబరే రామరసం రసనీ పిబరే పిబరే రామరసం అంటాడు త్యాగరాజు అంటే నువ్వు రామనామం తాగు పిబరే అంటే తాగు అని అంటే నీ లోపల జీర్ణం చేసుకో రామనామాన్ని ఆ రామనామం నీకు ఏం చేస్తుంది నీ లోపల ఉన్న అజ్ఞానాన్ని నీ లోపల ఉన్న పాపాన్ని దహించి నీకు జ్ఞానం ప్రసాదించి ఆ జ్ఞానం ద్వారా నువ్వు సర్వాకాల సర్వాతీతల యందు నీకు ఆనందాన్ని ప్రసాదిస్తుంది.
(05:34) అంత గొప్పది రామనామం అందుకు జై శ్రీరామ అని జై శ్రీరామ అంటే నువ్వు శ్రీ రాముడికి నువ్వు ఎవడు జయం చెప్పడానికి ఆయన అలాగే ఆయన ఎలాగో ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామ్యహం ఆయనకు ప్రతిసారి నువ్వు నమస్కారం పెట్టాలి ఆయనకి నువ్వు ఆయనకు నువ్వు ఇచ్చేది కాదు ఆయనకు నువ్వు జయం పలికేది కాదు జై శ్రీరామ అన్న మాటకు అర్థం ఏందంటే ఆ పలుకుతున్న వాడికి జయం కలగాలి అని ఎప్పుడు ఇలా పాప సంస్కారాలు పోయి నీలో జ్ఞానం ఏర్పడి నువ్వు ఆనంద స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఏది పలికితే నువ్వు ఏ పని చేస్తే ఆ పనిలో నీకు జయం కలగాలని జై
(06:07) శ్రీరామ అన్నారు. అయితే ఇంకొ ఇంకొకటి చెప్దాం దీనికి ఇంకొంచెం రహస్యంలోకి వెళ్దాం రామనామంలో త్యాగరాజు ఒక మాట అంటాడు ఆ మాట ఏంటంటే మాధవ మంత్రమునకు రాజీవము శివ మంత్రమునకు మాజీవము ఈ వివరము తెలిసిన ఘనులకు మొక్కెదా అంటాడు అంటే అర్థం ఏంటంటే కొంచెం బాగా ఎలాబరేట్ చేద్దాం అర్థం ఏందంటే మనకి రెండు మహా మంత్రాలు ఓకేనా అందరికీ తెలిసిన మహా మంత్రాలు ఒకటి మాధవ మంత్రం మాధవ మంత్రం ఏంటి నమో నారాయణాయ శివ మంత్రం ఏంటి నమఃశివాయ ఆయన ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ఈ నామాల్లో అక్షరాలు ఉన్నాయి కదా వీటిలో కొన్ని జీవాక్షరాలు అని ఉంటాయి.
(06:44) అంటే నువ్వు ఆ అక్షరం తీసేస్తే దానికి విపరీత అర్థం వస్తది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు మాధవ మంత్రమునకు రాజీవము అంటే నారాయణాయలో రకారము రా రకారము జీవం అంట ఆ మంత్రానికి ఎందుకు అంటే నారాయణాయ అంటే దిక్కైనవాడు అని అంటే నరులకు అయనము అంటే ఆయన దిక్కైనవాడు అని రకారం తీసేయండి ఇప్పుడు ఏమవుతుంది న అయనాయ అంటే దిక్కు లేనోడు అని వస్తుంది అంతే సో రకారం జీవము మాధవ మంత్రమునకు అయిపోయింది ఇప్పుడు శివ మంత్రమునకు మా జీవము నమఃశివాయ అంటే అంటే శివము శివం అంటే అర్థం ఏంటంటే శివుడి గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను శివం అంటే శుభం శాంతం మంగళం శుద్ధం అద్వైతం పరబ్రహ్మం
(07:27) ఆనందం నిరతిశయమైన ఆనంద సుఖాన్ని ఇచ్చే ఒకానొక శక్తి పేరు శివుడు ఇప్పుడు అదేంటి నమఃశివాయ నువ్వు మకారం తీసేయ్ నశివాయ అంటే నీకు శుభం లేదో నీకు ఏమీ లేదో అని అర్థం ఇప్పుడు రకా ఇప్పుడు రెండు కలపండి రామ అంటే ఇప్పుడు నువ్వు రామ అని పలికితే ఇటు పక్క విష్ణువు శ్రీ మహావిష్ణువు యొక్క మహా మంత్రము నుంచి శివుడి నుంచి మహా మంత్రముల యొక్క ప్రాణం బీజాక్షరం ఏదైతే ఉంటుందో ఆ రెండిటిని కలిపితే రామనామం అవుతుంది అందుకు ఆయన అన్నాడు ఈ వివరము తెలిసిన ఘనులకు మొక్కేదా వాడు ఘనుడు ఈ వివరం తెలుసుకో అంటే శివుడు గొప్ప విష్ణువు గొప్ప అమ్మవారు గొప్ప కొట్టుకో
(08:05) కొట్టుకోవద్దు కొట్టుకునేది కాదు సనాతన ధర్మంలో ప్రతి దేవతా స్వరూపము చివరికి పరమాత్మనే తెలియజేస్తుంది ఆ పరమాత్మ అవికారాయ అశుద్ధాయ నిత్యాయ పరమాత్మనే ఆయన సమస్త విశ్వమంతా వ్యాపించి ఉంటాడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ రిలజియన్ నథింగ్ ఎవ్రీథింగ్ ఆయన ఈ సమస్త విశ్వమంతా వ్యాపించి ఉంటాడు లేదు హిందువుల్లో మాత్రమే వ్యాపించి ఉంటాడు వేరే కాదు సమస్త విశ్వమంత అది ఎక్కడ ఇక్కడ కాదు ఆపాతాలనబస్థలాంత ఆపాతాలనబస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్పుర జ్యోతిస్పాటిక లింగమౌలివలసత్పూర్ణేందు వాంతమృతహి అస్తోకాపృత ఏకమీషమనిషం రుద్రానువాకాంజపన్ ఎలా వ్యాపించున్నాడు బ్రహ్మాండం నీ కంటికి
(08:45) కనపడని కింద లోకాల నుంచి నీ ఊహ కూడా ఆందని ఊర్ద్వ లోకాల వరకు ఎట్లా వ్యాపించి ఉన్నాడు బ్రహ్మాండ వ్యాప్త దేహ ఈ సమస్త బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నాడు ఎలా వ్యాపించి ఉన్నాడు జ్యోతిస్పాటిక లింగ పడాడు చూడండి క్లాస్ పెట్టాడు జ్యోతిస్పాటిక లింగ అలా వ్యాపించిన శక్తి ఎలా ఉంది జ్యోతి జ్యోతి అంటే లైట్ కాదు జ్యోతి అంటే చైతన్యం స్పటికము అంటే కృష్ణ స్పటికం అనేది మెటీరియల్ కాదు స్పటికం అంటే శుద్ధం శుద్ధంగా అంటే ఏ వికారములు లేకుండా నిత్య శుద్ధుడై ఎలా ఉన్నాడు అత్యంత శక్తివంతమై శరీర నీ శరీరంలోనే నీ శరీరం బయట మొత్తం వ్యాపించి ఉన్నాడు అలా
(09:19) వ్యాపించిన వాన్ని తెలుసుకోరా అని చెప్పడమే ఆ రామనామంలోని ఉద్దేశం. యంగ్స్టర్స్ అందరికీ జై శ్రీరామ అంటే అర్థమైతే చాలా స్పష్టంగా తెలిసింది అనయతే అనుకుంటున్నా రఘు తమ్ముడు వల్ల సో ఆ రాముడి గురించి ఒక్కసారి ఈ స్టూడియోలో జై శ్రీరామ్ అని పలుకుదామని అనుకుంటున్నా ఇంక్లూడింగ్ కెమెరామన్ తో సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ [నవ్వు] సో హ్యాపీ శివనామం గురించి చూసే నేను మిమ్మల్ని ఇన్విటేషన్ అడిగా యాక్చువల్లీ నా పాడ్కాస్ట్ కి అలాంటి శివుడి గురించి టాపిక్ అనిఅంటే నేను ప్రిపేర్ గా ఉన్నాను యాక్చువల్లీ శివుడు అంటే సర్వ వ్యాప్తంగా
(09:57) సర్వ ఆమిగా కూడా ఆయనే ఉన్నాడు కదా అలాంటి శివుడు అంటే లయకారుకుడు అంటారు కంప్లీట్ ఆయన ఆధీనంలోనే ఉన్నటువంటి శివుణని లింగాకారంలో చూడటం అనేకులు దాన్ని శోభితలాగా అంటే ఒక బాధాకరంగా దూషించినట్టుగా ఇతర మత మతాల గురించి చెప్తున్నాను నేను ఇక్కడ అసలు మన మతాలు మన పిల్లలే తెలుసుకునే విధంగా చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు శ్రీ మహావిష్ణువుకి అమ్మవారికి గణపతికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇలా ప్రతి ఒక్కరు వేదంలో ప్రతిపాదించిన ప్రతి దేవతకి విగ్రహ మూర్తులతో అభిషేకాలు అర్చనాలు అష్టోత్తరాలు ఇవన్నీ ఉంటాయి.
(10:33) కానీ శివుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రము లింగ రూపంలో మాత్రమే శివుడి అభిషేకం చేస్తారు. ఇప్పుడు ఎందుకు చేస్తారో మనం ఆలోచిస్తే ఎందుకు లింగ రూపం పెట్టారు అంటే పెద్దలు దీనికి ఒక క్లాజ్ ఉంది ఎందుకంటే అంటే మనల్ని భగవంతుడు భక్తుని అంటే సాధకుడిని ఒక స్టెప్ పైకి తీసుకెళ్తాడు అంటే రూపం నుంచి అరూపం ఇప్పుడు ఇందాక అన్నాం కదా అవికారుడు ఆయన ఆయన ఏ ఆకారము లేవు నిరాకారుడు నిరాకారుడైన బ్రహ్మము ఆకారాలతో ఉన్న శరీరాలతో నేను అనుకున్న ఈ అజ్ఞానులు తెలుసుకోలేరు కాబట్టి వీళ్ళ మన మేధాశక్తికి మన మనసు మన మనోబుద్ధులకి ఆ పరతత్వం అందదు కాబట్టి ఇప్పుడు ఏం
(11:10) జరుగుతాది అంటే మనం ఇప్పుడు దేవతా మూర్తుల్ని మనం ధ్యానిస్తున్నాం ఇప్పుడు శివలింగ ఆరాధన ఎందుకంటే ఒక స్టెప్ పైకి తీసుకెళ్తాది ఆ శివలింగానికి ఒక పేరు లయనాత్ లింగ ముచ్చతే అంటారు లింగాన్ని అంటే లయము లయన లయము అంటే నాశకారకుడు కాదు లయము అంటే మర్జర్ తనలోకి కలుపుకునేవాడు ఈ సమస్త విశ్వంలోన ఎవడు వ్యాపించి ఉన్నాడో ఈ సమస్త విశ్వానికి ఎవ్వడు ఆధారమై ఉన్నాడో ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వడి అందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యల నుండు వాడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదని అలాంటి
(11:51) ఈశ్వరుడు నువ్వు లింగాకారంలో చూస్తున్నావ్ అంటే ఆయన ఏంటంటే అరూప రూపి అంటారు లింగాన్ని అరూప రూపి అంటే రూపం ఉంది రూపం లేదు అదేంటి రూపం లేదా రూపం లేదా అంటే ఉంది లింగ రూపంలో కనపడుతున్నాడు రూపం ఉంది అంటే కరచరణదులు లేవు అంటే చేతులు కళ్ళు లేవు అరూప రూపి ఇప్పుడు ఆ లింగానికి నువ్వు అభిషేకం చేస్తున్నావ్ అది ఎలాంటి లింగం ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆపాతాలనవస్థలంత ఇప్పుడు ఇప్పుడు ఆ లింగం ఎలాంటి లింగం అంటే ఆ పాతాళన బస్తలంత భువన బ్రహ్మాండం మావిస్పుర నీకు కింద లోకాల నుంచి నీ కంటికి కనపడని ఉర్ద్వ లోకాల వరకు మహా శక్తిగా వ్యాపించిపోయిన పరమాత్మ శక్తి
(12:23) ఎంబాడిమెంట్ ఆఫ్ ఎనర్జీ ఒక లింగ రూపంలో ఉంటే అలాంటి లింగానికి నువ్వు ధ్యానిస్తున్నావ్ అది నువ్వు ధ్యానించే లింగం అంటే నువ్వు ఏ శ్రీశైలంలోనో మీరుఏదో కాశీలోనో తెచ్చుకొని మీరు డబ్బు పెట్టి కొనుక్కున్న లింగంలా మీరు భావిస్తే మీకు ఏది రాదు మీకు ఏది దొరకదు ఆ లింగాన్ని నువ్వు ఎలా చూడాలి బ్రహ్మాండ వ్యాప్త దేహ బసిత హిమరుచాబాస సమానాభుజంగైహి కంటే కాలాహ కపర్తాహ కలిత శశికలాశచండ కోదండ హస్తాహ త్రక్ష రుద్రాక్షమాల సరళితమపుష సాంభవ మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయశంతు సౌఖ్యం అంటుంది రుద్రం అంటే నువ్వు అలా ఆ లింగాన్ని ఎలా
(13:00) చూడాలి నువ్వు అలా చూడాలి నీ సమస్త విశ్వం నీలో నీ బయట ఈ సమస్త విశ్వమంతా ఏ మహాశక్తి ఏ పరాశక్తి వ్యాపించి ఉందో ఆ పరాశక్తి స్వరూపమే ఆ లింగం నువ్వు అలా లింగానికి అభిషేకం చేస్తే ఇప్పుడు నువ్వు అభిషేకం చేసింది ఎవరికి నీ గుల్లోనో నీకు తెలిసిన వాళ్ళ గుల్లోనో లేకపోతే నీ ఇంట్లోనో నువ్వు చేసిన చిన్న శివలింగానికి కాదు నువ్వు అభిషేకం చేస్తుంది.
(13:19) ఈ సమస్త విశ్వమంతా వ్యాపించి ఏది ఈ భూమే కాదు ఇలాంటి భూములు ఎన్నో కొన్ని కోట్లు ఉన్నాయి అనంత విశ్వంలో ఇలాంటి అనంత విశ్వంలో ఉన్న అందరి అంతా వ్యాపించిన పరాశక్తికి నువ్వు అభిషేకం చేస్తున్నావ్ అలా చేసినప్పుడు నీకు ఆ లింగారాధన అలా చేసినప్పుడు నీకు ఆ శివార్చన ఫలిస్తుంది. లేకపోతే ఫలించదని కాదు నువ్వు చేసిన పనికి ఎంత చేశవో అంతే వస్తుంది తెలుసుకు చేసిన దానికి ఫలితం ఎక్కువ శివుడు అంటే భయపడే విధంగా చూసేవాళ్ళు కూడా ఉంటారు.
(13:44) ఆయన బూడిదతో ఉండటం, కపాలంతో ఉండటం ఇవన్నీ చూసే మనుషులకి శివుడంటే భయం ఏర్పడుతుంది ఒక పక్క ఇంకో పక్క తపస్సు చేస్తే చాలా తొందరగా దర్శనం ఇచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారంటే శివుడు సో ఈ రెండిటి యొక్క వేరియేషన్ ఎలా తెలుసుకోవచ్చు చూడొచ్చు. శివలింగం గురించి శివారాధన గురించి పెద్దలు ఏం చెప్తారంటే ఒక అద్భుతమైన మాట ఉంది శివుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అరే నీకుేదో పెద్ద పెద్ద మంత్రాలు స్తోత్రాలు జపాలు ఇవన్నీ అవసరం లేదయ్యా శివుడే కాదు ఏ దేవుడైనా నువ్వు ప్రేమ ముఖ్యం శివుడి గురించి ప్రత్యేకించి ఎందుకు చెప్తారు ఎందుకంటే ఆయన బోలా శంకరుడు ఆయన ఏది నువ్వు పిలిస్తే నువ్వు
(14:19) రాక్షసులకైనా ఆయన శివ అని పాదాలు పట్టుకుంటే ఆయన ఇచ్చేస్తాడు అలా ఎందుకు ఇస్తాడుఅంటే ఎందుకు అలా చేయంటే శివుని శిరముపై శివుడు ఎందుకు ఎంత ప్రసన్నుడు అవ్వడానికి ఏం చేయాలి నువ్వు ఏమి చేయకరా బాబు శివుని శిరముపై కాసింది నీళ్లు చల్లి అభిషేకం కాదు నువ్వు నీళ్లు చల్లు ఇప్పుడు మనం ఎలా అయితే కల్లాపి చల్లుతాం అలా నీళ్లు చల్లు పత్తిరిసుమంత నెవ్వాడు పారవేయుచు పారవేచు నువ్వుఏదో అష్టోత్తరాలు చదివి సహస్రనామాలు చదివి నువ్వు శివుడికి పూలు చేయాల్సిన పనిలేదు పత్తిరి పత్తిరి అంటే బిల్వపోత్రం ఇసుమంత నెవ్వాడు పారవేయుచు జస్ట్ వీడికి అలా ఇసురు అలా
(14:51) చేసినోడికి ఏమవస్తది కామదేనువు వాడింటి గాడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు అన్నారు అంటే కామదేనువు అంటే కొన్ని కొన్ని దేవతా కొన్ని అద్భుతమైన దేవతా మూర్తులు ఉంటాయి కామదేధేనువు కల్పవృక్షాలు ఇవేంటంటే ఎవ్వరు మనకే కాదు సామాన్య మానవులకు కాదు దేవతలకు కూడా కోరికలు తీర్చడానికి అవి అలా పనిచేస్తాయి అన్నమాట నువ్వు ఏ కోరిక కోరుకున్నా తీరిపోతాయి అలాంటి కోరికలు తీరిపోయే కల్పవృక్షాలు కామదేనువులు వాడి ఇంట కట్టబడ్డ గాడి పశువు అంట ఎవరికి ఇలా శివారాధన చేసినవాడికి ఇప్పుడు శివుడు అంత ఈజీ శివుడికి శివ అన్న నామంజాలు అంతే కదా శివ శివ శివ ఏం జరుగుతుందిరా నీకు శివ
(15:29) శివనామం పలికితే నీకు ఏమవస్తుందిరా పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకుపాలం భూమి స్థలంబగు శత్రుండు అతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలి లోపలన్ శివ శివేచ్చభా భాష నొల్లాసగిన్ శివా నీ నామము సర్వవశయకరమవు శ్రీకాలహస్తీశ్వర అంటాడు దుర్జతి అంటే నీకు ఏమ వస్తుంది నువ్వు ఏమ పవి పుష్పావు అగ్ని మంచ అగ్ని మంచ అయిపోతుంది అకుపారం భూమి స్థలంబగు సముద్రం భూమి అయిపోతుంది శత్రువుని అతిమిత్రుడవు శత్రువు నీకు మిత్రుడు అయిపోతాడయ్యా ఎందుకు అయిపోతాడో ఈ శత్రువులోను మిత్రులు లోన అగ్నిలోన నీటిలోన జలాల్లోన ఉన్నది ఎవడు ఆ ఒక ఈశ్వర శక్తి అందుకు నీకు వాళ్ళు అలా అవుతారు
(16:05) ఎప్పుడు శివా నీ నామము సర్వవశ్యకరమో అది పొద్దున మంచిది రాత్రి మంచిది కాదు కాదు సర్వవశ్యకరం అన్ని వేళల సర్వాకాల సర్వావస్థల యందు శివనామము అంత శక్తివంతమైనది నువ్వు అలా పలికితే సర్వవశ్యకరమైన నీ శ్రీకాలశీశ్వర దుర్జతి శతకం రాసినప్పుడు అంటాడు ఈ మాట శక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు అమ్మవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించింది అని అంటారు సృష్టించడం ఏంటి అసలు ఈ ముగ్గురు పాత్రలు ఏంటి అమ్మవారు పవర్ఫుల్ా వీళ్ళు ముగ్గురు పవర్ఫుల్ా అసలు సృష్టికి ఈ ముగ్గురిని సృష్టించింది అని మాట్లాడే మాటకి అర్థం ఏంటి అసలు అన్న ఈ సనాతన ధర్మంలో ఏ దేవత గురించి
(16:43) మాట్లాడుతుందో ఆ దేవతను పరాశక్తిగా చూపిస్తారు అంటే శక్తిగా చూపిస్తారు ఇప్పుడు సరే మీరు అమ్మవారి దగ్గరికి వచ్చాం కాబట్టి ఇప్పుడు అమ్మవారి గురించి మాట్లాడుకుందాం అమ్మవారు ముగ్గురిని సృష్టించారు ఎవరిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని బ్రహ్మ బ్రహ్మ ఏం చేశడు బ్రహ్మ తన శక్తితో సృష్టి చేస్తాడు విష్ణు శ్రీ మహావిష్ణువు తన శక్తితో స్థితి చేస్తాడు.
(17:06) లయకారకుడైన శివుడు తన శక్తితో ఈ ప్రపంచాన్ని తనలోకి తీసుకుంటాడు. ఇప్పుడు చూడండి బ్రహ్మ విష్ణు రుద్రులు మారారు వాళ్ళ పనులు మారాయి మారకుండా దీంట్లో అనుసంధానంగా ఉన్నది ఏది శక్తి వాళ్ళు ముగ్గురు ఏ శక్తితో అయితే ఇవన్నీ చేస్తున్నారో ఆ శక్తి పరాశక్తి ఆ శక్తి అమ్మవారు అదే శక్తి విష్ణువు అదే శక్తి స అన్న ఇప్పుడు సముద్రంలో నుంచి ఒక అల్ల లేసింది అన్న ఇప్పుడు మనం అలలుగా చూసినామ అనుకో డిఫరెంట్ డిఫరెంట్ గా కనబడుతుంది కానీ ప్రతి అలల్లోన ఉన్నది ఏంటి సముద్రమే సముద్రంలో నీరే నువ్వు ఏ అలని తాగినా నీకు అలగ నీకు అలా టచ్ అవ్వదు నీళ్లే టచ్ అవుతాయి ఈ అనంత విశ్వమంతా వ్యాపించిన
(17:40) మహాశక్తి నువ్వు దేవతా రూపాలుగా తీసుకున్నప్పుడు ఒక దేవతను ముఖ్యంగా పెట్టి ఆ దేవత నుంచి ఈ సమస్త విశ్వమంతా వ్యాపించింది అని చెప్పినప్పుడు అది ప్రతి చోట సమన్వయింపబడుతుంది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా శ్రీ మహావిష్ణువు కూడా పరమాత్మ స్వరూపమే కాబట్టి ఆయన శాంతాకారం భుజక శయనం పద్మనాభం సురేశం అన్నాం. అదే శివుడి దగ్గరికి వస్తే శివుడు సమస్త విశ్వం నుంచి శివశక్తియుక్తో యదిభవత శక్త ప్రభవితం అన్నాం సౌందర్య లహరలో మన ఆదిశంకరులు నడిచే శివుడు ఆయన నడిచే దేవుడు ఆయన ఆయన స్మరించుకోకపోతే అసలు మన ఈ జాతికి అసలు ఇదే లేదు మూలం లేదు అలాంటిది ఆయనే చెప్పాడు ఏమని
(18:13) చెప్పాడు శివశక్తియుక్తో యదిభవతు శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశలతు స్పందితుమపి స్పందితుమపి అది అంటే ఆ స్పందన అంటే ఫస్ట్ వైబ్రేషన్ ఈ సమస్త విశ్వమంతా మొత్తం ఏమీ లేదన్న ఈ విశ్వమంతా విశ్వం సృష్టించబడకముందు ఏమీ లేదు అది ఎలా ఉంది ఒకానొక నిశశబ్ద సీమలో సకలంబు శమనమవు పెనురేయిలో కాలకాలుని కాలి గజ్జల గలం గలలయలలో లయమైన ప్రళయవేళ నలుపు మలవోలె ఒక నెలత నిలిచినది ఇదిగో కాళీ మహాకాళ మహాకాళీ తత్వం చెప్తున్నాం నలుపు నెలవోలే ఒక నెలత నిలిచినదిగో ఎలా ఉంది భయపడుతుంది మొత్తం ఒంటి నిండా రక్తంతో పుర్రెల మాలతో భయంకరంగా ఉందా భయపడకు చల్లని మమతల కొండ కొలుచువారల అండ ఆ
(19:02) తల్లి నిలబడి ఉంది ఎలా నిలబడి ఉంది నిశశబ్ద సీమలో అసలు ఏమీ లేదు జస్ట్ క్ట్ క్వైట్ సైలెన్స్ ఆ సైలెన్స్ లో అమ్మ నిలబడిఉంది తన పరాశక్తిగా ఉంది అక్కడి నుంచి స్పందితుమపి అక్కడ నుంచి ఆమె ఈ బ్రహ్మ విష్ణు రుద్దును సృష్టించింది అక్కడి నుంచి సమస్త విశ్వం జరిగింది అన్నదానికి సమన్వయం అలా చేస్తారు ఇదే మాట శివుడి దగ్గరికి వచ్చే శివుడే చేశారుఅని చెప్తారు విష్ణువే చేశారుఅని చెప్తారు కానీ కానీ ఎవ్వరు ఏది చేసినా అందరిలోనూ ఉన్నది ఒకే శక్తి ఆదిపరాశక్తి ఆదిపరాశక్తి చాలా బాగా చెప్పావు రఘువారి శక్తి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలా ఉండింది ఎంత
(19:34) ప్రశాంతంగా ఏ రకంలో ఉన్నప్పుడు సృష్టిని సృష్టించినప్పుడు ముగ్గురు వచ్చారు అని చెప్పా ఇదంతా బాగున్నప్పుడు భూమి కూడా అందులో ప్రధాన పాత్ర పోషించినప్పుడు భూమిని ఇరణ్యాక్షకుడు తీసుకెళ్లి ఎక్కడో దాచేస్తాడు పడేస్తాడు అని చెప్పేసి అని అంటారు. అంటే భూమికి చాలా కష్టాలు కూడా వచ్చినాయి అని చెప్తారు. దీన్ని ఎలా చెప్తారు ఇది అందరికీ తెలిసిన కథ ఈ సృష్టి ఆరంభంలో అంటే ఈ కల్పం యొక్క ఆరంభంలో కల్పము ఈ సృష్టి ఎలా జరుగుతుందంటే మహా కల్పాలు ఉంటాయి ఆయన అలాంటి కల్పంలో కల్ప కల్పారంభంలో ఏం జరుగుతుందంటే భగవంతుడు బ్రహ్మదేవుడు అమ్మవారి శక్తిని తీసుకొని
(20:08) సృష్టి చేస్తాడు సృష్టి చేసినప్పుడు ఆ భూమి ఏర్పడుతుంది ఏర్పడిన భూమి దాని లోపల రాక్షసులు కూడా ఉద్భవింపబడతాడు అప్పుడు ఒక హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఆ భూమిని తీసుకెళ్లి సముద్రంలో పడేసాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి ఆ భూమిని ఉద్ధరిస్తాడు అదఅందరికీ తెలిసిన కథే కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అలా ఎందుకు జరుగుతుందంటే హిరణ్యాక్షుడు శ్రీ మహావిష్ణువు మీద కోపంతో శ్రీ మహావిష్ణువుని సంహరించాలి శ్రీ మహావిష్ణువుని చేయాలి అని చెప్పి అన్ని లోకాలు తిరుగుతాడు ఎక్కడ మహావిష్ణువు ఎక్కడ ఎక్కడ ఉన్నాడు ఏది ఎక్కడరా నీ హరి దాక్కున్నాడేరా భయపడి బయటకు రమ్మనడరా అని
(20:45) ఉంటుంది కదా సాంగ్ అలాగ అంతా వెతుకుతాడు ఆయన ఎక్కడ కనబడ్డడు అప్పుడు నారదుల వారు ప్రత్యక్షమై ఎవరి కోసం వెతుకుతున్నావు హిరణ క్ష నువ్వు అని అడిగితే ఆ శ్రీ మహా విష్ణువు అని ఎవరో ఉన్నారంట ఆయన్ని నేను సంహరించాలి ఈ సృష్టి కాకుండా నేను ఆపినాను నువ్వు ఆయన నాకు ఆయన అడ్రెస్ చెప్పు నాకు ఎక్కడ ఉంటాడో అంటే నువ్వు ఎక్కడైతే వెతకలేవో నువ్వు నీకు ఎక్కడ దొరకడో ఆయన అక్కడే ఉంటాడు అంటే అంటే దీని అర్థం ఏంటంటే ఫిలాసఫికల్ గా భగవంతుడిని మనం ప్రతి బయట బయట పరిగెత్తాం భగవంతుడి గురించి గుళ్ళని గోపురాలని శక్తులని తప్పేమ కాదు కానీ అలా బయట వెతుకుతాం కదా
(21:18) కానీ అసలుకి భగవంతుడు ఎక్కడ ఉంటాడుఅంటే నీలోనే ఉంటాడు అలా నువ్వు ఎక్కడ భూమిని దాచావో నువ్వు ఎక్కడ నువ్వు గుర్తుపట్టలేవో ఎక్కడ నువ్వు సాధనతో తెలుసుకోలేవు ఆయన అక్కడే ఉన్నాడు నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్తాడు. అయితే హిరణ్యాక్షుడు అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు ఏం చేస్తాడు వరాహ స్వామి భూమిని సముద్రంలో నుంచి బయటికి తెస్తా ఉంటాడు.
(21:37) అప్పుడు ఇది చూడండి ఇది భూమి ఇది ఒకడైతే కన్ఫర్మ్ ఇది భూమండలంలో జరగలేదు. ఇది ఆస్ట్రల్ ప్లేన్ లో జరిగింది అంటే విశ్వంలో జరుగుతుంది ఈ మొత్తం యుద్ధం మొత్తం భూమిని తీసుకెళ్లి భూమిని తీసుకెళ్లి సముద్రంలో అది ఆస్ట్రల్ ప్లేన్ లో జరుగుతుంది అది విశ్వంలో జరుగుతుంది. అప్పుడు ఆయన భూమిని పైకి తెస్తాన్నాడు అప్పుడు తెస్తా అన్నప్పుడు మళ్ళీ విష్ణు సహస్రనామానికి వద్దాం మళ్ళీ ఆ తాదాత్మనిలోకే వెళ్ళిపోదాం అక్కడ ఒక మాట ఉంటుంది మహావరాహో గోవిందః సుసేనః కనకాంగది గుహ్యో గబీరో గహనో గుప్తస్చక్ర గదాధరః ఇది ఒకసారి ఈ సీక్వెన్స్ ఒకసారి ఫాలో అవుదాం ఈ జస్ట్ ఈ రెండు మూడు పాదాల్లోనే మొత్తం
(22:10) చెప్తాడఅన్నమాట అంటే ఆ భూమిని ఉద్ధరించిన సీన్ చెప్తారన్నమాట అక్కడ ఇప్పుడు ఏం చెప్తారంటే మహావరాహో ఆ మహావరాహుడు ఎవడు గోవిందః అదేంటి గోవిందుడు అంటే శ్రీకృష్ణుడు కదా ఇక్కడ గోవిందుడు అన్నారు ఏంటి మహావరాహో గోవిందో సుసేనః సుసేనః అంటే అర్థం ఏంటంటే దేవత సమస్తమైన దేవతా శక్తులని నింపుకున్న ఒక వరాహ స్వామి ఆయన ఏం చేస్తున్నాడు కనకాంగది ఆయన శరీరం నిండ బంగారు ఆభరణాలు కనకములు మొత్తం వజ్ర వైడూర్యాలు అన్నీ ఉన్నాయి ఆయన శరీరం మీద ఉన్నాడు ఆయనంత దివ్యమూర్తిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడు అంటే భూమిని ఎక్కడైతే హిరణ్యాక్షుడు లోపల దాచాడో ఆ లోపలికి
(22:49) వెళ్తు అది ఎంత లోపలికి ఉంది గుహ్యో చాలా గుహ్యంగా ఉంది గవీరో ఎంత గుహ్యంగా ఉందో అంత గంభీరంగా ఉంది గహనో ఆ మార్గం గహన మార్గం ఆ మార్గం ఎలా ఉంది గుప్తస్చక్ర గదాధరః అంటే గుప్తః అతి గుప్తంగా ఉంది వెరీ సీక్రెట్ ప్లేస్ లో ఆయన దాచాడు ఆ భూమిని ఆ భూమిని తెస్తన్నాడు పైకి తెస్తన్నప్పుడు దేవతలు చూశరు అబ్బా స్వామి వస్తన్నాడు ఎలా వచ్చాడు చక్ర గదాధరః శంఖ చక్ర గదా పద్మాలతో స్వామి కనపడుతున్నాడుఅని దేవతలు చెప్తున్నారు ఆ దేవతలు ఆయనకు నమస్కరిస్తున్నారు భూమిని ఉద్ధరించిన మహా వరాహుని అప్పుడు ఆయన ఏం చేశడు ఆయన ఎలాంటివాడు వేదాహ ఇక్కడ చూడండి
(23:26) మళ్ళీ చెప్తున్నాను ఈ వేదాహ ఆయన వేదాల్లో ప్రతిపాదించబడిన దేవుడు ఆయన ఏంటి స్వాంగో జితః అజితః అంటే నువ్వు వరాహ స్వామిని ఎవరైతే ధ్యానిస్తారో వరాహ స్వామిని ఎవరైతే ఉపాసన చేస్తారో వారాహి దేవి వరాహ స్వామి నో డిఫరెన్స్ ఎవరైతే పూజిస్తారో వాళ్ళు అజితః వాళ్ళకి అపజయం అన్నది ఉండదో ఆయన ఇక్కడ ఇచ్చేసాడు స్టేట్మెంట్ ఆయన అజితః అంటే ఆయన ఒక్కసారి ఏదైనా పని మొదలు పెడితే అవుతుందా అవ్వదా అన్న డౌట్ లేదు 100% ఆయన విజయం సాధించి తీరుతాడు అందుకే ఆయన అజితః ఆయన ఎలా ఉన్నాడు సంకర్షణయద సంకర్షణః అంటే ఆయన పట్టుకున్నాడు ఎలా పట్టుకున్నాడు దృడః దృడంగా పట్టుకున్నాడు ఆ దృడంగా
(24:04) పట్టుకున్నవాడు ఎవడు శ్రీకృష్ణుడు ఆయనే శ్రీకృష్ణ స్వరూపం అంటే శ్రీకృష్ణుడు ఎక్కడో ఇప్పుడు భూమి వచ్చింది ఆ భూమి తర్వాత కృతయుగము త్రేతా యుగము ద్వాపర యుగము కలియుగములు ఉన్నాయి ఈ సృష్టి మొత్తం అయిన తర్వాత కలియుగం త్రేతా యుగం తర్వాత ద్వాపర యుగంలో మన దేవకీ వసుదేవులకు పుట్టి శ్రీకృష్ణుడు ఎవరో మన బాణం విసిరితే ఎవరో బాణం విసిరితే బంగ చనిపోయిన వాడు కాదు శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు వేదాల్లో సృష్టి ఆది అయందే ఉన్నాడు అలాంటి శ్రీకృష్ణుడు కృష్ణుడు అంటే ఆయన ఎలా పట్టుకున్నాడు సంకర్షణః గట్టిగా పట్టుకున్నాడు ఆ భూమిని జారిపోకుండా అంటే
(24:38) ఈ వరాహ స్వామిని పట్టుకున్నవాడు కిందకి జారిపోడు ఈ వరాహ స్వామి గురించి ఎవరైతే ఈ ఉపాసన చేసిన వాళ్ళు వాడు ఉత్తమ లోకాలకి ఉత్తమ గతులకి వెళ్తాడే తప్ప కింద పడడు సంకర్షణ ఎందుకంటే ఆయన అంత గట్టిగా పట్టుకుంటాడు దాన్ని అది విష్ణు సహస్రనామంలో మనం చదివే ఈ మాటలకి వరాహ స్వామి భూమిని ఉద్ధరించే ఘట్టానికి ఉన్న ఇంటర్లింక్డ్ వరాహస్వామి గురించి చూసినట్లయితే స్వామి వారికి ఎక్కడ గుడి లేదు కానీ తిరుమల దర్శనం చేసుకునేటప్పుడు మాత్రమే ఉంది.
(25:06) చరిత్రలో చూసినట్లయితే వరాహస్వామి ఇస్తే పర్మిషన్ అప్పుడు శ్రీనివాసుడు అక్కడ కొలువుదీరాడు అని అంటారు. ఇక్కడ వరాహ స్వామి యొక్క పాత్ర ఏంటి శ్రీనివాసుడు గోవిందుడు అయ్యాడు గోవిందుడు వెంకటేశ్వర స్వామి అయ్యాడు అసలు ఈ లాజిక్ ఏంటి వరాహ స్వామిని యజ్ఞ వరాహ మూర్తి అంటాం మనం ఎక్కడ మన తిరుపతిలో నిజంగా తిరుమలలో స్వామిని దర్శించుకునేదాని కంటే ముందు మనము వరాహ స్వామిని దర్శించుకోవాల అన్నది అక్కడ ఆగమ శాస్త్ర నియమం అయితే అలా ఎందుకు చేయాలి అంటే ఈ సమస్త సృష్టి అంతా మనం ముందే చెప్పుకున్నాం వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం మాత్రమే కాదు ఆయన సృష్టి ఆది యందు ఉన్న పరాశక్తి
(25:42) ఇప్పుడు ఆ శక్తి ఎప్పుడైతే సృష్టి ఆది అయఉందో కల్పాంతం కల్పం ఆదిలో కల్పం మొదట్లో ఉందో ఈ భూమిని ఉద్ధరించాడు కాబట్టి ఈ భూమికి మనం మనం మామూలుగా ప్రవర మనం బ్రాహ్మణులు చెప్తా ఉంటారు కదా జంబుద్వీపే భరతవర్షే భరతఖండే అక్కడ ఏమంటాడు శ్వేత వరాహ కల్పే అంటే ఆ వరాహ స్వామి శ్వేతం అంటే తెల్లగా తెల్లని కాంతులతో మెరిసిపోతున్న వరాహ స్వామి భూమిని ఉద్ధరించిన కల్పం కాబట్టి దీనికి శ్వేత వరాహ కల్పే అంటారు.
(26:09) సో ఈ శ్వేత వరాహ కల్పం అంటే ఈ కల్పంలో భూమిని ఉద్ధరించిన శ్వేత వరాహ స్వామి యజ్ఞ వరాహ స్వామి అవుతాడు. యజ్ఞవరాహ స్వామి అంటే అర్థం ఏంటంటే ఈ భూమి యందు ఈ భూమి భూమి యందు భూమి కూడా ఈ రెండు యజ్ఞం యజ్ఞము ద్వారా మాత్రమే ఉద్ధరింపబడతాయి ఆ యజ్ఞ వరాహ మూర్తిని నేను అని చెప్పడానికి ఆయన యజ్ఞవరాహ మూర్తిగా వెంకటేశ్వర స్వామి గుళలో కింద కొలువై ఉంటాడు అయితే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే వెంకటేశ్వర స్వామికి అసలు శాస్త్రనామము శ్రీనివాసుడు ఆయన పేరు ఆయన శ్రీనివాసుడు ఆయన వెంకటేశ్వరుడు అని ఎందుకు వచ్చింది అంటే వెంకటా చలము యందు అంటే వెంకటాచలం అంటే ఇందాక చెప్పండి ఏడు
(26:46) కొండలు విరివీగా కాదు ఏడు కొండలు కలిపిన ఆ మహా పర్వతం ఏదైతే ఉందో ఆ పర్వతానికి ఈశ్వరుడు ఆయన దాన్ని అధిష్టించినవాడు కాబట్టి ఆయనకి వెంకటేశ్వరుడు అని పేరు వస్తుంది మామూలు మన బాహ్యర్థం ఏంటంటే వెంకటేశ్వరుడు అంటే వేం అంటే కష్టములు కష్టాలు దుఃఖాలు బాధలు కట అంటే తొలగించువాడు అంటే ఎవరు తొలగిస్తాడు ఈశ్వరుడు తొలగించే ఈశ్వరుని వెంకటేశ్వరుడు అంటాడు అయితే మనకు తిరుమల అంటాం తిరుమల అంటే తమిళ తమిళ భాషలో తిరు అంటే అర్థము శ్రీ మల అంటే శైలం కొండ ఇప్పుడు తిరుమల అంటే శ్రీశైలం అని అర్థం వస్తది ఇది చాలా రహస్యం అంతే కదండీ ఇప్పుడు తిరువన్నామలై
(27:24) తిరు అంటే ఏంటి శ్రీ శైలం మలై అంటే కొండ తిరువన్నామలై అంటే శ్రీశైలం ఇప్పుడు శ్రీశైలం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్న కొండకి శ్రీశైలం అని పేరు ఎందుకంటే తిరుమల తమిళ్లో తిరు అంటే శ్రీ అని అర్థం అంటే శ్రీనివాసుడు శ్రీనివాసుడికి శ్రీ అని కూడా మనకు సమన్వయింపబడుతుంది. కానీ ఇప్పుడు చూడండి ఇది ఎందుకు చెప్తున్నాను అంటే శ్రీనివాసుడికి శివుడికి భేదం లేదు వాళ్ళ ఇద్దరు అవేదులు శివకేశవుల మధ్య ఏ భేదము లేదు శ్రీయన గౌరినావరకు చెల్వక చిత్తము పల్లవింప భద్రాయత మూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమఃశివాయ అని పలికెడు భక్త జనంబుల వైదిక
(28:01) ధ్యాయిత కిచ్చ మెచ్చుకొచ అభీష్ట సిద్ధికి అంటాడు నన్నయ్యగారు అంటే వాళ్ళద్దరు హరిహరంబగు రూపము దాల్చి వాళ్ళద్దరు వేరు కాదు శ్రీమా శ్రీ మహా విష్ణువు శివుడు పరమశివుడు తత్వతః ఇద్దరు ఒక్కటే భక్తులని అనుగ్రహించడానికి వారి వారు ప్రచరింపబడిన శక్తుల ప్రకారంగా వాళ్ళని రెండుగా చూడాలే తప్ప ఇద్దరు ఒకటే అని ఆయనే చెప్తారు మహాకవులు ఎవ్వరైనా శాస్త్రం సశాస్త్రం తెలిసిన ఏ మహాదేవు ఏ మహానుభావులైనా శివకేశవుల మధ్య భేదం చూడరు ఎందుకంటే ఇప్పుడు చాలా మనలో మనకే ఇప్పుడు హైందవ ధర్మంలో సనాతన ధర్మంలో మనలో మనకే చీలికలు వచ్చేసినాయి ఎందుకంటే శివుణని
(28:39) పూజించేవాడు శ్రీ మహా విష్ణువు ద్వేషించడం శ్రీమా విష్ణువుని పూజించేవాడు శివుని ద్వేషించడం ఇలా చేస్తున్నారు. అది చాలా తప్పు అది చాలా తప్పు నిజంగా ఇది అశాస్త్రీయం అలా చేసిన వారికి విష్ణువుని పూజిస్తూ శివుని ద్వేషించిన శివుని పూజిస్తూ విష్ణువుని ద్వేషించిన ఆ ఇద్దరికి ఆ ఇరువురికి ఈరు అనుగ్రహం అసలు కలగదు. పాప సంస్కారాలు ఏర్పడి పాప గతులకు వెళ్ళిపోతారే తప్పిస్తే వాళ్ళు ఉద్ధరింపబడరు అన్నది శాస్త్రవాక్కు నాది కాదు. సనాతన హైందవ ధర్మం అంటారు.
(29:09) హైందవం అంటే ఏంటి హిందువు అని ఎవడో గ్రీకు పదం అంటాడు ఇంకొకడేమో మెస్పెటోనియా నాగరికత్వం వాడికి పలకడం రాదు ఇరానీళ్లకు ఇవన్నీ అంటారు వాడు హిందువు అని పేరు పెట్టాడు. సనాతనంలో హైందత్వం ఉందా హైందత్వమే సనాతనమా దీన్ని ఎలా అర్థం చేసుకోమంటాం హిందూ మతం సనాతన ధర్మం అంటే ఒక్కటే డెఫినేషన్ ఏంటంటే ఎందరో ఋషులు తన తపస్సుతో తన జీవితాలు దారపోసి శరీరాలు గుల్ల చేసుకొని అతీంద్రియ ప్రజ్ఞతో అంటే వాళ్ళ తపస్సులో దర్శించిన అతీంద్రియ ప్రజ్ఞతో వాళ్ళు దర్శించిన ఈ సమస్త విశ్వ సత్య సారాంశం ఏదైతే ఉందో ఆ సారాంశాన్ని దాన్ని సమన్వయింప చేసే ఒకానొక మతానికి హిందూ మతం అని పేరు హిందూ ధర్మం
(29:52) హిందూ మతం పుస్తకాల మీద వ్యక్తుల మీద ఆధారపడ్డది కాదు ఇది సమస్త విశ్వ సృష్టి మీద ఆధారపడ్డది. ఈ విశ్వ సృష్టిలో ఈ బ్రహ్మ మొదులుకొని పిపీ పిపీలికాది పర్యంతం ఏ సమస్త శక్తి వ్యాపించి ఉందో ఆ శక్తిని చెప్పే ధర్మం దానికి సనాతన ధర్మం హిందూ మతం మతం కాదు హిందూ మతం సనాతన ధర్మం ఈ సనాతన ధర్మం జీవుల గురించి మాట్లాడుతుంది హిందువుల గురించి మాట్లాడుతుంది వేరే అదర్ రిలజియన్స్ గురించి మాట్లాడదు కాదు అన్ని రిలీజియస్ లో ఉన్న మనుషులు జీవులు ఆ జీవుల గతులు వాళ్ళ కర్మలు వాళ్ళ ఉత్తమగతులు వాళ్ళ నీచగతులు వీటన్నిటి గురించి డిస్కస్ చేసే ఒక అతీంద్రియ ప్రజ్ఞతో ఋషులు మనకు
(30:33) అందించిన మహా విజ్ఞానానికి సనాతన ధర్మం అని పేరు. ఈరోజు ఇంటర్వ్యూలో యంగ్స్టర్స్ అందరికీ అర్థమయ్యే విధంగా తత్వాలే ఎక్కువగా మాట్లాడాను కాబట్టి నేను వన్ వర్డ్ లో దేవుడి పేరు అడుగుతాను ఏం గుర్తుకొస్తది ఏ తత్వం ఎలా మాట్లాడతారు అనేది మీ ఇష్టం టేక్ ఇట్ యస్ అందరూ సినిమాల మీద జోక్స్ మీద రాపిడ్డిఫైర్ చేశారు.
(30:51) మనం దేవుడి గురించే ఆయన తత్వం గురించి తెలిపే విధంగా చెబదాం. అమ్మవారు పరాశక్తి బ్రహ్మ సృష్టికర్త విష్ణు వ్యాపించినవాడు మహేశ్వరుడు ఆనందం శుద్ధం సంతోషం వెంకటేశ్వర స్వామి కష్టాలను తొలగించే మన కళ్ళకు మన మాంస నేత్రాలు కనిపించే అద్భుత రూపం శ్రీకృష్ణుడు గురువు వినాయకుడు విజ్ఞాలను తొలగించి మనకి అన్ని విజయాలను చేకూర్చే మహాశక్తి సరస్వతి చదువుల తల్లి లక్ష్మీదేవి సంపదలు ప్రసాదించే తల్లి సంపద అంటే ఆత్మజ్ఞానం హనుమంతుడు గొప్ప భక్తుడు రాముడు రామో విగ్రహవాన్ ధర్మః సాధు సత్య పరాక్రమః జై శ్రీరామ్ జై శ్రీరామ్ తాపదామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామ్యహం జై శ్రీరామ ఫైనల్గా
(31:33) రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి వినాయక చవతి సమీపిస్తా ఉంది. అలాగే ఆ తర్వాత వచ్చేటువంటి దుర్గమాత ప్రతిష్ట జరుగుతా ఉంది. ఫైనల్గా తెలుగు రాష్ట్ర ప్రజలకి ఒక మంచి మెసేజ్ యంగ్స్టర్ గా వినాయకుడిని పెట్టిన తర్వాత డీజేలు సాంగ్స్ నడుస్తా ఉన్నాయి అలాగే అమ్మవారిని పెడితే మాత్రం భక్తిపరంగానే నడుస్తున్నాయి ప్రస్తుతానికి అయితే అక్కడేం డీజేలలో డాన్స్ులు అయితే చూడలేదు నేనైతే సో ఫార్ బట్ వినాయకుడు దగ్గరికి వచ్చేసరికి డీజేలు పెట్టడం తాగటం అసలు విసర్జన చేసేటప్పుడు చేసే చిందులు మీ మాట ద్వారా అయినా సిగ్నేచర్ స్టూడియో మాట ద్వారా అయినా ఆ విఘ్నేశ్వరుడే
(32:10) మాటలుఆ ఆయన పలుకులుగా మీ ద్వారా పలికిచ్చి అసలు ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకి ఏదైనా మెసేజ్ ఇస్తే అసలు వినాయక చవితి ఎలా జరుపుకోమంటారు నిమర్జనం ఎలా చేసుకోమంటారు ఈ గణపతి ఉపాసన తొమ్మిది రోజులు జరిగే ఈ నవరాత్రులు మహా శక్తివంతమైనవి. విఘ్నేశ్వరుడు అంటే సమస్త విజ్ఞములు ఏది నీ ప్రాపంచికంలో నువ్వు పొందడానికి నువ్వు చేసే అన్ని ప్రయత్నాలకు నీకు అడ్డు తగిలే నీకు కంటికి కనపడని దుష్ట శక్తుల దగ్గర నుంచి నీ కంటికి కనిపించి నిన్ను కిందకు లాగే నీ పక్క శక్తులు అన్ని అన్ని దుష్ట శక్తుల నుంచి నిన్ను రక్షించగలిగే ఒకానొక ఈశ్వర శక్తి స్వరూపం ఆయన అలాంటి ఆయనని
(32:46) ఉపాసించేటప్పుడు అలాంటి శక్తిని నువ్వు టాకిల్ చేసేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం అవైదికం పనులు చేసినా ఏమాత్రం మనం అధర్మబద్ధమైన పనులు చేసినా ఏ మాత్రం ఈశ్వర శక్తికి అగాతం కలిగించినా దాని ఇంపాక్ట్ మన లైఫ్ మీద మన జీవితాల మీద మన మనోబుద్ధుల మీద పడుతుంది. ఆహ కాబట్టి దయచేసి ఏదైనా దేవతారాధన హిందూ ధర్మం హిందూ సనాతన ధర్మంలో చెప్పబడిన దేవతారాధన దేవతలకు ఉన్న మహాశక్తిని చాలా జాగ్రత్తగా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనోబుద్ధి చిత్త అహంకారాలను దగ్గర పెట్టుకొని మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భగవంతుడి ఆరాధన సంతోషదాయకమే అది
(33:28) కచ్చితంగా మనకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ అది అవైదికము అధర్మము ఇలా విచ్చలవిడితనంగా ఉండకూడదు అన్నదే ఈశ్వరు ఈశ్వరుడి యొక్క పెద్దల మాట కాబట్టి వినాయక చౌతి రోజున మాత్రం వినాయక చౌతికి సంబంధించిన వినాయక ఉపాసనలో మాత్రం ఎంత భక్తిగా వీలైతే అంత భక్తిగా వ్యవహరించండి గణేశుని ప్రార్థిస్తే ఏ లాభాలు ఉంటాయో చెప్పండి పోనీ యంగ్స్టర్స్ అదైనా పొందుతారేమో మహా గణపతి మహాగణపతి అంటారు మహా గణపతిని ఆయన ఇవ్వందంటూ ఏది లేదన్న ఆయన ఇది ఇస్తాడో ఇది ఇవ్వడు ఆయన చదువు మాత్రమే ఇస్తాడు సంపద ఇవ్వడు అలా లేదు విఘ్నేశ్వరో ఉపాసన సర్వశక్తి ఉపాసన ఆ శక్తి నీకు ఏమైనా
(34:08) ఇవ్వగలదు. ఆ శక్తిని నువ్వు ఎలా చూస్తున్నావ్ ఎలా దాన్ని పూజిస్తున్నావ్ దాన్ని ఎలా చేరుకుంటున్నావ్ అన్నది నీ సాధనలోని తీవ్రతను బట్టి ఉంటుంది. అంతేగాని విఘ్నేశ్వరుడు సర్వాభిష్ట ప్రదాత అది ఎంతటివరకు నీకు ప్రాపంచికమైన నీ ఇహములు తీర్చే నీ కోరికలు తీర్చే దగ్గర నుంచి నీకు పారమార్థాన్ని అందించే విశ్వ సృష్టికి సంబంధించిన మహా శక్తి వరకు ఆయన వ్యాపించిపోయి ఉన్నవాడు కాబట్టి అలాంటి శక్తితో చాలా జాగ్రత్తగా చాలా భక్తి శ్రద్ధలతో తీర్చుకున్న వారికి భక్తి శ్రద్ధలతో ఆయన్ని ఉపాసించిన వారికి ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో అన్ని అన్ని అశుభాలను దూరం చేసి అన్ని
(34:46) అకాల మృత్యు దోషాలను పోగొట్టి వాళ్ళకు దీర్ఘాయుషుని ప్రసాదిస్తుంది ఎలా ధర్మబద్ధంగా వైదికబద్ధంగా వినాయకుడిని ఆ విఘ్నేశ్వరుని పూజించిన వాళ్ళకి అంతేగన అవైదికంగా ఏదో పెట్టి మందులు ఏదో మద్యం తాగి చిందులు వేసే వాళ్ళు ఆ శక్తి ఎందుకంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి వినాయకుడే కాదు ఏ దేవత అయినా ఏ దేవతా శక్తికైనా శక్తి ఉంది అంటే నియమం ఉండి తీరుతుంది.
(35:13) నా ఇంటి దీపమే కదా అని ముద్దు పెట్టుకుంటే మూతి కాలుతది. అలాగా వినాయకుడు నేను తెచ్చుకున్న బొమ్మ కాదు నీలో నాలో ఈ సమస్త విశ్వమంతా వ్యాపించిన ఏ ఈశ్వర శక్తి చైతన్యం ఉందో ఆ ఈశ్వర శక్తి చైతన్యం ఒక రూపం తల్లి ద ఎంబాడిమెంట్ ఆఫ్ ఎనర్జీ విఘ్నేశ్వరుడు అంటే అలాంటి విఘ్నేశ్వరుని చాలా భక్తి శ్రద్ధలతో జాగ్రత్తగా వేదము దైవము వేదము వైదికము చెప్పిన విధంగా పూజించి ఆ శక్తిని అందరూ సానుకూలంగా పొందాలన్నదే ఋషి మాట సో ఫైనల్ గా తెలుగు రెండు రాష్ట్రాల్లో మాత్రం యంగ్స్టర్ అంతా కూడా ఏ శక్తిని పూజించినా సరే ఈశ్వరుడిని ఎలా పూజించాలి అది దైవికమై ఉండాలి అంతే తప్పేది అని అవైదకంగా చేస్తూ
(35:54) అవహేలనగా చేస్తూ అది ధర్మ మార్గంలో కాకుండా అధర్మ మార్గంలో ఉంటే నా ఇంటి దీపం అయితే నీకు కూడా కాల్తది అన్నట్టుగా ఇందాక రఘువు గారు చెప్పినట్టు కానీ వాస్తవంగా వేదవ్యాసుడు ఒక మహాభారతం రాసిన ఏం రాసిన ఆ రోజున ఎవరు బాగా రాయగలరు రెండు చేతులతో అంటే వినాయకుడే అన్నారు ఈరోజు మా పాడ్కాస్ట్ లో నా ప్రశ్నలైనా రఘుమా మాట్లాడిన్న ప్రతి మాటకైనా విఘ్నేశ్వరుడు సాక్షిగా ఆయన పలికించిన మాటలే అని అనిపిస్తూ భగవంతుడు రవికి ఇంకా జ్ఞానాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోరికలని సిద్ధింపజేయాలని జ్ఞానాన్ని పెంపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
(36:30) సిగ్నేచర్ స్టూడియోకి మీకు ఇచ్చిన టైం థాంక్యూ సో మచ్ మీ విలువైన టైం ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర శంకర హర ఆ

No comments:

Post a Comment