జీవితంలో ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో బహిర్గతం చేయడం వలన ఒత్తిడి పెరుగుతుంది | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=_jvUhHCv1QQ
Title: జీవితంలో ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో బహిర్గతం చేయడం వలన ఒత్తిడి పెరుగుతుంది | Square Talks
Author Name: Square Talks
Description: ఈ చర్చా కార్యక్రమం సోషల్ మీడియా ప్రభావం వల్ల సామాన్యుల వ్యక్తిగత జీవితాల్లో ఎదురవుతున్న తీవ్రమైన పరిణామాలను వివరిస్తుంది. నిజమాబాద్‌లో జరిగిన ఒక హత్య ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకుని, నిందితుడు తన నేరాన్ని సామాజిక మాధ్యమాల్లో సమర్థించుకోవడం వెనుక ఉన్న మానసిక ఒత్తిడిని విశ్లేషకులు ఇక్కడ చర్చించారు. ప్రతి చిన్న విషయాన్ని పబ్లిక్ చేయాలనే తపన వల్ల వ్యక్తులపై సమాజం నుండి అనవసరమైన అంచనాలు మరియు ఒత్తిడి పెరుగుతున్నాయని వారు హెచ్చరించారు. ముఖ్యంగా యువత లైకులు, కామెంట్లకు ప్రభావితమై ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని, సోషల్ మీడియా గుర్తింపు అనేది చట్టపరమైన శిక్షల నుండి ఎవరినీ రక్షించలేదని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన సోషల్ మీడియా వినియోగంపై సమాజంలో మరియు పాఠశాలల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఈ మూలం సూచిస్తుంది. చివరిగా, సాంకేతికతను ఎదుగుదలకు వాడుకోవాలి తప్ప, ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రతీకారాలకు వేదికగా మార్చుకోకూడదని వక్తలు అభిప్రాయపడ్డారు.
Transcript:
(00:00) అయితే చాలా ముఖ్యమైన టాపిక్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆ హరిబాబు హత్య సో నిజామాబాద్లో నడి రోడ్డు మీద అతన్ని నరికి చంపేశారు అతను సతీషో ఎవరో దాని గురించి మనము చర్చిద్దాము ఇది ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది కిరణ్ గారు మీరు మీ ఒపీనియన్ చెప్పి ప్రశ్నించండి తర్వాత మిగతా వాళ్ళు హలో ఒక్క నిమిషం కిరణ్ గారు వివరించండి. అదండి హైఫర్ ఐ మేక్స్ వరల్డ్ బ్లైండ్ అని మన మహాత్మా గాంధీ చెప్పారు ఆ అట ఆ కోర్ట్తోనే నేను ప్రారంభిద్దాం అనుకున్నాండి అయితే ఏంటంటే ఆ మూడు విషయాలుగా చెప్తాండి ఇదఏంటంటే సమాజపరంగా చూస్తే ఇక్కడ ఏడు విక్టిమ్స్
(00:46) కనిపిస్తున్నారండి ఒకటి ఆ అన్బార్న్ బేబీ ఆ చనిపోయిన అమ్మాయి ఆ ఎవరైతే అఫెండర్ ఉన్నాడో ఇదంతటికి మూలకారణం అతను ఆ ముగ్గురు తీసుకుంటే మళ్ళీ ఇక్కడ నిన్న చనిపోయిన వ్యక్తి అతని భార్య అతని ఇద్దరు పిల్లలు మొత్తం ఏడు మంది విక్టిమ్స్ మనం చూస్తున్నాము సమాజం దృష్టిలో చూసినప్పుడు సరే ఎవరు తప్పు అది అది డీటెయిల్స్ లోకి మనం వెళ్లాల్సిన అవసరం లేదు.
(01:14) అదొకటి ఇంకొకటి 498A లా పర్స్పెక్టివ్ లో చూసినప్పుడు 498A కరెక్ట్ ప్లేస్ కి రీచ్ కాకపోవడం ఒకటి బాధాకరం ఉంది. ఆ అంటే మనం అంటే ఆమె యూట్యూబర్ కూడా పర్సనల్ గా అట్లాంటి వాళ్ళు కూడా 490A రీచ్ కాకపోవడం అనేది చాలా బాధాకరం. ఆ ఇంకోటి సైకలాజికల్ పర్స్పెక్టివ్ తీసుకుంటే ఆ అంటే మీరు ఒకసారి చెప్పారు 70 లక్షల మంది భారతదేశంలో అవసరం అన్నట్టుగాను కరెక్ట్ ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ రాంగ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది అనిపిస్తుందండి ఈ పరిస్థితులు చూసినప్పుడు ఇంకా ఆ సంఖ్య ఇంకా ఎక్కువ అని అనిపిస్తుంది ఇంకా ఎక్కువ అవసరం ఉంది అని అనిపిస్తుంది. ఇప్పుడు
(01:58) ప్రీ మారిటల్ కౌన్సిలింగ్ లోనే ఇది ప్రివెంట్ చేసే అవకాశం ఉందా ఆ మ్యారేజ్ తర్వాత ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ సైక సైకలాజికల్ ఇంటర్వెన్షన్ తో దీన్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉందా ఆ ఇప్పుడు అతను భార్యను చంపేసిన తర్వాత వీళ్ళు ఆ శబదం చేశాడు ఆ అంటే చెల్లెలి సమాధి మీద శబదం చేశాడు అని మీడియాలో రిపోర్ట్స్ వస్తున్నాయి అంత ఓపెన్ గా మరి అంత ఎక్స్ప్లిసిట్ గా ఇట్లాంటి కామెంట్స్ చేసినప్పుడు సైకలజి ఇంటర్వెన్షన్ అనేది ఎందుకు లేదు ఆ ఇక్కడ చాలా నీడ్ ఉందని అనిపిస్తుందండి.
(02:36) ఇలాగ చూస్తుంటే ఇట్లాంటి చాలా అవి కనిపిస్తున్నాయి. సో ఈవిధ దీని మీద మీరు స్పందించండి. రైట్ రైట్ సో అయ్యవారయ్య గారు ఒక్క నిమిషం అన్మ్యూట్ చేస్తారు నడి రోడ్డు మీద నరి చంపాడు హింసా ప్రతికారం అనేటువంటిది ఉంది సార్ ఈ అబ్బాయి సంతోషు రివెంజ్ అనేదాన్ని ఒక ఛాయిస్ గా తీసుకొని ఇదంతా ప్రాసెస్ చేశడు ఆ హరిబామను నరికి చంపడము తర్వాత సెల్ఫీ వీడియో తీయడము ఇదంతా కూడా నేనే చేశాను నేనే బాధ్యత తీసుకుంటున్నాను అని చెప్తూ నన్ను లీగల్గా ప్రొసీడ్ నన్ను లీగల్గా బయట పడేసేది మీదే బాధ్యత అని సోషల్ మీడియాలో వెలుగుచ్చినాడు సార్ వాళ్ళ వైఫ్ కూడా నాకు పిల్లలు ఉన్నారు నా భర్త జైల్కి వెళ్ళాడు
(03:15) మీరే బాధ్యత తీసుకోవాల మమ్మల్ని అనేటువంటిది చూస్తున్నారు ఈ మొత్తం ప్రాసెస్ లో ఆ అబ్బాయి ప్రతికారం అనేటువంటిది ఒక ఛాయిస్ తీసుకోవడం వల్లనే ఈ మొత్తం రెస్పాన్సిబుల్ కూడా అతనే తీసుకోవాల్సి వస్తుంది కాన్సిక్వెన్సెస్ తర్వాత ఇద్దరు కూడా ఆ సంతోష్ గాని సంతోష్ భార్య గాని సెల్ఫీ వీడియోస్ చూస్తే ఇద్దరు కూడా అవివేకవంతంగా తీసుకున్నారు నిర్ణయాలు అనేటువంటిది తెలుస్తుంది సార్ రివెంజ్ తీసుకోవడం వల్ల ఛాయిస్ గా తీసుకోవడం వల్ల కచ్చితంగా కాన్సెప్ట్స్ అతనే భరించాలి సోషల్ మీడియా ఏం చేస్తుంది సార్ సోషల్ మీడియా లైక్స్ నువ్వు హీరో బాబు అది బాబు
(03:44) ఇది బాబు అని పోగుడుతుంది కానీ దానివల్ల అల్టిమేట్ గా పర్సనల్ గా కాన్సక్సస్ ఫేస్ చేయాల్సిన సంతోషే కదా సార్ మొత్తం ప్రాసెస్ లో అవై ప్రాసెస్ చేసుకోవాలి కదా ఆ ఎవరైనా సోషల్ మీడియా సపోర్ట్ చేసే వాళ్ళు అతన్ని ఏమన్నా లీగల్ గా బయటకి రావడానికి తోడ్పడుతుందా సార్ భారతీయ న్యాయ సంహిత 103 ప్రకారం అంతకుముందు ఐపసి 302 అనే ఉండేది ఐప 302 ప్రకారం పూరి శిక్షాయ అవజీవ కార్గ శిక్ష ఉండేది అది మొన్న జూలై 2024 నుంచి భారతీయ న్యాయ సమిత 103 లోకి తెచ్చారు.
(04:12) ఈ 103 ప్రకారం అబ్బాయికి యావజ్యకార శిక్ష గాని ఉరి శిక్ష గాని ఆ కేసులో అబ్బాయిని ఇరికిచ్చారు ఇరికియడం అంటే అబ్బాయి బుక్ చేశారు బుక్ చేసిన తర్వాత కోర్టు ట్రయల్స్ కి వెళ్లి హియరింగ్ అంతా ప్రూవ్ అయిన తర్వాత ఆ పర్టికులర్ సెక్షన్ కింద అతనికి ఏ శిక్ష పడుతుంది అనేటువంటిది నిర్ణయం జరుగుతుంది సార్ ఇప్పుడు నన్ను రక్షించండి అంటే అది ఎలా చూడాలి ఆ అబ్బాయి అవివేకవంతమైనటువంటి ప్రతీకారం అనేటువంటి ఒక ఛాయిస్ తీసుకొని మీరంతా నన్ను సపోర్ట్ చేయాలనేటువంటిది ఇక్కడ మెయిన్ సోషల్ వాలిడేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు సర్ ఎక్జక్ట్లీ సో కరుణాకర్ గారు మీ ఒపీనియన్
(04:44) చెప్పండి ఆ దీని మీద నేను అసలు కొన్ని వేరు ఉండి దీని మీద నేను లేకుండా ఓకే ఓకే రైట్ నేను వివరిస్తాను నేను వివరిస్తాను ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సిచువేషన్ ముఖ్యంగా దీనికి మూల కారణాన్ని మనము అంటే ఇటువంటి సిచువేషన్స్ ఎందుకు వస్తున్నాయి అని చూడాలంటే సహజంగా మనం పెళ్లి అనేటువంటి దాన్ని ఏం చేస్తామంటే పబ్లిక్ చేస్తూ ఉంటారు ఎందుకు పబ్లిక్ లో పెళ్లి చేస్తున్నారు అది ట్రెడిషనల్ రిలీజియస్ మ్యారేజ్ అయినా లేదంటే ఈవెన్ కమ్యూనిస్టులు అయినా ఒక కొంతమంది గ్యాదర్ అయ్యి అక్కడ పెళ్లి అనేది జరుగుతూ ఉంది.
(05:24) ఎందుకు అంటే పెళ్లి అనేది యూజువల్లీ ఒక కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ ఎంత ఎక్కువ మందిలో అది ముందు మనం కమిట్ అయితామో అది అంత బలంగా మన మనసుల మీద ఉంటుంది. సపోజ్ మనం ఒక నలుగురు ఉన్నారు మన నలుగురు కలిసి ఇలా చేద్దాం ఇలా చేద్దాం అనుకున్నాము అనుకోండి అది మన నలుగురు మధ్య ఉన్నప్పుడు కంటే ఇది 40 మంది మధ్య ఉన్నప్పుడు ఆ కమిట్మెంట్ యొక్క బలం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు నువ్వు అప్పుడు అట్లా అన్నావు కదా నువ్వు మీరు నలుగురిలో నువ్వు ఒక పార్ట్ అన్నావు కదా నువ్వు ఎందుకు బయటక వచ్చి ఆ నువ్వు నువ్వు తీసుకున్న ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా చేస్తున్నావు మీ
(06:03) గ్రూప్ కి నువ్వు అన్యాయం చేస్తున్నావు కదా అని అడుగుతారని సహజంగా గ్రూప్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ చేసినటువంటి ప్రామిసెస్ కానీ కమిట్మెంట్లు కానీ స్టేట్మెంట్స్ కానీ బలం ఎక్కువ ఉంటది అందుకనే ఆ ఆ ప్రభుత్వాలు కూడా గెలిసిన తర్వాత ప్రజలకు ముందు ప్రమాణ స్వీకారం చేసి దాన్ని టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. అవన్నీ ప్రజల ముందు జరిగినట్లయితే ఎక్కువగా కామిటెడ్ గా ఉంటాయి అయితే మనకి గతంలో మనం జీవితం చూసినట్లయితే మన జీవితాలు ఎవరికి వాళ్ళ ఉండేవి కొన్ని విషయాలు మాత్రమే బయటకి వచ్చేవి ఒకేషనల్లీ నాకు కొడుకు పుట్టాడు కూతురు పుట్టింది లేదంటే మేము ఒక ఇల్లు కొనుక్కున్నాము ఆ
(06:41) ఇంట్లోకి వెళ్తున్నాము లేకపోతే ఒక పొలం కొనుక్కున్నాము అక్కడ వ్యవసాయం చేస్తున్నాము ఇటువంటివి పబ్లిక్ వచ్చాయి. జీవితంలో ఉన్న ప్రతి అంశము బహిర్గత పరిచేవాళ్ళు కాదు పరచాల్సిన అవసరం కూడా లేదు. అటువంటి సిచువేషన్ లో ఉన్నప్పుడు సడన్లీ మీడియా బాగా పెరిగిపోవడం వలన సో ఏమైందంటే ఈ పక్క కుటుంబంలో పక్క ఇంట్లో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ సహజంగా ఎక్కువ ఉంటది.
(07:10) ఆ క్యూరియాసిటీ బేస్ చేసుకునే మనకి సినిమాలు అంటే కుటుంబ కథా చిత్రాలు ఒక టైంలో బాగా నడిచినయి. ఆ క్యూరియాసిటీ బేస్ చేసుకునే టీవీ సీరియల్స్ నడిచినాయి. ఆ క్యూరియాసిటీ బేస్ చేసుకునే మనకి బిగ్ బాస్ షో నడుస్తది బిగ్ బాస్ షోలో ఏంటి బిగ్ బాస్ షో అంటే ఒక ఇంట్లో జరిగేదాన్ని పక్కింటవాళ్ళు చూడటం అన్నమాట మొత్తం 24 అవర్స్ ఏం చేస్తున్నారో అది అలా మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత పర్టికులర్లీ YouTube లేదంటేఇస్గ ఇటువంటివి బాగా పాపులర్ అయిన తర్వాత వ్యక్తిగత జీవితాలలో కూడా అక్కడ ఏమి విషయం ఉండదు కానీ దాన్ని పబ్లిక్ చేయడం ద్వారా జనాలు క్యూరియాసిటీ పెరిగి అంటే ఇటువంటి
(07:49) నాకు నా జీవితంలో జరుగుతున్నాయా వాళ్ళ జీవితంలో కూడా జరుగుతున్నాయా అనేటువంటి డౌట్ ని వాళ్ళు క్లారిఫై చేసుకోవడం కోసం వాటికి పబ్లిక్ ఎంటర్ అవుతూ అట్రాక్ట్ అవుతూ ఉంటారు సహజంగా ఈవెన్ బిజీగా ఉండే వాళ్ళు కూడా సంపాదన పరులు కూడా దాన్ని ఒక కంటుతో గమనించాలని చూస్తూ ఉంటారు. ఆ క్యూరియాసిటీ తోని ఏమైందంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా బేస్ చేసుకొని పర్సనల్ లైఫ్ ని టెలికాస్ట్ చేయడం మొదలు పెట్టారు రకరకాలుగా వాళ్ళద్దరూ ఆమె బ్రేక్ఫాస్ట్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ లో ఏం చట్నీ వేసిందో చెప్తది ఆ అబ్బాయి తను సైకిల్ మీద వెళ్తూ మధ్యలో పంచర్ అయింది
(08:26) ఇట్లా అయింది అట్లా అయింది అని ఒక వీడియో తీసేస్తాడు. ఇంకొక ఆవిడ ఇంకోటి ఏదో చేస్తూ దాంట్లో ఇదయింది అది అయింది లాస్ట్ కి నేను ఒక దీని మీద ఒక ఆర్టికల్ కూడా రాశను. ఆవిడ ఎంతంటే ఆ సర్వెంట్ వచ్చి కాలింగ్ బెల్ కొడితేఫేస్బక్ లో కాలింగ్ బెల్ మోగింది అని పోస్ట్ పెట్టి వెళ్లి తీస్తాది అప్పటిదాకా తీయదు.
(08:46) అంటే అంత డటైల్డ్ గా సోషల్ మీడియాలో చెప్తే దానికి ఆహా ఓహో అని చెప్పి అలాగా అది ఇదని ఒక 10 15 ఇయర్స్ బ్యాక్ ఒక జోక్ ఉండేదమ్ము ఒక అమ్మాయి ఇడ్లీ తింటున్నాను అని పోస్ట్ పెడితే వందల్లో లైక్స్ కామెంట్స్ వచ్చినయి. అటువంటి క్యూరియాసిటీ పబ్లిక్ లో ఉంటాం ఆ క్యూరియాసిటీని క్యాష్ చేసుకుంటానికి చాలామంది అమాయకమైనటువంటి యూట్యూబర్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్ ని పబ్లిక్ లో పెడుతూ ఉన్నారు.
(09:11) ఇక్కడ వీళ్ళ జీవితంలో కూడా పర్సనల్ లైఫ్ ని పబ్లిక్ లో పెట్టటం వలన ఆ కమిట్మెంట్ యొక్క బలం పెరిగింది ఎలాగైతే పబ్లిక్ లో మనము ఆ కమిట్మెంట్ ఇచ్చినప్పుడు మోర్ బలం పెరుగుతుందో అలా కమిట్మెంట్ బలం పెరిగింది. అలా వీళ్ళు ఒక పెళ్లి చేసుకోవటమో లేకపోతే కలిసి జీవించడం ఉన్నప్పుడు ఆ పెళ్లిలో ఉన్నటువంటి అనేక అంశాలు నేను ఈ మధ్య చూసాను అంతకు ముందు నాకు తెలియదు ఈ కేస్ గురించి ఈ కేస గురించి నిన్న టెలికాస్ట్ చేయడం కోసం కొన్ని చూస్తే వాళ్ళ జీవితంలో ఉన్న అనేక అంశాలని వాళ్ళు YouTube వీడియోలు చేయటము వాళ్ళు ఆడుకున్నవి కొట్టుకున్నవి నిజంగా సీరియస్ గా పోట్లాడినవి ఒకరి మీద ఒకరు
(09:44) అనుమానాలు ఇవన్నీ చేయటం వల్ల పబ్లిక్ దాని కింద కామెంట్స్ వస్తాయి నువ్వు ఇట్లా చేసావు అట్లా చేసావు నువ్వు అట్లా చెయి నువ్వు కరెక్ట్ చేసావు నువ్వు కరెక్ట్ చేశవు నీ తప్పు లేదు అట్లా ఇట్లా కామెంట్స్ వచ్చేసరికి ఆ కామెంట్స్ బేస్ మీద వాళ్ళ యొక్క మనస్తత్వం మారుతుంది. అలా మారుతూ ఏం సమస్య వచ్చిందో ఆ అమ్మాయి అయితే చనిపోయింది ఆ అమ్మాయి గర్భిణి హాస్పిటల్ కి వెళ్తూ కూడా వీడియో ఉంది హాస్పిటల్ లో టెస్ట్ చేసినప్పుడు వీడియో ఉంది టెస్ట్ తర్వాత తను కన్ఫార్మ్ అయిన వీడియో ఉంది ఈ తర్వాత ఏం చేస్తాం ఇటువంటి చెప్తారా చెప్పండి మీరు నేను మొత్తం చూడలేదు
(10:14) అయ్యవారే చెప్పండి. లేదు క్యారీ ఆన్ సార్ ప్లీజ్ క్యారీ ఆన్ ఓకే ఓకే సో ఇలా అన్ని వీడియోలు ఉన్న తర్వాత మరి అది ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఏమో ఫిబ్రవరిలోనే ఇప్పుడు అమ్మాయి చనిపోయింది. అతని మీద హత్యా నేరం మోపబడింది తర్వాత అరెస్ట్ చేశారు కొంత ట్రయల్ నడిచిన తర్వాత అతనికి సహజంగా ప్రొసీజర్ ప్రకారం బెయిల్ వచ్చింది.
(10:39) ఈ క్రమంలో వీ బ్రదర్స్ కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి 13 మంది బ్రదర్స్ అన్నారు కజిన్స్ అనుకుంటా బహుశా వీళ్ళ వీడియోలు ఉన్నాయి ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆమె YouTube ని వాళ్ళ మదర్ రన్ చేయటం సహజంగా ఏమంటారు ఆ అమ్మాయి అందంగా ఉంది చక్కగా ఉంది చిన్న పిల్ల కాబట్టి గర్భిణి స్త్రీ చనిపోయింది సహజంగా మనలో వచ్చేటువంటి ఆ పాజిటివ్ దీని వల్ల ఆమెకి పాజిటివ్ గా అప్పటిదాకా తక్కువ ఉండే సబ్స్క్రైబర్స్ ఒకసారి లక్షల్లో వెళ్ళటం వీళ్ళకి ఒక సెలబ్రిటీ స్టేటస్ రావటం బ్రదర్స్ ని ఇంటర్వ్యూ చేయడం ఒక అమ్మాయి అడుగుతుంది మీరు 13 మంది మంది ఉండి మీరు ఏం చేశారు ఏం చేయగలిగారు అని ఆ అమ్మాయి
(11:10) అడుగుతుంది అతను కూడా చెప్తూఉన్నాడు అతన్ని చంపేయాలని ఇంకోటని ఇంకోటని అంటే ఈ సెంటిమెంట్స్ పబ్లిక్ లో ఎగ్జిబిట్ చేయడం కోసం వాళ్ళ నిజమని కూడా ఒకసారి జరుగుతూ ఉంటది. మనకి ఏమవుతది అంటే దీన్ని కెతారసిస్ అంటారున్నమాట ఎమోషన్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఏదైనా ఒక డ్రామా ప్లే చేస్తూ ఉంటారు వాళ్ళని నరికి చంపేస్తున్నాడు ఇటు డ్రామా ప్లే చేశారు ఒకసారి వాళ్ళు నిజంగా నమ్ముతూ ఉంటారు అందుకనే మనము ఆ డ్రామాల్లో అమ్మవారు వేషం వేసిన ఆమె ఆమె నిజంగా అమ్మవారు పోనినట్టుగా వారిని పొడిసేపోతుంటే వాళ్ళు పారిపోతూ ఉంటారు చాలాసార్లు నిజంగా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అది నిజమని
(11:41) భావించే అవకాశం ఉంటది. అలాగే పబ్లిక్ లో అక్కడ చేసే స్టేట్మెంట్స్ జనాల్ని ఒప్పించడం కోసం చేసే స్టేట్మెంట్స్ వాడిని ఇది చేస్తాం అది చేస్తాం మేము పౌరుషం మాది ఇంత మంచి కుటుంబం మేము ఇంత ప్రేమిస్తున్నాం మా చెల్లెని అనేది రిపీటెడ్లీ రిపీటెడ్లీ కామెంట్ చేసిన తర్వాత అదే వాళ్ళు అనుకుంటారు. ఇది మన నాయకుల్లో కూడా జరుగుతూ ఉంటది చాలామంది ఎన్టీఆర్ దగ్గర నుంచి నరేంద్ర మోడీ దాకా వాళ్ళు చాలా గొప్ప పురుషులుగా వాళ్ళు నమ్ముతూ ఉంటారు.
(12:08) మొదట్లో ఉండదు క్రమక్రమంగా క్రమక్రమంగా వాళ్ళ అవతార పురుషులను నమ్మే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. సో అలా ఎప్పుడైతే చుట్టూ ఉన్న వాళ్ళు రెచ్చగొడుతూ ఉన్నారో మనం మొదట చెప్పుకునేది మన ఆఫ్రికా దగ్గర మాబ్ మెంటాలిటీ ఏదైతే హెర్డ్ మెంటాలిటీ అ చుట్టూ ఉన్నవాళ్ళు రెచ్చగొడుతూ ఉన్నారో వాళ్ళకి వీళ్ళు ఏదైతే కమిట్మెంట్ చూపిస్తూ ఉన్నారో అది నిజమే అని వీళ్ళు నమ్ముతూ ఆ నిజా దాన్ని ప్రూవ్ చేయాల్సినటువంటి ఒత్తిడి మానసికంగా వాళ్ళ మీద పెరుగుతుంది.
(12:35) ఎందుకు అది పబ్లిక్ లో చేశారు పబ్లిక్ కూడా అడుగుతున్నారు వాడిని చంపేయాలి నరికేయాలి కొట్టేయాలి చంపేయాలి ఇట్లాంటివి అంటున్నప్పుడు నిజమేనేమో నేను అది చేయాలి కదా నేను చేయకపోవటం నా చేతగానితనమేమో నేను తక్కువ వాడినేమో అని నమ్మటం వలన ఆ ఆ పిల్లవాడు తను వెళ్లి నరికేసేయడం లేదంటే వాళ్ళందరూ కలిసి చేశారు ఎలా చేశారో మనకు తెలియదు మొత్తానికి అయితే ఆ ఒత్తిడి పెరిగిపోయి ఆ పిల్లవాడు ఆ యాక్షన్ చేశారు ఆ ఆవేశంలో ఉన్నప్పుడు కానీ ఆ స్ట్రెస్లో ఒత్తిడి పెరిగినప్పుడు కానీ లాజికల్ థింకింగ్ ఉండదు కాబట్టి ఇది ఒక్క కేవలం ఇండివిడ్యువల్ సైకలాజికల్
(13:10) ప్రాబ్లం కాదు ఇది వ్యవస్థలో వచ్చిన మార్పు వలన మీడియాలో పర్సనల్ లైఫ్ ని రివీల్ చేసి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ మనం తీసుకోవద్దు అనుకుంటాం కానీ మన మీద ప్రభావం ఉంటుంది. మనం ఇప్పుడు ఏదో విషయం మాట్లాడాము 14 కామెంట్స్ వస్తాయి ఆ కామెంట్స్ మనకు వ్యతిరేకమైన తీసుకోవద్దు అనుకుంటాం కానీ దాని యొక్క ప్రభావం మన మీద ఎంతో కొంత ఉంటుంది కొంచెం ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు నేను చెప్తాను అవర్ కాన్షస్నెస్ ఇస్ కలెక్టివ్ కాన్షస్నెస్ సో ఇట్ ఇస్ నాట్ సపరేట్ యువర్ మైండ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ మైండ్థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎక్కుములేట్ అయినటువంటి
(13:46) వరల్డ్ మైండ్ లో మీరు ఒక భాగము నేను ఒక భాగం సో కాబట్టి ఆ సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ లైక్స్ ఇంటర్వ్యూలు ఈ ప్రతిదాని యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఉంటది దాని ఇంటెన్సిటీలో వేరియేషన్ ఉండొచ్చు వాళ్ళు పిల్లలు చిన్న పిల్లలు ఆ హత్య చేసిన వాటను చిన్న పిల్లవాడే హత్య హత్య గావించబడ్డ వ్యక్తి చిన్న పిల్లవాడే ఆ చనిపోయిన అమ్మాయి అయితే మరీ 19 ఇయర్స్ గర్ల్ ఆ అంత చిన్న పిల్ల సో ఈ చిన్న పిల్లలు వాళ్ళ మీద ఆ ఏంటి హార్మోనల్ ప్రభావం ఎక్కువ ఉంటుంది అగ్రెసివ్ గా ఉంటారు.
(14:18) ఈ సోషల్ మీడియా కామెంట్స్ వీటి ప్రభావం చేత వాళ్ళు లొంగిపోవాలి. ఇదొక నిజం చెప్పాలంటే ఒక సోషల్ మీడియా అనేటువంటి దెయ్యం పట్టటం వలన ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో మనకి గద్దర్ ఒక పాట రాసాడు టీవీ అనే దెయ్యం ఇంట్లో కూర్చుంది అని చెప్పి ఇప్పుడు ఆ టీవీ పోయి మొత్తం మన చేతిలోకి సోషల్ మీడియా వచ్చి సోషల్ మీడియా పాజిటివ్ కూడా చాలా ఉపయోగపడుతుంది మేము తెలంగాణ మూమెంట్ మొత్తం సోషల్ మీడియా ఆధారంగా చేసాము అలాగే అన్ని మన కాక్రోచ్ అయితే మొత్తం అసలు రికార్డు అన్నమాట ఇంత పెద్ద ఉద్యమం ఎప్పుడూ జరగలేదు సోషల్ మీడియాలో పాజిటివ్ చాలా ఉంది కానీ కత్తికి కత్తి
(14:51) మనం కూరగాయలు కోసుకోవడానికి కొనుక్కోవచ్చు సర్జరీ చేయడానికి కొనొచ్చు పీకలు నరగడానికి కూడా వాడొచ్చు ఇలాగ సోషల్ మీడియాని కేవలం వ్యూస్ లైక్స్ ద్వారా కొంచెం డబ్బులు లేకపోతే సెలబ్రిటీ స్టేటస్ కోసం ఎందుకంటే ఇప్పటిదాకా సప్రెస్ చేయబడినటువంటి ఆడపిల్లలు ఒక్కసారిగా వాళ్ళకి ఒక అవకాశం దొరికేసరికి దాన్ని వినియోగించుకొని తను సెలబ్రిటీ అవ్వాలనే ప్రయత్నం చేయడంలో దేన్ని మనం రివీల్ చేస్తున్నాం ఏది అనేది తెలియక ఈ పిల్లలు సోషల్ మీడియాలు అన్ని రివీల్ చేయడం వల్ల ఆ యొక్క పబ్లిక్ యొక్క ఒపీనియన్స్ యొక్క ఒత్తిడి తట్టుకోలేక ఆ పిల్లలు చేసినటువంటి
(15:21) క్రైమ్ గా నేను భావిస్తాను. దీని మీద ఏమనా కామెంట్ చేస్తారా కిరణ్ గారు ఒక్క నిమిషం అన్మ్యూట్ చేస్తాను ఆ మాట్లాడండి కిరణ్ గారు ఆ అదే అండి మీరు చాలా అంటే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ని ప్రెసెంట్ చేశారు మేము అంటే నేను ఆ డిస్కషన్ చూశాను నేను ఈ యాంగిల్ చూడలేదు అంటే అంటే మన విషయాలు అంటే సోషల్ మీడియాని అంటే పర్సనల్ మీడియా భావించి మన పర్సనల్ లైఫ్ దానిలో పెట్టేసి దాని నుంచి మనం ఆ లేని సమస్యలను కొనితీర్చుకుంటున్నాం అనేది మీరు బాగా చెప్పారు.
(15:59) రైట్ రైట్ అయ్యా గారు మీకు చెప్పండి కంటిన్యూ చేయండి కిరణ గారు అదే అండి అతను మళ్ళీ తన కన్ఫెషన్ కూడా సోషల్ మీడియాలోనే చేశాడు. ఆ తన అది అక్కడ అక్కడ కొంత అవివేకం ఉంది బిగ్ బాస్ లో లాగా సపోర్ట్ చేయమని ఈ మధ్య మన ఒకతన్ని మన ఆస్కెట్ సార్ లో ఒకతను బ్లాక్ చేశము అతను కూడా నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అని కామెంట్స్ పెట్టారు.
(16:28) అంటే అందరూ సపోర్ట్ చేస్తే నిర్ణయాలు మారతాయి అనుకుంటున్నారు బిగ్ బాస్ లో ఓటింగ్ తో మారినట్లుగా అందరూ నాకు సపోర్ట్ చేస్తే నాకు శిక్ష పడదేమో అనుకుంటున్నారు. సపోర్ట్ చేయరు చేసినా సరే మారేది ఏమీ లేదు లా వేరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలే అన్నిటికీ కాదు లా వేరు ఎన్నికలు వేరు అలాగే బిగ్ బాస్ కాదు ఇది అందరూ ఎక్కువ మంది సపోర్ట్ చేస్తే వెంటనే అతనికి శిక్ష మాఫియా అవ్వడం అనేది జరగదు పాపం వాళ్ళకి తెలియదు నిజం చెప్పాలంటే అమాయకులు అండ్ వాళ్ళు కూడా బాధితులనే మనం అనుకోవాలి.
(16:57) రైట్ అయ్యవారయ్య గారు చెప్పండి మీ ఒపీనియన్ అబ్బాయి సోషల్ వాలిడేషన్ సోషల్ వాలిడేషన్ కోసమ వీడియో తీయడం అబ్బాయి మాట్లాడే విధానంలోనే అబ్బాయి అవివేకత్వం కనిపిస్తుంది తర్వాత అబ్బాయి రియాలిటీకి నెక్స్ట్ కాన్సిక్వెన్స్ ఏంటి అనేటువంటిది తెలుసుకున్నాడు అందుకనే సోషల్ మీడియాలో కాళ్ళు పట్టుకుంటాను మీరు నాకు సపోర్ట్ చేయండి అనేటువంటిది ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే అవివేకత్వమే సార్ ఆవేశంలో చేశడు ఆ చేసినదానికి పర్యవసనాలు కూడా అతనే అనుభవించాలనేటువంటిది రియాలిటీ తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత మళ్ళీ సెల్ఫీ వీడియో చేయడం వల్ల సోషల్ వాలిడేషన్
(17:32) వల్ల ఏదో జరుగుతుంది అనుకున్నాడు ఏది జరగదు అబ్బాయి ఆ మొత్తం రెస్పాన్సిబిలిటీ అతనే తీసుకోవాల్సి వస్తుంది అది రైట్ రైట్ చివరిగా కరుణాకర్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేయండి మన మన సోషల్ మీడియా ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా పుట్టిన దగ్గర నుంచి 2000 నుంచి యahహో గ్రూప్ కానుంచి మనం ఉన్నాం అవును Facebook లో ఉన్నాం అప్పటి అప్పటి ట్రెండ్ వేరు ఇప్పటి ట్రెండ్ వేరయింది అప్పుడు ఇంకా అప్పుడు స్మార్ట్ ఫోన్ రాలే ఓన్లీ కంప్యూటర్స్ ఐటి బేసెస్ ఉన్నవాళ్లే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు అప్పుడు ఇప్పుడు ఏమైందంటే అవగాహన లేనోడు చదువు రానోళ్ళు ఎలాంటి
(18:10) లేనోళ్ళు కూడా సోషల్ మీడియాలో యక్టివిస్ట్ లేయరు మీకు మీరు [గొంతు సవరించుకోవడం] చూడండి అందులో అంటే ఆ సెవెంత్ క్లాస్ పిల్లల నుండే ఫోన్లు ఇస్తున్నారు. మన మనం మనం చూద్దామండి మెరియా స్మార్ట్ ఫోన్ వచ్చినాక చాల ఘోరం అయిపోయింది. దాని మీద కూడా మనం ఒకసారి మనం డిస్కషన్ ఉంది సోషల్ మీడియా వల్ల లాభమా నష్టమా అని అయితే లాభం ఉంది నష్టం ఉంది కాకపోతే ఏందంటే ఈ మన అవగాహన లేని వాళ్ళు ఎలాంటి మెచూరిటీ లేని వాళ్ళు ఈ సోషల్ మీడియాలో బాగా యక్టివ్ గా ఉంటారు.
(18:47) రెండోది ఇంకొకటి ఏందంటే ఈ సోషల్ మీడియా గాని YouTube లో గాని ఫాలోయింగ్ గాని మనము చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా తీన్మార్ మల్లన్న ఉన్నాడు 10 మందిని తిడతాడు దొరా ఏదో పేరు పెట్టిండు కదా కేసిఆర్ కు అయన్నీ మాటలు వింటే విననీకి పిచ్చి వాళ్ళు ఫాలోవర్స్ పెరుగుతారు అంతా చేశారు బాగా మిలియన్ల కొద్ది మిలియన్ వరకు నాకు ఫాలోయింగ్ ఉంది అనుకున్నాడు నేనుఏం చేసిన మొత్తం కటానా గదిలు వచ్చి నా మీదకి వస్తా తీసుకపోయి కొట్టుకుంటా పోతే ఎవడు రాలేదు.
(19:21) ఉమ్ ఇప్పుడు సోషల్ మీడియా ఫాలోయింగ్ వేరండి. అవును బిల్డ్ మీదకి వచ్చి నీకు సపోర్ట్ గా నిలుస్తా అనేది వేరు మనం మనం చూసినాము ఏదైనా ఒక మీటింగ్ పెడదాం అంటే ఎంతమంది వస్తారని మనం పబ్లిక్ గా పెడితే 300 మంది వస్తారు మీటింగ్ కాడికి వచ్చారు 10 20 మంది రాకపోయేది. పాపం బర్రెలక్క కూడా అంతే అయింది కదా ఆ అదే నేను అనేది ఆ ఫాలోయింగ్ సోషల్ మీడియాలో నాకు ఎన్ని లైక్లు వచ్చినయి ఇంత వచ్చింది వీళ్ళంతా నాకు వస్తాయ అంటే అదంతా శుద్ధ అబద్ధము మనం ప్రాక్టికల్గా మనం చూసినాం కూడా అవును వరక కానీ ఏదైనా సోషల్ మీడియాది మన బాగా విస్తర పెరిగినప్పుడు దాంట్లో
(20:01) చెడు ఉంటది ఆ చెడునే అది చెడు లేకుండా చేయాలంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా మానిటరింగ్ చేసి ఇండెక్చునిటీగా ఏదైతే దీని వల్ల ప్రమాదం ఉంది అలాంటి వాటిని వాళ్ళను బ్యాన్ చేసడు అలాంటి వాటిని లేకుండా చేసడు ఒక సిస్టమ ఏఏ డెవలప్ అయింది కాబట్టి ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ ఉన్నాయో వాళ్ళ చేతులో కంట్రోల్ చేస్తే ఇట్లాంటి ఎంకరేజ్ చేయకుండా చేయొచ్చు ఏది సమాజానికి ఉపయోగం ఏది మంచికి ఉపయోగమో ఏ దేని వల్ల సోషల్ మీడియాకు చెడ్డ చెడ్డ పేరు వస్తుంది ఇది వాళ్ళు ఇచ్చే మెసేజ్ సమాజం చెడగొడుతుందా అనేది ఏ ట్యూన్స్ తోటి ఎవరైతే ఇట్లాంటివి
(20:44) చేస్తారో వాళ్ళను అది కాకుండా వాళ్ళని బ్యాన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్ రైట్ అలాగే ప్రజల్లో కూడా అవేర్నెస్ పెంచాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే కొత్త తరాలు వస్తున్నాయి జన్జీ జెన్ అల్ఫా వీళ్ళు పాపం ఎక్కువ తెలియదు వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి టీచర్స్ కూడా అవేర్నెస్ కల్పించి టీచర్స్ కూడా ఈ మధ్య చాలా వరకు సోషల్ మీడియాలో సెలబ్రిటీ స్టేటస్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు తప్పేం కాదు కానీ ఓ జస్ట్ సెలబ్రిటీ అయిపోతే సరిపోదు అది సమాజానికి ఉపయోగపడేలాగా ఉన్నట్లయితే దాని గౌరవం వేరే ఉంటుంది.
(21:18) పాపులర్ వేరు వాలిడ్ వేరు పాపులర్ అవ్వడం చాలా ఈజీ ఎవరో ఒకళని తిట్టేస్తే ఈజీగా పాపులర్ అయిపోవచ్చు కానీ విలువ ఉండాల్సిన గౌరవం ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ విలువ యొక్క విలువ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైనా చక్కని డిబేట్ ఈరోజు నడిసింది. మళ్ళీ వారం కూడా కంటిన్యూ చేద్దాం.
(21:39) ఈరోజు నాకు చాలా ఫీవర్ ఉన్నప్పటికీ మొదటిసారి కదా దాన్ని నిరుత్సాహ గ్రూప్ సభ్యులు నిరుత్సాహ పరచొద్దని నేను ఈరోజు ఏం సెషన్స్ లేవు అన్ని ఆపేసాము ఇది మాత్రం రన్ చేసాము నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆ వీక్ డిస్కస్ చేసిన వాళ్ళతోని మళ్ళీ ఇంకొక డిస్కషన్ మనం కండక్ట్ చేద్దాము థాంక్యూ కిరణ్ గారు అండ్ కరుణాకర్ రెడ్డి గారు అండ్ డాక్టర్ అయ్యవారయ్య గారు థాంక్యూ వెరీ మచ్

No comments:
Post a Comment