Why You Choose Chaos Over Peace | The Psychology of Toxic Love
Author Name:Beyond Civils
Youtube Channel Url:https://www.youtube.com/@BeyondCivils
Youtube Video URL:https://www.youtube.com/watch?v=xdGxB-qzHHo
Title: Why You Choose Chaos Over Peace | The Psychology of Toxic Love
Author Name: Beyond Civils
Description: Why do we often mistake chaos for passion and find healthy, stable relationships "boring"?
In this video, we break down the psychological reasons why people fall for toxic partners ("bad boys") instead of emotionally available ones. Drawing from psychoanalyst Erich Fromm's classic work, The Art of Loving, we explore the difference between immature love (symbiotic attachment rooted in anxiety and dopamine spikes) and mature love (genuine connection grounded in emotional security).
⏱️ Chapters:
[00:00] – The Paradox: Why We Crave Chaos Over Stability
[00:41] – Erich Fromm's Philosophy & Psychological Insights
[01:28] – The Art of Loving: Immature vs. Mature Love
[01:48] – Symbiotic Union: Mistaking Anxiety & Fear for Passion
[02:47] – The Reality of Mature Love: Standing in Love vs. Falling in Love
[03:33] – The Story of the Two Clay Pots (Surface Charm vs. Real Depth)
[04:38] – Conclusion: Cultivating Real Love Beyond the Drama
💡 Key Takeaways
Anxiety Is Not Passion: Fast heartbeats, overthinking, and tension around toxic partners are often stress responses (dopamine/cortisol surges), not deep love.
Symbiotic Attachment: Relying completely on someone else for identity creates constant drama, jealousy, and fear of abandonment.
Mature Love: Involves two whole, independent individuals choosing to stand together rather than losing themselves in each other.
🔔 Join the Discussion
Have you ever confused emotional turbulence with deep connection? Share your thoughts in the comments below! Don't forget to Like, Share, and Subscribe for more deep dives into psychology, relationships, and human behavior.
#RelationshipPsychology #ToxicRelationships #ErichFromm #TheArtOfLoving #DatingAdvice #AttachmentStyles #PsychologyFacts #EmotionalMaturity #LoveAndAttachment #SelfGrowth
Transcript:
(00:00) నీ పక్కన నిలబడి నీకోసం ప్రతిరోజు ఉండే మనిషి నీకు బోరు కొడతాడు. నిన్ను రెండు రోజులకు ఒకసారి టార్చర్ పెట్టే మనిషి నీకు నచ్చుతాడు. ఎందుకో ఆలోచించారా నీ స్నేహితుడు ఒకడు ఉంటాడు. వాడి గర్ల్ ఫ్రెండ్ ప్రతిరోజు కాల్ చేస్తుంది. టైం కి రిప్లై ఇస్తుంది. అబద్ధం చెప్పదు. వాడు దాన్ని బోరింగ్ అంటాడు. ఇంకో స్నేహితురాలు ఉంటుంది.
(00:26) బాయ్ఫ్రెండ్ వారానికి ఒకసారి మాట్లాడతాడు. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. అయినా ఆమె వాటిని వదలదు. వాడు తప్ప నాకు ఎవరు అర్థం కాలేదు అంటుంది. ఇది కేవలం ఒక జంట కథ కాదు ఇది [సంగీతం] మన అందరి బలహీనత. మనం ప్రశాంతతని ప్రేమ అనుకోం. మనం అల్ల కల్లోలాన్ని ప్రేమ అనుకుంటాం. ఇదే విషయాన్ని 70 ఏళ్ల క్రితమే ఒక సైకియాట్రిస్ట్ ఒక ఫిలాసఫర్ దీన్ని ఖచ్చితంగా విడగొట్టాడు.
(00:53) అతని పేరు ఎరిక్ ఫ్రామ్. ఎరిక్ ఫ్రామ్ జర్మనీలో ఒక యూదు కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పుడు అతను చూసిన ఒక సంఘటన అతని జీవితాన్నే మార్చేసింది. అతని కుటుంబ స్నేహితురాలు ఒక అమ్మాయి ఉండేది అందంగా తెలివిగా తన తండ్రి చనిపోయాక ఆమె అదే ఇంట్లో ఉండాలని తండ్రి సమాధి పక్కనే తనను పాతి పెట్టాలని కోరుకుంది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. చిన్న ఫ్రామ్ కి అర్థం కాలేదు.
(01:21) ఇంత అందమైన అమ్మాయి తండ్రి తప్ప ఎవరిని ప్రేమించలేకపోవడం ఏంటని అదే ప్రశ్న అతన్ని మనస్తత్వ శాస్త్రం వైపు నడిపించింది. తర్వాత అతను ఒక పుస్తకం రాశాడు. ది ఆర్ట్ ఆఫ్ లవింగ్ ఆ పుస్తకంలో అతను ఒక ప్రమాదకరమైన నిజం చెప్పాడు. మనకు ప్రేమ అనేది ఒక అనుభూతి అని తెలుసు. కానీ ఫ్రామ్ చెప్పిన దాని ప్రకారం చాలా మంది అనుభవించేది ప్రేమ కాదు.
(01:45) [సంగీతం] అది ఇమ్మేచూర్ లవ్ అంటే అపరిపక్వ ప్రేమ. ఇది ఎలా పని చేస్తుందో చూడు మనిషికి పుట్టుకతోనే ఒంటరితనం భయం ఉంటుంది. ఆ ఒంటరితనం నుండి తప్పించుకోవడానికి రెండు దారులు ఉంటాయి. మొదటి దారి ఇంకో మనిషిలో కరిగిపోవడం తనకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా పూర్తిగా వేరే మనిషి మీద ఆధారపడడం ఫ్రామ్ దీన్ని సింబయాటిక్ యూనియన్ అంటాడు. [సంగీతం] అంటే ఒక పరాణ జీవి తనను తాను పోషించుకోలేక ఇంకో దాని మీద బతకడం లాంటిది.
(02:15) [సంగీతం] ఇది ఎప్పుడూ డ్రామాగా ఉంటుంది. ఎందుకంటే రెండు అసంపూర్ణ మనుషులు ఒకరిపై ఒకరు ఆధారపడినప్పుడు అక్కడ భద్రత ఉండదు అనుమానం ఉంటుంది ఈర్ష ఉంటుంది. విడిపోతానేమో అనే భయం ఉంటుంది. ఆ భయమే మనకి ప్ాషన్ లా అనిపిస్తుంది. గుండె వేగంగా కొట్టుకోవడం నిద్ర పట్టకపోవడం ప్రతి మెసేజ్ కి టెన్షన్ పడడం ఇదంత ప్రేమ కాదు.
(02:42) ఇది యంజైటీ కానీ మెదడికి రెండు ఒకేలా అనిపిస్తాయి. రెండవ దారి పరిపక్వ ప్రేమ ఫ్రామ్ దీన్ని నిలబడి ఉండే ప్రేమ అన్నాడు. పడిపోయే ప్రేమ కాదు ఇది ఇద్దరి పూర్తి మనుషుల మధ్య జరిగే బంధం ఇక్కడ ఒకరికొకరు అవసరం లేదు. ఒకరినొకరు ఎంచుకుంటారు. ఇక్కడ డ్రామా ఉండదు. ఇక్కడ అభద్రత ఉండదు కాబట్టి మెదడికి ఇది ఎక్సైటింగ్ అనిపించదు.
(03:07) అందుకే మనం పొరపాటు పడతాం. మనం భద్రతని బోరింగ్ అనుకుంటాం. అభద్రతని ప్ాషన్ అనుకుంటాం. నీకు నమ్మకంగా ఉండే మనిషి నీలో ఎలాంటి యంజైటీ క్రియేట్ చేయడు. కాబట్టి నీ మెదడికి ఇక్కడ ఏమి జరగడం లేదు అనిపిస్తుంది. [సంగీతం] నిన్ను అస్థిరంగా ఉంచే మనిషి నీలో నిరంతరం కార్టిజాల్ డోపమైన్ రిలీజ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి నీ మెదడికి ఇక్కడ ఏదో జరుగుతుంది.
(03:31) ఇది ప్రేమే అనిపిస్తుంది. ఫ్రామ్ చెప్పేది ఏంటంటే ఇది ప్రేమ యొక్క నాణ్యత తక్కువ లేదా ఎక్కువ అనే విషయం కాదు. ఇది మన మెదడు యొక్క ఇంటెన్సిటీని లోతుగా పొరపాటుగా మార్చుకోవడం ఒక ఊర్లో ఒక గుమ్మరి ఉండేవాడు అతను రెండు కుండలు చేశాడు. మొదటి కుండ గట్టిగా స్థిరంగా ఉంది. [సంగీతం] దాన్ని ఎంత గట్టిగా కొట్టినా శబ్దం రాలేదు.
(03:57) నీళ్లు పోస్తే ఒక్క చుక్క కూడా కారలేదు. రెండో కుండ సన్నగా పెలుసుగా ఉంది. [సంగీతం] దాన్ని కొంచెం తాగితే చాలు గంట మోగినట్టు అందమైన శబ్దం వచ్చేది. కానీ నీళ్లు పోస్తే మెల్లగా కారేది. ఊర్లో వాళ్ళంతా రెండో కుండ చుట్టూ చేరేవాళ్ళు ఎంత బాగుంది శబ్దం అనే వాళ్ళు మొదటి కుండను ఎవరు పట్టించుకోలేదు అది శబ్దం చేయదు కదా కరువు వచ్చింది ఊర్లో నీళ్లు లేకుండా పోయాయి.
(04:23) అప్పుడు అందరూ మొదటి కుండ దగ్గరికి పరిగెత్తారు. ఎందుకంటే అదిఒక్కటే నీళ్లు నిలువ ఉంచింది. రెండో కుండ అప్పటికే ఖాళీ అయిపోయి మూలన పడి ఉంది. ఇంకా అందంగానే ఉంది. శబ్దం మాత్రం ఇప్పుడు ఎవరికీ అవసరం లేదు. మనుషులం అందరం ఏదో ఒక దశలో ఆ శబ్దం కోసం వెతుకుతాం. ఎందుకంటే మెదడికి నిశశబ్దం ఖాళీగా అనిపిస్తుంది. ఫ్రామ్ చెప్పింది ఇదే పరిపక్వత అంటే ఆ శబ్దం అవసరం లేకుండా బతకగలగడం అది ఒక్క రోజులో వచ్చేది కాదు అది ఒక నిరంతర అభ్యాసం ఒక కల లాంటిది.
(05:00) అందుకే అతను ఆ పుస్తకానికి ది ఆర్ట్ ఆఫ్ లవింగ్ అని పేరు పెట్టాడు.

No comments:
Post a Comment