Wednesday, September 23, 2026

Secret Yoga Practices in Tibet #SDPS / టిబెట్‌లో గుప్త యోగ సాధనలు @SanthDattapadanandaswamy

Secret Yoga Practices in Tibet #SDPS / టిబెట్‌లో గుప్త యోగ సాధనలు @SanthDattapadanandaswamy

Author Name:Santh Dattapadananda swamy

Youtube Channel Url:https://www.youtube.com/@SanthDattapadanandaswamy

Youtube Video URL:https://www.youtube.com/watch?v=wgLckuwWwX8





Title: Secret Yoga Practices in Tibet #SDPS / టిబెట్‌లో గుప్త యోగ సాధనలు @SanthDattapadanandaswamy

Author Name: Santh Dattapadananda swamy

Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

Transcript:
(00:03) [సంగీతం] [సంగీతం] థాంక్యూ సాధక మిత్రులారా ఈరోజు మనం ప్రాచీన కాలం నుండి భారతతో సాధనా సంబంధాలు నెలకొలుపుకున్నటువంటి టిబెట్ దేశంలోని కొన్ని గుప్తమైన అయిన యోగిక సాధనల గురించి మాట్లాడుకుందాం. ప్రాచీన కాలం నుండి కూడా టిబెట్ మనలో భాగమే ఆర్యావర్తనంలో భాగమే మన పురాణాలు దేన్నైతే
(00:49) స్వర్గం అని భావన చేసినాయో దాన్నే మనం త్రివిష్టప్ అని అనేవారు ఆ పేరే టిబెట్ గా మారింది. ఒకసారి అక్కడ విపరీతమైనటువంటి ఏదో ఒక భయంకరమైనటువంటి రోగాల వ్యాప్తి చెందిన సమయంలో ఆ రాజు మన భారతదేశంలో ఉన్నటువంటి శాంతి రక్షక అనేటటువంటి ఒక ఆచార్యుని సంప్రదించగా మన దేశం నుండి పద్మశంభోలు ఆ దేశానికి
(01:34) వెళ్ళడం ఈయన చేసిన కొన్ని రక్షణ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి స్వస్థత చేయకూరడం అప్పటి నుంచి భారతదేశం యొక్క యోగులను వారు గౌరవించి తమ దేశానికి తీసుకువెళ్ళడం అక్కడి నుంచి తాంత్రిక సంబంధమైనటువంటి వారు ఇక్కడికి రావడం ఇలా జరుగుతూ ఒకరి నుంచి ఒకరు తమ జ్ఞానాన్ని పంచుకుంటూ ఇది చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఈరోజు మనం టిబెట్ వారు చేసేటటువంటి
(02:21) లుంగోం అనేటటువంటి ఒక యోగ ప్రక్రియ గురించి ముందు మాట్లాడుకుందాం. లుంగోం అంటే శరీరాన్ని తేలికగా చేసి గాలిలో లేపేటటువంటి శరీరాన్ని గాలిలో లేపేటటువంటి ఒక ప్రక్రియ ఈ లుంగం ప్రక్రియని చేసిన వారు ఏం చేస్తారంటే వారి శరీరం గాలిలో లేగడం మొదలవుతుంది తుంది దీనికి మూడు నుండి ఐదు సంవత్సరాలు కఠోరమైనటువంటి
(03:08) పరిశ్రమ చేయవలసి ఉంటుంది. ఐదు అడుగుల నాలుగు అంగుళాలు ఉన్న సాధకుడి చేత ఈ సాధన చేయించాలంటే వారు ఏం చేస్తారంటే ఐదు అడుగుల ఐదు అంగుళాల గొయ్య తీసి దాని పైన ఐదు అడుగుల ఐదు అంగుళాల గుమ్మటాన్ని నిర్మిస్తారు. ఈ సాధకుడికి కొన్ని ప్రాణాయామ క్రియలు నేర్పి
(03:53) ఈ 10 అడుగుల 10 అంగుళాల కింద నేల మీద కూర్చోబెడతారు. సాధనలో పరిపూర్ణత సాధించి ఆ సాధకుడు పైనుంచి తమకు అందేటటువంటి పరిమితమైన ఆహారాన్ని జలాన్ని మాత్రం స్వీకరించి ఇక వేరే ఏ సౌకర్యాలు లేకుండా ఆ కందకంలో ఉంటాడు నెమ్మిది నిమి నెమదిగా ఈ సాధనలు ఈ ప్రాణాయామాలు చేస్తుంటే నెమ్మది నెమ్మదిగా శరీరం కొద్దిగా పైకి లేగడం కిందకు పడడం
(04:39) ఇలా ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ శరీరం పూర్తిగా పైకి గుమ్మటం పైకి అంటే 10 అడుగుల 10 అంగుళాల పైకి శరీరం లేచే వరకు అది మూడు సంవత్సరాలు కానివ్వండి ఐదు సంవత్సరాలు కానివ్వండి అంతవరకు ఆ సాధకుని యొక్క సాధన విశ్రాంతి నిద్ర అన్నీ అక్కడే అంటే ఎంత కఠోరంగా ఉంటుందో చూడండి అంటే బయట ప్రపంచంతో అతనికి సంబంధం తగ్గిపోతుంది.
(05:25) అలాగ చేయడం వల్ల ఆఖరికి ఎప్పుడైతే ఇతను గాలిలో తేలుతూ ఆ 10 అడుగుల పదంగుళాల ఆ గుమ్మటం పైకి అతని శరీరం తేలుతుందో అప్పుడు అతను ఆ సాధనలో సిద్ధి పొందినట్టు అంతవరకు ఆ సాధకుడు అక్కడే ఉంటాడు. దీనికి కఠోరమైనటువంటి పరిశ్రమ ఉండాలి నిశ్చలమైనటువంటి స్థిర నిశ్చయం ఉండాలి విపరీతమైన పట్టుదల ఉండాలి.
(06:11) అప్పుడు దీన్ని వాడు సాధించగలుగుతాడు. ఇక మరొక ప్రక్రియ ఉంది. దీన్ని తూము అంటారు. తూము అంటే తపస్సు దీన్ని సంస్కృతంలో ఉన్నటువంటి మన గ్రంథాన్ని వారు తీసుకెళ్ళినప్పుడు నరోత్తమ పాద అనేటటువంటి ఒక భారతీయ గురువు ద్వారా దీన్ని వారు అభ్యసించారు. తోము అంటే తపస్సు ఈ తపస్సు అనే మాట ఎలాగ వచ్చింటే తాపము నుండి తపస్సు అనే శబ్దం వచ్చింది తాపం అంటే ఉష్ణం
(06:57) తమ శరీరంలో విపరీతమైన ఉష్ణాన్ని ఉత్పత్తి చేయాలి. దీనిలో మంత్ర జపము అగ్ని సాధన సూర్య సాధన అంతర్లీనంగా ఉంటాయి. వీటిని ప్రత్యేకమైనటువంటి ప్రాణ క్రియల ద్వారా వీటిని అభ్యసిస్తూ తమ మనసును మణిపూర చక్రంపై కేంద్రీకరించి వీటిని చేస్తున్నప్పుడు అతనిలో విపరీతమైనటువంటి ఉష్ణము పెరిగి ఆ శరీరం అంతా కూడా ఒక విపరీతమైనటువంటి
(07:43) మహో మహా అగ్ని లాగా వాడి శరీరం మారిపోతుంది అన్నమాట. ఈ దూమో సాధన చేసిన వాళ్ళు ఎంత చలిలో అయినా వాళ్ళు తట్టుకొని ఉండగలుగుతారు. మీకు టిబెట్ ప్రాంతం సంవత్సరంలో 10 నెలలు మంచు పడుతూనే ఉంటుంది కొన్ని ప్రాంతాలు అయితే మీకు ఎప్పుడంటే ఆ జూన్ నెల నుంచి సెప్టెంబర్ నెల మధ్య మాత్రమే కాస్త అక్కడ మంచి వాతావరణం అనేది ఉంటుందన్నమాట.
(08:25) ఈ తూమో సాధన చేసేటప్పుడు వీళ్ళు వీటన్నిటిని పాటించాలి. ఇక ఆ సాధన చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ గురువులు వాళ్ళకి ఒక స్థితి వచ్చిన తర్వాత నిర్జన ప్రాంతాలకు తీసుకువెళ్లి సలిగాలిల్లో చిన్న చాప మీద కూర్చోబెడతారు. నూలు వస్త్రాలు మాత్రమే ఇస్తారు. మామూలుగా మనలాంటి వాళ్ళం అటువైపు యాత్రక వెళ్తే అనేక రకాలైనటువంటి వేడిని పుట్టించేటటువంటి దుస్తులన్నీ ధరించి కొన్ని రకాలైనటువంటి వాటిని శరీరం మీద పోసుకుంటే తప్ప ఆశలని తట్టుకోలేము మనం అలా చేయిస్తారు.
(09:14) ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అతను ఈ పరీక్షలో ఉత్తీర్ణుడుఅయ్యాడు అని భావించినప్పుడు వీరు ఇతనికి ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్ష ఏంటంటే అక్కడ నదులన్నీ కూడా గడ్డకట్టిపోయి ఉంటాయి అప్పుడు ఆ సమయంలో అక్కడ గొయ్యిలు తీసి ఆ గోతిలో కూర్చోబెట్టి ఇతని చేత ఈ సాధన చేయిస్తూ ఈ సాధకుడు తన శరీరాన్ని ఉష్ణాన్ని పెంచుకునేటటువంటి ప్రక్రియలు
(09:59) చేస్తూ ఉంటే ఒక తడిచిన దుప్పటి నూలు దుప్పటిని అతని శరీరం మీద కప్పుతారు. ఈ శరీరం యొక్క ఉష్ణానికి ఆ దుప్పటి పొడిగా మారిపోవాలి. ఆ దుప్పటి పొడిగా మారిన వెంటనే ఆ దుప్పటి తీసేసి మరొక దుప్పటి కప్పుతారు. ఇలా మూడు దుప్పట్లు తడి దుప్పట్లను పొడిగా మార్చిన సాధకుడు తూము సాధనలో ఉత్తీర్ణత సాధించినట్లు అన్నమాట. అంటే ఎంత అద్భుతమైన సాధనం వాటిలో ఇంకా అంతకన్నా ఎక్కువ దుప్పట్లన్ని
(10:47) సాధించినటువంటి సాధకులు ఏం చేస్తారంటే మేము నూలు దుస్తులు మాత్రమే ధరిస్తాము అనేటటువంటి శబదం తీసుకుంటారు. ఆ మంచు పర్వతాల్లో ఆ మంచు గాలిల మధ్య తిరుగుతూ వాళ్ళు దీన్ని తమ శరీరాన్ని రక్షించుకుంటూ అనేకమందికి ఈ రకమైనటువంటి సాధనని నేర్పుతూ మనకి ఇక్కడ మన భారతదేశంలో ఉండేటటువంటి దయానంద సరస్వతి అనేటటువంటి ఆయన వీరు ఈ సాధనలో అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించినటువంటి మహాయోగి ఈ దయానంద సాగర్ అని చెప్పేసి ఒక గ్రంథం రాశారు ఆయన
(11:35) దానిలో అనేక ఇక ఈ ఉష్ణానికి సంబంధించినటువంటి తూమోక్ సంబంధించినటువంటి అనేక యోగ ప్రక్రియలను మనసును ఎలాగా మణిపూర చక్రం మీద నిలిపి దాన్ని ఆ శక్తిని పైకి తీసుకువెళ్లి ఆత్మలో కలపడం ఎలాగా ఈ ఉష్ణంతోటి మనం మనం శరీరంలో ఉన్నటువంటి దోషాలన్నిటిని దగ్దం చేసి ఒక మహోన్నత శక్తిగా ఎలగడం ఎదగడం ఎలాగా అనేటటువంటి విషయాలన్నిటిని దానిలో పూర్తిగా చెప్పడం జరిగింది అన్నమాట
(12:22) అంతే ఈ రెండు వాళ్ళు సాధన చేసుకునే పద్ధతులు ఇవి ఈ చెప్పని రెండు అక్కడ ప్రకృతి ృతి సిద్ధంగా లభించేటటువంటి వస్తువుల ద్వారా వాళ్ళు వీటితో ఎలాగ మమేకమయి ఆ పరిసరాలను ఉపయోగించుకుంటారో చెప్పేటటువంటి మరికొన్ని సంఘటనలు ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను అక్కడ ఏదైనా 10 అడుగుల నుండి 15 అడుగులు లేదా 20 అడుగుల వరకు ఉన్నటువంటి చిన్న కాలం ఉంటే దాని మీద వంతు నిర్మించుకోవడం కోసం వాళ్ళు
(13:08) ఏం చేస్తారంటే అక్కడ కొన్ని రకాలైనటువంటి వృక్షాలు అక్కడ చెట్టు అనేదే ఎక్కడో కానీ ఉండదు అంతా మంచుతోటే ఉన్న ఇదిలో కొన్ని పర్వత ప్రాంతాల్లోనే చెట్లు ఉంటాయి తప్ప ప్రతిమా చోట ఉండవు. అక్కడ ఉండేటటువంటి కొన్ని రసాయనికాలు ఉండేటటువంటి చెట్ల నుండి దానినుంచి కొన్ని దానిలో ఊరేటటువంటి పాలవంటి లేదా జిగురు వంటి పదార్థాలని అన్నిటిని కూడా తీసుకుని వచ్చి వాటిని నాలుగు బంతులుగా తయారు చేస్తారు.
(13:52) నాలుగు బంతులుగా తయారు చేసి 10 అడుగులు లేదా అంతకన్నా కొంచెం ఎక్కువ 20 అడుగులు మించి ఉంటే ఇవి ఇది పనికి రాదు ఈ ప్రక్రియలు పనికి రావు. దానికి పటిష్టమైన వేరే మార్గం చూసుకోవాలి. ఒక పక్క నాలుగు అడుగుల దూరంలో ఈ రెండు బంతుల్ని భూమిలో ఒక ఆ నాలుగు అడుగుల లోతులో దాన్ని కప్పెడతారు. సరిగ్గా తిన్నగా అదే ఈ మార్గంలో అవతల పక్క కూడా రెండు బంతుల్ని భూమిలో కప్పెడతారు.
(14:35) ఇవి నాలుగు రోజులు అయ్యేటప్పటికీ ఇందులోనుంచి చిన్న చిన్న లతల్లాగా పైకి మొలకలు లాంటివి వస్తాయి. మొలకల్లాగా వచ్చి ఒక వారం అయ్యేటప్పటికీ ఏం చేస్తాయి అంటే ఆ మొలకలు పైకి గబగబా పెరిగిపోతూ ఉంటాయి. పెరిగిపోతూ ఆ చుట్టూ ఉన్నటువంటి మట్టి కణాలను కానీ రాళ్ళను కానీ లేదంటే ఏమ ఉంటే దాన్ని తమతోటి కలిపేసుకుంటూ ఉంటాయి కలిపేసుకుని పాము మిల్కలాగా ఇది చేస్తూ కాస్త అన్న ఆ ఆరు అంగుళాల దూరంలోనూ అలాగ కొంత కొంత దూరాల్లో వేళ్ళు భూమిలోకి పాతేసుకుంటూ ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి
(15:22) చిన్న చిన్న రాళ్ళని వీళ్ళతల్ని తమ్మతో కలిపేసుకుంటూ పాము మిలికల్లా ఇదవుతూ ఇటు అటు ఇటు అటు అలాగ పాకిపోతూ ఉంటాయి. ఆ ఎదురుగొన్న అటువైపు ఇవి ప్రయాణం చేస్తాయి. తమకు సంబంధించిన పదార్థం ఎక్కడఉందో అటువైపు ఇది వెళ్ళిపోతుంటుంది అదేమో ఇటు పక్క వచ్చేస్తుంది. ఈ రెండు కలిసిపోతాయి మరో రెండు వారాలు పోయేసరికి నాలుగు అడుగుల వెడల్పు తో ఉన్నటువంటి ఒక ఆరడుగుల ఎత్తు ఉన్నటువంటి ఒక చిన్న ఉయ్యాల లాంటి వంతునలా మారిపోతుంది
(16:07) ఆ ప్రాంతంలోనుంచి వాళ్ళు ఇవతల నుంచి అవతలకి అవతల నుంచి ఇవతలకి వెళ్ళిపోతారు ఎందుకంటే ఆ మంచు ప్రాంతంలో ఆ మంచులో కాలు పెట్టడం ప్రమాదం అందుకని ప్రకృతిలో దొరికేటటువంటి సహజ వస్తు వస్తువుల ద్వారానే ఇటువంటి వాటిని వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇక మరొక ప్రక్రియ ఉంది. కొన్ని చోట్ల పర్వతాలు మధ్య మధ్యన పర్వతాల్లో ఉన్న రాళ్లుు కూలిపోతుంటాయి.
(16:44) కూలిపోయి దారికి అడ్డిగా పడిపోతుంటాయి. అప్పుడు ఆ లామాలు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఒక రకమైనటువంటి ద్రవ పదార్థాలు ఏ ఉంటాయి అవి కూడా మొక్కల నుంచి వాటి నుంచి సేకరించడమే అవి ఏంటనేది మనకు తెలీదు కాళ్ళేమో ఏదో పాత్రలతోటి పట్టుకొస్తుంటారు దాన్ని ఏం చేస్తారంటే ఒక రాగి కుంచెతోటి దానిలో ముంచి ఆ తైలం లాగా ఉన్నటువంటి దాన్ని రాళ్ళ మీద చిలకరేస్తారు మనం ఎలాగైతే నీళ్లుు ఎలాగైతే చిలకరిస్తామో అలా చిలకరిస్తారు.
(17:24) చిలకరించినటువంటి ఒక ఆ 10 నిమిషాల తర్వాత ఆ రాళ్ల యొక్క బరువు తేలిగ్గా మారిపోతుంది. తేలిగ్గా మారిపోయిన తర్వాత వీటిని గబ గబ గబగబ పక్కకు తొలగిస్తారు అంటే రబ్బర్ బంతుల్లో అయిపోతాయి ఈ రాళ్ళు బరువు తగ్గిపోతాయి మళ్ళీ రెండు గంటల తర్వాత వాటి బరువు మళ్ళీ మామూలుగా వచ్చేస్తది. రెండు గంటల తర్వాత మళ్ళీ దాని బరువు మామూలుగా అయిపోతుంది.
(17:57) అయిపోయినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ పిరమిడ్లు అవి కట్టినప్పుడు అసలు వీళ్ళు ఇంతంత పెద్ద పెద్ద శిలల్ని ఇంత బరువైన వాటిని ఎలాగ అమర్చగలిగారు అనుకుంటాం మనం కానీ ఇటువంటి ప్రక్రియ ద్వారానే అవి కట్టారంటారు అక్కడ మహాత్ములు ఏమో వాస్తవం అయితే ఉండొచ్చు ఎందుకంటే మనకు తెలియంది మనకు తెలిస్తే అది జ్ఞానం తెలియకపోతే ఏదో ఆశ్చర్యకరమైన సంఘటన ఇప్పుడు మనం ఉదాహరణకి ఏదో మంట మండుతుంది దాన్ని ఏం చేస్తాం మనం నీళ్ళు చల్లి ఆర్పేస్తాం నీళ్లు చల్లితే మంట ఆరిపోయింది.
(18:46) కానీ అదే నీటిని మనం వేడి చేస్తూ పోతే విపరీతమైన వేడి చేస్తూ పోతే ఈ నీరు ఏమవుతుంది ఆవిరిగా మారిపోతుంది కదా అదేవిధంగా మనకు తెలిస్తే అది జ్ఞానం అవుతుంది తెలియకపోతే ఏదో ప్రపంచం వింత అనుకునే భ్రమలో పడుతుంటాం. ప్రతిదీ కూడా వాస్తవం వరకు మనం వెళితే అవగాహనతో మనం ప్రతిదాన్ని అర్థం చేసుకుంటే దాని మూలం ఏంటో మనకు తెలుస్తుంది.
(19:29) ఈ అవగాహనే జ్ఞానమని అన్వేషణ ద్వారానే దాన్ని స్థిరపరుచుకోవచ్చని మనం ఎప్పుడైతే భావించామో మనం కూడా సాధనలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ ఉద్దేశంతో అక్కడ ఒకసారి లోగసామ్రాంప తన లైఫ్ హిస్టరీ రాసిన తర్వాత అమెరికా యూరోప్ దేశాలు టిబెట్ ని గొప్ప తాంత్రిక దేశంగా చెప్పడం ప్రారంభించిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గుహలో ఒక కొద్దిమంది మహాత్ములు కలిసినప్పుడు
(20:15) ఇప్పుడు వాళ్ళ ద్వారా విన్నటువంటి విషయాలని హిమాలయ మహాత్ముల సాధనలు అనే పేరుతోటి నా గ్రంథంలో వీటిని చెప్పడం జరిగింది. ఈ టిబెట్ ప్రాంతం వెళ్ళని వాళ్ళు మన భారతదేశంలో కూడా ఇటువంటి శరీరాన్ని తేలిగి చేసి గాలిలో శరీరాన్ని లేపేటటువంటి వాళ్ళు అరుణాచల ప్రదేశ్లోని తవాంగు ప్రాంతంలో ఒక గుహ ఉంది.
(20:43) ఆ గుహలో ఉన్నటువంటి మహాత్ములు కూడా భూమి నుండి ఆరడుగుల ఎత్తు పైన తొమ్మిది అడుగులో ఎత్తు వరకు వాళ్ళు తమ సాధనలో అలా ఉండి నిశ్చలంగా సాధన చేస్తూ ఉంటారు. మనం ఎవరైనా వెళితే నిశశబ్దంగా వెళ్లి వాళ్ళని దర్శనం కూడా చేసుకోవచ్చు. శరీరాన్ని తెలిక చేయడం ఆ ఆ ప్రక్రియల యొక్క ఇది అన్నమాట. ప్రాణక్రియను ఎలా ఉపయోగించాలో అది తెలిస్తే ప్రతి వాళ్ళు చేయగలుగుతారు. ఇటువంటి సాధనలు మనం ప్రతి ఒక్కళళ ఆచరించగలరు ఇదేదో అద్భుతం కానీ ఒక ఎవ్వరు చేయలేని పనులు కానీ ఏమి కాదు యోగి ఏదనా
(21:29) చేయగలడు. సామాన్యులు దాన్ని అద్భుతం అనుకుని వేరే రకమైన ఆలోచనలు పెట్టుకొని దానికి దగ్గరికి వెళ్ళకుండా దూరంగా ఉండిపోతారు. ఒక కఠోరమైనటువంటి దీక్షతోటి నిర్విరామమైనటువంటి ప్రయత్నంతోటి శ్రమతోటి నిశ్చలమైనటువంటి స్థిర నిశ్చయంతోటి మనం కనుక వీటిని ఆచరించడం మొదలు పెడితే సాధన ద్వారా మానవుడే మహాత్మునిగా ఎదగగలడు ఈ విషయాల్ని మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు వీటన్నిటిని అందిస్తున్నటువంటి
(22:17) ఆ మహోన్నతమైన గురువులందరికీ శరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ ఓం నమో బ్రహ్మణే ఓం శాంతి [సంగీతం] ఓం [సంగీతం]

No comments:

Post a Comment