Thursday, October 8, 2026

ఒకరి సంతోషం కోసం.... నీ మనశాంతిని కోల్పోకు..!🚨Dr.Harish Tenneti Shared Mental Peace Tips | iDream

ఒకరి సంతోషం కోసం.... నీ మనశాంతిని కోల్పోకు..!🚨Dr.Harish Tenneti Shared Mental Peace Tips | iDream

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=1TBI2kXY1jo





Title: ఒకరి సంతోషం కోసం.... నీ మనశాంతిని కోల్పోకు..!🚨Dr.Harish Tenneti Shared Mental Peace Tips | iDream

Author Name: iD Women life

Description: Never Sacrifice Your Mental Peace for Someone Else’s Happiness! 🚨 | Dr. Harish Tenneti | iDream Women Life

#MentalPeace #MentalHealth #LifeAdvice #SelfRespect #SelfLove #Happiness #PositiveThinking #StressFreeLife #RelationshipAdvice #DrHarishTenneti #iDream #Mindset #EmotionalWellbeing #PersonalGrowth #MentalPeace #MentalHealth #WomenMentalHealth #MentalPeaceTips #WomenWellness #StressRelief #Overthinking #EmotionalWellness #DrHarishTenneti #WomenMotivation


Mental Peace is more important than pleasing everyone around you. In life, we often sacrifice our happiness, self-respect and peace just to make someone else happy. But how long can we continue living this way?

In this insightful conversation, Dr. Harish Tenneti shares powerful thoughts and practical Mental Peace Tips on protecting your emotional well-being, setting healthy boundaries, handling relationships and choosing your own happiness without unnecessary guilt.

If you are constantly stressed because of relationships or trying too hard to make everyone happy, this video can help you look at life from a different perspective.

Remember: You don't have to lose your peace just to become the reason for someone else's happiness.

Watch the full video and share your thoughts in the comments.

#MentalPeace #MentalHealth #LifeAdvice #SelfRespect #DrHarishTenneti #iDream

Transcript:
(00:00) ఫ్రెష్ హాట్ అండ్ కోల్డ్ బివరేజెస్ తో ఫ్యామిలీ మొత్తం చిల్లవ్వండి. సూపర్ స్టార్ బివరేజెస్ ప్రతి సిప్ లో రిఫ్రెష్మెంట్ [సంగీతం] హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు బేసిక్ గా మానసిక శోభని అనుభవిస్తూ కూడా కొంతమంది వాళ్ళ జీవితంలో ఇంకొంతమందిని ఉంచుకోవాలనుకుంటారు. వాళ్ళు ఎంత బాధ పెడుతున్నా సరే వాళ్ళు నా జీవితంలో ఉన్నారు కదా సరిపోతుందిలే అని ఉంటారు.
(00:26) సో డస్ సం వన్ వర్త్ ఆర్ మెంటల్ పీస్ ఈ విషయం గురించి మాట్లాడడానికి థెరపీ టాక్స్ లో ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెన్నేటి గారు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ కూడా సార్ తో మాట్లాడదాం హలో సార్ నమస్తే బాగున్నారా అంతా ఫ్యాన్ అండి ఓకే సో నిజంగానే డస్ సం వన్ వర్త్ ఆర్ మెంటల్ పీస్ అంటే మనం అంత ఇబ్బంది పడుతూ కూడా ఉన్నారు కదా మన లైఫ్ లో మన లైఫ్ లో వాళ్ళు ఉంటే చాలు మనం ఎంత బాధపడినా పర్లేదు అనుకునే అంత వర్త్ ఎవరైనా ఉంటారంటారా అస్సలు ఉండకూడదండి అట్లా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ దట్ అంటే అంటే రెండు ఆస్పెక్ట్స్ లో చూడాలి ఫస్ట్ వచ్చేసి మన మెంటల్ పీస్ ఎప్పుడూ
(01:00) మనదే ఎస్ నెంబర్ వన్ పాయింట్ అది ఎవరికైనా అప్ప చెప్పి బతికే వాళ్ళు ఉంటారు కొంతమంది నా మెంటల్ పీస్ వాడి మీద ఆధారపడింది ఈ పని మీద ఆధారపడింది జాబ్ మీద ఆధారపడింది ఇట్లాగా మ్ రకరకాల ఫ్యాక్టర్స్ పెట్టుకుంటాం. తెలియకుండానే అది చిక్కుముడి వేసుకున్నట్టు వేసుకుంటాం. అవును విప్పుకోలేము బయటికి రాలేము ఆ చిక్కుమూడిలో నుంచి అలాగా మనకి నిజంగా కూడా ఈ ప్రపంచంలో లేదు యు కెన్నాట్ బై పీస్ ఆఫ్ మైండ్ అంటారు.
(01:26) ఎస్ అసలు ఎట్టి పరిస్థితిలోనూ నా ప్రశాంతతని కోల్పోయే ఏది నా జీవితంలోకి రాకూడదు. ఇది నెంబర్ వన్ ఓకే ఆర్ ఏది వచ్చినా నేను ప్రశాంతత కోల్పోను. ఎక్జక్ట్లీ ఈజియర్ సో ఇప్పుడు ఎవరి మీద మా ఆయన నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు ఆర్ మా ఆవిడ ఊరికే అన్నిటికీ సతాయిస్తుంది పిల్లలు ఇట్లా ఉన్నారు వాడు బాస్ ఇట్లా ఉన్నాడు ఏదఉన్నా నువ్వు ఎలా ఉన్నావ్ ఇస్ ద అల్టిమేట్ ఈజీయస్ట్ థింగ్ అందుకే ఈ ప్రపంచంలో ఎవరినైనా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కసారి అనుకుంటే యుద్ధం అంతా ఇట్లా అయిపోయేది.
(02:01) కానీ అర్జునుడికి నిన్ను నువ్వు గెలువు ఫస్ట్ అని నేర్పించాడు. అవును సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడం ఇక్కడ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే అండ్ ఈ స్పేస్ లో ఎవ్వర లేరు మనం తప్ప మనము ఊహిస్తేనే వాడు గొప్ప మనం ఊహించకపోతే వాడు మనని ఎలాంటి ఇన్ఫ్లయెన్స్ చేయలేడు ఎవరు ఈ ప్రపంచంలో ఇఫ్ వ డోంట్ అలవ దెమ హియర్ మనని ఎఫెక్ట్ చేయలేరు ఫిజికల్ గా నాలుగు దెబ్బలు కొట్టొచ్చేమో లేకపోతే మనని పుష్ చేయొచ్చేమో ఇంట్లో ఉండ ఉండకుండా చేశం కానీ ఇక్కడ మాత్రం మనము అలవ్ చేస్తేనే వస్తారు అండ్ వచ్చిన వాళ్ళు మన తలలు నెత్తి మీదకి
(02:42) ఎక్కిన వాళ్ళు నెత్తి మీద నాట్యం చేస్తారు. సో యు షుడ్ నాట్ లెట్ ఎనీథింగ్ ఒకటి పీస్ ఆఫ్ మైండ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ పీస్ ఆఫ్ మైండ్ వాళ్ళ మీద డిపెండ్ కంటే మన మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఓకే ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఉ ఇది గనక అర్థం కాకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ అర్థం కాకపోతే మనం ఎంతసేపు ఆలోచించుకున్నా తప్పే అవుతుంది.
(03:05) ఎంతసేపు ఆలోచించుకున్న సో ఎవరైనా వర్త్ ఆఫ్ మన పీస్ ఆఫ్ మైండ్ కాదు కాదు ఎట్ ద సేమ్ టైం మన లైఫ్ లోకి అలాంటి వాళ్ళు వస్తా ఉంటారు. స మన ఓన్ హస్బెండ్ వైఫ్ కిడ్స్ వీళ్ళు వర్త్ కాకుండా ఎలా ఉంటారు కదా రైట్ చాలా దగ్గరికి వచ్చేస్తారు వాళ్ళకి ఎంత స్పేస్ ఇచ్చేస్తామ అంటే మన లోపల ఒక పార్ట్ అయిపోతారు. ఎస్ ఇది నేను ఎప్పుడు చెప్తుంటాను యువర్ మైండ్ టేక్స్ దట్ షేప్ అంటాం.
(03:33) నా పిల్లవాడి షేప్ నా కొడుకో కూతురో భార్యో భర్తో రిలేషన్షిప్స్ లో ఎక్కడ ఉన్నా సరే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్లో నీ లోపల నుంచి ఒక మైండ్ యొక్క పార్ట్ వాళ్ళ బాడీలోకి వెళ్లి కూర్చుంటుంది. యు సీ యువర్సెల్ఫ్ దేర్ యు క్రియేట్ ఆన్ ఎక్స్పెక్టేషన్ ఆ ఎక్స్పెక్టేషన్ నాకు జరగాలి ఐ యమ బౌండ్ టు దిస్ అనే దాంట్లో ఉంటాం. ఓకే ఇక్కడ అంటే కొంచెం అర్థం కాడని చెప్తున్నా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి నాతో ఇలా ఉంటే నాకు బాగుంటుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేశం.
(04:04) రైట్ ఈ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు వాళ్ళు అలా ఉండాలి అనే దాంట్లో మనం ఒక లిమిట్ పెట్టుకొని వాళ్ళ బొమ్మలో గీసి కూర్చోబెట్టాం. ఎస్ ఎప్పుడైతే దాంట్లో నుంచి మిస్ అవుతారో మనం వి ఫీల్ కోపం గాని ఫ్రస్ట్రేషన్ గాని టెన్షన్ ఇవన్నీ ఎందుకు అవుతాయి అంటే నేను గీసుకున్న పిక్చర్ లో ఆ పిక్చర్ కి తగ్గట్టుగా మనిషి లేదు కాబట్టి మనకు ఫ్రస్ట్రేషన్ ఓకే సో పాయింట్ ఇస్ మనం ఎప్పుడైతే రిలేషన్షిప్ లోకి వెళ్తూ ఉంటామో ఆ త్రూ అవుట్ మనం ఎప్పటికప్పుడు ఇది పర్మనెంట్ ఉండదు ఇది పర్మనెంట్ ఉండదు ఇది కాదు వాళ్ళు నాకు తగ్గట్టుగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు అనేది తెలుసుకోవాలి ఒక స్టేజ్ వచ్చా చాక
(04:43) పేరెంట్స్ అయిపోతారు అలా పిల్లలు నా మాట వినట్లేదు అనే యాంగర్ లోకి వెళ్ళిపోతారు లేకపోతే నేను ఎంత కష్టపడి చదివించానురా నిన్ను ఇలాంటి పని చేస్తావా అని ఇప్పుడు ఈ కుల కులాంతర వివాహాలు జరిగినప్పుడు అదే నిన్ను ఎంత కష్టపడి పెంచాము ఇలాంటి పని చేసావా నా పరువు తీసావా అన్నది కూడా అక్కడి నుంచి వస్తుంది.
(05:03) దట్ ఐ క్రియేటెడ్ సం ఇమేజ్ నువ్వు అందులోనే అలాగే ఫిక్స్ అయి ఉండాలి ఆ ఫిక్స్ అయింది నువ్వు డిస్టర్బ్ అయితే నేను నా మనశశాంతి కోల్పోతాను. ఎస్ బట్ ఈజీ అనేదా ఈస్ ఇట్ దట్ ఈజీ అంటే మన మైండ్ లో ఆల్రెడీ వాళ్ళకి ఒక ప్లేస్ ఇచ్చి కొన్ని ఇయర్స్ గా ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఏదైనా సరే మనని ఎఫెక్ట్ చేస్తుంది వాళ్ళ చిన్న యాక్షన్స్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి.
(05:24) సో లేదు లేదు వాళ్ళు మన మెంటల్ పీస్ ని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పుకోవడం అంత ఈజీ అంత ఈజీ కాదు అబ్సల్యూట్లీ ఈజీ కాదు ఈ ప్రపంచంలో ఏది ఈజీ కాదు ఎనీథింగ్ వర్త్ ఇట్ ఈజీ కాదు ఎక్లీ ఓకే బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో వ షుడ్ అండర్స్టాండ్ ఇది నేను తయారు చేసుకున్న సమస్యే అండ్ అందులోనుంచి బయట పడడం కూడా నాకు వచ్చి ఉండాలి. ఎస్ అనేది పాయింట్ అక్కడ నిజంగా సొంత వాళ్ళు ఎవరైనా అట్లా ఇబ్బంది పెట్టి బాధ పెట్టి మనల్ని వదిలి వెళ్ళిపోతే చాలా బాధేస్తది.
(05:53) నో డౌట్ ఏమి నేను మైక్ ముందు ఉంది కదా అని చెప్పట్లే బాధ ఉంటుంది. బట్ యస్ ఎర్లీ యస్ పాసిబుల్ దాని నుంచి బయటకి రావాలి బికాజ్ నీకు ఇది కాకపోతే ఇంకొక దానికి అంటుకుంటుంది మైండ్ నీ మైండ్ ఎంత అన్ని ఉన్నాయండి కానీ ఆ ఒక్క కోర్ట్ కేస్ అయిపోతే అని మొదలెడతారు. యువిల్ యు విల్ నాట్ బిలీవ్ హౌ స్ట్రాంగ్ మైండ్ కెన్ బిహేవ్ నీ పీస్ ఆఫ్ మైండ్ ని పాడు చేయడానికి ఒక్క చిన్న ల్యాండ్ ఎవరో టీవీలో మాట్లాడే వాళ్ళతో కూర్చుని ఆవేశంగా డిస్కషన్ పెట్టేవాళ్ళు పాలిటిక్స్ గురించి మాట్లాడుకుని ఇంట్లో ఇక్కడ ఇక్కడ కొట్లాడుకునే వాళ్ళు ఎక్కడో లేని దేవుడి కోసం ఇక్కడ గొడవలు పడి తలలు నరుక్కునే వాళ్ళని
(06:33) చూసాం మనం జస్ట్ బికాజ్ యు క్రియేటెడ్ ఆన్ ఇమేజ్ అండ్ ఆ ఇమేజ్ నీతో ఆడుతుంది ఆట ఇది సొంత వాళ్ళతో జరుగు జరిగినప్పుడు బాధ ఎక్కువ ఉంటుంది బయట వాళ్ళతో జరిగినప్పుడు ఎఫెక్ట్ లేదు అనిపిస్తుంది కానీ అవి కూడా మన లోపల షేప్ తీసుకుంటూ ఉంటాయి. ఓకే ఓకే సో మైండ్ ని మనం ఫస్ట్ నుంచి అలా ట్రైన్ చేసుకోవాలి. దట్ ఎనీథింగ్ హాపెన్స్ నేను ముందు ప్రశాంతంగా ఉంటే నేను ప్రాపర్ గా ఆలోచించగలుగుతా ఓకే ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా పీస్ ఆఫ్ మైండ్ పోయింది అంటే నా అన్కంట్రోల్డ్ గా అయిపోతుంది నా మైండ్ అండ్ బాడీ అన్కంట్రోల్ అయిపోతుంది ఎంతో మంది పీస్ ఆఫ్ మైండ్ లేక రాత్రులు నిద్రపోక
(07:11) క్యాన్సర్లు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే సో పాయింట్ ఇస్ ఏదేమైనా జరిగినా ఓకే ఏది జరిగినా నేను అంటుకున్నవి ఇవన్నీ నేను ఈజీగా విడిపించుకోవచ్చు. ఓకే అనే ఒక స్పృహ వస్తే కొన్ని రోజులు కష్టమైనా యు కెన్ కమ్ అవుట్ కొంతమంది ఇంకా నా జీవితం ఇంతే ఇంకా దీన్ని నేను దాటి రాలేను మా దగ్గరికి ఎంతమంది వస్తారో ఆ అబ్బాయి ఏదో యాక్సిడెంట్ లో చనిపోయాడనో లేకపోతే గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందనో అండ్ మనకి ఈ మధ్య సినిమాల్లో వాటిలో కూడా ఒకసారి ఏదైనా అట్లా వదిలిందంటే వాడు తాగేసి రోడ్డు మీద పడిపోవాలి.
(07:44) డ్రగ్స్ తీసుకొని హృదయం పడిపోవాలి. అన్నట్టుగా [గురకలు] చూపిస్తున్నారు. బట్ దట్స్ హౌ వి డామేజ్ పోనీ తాగుడు డ్రగ్స్ లేకపోయినా మనం యాంగర్ అయిపోతాము ఇంకో రిలేషన్షిప్ కి వెళ్ళాలంటే బాధపడతాము నన్ను ఇంత మోసం ఎలా చేస్తారు వెరీ ఇంపార్టెంట్ ఇది అండర్ కరెంట్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నువ్వే తయారు చేసుకొని నన్ను ఎవ్వడు మోసం చేయకూడదు అనే ఒక లేబుల్ తయారు చేసుకొని అంటించుకొని ఎవడైనా మోసం చేసేసరికి నేను బాధపడిపోతాను.
(08:08) మోసం జరగొచ్చు భయ నాతో నన్ను ఎవరనా చీట్ చేయొచ్చు నా లైఫ్ లోకి ఒక రాంగ్ పర్సన్ రావచ్చు ఒక నార్సిస్టిక్ హస్బెండ్ రావచ్చు ఒక రూడ్ బిహేవ్ చేసేవాడు రోడ్డు మీద తగలొచ్చు యక్సెప్టన్స్ దట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇంకా మనం తీసుకుని దాన్ని అనలైజ్ చేసి ప్రాసెస్ చేసే అవసరం కూడా లేదు దట్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఉంటాయి అండ్ ఉన్నప్పుడు దాన్ని మైండ్ లోకి తీసుకోకుండా డీల్ విత్ ద సిచువేషన్ చాలా ఈజీ ఎవరనా హస్బెండ్ వైఫ్ ఏదైనా గొడవ లేందనుకో డీల్ విత్ ఇట్ డోంట్ డీల్ ఇట్ హియర్ మళ్ళీ రూమ్లోకి వెళ్లి నా బ్రతుకే ఎందుకు ఇలా అయిపోయిందండి చాలామంది నాకే
(08:45) ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి నాకే ఎందుకు అంటే నీకు రాకూడదు కష్టాలు. ఏంటది ఎక్కడనా బాండ్ రాయించుకొని వచ్చామా లేదు కదా నేను దేవుడి పూజలు రోజు చేస్తానంటే నాకే కష్టాలు ఎక్కడ రూల్ లేదు అట్లా పూజ చేస్తే కష్టాలు రా కష్టాలు నీ ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ ఆఫ్ ఉంటాయి నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టావు కాబట్టి తీర్తాయని బాగా స్ట్రాంగ్ ఉండాలి అండ్ హ్యాపీగా లైఫ్ ని ముందుకు తీసుకెళ్ళాలి.
(09:06) అంతే ఓకే కష్టం అనిపించింది చాలా యు షుడ్ బి రెడీ టు లీవ్ ఇట్ నాకు నేను డెంటల్ డాక్టర్ కాబట్టి చెప్తున్నా నా పన్ను పుచ్చిపోయింది. ఓకే ఎంత పన్నైనా ఎన్ని రోజులు ఎన్ని స్వీట్లు దాంతో తిన్నా ఆ రోజు బాగా పాడైపోయింది హోప్లెస్ టూత్ అంటే తీసేయాలి. తీసేయాలి అబ్సల్యూట్లీ యస్ సింపుల్ యస్ దట్ సో నీకు ఏదైనా బాగా ప్రాబ్లం్ అయింది ఇంట్లో ఏదైనా అన్బేరబుల్ సిచువేషన్ ఉంది తీసేయాలి.
(09:30) ఈ అటాచ్మెంట్ ఏదో రోజు పోతుంది. ఎస్ ఏదో ఒక రోజు తెంపుకొని వెళ్ళాల్సిందే అది కొంచెం ముందే అయింది అంతే ఇది నిజంగా వినేవాళ్ళు నువ్వు చేసావా బాబు నాకు చాలా మంది అట్లా కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు కదా ఆ నువ్వు చెప్తావు ఈజీగా వదిలితే తెలుస్తుంది ఆ బాధ అని నిజంగా చాలా బాధ ఉంటుంది అగ్రీడ్ బట్ బాధలోంచి బయట పడ్డప్పుడే గెలుస్తాం.
(09:53) ఓకే కష్టం ఉంటుంది అబ్సల్యూట్లీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇది చేయాలి అంటే నేను మెథడ్ చెప్తాను సో [గురకలు] దట్ జస్ట్ రాండమ గా చేయండి అని కాకుండా మెథడ్ చెప్తాను ఎవరైనా మన ప్రశాంతతను తింటున్నారు అంటే నెంబర్ వన్ వాళ్ళకి సంబంధించిన ఆలోచనలు తగ్గించాలి. ఓకే ఓకే టూ మెనీ ఆలోచనలు మెమరీస్ లాగా పెట్టుకోవద్దు.
(10:15) ఉ ఓకే వన్ సెకండ్ వచ్చేసి రీప్లేస్ ద థాట్స్ విత్ సంథింగ్ పర్పస్ఫుల్ అండ్ పవర్ఫుల్ పర్పస్ఫుల్ అండ్ పవర్ పవర్ఫుల్ అంటే సంథింగ్ బిగ్గర్ నాకు ఈ సమస్య లైఫ్ లోకి వచ్చింది అంటే రోజు నేను అదే రోడ్డు మీద వెళ్తున్నాను అదే రోడ్డు మీద జారిపడుతున్నాను. ఓకే ఆ రోడ్డుని రిపేర్ చేయాల్సిన బాధ్యత నాకు వచ్చింది. హమ్ గాట్ ఇట్ సో అట్లాగా నీకువచ్చే సమస్య లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లం పదే పదే నీ ముందుకు వస్తుందంటే లెర్న్ అండ్ పర్పస్ డెవలప్ చేసుకోవాలి దాంట్లో నుంచి ఎస్ ఓకే చాలా చాలా ఎంతో మంది ఉన్నారు అట్లా మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని ఇక్కడ
(10:50) పరిపాలిస్తున్నప్పుడు దే హవ్ డెవలప్డ్ ఏ పర్పస్ వాళ్ళని బయటకి పంపించాలి అని కదా అలాగా వెరీ వెరీ ఇంపార్టెంట్ నీ లైఫ్ లోకి ఒక సమస్య వస్తే దాన్ని వెళ్ళగొట్టాలి అది అది అవర్ టాస్క్ ఓకే సో వాటికి సంబించ అన్నెసెసరీ థాట్స్ తగ్గించి పర్పస్ డెవలప్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ థర్డ్ వచ్చేసి ఈ మొత్తం ప్రాసెస్ లో ఎక్కడో మనకి తెలియకుండా ఎమోషన్ అటాచ్ చేస్తాం అంటే ఒక భార్య ఇలాగే ఉండాలి కదా ఒక భర్త అంటే ఇలా ఉండాలి కదా నేను ఇన్ని చేశను కదా ఈ టైపులో చాలా స్టోరీలు మైండ్ చెప్తుంటుంది.
(11:24) ఎంత నిన్ను నమ్మి డబ్బులు ఇచ్చానురా అంటాడు. ఓకే నిన్ను నమ్మి నీ కోసం నువ్వు ఏదైనా సరే నీ కాళ్ళు పట్టుకున్నానన్న ఉంటాను అంటాం. సో ఫస్ట్ అలాంటి దానినుంచి ఎమోషన్ బయటకి రావాలి ఎమోషన్ బయటకి రావాలి అంటే ఎమోషన్ ఇస్ వేరఎవర్ యువర్ థాట్స్ ఆర్ ఫ్లోయింగ్ ఎనర్జీ అక్కడ ఫ్లో అయితే అది ఎమోషన్ గా మారుతది. ఓకే సో ఫస్ట్ బయటికవచ్చి అంత సీన్ లేదు ఓకే అంత నా ఎమోషన్స్ అన్ని ఒకళ్ళకి దారపోయాల్సిన అవసరము గాని సీన్ గాని లేదు ఓకే హూ ఎవర్ డిసర్వ్స్ వాట్ అది వాళ్ళకి అలా ఇవ్వాలి.
(11:58) ఓకే నేను ఎంత కాదనుకున్నా కనకపు సింహాసనం మీద సునకమును కూర్చుండబెట్టకూడదు. ఇస్ సింపుల్ నాది ఇది కనకపు సింహాసనము అండ్ దానిలో నేను సునకాన్ని కూర్చోబెడితే అది బౌభవ అనే అంటది వేదం చెప్పదు. ఎగజాంపుల్ చెప్తున్నా ఓకే సో అట్లాగా హూ ఎవర్ డిసర్వ్స్ వాట్ గివ్ దట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఎమోషనల్ గా కనెక్షన్ ని తెంపండి. ఓకే స్లోగా కష్టం అవుతుంది ఒకే రోజు అవ్వదు.
(12:23) బట్ గివ్ ఇట్ 41 డేస్ టైం తెంపేస్తా తెంపేసేయాలి ఏమి కాదు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఏదైనా మాట్లాడుతుంటే వ విల్ నాట్ థింక్ స్ట్రెయిట్ ఓకే థింక్ స్ట్రెయిట్ అనే ఒక చిన్న ప్రాక్టీస్ చేయగలిగితే ఇప్పుడు ఏంటి సమస్య నేను ఏం చేయాలి చాలా మంది ఏమవుతుందో తెలుసా నేను డైవర్స్ ఇవ్వచ్చు కానీ పిల్లలు ఏమైపోతారండి ఇదే ఉంటుంది సేమ్ ఇదే టోన్ లో చెప్తారు నిజంగా పిల్లల కోసం నేను తట్టుకుంటున్నానండి నాకు అక్కడ రెంట్ ఇల్లు ఉంది కాబట్టి తట్టుకుంటున్నానండి నేను ఈఎంఐ కట్టుకోవాలి కాబట్టి ఈ బాస్ ని తట్టుకుంటున్నానండి.
(12:54) థింక్ స్ట్రెయిట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ నీకు ఆ బాస్ నచ్చలేదు చెప్పగలగాలి కంప్లైంట్ రాయగలగాలి ఏదన్నా దాని కాన్సిక్వెన్సెస్ వస్తే ఫేస్ చేయాలి. లైఫ్ లో ఏ డెసిషన్ ఎవరు ఎందుకు భయపడతారో తెలుసా ఆ డెసిషన్ యొక్క కాన్సిక్వెన్సెస్ మనం తట్టుకునే ధైర్యం ఉండదు. ఎగజక్ట్లీ రైట్ దాని వల్ల బాధపడతాం. ఒక డెసిషన్ తీసుకుంటే గట్టిగా వాటికి ఏది వచ్చినా ఐ విల్ ఫేస్ ఇట్ కదా మనము ఎప్పుడైనా సరే ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు వాటి యొక్క కాన్సిక్వెన్స్ వస్తాయి ఒక మందు వేసుకుంటే వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
(13:26) మ్ వాటికి దగ్గ కేర్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతే మందు బాగా పనిచేస్తుంది. అవును అలాగ వాట్ఎవర్ డెసిషన్ యు ఆర్ టేకింగ్ యు విల్ హావ్ సమ కాన్సిక్వెన్సెస్ వాటికి రెడీ లేనివాడు పిరికివాడిలాగా బ్లేమ్ చేసుకుంటూ బతుకుతాడు. ఓకే నేను డెసిషన్ తీసుకుంటా దాంట్లో సొసైటీ ఏమనుకుంటుందో అని ఉన్నవాళ్ళు చాలా మంది తెలుసు రోజు ఆయన వచ్చి తాగేసి వచ్చి కొడతాడు.
(13:47) కానీ సొసైటీ ఏమనుకుంటుందండి నాలాంటి వాడిని సెకండ్ మ్యారేజ్ సో సెకండ్ మ్యారేజ్ వాడు హి వాస్ నార్ససిస్టిక్ టు కోర్ ఓ కొడుతూనే ఉంటాడు రోజు ఇంటికి వచ్చి నువ్వు అలాంటి దానివే ఇలాంటి దానివే అవి ఇవి మాటలు బూతులు అండ్ ఇంక తల్లిదండ్రులని తిట్టి తండ్రితో లింక్ పెట్టి ఎందుకు ఉంటున్నావంటే సెకండ్ మ్యారేజ్ కదండీ ఇంక ఇప్పుడు బయటిక వచ్చారంటే సొసైటీని అన్నాడు.
(14:10) ఏ సొసైటీ ఎవరికోసం ఏంటి దట్ థింకింగ్ స్ట్రెట్ ఇస్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవ్వరు చాలా తక్కువ మంది ఆలోచిస్తారు నీకు ప్రాబ్లం ఏంటి నేనేం చేయాలి కాకుండా సొసైటీ ఏమనుకుంటుందో పిల్లలు ఏమవుతారో ఆస్తి ఏమవుతుందో ఇలా తిక్క తిక్క తిక్కగా తిప్పి తిప్పి ఆలోచించిన వాళ్ళు దే విల్ ఆల్వేస్ బ్లేమ్ అండ్ లూస్ దేర్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ పోతుంది అంటే ఈరోజు ఈ పాయింట్ అయితే రాసి పెట్టుకోవాలి.
(14:35) పీస్ ఆఫ్ మైండ్ పోతుంది అంటే నువ్వు ఎక్కడో డెసిషన్ తీసుకోవడానికి భయపడుతున్నావ్. ఓకే ఎక్కడో అడుగు వేయడానికి భయపడుతున్నావ్ నాకు తెలుసు సిగరెట్ తాగకూడదని కానీ తెలిసిన నాలెడ్జ్ ని అప్లై చేయడానికి నాకు కుదరట్లేదు. ఆబవియస్లీ విల్ సఫర్ య ఏ సఫరింగ్ అయినా అక్కడ నుంచి వస్తుంది. దట్ నేను ఎందుకు ఎందుకని నేను ఇంత చేస్తున్నాను చేయట్లేదు ఇంకా ఎక్కడో ఏదో లూప్ హోల్ ఉంది వెతికి దాన్ని సీల్ చెయ్ బకెట్ కి హోల్ ఉందనుకో ఎంత నీళ్ళు నింపినా కారిపోతాయి అది ఏంటో చూసి సీల్ చేయాలి ఫస్ట్ సో అలాగే నేనేం మారలేకపోతున్నాను నన్ను ఒక వ్యక్తి నా జీవితంలోకి వచ్చి టార్చర్
(15:14) పెడుతున్నాడు అంటే నేనేంటి మారలేకపోతున్నాను దట్స్ ఏ సింపుల్ థింగ్ ఇది గట్టిగా తీసుకున్నవాడు జీవితంలో ముందుకు వెళ్తాడు. లేకపోతే వెనక్కి వెళ్తాడు. ఓకే అండ్ సఫర్ అవుతాడు సఫర్ అయితే పీస్ ఆఫ్ మైండ్ పోతుంది పీస్ ఆఫ్ మైండ్ పోతే జారుడు బండు నుంచి జారినట్టుగా కిందకి వెళ్ళిపోతాం. పైకి వెళ్ళలేం సో ఎప్పటికీ ఎనీ సిచువేషన్ సేవ్ యువర్ మైండ్ సేవ్ యువర్ పీస్ నీ మైండ్ వైబ్రేట్ అవుతున్నప్పుడు నీకు ఏం కనిపించదు సరిగ్గా అండ్ యు విల్ కమిట్ మోర్ మిస్టేక్స్ ఓకే మాకు తెలిసిన వాళ్ళు ఒక అమ్మాయి ఆ 43 45 ఇయర్స్ ఏజ్ అమ్మ ఓకే ఇంట్లో హస్బెండ్ చాలా టాక్సిక్ గా
(15:52) ఉన్నాడఅని చెప్పి ఆఫీస్ లో ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేయడం వాడితో లింక్ పెట్టుకోవడం వారితో బయటికి వెళ్ళడం వాడు అన్ని వీడియోలు ఫోన్లు తీసి రెడీ పెట్టుకున్నాడు. ఓ సో పాయింట్ ఏంటంటే మనం మన మైండ్ పీస్ ఆఫ్ మైండ్ స్ట్రెయిట్ గా ఆలోచించలేక ఏం చేయొచ్చు హస్బెండ్ టాక్సిక్ ఉన్నాడు. నేను ఐ విల్ డీల్ విత్ ఇట్ య అంత టాక్సిసిటీ నా మీద వేస్తుంది అంటే ఐ విల్ డీల్ విత్ ఇట్ ఐ విల్ కలెక్ట్ ప్రూఫ్స్ ఐ విల్ సార్ట్ దిస్ అనేది లేకుండా బయట ఫ్రెండ్ కనిపించాడు కదా అని చెప్పి వాళ్ళతో మాట్లాడ రాంగ్ పద్ధతే రాంగ్ బికాజ్ వెన్ యు లూస్ యువర్ పీస్ ఆఫ్ మైండ్ థింక్ స్ట్రెయిట్ చేయలేం
(16:25) చేయలేము ఇంకోటిఏదో ఆలోచిస్తాం అలా చేస్తే అయిపోతుంది అలా చేస్తే అయిపోతుంది వాడు ఇంకా చేసుకుంటా నేను పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటా అని చెప్పి తిప్పి తిప్పి తిప్పి ఈమె డబ్బులు ఈమె మొత్తం అన్ని వీడియోలు రికార్డు అన్నీ పెట్టుకున్నాం సో నేను 43 ఇయర్స్ లేడీ విత్ టూ కిడ్స్ టాక్సిక్ హస్బెండ్ ఎట్లా డీల్ చేయాలి గట్టిగా ఉండాలి.
(16:45) డీల్ చేస్తే దెబ్బకి సెట్ అయిపోవాలి వాడు. కానీ యు విల్ లూస్ వన్స్ యు పీస్ ఆఫ్ మైండ్ ఇస్ గాన్ నాకెందుకు ఇలా జరిగింది నేను ఎంత చెప్తున్నా వినడు వాడికి పొలిటికల్ పవర్ సపోర్ట్ ఉంది మా హస్బెండ్ కి ఈ టైప్ లో ఒక గంట సేపు స్టోరీ చెప్పినా సింపుల్ గో డీల్ గో డీల్ డామిట్ ఏమైతది ఏం కాదు.
(17:04) గట్టిగా ఉండాలి అనేది స్ట్రెయిట్ గా ఆలోచించేవాడు తెలుస్తుంది. అలా అలా ఆలోచిస్తే ఇంకోటే దొరలి ఇప్పుడు ఇప్పుడు తిప్పి తిప్పి ఆమె తప్పయింది దట్ షి ఇస్ గాన్ విత్ సమ అదర్ పర్సన్ అని వీడు చాలా మంచివాడైపోతాడు. సో నష్టం నష్టము ఎప్పుడు కూడా వంకర ఆలోచించిన వాడికి ఉంటుంది. ఉంటుంది థింక్ స్ట్రెట్ చాలా ఈజీ అండ్ సింపుల్ ఇది గనుక తెలుసుకుంటే పీస్ ఆఫ్ మైండ్ కాపాడుకోవచ్చు.
(17:28) ఓకే నిజంగానే కోపం విపరీతంగా వస్తుంది నార్మల్ కోపం కూడా కాదు విపరీతంగా కోపం వస్తుంది ఏది దొరికితే అది పగలుకొట్టే అంత కోపం వస్తున్నప్పుడు నో నో నో సైలెంట్ ఉండి ఒకటి నుంచి 10 వరకు లెక్క పెట్టి కోపం తగ్గిపోతుంది అంటారు. నిజంగానే ఆ టైం లో కోపం తగ్గిపోతుందా సార్ అది ప్రాక్టీస్ ఉంటే తగ్గుతుంది. ఓకే అంటే మనకి బౌన్సర్ వస్తే ఇలా కొట్టాలి అనేది వాడు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తే నిజంగా బౌన్సర్ వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేశడు కాబట్టి కొట్టడం నార్మల్ టైం లో మనం అలా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం తెలిస్తే విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఆ నెంబర్ కౌంటింగో
(18:00) బ్యాక్వర్డ్ నెంబర్ కౌంటింగ్ హెల్ప్ చేస్తుంది. ఓకే అంతకంటే బెటర్ ఏంటంటే ఆల్వేస్ మనకి తెలిసి విచక్షణ నేర్చుకుంటే ఆల్వేస్ కోపం తగ్గుతుంది. ఎందుకు వస్తుంది కోపం అనేది మనం ఫండమెంటల్ నాకు అసలు ఈ సృష్టిలో నేను కోపపడే హక్కు నాకు ఎవరు ఇచ్చారు నేను ఎవరి మీదైనా ఏ సిచువేషన్ మీదైనా కోపం ఎందుకు పడాలి అసలు ఎందుకు వస్తుంది కోపం ఓకే వెన్ ఎప్పుడైనా నార్మల్ గా కోపం ఇస్ ఏ నార్మల్ ఫీలింగ్ ప్రతి వ్యక్తికి ఎనీ అనిమల్ కింగ్డమ లో ఉండే ఏ జంతువుకైనా కోపం వస్తుంది.
(18:33) ఎస్ నాది అని అనుకుని ఒక రౌండ్ గీసుకుంటే కోపం వస్తుంది. ఇప్పుడు మీరు కావాలంటే ఇప్పుడు హైదరాబాద్ లో కుక్కలు స్ట్రే డాగ్స్ పెరిగాయి స్ట్రే డాగ్స్ చూడండి వాటి ఏరియాలో ఇంక ఏ కుక్క వచ్చినా అరుస్తుంది బాగా అరుస్తాయి ఖచ్చితంగా కదా బికాజ్ దే మార్క్ టెర్రిటరీ ఎప్పుడైతే మనం ఒక బౌండరీ మార్క్ చేసుకున్నామో ఆ బౌండరీ నాది అనుకున్నామో అండ్ ఆ నాది అనేదాన్ని ఎవరు తీసుకున్నా కోపం వస్తుంది.
(18:56) ఓకే నేను కాఫీ ఇలా ఉండాలి అనుకున్నాను ఓకే అండ్ నా వైఫ్ నాకు కాఫీ ఇలా ఇవ్వాలి అనుకున్నాను. ఓకే ఐ హావ్ క్రియేటెడ్ ఏ బౌండరీ అండ్ ఆ బౌండరీ దాటితే కోపం వస్తుంది. కావాలని చేస్తావు ఈ టైం లో నీకు ఆఫీస్ కి వెళ్ళే టైం లో నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తావ అని పిచ్చి కోపం వస్తుంది. అవును ఓకే మా అమ్మ నాన్న అని నువ్వు ఏమ అనకూడదు అనేది బౌండరీ గీసుకున్నాం నాది అనుకున్నాం మా అమ్మ నాన్న వాళ్ళని నేను నా ఇంకెవరు అనకూడదు అని అనుకున్నాం.
(19:21) సో అనేసరికి వైఫ్ ఏదైనా మాట అని మీ అమ్మవాళ్ళ మీ అమ్మ ఏంటి అలా అంది అనేసరికి నువ్వు మా అమ్మ గురించి మాట్లాడతావ అని కోపం వస్తుంది. సో పాయింట్ ఇస్ యు మార్క్ ఏ బౌండరీ ఓకే ఆ బౌండరీ నుంచి ఎవరైనా ఏదైనా తీసేసుకుంటే నీకు తెలియని విపరీతమైన కోపం వస్తుంది. ఓకే కోపము ఎప్పుడు హెడ్ ఆన్ తీసుకోవద్దు ఎవరైనా కోపంగా ఉంటే నీకు కోపం రా అన్నావ అంటే ఇంకా కోపం వస్తుంది.
(19:45) ఎస్ ఓకే ఎప్పుడు హెడ్ ఆన్ కొల్యూజన్ విత్ ద కోపం తీసుకోవద్దు తల పెట్టి కొట్టుకుంటే తగులుతుంది దెబ్బ అట్లాగా నెవర్ టేక్ కోపం ఆన్ ఫ్రంట్ ఓకే అండ్ కోపముని బయటకి వెళ్ళగలిగే మార్గము ప్రతి వ్యక్తి చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. హెల్దీ యాంగర్ అంటారు. ఓకే కోపం ఉండాలి. ఓకే నిజంగా నేను ఏదైనా సంపాదించి తెచ్చుకున్నా నా దగ్గర నుంచి ఎవరనా గుంజుకున్నాడు అనుకో కోపం ఉంటుంది.
(20:09) ఓకే ఒక లయన్ వేటాడి వెంటాడి ఒక జంతువుని చంపి తెచ్చుకొని తింటుంది అనుకో వేరే అనిమల్స్ ఏమనా వస్తే దానికి కోపం వస్తుంది. యు ఆర్ ఎంటరింగ్ మై టెర్రిటరీ అని కదా అలాగా మనది అని అనుకున్నది నాచురల్ గా దాన్ని పోగొట్టుకుంటుంటే కోపం రావాలి. ఉమ్ అట్ ద సేమ్ టైం దానికి ఒక లిమిట్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అయిపోయి ఇంకా ప్రతిదీ నాదే నాతో ఇలాగే జరగాలి నేను అనుకున్నట్టే ఇల్లు ఉండాలి నేను అనుకున్నట్టే ఇది ఉండాలి ఇలాగే జరిగి తీరాలి నాది ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గొడవబడి బాగా కోపం ఎందుకు అంటే నా గర్ల్ ఫ్రెండ్ వాడుఎవరితో మాట్లాడకూడదు నా గర్ల్ ఫ్రెండ్ ఎవరు ఇలా
(20:44) ఉండకూడదు ఇలా ఇలాంటి బట్టలు వేసుకోకూడదు ఆర్ నా బాయ్ ఫ్రెండ్ ఆ అమ్మాయిని చూడకూడదు ఈ టైపు లో ఏదున్నా సరే వెరీ వెరీ ఇంపార్టెంట్ నువ్వు టెర్రిటరీ మార్క్ చేసుకొని దాన్ని ప్రొటెక్ట్ చేసు ేసుకోవడానికి నీ కోపం అంతా తిరుగుతుంది. ఓకే సో బెటర్ ఏంటంటే ఆ టెర్రిటరీని నువ్వు ప్రొటెక్ట్ చేసుకునేదాన్ని వాళ్ళకి కూడా చెప్పు బాస్ ఇది నాకు నచ్చదు.
(21:04) ఓకే ఇది చేస్తే నాకు అస్సలు నచ్చదు సో డోంట్ డ దట్ అలా అలాగే చేస్తావ అంటావా నేను ఇక్కడి నుంచి ఐ వల్ వాక్ అవుట్ వెళ్ళిపోతాను. కోపాన్ని బయటకి చూపించగలిగే మెథడ్స్ ని కనుక్కోవాలి ఎందుకంటే కోపం మనకవచ్చినా హర్ట్ ఇతరులు అవుతున్నారు అనుకున్న పాయిజన్ అయ్యేది మనమే ఓకే నా లోపల అన్కంట్రోల్డ్ గా కోపం వస్తే మంచిగా ఒక ఐదు స్పూన్ల విషం తాగినట్టు బాడీ అంతా కెమికల్ అయిపోతుంది.
(21:29) ఓకే అందుకని విషము తాగే అవసరం నాకు లేదు కాబట్టి నిజంగా కోపం వేసింది అండ్ ఆ కోపం వేసినప్పుడు ఐ నో మెథడ్స్ ఐ విల్ వాక్ అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్ కౌంట్ నెంబర్స్ అండ్ ఐ విల్ జస్ట్ డివియేట్ దట్ థాట్ రివర్స్ కౌంటింగ్ చేస్తాను ఆర్ దేవుడి నామం చెప్పుకుంటాను ఆర్ ఐ హావ్ సం మెథడాలజీ టు జస్ట్ చేంజ్ దట్ యక్షన్ అండ్ దెన్ కమ ఇంటు నార్మల్ ఓకే దేవుడు అని పేరు వచ్చింది కాబట్టి నరసింహ స్వామి అంతటి వ్యక్తే ప్రహ్లాదుడు కోసం ఆయన హిరణ్య కసిపుడిని వచ్చేసి విపరీతమైన ైన కోపంతోటి మొత్తం పేగులన్నీ తీసేసి ఇలా చేసి తర్వాత కూడా కోపం తగ్గక మొత్తం ధ్వంసం చేసేస్తూ ఉంటారు. మళ్ళీ
(22:04) ప్రహ్లాదుడే వచ్చి కోపం తగ్గిస్తాడు. అంతటి వ్యక్తికే కోపాన్ని తట్టుకోలేనప్పుడు మనం ఎంత చిన్న చిన్న వ్యక్తులం కోపం వస్తుంది కదా ఆహ అదే అంటున్నాను కోపం ఎప్పుడూ కూడా మన పర్పస్ తో ఉండాలి కోపం ఓకే అండ్ ఆ పర్పస్ ఎప్పుడు కూడా పర్పస్ సాల్వ్ అయిపోయాక కోపం మన శరీరంలో ఉండిపోకూడదు. ఉమ్ ఇంట్లో భార్య మీద ఏం పర్పస్ ఉంటుంది అరిచి కదా ఇంట్లో పిల్లల మీద అరిచి ఏం పర్పస్ ఉంటుంది పని వాళ్ళ మీద అరిచి ఏం పర్పస్ ఉంటుంది సో యు హావ్ కోపానికి దేర్ ఇస్ హెల్దీ హెల్దీ యాంగర్ హైయర్ పర్పస్ ఉండాలి.
(22:36) ఓకే నేను ఒక ఒక సైంటిస్ట్ ని చూశాను. హమ్ స్ట్రగుల్ అయిపోతుండట్లే ఏ పేపర్ అటు నుంచి ఇటు మారినా హి విల్ గెట్ సూపర్ యాంగర్ ఓకే బట్ హి సూపర్ ఫోకస్డ్ ఆన్ హిస్ వర్క్ మనిషిని తిట్టాలని కాదు నాకు ఆ పని అవ్వాలి అని ఓకే అలాంటి వ్యక్తులు సూపర్ ఫోకస్డ్ ఆన్ దర్ వర్క్ ఉన్నప్పుడు యు షుడ్ టెల్ దెమ్ దిస్ ఇస్ మై టెర్రిటరీ ఇది నేను వర్క్ చేస్తున్నా ఓకే నాకు ఇంపార్టెంట్ ఇది ఓకే కొన్ని రోజుల్లులా ఉంటాను మనం మనుషులం కాబట్టి మాట్లాడుకోవచ్చు అవును ఇప్పుడు మీరు నరసింహ స్వామి చెప్పారు కాబట్టి నరసింహ స్వామి యొక్క అవతారమే ఓకే ఉగ్రనరసింహ అవతారమే
(23:13) అలాంటి భయానకమైన రాక్షసుడిని ఇంటి లోపల కాదు బయటా కాదు పొద్దున కాదు రాత్రి కాదు అని చెప్పి గోళ్ళతో ఆయుధం లేకుండా చంపాలి కాబట్టి గోళ్ళతో ఆ యాంగర్ అనేది ఒక ఒక పర్పస్ కోసం వస్తుంది ఓకే అండ్ మనం అంతటి వాళ్ళతో అసలు కంపారిజన్ే చేసుకోవద్దు అట్ ద సేమ్ టైం నిజంగా గనుక యాంగర్ వస్తే జస్ట్ డ్రైవ్ టువర్డ్స్ యువర్ పర్పస్ ఓకే దాన్ని హెల్దీ వేలో పుష్ చేయాలి.
(23:43) ఇది ఎక్స్ప్రెస్ చేయడం రాక మనం ఎక్స్ప్రెస్ చేయడం రాక చాలా మంది ఇంట్లో అబ్బాయికి కోపం వచ్చిందనుకో వాడు అమ్మ నాన్న మీద అరవలేక ఇంటర్నెట్ లో వెళ్లి ఎవరికీ తెలియకుండా అనానిమస్ పేర్లతో అందరిని తిడుతుంటాడు. ఓ ఓకే సో సంవేర్ వెంట్ అవుట్ చేయడానికి ఇలాంటి తప్పుడు మార్గాలు ఏరుకుంటారు. ఓకే సో అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే నీకు కోపం రావడం నిజం ఓకే బట్ ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలి అనుకోవడం ఇస్ నాట్ యక్సెప్టెడ్ ఓకే నాకు కోపం వచ్చింది నేను ఇదంతా పగలుకొట్టుకొని పోలేను.
(24:17) ఉ ఓకే ఐ షుడ్ నాట్ డూ దట్ నాకు నా కల్చర్ ఆపుతుంది నాకు నా సెన్స్ ఆపుతుంది విజక్షన్ ఆపుతుంది. అలాగే ఏ కోపం వచ్చి కోపం రావచ్చు నీకు నీకోటి అనుకున్నావు నీకు కావాల్సిన కాఫీయో టీనో నీ బట్టల మీద పడ్డాయో ఓకే కోపం వచ్చింది చాలా కోపం బట్ యు డోంట్ హావ్ ఎనీ రైట్ టు షో ఇట్ ఆన్ టు అదర్స్ ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లైన్ గీసుకోవాలి అర్థం చేసుకోవాలి.
(24:41) దట్ నాకు కోపం రావడం నిజం ఓకే కానీ నాకు కోపం వచ్చింది కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడం తప్పు. ఓకే చాలా కంట్రోల్ చేసుకో నీ కోపాన్ని బ్రింగ్ ఇట్ బ్యాక్ దానికే నెంబర్ కౌంటింగ్ రివర్స్ కౌంటింగ్ మంత్రము లేకపోతే మెడిటేషన్ ఏదైనా చేసుకోండి బట్ అది ఆన్ ద స్పాట్ చేయలేవు. యు హావ్ టు హావ్ ప్రాక్టీస్ ఫర్ ఇట్ టు కంట్రోల్ ఇట్ య ఓకే ఇది చాలా మందికి ఎందుకు కంట్రోల్ కాదంటే నన్ను చేతగాని వాడిని అనుకుంటావా అనే అనిమల్ ఇన్స్టింట్ వస్తుంది.
(25:09) ఒక్కసారి చెప్పాను రెండు సార్లు చెప్పాను ప్రతిసారి అట్లా చేస్తే కోపం రాదా అండి కచ్చితంగా వస్తుంది కోపం అట్ ద సేమ్ టైం నువ్వు కోపం ఉంది కాబట్టి నువ్వు 10 సార్లు చెప్తున్నా అయనట్లే అంటే నీ మాట అక్కడ వద్దు అంటున్నారు కాబట్టి యు డోంట్ టెల్ దట్ అసలు చెప్పకు పూర్తిగా సింపుల్ కమ అవుట్ ఆఫ్ ఇట్ జస్ట్ [గొంతు సవరించుకోవడం] కమ్ అవుట్ ఆఫ్ ఇట్ నాలుగు సార్లు నువ్వు యు కమ అవుట్ ఆఫ్ ఇట్ దే విల్ నో ఇట్ ఓకే మారద్దు అనుకున్నవాడు నువ్వు ఎన్ని సార్లు చెప్పినా మారడు మారాలి అరే అదేదో ప్రాబ్లం ఉంది మారాలి అనుకునే వాళ్ళు కచ్చితంగా నీ చుట్టూ ఉంటారు. ఇంకా ఈజీ లిట్మస్ టెస్ట్ అది దట్
(25:38) ఎవడి నీ లైఫ్ లో ఉండాలి ఉండద్దు తేలిపోతుంది. ఓకే నాకు ఇది నచ్చలేదు ఐ విల్ జస్ట్ వాక్ అవుట్ తెలిసిపోతుంది హి డిడ్ నాట్ లైక్ ఇట్ సో నెక్స్ట్ టైం నుంచి అట్లాంటి పని చేయరు. కొంచెం తెలివ ఉన్నవాళ్ళు లేదుఅనుకున్న వాళ్ళ నుంచి దూరం పోవడమే మహా మంచిది. ఎస్ యస్ సింపుల్ యస్ సో లైఫ్ ని అంత సింపుల్ గా చేసుకోవచ్చు. కానీ చేసుకోకుండా దానిలోనే ఉండిపోయి స్ట్రగుల్ అయిపోతుంటారు.
(25:59) సో దట్స్ ద ప్రాబ్లం సో ఎవరికైనా కోపం వస్తే నెంబర్ కౌంటింగ్ ఇలాంటివి ఉంటే నేను అంటున్నా మీరు ఒక మెథడ్ మీకు రెడీ చేసుకోండి. ఓకే నాకు ఎప్పుడైనా కోపం వచ్చింది అనుకో ఐ విల్ బ్రీత్ ఇన్ అని నోటితో వదులుతాను ముక్కుతో గాలి తీసుకొని నోటితో 30 టైమ్స్ ఓకే అండ్ ఐ విల్ చేంజ్ మై థాట్ టువర్డ్స్ సంథింగ్ వాళ్ళ మీద పాజిటివిటీ ఓకే వాళ్ళ మీద ఏదైనా మంచి దాని వైపుక ఆలోచిస్తాను ఎప్పుడు ఇట్లా కోపం చేయడుగా సరేలే వాడికి అది నచ్చలేదేమో వాడికి అలా చేయలేడేమో అని ఈజీ మెథడ్ సో ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి దట్ విల్ బి బ్యూటిఫుల్ అయిపోయింది ఓకే సార్ థాంక్యూ
(26:37) వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హస్ టాట్ యు వాట్ఎవర్ యు కెన్డు వితౌట్ ఎక్స్పెక్టింగ్ [సంగీతం] బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ ఆటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టని మనం కరెక్ట్ గా డీల్ చేస్తే కాబట్టి అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు ఆ థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ లెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సల్ చేయించవచ్చు.
(27:07) యు ఆర్ ఏ డాక్టర్ ఫర్ ఏ కాస్ సర్ అంతే వాళ్ళక వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు

No comments:

Post a Comment